ప్రజలు అందరూ.. NDA ప్రభుత్వం ముందు ధర్నాలు చెయ్యాలి! గత ప్రభుత్వం లో దుర్మార్గాలు చేసిన ప్రతీ మంత్రి, అధికారి కి శిక్ష వెయ్యడం ఎందుకు ఆలస్యం అవుతుంది.. లేదా శిక్ష వెయ్యాలి అని...
బాబురావు గారి విశ్లేషణ ఎక్స్ల్లెంట్. ఒక వేళ బాబురావు గారి లాంటి వ్యక్తి ముక్ష్యమంత్రి అయితే మా రాష్ట్రం బంగారు రాష్ట్రం అవుతుంది. ఇలాంటి వ్యక్తి కావాలి మనకి. 👌👌👌
కాదు సార్ వీడియో వారికి నమస్కారం మా పేద వాళ్ళు చేస్తే ఐదు నిమిషాల్లో పట్టుకుంటారా ధనవంతులు చేస్తే పారిపోయారు కనబడుటలేదు అని చెప్తారా ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ జై భారత్ జైశ్రీరామ్
People do not have faith in bjp as it actively had hand in glove relationship with ysr,ysrcp and jagan for decades. The telugu leader is having a blessing of the national leader, whom many call as adopted father.
Jagan is thinking in another five years cbn will be old enough to contest in 2029 election that's why he have cance to became cm again ,before he do anything he should be in jail for permanently..
Murty garu one more investigation to be done by you. I. e., Medicover hospital scam in the state. Who's the Propeitor of this hospital group. Is there any bills to be paid on Arogyasri scheme.
Bhookabjalu ye party varaina CBN garu pawan garu serious ga action teesukovali. Even TDP MLA's, janasena leaders BJP leaders kuda bhookabjala pai aa niyojaka vargala variga prajalanunchi vinathulu teesukoni vaariki nyayam cheyali. Courts kuda fast track courts yerpatu chesi thondaraga sikshalu vidhinchali
In what way kutami is different from ycp. Kutami is doing 10 times than ycp in revenge politics. Peoples' expectations are different, but not this. If kutami repeats ycp acts, again after 5 gears ycp will repeat what kutami is doing now. There will be no ending for this.
Becaause of the survey stones bearing the portrait of Jagan ,the great,People wiped out 5 in 151 and the survey stones turned to grave stones for the party.The present government must collect the under taker charges from all the ycp key people and use the fund for developments. If the leaders and their helpers are not to be seen in ther houses , their houses must be sealed and recover the fund.
ప్రజలు అందరూ.. NDA ప్రభుత్వం ముందు ధర్నాలు చెయ్యాలి! గత ప్రభుత్వం లో దుర్మార్గాలు చేసిన ప్రతీ మంత్రి, అధికారి కి శిక్ష వెయ్యడం ఎందుకు ఆలస్యం అవుతుంది.. లేదా శిక్ష వెయ్యాలి అని...
చట్టం ఎవరికి చుట్టం కాదు ఇలాంటి వాళ్లకి సరైన గుణపాఠం చెప్పాలి
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Ha0@@chramanaiah540
Excellent analysis
బాబురావు గారి విశ్లేషణ ఎక్స్ల్లెంట్. ఒక వేళ బాబురావు గారి లాంటి వ్యక్తి ముక్ష్యమంత్రి అయితే మా రాష్ట్రం బంగారు రాష్ట్రం అవుతుంది. ఇలాంటి వ్యక్తి కావాలి మనకి. 👌👌👌
❤❤❤
Super. SAR. Jai. AP
CECE. YCP
మూర్తి గారు మీరు చెప్పినది అక్షరాలా నిజం ఇది జరిపించాలి
వాళ్ళు పారిపోలేదు. పారిపోవడానికి చాలా మంది సహకరిస్తున్నారు.
