Tella varaka Munde Palle Lechindi||Mutyala Pallaki||1976||Jayasudha||Satyam||9912199650

Поделиться
HTML-код
  • Опубликовано: 28 ноя 2024

Комментарии • 192

  • @rajashekhar2212
    @rajashekhar2212 Год назад +56

    సహజ కవి మల్లెమాల కలం నుంచి జాలువారిన ఈ ఆణిముత్యం నాకెంతో ఇష్టమైన పాట, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి.

  • @gajendrarao8507
    @gajendrarao8507 Год назад +14

    ఈ పాటంటే నాకెంతో ఇష్టం. ఈ పాటతో నా ఆత్మ మమేకమవుతుంది. సుశీల గారు అనేక యుగాల వరకు ఇలాగనే పాడుతూ ఉండాలని కోరుతున్నాను. నాకోసమే పాడారు ఏమో ఈ పాట, అని అనిపిస్తుంది.

  • @narsingrao.paranda4134
    @narsingrao.paranda4134 2 года назад +64

    వెలుగు దుస్తులేసుకొని సూరీడు
    తూర్పు తలపు తోసుకొని వచ్చాడు
    పాడు చీకటికి ఎంత భయమేసిందో
    పక్కదులుపుకొని ఒకే పరుగుతీసింది
    అది చూసి... లతలన్నీ... ఫక్కున నవ్వాయి
    ఆ నవ్వులే ఇంటింట పువ్వులైనాయి

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +22

    అబ్బ... మన అచ్చ తెలుగు పాటలు ఎమన్నా వుంటాయి....☺️😍☺️ 👌👌👌

  • @ushaBhakti
    @ushaBhakti Год назад +21

    తెల్లావారక ముందే పల్లె లేచింది
    తనవారినందరినీ తట్టీ లేపింది
    ఆదమరచి నిద్ర పోతున్న తొలి కోడి
    అదిరిపడి మేల్కోంది... అదే పనిగ కూసింది
    తెల్లావారక ముందే పల్లె లేచింది
    తనవారినందరినీ తట్టి లేపింది
    చరణం 1:
    వెలుగు దుస్తులేసుకొని సూరీడు
    తూర్పు తలపు తోసుకొని వచ్చాడు
    పాడు చీకటికి ఎంత భయమేసిందో
    పక్కదులుపుకొని ఒకే పరుగుతీసింది
    అది చూసి... లతలన్నీ... ఫక్కున నవ్వాయి
    ఆ నవ్వులే ఇంటింట పువ్వులైనాయి
    తెల్లావారక ముందే పల్లె లేచింది
    తనవారినందరినీ తట్టి లేపింది
    చరణం 2:
    పాలావెల్లిలాంటి మనుషులు
    పండు వెన్నెల వంటి మనసులు
    మల్లేపూల రాశివంటి మమతలు
    పల్లేసీమలో కోకొల్లలు
    అనురాగం... అభిమానం..
    అనురాగం... అభిమానం.. కవలపిల్లలూ
    ఆ పిల్లలకు పల్లేటూర్లు కన్నతల్లులు
    తెల్లావారకముందే పల్లె లేచింది
    తనవారినందరినీ తట్టి లేపింది

    • @laxmidevi2909
      @laxmidevi2909 Месяц назад

      Tq.మాకు లిరిక్స్ అందించినందుకు

  • @vettimanju4179
    @vettimanju4179 2 года назад +8

    Nc lyrics 👌👌...Anuragam , abhimanam kavalapillalu... A pillalaku palletulu kannathallulu...e two lines exlent...realy anuragam, abimanam antene palleturu...Ee oka song lo palleturi andani chuincharu..👌👌

  • @saipratap9920
    @saipratap9920 Год назад +22

    నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసింది ఈ పాట.

  • @abdulaleem3182
    @abdulaleem3182 2 года назад +60

    పాట చిత్రీకరణ,సుశీలమ్మ కంఠం చాలా బాగుంది..పాటలో పల్లెదనం పరవళ్ళు...చిన్నపుడు పల్లెటూరులో పెరిగిన వాతావరణం,మంచి జ్ఞాపకాలు గుర్తుకు తెప్పించారు..👌

  • @sharadhareddy3270
    @sharadhareddy3270 Год назад +12

    తెలుగు సాహిత్యంలో ఎంత మాధుర్య మాధుర్యం ఉన్నదో తెలుగు భాషాభిమానులకు మాత్రమే ద్యోతకమవుతాయి

  • @sreevaramsarala1145
    @sreevaramsarala1145 Год назад +10

    Super voice....nice meaning....i listening this song daily two times.

