Rayini Aadadi Chesina Ramudiva Song | Krishnam Raju | Jayasudha | Trisulam Movie Video Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 6 дек 2020
  • Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • РазвлеченияРазвлечения

Комментарии • 560

  • @uravi9219
    @uravi9219 2 года назад +10

    ఈ సినిమా తీసిన డైరెక్టర గారికి రాఘవేంద్ర రావు గారికి పాదాభివందనములు పాటలు మాత్రం సూపర్గా ఉన్నాయి శ్రీదేవి డైరెక్టర్ చాలా బాగా చేసింది శ్రీదేవి రాధిక జయసుధ చాలా అద్భుతంగా నటించారు రాఘవేంద్రరావు ఫోటో చాలా బాగా చేశారు ఈ పాటలో నీ అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పాట 20 80 ఈ పాట వింటాము రాయిని ఆడది చేసిన రాముడివా ఈ పాట రాసిన వారికి ధన్యవాదములు ఈ పాటంటే నాకు చాలా లైక్

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 2 года назад +22

    ఈ పాట లోని ప్రతి పంక్తి(line) కేకాక ప్రతి అక్షరానికి కూడా . Compliment__ అనగా ప్రశంస వ్రాయాలి అనిపిస్తుంది. నేర్చుకొని ఎలుగెత్తి పాడాలని అనిపిస్తుంది సందర్భం వచ్చినపుడల్లా . ఎవరిది ఈ గొప్పతనం . ఒకరిదేనా? కానే కాదు1). సందర్భానికి తగ్గట్లుగా . అతికినట్లుగా సరళమైన వినసొంపైన పదాలతో ఎంతో అర్ధవంతంగా వ్రాసిన గొప్ప కవి , మనసు కవి** ఆచార్య ఆత్రేయ** గారిది . ఇటువంటి పాటలను వ్రాయటం లో ఆ మనసు కవిది అందె వేసిన చేయి. ఆయన గూర్చి ఓ .చమత్కారం సినీ ఫిల్డ్ లో వున్నది. అదేమిటంటే** పాట వ్రాయక నిర్మాతలను/ పాట వ్రాసి ప్రేక్షకులను ఏడిపిస్తాడు. అని/.** చమత్కారమే ఐనా సమయానికి భావం లేదా పదజాలం తట్టనపుడు , ఆలోచనలు గజిబిజి గా వున్నపుడు(out of mood) పరిస్థితి అలాగే వుంటది మరి . ఒకటా, రెండా కొన్ని వేల పాటలు వ్రాయాలి .) ఇప్పుడే ఒక సోదరుని కామెంట్ లో చదివాను . దర్శకేంద్రుడు రాఘవే 0 ద్ర రావు గారిని కూడా ఈ పాట ఏడిపించినది అని . అదీ ఆత్రేయ గారంటే .2) తనకు కావలసిన , సందర్భానికితగిన పాటను వ్రాయించుకుని , బాణీ కట్టించు / చేయించు కొని నాయకా నాయికల పైన అత్యద్భుతముగా చిత్రీకరించి , వారిని ఆ పాత్రల్లో జీవింప జేసిన రాఘవేంద్రరావు గారిది.3) ఎంతో సహజంగా నటించి కాదు కాదు జీవించిన కృష్ణంరాజు గారు, జయసుధ మ్మ ల గారి నటనది.3) బామ్మర్ది( ఆత్రేయగారు K.V. మహాదేవన్‌ గారిని మా మా అని సంబోధిస్తారట) వ్రాసిన ఈ గొప్ప పాటకు మామK.V మహాదేవన్‌గారు కూర్చిన అద్బుత అమృత మయమైన బాణీది(tune ది)( మంచిమనసులు లో ఆత్రేయ గారు__ మా మా మామా మామా - ఏ మె ఏ మే భామా __ ఈ పాట కాలం నుండి ఆత్రేయగారుK.V.Mahadevan గారిని ఎంతో చనువుతో మా మ అని పిలవటం మొదలైనది అని విన్నాను). కనుక కవితలో బామ్మర్ది ఆత్రేయ గారు, , సంగీతం లో మామK.V.Mahadevan గారు ఉద్దండ పిండాలే. దాదాపుగా సమ ఉజ్జీలే!4) తమ అమృత గళాలతో ఈ పాటని పండిత పామరులు సైతం మెచ్చు కొనేలా పదికాలల పాటు మదిలో నిలిచే విధంగా పాడిన బాలుగారు ,సుశీలమ్మగార్లది..5) అభిరుచి గల నిర్మాత (మురారి గారు అనుకొంటాను .) (యువ చిత్ర బ్యానర్) గారిది. నిర్మాత కు సంగీత సాహిత్యాభిరుచి వుంటే ఇటువంటి అద్భుతాలే జరుగుతాయి మరి . చివరాఖరుకు( నూతన్ ప్రసాద్ dialogue) నేను చెప్పేది ఏమిటంటే__ ఈ మహానుభావు లందరికీ నాబోటి వాడు కొన్ని వందల, వేల సార్లు వాళ్ళ కాళ్ళు అరిగిపోయే లా పాదాభి షేకం చేసినా ఆ బుణం తీరదు గాక తీరదు గాక తీరదు. ఇది సత్యం సత్యం సత్యం . ధన్యవాదములు . ఈ పాట లో ఎంతో ఎంతెంతో మరెంతో అర్థముంది. ధన్యవాదములు
    A . మల్లికార్జున / బెంగళూరు /06/10/2021.__(to share or receive your opinions).

