Seema Raja Sensational Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 24 ноя 2024

Комментарии • 2,1 тыс.

  • @gunnojuramesh9814
    @gunnojuramesh9814 Месяц назад +311

    నేను నా జీవితంలో ఒక్కసారి సెకండ్ కూడా skip చేయకుండా చూడడం ఇదే చాలా బాగా చెప్పారు సిమరాజా గారు అన్నని 2049 లో నైనా సీఎం చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అభిమాని 🙏

    • @venkatyadav1400
      @venkatyadav1400 21 день назад +1

      Seema Raja thopu

    • @Sunr-v9
      @Sunr-v9 15 дней назад +3

      అవుతాడు చైనా కి, 😂పంపండి చైనా

    • @theblackone7857
      @theblackone7857 10 дней назад +1

      Nenu kuda.....

    • @sravankumar4748
      @sravankumar4748 5 дней назад +3

      Me too 😂

  • @LOVESQURE
    @LOVESQURE Месяц назад +817

    ఈ ఇంటర్వ్యూ నేను సీమ్ రాజా కోసం మాత్రమే చూసాను.

    • @JMoffecialmarket8704
      @JMoffecialmarket8704 Месяц назад +8

      Suli chiku

    • @kumar-ke3tf
      @kumar-ke3tf Месяц назад

      ​@@JMoffecialmarket8704 nuvu poyi jandhi chiku 😂😂😂😂😂

    • @RaghuRaghu-il5lg
      @RaghuRaghu-il5lg Месяц назад

      😂😂😂😂😂😂​@@JMoffecialmarket8704

    • @ShivagoudBommagani
      @ShivagoudBommagani Месяц назад

      ​@@JMoffecialmarket8704దా వొచ్చి చీకు

    • @sankartatavarthi803
      @sankartatavarthi803 Месяц назад +5

      @@JMoffecialmarket8704 illa aney brother motham poindhi istam lekhporhey satairiclaga msg pettu Ila thitaku correct kadhu mana msgs andharu chustaru volgar language vodhu

  • @arunkumargundra4005
    @arunkumargundra4005 Месяц назад +574

    సీమరాజ ఫ్యాన్స్ అసోసియేషన్ 😅🎉

  • @IbrahimSyed-fe3fh
    @IbrahimSyed-fe3fh 28 дней назад +63

    ఒక ఫుల్ ఇంటర్వ్యూ స్కిప్ చెయ్యకుండా చూడ్డం ఫస్ట్ టైమ్ దానికి కారణం మా అన్న సీమ రాజా అన్న...

  • @gorlesreeramulu5385
    @gorlesreeramulu5385 Месяц назад +19

    MLC చంపేసి రోడ్డు మీద పడేయకుండా పెద్ద మనసు చేసుకొని Door delivery chesaadu😂😂😂

  • @MrVenkanna
    @MrVenkanna Месяц назад +1017

    క్రాంతి కీ తగ్గా సమాధానం....ఇస్తున్న సిమరాజ..🎉🎉🎉🎉

    • @fantasyking4556
      @fantasyking4556 Месяц назад

      వాడి తెలుగుదేశం కుక్క 😂😂అది ప్రతి వాడికి తెలుసు

    • @raghup2425
      @raghup2425 25 дней назад +3

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @shabbeer..
    @shabbeer.. Месяц назад +329

    నమస్కారం ప్రజలారా
    మింగుడు కార్యక్రమా 😂😂 ని స్వాగతం🙏. జై సీమ రాజా.❤❤

  • @vishnupayasam
    @vishnupayasam Месяц назад +183

    ఈ వీడియో నేను కేవలం సీమ రాజా అన్న కోసమే చూసాను.జై సీమ రాజ.. జై బిజెపి జై కూటమి జైజై భారత మాత.

