ఎంత అద్భుతమైన పాట❤.. జానకమ్మ పాడితే ఏ పాట అయినా అమృతం ల ఉంటుంది.. ఇంక పాటలో సాహిత్యం అమోఘం... ఇప్పడు పాటలన్నీ డబ్బాలోని గులకరాయి సౌండ్స్ తప్ప ఏమీ లేదు..
ఎంత అద్భుతమైన పాట. ఈ ప్రపంచంలో మిగిలిన జీవులు ఎందుకు అంత సంతొషంగా వుంటాయి, కాని మనిషికి ఎందుకు ఆ సంతొషం లేదు అనే విషయం చాలా బాగా చెప్పారు.స్వార్ధం,డబ్బు మనిషిని విషంగా మారుస్తున్నాయి.
సార్ ఎవరి సంతోషం వారిది, మీరు చూసారా, ప్రతి జీవికి, కష్టసుఖాలు ఉంటాయి, అవి కనపడవు, మనం మనుషులo కదా, మను ముఖచిత్రం స్పష్టంగా కనపడుతుంది అంతే తేడా 😀😀😀😀😀😀😀😀😀😀😀😀
చాలా రోజుల తరువాత ఒక మంచి పాట విన్నామ్ము. కానీ ఇప్పుడు అందమైన లోకం కాదు కేవలం రంగు బొంగు ల ప్రపంచం (లోకం ) ఈ పాట తరువాత పఠాన్ పాట విన్నాము. అబ్బో ఎంత తేడా, అయినా అప్పటికి ఇప్పటికి పోల్చుకోలేము చివరిగా ఆత్రేయగారికి ఇప్పడు ఉన్న రచయిత లను పోల్చుకోలేం
అందమైన లోకమని, రంగు రంగు లుంటాయని అందరూ అంటూ ఉంటారు రామ రామా.... అంత అందమైనది కానే కాదు చెల్లెమ్మా.... అంత అందమైనది కానే కాదు చెల్లెమ్మా.... గడ్డి మేసి ఆవు పాలిస్తుంది.... పాలు తాగి మనిషి విషమవుతాడు.... అది గడ్డి గొప్ప తనమా.... ఇది పాల దోష గుణమా.... What a great rendition with fabulous words.... నిజమే వాస్తవాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు ఈ కావ్యంలో.... మనుషుల మనసుల్లో ప్రేమ, దయా భావం మాయమై వాటి స్థానంలో స్వార్థం,అవసరాలు, వాటి కోసం స్నేహం లాంటి కపట ప్రేమ భావాలతో నిండి పోయాయి కదా.... Excellent song having great meaning 🌹🌹💐💐
సృష్టిలో ఎన్నో అందమైనవి ఉంటాయి.వాటిని వర్ణించడానికి మాటలు రావు కేవలం ఆస్వాదించడమే ఆటువంటిదే ఈ అద్భుతమైన పాటకూడా. ఆచార్య ఆత్రేయ గారికి జానకమ్మ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు.
కవి సృజనాత్మకతకు వందనం, చూడని వారికి ఈ లోకం ఎంత అందంగా ఉంటుందో నేను చూడలేక పోతున్నా అనే భావన ఉంటుంది. కానీ లోకంలో మనుషులు విలువలు మరిచి ఒకరిని ఒకరు మోసం చేస్తూ అకృత్యాలకు పాల్పడుతూ కనీస మానవత్వం లేకుండా డబ్బు వ్యామోహంలో ఎంతటి అరాచకాలకు పాల్పడుతున్నారో అని ... ఈ పాడు లోకాన్ని చూడలేకపోవడమే ఒక విధంగా అదృష్టం అని ఈ పాటలో ఎంత చక్కగా వివరించాడో కవి ...1980 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా పాట ఇప్పటికీ ఎప్పటికీ ఆణిముత్యమే... Hats Off to the Writer, Director and Musician 🙏🙏🙏
So soulful, beautiful lyrics and excellent singing by Janakamma. Life's meaning rendered very nicely. How we miss such songs in this era. Great writers, lyricist, singers made such songs ever evergreen.