    • @shailuraju3175
      @shailuraju3175 2 года назад +1

      మీరు వివరించిన విధానం చాలా బాగుంది ధన్యావాదాలు

  • @muraripvr7362
    @muraripvr7362 2 года назад +63

    ఈ పాటను విన్న ప్రతిసారీ నాలో ఏదో తెలయని ఒక ఆనందం

  • @kurmadasadapa1382
    @kurmadasadapa1382 2 года назад +41

    నా జీవితం లో మరచి పోలేని పాట. మళ్లీ మళ్లీ వినాల నుం ది.

  • @maheshkodipyaka360
    @maheshkodipyaka360 3 года назад +33

    అద్భుతమైన పాట ఎన్ని రోజులైనా ఇది ఎవర్ గ్రీన్

  • @govindagovinda7787
    @govindagovinda7787 3 года назад +34

    నాకు ఇష్టమైన పాట మరియు అర్ధవంతమైన పాట... ఈ పాట నాకు చాలా ఇష్టం...

  • @ShivaPrasad-dq6wy
    @ShivaPrasad-dq6wy 2 года назад +54

    ఇటువంటి పాటలు ఎప్పటికి ఆణిముత్యాలుగానే నిలిచి పోతాయి సంగీత ప్రియులకు 🙏🙏🙏

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 2 года назад +8

    ఏమను కో..ను.💚.నిన్నే మను కో..ను.💝తోడనుకో..నీ వాడనుకో💕....👌.జయసుధ సూపర్..(సలీమ్)👌

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 3 года назад +158

    రాఘవేంద్రరావు గారు బాధ పడటం ఎప్పుడు చూడలేదు ,ఆలీతో సరదాగా షోకి ,వచ్చినప్పుడు ఈ పాట రాగానే కళ్ళలో నీళ్ళు వచ్చాయి అంత ఇష్టం అంట ఈ పాటంటే😍😍😍😍

  • @pooja-qg6cy
    @pooja-qg6cy 2 года назад +7

    ఓల్డ్ ఇస్ గోల్డ్ పాత పాటలు మధురం ఎంతో అద్భుతమైన పాట ఎంతో అర్థవంతమైన పాట

  • @chavalisekhar4
    @chavalisekhar4 3 года назад +121

    ఆచార్య ఆత్రేయ రచన, కె. వి. మహాదేవన్
    సంగీతం, ఇది చాలా మంచి పాట

    • @pradeep.b6797
      @pradeep.b6797 3 года назад

      మళ్లి మళ్లి వినాలి అనిపించే super song నాకు ఛాలా ఇష్టము, 🙏🙏🙏

    • @gdasari8874
      @gdasari8874 2 года назад

      సూపర్ సాంగ్

  • @virupakshikvinnu9632
    @virupakshikvinnu9632 3 года назад +96

    పాట బాగా వ్రాసారు.ఆడ-మగా ఇందులొ ఎవరు గొప్ప కాదు.అందరూ సమానమె అని
    చెప్పారు.