    • @channel-educare
      @channel-educare 26 дней назад

      Vadu tdp ra

    • @LaveenSake
      @LaveenSake 23 дня назад +2

      😂😂 జై బి జె పీ జై మోడీ

  • @lavakumargummakonda570
    @lavakumargummakonda570 Месяц назад +32

    క్రాంతి అన్న సీమరాజన్న ను నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నట్టు లేదు. ఆయనే నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఉంది. నేను నాగరాజు అన్న, బండ్ల గణేష్ అన్న ఇంటర్వ్యూ చూసి నవ్వుకునే వాడిని. ఇప్పుడు మళ్లీ మీ ఇంటర్వ్యూ చూసి చాలా నవ్వుకున్నా. 😅😅😅😂😂😂😂😂

  • @tirupathipalli1055
    @tirupathipalli1055 29 дней назад +25

    ఓరీ నాయనో ఇదెక్కడి ర్యాంప్ రా. మైండ్ బ్లాంక్ రేంజిలో ఉంది ఇంటర్వూ ❤ జై సీమరాజా... ఇట్లు మీ వైసీపీ అభిమాని

  • @EnoshJoel-f1b
    @EnoshJoel-f1b Месяц назад +504

    క్రాంతి నీకు చాల థాంక్స్ . ఎందుకంటే 30 నిమిషాలు non stop కామెడీ ఇచ్చినందుకు. నేనైతే ఒక ఇంటర్వ్యూ చూసీ ఇంతగా ఎప్పుడూ నవ్వుకోలేదు. ఇంకో విషయం ఏంటంటే నీ ఫ్యూస్ లు ఎగిరిపోయినాయ్. ఏం అడుగలో నీకు అర్థం కాలేదు. పాపం నీ పరిస్థితి చూసి చాలా జాలి కలిగింది. నీ ఇంటర్వ్యూ లో అందరినీ హర్ట్ చేసి వీడియో కి హైప్ తెచ్చేనిన్ను సీమరాజ నవ్వుకునేలా చేసాడు కదా!

  • @bhanurivenkatesham1974
    @bhanurivenkatesham1974 Месяц назад +184

    తమ్ముడు క్రాంతి నువ్వే తెలివైనవాడు అనుకుంటున్నావు కానీ నీకైనా తెలివైనవాడు

  • @nagaprince7738
    @nagaprince7738 Месяц назад +1882

    Seema raja fan's 💥💥

  • @srinivascharyp4393
    @srinivascharyp4393 26 дней назад +15

    జై శ్రీరామ్ 🚩జై హింద్ 🚩
    జై సీమ రాజా 👍👌

  • @arshadshaik1343
    @arshadshaik1343 Месяц назад +39

    నువ్వు సీరియస్ గా మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది రాజ అన్న

  • @VenkataRamana-2823
    @VenkataRamana-2823 Месяц назад +460

    క్రాంతికే పిచ్చేకించాడు సీమరాజా అన్నా సూపర్ అసలు ❤

    • @sandeepbantu1490
      @sandeepbantu1490 Месяц назад +4

      Gudda gendi vadilinav ley Seema Raja I'm telangana boy Jogipet but
      I'm.pavan Kalyan fan ❤

    • @veeraloki8476
      @veeraloki8476 10 дней назад

      సీమ రాజా అంటే చిక్కడు దొరకడు❤

  • @MrJz450
    @MrJz450 Месяц назад +76

    అసలు సిసలైన నిఖర్సయినా వైసీపీ కార్యకర్త సీమరాజా. జగన్ అన్నని, వైసీపీని పైకి లేపటానికి చాలా కష్టపడే వ్యక్తి❤️❤️❤️

  • @niranjantony9125
    @niranjantony9125 28 дней назад +30

    Ee combination nen expect cheyaledhu😂 super interview

  • @VutukuriRavi-e5e
    @VutukuriRavi-e5e 15 дней назад +5

    క్రాంతి అన్న చిన్న పిల్లగాడయ్యా అందుకని పాపం కనిపించేస్తున్నాడు సీమ రాజన్నసీమ రాజన్న నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతాడు అందుకు మెచ్చుకోవచ్చు సీమ రాజాననినిజాన్ని నిర్భయంగా మాట్లాడుతాడు అందుకు మెచ్చుకోవచ్చు సీమ రాజానని సూపర్ సీఎం రాజన్న జైై సింహ రాదన్న

  • @venugopal_VN
    @venugopal_VN Месяц назад +363

    మన సీమ రాజా అన్న ఒక్కడే ఆ కండువాకు న్యాయం చేస్తాడు😂😂😂

  • @bdfarms77
    @bdfarms77 Месяц назад +115

    క్రాంతి నువ్వు లైఫెలో ఎక్కవ టైం నవ్విన ఇంటర్వూ ఇదే...
    సీమరాజ మజాకా...!

