Aakulo Aakunai Telugu Song | Meghasandesam Movie Video Song | ANR | Jayasudha | Evergreen Hit Song

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024

Комментарии • 842

  • @sivaroyal6351
    @sivaroyal6351 10 месяцев назад +228

    సుశీల గారికి భారత రత్న రావాలని ఎంత mandi కోరుకుంటున్నారు ఒక like కొట్టండి

    • @raghureddy7217
      @raghureddy7217 4 месяца назад +1

      me

    • @bhanuprakash3212
      @bhanuprakash3212 4 месяца назад

      She is the perhaps only female singer that doesn't have lot of nasal voice. Very Sweet. Even Lata has nasal tinge. My favorite singer along with Vani Jayaram

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 3 года назад +451

    ఇది సినిమా కోసం రాసిన పాట కాదు.. దేవులపల్లి గారు ఎప్పుడో రాసి పదిలంగా దాచుకున్న అద్భుత ప్రకృతి వర్ణన.. సినిమా కోసం సందర్భాన్ని సృష్టించిన దాసరి గారికి, వినసొంపైన సంగీతాన్ని అందించిన రమేష్ నాయుడు గారికి, గాన కోకిల సుశీలమ్మకు 👏👏🙏🙏🙏🙏.. ఇది కదా తెలుగు తియ్యదనం అంటే !!!

  • @varshanrajjarathi1827
    @varshanrajjarathi1827 3 года назад +365

    నాకైతే 80s కి పోవలనిఉంది కానీ ఈ జరేషన్ లో పుట్టిన , ఎప్పుడొచ్చినా ఏ పాటలో ఇంత సాహిత్యం లేదు మా జనరేషన్ కి అసలు తేట తెలుగు పదాలే సరిగా తెలీదు , యూట్యూబ్ దయ వల్ల ఇంత చక్కటి పాటలు వింటున్న

    • @kalavathikalavathi2536
      @kalavathikalavathi2536 2 года назад +8

      Kppl

    • @shaiksameenaparveen793
      @shaiksameenaparveen793 Год назад +5

      Gg

    • @anveshanaanand3673
      @anveshanaanand3673 Год назад +3

      Same ఫీలింగ్

    • @nar880
      @nar880 Год назад +15

      ఈ తరంలో మీలా ఆలోచించే వారున్నరంటే విచిత్రమే. తెలుగు సాహిత్యం, భాష పలకడం , అర్ధం తెలియడం..ఇంకా కనీసం ట్యున్ విని ఆనందించే వారు కూడా లేరు. తెలుగు చిత్రసీమ ను బొంద పెట్టడానికి చాలా కృషి చేసిన వారికి పెద్ద పీట వేస్తున్నారు

    • @krajamohan1166
      @krajamohan1166 Год назад

      @@kalavathikalavathi2536 lkes as awks. 🐥🐵🙊🐽🐼🐼

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 года назад +214

    నేషనల్ అవార్డు వచ్చింది ఈ పాట‌కీ ‌మన‌‌ సుసీలమ్మ తల్లికి ఎంత మంచి రచన. సంగీతం ‌అన్ని సమపాలలో వున్న. సాంగ్ సృష్టించిన వారికి పాదాభివందనం

    • @nagpalivela8630
      @nagpalivela8630 3 года назад

      B

    • @reddypogumarenna8128
      @reddypogumarenna8128 2 года назад +3

      Hi

    • @reddypogumarenna8128
      @reddypogumarenna8128 2 года назад +3

      Chala rasaru sir baga

    • @vijayalakshminelapatla5595
      @vijayalakshminelapatla5595 2 года назад +1

      🙏🙏🙏

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 года назад

      @@reddypogumarenna8128 ధన్యవాదాలు లండీ మీకు మీలాంటి సంగీతం ప్రియుల వలనే ఇలాంటి పాటలు ఇంకా వింటున్నాం. లేకుంటే మరుగునపడీ పోయే వీ

  • @nrambabu7083
    @nrambabu7083 3 года назад +308

    ఇలాంటి పాటలు వినడానికి మనకు భగవంతుడు ఇచ్చిన వరం. మన మానవ జన్మ ఎంతో అద్రృష్టం.అపురూపం మన ఈజన్మ.అందరు ఒక లైక్ వెయ్యండి.

  • @pawanraj7722
    @pawanraj7722 2 года назад +91

    జయసుధ గారిని సహజ నటి ఎందుకన్నారో ఈ సినిమా చూసిన తర్వాత తెలిసింది ఈ సినిమాలో జయసుధ యాక్టింగ్ చాలా బాగుంటుంది 🙏

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 года назад +114

    ఈ పాట రచయితకు సంగీత దర్శకులకు
    సుశీలమ్మ గారికి పాదనమస్కారములు.