  • @wisdom2885
    @wisdom2885 3 года назад +257

    ఆణీముత్యాలలో ఒక ఆణిముత్యం
    అద్భుతమైన పాటలలో
    ఒక అద్భుతమైన పాట....సమిష్టి కృషికి నిదర్శనం ఈ పాట...ఎప్పటికి..వన్నె తరగని పాట...

  • @karanreddypodduturi1164
    @karanreddypodduturi1164 3 года назад +9

    రాయిని ఆడదాన్ని చేసింది శ్రీ రాముడే 🙏

  • @prashanthbodasu2796
    @prashanthbodasu2796 2 года назад +11

    త్రిశూళం : రాయిని ఆడది చెసిన రాముడివా
    Movie : Trishoolam(త్రిశూళం)
    Cast : Krishnamraju, Jayasudha
    Director : K. Raghavendra Rao
    Music Director: K V Mahadevan,
    Singer : SP Balasubrahmanyam , Suseela
    Lyricist : Aatreya
    Song Lyric : Raayini adadi chesina ramudiva
    రాయిని ఆడది చేసిన రాముడివా ఆ
    గంగను తలపై మోసే శివుడివా ఆ
    రాయిని ఆడది చేసిన రాముడివా ఆ
    గంగను తలపై మోసే శివుడివా ఆ
    ఏమనుకోను నిన్నేమనుకోను
    ఏమనుకోను నిన్నేమనుకోను
    నువు రాయివి కావు, గంగవు కావు
    నే రాముడు శివుడు కానే కాను
    నువు రాయివి కావు, గంగవు కావు
    నే రాముడు శివుడు కానే కాను
    తోడనుకో నీవాడనుకో
    తోడనుకో నీవాడనుకో
    నేనేంటి, నాకింతటి విలువేంటి
    నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి
    నీకేంటి, నువు చేసిన తప్పేంటి
    ముల్లునొదిలి అరిటాకుకి శిక్షేంటి
    తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా
    నిప్పులాంటి సీతనైనా తప్పు చెప్పకుందా
    తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా
    నిప్పులాంటి సీతనైనా తప్పు చెప్పకుందా
    అది కథే కదా
    మన కథ నిజం కాదా
    అది కథే కదా
    మన కథ నిజం కాదా
    రాయిని ఆడది చేసిన రాముడివా ఆ
    గంగను తలపై మోసే శివుడివా ఆ
    ఏమనుకోను నిన్నేమనుకోను
    ఏమనుకోను నిన్నేమనుకోను
    తోడనుకో నీవాడనుకో
    ఈ ఇల్లు, తోడొచ్చిన నీ కాళ్లు
    నాకెన్నో జన్మలకు కోవెల్లు
    కోవెల్లు, కోవెలలో దివ్వెల్లు
    కన్నీల్లతో వెలిగించే హృదయాలు
    హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు
    ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు
    హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు
    ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు
    అది నువ్వే కదా
    నేనూ నువ్వే కదా
    అది నువ్వే కదా
    నేనూ నువ్వే కదా
    నువు రాయివి కావు, గంగవు కావు
    నే రాముడు శివుడు కానే కాను

  • @atiyatanveer5569
    @atiyatanveer5569 3 года назад +193

    ఈలాంటి పాట కాదు ఎలాంటి సినిమా కూడా రాదు exlent మూవీ

  • @bairavapogusiva6119
    @bairavapogusiva6119 2 года назад +50

    అబ్బా ఏమి పాట,అర్థం పరమార్థం కలది అక్షరం...ఆ అక్షరానికి ఇటువంటి అందమైన పాటలే ప్రాణం.ఈ పాటలు వింటూ ఉంటే ఇంకా కొన్నాళ్లు బ్రతకాలి అనిపిస్తుంది.మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.

    • @jalandarkammari7847
      @jalandarkammari7847 2 года назад +1

      Every word with meaning full

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 2 года назад

      చక్కగా చెప్పారు. ఇది నూటికి నూరు పాళ్ళు నిజం నిజం నిజం . మనసు పెట్టి విన్న మనసు ధన్యం ధన్యం -ధన్యం 08-06-22.

