Aathma Bandhuvu Movie Songs Jukebox || Sivaji Ganeshan, Radha

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024

Комментарии • 304

  • @namburisailaja47
    @namburisailaja47 8 месяцев назад +16

    ఇళయరాజా గుండె లయను మార్చగలిగే పేరు బంగారానికి సువాసన తోడైనట్టు బాలు జానకమ్మ ల స్వర విన్యాసం.స్వర సంగీత సాహిత్య సుమ హారాలు ఈ పాటలు ఇవే కాదు ఇలాంటి ఎన్నో పాటల సృష్టి కర్తలు వాళ్ళు ముగ్గురూ.❤❤❤ఇలాంటి ఓ కాలంలో జీవించిన మనం దన్యులం

  • @anuradhaaveti9053
    @anuradhaaveti9053 2 года назад +59

    సాహిత్యం,సంగీతం రెండు ఎంతో గొప్పగా జతకూడాయి
    పాడాభి వందనాలు.

  • @madasisiva8242
    @madasisiva8242 3 года назад +55

    నేను మొబైల్స్ రాక మునుపే FM radio కాలం నాటి నుండి వింటూనే ఉన్నాను కానీ ఇప్పటి వరకు FRESH గానే BOARING లేకుండా అలానే ఎంజాయ్ చేస్తున్నాను
    Love you ఇళయరాజా SIR 🙏

  • @brkbrk207
    @brkbrk207 3 года назад +57

    రాధ యాక్టింగ్ suparb.... నిజమైన ఆత్మబంధువు... ఈ మూవీలో... Excellent 🌹🌹🌹

  • @seeramohanrao2922
    @seeramohanrao2922 3 года назад +65

    మూగైన హృదయమా నీ గోడు తెలుపుమా
    ఓదార్చి తల్లివలే లాలించే
    ఎడదను ఏమనీ అడుగుమా
    మూగైన హృదయమా నీ గోడు తెలుపుమా
    కాచావు భారము అయినావు మౌనము
    రాకాసి మేఘము మూసేస్తే చీకటులు ముంచేస్తే
    అణగడు సూర్యుడు ఆరడు
    చరణం : 1
    మనసన్నది మాసిపోనిది
    సొత్తు ఉన్నది సుఖమే లేనిది
    ఏ వేదనా ఎన్నినాళ్లదీ ఓదార్చినా ఒడ్డు లేనిది
    నా పాటకే గొంతు పలికింది లేదు
    నా కళ్లకీనాడు కన్నీళ్లు రావు
    తడిలేని నేలైనావు తొలకరులు కురిసే తీరు
    ఎవ్వరూ అన్నది... నిన్నెరిగిన మనిషి అన్నది

    చరణం:2
    మనసేడ్చినా పెదవి నవ్వెను
    హైపైది ఈ పగటి వేషము
    నీ గుండెలో కోవెలున్నది
    ఏ దేవతో వేచియున్నది.
    ఇన్నాళ్లు మూసిన ఈ పాడు గుడిని
    ఏదేవ తిక వచ్చి తెరిచేదనీ
    ఈ కోకిలుంటే చాలు జరిగేను ఏదైనాను
    ఎవ్వరీ కోయిల... చిగురాశల చిట్టి కోయిల
    అరె నీవా కోయిల ఏ కొమ్మ కోయిల
    విన్నానే కనులెదుట
    కన్నానే
    పొంగులై హృదయము పొర లెనే
    నేనే ఆ కోయిల ఉన్నా నీ లోపల
    విన్నాను కనులెదుట కన్నాను
    మారునా... నీవెత తీరునా...
    చిత్రం : ఆత్మబంధువు (1985)
    సంగీతం : ఇళయరాజా
    రచన : ఆచార్య ఆత్రేయ
    గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

  • @brkbrk207
    @brkbrk207 3 года назад +81

    బాలు గారు + జానకి గారు +ఇళయరాజా గారు +భారతీరాజా గారు =అద్భుతం.. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

