Chandrababu Naidu: దేశ రాజకీయాలకు కేంద్రంగా మారిన టీడీపీ అధినేత జీవితంలో 'టర్నింగ్ పాయింట్' ఏది?

Поделиться
HTML-код
  • Опубликовано: 6 июн 2024
  • విద్యార్థి రాజకీయాల నుంచి దేశ రాజకీయాల వరకూ అడుగులు వేసిన ఏపీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు జీవితంలో అసలు టర్నింగ్ పాయింట్ ఏది. రాజకీయ నిపుణులు ఏం చెబుతున్నారు?
    #Chandrababu #TDP #NTR #AndhraPradesh #NDA #NarendraModi
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 234

  • @ss-ox4bf
    @ss-ox4bf Месяц назад +248

    అరెస్ట్ అయినప్పుడు అనేక రాష్ట్రాలనుండి, దేశాలనుండి వచ్చిన మద్దతు గురించి చెప్పలేదు. ఇలా ఎవ్వరికీ రాలేదు.

  • @HarshaDeep
    @HarshaDeep Месяц назад +74

    చంద్ర బాబు గారి లాంటి నాయకుడు, ఇండియా లో నే లేరు... ఆయన్ని కష్టపెట్టిన వాళ్ళు అనుభవిస్తారు...

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 Месяц назад +126

    జై తెలుగు దేశం, జయహో నారా చంద్రబాబు నాయుడు గారు
    ఏడుకొండల స్వామి వారి దివ్య ఆశీస్సులు పొంది సైకో బారినుండి జైలు నుండి బయటకి వచ్చిన CBN కు ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన సీఎం గావుండాలని ప్రజల ఆకాంక్ష

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 Месяц назад +106

    అందుకే చెప్పుతో కొట్టినట్లు రిజల్ట్స్ ఇచ్చారు 👍

  • @silpagolla5013
    @silpagolla5013 Месяц назад +139

    Ysrcp పాపం పండింది దానికి పునాది ఈ గెలుపు

  • @ladivenky6660
    @ladivenky6660 Месяц назад +74

    దేవుడు వున్నాడు జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏జై చంద్ర బాబు నాయుడు గారు జై తెలుగు దేశం పార్టీ 💐✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

  • @rvv1599
    @rvv1599 Месяц назад +31

    ఇది కదా విధాత నిర్ణయం...🎉🎉🎉

  • @BBCNewsTelugu
    @BBCNewsTelugu  Месяц назад +14

    గమనిక: ఈ కథనంలో 2004 ఎన్నికల్లో టీడీపీ సాధించిన స్థానాలు 47కు బదులుగా 48 అని వచ్చింది. పొరపాటుకు చింతిస్తున్నాం.

  • @nar880
    @nar880 Месяц назад +44

    Telugu Desam stands for a symbol of self-respect during NTR 'S regime, Telugu Desam stands for development in CBN'S regime.

  • @kalyankumar2700
    @kalyankumar2700 Месяц назад +70

    జై తెలుగు దేశం జై చంద్రబాబు నాయుడు♥️♥️♥️♥️👌👌👌🙏🙏🙏🙏

    • @neerajsisla7057
      @neerajsisla7057 Месяц назад

      EVM TAMPERING BABU..BOLLI BABU GADU VADI LIFE LO A VISHAYUM LO NIJAYATHIGA LEDU... ALANTI BRATHUKU OKA BRATHUKENAA... MANASAAKSHI ELA OPPUKUNTUNDHO AA NEECHUDIKI..MAA REVANTH REDDY LA PORDAI GELAVAALI...