    • @policemanasa8600
      @policemanasa8600 2 года назад

      Qqq

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 года назад +22

    పాట‌ సృష్టించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం ఇలాంటి పాట లు మరల దొరకట‌ం కష్టం

  • @begininagesh516
    @begininagesh516 2 года назад +2

    ఈ సాంగ్ గుర్తొచ్చి youtube లో వెతికాను..
    అద్భుతంగా పాడారు.🙏🙏మన తెలుగు భాషలోనే.ఈ సాహిత్యం,ప్రావీణ్యం..ఉంటుంది
    మన రచయితలను,కవులను చూసి గర్వించాలి..

  • @sivaraju6884
    @sivaraju6884 3 года назад +11

    ఈపాటను మనసుతోవినాలి

  • @BIGBOSS-ry3vw
    @BIGBOSS-ry3vw 3 года назад +678

    2021లొ చూసినావాళ్ళు ఒకలైక్ చేయండి👍

  • @hemanth7119
    @hemanth7119 3 года назад +163

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

    • @neerajaneerutallapaka3256
      @neerajaneerutallapaka3256 3 года назад +2

      Exactly
      Hemanth garu

    • @hemanth7119
      @hemanth7119 3 года назад +1

      నీరజ నీరు తాళ్ళపాక గారు ఈ పాటపై నా అభిప్రాయాలను ఏకీభవించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను

    • @cutesaicreations2567
      @cutesaicreations2567 3 года назад

      Hemanth garu amee chepparu sar

    • @devivalavala2357
      @devivalavala2357 Год назад

      @@hemanth7119 గారు ధన్యవాదములు

    • @mallaiahk7413
      @mallaiahk7413 Год назад

      @@hemanth7119 and
      HBO

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 3 года назад +5

    త్రిశూలం సినిమా . రాఘవేంద్రరావు గారు దర్శకుడు . అద్భుతమైన పాట 'కృష్ణం రాజుగారు , జయసుధ గారు తమ పాత్రాలలో జీవించారు. కవి ఆచార్య ఆత్రేయ గారు ఎంత గొప్పగా చిన్న చిన్న పదాల తో ఎంతో అర్ధవంతం గా ఈ పాటని మనసులో నాటుకునేలా వ్రాశారు. అందుకే అంటారు ఆయనని * మనసుకవి* అని . K.V. మహాదేవన్ గారు చక్కటి వినసొంపైన బాణీని ఇవ్వగా బాలు,సుశీలమ్మగార్లు పదికాలాల పాటు మదిలో నిలిచే విధం గా ఆలపించారు ఈ పాటని . ఈ సినిమా చూశాను. పాటలన్నీ చాలా బాగున్నాయి. ఎంతో మధురం గా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే విధంగా గుండె తలుపును తెరచి అందులో పాగా వేసే విధంగా వున్న ఈ పాట సాహిత్య , సంగీత గాన అభిరుచి గల ప్రతి ఒకరి సొంతం ఈ పాట . ఈ సినిమాలో పాటలన్నీ చాలా వినసొంపుగా వున్నాయి.. మల్లికార్జున, బెంగళూరు ' 19 - 05-2021.

  • @uravi9219
    @uravi9219 2 года назад +2

    త్రిశూలం సినిమా లోనిది జయసుధ కృష్ణంరాజు పాడిన పాట పాడిన జన్మ జన్మల బంధం పాట రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా ఏమనుకోను నిన్నేమనుకోను ఈ పాట రాసిన వారికి వారి పాదాభివందనములు రవీందర్

  • @dasari_malleshbadra1822
    @dasari_malleshbadra1822 3 года назад +97

    సాహిత్యం అంతా ఈ పాటలోనే ఉన్నట్లుంది...అద్భుతమైన రచన

    • @wisdom2885
      @wisdom2885 3 года назад +2

      మీ అభిరుచికి ...అభినందనలు..మల్లేష్ గారు...

