🎉🎉🎉 జడ్జి రామకృష్ణ గారు చాలా గొప్ప విషయాలు చెప్పారు నీ ప్రతి ప్రెస్ మీట్ వింటున్నాను పరమ చండాలంగా ఉన్నది మన దేశం ఇది మారదా కానీ మీరు మాత్రం వెనుకకు వెళ్ళద్దు ఎవడో ఒక్కడే ధైర్యవంతుడు ఉంటాడు రియల్లీ గ్రేట్
పెద్ది రెడ్డి గారినీ అరెస్టు చేయడానికి దమ్ము అవసరము లేదు జడ్జిగారు అన్నీ ఆధారాలు పకడ్బందీ గా. ఏర్పాట్లు చేసిన తరువాత జరగ వలసిన కార్యము గంధర్వుల చేస్తారు
వైసిపికి సంబంధించిన శ్రీ రెడ్డి బోరుగడ్డ అనిల్ లాంటి వారిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. పెద్ది రెడ్డి , వల్లభనేని వంశీ , మోహిత్ రెడ్డి లాంటి వారిని కూటమి ప్రభుత్వం అరెస్టు చేస్తారు అనడం హాస్యాస్పదం, అసాధ్య కూడా..
అరెస్ట్ చేసినా లాభం లేదు. కాపాడటానికి బీజేపీ ఉంది. జనసేన బీజేపీ తొత్తు. బీజేపీని ఎదిరించే దమ్ము లేదు. చంద్రబాబు నాయుడు ఎదిరిస్తే స్కిల్ కేసు లాంటి కేసులో నేరం లేకపోయినా లోపల వేస్తారు. ఈ పరిస్థితిని ఎదిరించే అధిగమించే పోటుగాడు దేశంలో ఉన్నాడా ! కాబట్టి ఊరకే తెలుగుదేశంపై ఏడ్చి లాభం లేదు. బీజేపీని నిలదీయాలి. ప్రశ్నించాలి. ఎదిరించాలి
Rey bufoon, No one willl go in revenge politics in new govt.. If peddi reddy or his father if they commited crime and proofs are pointing to him. No one in this world will save peddi reddy., Remember akkada undhi Pawan, Ikkada bufooon la speech ivvakunda proofs untey pakka aadharalatho poyi pawan ni kalavamanu...
కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం లొల్లి ఢిల్లీలోనే ఉన్న దాన్ని బట్టి చూస్తే అక్కడే ఉండి ఎమీ చేయి లేకపొతునారా మీరు కూటమిలో ఎదోబలమైనశతివుందా ఏమిటి మిత్రమా అందరూ కూటమి అధికారంలోకి వస్తుంది అని ఆశిద్దాం ఉన్న ఈ రాష్ట్రంలో రాజకీయ చరిత్ర ఏమిటి ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే మీరుఎంచేసుంనారు చంద్ర అనాఅనుకుంటునారు
న్యాయ వ్యవస్థ పై నమ్మకంలేదు నాకు వైసిపి బాధితులకు న్యాయం చేయాలి ఆది ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత అందుకే గెలిపించాం ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఖఠినంగా వ్యవహరించాలి లేకుంటే.....
ఈ వీడియో తో సంబంధం లేదు కానీ తెలంగాణ శాసనసభలో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడం చూసాను ముచ్చటేసింది అవాకులు చవాకులు వాగే వాళ్ళ దుమ్ము దులిపేశాడు (beating around the bush కాకుండా)(40 సంవత్సరాల చరిత్ర గురించి కాకుండా) చెప్పవలసిన విషయం ఎలా చెప్పాలి తప్పు చేసిన వాళ్ళ నోరు ఎలా మూయించాలి శిష్యుణ్ణి చూసి గురువు చంద్రబాబు నేర్చుకోవాలి
ఒక జడ్జి వి తప్పించాలంటే ఇంత తతంగం ఉంది కాబట్టే,( పార్లమెంటు లో అభిశంసన)జడ్జీలు ఎటువంటి తీర్పు ఇచ్చినకూడ,తీర్పు రిజర్వ్ చేసి నెలలు నెలలు పెండింగ్లో పెట్టిన కూడా, సామాన్యుడు జడ్జీలను వారి తీర్పులను తప్పుపట్టలెకపోతున్నాడు.ఓబుళాపురం గనుల కేసులో గాలి జనార్ధనరెడ్డి కి బెయిలు కేసులో జడ్జి పట్టబిరామారావు లంచం తీసుకున్న కూడా ప్రశ్నించాకేకపోతున్నాడ్.a తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడంకోండి.అంటే జడ్జి లు లంచానికి అతీతులు కారు అనేది ప్రజలకు అర్థం అయింది
టీడీపీ ప్రభుత్వం లో జడ్జి రామకృష్ణ గారికి న్యాయం జరగాలి
🎉🎉🎉 జడ్జి రామకృష్ణ గారు చాలా గొప్ప విషయాలు చెప్పారు నీ ప్రతి ప్రెస్ మీట్ వింటున్నాను పరమ చండాలంగా ఉన్నది మన దేశం ఇది మారదా కానీ మీరు మాత్రం వెనుకకు వెళ్ళద్దు ఎవడో ఒక్కడే ధైర్యవంతుడు ఉంటాడు రియల్లీ గ్రేట్
ధైర్యవంతుడు...