  • @nrambabu7083
    @nrambabu7083 3 года назад +82

    ఇలాంటి పాటలు పచ్చని పొలాల మధ్య పిచ్చుకల అరుపుల మధ్య మిట్ట మధ్యానం సమయంలో వింటుంటే ఎలా ఉంటుంది.పచ్చని చెట్టు కింద కూర్చొని వింటుంటే హాయిగా పషి పిల్లవాడిలా నిద్ర పోవచ్చు.

    • @jchandrasekhar7620
      @jchandrasekhar7620 3 года назад

      Absolutely..

    • @murarichinodu4268
      @murarichinodu4268 2 года назад +1

      ఓ నలభై సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లారు రాంబాబు గారు చెప్పింది అక్షరాల నిజం మీరు చెప్పినవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి

  • @nrambabu7083
    @nrambabu7083 3 года назад +174

    20 సం"రాల ముందు రోజులే చాలా బాగున్నాయి. అప్పటి మనుషుల్లో ఎలాంటి కల్మషం లేని వారే ఎక్కువ.ఇప్పుడు అన్నీ కుట్రలు కుతంత్రాలు.

  • @mularajareddy2221
    @mularajareddy2221 3 года назад +75

    కృష్ణ శాస్త్రి గారి సాహిత్యం రమేష్ నాయుడు గారి సంగీతం గాన కోకిల సుశీలమ్మ వెరసి పాట అద్భుతంగా వచ్చింది

  • @bhargaviponnuri1422
    @bhargaviponnuri1422 3 года назад +76

    ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
    కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
    ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
    ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
    కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
    ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
    గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై
    గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై
    జలజలనీ పారు సెల పాటలో తేటనై
    పగడాల చిగురాకు తెరచాటు చేటినై
    పరువంపు విడిచేడే చిన్నారి సిగ్గునై
    ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
    ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
    తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
    తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
    చగలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
    ఆకలా దాహమా చింతలా వంతలా
    ఈ తరలీవెర్రినై ఏకతమా తిరుగాడ
    ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
    ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
    ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
    కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
    ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
    ఎటులైనా ఇచటనే ఆగిపోనా

    • @kalabharathik.r.1731
      @kalabharathik.r.1731 2 года назад +1

      Thank you Bhargavi Garu for lyrics

    • @venkataramanakonchada2472
      @venkataramanakonchada2472 2 года назад +1

      Tq

    • @laxmisrinivaschannelintelu7633
      @laxmisrinivaschannelintelu7633 Год назад

      Tq

    • @kondapraveenreddy
      @kondapraveenreddy Год назад

      Tq

    • @Ramlotus
      @Ramlotus Год назад

      ధన్యవాదాలు భార్గవి గారు. చిన్న సవరణ చగలెక్కి కాదు చదలెక్కి అని ఉండాలి ..చదలు అంటే ఆకాశం...
      మరియ తరలీ వెర్రి కాదు. కరణి అని ఉండాలి..కరణి అంటే ఆ విధంగా ..రీతి గా అని అర్ధం..

  • @ramchandarnagula5042
    @ramchandarnagula5042 Год назад +246

    2023 లో ఈ పాట విన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి పాట ..ఎంతో మధురంగా ఉన్నది

  • @sivaramaiahn4582
    @sivaramaiahn4582 3 года назад +36

    దేవులపల్లి కృష్ణశాస్త్రీ గారు మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ కు వెళుతు గిద్దలూరు నంద్యాల మధ్య అడవి లో ప్రకృతి సౌందర్యానికి పరవసించి వ్రాసిన పాటగా చెపుతారు

    • @kandandeep1030
      @kandandeep1030 3 года назад

      I'm gadwal

    • @chinnachinna1
      @chinnachinna1 9 месяцев назад

      ప్లేస్ ఎక్కడ బ్రదర్

    • @ramreddy276
      @ramreddy276 7 месяцев назад

      అవును.
      నల్లమల అడవి లొ 😊

  • @battajana816
    @battajana816 3 года назад +18

    భావ కవిత్వం గురించి రాయమని టీచర్ ట్రైనింగ్ పరీక్షలలో ఒక ప్రశ్న వచ్చింది, వెంటనే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన ఈ పాట నాకు గుర్తుకు వచ్చింది రాసాను.

  • @wisdom2885
    @wisdom2885 3 года назад +61

    సంగీత..... సాహిత్య ప్రియులకు ...మేఘసందేశం..... సినిమాలోని పాటలని కానుకగా ఇచ్చిన.... దర్శకరత్న దాసరి నారాయణరావు గారినిి... సంగీతదర్శకుడు రమేష్ నాయుడు గారిని... గేయరచయితలను ఎన్నటికి మర్చిపోలేము....