  • @hemanth7119
    @hemanth7119 Год назад +39

    మల్లెమాల సుందరరామ రెడ్డి గారు నిర్మాతగా పి.వి.ప్రసాద్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన మల్లెమాల గారి అర్థవంతమైన గీతానికి చెళ్ళపిళ్ళ సత్యం గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో సహజ నటి జయసుధ గారి అభినయం వర్ణనాతీతం.

    • @badarikota2385
      @badarikota2385 Год назад +2

      Ms రెడ్డి గారుఇంతగొప్ప వారు

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 года назад +26

    పాట రచన సంగీతం సాహిత్యం సుశీల
    గానం చేయగా పచ్చటి ప్రకృతి ఒడిలో
    జయసుధ అభినయం ప్రేక్షకులను
    ఆకట్టుకోవడం విస్మరింపరానిది..

  • @pspk70
    @pspk70 Год назад +12

    This song gives me goosebumps! I grew up in city but I used to feel so happy as a child when i used to listen on radio in the 70's. Beautiful lyrics, lovely singing, sweetly picturised with the bubbly jayasudha garu. Hats off !!

  • @TeluguIndian729
    @TeluguIndian729 Год назад +12

    Great Song👏👏🙏🙏👏👏🙏🙏

  • @MadhukarGummadavelli
    @MadhukarGummadavelli 4 месяца назад +8

    ❤❤❤ఇది మామూలు పదాలతో వర్ణించే పాట కాదు... ప్రతి పదం అర్థవంతం, అమృత తుల్యం. ఎమ్మెస్ రెడ్డి గారి భావుకతను ఎంత పొగిడినా తక్కువే ! జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన పాటల్లో ఇది ప్రముఖమైనది. వారికి నా పాదాభివందనాలు. ప్రతి ఒక్కరినీ, బాల్యంలోకి, పల్లెటూరు అనుభూతుల్లోకి, పాత కాలపు అనుబంధాలు, ఆప్యాయతల్లోకి తీసుకెళ్లే గొప్ప పాట ఇది ❤❤❤

  • @ramchander3520
    @ramchander3520 Месяц назад +4

    చిన్న నాటి జ్ఞాపకాలు మళ్లీ గుర్తు చేశారు

  • @babjichindada654
    @babjichindada654 2 года назад +11

    Buatifull village song ee song meeku nachite ok like kottandi

  • @dplanin
    @dplanin Год назад +4

    Picturisation and Nativity excellent 👌 adurs..🎉

  • @nrusimha11
    @nrusimha11 Год назад +108

    ఇంత సలక్షణమైన, సుసంపన్నమైన సంస్క్రుతి తెలిసి, కిరస్తాని మతంలోకి మారడం చాలా ఆశ్చర్యం.

    • @MuscleMadiga-yz3yv
      @MuscleMadiga-yz3yv Год назад +14

      పాటలో ఉన్నంత richness తోటి మనసుల్లో మంచి తనం లేదు. ఉంటే అంటరానితనం నేటికీ ఇంకా ఎందుకు ఉంది. లేదు అని చెప్తే మనస్సు విశాలంగా చేసి చూడు

    • @nrusimha11
      @nrusimha11 Год назад

      @@MuscleMadiga-yz3yv కిరస్తాని మతం సంక్రుతిని కూకటి వేళ్ళతో పెకలిస్తోంది, అంటరాని తనాన్ని కాదు. అంటరానితనం తుడిచిపెడదాం. సమాజ సంస్కరణలతో చాలా తగ్గింది, ఇంకా తగ్గుతుంది. సంస్క్రుతిని తుడిచిపెట్టద్దు.