NO MAKE UP... NO COSTLY COSTUMES... ONLY SINGLE PAIR USED BY TOTAL SONG... 🎶🎤🎶.. FANTASTIC NATURE 🌿🍃... ONLY REALITY... ONLY REALITY... IN THIS SONG 🎶🎤🎶... EXTRODINARY.... SOOOOOPERB... MARVELLOUS.... 😁
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు స్వరస్మరణీయుడు తెరస్మరణీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన గీతానికి యం.స్.విశ్వనాథన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా మనందరి అమ్మ యస్.జానకి గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించగా కె.బాలచందర్ గారు దర్శకత్వం వహించటం మరో విశేషం.
ఓఓఓఓఓహో ఓఓఓఓఓహో ఓఓఓఓఓహో అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటుటారు రామ రామ అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ...చెల్లెమ్మా అందమైంది కానే కాదు చెల్లెమ్మ.. అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటుటారు రామ రామ అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ... చెల్లెమ్మా అందమైంది కానే కాదు చెల్లెమ్మ.. ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా ఆకలికి అందముందా రామా రామా ఆశలకు అంతముందా చెప్పమ్మా ...చెల్లెమ్మా ఆశలకు అంతముందా చెప్పమ్మా... అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటుటారు రామ రామ అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ... గడ్డి మేసి ఆవు పాలిస్తుంది పాలు తాగా మనిషి విషమౌతాడు గడ్డి మేసి ఆవు పాలిస్తుంది పాలు తాగా మనిషి విషమౌతాడు అది గడ్డి గొప్పతనమా, ఇది పాల దోష గుణమా అది గడ్డి గొప్పతనమా,ఇది పాల దోష గుణమా మనిషి చాలా దొడ్డాడమ్మా చెల్లెమ్మా...చెల్లెమ్మా తెలివి మీరి చెడ్డాడమ్మా చిన్నమ్మా అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటుటారు రామ రామ అంత అందమైంది కానే కాదు చెల్లమ్మ ముద్దు గులాబికే ముళ్ళుంటాయి మొగలిపువ్వులోన నాగుంటాది ముద్దు గులాబికే ముళ్ళుంటాయి మొగలిపువ్వులోన నాగుంటాది ఒక మెరుపు వెంట పిడుగు... ఒక మంచిలోన చెడుగు లోకమంత ఇదే తీరు చెల్లెమ్మా...చెల్లెమ్మా లోతు కెలితే కధే వేరు చిట్టమ్మా అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటుటారు రామ రామ అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ... అందమైంది కానే కాదు చెల్లెమ్మ...
From Adi Sankara's Adwaitham to Carl Marx Srama viluva in 3min song. Un comparable Top most song in 50years of Telugu Film Indusry. "Jayanthithe Sukrithina Rasa sidha Kaveeswara naasthi thesham yasah kayo jara maranajam bhayam"
Janaki Amma meku na namaskaramulu. This is my best favorite song from your list with good meaning and lyrics. If God accepted my request, I shoud meet you once in my life. Thanks Raja.
Advaitasaram oka cinema pata lo . Mahadhbuhutham What a Song. " Jayanthithe Sukrithina Rasa sidhaa Kaveeswara Naasthi Tesham Yasah kayo Jara Maranajam Bhayam"
Shaik Saddam Hussain హుసేన్. గారు నేను ఈ మూవి. కోసం 27 సంవత్సరాలుగా ఎదురు సూస్తున్నాను చాలా చానల్. వాల్లకు రాసినాను అయినా వైయ్యలేదూ కనీసం లైకు చేసినందుకు మీకు ట్యాంక్సు 👍👍👍
Thank you. We promise you to keep entertaining as always. For more latest Telugu songs please stay tuned & subscribe to Mango Music.ruclips.net/user/mangomusic.
ఇంత అందమైన పాట ఎన్ని అర్థాలు వచ్చే పాట ఈమధ్య కాలంలో రావటం లేదు పాట రాసిన కవికి పాట పాడిన గాయని గాయకులకు శతకోటి వందనాలు
(అంధ) అందవికారమైన, ఈ లోకానికి ఇంత అందమైన పాటని అందించిన ఆత్రేయ గారి అద్భుత సాహితీ సృష్టి నభూతోనభవిష్యతి!!
