Kuldhara Tourism: ‘ఒక అమ్మాయి పరువు కోసం’ 200 ఏళ్లుగా నిర్మానుష్యంగా ఉంటున్న గ్రామం.. ఏం జరిగిందంటే?
HTML-код
- Опубликовано: 9 фев 2025
- సంస్థాన పాలకుడు ఒక అందమైన యువతిపై మనసుపడ్డాడు. ఆమెను తనకు ఇవ్వాల్సిందేనంటూ బెదిరించాడు. ఆ యువతి గౌరవాన్ని కాపాడేందుకు 200 ఏళ్లుగా నిర్మానుష్యంగా మారింది రాజస్థాన్‌లోని ఈ గ్రామం. అసలేం జరిగింది? ఇక్కడి వాళ్లు ఏం చెబుతున్నారు.
#rajasthan #kuldharavillage #jaisalmer
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Thanku BBC telugu for putting my song on your channel and giving it a rise
Regards - MADHULIKA
2:15 that song ❤️❤️ సినిమా లో అవకాశం ఇవ్వండి ఆమెకు
Felt same lovely voice
Thanku
ఈ ఊరు గురించి థింక్ దీప్ సోషల్ మీడియా వివరంగా చెప్పారు చూపించారు. మీరు లేటు
Singer voice excellent ga undi, nice song🎵🎵🎵, chala baga padaru. Beautiful place
Thanku ....🙏
@@madhulikaujjwal3141 mire na singer, wow
@@suryahappycrafts2489 thanku
@@madhulikaujjwal3141 what a talent, great, happy to see your message
@@suryahappycrafts2489 🙏
పాట చాలా బాగుంది సూపర్ వాయిస్....
ఒక్కడు గురించి motham గ్రామం వదిలి పోయారు జనం ఇలా పిరికి వాళ్లు avabate ఆడవాళ్లు eipatiki సమాజం lo బ్రతక leka pothunaru
అప్పట్లో ప్రజాస్వామ్యం అక్కడ లేదులెండి, రాజుపైన వాళ్లేం తిరగబడగలరు. ప్రజాస్వామ్యం ఉన్న ఇప్పట్లో ఇన్ని చట్టాలు, కోర్టులు, పోలీస్ ఉన్న ఈ రోజుల్లో రౌడీల చేత మర్డర్ చేయిస్తున్నారు మరి ఆ కాలంలో అంతా తానై నడిపే రాజుని వాల్లు ఏవిధంగా ఎదిరిస్తారు. ఒకవేళ ఎదిరించి నిలబడిన ఆ మొత్త సమాజం పైన రాజు దాడి చేయవచ్చు అప్పుడూ వాళ్ళని ఆదుకోవడానికి మానవతావాదులు/ ఐక్యరాజ్యసమితిలు లేవులేండి. అంతెందుకు ఉక్రెయిన్ పైన యుద్దం జరుగుతుంటే ప్రపంచం చూస్తూ ఉంది తప్ప ఎం చేయల. మరి ఆ రోజుల్లో పరిస్థితి ఏంటి. అందులోనూ వాల్లు బ్రాహ్మణులు అంటున్నారు వాళ్ళకీ యుద్ధ విద్యలు తెలియకపోవచ్చు.
Way thinking matters.. oka person kosam valla sonta uru vadili vellipoyaru ante... valla madya enta relation undo alochinchali.. now a days anadru mundu murder jarigina andaru chustu undipotunnaru..
@@raviteja-zi9se వాళ్ల మధ్య manchi relation undavachu kani అన్యాయం jarigithe eadirinchi poradaledu పిరికి వాళ్లు అందుకే గ్రామం lo ఉండలేక పోయారు
😂😂😂😂neela erripuku la undadam kante adi chaala better .ah bayapette okadu oka rajyaniki mantri me area corporator ninnu kavalantene em pikalev nuv adavalla dairyam gurinchi matladtunav
శాపం ఉంటే మరి మీరు ఎలా వెళ్లారు
ఈ శాపాలు ఇలాంటివి ఎంత మాత్రం నిజం 🤔
ఒక్కసారి వెళ్లి రావాలి
4:36sec video start.
200 సంవత్సరాల క్రితం వాళ్ళు వదిలి వెళ్ళారు కాబట్టి అప్పటి జీవనశైలి ఎలా ఏ విధంగా ఉండేది అని నేటి తరాలకు తెలుస్తుంది బహూశా ఆ గ్రామం ఇప్పటికి కొనసాగి ఉండి ఉంటే కాంక్రీటు నిర్మాణాలు జరిగి ఉండేవి ఏదిఏమైనా అంతా ఒక గోప్ప ఆలోచన కోసమో
Ikkada teeyali chandramikhi movie
సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏
జై శ్రీరామ్
మాకేమీ పని పాటా లేదనుకున్నావా?