    • @gsslakshmi6293
      @gsslakshmi6293 Год назад +6

      ఆత్రేయ గారు

    • @abhiramking4448
      @abhiramking4448 Год назад

      🎤💯⛱️⛱️🌿🌺🌿🌺🌿🌺🌿🌺🥃😅🥃😂🥃🤣👌🙏👌🙏

  • @a.v.rmurthy5080
    @a.v.rmurthy5080 2 года назад +34

    పాటలన్నీ ఘంట స్వరం లో నుంచి వస్తాయి కానీ ఈ పాటలు మనసు స్వరంలో నుంచి వచ్చాయి థాంక్యూ

  • @abhiramking4448
    @abhiramking4448 Год назад +27

    ఇలా కష్టం సుఖం పంచుకునే ప్రేమికులు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా చి చి చి లేని లేరు

  • @subbaraosubbarao4067
    @subbaraosubbarao4067 3 года назад +38

    తెలుగు తల్లి జానకమ్మ గారి కీ నా 🙏🙏🙏🙏🙏

  • @bujjikrishna1413
    @bujjikrishna1413 9 месяцев назад +7

    మనసు కు ,మనసు కు ప్రేమ కలిగి తె ""❤ఆత్మ బంధువు ""

  • @gsslakshmi6293
    @gsslakshmi6293 Год назад +8

    అన్ని వ్యాఖ్యలు రాజా సార్ సంగీతానికి. అయితే మనం ఆచార్య ఆత్రేయను కూడా గుర్తుంచుకోవాలి. అలాంటి సందర్భానుసారమైన అర్థవంతమైన పాటలు. ❤️

  • @katargammurali8887
    @katargammurali8887 5 лет назад +105

    ఇప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరగని అద్భుతమైన పాటలను మనకందించిన ఇళయరాజా గారికి పాదాభివందనం

  • @ALLAMRAJUSAILAJA
    @ALLAMRAJUSAILAJA 2 года назад +19

    Even after 100 years...these songs cannot be ignored...such a grace, melody created by Raja Sir, Balu Sir and Janaki Amma

  • @sagarbabuyalakapati9244
    @sagarbabuyalakapati9244 4 месяца назад +6

    ప్రాణంగా ప్రేమిస్తే అ మనిషి దూరమైతే ఈ సినిమా చూసింత సేపు అ మనిషే మన ప్రక్కన ఉన్నట్టు ఉంటుంది నిజామా కదా

    • @saidammap5989
      @saidammap5989 2 месяца назад

      100persant nijam,Naku alage undhi

  • @bhogaravinder649
    @bhogaravinder649 Год назад +5

    ఎప్పుడు విన్నా ఈ పాటలు మనసుకు స్వాంతన చేకూర్చుతాయి. సాహిత్యం, సంగీతం, గానం ఒక దాన్ని మించి ఒకటి పోటీ పడ్డాయి.
    ఇక ప్రేమ విషయానికి వస్తే అది భౌతికమైనది కాక మానసిక బంధం.
    🙏

  • @AnilKumarDappu
    @AnilKumarDappu Месяц назад +1

    కొంచం ఒంటరిగా ఉన్నప్పుడు ఈ పాటలు వింటే మనసు తేలికవుతుంది

  • @Lakshmidurga444
    @Lakshmidurga444 5 месяцев назад +2

    ఆ రోజుల్లో పాటల్లో ఎంతో అర్థం భావం 👌🏻👌🏻 ఇప్పుడు పాటల్లో లేదు

  • @janakiammastatus
    @janakiammastatus 3 года назад +9

    Tamil.
    Poongatru thirumbuma:Janaki Amma, Malaysia vasudevan
    Vettiveru vasham:Janaki Amma, Malaysia vasudevan
    Antha nilavathan naan kaiyila:Chitra Amma, ilaiyaraaja
    Rasave unna nambi:S Janaki Amma
    Janaki amma world no1 singer.. Legend S. Janaki Amma
    Saraswathi Janaki Amma

  • @sanjukumar580
    @sanjukumar580 2 года назад +200

    2024 లో కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారా 😍
    సినిమా ఎంత అద్భుతంగా ఉందో అంతే స్థాయిలో పాటలు, సాహిత్యం అదే స్థాయిలో ఉంది