చిన్నప్పుడు స్కూలుకు రెడీ అవుతూ రేడియోలో ఈ పాట విన్నట్టు గుర్తుంది. ఆ తీపి జ్ఞాపకాలు , ... ఓహ్
Yes
Yes we too
ఎంత అద్భుతమైన పాట❤.. జానకమ్మ పాడితే ఏ పాట అయినా అమృతం ల ఉంటుంది.. ఇంక పాటలో సాహిత్యం అమోఘం... ఇప్పడు పాటలన్నీ డబ్బాలోని గులకరాయి సౌండ్స్ తప్ప ఏమీ లేదు..
గడ్డి తిని ఆవు పాలు ఇస్తుంది..పాలు తాగి మనిషి విష౦ అవుతాడు👌👌👌👌రాసిన వాళ్ళుకు 🙏🙏
Excellent line u caught
Very nice message 👏
Excellent line
Acharya athreya garu raasaru ,e song lyrics ki aayanaki nandi award kuda icharu
ఆరుద్ర గారు.
అప్పట్లోనే అందమైనది కాకపోతే అసలు ఇప్పుడు అందం కాదు కదా అందవికారాన్ని మించిపోయింది ఈ లోకం
ఖచ్చితంగా
💯 parsent currect
100 ku 200 percent currect
Rightly said
😀
ఇంత అందమైన, సమాజానికి అద్దం పట్టే పాట రాసిన ఆత్రేయ గారికి, పాడిన జానకమ్మ గారికి జోహార్లు,👌
సాహిత్యం అద్భుతం, గానం అమోగం.. ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. తెలుగు వాడిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను..
ఎంత అద్భుతమైన పాట. ఈ ప్రపంచంలో మిగిలిన జీవులు ఎందుకు అంత సంతొషంగా వుంటాయి, కాని మనిషికి ఎందుకు ఆ సంతొషం లేదు అనే విషయం చాలా బాగా చెప్పారు.స్వార్ధం,డబ్బు మనిషిని విషంగా మారుస్తున్నాయి.
a
yes
@@nagapparaopamu2384 bichagadu Telugu movie
Durga Varaprasad Bali
mujn be
సార్ ఎవరి సంతోషం వారిది, మీరు చూసారా, ప్రతి జీవికి, కష్టసుఖాలు ఉంటాయి, అవి కనపడవు, మనం
మనుషులo కదా, మను ముఖచిత్రం స్పష్టంగా కనపడుతుంది అంతే తేడా
😀😀😀😀😀😀😀😀😀😀😀😀
లోకం తీరుని కళ్ళకి కట్టినట్టు చెప్పిన పాట... ఆత్రేయ గారికి ననంది అవార్డు తెచ్చిన పాట
இந்த பாடலை இது வரை 40 தடவைக்குமேல் கேட்டிருக்கிறேன், அருமை.... அருமை.
There is a Tamil version of this song too.
Music by MSV
డబ్బు పుట్టే మనిషి chachaadu.అప్పుడే పేద పుట్టాడు.ఎప్పుడు లేవు ఎలాంటి గొప్ప పాటలు. Excellent
శ్రీ స్వరకర్త కి, గాన కోకిల కి, పాట రచయిత కి .. 🙏పాదాభివందనం
ఆత్రేయగారికి పాట పాడిన జానకమ్మకి నా హృదయ పాదాభివందనాలు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఇదొక అద్భుతమైన పాట... చాలా మంది విననిది... నేను చిన్నపుడు రేడియో లో విన్నాను.. ఇప్పుడు అందుబాటులో ఉంది.. వినండి.. Wow janaki mom
రెండు కళ్ళతో ప్రపంచాన్ని చూసే ఈ మనుషుల కంటే చూపులేని గ్రుడ్డివారే ఎంతో బెటర్ వారికి ఏ కర్మలు ఉండవు
అందమైన లోకాన్ని మనకి చూపిస్తూనే తన చెల్లికి కళ్ళు కనిపించవు అన్న బాధని తనకి లేకుండా చేసి చాలా అందమైన నిజాలు మనకి చెప్పారు .🙏🙏.