    • @ishusweety1437
      @ishusweety1437 Год назад +5

      @@MuscleMadiga-yz3yv మతం మారితే పోతుందా

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад +13

      గొర్రెలకి ఏమి తెలుసు అమృత సనాతన ధర్మం విలువ 😀 🕉️ 🙏

    • @revolutionworld4408
      @revolutionworld4408 Год назад +1

      ​@@Ramakrishna.Nఅన్ని మతాలు ఒకటే, అన్ని అణచివేత, జాతి వివక్ష, మత వివక్ష తప్ప ఏమీ ఉండదు 🤦‍♂️గుడ్డి కంటే మెల్ల మేలు అన్నట్లు పరాయి మతం లోకి మరి తమ స్థానాన్ని, గౌరవాన్ని నిలబెట్టుకున్నారు 🤷‍♂️

  • @shaikraheem3361
    @shaikraheem3361 2 года назад +20

    Ela rasaro gani..village lo vallaki heart touching song ❤️❤️

  • @rabbybandila8937
    @rabbybandila8937 Год назад +15

    మల్లెమాల.సుందర రామిరెడ్డి గారు ,అపురూపమైన,పదములను పేర్చి,మనకు అందించిన,ఈ పాటను ఆయన తప్ప వేరేవారు వ్రాసిఉండ లేరు.వెలుగు దుస్తులేసుకొని సూరీడు,తూర్పు తలుపు తోసుకొని వచ్చాడు.పాడుచీకటికెంత భయమేసిందో,పక్కదులుపుకొని ఒకే పరుగు తీసింది.అదిచూసి లతలన్నీ పక్కు నా నవ్వాయి.ఆ నవ్వులే ఇంటింటా పువ్వులైనాయి.ఈ పదములు ఆయనకే సొంతం.వేరేవారికి రావు.అలాగే ప్రాణం ఖరీదు సినిమా లోని ఏతమేసి తోడినా,ఏరు ఎండదు,పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిందడు.అనేపాట జాలాది గారే వ్రాయగలరు .వేరెవ్వరికి అలాంటి తలంపు వచ్చిఉండదు.కొన్ని పాటలను ఎంతగొప్పకవులైనా,వారియొక్కతలంపులు వేరుగా ఉంటాయి .

    • @naidugowri1164
      @naidugowri1164 Год назад +2

      ఈ పాట వింటూ ఉంటే మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యం కూడాను,పల్లెటూరి అందాలు మనసు కు హత్తుకునె రీతిలో ఉంది ఈ పాట మహా అద్భుతం ఆ సాహిత్యానికి , సంగీతానికి,నటనా అభినయానికి శత కోటి నమస్కారాలు

  • @Mallesh-301
    @Mallesh-301 2 месяца назад +4

    చాలా అద్భుతమైన పాట 💚💚💚👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🕉️

  • @kvsnarayana2968
    @kvsnarayana2968 2 года назад +13

    Wow What a wonderful lyrics

  • @gopalaraokothapalli1973
    @gopalaraokothapalli1973 Год назад +3

    What a great lyrics 🙏🏻

  • @KoushikVadrevu-cw1os
    @KoushikVadrevu-cw1os Год назад +6

    Excellent singer susherla Excellent Song ❤❤❤😂😂🎉🎉🎉🎉🎉

  • @NagiVY
    @NagiVY 2 года назад +18

    Hats off to Mallemala MS Reddy for outstanding lyrics!!! Nice rendering by Susheela and great music by Sathyam. How can we forget our Andhra villages....

  • @Vasudha1863
    @Vasudha1863 2 года назад +53

    చిత్రం : ముత్యాల పల్లకి (1976)
    సంగీతం : సత్యం
    గీతరచయిత : మల్లెమాల
    గానం : సుశీల
    పల్లవి:
    తెల్లావారక ముందే పల్లె లేచింది
    తనవారినందరినీ తట్టీ లేపింది
    ఆదమరచి నిద్ర పోతున్న తొలి కోడి
    అదిరిపడి మేల్కోంది... అదే పనిగ కూసింది
    తెల్లావారక ముందే పల్లె లేచింది
    తనవారినందరినీ తట్టి లేపింది
    చరణం 1:
    వెలుగు దుస్తులేసుకొని సూరీడు
    తూర్పు తలపు తోసుకొని వచ్చాడు
    పాడు చీకటికి ఎంత భయమేసిందో
    పక్కదులుపుకొని ఒకే పరుగుతీసింది
    అది చూసి... లతలన్నీ... ఫక్కున నవ్వాయి
    ఆ నవ్వులే ఇంటింట పువ్వులైనాయి
    తెల్లావారక ముందే పల్లె లేచింది
    తనవారినందరినీ తట్టి లేపింది
    చరణం 2:
    పాలావెల్లిలాంటి మనుషులు
    పండు వెన్నెల వంటి మనసులు
    మల్లేపూల రాశివంటి మమతలు
    పల్లేసీమలో కోకొల్లలు
    అనురాగం... అభిమానం..
    అనురాగం... అభిమానం.. కవలపిల్లలూ
    ఆ పిల్లలకు పల్లేటూర్లు కన్నతల్లులు
    తెల్లావారకముందే పల్లె లేచింది
    తనవారినందరినీ తట్టి లేపింది