వాళ్ళందరూ ఒకటే 😂
కరెంటు మీటర్ కుంబకోణం చేర్చ్ కి రాలేదు ఆ విషయం మాట్లాడాలి
Yes, it's fact 😢
Plz sir...వైసీపీ. దొంగల. హస్తులు. రికవరీ చెయ్యండి.. సార్.. స్టేట్ ని. డెవోలోప్ చెయ్యండి
ప్రతి వీడియో ఇదే పని సార్ ఈ అవినీతి వారిని లోపల ఏసి తొక్కుడు తొక్కుడు పచ్చడి చేసిన తరువాత మాట్లాడండి సార్
Jai. KTM. Jai. AP
జగన్ విషయంలో బిజెపి, మోదీ హస్తం అందరికీ తెలిసిందే.
ఎవ్వరూ జగన్, వైసీపీ లను టచ్ చేయలేరు.
ఏపీ ప్రస్తుత పరిస్థితికి బిజెపి కూడా ప్రధాన కారణం
అవినీతి అధికారులుని డిస్మిస్ చేసి. బొక్కలో. వెయ్యందిసర్.
కాదు సార్ వీడియో వారికి నమస్కారం మా పేద వాళ్ళు చేస్తే ఐదు నిమిషాల్లో పట్టుకుంటారా ధనవంతులు చేస్తే పారిపోయారు కనబడుటలేదు అని చెప్తారా ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ జై భారత్ జైశ్రీరామ్
హస్తులు. Govt. రాజకీయ దొంగలుని పట్టుకొని రికవరీ చెయ్యండి. రాష్ట్రము కొరకు ఉపయోగించి అభిరుద్దిచెయ్యు. Mygod. Cbn
సోది వద్దు. వారి పై. కఠిన. చర్యలేవి. ఇలాంటి మేతక. వైఖరి ఆవాలంబిస్తే. వారురాష్ట్రాన్ని. ప్రజలు ను. ప్రభుత్వను. తినేస్తారు. తరు వాత. ప్రయోజనం లేదు.!!!?
CBN must take legal action against the culprits since five yrs faced lot of harassment
👌👌👌🙏🙏🙏👍👍👍
మీరు ఏమి చేయలేరు ఏమి చేయలేనంత విధ్వంసం చేసి పోయారు, మీ డిబేట్ తో ఒరిగేది ఏమి లేదు
Jai shree chendra Babu Naidu garu Jai
OPEN GAA Poyina Assembly sammavesaalalo Opposition leader gaa gurthimpu pondataaniki 23 seats unna TDP ki arhatha ledhu anna Jagan ippudu 11 mandhito Opposition status adugutunnaadu... Atanu ae maatram guilt feel lekundaa elaa behave cheyyagalado mari . KONNI SIGGU LENI JEEVITHALU INTHENEMO ....
YCP vallandaru gundale
5 తేది వచ్చినా సివిల్ పెన్షనర్స్ కీ ఇంతవారకు పెన్షన్ లేదు. జగన్ కు మీకు తేడా ఏది ?
GV Reddy gaaru Amaraavate AP ki akka capital ani central govt. Dhaara gezit notification evvamanandi.
Ralluvesetappudu,meerandaruyenduku,Addukoledu.court,yendukupolefu.
Vallabhaneni vamshi Bangalore jagan house lo vunnaru deenipaina okkasaari govt alochisthe thelusthundhi
People do not have faith in bjp as it actively had hand in glove relationship with ysr,ysrcp and jagan for decades. The telugu leader is having a blessing of the national leader, whom many call as adopted father.
అవును
మోదీ, అమిత్ షా,బిజెపి దన్ను ఉన్నంత వరకు జగన్, వైసీపీ లను ఏం చేయలేరు
Which more dirty party will admit those escaping criminals, pl name that great party.
Next Valle untaru adhikaram lo.villu yemi cheyakapothe
అసలు టీ.వి.నీ పి నీ పే పర్ నీ రద్దూర్ చేసేయాలి
Jagan is thinking in another five years cbn will be old enough to contest in 2029 election that's why he have cance to became cm again ,before he do anything he should be in jail for permanently..
Cases file chesi...no use sir... result kanapadithe AP happy ga feel avuthundi
Murty garu one more investigation to be done by you. I. e., Medicover hospital scam in the state. Who's the Propeitor of this hospital group. Is there any bills to be paid on Arogyasri scheme.