చాలా రోజుల తరువాత ఒక మంచి పాట విన్నామ్ము. కానీ ఇప్పుడు అందమైన లోకం కాదు కేవలం రంగు బొంగు ల ప్రపంచం (లోకం ) ఈ పాట తరువాత పఠాన్ పాట విన్నాము. అబ్బో ఎంత తేడా, అయినా అప్పటికి ఇప్పటికి పోల్చుకోలేము చివరిగా ఆత్రేయగారికి ఇప్పడు ఉన్న రచయిత లను పోల్చుకోలేం
ఈ పాట విన్న భాగ్యశాలిని నేను
నేను కూడా
Nenukuda
నేను మీకోసం విని రాసాను కదా...😭😭😭😭
@@salalagolden8294V
Fantastic &fabulous song
ఎంత అద్భుతమైన పాట .... ఆత్రేయ గారికి పాదాభివందనం
అందమైన లోకమని, రంగు రంగు లుంటాయని అందరూ అంటూ ఉంటారు రామ రామా.... అంత అందమైనది కానే కాదు చెల్లెమ్మా....
అంత అందమైనది కానే కాదు చెల్లెమ్మా....
గడ్డి మేసి ఆవు పాలిస్తుంది.... పాలు తాగి మనిషి విషమవుతాడు....
అది గడ్డి గొప్ప తనమా.... ఇది పాల దోష గుణమా....
What a great rendition with fabulous words....
నిజమే వాస్తవాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు ఈ కావ్యంలో....
మనుషుల మనసుల్లో ప్రేమ, దయా భావం మాయమై వాటి స్థానంలో స్వార్థం,అవసరాలు, వాటి కోసం స్నేహం లాంటి కపట ప్రేమ భావాలతో నిండి పోయాయి కదా....
Excellent song having great meaning 🌹🌹💐💐
Paata meaning mee matallo vivarincharu Kumudhini devi gaaru
Kumudini Devi Gopireddy ఇంతగా. పాటను ఇష్ట పడే వారు వుంటారా చాలా ట్యాంక్యూ కాని మూవి కావాలని ఆడగండి
@@padakantijayasree1568 ధన్యవాదాలు 🙏
@@kondaiahmaddu9511 ధన్యవాదాలు 🙏
Kumudini Devi Gopireddy ట్యాంక్సు 🙏🙏🙏🙏🙏
అందమైన గానం, అంతకంటే అందమైన సంగీతం సాహిత్యం. అద్భుతంగా ఉంది పాట
సృష్టిలో ఎన్నో అందమైనవి ఉంటాయి.వాటిని వర్ణించడానికి మాటలు రావు కేవలం ఆస్వాదించడమే ఆటువంటిదే ఈ అద్భుతమైన పాటకూడా. ఆచార్య ఆత్రేయ గారికి జానకమ్మ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు.
ఈ పాటలో లోకం తీరు గురించి మంచి సందేశం ఇచ్చారు. ఎన్నిసార్లు విన్న మరల మరల వినాలనిపిస్తుంది.
Sss🙏
ఆకలికి అందం ,ఆశకి అంతు ఉండదు👍
కవి సృజనాత్మకతకు వందనం, చూడని వారికి ఈ లోకం ఎంత అందంగా ఉంటుందో నేను చూడలేక పోతున్నా అనే భావన ఉంటుంది. కానీ లోకంలో మనుషులు విలువలు మరిచి ఒకరిని ఒకరు మోసం చేస్తూ అకృత్యాలకు పాల్పడుతూ కనీస మానవత్వం లేకుండా డబ్బు వ్యామోహంలో ఎంతటి అరాచకాలకు పాల్పడుతున్నారో అని ... ఈ పాడు లోకాన్ని చూడలేకపోవడమే ఒక విధంగా అదృష్టం అని ఈ పాటలో ఎంత చక్కగా వివరించాడో కవి ...1980 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా పాట ఇప్పటికీ ఎప్పటికీ ఆణిముత్యమే... Hats Off to the Writer, Director and Musician 🙏🙏🙏
So soulful, beautiful lyrics and excellent singing by Janakamma. Life's meaning rendered very nicely. How we miss such songs in this era. Great writers, lyricist, singers made such songs ever evergreen.
అందమయిన లోకం , అందరి కి అస్థిత్వం,కానీ అందనవు ఆనందాలు, కొందరి కే అందలాలు అంతా అయోమయం
38 years back what a imagine. yes EE lokam andamainidi kadu. money makes all human being like machines
సరిత గారి హావభావాలు ఆస్కార్ స్థాయి లో ఉన్నాయి. అద్భుతమైన నటన 🙏
The very good song says us real open heart, mind and world of public society nowadays.