  • @naveen_neeli
    @naveen_neeli 2 года назад +143

    ఈ సినిమా ఎండింగ్ చూసి నాకు నిజంగా ఏడుపొచ్చింది.....పాటలైతే ఎన్ని సార్లు విన్నానో ఎంత ఇష్టమో చెప్పలేను..... ఏ ఆర్ రెహ్మాన్ గాడ్ అయితే ఇళయరాజా గాడ్ ఫాదర్ 👌👌👌👌👍 .....మనిషి లేని నాడు దేవుడైన లేడు....

    • @p.mahendharmahi914
      @p.mahendharmahi914 2 года назад +18

      Anna ఇదే మన తెలుగు దరిద్రం ఆత్రేయ గారి లాంటి వారు మీకు కనపడుతలేరు lyrics లేకుండా సాంగ్స్ వినండి తెలుస్తుంది సాంగ్స్ విలువ

    • @p.mahendharmahi914
      @p.mahendharmahi914 2 года назад +9

      ఆత్రేయ గారు వున్నారు కాబట్టి ఈ సాంగ్స్ కి ఇంత విలువ వచ్చింది మీరు అవును అన్న కాదన్న నేనైతే ఫస్ట్ మనిషికో స్నేహం సాంగ్ విని లిరైక్స్ కి ఫిదా అయిన తరువాత మనిషికో స్నేహం తరువాత మూగైన హృదయమా e songs అన్ని lyrics బాగుంటాయి

    • @naveen_neeli
      @naveen_neeli 2 года назад +9

      @@p.mahendharmahi914 మనసు కవి అంటారు ఆత్రేయ గారిని

    • @ragatisinghu
      @ragatisinghu Год назад +2

      @@p.mahendharmahi914 ll

    • @rajkarthikrajkarthik7688
      @rajkarthikrajkarthik7688 Год назад +2

      0p0

  • @rajasekhark3514
    @rajasekhark3514 5 лет назад +34

    Ilayaraja.. Balu.. Janaki... What combination... All hit songs

  • @RamBabuDoddipatla
    @RamBabuDoddipatla 7 месяцев назад +5

    Super super songs raja garu music🙏🙏 balu garu janiki amma super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshkalakotla3636
    @sureshkalakotla3636 3 года назад +44

    భూ లోకంలో మనుషులను మీ గానామృతంతో పరవశింపజేసిన మీరు స్వర్గం లో కూడా ఆ దేవతలను పరవశింపజేస్తన్నారా సర్.

  • @moduguJaipal
    @moduguJaipal 2 месяца назад +1

    మనసుకి మనసుకి మధ్య ఎంత దూరం ఉన్నా కొన్ని పాటలు అలా హాయ్ నీ ఇస్తాయి

  • @gurrapuashok3380
    @gurrapuashok3380 4 года назад +13

    దర్శక.దిగ్గజం. భారతిరాజ.ఇళయరాజా. కాంబినేషన్ అంటేనే. మ్యూజికల్ డైమండ్....

  • @kasiramainavenkateshkasira2234
    @kasiramainavenkateshkasira2234 8 месяцев назад +6

    పట్టీ తెచనులే పాట మాత్రం వేరే లెవల్ ఆంతే

  • @anuradhaaveti9053
    @anuradhaaveti9053 2 года назад +8

    అప్పటి నుండి ఇప్పటి వరకు అదే value ఏ మాత్రం తగ్గలేదు. ఎన్ని వచ్చాయో rehmaan గారి songs. గుండెను పొందినట్టు వుంటుంది

  • @nmjeelan9826
    @nmjeelan9826 Год назад +9

    Life long Unforgettable and memorable film, songs, and music, dialogues

  • @ravanaboyinasathish2631
    @ravanaboyinasathish2631 5 лет назад +9

    Telugu pata antey idhi
    Pataku pranam posaru raja Garu
    Meku vandanam

  • @saivaishnavimandangi9330
    @saivaishnavimandangi9330 8 месяцев назад +29

    2024 లో కూడా ఫ్రెష్ గా ఉన్నాయి ఈ పాటలు,,,

  • @legendofrealm9630
    @legendofrealm9630 8 лет назад +17

    bharatiraja direction really good....its a dictionary for upcoming directors

  • @vvssreedhar2438
    @vvssreedhar2438 Год назад +3

    E movie iam seen many times,super direction,music lyrics, photography sivagee& Radha action superb songs sung by Balu& jhanikamma very very low budget movie 1985 released.