  • @user-se7mh4fc8z
    @user-se7mh4fc8z Месяц назад +23

    Cbn great leader in this country. Today Telangana good in financial position because of only cbn

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh Месяц назад +19

    జై సిబిన్ సార్ 🙏❤️✊💛

  • @vamsi8669
    @vamsi8669 Месяц назад +70

    సిబిఎన్ 👑💯. బిబిసి మంచి విశ్లేషణ 👍

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 Месяц назад +31

    దేవుడి స్క్రిప్ట్.అసెంబ్లీ విడిచి చంద్రబాబు వెళుతుంటే జగన్ ఎలా నవ్వాడో ,ఇపుడు జగన్ ఘోర ఓటమి చూసి దేవుడు అలాగే నవ్వుతూ ఉండి ఉంటాడు.ఆనాడు కేసుల భయం తో ,ఆంధ్ర ప్రదేశ్ నీ మోడీ కి తాకట్టు పెట్టి జగన్ చేతులు కట్టుకుని నిలబడితే,ఈనాడు మోడీ చంద్ర బాబు ముందు మద్దతు కోసం చేతులు కట్టుకుని నిలబడాల్సి వచ్చింది.ఒక నేరస్తుడు ముఖ్యమంత్రి ఐతే ఎలావుంటుందో, నిబద్ధత కల నాయకుడు ముఖ్య మంత్రి ఎలా ఉంటుందో అనడానికి ఇదే నిదర్శనం.

  • @LakshmiN-pi1jt
    @LakshmiN-pi1jt Месяц назад +26

    2024 best election....

  • @srihari1992
    @srihari1992 Месяц назад +8

    Please Roja ,& కొడాలి నాని కి సంభందించిన అన్ని స్కాం లు బయటకు తీయండి...

  • @pardhasaradhi.p6849
    @pardhasaradhi.p6849 Месяц назад +5

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతారు చంద్రబాబు నాయుడు గారు. ఐటి రంగంలో ఆయన చేసిన కృషి వలనే ఎంతోమంది తెలుగు యువత ఎక్కువ మందికి సాఫ్టువేర్ ఉద్యోగాలు లభించాయి. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రులకు న్యాయం చేయాలని కోరారు

  • @RamaKrishna-je2nn
    @RamaKrishna-je2nn Месяц назад +6

    వైసిపి వాళ్ళు అధికార మదం తో నోటికొచ్చినట్లు మాట్లాడారు..! సిబిఎన్ ఒక సిఎం ,, ఆయనకున్న అనుభవంలో సగం కూడా లేని వైసిపి MLA lu చాల అవమాన కరంగా మాట్లాడారు,, కర్మ ఎవరిని వదలదు..! వైసిపి కి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ప్రజలు..!

  • @gopalarao6063
    @gopalarao6063 Месяц назад +16

    అప్పటి Speaker, దద్దమ్మ , jumping jeelani , అవకాశవాది

  • @DegaRajesh-gf3bl
    @DegaRajesh-gf3bl Месяц назад +8

    Jay TDP ki Om 🚩💯

  • @MAMIDIRAMACHANDRARAO
    @MAMIDIRAMACHANDRARAO Месяц назад +2

    జై జై జై జై టిడిపి జై బాబు గారు జై లోకేష్ బాబు గారు మామిడి రామచంద్ర హైదరాబాద్

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh Месяц назад +7

    జై టిడిపి 💛❤️✊

  • @pardhasaradhi2377
    @pardhasaradhi2377 Месяц назад +34

    Chandra Babu gari gurinchi Inka baga cheppochu..worst bbc

  • @srinivasnara182
    @srinivasnara182 Месяц назад +8

    CBN🎉🎉🎉

  • @nakshatrabalusupati
    @nakshatrabalusupati Месяц назад +27

    పవన్ కళ్యాణ్ కూటమి చంద్రబాబు టర్నింగ్ పాయింట్

    • @basuh7526
      @basuh7526 Месяц назад +1

      First BJP then comes others Sir Modi public meeting was turning point

  • @MirzaTalks36
    @MirzaTalks36 Месяц назад +6

    Youngsters kee knowledge video thanks BBC Telugu

  • @VSK999
    @VSK999 Месяц назад +3

    CBN IS VERY LUCKY. WHAT NOT TO DO IN THE COMING 30 YEARS ALREADY SEEN IN THIS 5 YEARS. HOPE HE WILL DO SOME GREAT REFORMS ...