    • @yugandhardevagiri7122
      @yugandhardevagiri7122 2 года назад +2

      స్పెషల్ థాంక్స్...మీకు🙏😍

    • @venkannasamudrala9934
      @venkannasamudrala9934 Год назад

      Thanks

    • @raja_chary_46
      @raja_chary_46 Год назад

      Menu pottale

    • @t.janardhanarao09tjrs41
      @t.janardhanarao09tjrs41 Год назад +2

      చాలా బాగుంది మంచి లిరిక్స్ పల్లె టూరి వారు వింటే ఎంతో మంది ఆనందిస్తారు ధన్య వాదములు

    • @Sailaxmi-x8l
      @Sailaxmi-x8l 26 дней назад

      నేను పుట్టలేదు మీ వివరణలు అద్భుతము❤

  • @tnandini3916
    @tnandini3916 Год назад +4

    భావం గాత్రం నటన అద్భుతం

  • @swaroopasatish753
    @swaroopasatish753 11 дней назад +1

    Wowsuper..im.feligu..liku.best.sang..🎉

  • @veenaagesh
    @veenaagesh Год назад +2

    inta madhuramgaa paadatam / vrayadam evarikee saadhyam kaademo..
    maa palletooru (ippudu kaadu... chinnappudu) polavaram gurtu vachhindi..

    • @rajeshsmusical
      @rajeshsmusical Год назад

      only possible by Gaana Saraswathi SUSHEELAMMA

  • @tholapiVasu
    @tholapiVasu 8 дней назад +1

    Super song with all village peoples enjoy

  • @krishnachaithanyavullagant2932
    @krishnachaithanyavullagant2932 11 дней назад +1

    నేటి పల్లెలు సహజత్వం లేవు... అంతా ఇంగ్లీష్ కల్చర్.. రాజకీయ కొట్లాటలు

  • @yanagandulamalsoor4328
    @yanagandulamalsoor4328 Год назад +3

    E pata vinte manasu paravasinchi pothundi

  • @ulasiganapathi2570
    @ulasiganapathi2570 21 день назад +2

    ఈ పాట విశ్వం ప్రకృతికి సంబందించిన పాట నాకు చాలా బాగా నచ్చిన పాట

  • @svangala70
    @svangala70 2 года назад +7

    Mallemaala gari saahityam, Suseelamma gonthulo madhuryam, gamakaalu. Aha😊😊

  • @jyothilk4004
    @jyothilk4004 Год назад +3

    Yes 100%correct

  • @VKTVCHANNEL
    @VKTVCHANNEL 10 месяцев назад +2

    మంచి మనసున్న మనిషి మల్లెమాల...

  • @chandranerer1255
    @chandranerer1255 4 месяца назад +1

    Beautiful song

  • @cheepatinarasimharao5426
    @cheepatinarasimharao5426 Год назад +2

    Heart❤ touching simple but great song

  • @bkvsatyanarayana7745
    @bkvsatyanarayana7745 3 месяца назад +1

    సుశీలమ్మ గారి గాత్రం అద్భుతం.