Yevaduraa dhairya vanthudu..Mee Reddollu aa..pedda Reddodu..n mental Reddodu n ee Reddodu..aa Teddodu.
రామకృష్ణ గారు చాలపాణాలకుతెగించిమాటాలాడారుఆయనకు ముంపు ఉంది జాగ్రత్త తీసుకోవాలి
పద్దిరెడ్డిని అరెస్టు చేయగలా? రామక్రిష్ణగారే అంటున్నారు .చట్టం న్యాయం పరిస్తితి ఏముటి?
జడ్జి రామ కృష్ణ గారూ మీ స్పీచ్ అమోఘం. మీ ఫైర్ లో నిజాయితీ వుంది నీతి వుంది,🙏💐💪🌹🐅
Na boc
జడ్జి రామకృష్ణ గారు! మిమ్మల్ని సస్పెండ్ చేసిన కారణం ఏదైనప్పటికీ, ఇన్నాళ్లు విచారణ ఎందుకు ప్రారంభం కాలేదు?
Hats off Justice Rama Krishna garu. ఇదీ పోరాటమంటే. మీ మాటలు వింటుంటే నాకు blood మరిగి పోతోంది. మీలాంటివాళు ఈదేశానికి అవసరముంది
ఇదంతా రాజకీయ నాయకులు, న్యాయ వ్యవస్థలో ఉన్న అవినీతి, అధర్మం........ ఈయన ఒక జడ్జి అయిఉండి కూడా ఈవిధంగా మాట్లాడటం అంటే ఒక సగటుమనిషి ఏంచేయగలడు ?????😢😮
చాలా కరెక్ట్ గా చెప్పారండి
రామకృష్ణ గారు చెప్పిన మాట వాస్తవం
పెద్ది రెడ్డి గారినీ అరెస్టు చేయడానికి దమ్ము అవసరము లేదు జడ్జిగారు అన్నీ ఆధారాలు పకడ్బందీ గా. ఏర్పాట్లు చేసిన తరువాత జరగ వలసిన కార్యము గంధర్వుల చేస్తారు
గారు నా,
" ఈ అడవి పందులకు " గౌరవం.
Judge ex gaarike JUSTICE jaragaka pote mati justice yevariki jarugutaadi
వీళ్ళకి గౌరవ వాచకం వాడడం వేస్ట్ వీళ్ళు ఇప్పుడు ఏదో రాష్ట్రం లో శాంతి భద్రతలు క్షీణించింది అని గోల గోల చేస్తున్నాయి గాడిదలు
వైసిపికి సంబంధించిన శ్రీ రెడ్డి బోరుగడ్డ అనిల్ లాంటి వారిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. పెద్ది రెడ్డి , వల్లభనేని వంశీ , మోహిత్ రెడ్డి లాంటి వారిని కూటమి ప్రభుత్వం అరెస్టు చేస్తారు అనడం హాస్యాస్పదం, అసాధ్య కూడా..
A
Super 👌
Yendhukani bulugooda..pedda Reddodu ni arrest cheyyadamu..kastha..yemi pikutaadu..pedda Reddodu.
కాయ పండాలి ..
ఆటోమేటిక్ గా రాలిపోతుంది..నో డౌట్. పాపం కూడా అంతే
వారు రాష్ట్రము, దేశం విడిసి వెళ్లిపోయిన తరువాత అప్పుడు చర్యలు మొదలెడతారు.
జయహో మహాన్యూస్ ఛానల్ కు , జయహో !
అవును జడ్జి రామకృష్ణ గారి మొబైల్ ఫోన్ కూడా పోలీస్ స్టేషన్ లో దొంగిలించబడింది.లోగుట్టు పెరుమల్ల కెరుక
డెంగీ శారు.
Marvelous speech ..take action . without fear.