  • @rishavidya4888
    @rishavidya4888 Месяц назад +5

    జై చంద్రబాబు గారు జై తెలుగుదేశం మా చంద్రబాబు గారు ఇంత భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి అవ్వడం రాష్ట్రానికి గర్వకారణం. ఇంత మెజార్టీ సాధించడానికి సహాయం చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనా గారికి ధన్యవాదాలు. ఈవీఎంల్లో పెద్ద ఎత్తున 100 సీట్లలో మెజార్టీ రావడానికి ఎన్నికల కమిషనర్ గారి బృందం చేసిన కృషి ఎనలేనిది వారందరికీ మా లోకేష్ అన్న తెలుగుదేశం పార్టీ తరపున పాదాభివందనాలు. జై తెలుగుదేశం చంద్రబాబు గారు నాయకత్వం వర్ధిల్లాలి😮

  • @AGS_303
    @AGS_303 Месяц назад +3

    Jai CBN The Visionary is Back🎉

  • @srinivasubojja3850
    @srinivasubojja3850 Месяц назад +6

    Great CBN 🫡🫡🫡🫡🫡🫡
    Dishonesty speaker

  • @BALAKRITHI-0312
    @BALAKRITHI-0312 Месяц назад +1

    BABBU IS BACK 💛

  • @DhanaKamakshi
    @DhanaKamakshi Месяц назад

    Good information

  • @beahumans
    @beahumans Месяц назад

    ❤❤❤ you Sir

  • @nallanchakravarthy4849
    @nallanchakravarthy4849 Месяц назад +1

    What a come back tiger…

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 Месяц назад

    You are Greatest legendary visionary leader Sir you are God of Ap 🙏🙏🙏🙏

  • @lakshminandula5303
    @lakshminandula5303 Месяц назад

    🤝

  • @harigowneru
    @harigowneru Месяц назад +5

    Free bee's isthe votes veyyaru konchem doelopement kuda cheste YCP ki eeroju ee gathi pattedi kadu complete ga law and order fail in YCP government

  • @VK-pz6gk
    @VK-pz6gk Месяц назад +18

    CBN creater ,legend,dynamic........✌️✌️✌️✌️✌️

  • @sirishasanganaboina102
    @sirishasanganaboina102 Месяц назад +1

    Jai TDP

  • @balasimha9790
    @balasimha9790 Месяц назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @meerasaheb9287
    @meerasaheb9287 Месяц назад

    Jai TDP jai CBN 💛💛💛💛💛💛

  • @butchinarendrakumaratla753
    @butchinarendrakumaratla753 Месяц назад +1

    ఆ స్పీకర్ ను కూడా కొన్నాళ్ళు జైలు లో పెట్టాలి

  • @sigatapumuralikrishna2379
    @sigatapumuralikrishna2379 Месяц назад

    Super 💯 wining moment

  • @ramponnamanda6456
    @ramponnamanda6456 Месяц назад +2

    That's CBN sir

  • @tirumaleshtirumalesh7558
    @tirumaleshtirumalesh7558 Месяц назад

    Jai cbn ✌✌, jai tdp.

  • @Arjun31386
    @Arjun31386 Месяц назад +4

    He will be great if he takes the opportunity and if he fights for special status

    • @anivams
      @anivams Месяц назад +3

      He fought for it in 2018 but people weren't with him and defeated him in 2019... And nobody raised the voice for it during 2019-24, why?

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh Месяц назад

      ఐదేళ్లలో నువ్వు జగన్ గాడి ఎవరిది నోట్లో పెట్టుకున్నారా

    • @kiranvarma9163
      @kiranvarma9163 Месяц назад +2

      Because BJP has full majority but now BJP has only 230 odd MPS​@@anivams

    • @anivams
      @anivams Месяц назад +2

      @@kiranvarma9163 I haven't pointed out of BJP's stand dear let them give or not, but from AP peoples perspective... shouldn't we support when someone is fighting for the state? You don't support when needed then you have no right to question the same person to fight again for the same very cause... As we already know he would always try to do the best for the state... That shows the double standards of the narrow minded people... Especially those hypocrites who have no guts to ask Jagan to do the same... Sick souls...