  • @akulaarunsaithanksto.adity9465
    @akulaarunsaithanksto.adity9465 5 лет назад +11

    Ilayaraja Garu is created music super Excellent thank you💐💐

    • @AXSCDVghja
      @AXSCDVghja 4 месяца назад

      Illayaraja sir is a legend ❤

  • @rajarammanala3275
    @rajarammanala3275 Год назад +71

    ఇలాంటి సినిమాను ఇప్పటి పిల్లలకు చూపించాలి. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో, ప్రేమ అంటే ఆకర్షణ కాదు, అది గొప్ప అనుబంధం, ఆత్మ బంధుత్వం అని తెలుసుకుంటారు. ఇలాంటి గొప్ప సినిమా మళ్ళీ రాదు.

  • @nagarajumedisetty619
    @nagarajumedisetty619 4 года назад +16

    This type of songs never before ever after,we forgot all struggles in life by listening this songs

  • @nageshchari3993
    @nageshchari3993 6 лет назад +46

    Maestro Ilayaraja...
    There is no comparison with other's Music..!!

  • @ull893
    @ull893 6 лет назад +45

    S. Janaki's voice needs to be recognized here !!!

    • @shivacharan7015
      @shivacharan7015 4 года назад +2

      Maestro, Janakamma and SPB, the one and only combination. 'Great' is not enough.

  • @gsslakshmi6293
    @gsslakshmi6293 Год назад +3

    All comments to Raja sir music. But we must remember ACHARYA ATREYA as well. Such a situational meaningful songs. ❤️

  • @ramumanohar7371
    @ramumanohar7371 5 лет назад +18

    anni songs superbbbbbbbbbb...idhi composition ante

  • @sharmilav68
    @sharmilav68 5 месяцев назад +1

    It's no comments evergreen song's evergreen movie this is not seeing in my Life.but this is only one heart and only one Love this is only one truth.

  • @nagarjun5447
    @nagarjun5447 6 лет назад +18

    Just I saw the movie what a movie yaar I gone into trans Bharati sir hatsoff to you.......

  • @madhusudanathippavathi806
    @madhusudanathippavathi806 Год назад +7

    Excellent lyrics and heart touching music.

  • @srikanthscud8822
    @srikanthscud8822 6 лет назад +16

    What a lirics what a composition. Great

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 года назад +4

    GREAT PICTURE AND GREAT SOÑGS. ....THIS IS AWARD PICTURE.

  • @koteswararao1693
    @koteswararao1693 7 лет назад +16

    master piece of music by ilai sir...

  • @PS00091
    @PS00091 2 года назад +3

    Great music great lyrics spb s janki excellent singing great feels heart tuching songs🎵 ❤❤❤👌👍🙏🙏🙏.

  • @himeshsowdasothhimesh5820
    @himeshsowdasothhimesh5820 5 лет назад +3

    Mally malli elaanti songs vastaya...... Superrrrr son's

  • @babualluri2051
    @babualluri2051 4 года назад +12

    I say for EVERY ONE -- Thanks to Bharathi Raja the Village - The Village atmosphere, and the Great Rama My Ilaya Raja. Two Raja's together. There are other Great combinations of them. Please, Bring them up

  • @badbandla
    @badbandla 5 лет назад +11

    my alltime Favourite songs.great Aatreya songs with great music compose by ilayaraja

  • @LaxmiValaboju-hu5qr
    @LaxmiValaboju-hu5qr 5 месяцев назад +1

    Entha manchi cinema entha manchi paatalu 👌

  • @sekharr5423
    @sekharr5423 Год назад +1

    Super ga vundi movie evale chusa maa frnd chepte .....elanti movies release cheyali ippudu( naa vuddesam matrame)...yekkade gani bore kottaledu ❤❤❤