  • @naveenkumarrajeti8815
    @naveenkumarrajeti8815 Месяц назад +376

    క్రాంతి కే చెమటలు పట్టించావ్ నువ్వు నిజమైనా వై సి పి

  • @Maddojusathish
    @Maddojusathish 29 дней назад +55

    ఇంత ఫన్నీ ఇంటర్వ్యూ చూడలేదు నా లైఫ్ లో జై సీమ రాజా అన్న 😁😍

  • @madhugollapelli9
    @madhugollapelli9 20 дней назад +10

    క్రాంతి కి కరెక్ట్ మొగుడు సీమ రాజన్న

  • @kollatidurgaprasad4502
    @kollatidurgaprasad4502 Месяц назад +40

    Ycp Odipovadaniki reason 3 Monagallu
    1. CBN
    2. PSPK
    3. THE GREAT SEEMARAJA..😂

    • @storydaylife
      @storydaylife Месяц назад +3

      4 Lokesh

    • @sujithkumarsujith5651
      @sujithkumarsujith5651 22 дня назад

      సూపర్ అండ్ లోకేష్ కూడా ఉన్నాడు అన్న

  • @Prasad_00
    @Prasad_00 Месяц назад +67

    సిమరాజ Rocks💥✅ క్రాంతి Shocks🤯✅

  • @KummariDevendar-j8j
    @KummariDevendar-j8j Месяц назад +66

    FroM TeLaNgaNa,
    మనిషి కి ఏదో ఒక టాలెంట్ ఉంటేనే, ఎవరైనా గుర్తిస్తారు....
    So సీమరాజా అన్న టాలెంట్ మాత్రం వేరే లెవెల్ కే వేరే లెవెల్..... అన్న..... 🔥.....
    క్రాంతి అన్న కి తగ్గ సమాదా నాలు ఈ ఇంటర్వ్యూ లో 100/100 % దొరికాయి.....
    పిచ్చి కే పిచ్చి లేపిస్తున్నాడు అన్న.....
    కుచ్చి పడేసాడు సీమరాజా అన్న......... 🔥.........

  • @kaliallu9812
    @kaliallu9812 21 день назад +7

    సీమరాజా ఫాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నాకు వ్వండి

  • @varikuppalasriramulu6299
    @varikuppalasriramulu6299 26 дней назад +9

    క్రాంతి గారు నీకు దగ్గ వాడు దొరికిండు ఇప్పుడు నీ తల తిరుగుతున్నటుంది సీమా రాజు మాటలకూ. The గ్రేట్ సీమా రాజ్....... రాయల సీమారాజ్.

  • @sureshb6649
    @sureshb6649 Месяц назад +45

    Excellent Interview.. Infact, one of the best. Kranthi's daring questions and honesty answers by our beloved Raja.. ❤
    తమ్ముడు.. సీమరాజా.. మీరు అస్సలు తగ్గొద్ధు.. ఇలాగే YCP కి support చేస్తూ ముందుకు వెళ్ళాలి..

  • @bdfarms77
    @bdfarms77 Месяц назад +103

    కరుడు గట్టిన ycp కార్యకర్త మా సీమరాజ

  • @BeingPSPK
    @BeingPSPK Месяц назад +49

    వైఎస్ఆర్సీపీ పార్టీ లో , మేము గౌరవం ఇచ్చే ఒక ఒక్క నితి విలువలు కి కట్టుబడి ఉన్న ఒక్క నాయకుడు శ్రీ సీమ రాజా గారు 🧡

  • @chinni5899
    @chinni5899 Месяц назад +56

    For first time క్రాంతి అన్న కి ఎం ప్రశ్న అడగాలో తెలియని పరిస్థితి...
    That is సీమ రాజా.....