@@sidsiddhus 🤣
@@sidsiddhus what is your problem boss
INDIA IS SO DIVERSE 😍😍
Looks like yoganakiokkadu movie set
యుగానికి ఒక్కడు మూవీ స్పాట్
నేను ఇండియాకి వచ్చిన తర్వాత కచ్చితంగా కచ్చితంగా అక్కడికి వెళ్లి చూడాలి 😍
Present ekkadunnaru bro
Ippudu Andaman jail lo unnaademo
@@naveenkumar-wm2rd 😂😂😂
Job kosam vere country lo undi undochhu kadaa
@@Squidgamer333 ఆన్న ఖతార్ లో ఉంటున్న
Song chala baagundi
Memu visit chesam e place chudataniki chala bavuntundi architecture chala bavuntundi only day time lo allow chestaru
Bayam ledu visit cheyochu
What a song !!
Such a meaningful and beautiful song. Please share the song link
బహుత్ అచ్చా గతి హాయ్ ఆప్ ఆప్ కిషోర్ బహుత్ మితి హై
ఖైదీ మూవీ లో ఇక్కడ ఫైట్ ఉంటుంది అదే ఊరు ఇది
bayya background music anti Edo dayyala cinema laga
Egypt mummy anukuntaa !? 😂
Khaki movie last fight ekkade kadaa shoot chesindi😳🤔
I think so...
Ame padina pata Chala bagundhi
Nenu ikkadiki vellanu....
వాట్ ఎ స్వీట్ వాయిస్
Tq bbc news
Arundhati - pashupati story chepturru
Asalu sambandham Leni story chepthunaru brother
@@priyaelysian67 historydem undhi bangaram, avariki convenient ga varu rasukuntaru.edhi neeku artham kavalante nuv beyond history vellali.
(My statement is broad, it's not related to this video if you understand what I mean 😄😄)
Kakhi. Movie. Ekkadi. Jarigindi
Super song 😍😍
Thanku
@@madhulikaujjwal3141 you are so so grate
@@prathipatiramkumar thanku
Khaki movie spot la ఉంది
రాజస్థాన్...very innocent people 💜
Not now
సైబర్ నేర గాళ్లు ఎక్కువ
Kaithi movie lo last fighting shoot ekkadey thesenattu vundhi
Afhi kaithi kadu kaki
Andarini chapesi vudochug? Enduko amme chepedannibatti anipistundi
Appatlo gramam vidichi vellina vallu ayaithe thirigi ippudu evaro okkalu akkada vundevallu but ippatiki yevaru lerante, aa prajalanu chanpesiayaina vundali
No
Vaallani champa ledu prathi oori lo vetikinchina laabam lekunda poindanta appatlo nenu Oka book lo chadivanu
ఖాకీ సినిమా షూటింగ్ ఇక్కడే జరిగిందీ
అది కాకి కోతి కాదు బ్రదర్ ఖాఖీ 🤦🤦🤦🤦 ఏమి తెలుగు పండితులు ఉన్నారు అయ్యా ఇక్కడ
@@MothishMandakapu97 sorry Boss నా తరపునుంచి స్పెల్లింగ్ మిస్టేక్ వుంది నీ తరపు నుంచి కూడా స్పెల్లింగ్ మిస్టేక్ వుంది ఖాకీ అది ఖాఖి కాదు నువ్వు ఎక్కడ తెలుగు నేర్చుకున్నావు నయినా 😎
మధులిక ఉజ్వల్
HAUNTED VILLAGE
Kadupuku kattubatlu tintunnarentra annam kakunda
@@paavanavenkatesh avari aathma avari gouravam bro love cheste nagnam ga vurinundi bahishkarinchatam kulalu matalu antu eppatiki antarani tanam gurinchi matladatam ala vuntadhi valla nundi
@@cutenani5990 government ni adugu velli ok,🥵🥵🥵akkadi daridrulu marali ante palakulu marali gaa
nevu pindariela auntha goppavadavu anna
@@paavanavenkatesh avuna nuvvu mee nanna modi cheppada
Powrnami movie same story
Adavalla paruvu kosame kadha Mahabharatham, Ramayanam jariginavi.
Mana values maname patinchakunte bangladesh genocide , Forced kidnapping and conversions ki suport chese vallu chestara.
Orginal BBC channel a na ...
Matter 1% sodhi dengadam 99%
Kaidhi cinimalo e uru undi
Eppudu velli undochukada
మీ బీబీసీ కి ఏం పని లేదురా , ఇసుంటి బక్వాస్ న్యూస్ ఇచ్చేటందుకు