  • @teamalone2023
    @teamalone2023 4 года назад +16

    Idi remake movie ? Or straight telugu movie?
    Ultimate songs..Ilayaraja గారికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలి.. ఆయన పాట లేకుండా రోజు ఎలా గడుస్తుంది?.. ఆయన పాట లేకుండా తెల్లవారదు..ఆయన పాట లేకుండా పొద్దు పొడవదు.. ముద్ద దిగదు.. నిద్ర రాదు... జన్మ జన్మలకు రుణపడి ఉంటాను మీకు..
    మానసిక ప్రశాంతత కోసం యోగా అవసరం లేదు..ఇళయరాజా గారి పాట చాలు...

    • @nBaluPrakash
      @nBaluPrakash 4 года назад +1

      Dubbed movie ... Original Tamil movie: Muthal Mariyathai

  • @lisabright785
    @lisabright785 2 года назад +10

    Super hit this movie.sivaji ganeshan exceptional acting .

  • @umar511000
    @umar511000 4 года назад +11

    This movie change me lot

  • @ksrinformative2866
    @ksrinformative2866 2 года назад +5

    రాజా గారు Music God.

  • @sunitharajchatiri9460
    @sunitharajchatiri9460 Год назад +1

    Radha action adhbutham. Ameku national award miss ayyindani chadivi chala bada paddanu.

  • @payalasreenivas
    @payalasreenivas 5 лет назад +10

    2019....still .....I...laya..raja.......

  • @OMathRe
    @OMathRe 4 года назад +18

    2020 even ilayaraja...

  • @psrinivaspsrinivas9042
    @psrinivaspsrinivas9042 5 лет назад +10

    Ilayaraju garu Meru graet

  • @harshithrajendra9068
    @harshithrajendra9068 3 года назад +5

    Super hit songs for ever

  • @saradayenduri9045
    @saradayenduri9045 Год назад +2

    Idhe nijamyna love friendship relationship story ee movie kipranam nayaka nayakulu sangeetham deham ilanti movie pramaki ardhamcheputundhi ee movie ki panichesina varundhariki vandhanalu🙏🙏

  • @ajays8436
    @ajays8436 8 лет назад +10

    I love maestro & bharathiraja.

  • @thrinathavala1368
    @thrinathavala1368 8 месяцев назад

    ఈ మూవీ ప్రతి ఒక్కరికి ఆకర్షిస్తుంది కారణమేంటంటే ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ప్రతి సన్నివేశం ప్రతి ఒక్క సీన్ పాటలు అయితే❤