  • @sekhar7663
    @sekhar7663 Месяц назад

    bro agents of shield gurunchi explain cheyyi bro

  • @srinivasmanikanta1244
    @srinivasmanikanta1244 Месяц назад +1

    Great ❤

  • @pawanreddy8287
    @pawanreddy8287 Месяц назад

    Jai Babu ✌️💛💛💛💛💛💛💛💛💛💛🔥🔥🔥🔥

  • @lillysdiagnostics5039
    @lillysdiagnostics5039 15 дней назад

    King is king

  • @KbPrasadRayal
    @KbPrasadRayal Месяц назад

    జయహో చంద్రన్న
    నువ్వు తెలుగు జాతికి వెలుగులిచ్చే చంద్రుడివి

  • @user-qo9uv5vg5h
    @user-qo9uv5vg5h Месяц назад +2

    Yes cbn needs for India

  • @SriKanth-tn9hn
    @SriKanth-tn9hn Месяц назад +1

    Special Status Capital City Central nundi ravalsina vaatipi Focus cheyali ✍️

  • @devendrakadiri1343
    @devendrakadiri1343 Месяц назад

    Jai CBN 🎉

  • @s.v.varadani._2398
    @s.v.varadani._2398 Месяц назад

    Wait and see CBN

  • @deeptotop
    @deeptotop Месяц назад +2

    Tirupati Venkateswara swamy
    Kataksham undi.
    Ippudu Danni nilabettukondi.

  • @ajay5456
    @ajay5456 Месяц назад

    Rising Sun

  • @mustafasyed3967
    @mustafasyed3967 Месяц назад +2

    Jai. Cbn

  • @kvrscience
    @kvrscience Месяц назад

    అన్నీ వారివి వీరివి కలపడమేనా మీకంటూ ఓ అభిప్రాయం ఏడ్వాలేదా బి బి సి

  • @srinivasboddu6419
    @srinivasboddu6419 Месяц назад

    Jai cbn sir jai jai jaijaijai cbn sir
    Jai lokesh sir

  • @vamsikrishnagvkn
    @vamsikrishnagvkn Месяц назад +2

    1985 lo NTR gelichi malli CM ayyaru,,, malli 1989 elections lo Odipoyaru NTR, Rendu mix chesi cheppakandii🤷‍♂..

  • @tamatamt
    @tamatamt Месяц назад +16

    arrogancy is not good.. hope they learnt now.
    cheap talks are not good for anybody.

  • @trinadh9938
    @trinadh9938 Месяц назад +1

    Ikkada ma mind marindi turning point

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 Месяц назад

    Turning point for AP

  • @sureshhumanist
    @sureshhumanist Месяц назад

    Kalayn garu

  • @AnilKumar-lb8zf
    @AnilKumar-lb8zf Месяц назад +7

    Our great cbn❤

  • @mamillapallivamsikrishna773
    @mamillapallivamsikrishna773 Месяц назад +1

    Karma is definitely hit back

  • @sujayendraraokuppam3880
    @sujayendraraokuppam3880 Месяц назад +1

    Very soon ys Jagan & Co, surely live permanently in the Rajamundry Central Jail.

  • @asirwadsudha1572
    @asirwadsudha1572 Месяц назад

    తెలుగు బిబిసి కి ఎవడ్రా రిపోర్టర్.

  • @syamkumar8896
    @syamkumar8896 Месяц назад

    Good

  • @mr.cinemapresents
    @mr.cinemapresents Месяц назад

    CBN IS LEGEND

  • @sivakumarchavana6859
    @sivakumarchavana6859 Месяц назад

    Jai cbn ❤great leader

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Месяц назад +5

    💥🔥💥🔥💥🔥🇳‌🇨‌🇧‌🇳‌🔥💥🔥💥🔥💥
    👍🙌💪

  • @ssivareddy7972
    @ssivareddy7972 7 часов назад

    Savior of AP state

  • @vishnuvardhan6108
    @vishnuvardhan6108 Месяц назад

    Skill development case lo proofs levandi

  • @prasanthchigurupatii
    @prasanthchigurupatii Месяц назад +3

    JSP == CASTE
    No crown got by PK

  • @SKILLOFCOUNTRY
    @SKILLOFCOUNTRY Месяц назад

    Cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm chandrababu naayudu Jai Modi