  • @chantich5836
    @chantich5836 3 года назад +71

    ఎన్ని జన్మలకైనా ఈ పాట కి గుజ్ బుమ్స్ వస్తాయి

  • @subbaraoduggirala4856
    @subbaraoduggirala4856 3 года назад +28

    What a meaningfull song.Excellent.

  • @mahendranathvankeswaram9177
    @mahendranathvankeswaram9177 3 года назад +8

    మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు..

  • @MohamedAhmed-so2hv
    @MohamedAhmed-so2hv 3 года назад +18

    Beauty full song.heart touching .voice.

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 2 года назад +8

    It's touching the heart due to lyrics rich with heightened emotions by Atreya garu ,tune by Maha Devan garu enacted by natural actor jaya sudha and handsome Krishnam Raju garu, well directed by Raghavendrarao garu -truly everlasting

  • @kmadhu6902
    @kmadhu6902 Год назад +1

    పాత పాటలలో అర్దం పరమార్థం ఉంటుంది ఈప్పటి పాటలలో ఉంటుందా

  • @pramakwt9538
    @pramakwt9538 2 года назад +1

    ఈ పాట వింటే మనసులో ఎదో తెలియని గుండెల్లో కమ్మని స్వీట్ తిన్నటుందే

  • @sripabbaraju
    @sripabbaraju 3 года назад +34

    ఈ సినిమా మా ఆంటీ డా।।సి. ఆనందారామం వ్రాసిన జాగృతి నవల ఆధారంగా తీసినది. She recently passed away. This brings back many fond memories of my meetings with her.

    • @kvrajukvraju3181
      @kvrajukvraju3181 3 года назад

      A

    • @sateeshkumar6283
      @sateeshkumar6283 2 года назад +2

      Chala manchi visayam share chesaru.. amey KY shanti kalagali

    • @vijayarao4997
      @vijayarao4997 2 года назад +1

      Bi I vbk

    • @rajsekhar9138
      @rajsekhar9138 2 года назад +2

      Is it. Excellent story bossu.. Nijam GA it's superb movie..

    • @anjiyadav7146
      @anjiyadav7146 2 года назад

      @@kvrajukvraju3181 u7 bbnnbb hi u his up for you so

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 3 года назад +73

    ఇంత అందంగా తెలుగు మాటను కూర్చి మనకు పంచారు కనుకే ఆత్రేయ గారు మన'సు కవి' అయ్యారు 🙏🙏

  • @gatlaravinderreddy3079
    @gatlaravinderreddy3079 3 года назад +39

    ఈ పాట నిను రోజు లో ఒకేసారి అయిన వింటాను అలాగే వినాలి అనిపిస్తుంది

  • @alamurushaikshavalli1080
    @alamurushaikshavalli1080 3 года назад +6

    మామ మహదేవన్ గారి స్మరణలో
    🎶✨🎼🎻🙏🌷

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 2 года назад +13

    Great song ❤️

  • @littlekrishna4254
    @littlekrishna4254 3 года назад +19

    "Ade nuvve Kada Nenu nuvve Kada" at 3:35 has so much philosophy of seeing god in self and others

  • @TheRajini99
    @TheRajini99 2 года назад +1

    Nenu vinnapudalla edusta..such a touching song...

  • @rajivarigon6735
    @rajivarigon6735 3 года назад +4

    Sahaja natulu. Great lyrics and pranam posi padina singers. Hats off

  • @raviradhika3769
    @raviradhika3769 3 года назад +2

    Super song..Super movie..i like krishnam raju sir n jayasudha mam

  • @ramztime3063
    @ramztime3063 3 года назад +8

    Idi kathe kada... Mana katha nijam kaada...!!! ❤
    Wha wha wha....!!! Awsome lyrics.

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 3 года назад +7

    Suseela Garu super singer
    Nice song best liric 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SudhirKumar-md4oy
    @SudhirKumar-md4oy 2 года назад +4

    Super song sir
    hatsoff to everyone who contributed their works in making this song
    👌👌👌👌😘😘😘

  • @nagasriankam6
    @nagasriankam6 3 года назад +7

    All Old movies are like diamonds & songs too.... They nver come again bcz now generation is commercial. Relationship gattiga unnapudu vatigurimchi tisaru but now reverse 😞😞😞 big thanks to old directors, writers 🙏🙏🙏🙏🙏

  • @shashikalahv7776
    @shashikalahv7776 3 года назад +29

    Excellent composition,beautiful narration, melodious singing!what else we need!!!!