  • @krishnanadikoppu3394
    @krishnanadikoppu3394 4 года назад +6

    Vera nice songy💐💐💐💐💐

  • @singamalanarasimhulu7508
    @singamalanarasimhulu7508 3 года назад +7

    Amma jakamma in memorial song amma

  • @mohanbabubabu3954
    @mohanbabubabu3954 Год назад +3

    Shivaji Ganeshan 🙏

    • @abhiramking4448
      @abhiramking4448 Год назад

      🌿🌺🌿🌺🌿🌺🌿🌺⛱️⛱️🌺🥃😅🥃😂🤣🥃😂👌👌👌🙏

  • @akshayas3929
    @akshayas3929 7 лет назад +17

    i love that songs very much in tamil and telugu

    • @UshaRani-dr9vp
      @UshaRani-dr9vp 5 лет назад +1

      Super move songs super all actors acting super Radha sivaji acting super

  • @ssproperties5707
    @ssproperties5707 3 года назад +8

    I love❤ these songs

  • @muralikrishna766
    @muralikrishna766 6 лет назад +3

    Raja gariki chettuletti mokkali e songs .....yedoo....Maya undi

  • @asruthisruthi9482
    @asruthisruthi9482 Год назад +1

    Radhagaru very natural this Film. ilove radhagari chacator ❤❤❤

  • @maheshvutla1135
    @maheshvutla1135 6 лет назад +4

    We patalu vinte mind relax avuthundi

  • @kandulamallesh8710
    @kandulamallesh8710 4 года назад +6

    Super ever green

  • @phanisingh5475
    @phanisingh5475 2 года назад +1

    Chala baguntundhi song yani sarlu vinina bor kotadhiu💓💓💓💓💓💓💓👌

  • @jayamoksha189
    @jayamoksha189 4 года назад +10

    2020💗💗

  • @yakhi8061
    @yakhi8061 3 года назад +3

    సూపర్ మూవీ సార్ ఇలాంటి move ఇంకా రాదు రాబోదు

  • @moulalimogal942
    @moulalimogal942 Месяц назад

    One of the best musical hit

  • @kandulamallesh8710
    @kandulamallesh8710 4 года назад +7

    My favorite song

  • @mraju631
    @mraju631 8 лет назад +9

    it,s cinema great song super.....

  • @gokulmavallapati8583
    @gokulmavallapati8583 2 года назад +5

    ప్రతి సాంగ్ అద్భుతము

  • @rajumunukoti1937
    @rajumunukoti1937 4 года назад +17

    Kontamandi elanti songs ki anduku dislikes kodataro teliyadu

  • @mokshithmoksha3294
    @mokshithmoksha3294 4 года назад +6

    hart teaching sang

  • @sreedharraoe4183
    @sreedharraoe4183 3 года назад +4

    I salute to all crew who made this film unique unparalleled movie

  • @munnodit.karuppasamyanda2041
    @munnodit.karuppasamyanda2041 Год назад +3

    Isaiyil Kalaranjagan gnanathegikan avar isaikku enrum pithan naan...

  • @saradayenduri9045
    @saradayenduri9045 Год назад +2

    Ee movie gurinchi cheppaliante matalu chalavu idhi kallatho chuse movie kadhu manasutho chudali

  • @nidumolusubramanyam2372
    @nidumolusubramanyam2372 Год назад +1

    Roju lo yedo vaka sari e Pata vintanu I love this song

  • @ramanakalisetti4313
    @ramanakalisetti4313 5 лет назад +6

    Super song s

  • @t.sankaragomathianda4212
    @t.sankaragomathianda4212 Год назад +3

    Isaiyil Kalaranjagan gnanathegikan avar isaikkaga pranthavar. tamil movie " mudhal mariyadhai"

  • @tirukoppala8112
    @tirukoppala8112 4 года назад +2

    Adbutham....Amrutha ragalu

  • @sitapothala4332
    @sitapothala4332 2 года назад +3

    ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టనీ పాటలు

  • @sureshpenmatsa9087
    @sureshpenmatsa9087 22 дня назад

    Raja... Great

  • @rlakshmangoud647
    @rlakshmangoud647 6 лет назад +3

    Super song s.malli.ravu

  • @tatapudisatyanarayana6457
    @tatapudisatyanarayana6457 3 года назад +4

    Super super super

  • @rajeswarisake3446
    @rajeswarisake3446 Год назад +1

    Athma badhuvu what a excellent move name Gemene Ganesh garu what a excellent hero my friend lifetime favorite hero and my lifetime favorite singer Gowravaniyulu Balu sir what wonderful singer sir we miss u lot sir totally wonderful film i love this move

  • @BFLCHINTU2399
    @BFLCHINTU2399 4 года назад +2

    Nice movie , Ever green heart touching songs.

  • @dadukhan5161
    @dadukhan5161 4 года назад +5

    Selute this hit songs

  • @sukesinirashmi9135
    @sukesinirashmi9135 4 года назад +5

    Nice movie

  • @tirumalasiddachari5157
    @tirumalasiddachari5157 3 года назад +4

    Super

  • @MavulluPalivela
    @MavulluPalivela 9 месяцев назад +1

    Super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @singamalanarasimhulu7508
    @singamalanarasimhulu7508 3 года назад +3

    Ilaya raja sir very good music si r

  • @ramojuramesh104
    @ramojuramesh104 2 месяца назад

    Excellent song