  • @maheshwaricontainers5841
    @maheshwaricontainers5841 4 месяца назад +1

    Very nice sweet song

  • @jyothilk4004
    @jyothilk4004 Год назад +3

    Goosebumps

  • @rajiiv1409
    @rajiiv1409 Год назад +2

    Akkade putti akkade perigina vallaku baagundochu aa song lo innantha goppa thanam ee rojullo kanipinchatsm ledu pallello

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 месяца назад +3

    ఇలాంటి పాటలు పల్లెటూరి అందాలకు అద్దంపట్టే పాటలు ఈ జనరేషన్ వాల్లు. చూడాలి

  • @Dlv924
    @Dlv924 Год назад +2

    👌👌

  • @harinathrao4379
    @harinathrao4379 2 года назад +4

    మంచి సాహిత్యం thanq

  • @Chandrashekarreddy-z1k
    @Chandrashekarreddy-z1k Месяц назад +1

    Super song

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Месяц назад +2

    Excellent song super 👌👌👌
    Very nice. Lyric super 🙏🙏🙏
    Good music great singing 💪💪
    Superstar Krishna fan's mori cycle abbulu 🔧

  • @kosurugayatri4730
    @kosurugayatri4730 2 года назад +7

    Excellent

  • @umasubha4781
    @umasubha4781 9 месяцев назад +1

    I like this song very much❤.

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 3 года назад +9

    Beautiful

  • @maheshbabu3839
    @maheshbabu3839 2 года назад +7

    సూపర్ సూపర్ సూపర్

  • @ganeshamatya3132
    @ganeshamatya3132 Год назад +2

    తెల్లావారక ముందే పల్లె లేచింది
    తనవారినందరినీ తట్టీ లేపింది
    ఆదమరచి నిద్ర పోతున్న తొలి కోడి
    అదిరిపడి మేల్కోంది... అదే పనిగ కూసింది
    తెల్లావారక ముందే పల్లె లేచింది
    తనవారినందరినీ తట్టి లేపింది
    చరణం 1:
    వెలుగు దుస్తులేసుకొని సూరీడు
    తూర్పు తలపు తోసుకొని వచ్చాడు
    పాడు చీకటికి ఎంత భయమేసిందో
    పక్కదులుపుకొని ఒకే పరుగుతీసింది
    అది చూసి... లతలన్నీ... ఫక్కున నవ్వాయి
    ఆ నవ్వులే ఇంటింట పువ్వులైనాయి
    తెల్లావారక ముందే పల్లె లేచింది
    తనవారినందరినీ తట్టి లేపింది
    చరణం 2:
    పాలావెల్లిలాంటి మనుషులు
    పండు వెన్నెల వంటి మనసులు
    మల్లేపూల రాశివంటి మమతలు
    పల్లేసీమలో కోకొల్లలు
    అనురాగం... అభిమానం..
    అనురాగం... అభిమానం.. కవలపిల్లలూ
    ఆ పిల్లలకు పల్లేటూర్లు కన్నతల్లులు
    తెల్లావారకముందే పల్లె లేచింది
    తనవారినందరినీ తట్టి లేపింది

  • @rithwinkurapati554
    @rithwinkurapati554 2 года назад +5

    Super 💞💞

  • @krishnareddydadireddy719
    @krishnareddydadireddy719 2 года назад +4

    These song is expressed rural life this is my favorite song

  • @kamalakotha4705
    @kamalakotha4705 2 года назад +5

    Super beautiful song

  • @krishnadashpaddy4354
    @krishnadashpaddy4354 Год назад +3

    Hit songs old is 🔅🔅 dimands

  • @vineeshapothuri2735
    @vineeshapothuri2735 Год назад +3

    This is the most sweetest song I ever heard😁😁😁

  • @ikon829
    @ikon829 Год назад +1

    One of the best classic

  • @seshaphani2493
    @seshaphani2493 Месяц назад +1

    Super super...........😅

  • @rajeshsmusical
    @rajeshsmusical Год назад +3

    GAANA SARASWATHI SUSHEELAMMA

  • @bharathiAvireddy
    @bharathiAvireddy Год назад +6

    అనురాగం అభిమానం కవల పిల్లలు........ఇవి ఈరోజుల్లో కూడా ఉన్నాయా?

  • @giridharkumarvemulapalli1591
    @giridharkumarvemulapalli1591 Год назад +3

    Superb lyrics and music

  • @NarasimhaMurthyP-r2d
    @NarasimhaMurthyP-r2d Месяц назад +1

    God bless Telugu

  • @umasubha4781
    @umasubha4781 9 месяцев назад +1

    Cee pata vintunte Naa gunde chenarchi kallu neeti chelamalayyayente athisayokthikadu dhanyavadamulu❤.