    • @SURISREYA
      @SURISREYA Год назад +2

      రాసింది దేవులపల్లి గారు ........దాసరి కాదు

    • @tayarammapandalaneni6333
      @tayarammapandalaneni6333 9 месяцев назад

      ​@@SURISREYALG
      7

    • @CvsBobbili
      @CvsBobbili 9 месяцев назад

  • @naidukorupolu4970
    @naidukorupolu4970 Год назад +14

    రోజుకి ఒక్కసారి అయినా సరే ఈపాట వినాలి మా అమ్మ నేను... చాలా ఇష్టం.

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 3 года назад +642

    20 సం " రాల ముందు రోజులే బాగున్నాయి.. అంతా కలిసి మెలిసి ఉండేది సినిమాల కు వెళ్లేది నడుచుకుంటూ దారిలో సినిమా ముచ్చట్లు చెప్పుకుంటు ఇంటికి చేరుకునేది..కులమత ఫీలింగ్ లేకుండా అందరిని ఒకటి చేసింది సినిమా హాలు.(.సలీమ్)

    • @siddalayadagiri9748
      @siddalayadagiri9748 3 года назад +8

      super

    • @GowriBai-qi7vz
      @GowriBai-qi7vz 3 года назад +14

      Same experience

    • @ramaraonamburi7772
      @ramaraonamburi7772 3 года назад +8

      Movies in olden days were good in all. Respects. Audience were waiting to see movies. Music. Story. Action was stamping good impression in the hearts of audience. Audience used to remember the movies for some time after view. Dances and comedy was very decedent and audible. Actors acted with dignity away from vulgarity. Story was also very good family type and very much impressive. That is why we are remembering some movies even after long time.

    • @balarajunemalicock1210
      @balarajunemalicock1210 3 года назад +1

      👱

    • @bommasanijyothi8018
      @bommasanijyothi8018 3 года назад +2

      Yes

  • @rajashekar3389
    @rajashekar3389 2 года назад +13

    ఆకులో ఆకునై ఎంత అద్భుతమైన సాహిత్యం, అందమైన ప్రకృతి నడుమ పాట పాట చిత్రీకరణ ఇప్పుడు సాధ‌్యామా

  • @mahendranathvankeswaram1294
    @mahendranathvankeswaram1294 3 года назад +46

    మంచి పాట చిత్ర బృందం కి ధన్యవాదాలు బృందం ల లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మను ప్రార్ధన చేస్తూ ఉన్నా...

  • @prasadjonnalagedda8633
    @prasadjonnalagedda8633 10 месяцев назад +8

    అడవి దారిలోని అందాల గురంచి రాసిన పాటని- ఒక్క చెట్టు, పువ్వు కనపడకుండా గోదారి, ఇసుకలో చిత్రీకరించిన తీరు సూపర్!

  • @srini3869
    @srini3869 3 года назад +97

    We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.

    • @shailajanayak2091
      @shailajanayak2091 3 года назад +1

      Nicenl n beautiful songs. Evergreen anr.

    • @indranindran5105
      @indranindran5105 3 года назад

      Yes it's correct

    • @ramachandrasrikantam5878
      @ramachandrasrikantam5878 2 года назад

      Kindly remember that she is born in AP

    • @chpadma1372
      @chpadma1372 2 года назад +1

      So truly said, she deserves the honour. Susheel garu's voice is melodious one.

    • @pdamarnath3942
      @pdamarnath3942 2 года назад

      GOI don't give these awards to deserving persons. It needs political push which Lata had in plenty

  • @chagantisrishilam5290
    @chagantisrishilam5290 Год назад +13

    అక్కినేని నాగశ్వరరావు జయ సుధ సూపర్ సాంగ్

  • @guruc4704
    @guruc4704 3 года назад +27

    భావ కవిత్వం లో దేవులపల్లి గారిది చెరగని ముద్ర అయన లేనిదే భావ కవిత్వం లేదనేలా 🙏

  • @ramunaidu1511
    @ramunaidu1511 3 года назад +61

    ఇలాంటి పాటలు రావాలంటే రాలేవు రావు అప్పట్లో ఇ పాట మంచి వూపు వూపింది జై నాగేశ్వరరావు గారు అపటి రోజులే సూపర్

  • @medidibrahmanandam9371
    @medidibrahmanandam9371 3 года назад +103

    దేవుల పల్లి., దాసరి కి వేలా ది వందనాలు.

  • @krishnanov13
    @krishnanov13 3 года назад +56

    అద్భుతం అయిన పాట, మరపు రాని గీతం
    శత కోటి వందనాలు
    🙏🙏🙏🙏🙏

    • @narsireddy4260
      @narsireddy4260 Год назад

      Eepata vrasina devulapalli Krishna shastrigariki padina sushilamma gariki mariyu dasarinarayana gariki teluguprajalu andaru runapadi vuntaru..manaki aa devudu echina moorthi bhavulu veeru....Jai sriram..