I want this song in Telugu written script
ఒకగొప్ప జీవితనీతి తెలియ చేసిన ఈపాట వ్రాసినవారికి, పా డినవారికి హృదయపూర్వక నమస్కారంలు.
జానకమ్మ తల్లికి పాదాభివందనాలు.
Janaki Amma gari singing ki okha like vesukondi
super song... superb picturisation.. hatsoff to బాలచందర్ గారు, ఎమ్మెస్ విశ్వనాథన్ గారు
Nice
Janakamma gurinchi like enti bro emaina chesthamu
ఎలా చెప్పను ఈ పాట గొప్పతనాన్ని..మాటలు రావట్లే..
NO MAKE UP...
NO COSTLY COSTUMES...
ONLY SINGLE PAIR USED BY TOTAL SONG... 🎶🎤🎶..
FANTASTIC NATURE 🌿🍃...
ONLY REALITY...
ONLY REALITY... IN THIS SONG 🎶🎤🎶...
EXTRODINARY....
SOOOOOPERB...
MARVELLOUS.... 😁
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు స్వరస్మరణీయుడు తెరస్మరణీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన గీతానికి యం.స్.విశ్వనాథన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా మనందరి అమ్మ యస్.జానకి గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించగా కె.బాలచందర్ గారు దర్శకత్వం వహించటం మరో విశేషం.
Hemanth meaning full song
పాడినవరి(జానకమ్మ) కి నా పాదాభివందనాలు
ఓఓఓఓఓహో ఓఓఓఓఓహో ఓఓఓఓఓహో
అందమైన లోకమని రంగురంగులుంటాయని
అందరూ అంటుటారు రామ రామ
అంత అందమైంది కానే కాదు
చెల్లెమ్మ...చెల్లెమ్మా
అందమైంది కానే కాదు చెల్లెమ్మ..
అందమైన లోకమని రంగురంగులుంటాయని
అందరూ అంటుటారు రామ రామ
అంత అందమైంది కానే కాదు
చెల్లెమ్మ... చెల్లెమ్మా
అందమైంది కానే కాదు చెల్లెమ్మ..
ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా
ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా
ఆకలికి అందముందా రామా రామా
ఆశలకు అంతముందా చెప్పమ్మా ...చెల్లెమ్మా
ఆశలకు అంతముందా చెప్పమ్మా...
అందమైన లోకమని రంగురంగులుంటాయని
అందరూ అంటుటారు రామ రామ
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ...
గడ్డి మేసి ఆవు పాలిస్తుంది
పాలు తాగా మనిషి విషమౌతాడు
గడ్డి మేసి ఆవు పాలిస్తుంది
పాలు తాగా మనిషి విషమౌతాడు
అది గడ్డి గొప్పతనమా,
ఇది పాల దోష గుణమా
అది గడ్డి గొప్పతనమా,ఇది పాల దోష గుణమా
మనిషి చాలా దొడ్డాడమ్మా
చెల్లెమ్మా...చెల్లెమ్మా
తెలివి మీరి చెడ్డాడమ్మా చిన్నమ్మా
అందమైన లోకమని రంగురంగులుంటాయని
అందరూ అంటుటారు రామ రామ
అంత అందమైంది కానే కాదు చెల్లమ్మ
ముద్దు గులాబికే ముళ్ళుంటాయి
మొగలిపువ్వులోన నాగుంటాది
ముద్దు గులాబికే ముళ్ళుంటాయి
మొగలిపువ్వులోన నాగుంటాది
ఒక మెరుపు వెంట పిడుగు...
ఒక మంచిలోన చెడుగు
లోకమంత ఇదే తీరు చెల్లెమ్మా...చెల్లెమ్మా
లోతు కెలితే కధే వేరు చిట్టమ్మా
అందమైన లోకమని రంగురంగులుంటాయని
అందరూ అంటుటారు రామ రామ
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ...
అందమైంది కానే కాదు చెల్లెమ్మ...
ఆహా, ఏమి ఈ ప్రకృతి అందాలు, చిత్రీకరణ అద్భుతం.
This song is 38 years old song but..... Old song has rythm, music,laya, and ragam...... Old song =Best song😊
Old is Gold....Thank you.....keep listening
Stay Tuned and subscribe to bit.ly/MusicSubscribe
Whate meaningfull song..... Excellent melody song....