Vallani yemi cheyyakevaru ani public ki telusu next govt idhi undadhu .asalu vallani pattukokapothe
Elaage wait chesthe Jagan mama kooda paaripothaadu..meeru meetings lo elaage kaburlu cheppukuntoo koorchondi.
మూర్తిగారు మీరు కొన్నాళ్ళు.. మీ మీడియా పాయింట్.. వైజాగ్ లో పెట్టి మీడియాలో. ప్రసారం చేయండి దొంగల్ని పట్టుకోండి
Bail raakunda chudali.... government...
Sir Venkatreddy kavali
Arundhathiroi Desadrohi aavidapy enquiry akramam kadhu. .Amepy cases veyyadamkadhu ventane arrest chesi jaillo veyyali .veelythe Desamnunchi tharimeyyali.Bharath Mathaki Jai 💪💪
Bhookabjalu ye party varaina CBN garu pawan garu serious ga action teesukovali. Even TDP MLA's, janasena leaders BJP leaders kuda bhookabjala pai aa niyojaka vargala variga prajalanunchi vinathulu teesukoni vaariki nyayam cheyali. Courts kuda fast track courts yerpatu chesi thondaraga sikshalu vidhinchali
Murthigaru Jaganpalanalo Jagan photothovunna survaystones 700 crores vishayam Jagan CM ga vunnappudu intha gattiga niladheesara? 700 crores YCP party nunchi vasuluchesi prajalaku appaginchali 👍💪💪
Nila deesthe lopalestharu a mathram theliyada.....?
Ayanavi kuda poyaya ?
Ycp vallanu join chesukokudadu vallaku shiksha padali
Mamanu mosam cheya ledhu.cheppulu veyaledhu memu .prajala vipu yevvaru leru.
మూర్తి గారు జగన్ బొమ్మల ఖర్చు గురుంచి బాగా అడిగారు అది రికవరీ చేసేలా చూడండి
EvaruminAechibà
Bhayam Bhayam
Pulivendala public, meeda paddaruga (akkadaki vella leru)
Tadepalli palace lo Rats unnai
ఇప్పుడుముర్డర్. స్టోపచ్చేయండి. Padakaluamalparsandi
మీరు వాళ్ళని అంత మర్యాద ఇవ్వనవసరం లేదు y chi pi vallki
In what way kutami is different from ycp. Kutami is doing 10 times than ycp in revenge politics. Peoples' expectations are different, but not this. If kutami repeats ycp acts, again after 5 gears ycp will repeat what kutami is doing now. There will be no ending for this.
AP ki nidhulu yenthayivvalo , yeppudu ivvalo Kendra prabhutwamki thelusu.Baburao adigithe ivvaru, adagakapothe ivvadam maneyyaru.. Baburao thanagurinchi yekkuvaga vuhinchukuntunnaru. 👎👎
36 crores jungle clearance aa vadu direct ga dhochukuntaru mi tdp vallu silent ga konchem konchem dhochestharu
Ramus,Ayyappan yemipeekuthara.,RAMU,DAMMUVUNTE,THEESUKUPOI,LOPALAVYYANFI,ADI,MEERU,CHEYYALERU.
కూటమి ycp వాళ్ళని అరెస్ట్ చేయకుండా డ్రామాస్ వేస్తుంది వంశీ అమెరికా ఎలా వెళ్ళాడు? 5ఇయర్స్ కూటమి ఇదే డ్రామా వేస్తుంది.
Becaause of the survey stones bearing the portrait of Jagan ,the great,People wiped out 5 in 151 and the survey stones turned to grave stones for the party.The present government must collect the under taker charges from all the ycp key people and use the fund for developments. If the leaders and their helpers are not to be seen in ther houses , their houses must be sealed and recover the fund.
MEERU,YEMI,CHEYYAKUDSNE MIMMILA,IBBANDIPETTARU.VARUTHAPPUCHESARU,MEERUPEEKALERU.VARUPEEKAMANIVASTHARA.