  • @Timmappa-zn7yz
    @Timmappa-zn7yz 29 дней назад +13

    👌👌, సీమ రాజా, సూపర్, నిజమా మాట్లాడుతారు,🚩✊

  • @chakrisai4617
    @chakrisai4617 27 дней назад +13

    Super reply to each and every question.

  • @andemsaidulu9683
    @andemsaidulu9683 Месяц назад +126

    సీమరాజా నువ్ సూపర్... ఎటకారం..i లైక్ ఇట్..❤

  • @stylishcreations8882
    @stylishcreations8882 Месяц назад +142

    Video చూస్తూ నవ్వకుండా ఉండటానికి try చేయండి చూద్దాం friend's 😂

    • @HT-fp4uy
      @HT-fp4uy Месяц назад +2

      😂😂😂

    • @123johnraj
      @123johnraj Месяц назад +4

      అది అవదమ్మ 😂😂😂😂😂

    • @raj-nq1bg
      @raj-nq1bg 28 дней назад +6

      సీమ రాజా అన్న జగనన్న కోసం అంత కష్టపడుతుంటే మీకు నవ్వు ఎలా వస్తుంది అన్న అన్యాయం

    • @lakshmikantha7502
      @lakshmikantha7502 28 дней назад +3

      Avvadamledu anna😂

    • @sujithkumarsujith5651
      @sujithkumarsujith5651 22 дня назад

      😅

  • @Rajkumar-fc3eh1vn1p
    @Rajkumar-fc3eh1vn1p Месяц назад +103

    క్రాంతి గారికి సరైనోడు దొరికాడు పో 😂😂😂😂

  • @Chandu5154
    @Chandu5154 28 дней назад +14

    Excellent 👌 interview

  • @Intrestingvidoes
    @Intrestingvidoes 24 дня назад +10

    Seema Raja anna meeda promise chesi cheputhunna , chala genuine ga unnadu

  • @దత్తదేవ82
    @దత్తదేవ82 Месяц назад +152

    క్రాంతి కి తిక్క లేపినవ్ అన్న.సూపర్

  • @hrp4566
    @hrp4566 Месяц назад +50

    మా వైసిపి పార్టీ లో సీమ అన్న ఒక్కడే నిజాయితీ పరుడు.

  • @srimanikantastudioraju3695
    @srimanikantastudioraju3695 Месяц назад +116

    నాది తెలంగాణ. నేను క్రాంతి ఇంటర్వ్యూలు చాల చూశాను ప్రతి ఇంటర్వ్యూ లో కూడా ఎమోషనల్, మతాల మీద కులాల మీద దెవుళ్ళ మీద రాజకియాల మీద ప్రాంతలమీద, బావొద్వేగాలమీద ఇంటర్వ్యూ చూశాను కాని ఇలా కామెడీ ఇంటర్వ్యూ కూడా చేస్తాడని తెలియదు ఇంటర్వ్యూ మొదటి నుండి చివరి వరకు నవ్వుతూ చుశాను.....

    • @RajeshMeesa
      @RajeshMeesa Месяц назад +1

      Manchi interview scill undhi kani vadi meeda veedi padi etu padite atu matladu bad avutunnaru ❤❤

  • @Telugutroller99
    @Telugutroller99 29 дней назад +8

    Seema Raja ❤❤❤❤❤

  • @muralikrishnapspkjanasena6034
    @muralikrishnapspkjanasena6034 День назад +1

    I'm Big fan of SEEMA RAJA From Srikakulam ❤

  • @sadanandamyadav-q4c
    @sadanandamyadav-q4c Месяц назад +85

    మంచి ఇంటర్వ్యూ చేసావు బ్రదర్ క్రాంతి, వెరీ వెరీ గుడ్❤❤

  • @sanjeev2634
    @sanjeev2634 Месяц назад +51

    I'm from karimnagar but i follow SeemaRaja

    • @ksaditya516
      @ksaditya516 9 дней назад

      Which area in karimnagar?