Your great Ex. Judge Ramakrishna gaaru
మంచి పని చేస్తున్నారు సార్ మహా న్యూస్
Hat's off 🙏🏻🙏🏻
అరెస్ట్ చేసినా లాభం లేదు. కాపాడటానికి బీజేపీ ఉంది. జనసేన బీజేపీ తొత్తు. బీజేపీని ఎదిరించే దమ్ము లేదు. చంద్రబాబు నాయుడు ఎదిరిస్తే స్కిల్ కేసు లాంటి కేసులో నేరం లేకపోయినా లోపల వేస్తారు. ఈ పరిస్థితిని ఎదిరించే అధిగమించే పోటుగాడు దేశంలో ఉన్నాడా ! కాబట్టి ఊరకే తెలుగుదేశంపై ఏడ్చి లాభం లేదు. బీజేపీని నిలదీయాలి. ప్రశ్నించాలి. ఎదిరించాలి
అయ్యా రామకృష్ణ గారు మీకు మీ పాదాలకు శిరస్సు వంచి నమస్కరింస్తున్న
Super sir 🙏 👏 🙌
Well said sir
జడ్జ్ రామకృష్టాగారికి న్యాయం జరగాలి
అఫాత్రల్ బొరుగడ్డ నే అరెస్టు చేయలేని వాళ్ళు పెద్దిరెడ్డి నీ అరెస్టు చేసే అవకాశం లేదు
Rey bufoon, No one willl go in revenge politics in new govt.. If peddi reddy or his father if they commited crime and proofs are pointing to him.
No one in this world will save peddi reddy., Remember akkada undhi Pawan, Ikkada bufooon la speech ivvakunda proofs untey pakka aadharalatho poyi pawan ni kalavamanu...
Borugadda taoounchuku tiruguthunadu. he will be punished soon
9.7 😢@@yengalasettychiranjeevi8347
Super Ramakrishna garu. What you said is exactly correct.
Super Maha Vamsi garu❤❤❤❤
శభాష్ వంశీ గారు, మీరు ఇలాగే ప్రోగ్రాం లు చెయ్యాలి,తది పత్రి, గుడివాడ, రాజమండ్రి లో కూడా పెట్టాలి,
ఇది కరెక్ట్ కదా సార్ మీరు చెప్పినది నిజమే
రామకృష్ణ గారు చెప్పింది మొత్తం కరెక్ట్ కానీ నేను ఇలాంటి ఎందుకు చెబుతున్నాడు మీడియా వారు జాగ్రత్త పడాలి జై జనసేన జై టిడిపి జై బిజెపి
Hatts off sir
రామకృష్ణ గారికిహృదయపూరవకదనయవాదములు
Yes, its a golden quetion
సూపర్ సూపర్ కె రామాంజనేయులు కర్నూల్
ఎవర్ని పట్టుకోలేరు
Super sir
Great judge. Thank you sir!
సూపర్ సార్ ఎక్స్లెంట్ స్పీచ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి దమ్ము ఉందా లేదో వేచి చూడాలి
Super ram krishna garu
Excellent Anna
❤❤❤❤❤❤❤❤❤❤
మీలాంటివారు ఒక్కరు చాలు సార్!
Ramakrishna garu said correct 100%
Super Sir, We salute to you Judge Rama Krishna Garu
Super speach
I am demanding justice to Justice Ramakrishna garu
Super
సూపర్ సర్ బాగా అడిగారు దద్దమ్మ ప్రభుత్వం అనిపిసతున్నది ముఖ్యమంత్రి మాటలు కే పోలీస్ వాళ్ళు విలువ ఇవ్వడం లేదా అనే డౌట్ వస్తున్నది
Grate sir grate channel
❤❤❤
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటివాళ్ళు వైసీపీలో చాలామంది ఉన్నారు కనుక జడిజిరామ
సూపర్ 👌👌👌
Supar
Sar
an excellent reality spokes
Sir you are a brave person
Yemi brave. Yendhuku. Ychipi loki vellaru. Chivarlo yekkado dorikipoyadu oka case lo andhuke. Tdp support cheyyaledu elections lo.
🙏🙏
I Demand justice to Justice Ramakrishna Garu
Super ❤
నిజాయితీగా ధ్యర్యంగా పోరాటం చేస్తున్నారు .న్యాయం గెలవాలి
షభాష్ న్యాయమూర్తి గారు గారు, PM మోడీ గారి నుంబర్ గేమ్స్ ఆడేటంతవరకు మీ కోరిక నెరవేరదు
Yes
కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం లొల్లి ఢిల్లీలోనే ఉన్న దాన్ని బట్టి చూస్తే అక్కడే ఉండి ఎమీ చేయి లేకపొతునారా మీరు కూటమిలో ఎదోబలమైనశతివుందా ఏమిటి మిత్రమా అందరూ కూటమి అధికారంలోకి వస్తుంది అని ఆశిద్దాం ఉన్న ఈ రాష్ట్రంలో రాజకీయ చరిత్ర ఏమిటి ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే మీరుఎంచేసుంనారు చంద్ర అనాఅనుకుంటునారు
పాపాల రామచంద్రారెడ్డి చేసిన అవినీతి అక్రమాల పైన ప్రభుత్వము ఎప్పుడు అరెస్టు చేస్తుంది
¹¹11111111111
🎉
జడ్జ్ గారు మీ ఫోన్ నెంబర్ పెట్టండి.సార్ రియల్లి గ్రీట్ నిజాయితీ కి హాట్స్ ఆఫ్ సార్ మీ పాదాలకు నమస్కారాలు.