  • @chinthalakuntasrinivasulu5287
    @chinthalakuntasrinivasulu5287 3 года назад +36

    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనే ఉంటుంది. ఎవర్ గ్రీన్ సాంగ్

    • @narramadhu2683
      @narramadhu2683 3 года назад

      Evergreen kabatte innisarlu venetian 82 lo chusina ippude chusinattundi song ippde vinnattu undi all fresh

    • @sumathireddy9842
      @sumathireddy9842 2 года назад

      Ilanti songs yeppatiki kotthaqne Untai madhuramgane Untai, Rasinavariki, padinavariki Sangeetham Chesina Variki
      Namaskaralu pettali

  • @pneelima9430
    @pneelima9430 3 года назад +22

    జీవిత వాస్తవిక ప్రయాణం.. అనురాగాలను... ఆత్మీయ ప్రేమలను... హృదయానికి హత్తుకునేట్లు చెప్పిన చిత్రం... అన్నింటికీ అక్రమ సంబంధం అని ముద్ర వేసే ఈ వికృత సమాజానికి.. నిజమైన ప్రేమబంధాన్ని తెలిపిన అజరామర చిత్రం... సర్వకాలాలకు సరిపోయే గొప్ప చిత్రం... ఇందులోని ప్రతి అక్షరం, ప్రతి పలుకు, ప్రతి పాట, నట సామ్రాట్ నట విశ్వరూపం, జయ ద్వయం నటన.. ఏసుదాసు గాత్రం, సుశీలమ్మ గానం..దాసరి దర్శకత్వం ... ఒకటేమిటి అన్నీ ఆణిముత్యాలే...
    ఈ చిత్ర రాజాన్ని అందించిన
    మహానుభావులందరికీ మనఃపూర్వక వందనాలు 🙏🙏🙏

    • @subhashinikatari4152
      @subhashinikatari4152 3 года назад

      Sir pata yela undo anthakante miru varninchindruchudu na bitho na bavayasya that

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 года назад

      బాగా చెప్పారండి ధన్యవాదాలు మేడమ్ గారు

    • @rayudugangabhavani5008
      @rayudugangabhavani5008 2 года назад

      నీలిమ గారు...ఎంత బాగా చెప్పారు మీరు..మీ అభిప్రాయం తో నేను ఏకీభవిస్తున్నాను... ధన్యవాదాలు అండి మీకు... నీలిమ గారు...🙏🙏🙏

    • @ashoktaleda871
      @ashoktaleda871 4 месяца назад

      ఈ సినిమాని అర్ధం చేసుకోవడానికి
      BRAIN కావాలి...... very sensitive content....... అందరికి అర్ధం కాదు........మహాకావ్యం

  • @nareshbabusk5094
    @nareshbabusk5094 3 года назад +10

    Legendary actor ANR .Jayasudha garu natural actress.Ee movie ki Suseelamma and yesudas gariki National awards vachinavi.Anr gariki Jayasudha gari acting ki variki kuda National award ichi undalsindi.Dasari garu India's most powerful Director

    • @craj3084
      @craj3084 2 года назад +1

      Jayasudha ki award miss iindhi konni points last moment lo at that time

  • @suthariravi3094
    @suthariravi3094 3 года назад +38

    ఆకులో ఎక్కువై నిలువెత్తు నీడవై కలలో కలవై కటివరకు కలసి రావాలని వాస్తవనీ కనులారా నేను చూడకున్న చూసేందుకు అందరూ ఆహ్వానితులే

  • @sthirupathi7304
    @sthirupathi7304 Год назад +9

    ఈసినిమా లో, జయసుధ గారూ, బాగా నీటిని, సూపర్

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 3 года назад +11

    ఆకులో ఆకునై.అలా అనుకునే అంతలోనే మనసు ఎక్కడో దూర తీరాలకు పరిగెడుతున్నది సూపర్ సాంగ్

  • @Yogaboy903
    @Yogaboy903 3 года назад +17

    మది మనస్సు పులకరిస్తుంది తనివితీరని మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట🎶🎶🎶🎵🎵🎵🎵

  • @purushothamreddyp4591
    @purushothamreddyp4591 3 года назад +18

    అసలు సిసలైన తెలుగు పదాల అల్లికలలో అలా తేలియాడుతూ ఎంత చక్కగా నాయిక భావాలను వ్యక్తీకరించారు

    • @seenusss4999
      @seenusss4999 3 года назад +1

      Sahaja nati jayasudha gaaru.....