Em paata rasav guru.... Superbbbbbb.....
Amma janaki amma naa jeevitam Mee padaladaggara meelanti singers raneraru appatiki. pata ki pranam ane mataki nyayam chesina oke oka vyakti merenamma
హాయ్ బ్రదర్ 🌹
మీరు జానకమ్మ పాటల తోటలో
చేరాలనుకుంటే మీ నంబర్ షేర్ చేయగలరు
ఆత్రేయ గారు మనసు కవి. తన పాటలతో ప్రతి మనసులోని కదిలిస్తారు. ఆయన కలం కి ఉన్న గొప్పదనం .🙏🙏🙏🙏
ఆచార్య ఆత్రేయ గారికి ఈ పాట కు మొదట నంది అవార్డు అందుకున్నారు....##
Great
I am ordinary person. Really its wonderful and great its true, real.
Thanks Acharya gariki🙏
@@princeprasad5049 of ooo0 are poó pool 9 pop out to you inbians o 💩💩💩💩💩💩💩💩💩💩 ii
I heard Atreya Gari rejected Nandi award
Dabbu putti manishi chachadamma..... Pedavadu nade puttadamaa............ Aaa vunna vadu thinadu...... Ee pedanu thinanivvavaduu....... Awesome...... Lyrics 🙏 ...........👌👌👌👌👌👌👌👍
From Adi Sankara's Adwaitham to Carl Marx Srama viluva in 3min song. Un comparable Top most song in 50years of Telugu Film Indusry. "Jayanthithe Sukrithina Rasa sidha Kaveeswara naasthi thesham yasah kayo jara maranajam bhayam"
Well said.
Exploited life
అద్బుతమైన పాట ఇప్పటి పరిస్థితులకు అద్దం పట్టే పాట.
Janaki Amma meku na namaskaramulu. This is my best favorite song from your list with good meaning and lyrics. If God accepted my request, I shoud meet you once in my life. Thanks Raja.
Aathreya gaari lyrics, jaanakamma gaari voice aha! Meaning full song hatsup
Super song... Janakamma garu Adbhutham ga padaru ee patani... Manchi lyrics manchi music super
ఇంత బాగా రచించిన రచయితకు శతకోటి నమస్కారాలు.
entha adbhuthamyna song... athreya gariki , balachandar gariki , viswanadhan gariki akshara lakshalu!!!
What a song.....What a meaningful song.....Super.... Super.........Na manasuku chala nachindi e song.......ilanti songs ippudu ravatam Ledu....
DABBU PUTTI MANISHI CHACHHADU... WHAT A QUOTATION... FANTASTIC 🤘🙂👏👏👏👏👏👏
ఆకలికి అందముందా..! రామ రామ
It brings tears of nostalgia to the eyes. Gone those good old childhood days of simple and small pleasures.
Advaitasaram oka cinema pata lo . Mahadhbuhutham What a Song. " Jayanthithe Sukrithina Rasa sidhaa Kaveeswara Naasthi Tesham Yasah kayo Jara Maranajam Bhayam"
Hi
పాటలో ప్రతీ అక్షరానికి నా పాదాభివందనం. పాడిన ఆ తల్లికి పాదాభివందనం.
ఆకాశం వైపుచూస్తుఆత్రేయగారికి దణ్ణం
Wt a meaningful writer ""aacharya atreya "" superŕrrr song...neti samaajaaneke oka ""diksuchi"" e song
Who is writer? Aatreya or Sri Sri
Aachaarya Aathreya gaaru adbhuthangaa raasaaru....🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
ఆచార్య ఆత్రేయ గారికి నంది అవార్డు తెచ్చిన పాట ఇది!
మంచి అర్థం ఉన్న... మంచి మెలొడి పాట🎥🎥👍👍👏👏👏
I met Mr jeeva Garu, I just remembered him about this film, really he felt so happy by sharing his views
this movie picturised at Dosakayalapadu vill Jeeva guru told in a interview. Nice location
Sbi Csb this movie picturised at Dosakayalapadu village. Jeeva actor told
.