  • @raviravikumaryalla859
    @raviravikumaryalla859 Месяц назад +23

    సీమా రాజు గారు మీరు ఎక్కడ తగ్గొద్దు ,మీ వెనకాల మేము ఉన్నాం ,మా సపోర్టు మీకే
    జై సీమా. రాజా

  • @PP-hr4sv
    @PP-hr4sv 27 дней назад +6

    Seema Raja anna- ni timing asalu super po interview antha chusthu unna sudden ga nuv chepina oka matalaki porapoyela navochidhi- YCP lo best mantri yevaru Ani adagagane nuvu echina answer super asalu

  • @prasadumaripi8032
    @prasadumaripi8032 16 часов назад +1

    I like it this interview ❤❤❤❤

  • @saikumarnarige3944
    @saikumarnarige3944 Месяц назад +130

    జై సీమ రాజా......💐💐

  • @sadanandamyadav-q4c
    @sadanandamyadav-q4c Месяц назад +129

    జై సీమ రాజా జై జై సీమారాజ ❤

  • @chakibandamohan1687
    @chakibandamohan1687 Месяц назад +42

    ఈ ఇంటర్వ్యూ తో K R Tv channel ఎక్కడికో వెళ్లిపోతుంది 😂😂

  • @Intrestingvidoes
    @Intrestingvidoes 24 дня назад +5

    Jai Seema Raja anbaMa Seema Raja meeda ఒట్టు మన జగన్ అన్న గెలుపు కోసం చాలా బాగా ట్రై చేస్తున్నాడు,

  • @saikrishnasai3812
    @saikrishnasai3812 28 дней назад +8

    Great answer s . Hats up seemaraja

  • @AkulaRamprasad
    @AkulaRamprasad Месяц назад +47

    జగన్ అన్న కి ఎక్కడ డ్యామేజ్ జరిగితే...... అక్కడ సీమరాజ ఉంటాడు....... ఇది 💯%

  • @arjunreddy1771
    @arjunreddy1771 Месяц назад +88

    క్రాంతి ఇంటర్వ్యూలో బెస్ట్ కామెడీ ఇంటర్వ్యూ ఏదంటే ఇదే

  • @StayGenuine
    @StayGenuine Месяц назад +33

    మా జలగన్న ని 2039 లో సీఎం చేసుకునేది పక్కా ...క్రాంతి నువ్వు ఆపలేరు ..😅😅

    • @mahendrareddy1117
      @mahendrareddy1117 Месяц назад +1

      mari bolli anna and pedda gudda anna ni em chestav bro. jalaganna tarvatha

    • @Prasad50168
      @Prasad50168 28 дней назад +1

      ​@@mahendrareddy1117 jagan ni CM chestharu ante valani em chestharu antaventra gajl ga me anna cm avithadu ga😅😅😅

  • @ManoharaM-dw7xk
    @ManoharaM-dw7xk 28 дней назад +6

    అయ్యా క్రాంతి గారు ఒక్కటి నిజం చెప్పు ఈ ఎలక్షన్ ముందు మా సిమరాజాగారి మాటలు వినిఉంటే మళ్ళీ జగనే వచ్చేవాడు అవునా కదా ఒక్కసారి అయన వెనక్కి వెళ్లి అయన మాటలు వినీ నిజం చెప్పండి

  • @RavitejaBhumi-op5lm
    @RavitejaBhumi-op5lm 28 дней назад +7

    Sima raja
    Fan.s.
    Assamble
    🏃🏃🏃🏃
    🏃

  • @apkaniraj4712
    @apkaniraj4712 Месяц назад +75

    Jai seemaraja telangana fan

  • @bhanurivenkatesham1974
    @bhanurivenkatesham1974 Месяц назад +34

    తమ్ముడు క్రాంతి నీకు కరెక్ట్ అయినవాడు రోజు ఇలాంటి ఇంటర్వ్యూలో ఉండాలి తమ్ముడు నీకు చాలా బాగుంటాయి

  • @parusharameera674
    @parusharameera674 Месяц назад +25

    Seema Raja సీమ రాజాకు పెద్ద ఫ్యాన్ అయిపోయిన నాకు ఒక ఫ్యాన్ గా ఓకే బయట తిరిగి చాలా కష్టపడుతున్నాడు. మంచి ఒకే దగ్గర ఉండి ప్రేమ తోటి జైలు లో అన్నం పెడితే బాగుంటుంది.ఇది చాలా సిరియస్ గా చెపుతున్నాను.