  • @rambabukkdrambabukkd4705
    @rambabukkdrambabukkd4705 2 года назад +18

    నిజానికి మళ్ళీ ఆరోజుల్లో కి వెళ్ళిపోవాలని వుంది కదా

  • @gopiprakash7867
    @gopiprakash7867 Год назад +17

    ఓ అద్భుతం గానం ఆహూతులకు మధురానుభూతిని పంచింది

  • @yadagiripuli9513
    @yadagiripuli9513 9 месяцев назад +9

    సహజ నటి జయసుధ అభినయం, సుశీలమ్మ కమ్మని గాత్రం, దేవులపల్లి వారి సాహిత్యం, రమేష్ నాయుడు గారి సంగీతం, దాసరి (మార్గ) ధర్శకం ఈ పాటను మరో ఎత్తుకు తీసుకువెళ్ళాయి. ఒక్క అక్కినేని నాగేశ్వరరావు గారి లేకి నటన తప్ప!!!

  • @gopinaveen4544
    @gopinaveen4544 2 года назад +29

    ఇటువంటి పాటలు ఈరోజుల్లో ఇప్పుడు ఉన్నట్టువంటి వారు రచించలేక పోవటం బాధాకరం

    • @rameshanumula4992
      @rameshanumula4992 2 года назад

      Rasevaruleru paadevaruleru, ilaanti songs vinte manasu entha haayiga untundho

    • @balalaxmiirabatti3333
      @balalaxmiirabatti3333 2 года назад

      Ilantivi padhalu telugulo untayani kuda teliyadu kavachchu

    • @rajaraogutha1675
      @rajaraogutha1675 10 месяцев назад

      Rabbaru gagulu,Rabbaru gaajulu techaanee....

  • @hemanth7119
    @hemanth7119 3 года назад +144

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 2 года назад +15

    ఈపాట వింటుంటే నా చిన్నప్పటి వాతావరణం అనగా 1990 సం రోజలు గుర్తుకొస్తున్నాయి😭🙏🙏

  • @yenumulavemareddy8462
    @yenumulavemareddy8462 Год назад +10

    పాట ప్రారంభం ముందు సుశీలమ్మ గారు ఆలాపించిన సుమధుర రాగం వర్ణనాతీతం పాదాభి వందనాలు తల్లీ.

  • @GK-rk8bn
    @GK-rk8bn 2 года назад +5

    Golden classic movie. శంకరాభరణం, సాగర సంగమం, మేఘ సందేశం. Three great movies.

  • @survisrinivasgoud9980
    @survisrinivasgoud9980 23 дня назад

    దేవుళ్ళు అమృతం తాగి అనుభూతి పొందిరు అందేకే వారు దేవుళ్ళు మరల అలాంటి అనుభూతి నీ మానవులకు పాట ల రూపంలో మనకు అనుభూతి నీ ఇచ్చిరు సుశీలమ్మాగార్కి 👏

  • @bennymoses1121
    @bennymoses1121 2 года назад +17

    దేవులపల్లి కృష్ణ గారి కలం నుండి జాలువారిన అతిలోక సౌందర్య భరితమైన సౌరభం.

  • @raziyakhan3138
    @raziyakhan3138 Год назад +18

    I don't understand Telugu but this song attracts me too much so I listen this song again and again. This is very sweet song. Thanks to the singer, composer and writer of this song.

    • @udaybhaskar2842
      @udaybhaskar2842 11 месяцев назад +2

      Both the singer and Music Director received the National Award( Highest appreciation for feature films in India) for this song

    • @wisdom2885
      @wisdom2885 9 месяцев назад

      Excellent taste...(Music A universal Element for Happyness)..

  • @జ్యోత్స్న
    @జ్యోత్స్న 3 года назад +10

    ఆ రోజు దేవులపల్లి వారు రైలు ప్రయాణం చేయకపోతే ఇంత మంచి పాచ మనం మిస్ అయ్యే‌వారం...🙏🙏🙏

  • @kaparthiganesh2102
    @kaparthiganesh2102 3 года назад +30

    దేవులపల్లి పాటలు మనస్సును రంజింప చేస్తాయి

  • @seenuvasulu1137
    @seenuvasulu1137 2 года назад +13

    ఇలాంటి పాటలు వినడానికి పుణ్యం చేసుకొని ఉండాలి 🙏🏾

  • @chandrasekaran6641
    @chandrasekaran6641 Год назад +13

    కీర్తిశేషులు దేవులపల్లి కృష్ణ శాస్త్రీ గారి అద్భుతమైన సాహిత్య సౌరభం ఈ పాట విన్నవారు ధన్యులు. తెలుగు సాహిత్యం మనకు వరం.