ఎంత గొప్ప రచన. కంపోజర్శు సూపర్ గా వుంది పాట జానకమ్మ తల్లి ఎంత బాగా ఆలపించింది
Avunu kondaiah garu
Shaik Saddam Hussain హుసేన్. గారు నేను ఈ మూవి. కోసం 27 సంవత్సరాలుగా ఎదురు సూస్తున్నాను చాలా చానల్. వాల్లకు రాసినాను అయినా వైయ్యలేదూ కనీసం లైకు చేసినందుకు మీకు ట్యాంక్సు 👍👍👍
@@kondaiahmaddu9511 garu meeku kuda thanks.reply icchinanduku
Atreya gari song , ever green song no one can replace him after him meaning full song ,no one can write ✍️ with deep meaning
డబ్బు పుట్టి మనిషి చచ్చాడు
పేదవాడు నాడే పుట్టాడు...,👌🙏
From so many years, it is my favorite song, very meaningful, philosophical song.
Loka reeti & Neeti ee song lo unnadi. great song. Every should make to hear this to their children.
One of the beautiful songs of legendary time
ఎంత బాగా ఉంది ఈ పాట 😍🙌👌
A masterpiece of M S Vishwanadhan and Athreya
హృదయాన్ని కదిలించే పాట
36 years old song by atreya excellent song
Melodious song
really
This is by Sri Sri, for which he received Nandi Award for Best Lyricist- 1981
@@anilmokarala kadi this song writen by the legend writer achreya atreaya sir thnq
Nice
Nice song....taking back to Radio days!!!!!!!!! thnQ Mango!!!!!!!!!
This is my best favorite song by S Janaki amma. Also lyrics are good and common in this world.
🙏🙏
Meaningful & Natural song 🔥🔥...hats off 🫡
I heard 5 times.very meaningful..even I should sing like this
MIND BLOWING SONG 🎶🎤🎶... MARVELLOUS MUSIC 🎤🎼🎹🎶... MYSTERIOUS PLAY BACK SINGING..
ONE OF MY TOP MOST FAVOURITE SONG 🎶🎤🎶EVER AND EVER 😁
Excellent song composed by athreya garu
என்ன இனிமையான குரல் பாடல் அருமை.
అదీ డబ్బు పుట్టి మనిషి చచ్చాడు, పేదోడు పుట్టాడు, ఇక చూడు వాడికోసం ప్రభుత్వాలు, పధకాలు ,నాయకులు అబ్బో ఎన్నెన్నో పుట్టాయి
Nandi Award for Best Lyricist- 1981 for song "Andamaina Lokamani" from Tholikoodi Koochindi lyricist...Sri Sri garu
No, you are wrong, not Sri Sri, this song writer great legendary lyricist Aachaarya Aathreya gaaru adbhuthangaa raasaaru.🙏🙏🙏🙏💐💐
Best song ever to depict this wicked world...my all time favorite
Excellent song. The song is self explanatory of the present world.
It's really true......
ఆకలికి అందంలేదు ఆశలకు అంతంలేదు.... meaning full song
అందమైన రంగుల ప్రపంచంలో ఎన్నో ముళ్ళు .రాళ్ళు. ఎత్తుపల్లాలు ఉంటాయి అని అందంగా చెప్పారు..
✍ మున్నా
E sahityaniki hats off
ఈ సినిమా చూసే అదృష్టం లభించింది..
How to watch this movie?my mother is asking
Lothukelthe kathe veru really lotherigi kalu pedithe e bada undadhu unnavadu thinadu a pedanu thinannivvadu great meaning
Supper GA padaru s janaki garu
Janaki Amma meeru super
Thank you. We promise you to keep entertaining as always. For more latest Telugu songs please stay tuned & subscribe to Mango Music.ruclips.net/user/mangomusic.
Inthamandi paata vini positive ga spandicherante inka lokam lo manchi vundani manchi ga spandiche vallu vunnarani. manaki hrudayamundi kani sariga spandichatam ledu anthe.
S janaki amma miru chala great singer
Very Meaningful Song .Hatsoff Lyric Writer
తేనెకన తీయనైన తెలుగుపాట
Re release this movie.
Wat an imaginary song as it shaping towards future , man has no humanity frm days when a rupee came into shape
Very good. Song
What a song ee song rasinavallaku padhabhi vandanalu
I like this song very much,because of great meaning and great singing.
Adbutamaina padaalu ee pata paadina vaariki raasina vaariki paadaabhi vandanam