  • @crzyrm8114
    @crzyrm8114 Месяц назад +1

    The Fact is only who are knowledgeable people will listen and already known truth'.But Who is only quarter or 1rice bag they got today they will not understand. The future or further. They want one Idol of YSR and NTR. But fact is they already forgot what good is... 😂😂😂😂

  • @Vatsal790
    @Vatsal790 Месяц назад

    I promise my vote Modi Babusena

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy Месяц назад

    cbn is great visionary leader in india bro

  • @munnat8073
    @munnat8073 Месяц назад

    jai tdp

  • @lavnyavenky3665
    @lavnyavenky3665 Месяц назад +1

    Roudiejam start

  • @mr.cinemapresents
    @mr.cinemapresents Месяц назад

    CBN IS KING.. RETURN OF DEMI GOD TO THRONE.

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Месяц назад +7

    💥🔥💥🔥💥🔥🇳‌🇨‌🇧‌🇳‌🔥💥🔥💥🔥💥
    💥NCBN DoB : 20-4-1950💥
    RN : 2
    DN : 3
    KN : 5
    LG : 5 Two Times Repeated Good
    💥ఏప్రిల్ 20 తరువాత ఎన్నికలు జరిగితే NCBN ధే విజయం‼️
    👍🙌💪

  • @duganasuresh7363
    @duganasuresh7363 Месяц назад

    B ji
    😅😅

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 Месяц назад +2

    Jai chadara Babu, jai pawan kalayan ,❤❤❤❤

  • @jaihind11
    @jaihind11 Месяц назад

    Skill development case is fake.Not a single evidence. Courts of law said this,not just TDP argument.Better present facts.

  • @smyyakub880
    @smyyakub880 Месяц назад

    జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్టు చేస్తారు ఇదేనా క్వశ్చన్😂

  • @manyamveeravenkatasatyanar4799
    @manyamveeravenkatasatyanar4799 Месяц назад

    😮In the mid term elections of 1985 TDP won more than 230 seats and retained the power and NTR has became CM for 2nd time. In the elections of 1989 TDP lost power to the Congress Party due consequences of Ranga assasination and consequental unrest in the State and Chandrababu had elected as MLA for 2nd time .TDP returned to power in the 1994 elections with thumping majority. Please check the facts and correct it.

  • @beahumans
    @beahumans Месяц назад

    5000 Million people are behind him😂

  • @manoharchowdary5222
    @manoharchowdary5222 Месяц назад

    బాబు గారు ఆంధ్ర రాష్ట్రం కోసం చేసిన సేవ ఈ paytm గాళ్ళకి ఇంకా అర్థమయ్యేలా చెప్పండి Sir

  • @editorsprings1748
    @editorsprings1748 Месяц назад

    CBN Congress in support Chester history lo great ga gurtuntadu

  • @gopirajusadam1374
    @gopirajusadam1374 Месяц назад

    Great leader 👏

  • @venkateswarlukakani3746
    @venkateswarlukakani3746 Месяц назад

    There is no evidence of corruption in skill development case . The saiko government unable prove in the court. This fact know the BBC reporter also.

  • @umeshreddy8474
    @umeshreddy8474 Месяц назад

    Jagan is still dangerous with 40% share, CBN and PK should always be together, even if they are together it's gonna be hard in 2029

    • @narendrachowdary3611
      @narendrachowdary3611 Месяц назад

      Appatidaka anna ni unchamle bro...jail lo thoyataniki ready chesam 👍

    • @umeshreddy8474
      @umeshreddy8474 Месяц назад

      @@narendrachowdary3611 jail lo unte inka danger bro, PK ni matram vodalakandi, TDP ontariga asalu win avvadu

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Месяц назад +1

    CE. YCP

  • @yratozallvlogs5654
    @yratozallvlogs5654 Месяц назад

    Abo inka emi kadu

  • @EdukondaluT-kg2ty
    @EdukondaluT-kg2ty Месяц назад

    అరె వే స్తూ BBC ntr 5 years సిఎం చేశారు

  • @ravipillutla1589
    @ravipillutla1589 Месяц назад +1

    Rip jagan

  • @ram47845
    @ram47845 Месяц назад

    Tdp manifesto pls