  • @harischandrareddybijjam2820
    @harischandrareddybijjam2820 2 года назад +6

    మంచి అద్భుతమైన పాట పాట రాసిన మహానుభావుడు నా అభినందనలు అలాంటి అద్భుతంగా నటించింది అక్కినేని నాగేశ్వరరావు గారికి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా ను

  • @sampathgellu5254
    @sampathgellu5254 Год назад +3

    80,లో మాఅమ్మ గారు బతికి ఉన్నప్పుడు, రొజలు,యదికి వస్తున్నాయి, ఈ పాట నా చిన్నప్పటి గుర్తు

  • @rambabutalatoti1547
    @rambabutalatoti1547 3 года назад +83

    ఈ పాటకి జాతీయ అవార్డ్ వచ్చిందని ఎంతమందికి తెలుసు?

    • @rajeshk4600
      @rajeshk4600 3 года назад +1

      Hoo I don't know bro

    • @paidimukkulasatyanarayana2161
      @paidimukkulasatyanarayana2161 3 года назад

      BROTHER,
      PATAKU NATIONAL AWARD VACHINDIANI GOPPAGA CHEPPAVU, BUT CINEMA PARAMA NEECHAMAINA, CHETHA CINEMA ANI PREKSHAKULU REWARD ICHARU, UTTER FLOP CHESARU, DISTRIBUTORS NADANAMU AYYARU, OKA INTERVIEW LO LO HEROIN JAYASUDHA KUDA OPEN GA CHEPPINDI CHETHA CINEMA ANI.

    • @ashoktaleda871
      @ashoktaleda871 4 месяца назад

      ​@@paidimukkulasatyanarayana2161your language tells u couldn't understand the movie.......Mr absent minded.......

    • @ladiprasadrao5807
      @ladiprasadrao5807 2 месяца назад

      ​@@paidimukkulasatyanarayana2161అక్షరాస్యత తక్కువైనా ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి కావ్యానికి అలాంటి పరిస్థితే వస్తుంది.

    • @VijayalakshmiGudari-kc6pu
      @VijayalakshmiGudari-kc6pu 2 месяца назад

      మంచి మ్యూజికల్ హిట్ మూవీ శక్కరాబరణం మూవీ తరువాత. పైగా a.n.r 200 వ చిత్రం దాసరి గారికి మన్చి హిట్ మూవీ.

  • @sivaramakrishanakota9404
    @sivaramakrishanakota9404 Год назад +7

    1:29
    చాలా భాగుంది. ఈ పాట వినండి మనసు ప్రశాంతత పొందుతుంది

  • @balajigooty4345
    @balajigooty4345 2 года назад +6

    Sahaja nati Super star Jayasudha deserves Oscar award.

  • @ashrafali2957
    @ashrafali2957 3 года назад +40

    p suseelamma great singer magical voice 🙏🙏🙏

  • @guruvaiahgollapalli715
    @guruvaiahgollapalli715 2 года назад +1

    తెలుగు భాష ఉన్నంత వరకు ఈ పాటల కు
    సుస్థిర స్థానం వుంటుంది. ఆనాటి కవి వర్యులు చేకూర్చిన బాణీ లకు, మధురమైన
    చక్కటి సంగీతాన్ని అందించిన ..మహనీయులకు, పాధాబి
    వందనములు..
    గొల్లపల్లి గురవయ్య

  • @srinivasbora5423
    @srinivasbora5423 3 года назад +9

    ఈ పాట ను వర్ణించడం అసాధ్యం

  • @bhaskarthuvvara1590
    @bhaskarthuvvara1590 3 года назад +17

    ఎటులైన ఇచటనే ఆగిపోనా....
    చిన్నారి సిగ్గునై.....

  • @nadigottulokesh3138
    @nadigottulokesh3138 2 года назад +7

    Ee moove ki jayasudha ki neshnol award ravali 100 parsent

  • @sudhakarponna
    @sudhakarponna Год назад +1

    రమేష్ నాయుడు గారి గొప్పతనం ఈ పాట చాటిచెప్పాలి కానీ మన తెలుగు ప్రజానీకం అతనిని పక్కనపెట్టేశారు.. ఈ పాటలో బేస్ గిటార్ పనితనం అద్భుతం..

  • @rameshkotapuri7126
    @rameshkotapuri7126 3 года назад +22

    దేవులపల్లి గారి ప్రకృతి వర్ణన.