  • @anilkumar-gw9vt
    @anilkumar-gw9vt 3 года назад +18

    Ever green.....❤️

  • @maddiletiswamy6
    @maddiletiswamy6 3 года назад +15

    If I listen old songs I fell very very happy

  • @RajuRaju-om4zk
    @RajuRaju-om4zk 3 года назад +29

    చూసిన వారు ఒక లైక్ చేయండి

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 3 года назад +17

    చక్కని సాహిత్యం,సూపర్ డైరెక్షన్,ఎక్సలెంట్ ఎక్షన్ కలిపింది త్రిశూలం👍👌

  • @dosomethingforsociety1764
    @dosomethingforsociety1764 3 года назад +27

    Never after never before wonderful song forever 👌👌

  • @manchinasateesh6636
    @manchinasateesh6636 2 года назад

    నేటి తరానికి ఇలాంటి పాటలు గురించి అసలు తెలియదు

  • @mohanarao2809
    @mohanarao2809 3 года назад +7

    Very good song, present generation has to such movies.

  • @bagyalakshmi1362
    @bagyalakshmi1362 2 года назад

    Ee rojullo elanti paatalu raneravu super super paatalu 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @SVSAsreedhar.
    @SVSAsreedhar. 3 года назад +20

    Great action,situational, meaningful, melodious good song done by wonderful team created an evergreen wonderful song.Hatsoff 🙏🙏🙏

  • @yvlnarayana2348
    @yvlnarayana2348 3 года назад +6

    Super hit song tuned by k.v. mahadevan

  • @anvitharajasony3935
    @anvitharajasony3935 3 года назад +28

    What a wonderful song.

  • @bhaskarreddyprabhas4551
    @bhaskarreddyprabhas4551 2 года назад +1

    Prabhas Anna fans
    Ie pata vina vallu
    Like kotandi 😍👑

  • @radhikasunkoju378
    @radhikasunkoju378 3 года назад +8

    One of my most fav song I loved it

  • @pragnapanavenkataaditya3400
    @pragnapanavenkataaditya3400 2 года назад +1

    Really excellent song and Natural Acting by Krishamraju and Jayasudha and sridevi character I don't write the lyrics and lyrics excellent direction by K
    RAGHAVENDRA RAO how many want to remake this movie by prabhas and anuskha should play sridevi character

  • @jgnagarajjgn4867
    @jgnagarajjgn4867 3 года назад +5

    ಅದ್ಭುತವಾದ ಹಾಡು

  • @skybreeze2549
    @skybreeze2549 3 года назад +19

    Spb beautiful and cool voice...inkevaru ila paadaleru

    • @telugenaswasa352
      @telugenaswasa352 3 года назад

      Miru tayar cheyaru ade ghoram.pakka rastra enduku undi akada nunchi rapinchukuntaru kada ade kada 10 decade ga chesthunaru

    • @RajuKumar-hx7nm
      @RajuKumar-hx7nm 3 года назад

      Exlentsongsuper

    • @LAHARICHANNEL
      @LAHARICHANNEL 3 года назад

      Yes legend my balu

  • @chandrasekhart3075
    @chandrasekhart3075 2 года назад

    అవును సినిమాపాటలు( కొన్ని ) వింటూ వుంటే అద్భుతంగా వుంటాయి

  • @vinaykumar5186
    @vinaykumar5186 3 года назад +3

    Super song.. Super musical hit.. Super actors

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 Год назад +1

    Songs all super duper musical hit album.

  • @lakkojukamesh2298
    @lakkojukamesh2298 3 года назад +10

    Song superr

  • @romanrance8138
    @romanrance8138 2 года назад +1

    వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్లో ఇది ఒకటి

  • @seshadriramiyengar515
    @seshadriramiyengar515 3 года назад +2

    Krishnam Raju and jayasudha good pair. Ippudu ilanti patalu chala Aradu. Very nice song.