  • @belidenagesh4128
    @belidenagesh4128 5 месяцев назад +1

    Mayamma sahaja nati ❤

  • @suryakumariambadipudi987
    @suryakumariambadipudi987 Год назад +2

    Excellent song

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 года назад +3

    Beautiful our traditional ❤ 🎵 composed

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 3 месяца назад

    Still all are like.. this is the orginal lyrics music composition action style singing style all were did great job ❤❤❤

  • @gopalaraokothapalli1973
    @gopalaraokothapalli1973 Год назад +2

    Aa Pillalaku palletrurlu kana tallulu what a lyric

  • @umasubha4781
    @umasubha4781 8 месяцев назад +1

    I like this song very much Raja Babu garu jayasudha garu nijamaina Anna chellellu Ela undali ala unnaru chusinavari kallu chemarchakapothe varu mamathaleni vallu😊❤😮.

  • @lakshmipathinaidu7555
    @lakshmipathinaidu7555 Год назад +4

    ప్రస్తుతా యువతా చూడవలసిన paata

  • @varaprasadvasantha8717
    @varaprasadvasantha8717 Год назад +1

    AMMA.. MERU.. BAGUNDALE

  • @KiranKumar-pp5ep
    @KiranKumar-pp5ep Год назад +2

    Blessed song for ever

  • @lalithasivanaga2832
    @lalithasivanaga2832 Год назад +3

    Manasu ki hayiga anipistundi

  • @gopichandvarma6939
    @gopichandvarma6939 2 года назад +5

    fabulous song🥰

  • @theindianstudent1163
    @theindianstudent1163 Год назад +1

    My job

  • @thallamamrutha3566
    @thallamamrutha3566 13 дней назад

    Village life thrilling

  • @thallamamrutha3566
    @thallamamrutha3566 13 дней назад

    Sooper song

  • @umasubha4781
    @umasubha4781 9 месяцев назад +1

    Hats of to Sri malle maala garu.❤.

  • @akbarzelani8401
    @akbarzelani8401 2 года назад +6

    Who is here after Trinaynii

  • @JeshwithaVorsu
    @JeshwithaVorsu 3 месяца назад

    Old is gold

  • @seshagirimittapali7484
    @seshagirimittapali7484 2 года назад +3

    Super super super song

  • @yasodhavemuri6948
    @yasodhavemuri6948 Год назад +1

    Chalabagundi usa

  • @MaheshUma-g7z
    @MaheshUma-g7z 16 дней назад

    Abba enthabavindi manasuki❤

  • @umasubha4781
    @umasubha4781 9 месяцев назад +1

    I like and love this song WhatsApp loveable song kallu chemarchani varu manushulu karu😊😢😮❤.😊

  • @mechinenithirupathirao7709
    @mechinenithirupathirao7709 Год назад +5

    Sushila garu sweet singer

  • @park07813
    @park07813 2 года назад +12

    One of my favourite song.

  • @balanchandran8714
    @balanchandran8714 Год назад

    I like your this songs god bles you

  • @sarveshbabu2287
    @sarveshbabu2287 Год назад +1

    Enjoy the presentation

  • @brahmacharymaharaj88
    @brahmacharymaharaj88 4 месяца назад

    Super sang

  • @gopalaraokothapalli1973
    @gopalaraokothapalli1973 Год назад +1

    👏🏻 lyric writer

  • @bhadrappabowreeshetty2872
    @bhadrappabowreeshetty2872 4 месяца назад

    Super song 👌👌👌👌👌👌

  • @b0ganageswararao316
    @b0ganageswararao316 23 дня назад

    పల్లెటూరు అంటే ఇట్లా ఉండాలి బ్రో

  • @rajyalakshmi825
    @rajyalakshmi825 2 месяца назад

    Lyrics adbhutham asalu

  • @bimapparao6709
    @bimapparao6709 Год назад +1

    🙏🙏🙏

  • @shivashankarradharapu6630
    @shivashankarradharapu6630 2 года назад +1

    Superb

  • @sudhakarreddy8074
    @sudhakarreddy8074 4 месяца назад

    super

  • @AAlo-zs9wr
    @AAlo-zs9wr 2 дня назад +1

    Thanks

  • @rajeshbahira5869
    @rajeshbahira5869 3 месяца назад +1

    Ungaram padipotundy

    • @muralikvarma
      @muralikvarma  3 месяца назад

      @@rajeshbahira5869 అది సుజాత పాటానుకుంటా కదాండి.