  • @user-ds5tk3jm8n
    @user-ds5tk3jm8n 3 года назад +5

    దేవుడా......మళ్ళీ ఆరోజులు వస్తాయా.....?ఈ పాటలు వింటే ఆ....రోజులే గుర్తుకు వస్తున్నాయి.రచయితకు,గాయకులకు,నటీనటులకు,దర్సకనిర్మాతలకు,సాంకేతిక నిపుణతలకు 💐🙏💐

  • @kavyavidya1397
    @kavyavidya1397 11 месяцев назад +4

    Jayasudhaaa❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Год назад +1

    Good song super lyric 🙏🙏
    Very nice music super 👌👌
    Jai. Dasari Garu 🙏🙏super 👌
    Superstar Krishna fan abbulu mori 🔧🚴‍♂

  • @ramanaamara1927
    @ramanaamara1927 3 года назад +64

    ఇలాంటి అపురూపమైన చిత్రాలు ఇక ఎప్పటికీ రాజాలవు

    • @ramaraomerla7031
      @ramaraomerla7031 3 года назад

      Super song

    • @ttagore1552
      @ttagore1552 3 года назад

      Megasandesam movie was an epic, all entire crew was excellent hard work

    • @venkatasubbaiah9582
      @venkatasubbaiah9582 3 года назад

      @@ramaraomerla7031 g a

    • @paidimukkulasatyanarayana2161
      @paidimukkulasatyanarayana2161 3 года назад

      MEERU CINEMA CHUSARA,
      ANNAMU THINE EADU YEVVADU ITUVANTI CINEMALU THIYYADU, MESSAGE NEEKU NACHINDA? PREKSHKULU PICHIWALLU ANUKUNNAWA VEDHAWA, CINEMANU UTTER FLOP CHEYADANIKI , 500 DAYS PREMABHI SEKHAMU JOSH LO VACHI EE CINEMA 14 DAYS KU ADALEDU, SONGS SUPER ANU, ANTHE KANI CINEMA SUPER ANAKU, PARAMA CHETHA MESSAGE VUNDI, UTTER FLOP AINA CINEMANU GOPPA MOVIE ANATANIKI NEEKU MANCHI, CHEDU THELIYADA?

  • @VenkataseshareddyGangasani
    @VenkataseshareddyGangasani 2 месяца назад

    Naaku 1970 s Loki povalani undhi.ekkada aa horo, heroins .directors , Singers ,musicians ,Rachayithaathulu

  • @shravkumar55
    @shravkumar55 3 года назад +27

    Susheelamma is God's Musical gift for the world...unique pristine crystal clear diamond voice

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 3 года назад +1

      Second highest number of film songs to her credit, 60k in comparison to 70k for Balu garu.

    • @chalapathiraoyanduru3928
      @chalapathiraoyanduru3928 11 месяцев назад

      Vandabdrmullu e song ku mutual varsham kurisinaru a rojulalo e song enta papilarvayinado e rojulavaruku marala marala vinali aninpistunnadi anati cinimalo vark sesinabvaru e nadu lekaoyina vari andariki satakoti namasksralu

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 года назад +2

    anr garu jayasudhz Gari ee paata madhram athi..madhram..superb

  • @mohansai5464
    @mohansai5464 3 года назад +13

    Susheelamma got national award to dis song....god gifted voice,,, crystal clear voice

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 года назад +1

      అవునండి ఎంత బాగా పాడారు‌‌ వందనాలు సుసీలమ్మ తల్లికి

  • @bharathi.v3720
    @bharathi.v3720 2 года назад +2

    ఎంత మంచి సాహిత్యం వినడానికి పాడుకోవడానికి చాలా బాగుంటుంది

  • @ramasarma53
    @ramasarma53 3 года назад +4

    అత్యంత అద్భుతమైన సాహిత్యం, వర్ణన. ఈ పాట కళ్ళు మూసుకుని వింటే ఒక చక్కని అడవిలో ఓ అమ్మాయి పాడుకొనే పాటలా కళ్ళకి కనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో పాట picturization మాత్రం ఏటిలో ఓ పడవలో చిత్రించారు, చిత్రంగా !!

    • @nrrsunkri9722
      @nrrsunkri9722 2 года назад

      Jala jalamani paare selayeti lo....paatanie
      Ani koodaaa undigaaa
      Prayanam lo ... As deee neeti meeda
      Madhya lo
      Adaviloki theesukelipothe asahajam

    • @nrrsunkri9722
      @nrrsunkri9722 2 года назад

      Sorry.
      Asahajam kaadu.. sahajamou th hundi kaanee
      ..asandarbham gaaa
      Kaavaaalani athikimpu avuthundi

  • @vanisri8180
    @vanisri8180 3 года назад +5

    Abbbbaaa Eami Voice Susheela Amma Ku🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Aa Rojullo Andaruu Mahanubhavuli,Old Is Gold ANDI

  • @mentasrinivas1790
    @mentasrinivas1790 Месяц назад +3

    2024 song vintu lokam marchipoyanu

  • @lohithbrinda1052
    @lohithbrinda1052 3 года назад +6

    I love my heroeine jayasudha and sir nageswarrao

  • @venkatraosirikoti9473
    @venkatraosirikoti9473 3 года назад +3

    Great Dasari.ANR.jayasudha.jayapradha.RameshNaidu.🙏

  • @venkateshwarlualloju4912
    @venkateshwarlualloju4912 6 месяцев назад

    ఈ మధ్యన వచ్చిన చక్రం, మిష్టర్ పర్ఫెక్ట్, ఔను వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు, బిచ్చగాడు,........బలగం.......చక్కని చిత్రాలు.