  • @babjeereddy1115
    @babjeereddy1115 3 года назад +8

    Great song, very good lirics

  • @manchinasateesh6636
    @manchinasateesh6636 2 года назад +1

    చాలా మంచి పాట

  • @ushasriswaramadhuri8475
    @ushasriswaramadhuri8475 2 года назад +1

    Excellent song 🎵👌lyrics adbhutam ee song

  • @appalareddy770
    @appalareddy770 3 года назад +4

    Really I chilling 100% to 100% Great

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 Год назад +1

    Legendary Director ante K. Raghavendra Rao garu One of the best movie his film carrier lo.

  • @krishnav9114
    @krishnav9114 2 года назад +1

    2 legands...atreya n Mahadevan

  • @nadigottulokesh3138
    @nadigottulokesh3138 2 года назад

    That's jayasudha, wonderful, sahajanati

  • @vdreamsinterior71
    @vdreamsinterior71 3 года назад +6

    Excellent 👌👌

  • @akiaishu8795
    @akiaishu8795 3 года назад +30

    Super hit till now. This song ❤️

  • @vasudevarao2073
    @vasudevarao2073 3 года назад +4

    Very simple lyrics....feel good song👍

  • @srinivassamudrala9200
    @srinivassamudrala9200 3 года назад +1

    Jayasudha garu super

  • @mohammadafsarali1997
    @mohammadafsarali1997 3 года назад +6

    Jayasudha acting super

  • @vinaykumar-si8lh
    @vinaykumar-si8lh 2 года назад +3

    Lovely song

  • @nareshnani7271
    @nareshnani7271 2 года назад

    2022 లో ఈ సాంగ్ ఎంతమందికి గుర్తుకు వచ్చింది

  • @sivajrntrchannel3290
    @sivajrntrchannel3290 3 года назад +6

    మంచి పాట

  • @SADDAMHUSSAIN-wc1wc
    @SADDAMHUSSAIN-wc1wc 3 года назад +1

    Super supar sang

  • @thrivenik5250
    @thrivenik5250 2 года назад +1

    Excellent song

  • @dhsubbu985
    @dhsubbu985 2 года назад

    ಅಬ್ಬಬ್ಬಾ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ಹಾಡು ಕೃಷ್ಣಂ ರಾಜು ಸಾರ್ ಸೂಪರ್

  • @umamaheswarivadla7247
    @umamaheswarivadla7247 3 года назад +1

    Hatsoff 🙏🙏 e pata rasina variki padina mana balu gariki👌👌👏🏻👏🏻 hats off

  • @pranatipattnaik1038
    @pranatipattnaik1038 3 года назад +2

    1980 lo chusa

  • @manchinasateesh6636
    @manchinasateesh6636 2 года назад

    ఇలాంటి పాటలు అద్భుతం గా వుంటాయి

  • @rajeshrakhi7255
    @rajeshrakhi7255 3 года назад +8

    Exlent song 💕💕💕💕

    • @chenchulakshmi459
      @chenchulakshmi459 2 года назад

      Full life song no words to say my heart is full ethnics values surb

  • @gsumansuman501
    @gsumansuman501 3 года назад +6

    Old is gold

  • @narendrababu5448
    @narendrababu5448 10 месяцев назад

    సూపర్‌ సాంగ్‌

  • @m.ramanaiahm.ramana783
    @m.ramanaiahm.ramana783 3 года назад +3

    Supar. Hit. Song

  • @gudenavijayalaxmi3715
    @gudenavijayalaxmi3715 3 года назад +1

    Naku chala chala eshtam ee song

  • @kodumurisukanya8687
    @kodumurisukanya8687 3 года назад +3

    Mind blowing song i like it

  • @bhavanibandaru8137
    @bhavanibandaru8137 3 года назад +3

    Abbaabba......haiga undi balu garu me voice chevilo amrutham posinatu undi....realy miss u sir

  • @thanirulaxman2004
    @thanirulaxman2004 3 года назад +8

    సూపర్

  • @charansaiganesh5758
    @charansaiganesh5758 2 года назад +1

    Super

  • @lingammallik2017
    @lingammallik2017 3 года назад +10

    Excellent Lyrics out standing song

  • @saiharsha1859
    @saiharsha1859 3 года назад +4

    Everygreen song meaning super