  • @chinnaaa8062
    @chinnaaa8062 Месяц назад +3

    🔥RAYALASEEMA🔥
    Valu oka like vesukondi❤

  • @sujithkumarsujith5651
    @sujithkumarsujith5651 22 дня назад +3

    చాలా సేపు నవ్వుకున్నా అన్న
    జై సీమ రాజా ✊✊✊✊✊

  • @sateeshsuravajjala6902
    @sateeshsuravajjala6902 Месяц назад +17

    సీమ రాజా. ఫ్యాన్స్ ❤❤❤❤లైక్ గుద్దండి

  • @ksubbarayuduksubbarayudy8190
    @ksubbarayuduksubbarayudy8190 Месяц назад +16

    అన్న నేను పవర్ స్టార్ ఫ్యాన్ నాకు కూడా సీమరాజా అన్న అంటే ఇష్టం సీమ రాజా అన్న బాగుండాలి అని కోరుకుంటూ నా

  • @StayGenuine
    @StayGenuine Месяц назад +40

    సీమ రాజా ని పట్టుకుని కందువా తియ్య మంటవా క్రాంతి నువ్వు.....ఎంత ధైర్యం నీకు...😅😅😅😅

  • @KRTvTeluguComedy4446
    @KRTvTeluguComedy4446 16 дней назад +5

    వీడు RRR....తమ్ముడు అనుకుంట😂😂🤗

  • @srinivaskadava6461
    @srinivaskadava6461 2 дня назад +1

    Super Seema Raja

  • @RajKumar-pp8hj
    @RajKumar-pp8hj Месяц назад +32

    Sema Raja fans ekkada

  • @rajulifem
    @rajulifem Месяц назад +14

    జై సీమ రాజా ఫ్రొం తెలంగాణా ఫ్యాన్స్ 🌹🌹👍👍

  • @bharathkumar0072
    @bharathkumar0072 Месяц назад +91

    వైసీపీ అంతర్జాతీయా కార్యదర్శి 😂

  • @vijayalaxmi6517
    @vijayalaxmi6517 14 дней назад +4

    సీమ రాజా cheppevi నిజాలు కానీ కండువా సంగతి తెలియదు 👍💐

  • @vijaysimha5882
    @vijaysimha5882 28 дней назад +7

    Super seemaraja

  • @neelakanta1457
    @neelakanta1457 Месяц назад +32

    క్రాంతి గారికి అలాగే సీమ రాజా గారికి చాలా చాలా థాంక్స్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు మళ్లీ ఇంటర్వ్యూ జరగాలని కోరుకుంటున్న సీమ రాజా ఫ్యాన్స్🎉😂

  • @munisekhar44
    @munisekhar44 Месяц назад +172

    సీమా రాజా అన్న ఫ్యాన్స్ లైక్ చేయండి❤❤😁😂😄🙏🙏

  • @HinduSampradayalu369
    @HinduSampradayalu369 Месяц назад +30

    నమస్తే ప్రజలారా జై సీమా రాజా అన్న

  • @rajeshkanna1199
    @rajeshkanna1199 Месяц назад +4

    సీమ రాజా ను కన్ఫ్యూజ్ చేసే మగాడు ఇంకా పుట్టలేదు ❤

  • @Raghuchebolu
    @Raghuchebolu 16 часов назад +1

    జై సీమరాజా అన్న 🎉🎉🎉🎉

  • @srinustrak2042
    @srinustrak2042 Месяц назад +33

    Seema Raja fans😂😂😂😂😊😊😊😊😊🎉🎉🎉🎉🎉

  • @kumarkumar-hs2rz
    @kumarkumar-hs2rz Месяц назад +32

    Jai Seemaraja...🎉. Mana Anna CM kavali, 2075 lo chedham. Im waiting.......