  • @rameshbomma4085
    @rameshbomma4085 2 года назад +2

    మానసిక ఆరోగ్యానికి ఔషధాలు ఇలాంటి పాటలు

  • @vsethavareddy7101
    @vsethavareddy7101 3 года назад +4

    That is jayasudha

  • @పొలుదాసరితిరుపతి

    దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.....

  • @PVasu-th7xk
    @PVasu-th7xk 11 месяцев назад +2

    ఎప్పటికీ అద్భుతమైన గానం

  • @udayvenna8109
    @udayvenna8109 3 года назад +23

    యెన్ని years ఐనా ఇలాంటి పాటలు ఇంక వినలేము .

  • @muralidhararya9417
    @muralidhararya9417 2 года назад +1

    వినసొంపైన పాట సంగీతం సుశీలమ్మ స్వచమై న ఉచారణ పాటకి జీవం పోసింది . పది కాలాల పాటు నిలచి పోయే పాట. తెలుగు పాట అజరామరం

  • @srinivasraoperla6573
    @srinivasraoperla6573 3 года назад +15

    Excellent Music of Ramesh Naidu. Excellent Lyrics of Writer. Amrutha Ganam of Legend singer Suseelamma. Thank you for uploaded the song.

  • @muralimohan4782
    @muralimohan4782 3 года назад +27

    Great song with evergreen music and meaning.🙏🙏🙏

  • @yenumulavemareddy8462
    @yenumulavemareddy8462 2 года назад +3

    సుశీలమ్మ గారి పాద పద్మములను కళ్ళకు అద్దుకోవాలి

  • @nadigottulokesh3138
    @nadigottulokesh3138 2 года назад +6

    Ee moove ki jayasudha ki urvashi award ravali kani missayindi bad luck

  • @sreeveeraguruhamsagayatriv8919
    @sreeveeraguruhamsagayatriv8919 3 года назад +6

    ఈ పాట గురించి అర్థం వివరిస్తే బాగుంటుంది

  • @nsnarayanaballa4361
    @nsnarayanaballa4361 2 года назад +5

    50 పైసా సినిమాలు చూసి బ్రతకిన జీవిని 👌🙏👍♥

  • @nagabhushanamshankam6155
    @nagabhushanamshankam6155 3 года назад +1

    నదిని చూపిస్తూ అడవి దాగి పోనాఅంటారెంటో పాట కరెక్టే చిత్రీకరణ తేడా

  • @sukumarikanamakunta3491
    @sukumarikanamakunta3491 3 года назад +16

    Very nice melody song.hats off to the singer and lyrics writer👌👌🙏

  • @ashoktaleda871
    @ashoktaleda871 4 месяца назад

    My favourite Movie.......❤❤❤❤....... watching regularly.....am now in 60.... now also .......from my teenage

  • @PEOPLESREVOLUTION-f4j
    @PEOPLESREVOLUTION-f4j 3 года назад +24

    2021 listening legends

  • @saisrinivas218
    @saisrinivas218 3 года назад +5

    Song in the novel "Krishna Paksham/Shukla Paksham"
    of Devulapalli Krishna Sastry".

  • @saipagilla3717
    @saipagilla3717 4 месяца назад

    దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యం❤❤

  • @36sarithat44
    @36sarithat44 3 года назад +5

    Always Natural star Jayasudha kapoor

  • @saikumarganji4969
    @saikumarganji4969 3 года назад +4

    Jayasudha gari natana adbhutham amogham

  • @dhshivaShiva-fl5st
    @dhshivaShiva-fl5st 8 месяцев назад +1

    Noooo words,it's masterpiece of bhavakavi ,

  • @ravisankar9411
    @ravisankar9411 Месяц назад

    Naa preyasi Godavari back drop ..narayanan Rao garu direction....wow..wonderful song....
    Mid afternoon Filter coffee n 8 pm scotch....
    Ravi
    Chennai

  • @rambabunagelli6509
    @rambabunagelli6509 2 года назад +1

    ఇలాంటి పాటలు జనవరి నెలలో ఉండే పచ్చని పంట పొలాల మధ్య మధ్యాహ్నం టైంలో వింటూ పసి పిల్లాడిలా హాయిగా పచ్చని చెట్ల కింద పడుకుని నిద్ర పోవచ్చు.

  • @mathmurthy993
    @mathmurthy993 3 года назад +5

    ఇది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన గీతం. సినిమాకొసం రాసింది కాదు.
    MURTHY RETIRED MATHS TEACHER SANGAREDDY 2O2O1219SA