🎉
అరెస్టు చేసే దమ్ము లేదు, ప్రజలు ఎదురుచూస్తూనే ఉండాలా
కర్మ మనుషులు మాదిరిగా ఆత్రం పడదు రావాలిసిన టైం లో వచ్చి చెయ్యాల్సిన పని చేసి వెళ్ళిపోతుంది జాగ్రత్త
సూపర్ స్విచ్ అన్న జై బీమ్ టీడీపీ మీకు నాయ్యం చేస్తుంది
👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍
Take action against the accused as per law in the honorable court do justice to all victims and honorable judge Ramakrishna గారికి
మోడీ గారు చెప్పాలి
Mahaa news oooooooooooooooooooooooooooooooooooo
న్యాయ వ్యవస్థ పై నమ్మకంలేదు నాకు వైసిపి బాధితులకు న్యాయం చేయాలి ఆది ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత అందుకే గెలిపించాం ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఖఠినంగా వ్యవహరించాలి లేకుంటే.....
Hatts up Ramakrishna garu
Raman Krishnan sir, you are resl fighter
Right Question Rama Krishna Gaaruuu Right I Support You Sir
Sir Mee avedhana ardam ayyindi Mee vaadana very correct vaari pravartana alaage vunndi
సూపర్ రామకృష్ణ గారు మీ రు
🙏🎉🙏🎉✌️🎉👌🎉👍
ఈ వీడియో తో సంబంధం లేదు కానీ తెలంగాణ శాసనసభలో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడం చూసాను ముచ్చటేసింది అవాకులు చవాకులు వాగే వాళ్ళ దుమ్ము దులిపేశాడు
(beating around the bush కాకుండా)(40 సంవత్సరాల చరిత్ర గురించి కాకుండా) చెప్పవలసిన విషయం ఎలా చెప్పాలి తప్పు చేసిన వాళ్ళ నోరు ఎలా మూయించాలి శిష్యుణ్ణి చూసి గురువు చంద్రబాబు నేర్చుకోవాలి
Sahabhash.thankyou.judge.ramakrishna.ji.namaste
Ramakrishna sir...meeku
...vakdati...ki salam
రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు మారితేనే దేశం బాగుపడుద్ది దానికి న్యాయస్థానాలు గట్టిగా పనిచేయాలి
Everyone Is Equal Before Law
👍👍👍👍👍👍👍👍👍
Good knowledge sir
Happy birthday vamsi garu
కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్
Super sir❤a
సూపర్ జడ్జి సార్💐💐💐💐💐
Well said
very good sir you great
ప్రజల గురించి చిన్న నీరసం గురించి ఇంత శబ్ద ఉంటే దేశం బాగుపడుతుంది రూలింగ్ కొమ్ము కాయడం కాదు
Supar quastion
Inka ఇక్కడ sir ఇలాంటి దుర్మార్గుల మీద ఎంతవరకూ అని మనము పోరాడాలి plz sir chala badagaundi sir
ఇదంతా చూస్తుంటే ఇప్పుడు అర్దం అవుతుంది పేద్ధీ రెడ్డి ఎంత పెద్ద దుర్మార్గుడు డో
ఒక జడ్జి వి తప్పించాలంటే ఇంత తతంగం ఉంది కాబట్టే,( పార్లమెంటు లో అభిశంసన)జడ్జీలు ఎటువంటి తీర్పు ఇచ్చినకూడ,తీర్పు రిజర్వ్ చేసి నెలలు నెలలు పెండింగ్లో పెట్టిన కూడా, సామాన్యుడు జడ్జీలను వారి తీర్పులను తప్పుపట్టలెకపోతున్నాడు.ఓబుళాపురం గనుల కేసులో గాలి జనార్ధనరెడ్డి కి బెయిలు కేసులో జడ్జి పట్టబిరామారావు లంచం తీసుకున్న కూడా ప్రశ్నించాకేకపోతున్నాడ్.a తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడంకోండి.అంటే జడ్జి లు లంచానికి అతీతులు కారు అనేది ప్రజలకు అర్థం అయింది
Aana super🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤
Sairam Vamsi Garu
చాలా వివ్రంగా వివరించారు రామకృష్ణ గారు. జనసేన.టీడీపీ. బిజెపి అంత దమ్ము లేదు సార్. వీళ్ళు అందరూ ఒకటే.
It seems that reforms should come into the Courts.
Supersir
Congratulations 🎉🎉🎉 for justice one judge sir fight ...🎉