  • @RavisankerSurya
    @RavisankerSurya Месяц назад +36

    ఇలాంటి ఇంటర్వ్యూ చూసి చాలా రోజు లయింది సీమ రాజ మజాకా 👌👌👌👌

  • @ashokdavala
    @ashokdavala 29 дней назад +14

    మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక తెలివైన వ్యక్తిని చూసా క్రాంతి అందరి చేత నిజం చెప్పిస్తాడు క్రాంతి ఎన్ని ప్రశ్నలు వేసినా కానీ తెలివిగా సమాధానం చెప్పాడు గాని ఎంతో నిజాయితీగా అబద్దాన్ని దాచాడు గ్రేట్ సీమ రాజా

  • @విజయరామరాజు413
    @విజయరామరాజు413 28 дней назад +3

    క్రాంతి గారు మింగ పెట్టాలని చూసినా మింగుడు పడని సీమ రాజు. అన్న 😂😂😂

  • @vijaypagutla54
    @vijaypagutla54 Месяц назад +33

    Super interview bro🎉😂

  • @kalyanvangala5410
    @kalyanvangala5410 Месяц назад +8

    క్రాంతి అన్న గారు మీరు ఇప్పటివరకు చేసిన అన్ని ఇంటర్వ్యూలో కల్లా ఈ ఇంటర్వ్యూ ఒక్కడే హైలెట్ ఆఫ్ ది కే ఆర్ టీవీ..

  • @nagarajn1504
    @nagarajn1504 Месяц назад +33

    తెలంగాణ లో సీమ రాజా కావాలి అన్న

  • @madhukarbolla6468
    @madhukarbolla6468 15 дней назад +2

    సూపర్ అన్న

  • @srinivask8060
    @srinivask8060 Месяц назад +9

    Semaraja you r good speaking bro 👍

  • @K.K12314
    @K.K12314 Месяц назад +28

    రాయసీమ పేరు నిలబెట్టువు బిడ్డ ❤ సూపర్

  • @shivachittoor6681
    @shivachittoor6681 Месяц назад +50

    జై సీమ రాజా

  • @gedeladileepkumar4934
    @gedeladileepkumar4934 Месяц назад +18

    Jay ho semaraja fans from Zimbabwe and westindies

  • @subrahmanyammandadapu2348
    @subrahmanyammandadapu2348 28 дней назад +4

    తప్పులు చేస్తూ ఉంటె బిడ్డ లు దారి తప్పు తుంటే ప్రేమ గల వారు బాధ్యత గల వారు ఎమి ఆశించకుండా ప్రేమ తో మంచి చెపుతారు. దానిని TDP వాళ్ళు వెనక ఉన్నారు అనటం మీ ముర్కత్వం.

  • @VenkateswararaoT-bq4me
    @VenkateswararaoT-bq4me 22 дня назад +7

    Super interview, hillours &very intelligent answers by seemaraja.keep it up Seema Raja

  • @deemboytv7405
    @deemboytv7405 Месяц назад +17

    సీమ రాజా నిజాయితీ పరుడుగా నమ్ముతాము,
    కానీ ఇంటర్వ్యూ చేసిన యాంకర్?

  • @damavarapusrinivasulureddy4382
    @damavarapusrinivasulureddy4382 Месяц назад +11

    Best interview I have ever seen.Most entertaining Seemaraja..Jai Seemaraja😂😂😂😂😂

  • @nvramana7686
    @nvramana7686 Месяц назад +38

    Jai sema raja

  • @VIJAYKUMAR-bf3lh
    @VIJAYKUMAR-bf3lh 27 дней назад +3

    సీమ రాజన్న ఈ క్రాంతి పుంగడికి కరెక్ట్ సమాధానం చెప్పావన్న

  • @bunnybabuminumula6319
    @bunnybabuminumula6319 29 дней назад +3

    ఈ క్రాంతి గాడికి పిచ్చేకుతుంది 😄😄😄😄😄😄😄😄😄మంచి మజా వొస్తుంది 😄😄😄👏🏼👏🏼👏🏼👏🏼సీమ అన్న సూపర్ 👏🏼👏🏼👏🏼😄😄😄😄😄