Vaana (వాన) Telugu Movie Full Songs Jukebox || Vinay Rai, Meera Chopra

Поделиться
HTML-код
  • Опубликовано: 29 ноя 2024

Комментарии • 937

  • @jspbalaji
    @jspbalaji Год назад +17

    నీరాజనం.. వాన.. జోడి.. ప్రేమాలయం.. నిన్నే ప్రేమిస్తా.. నువ్వొస్తావని.
    హ్యాపీడేస్.. Life is Beautiful...కొత్త బంగారులోకం... అభినందన..etc..Life time soothing albums

  • @AjAjay-h3y
    @AjAjay-h3y Год назад +24

    మనసులో దాగున్నా మధురమైన జ్ఞాపకాలను గురుతు చేసే మధురమైన పాటలు వాన సినిమా పాటలు

  • @ShyamShyam-fq7hu
    @ShyamShyam-fq7hu Год назад +65

    తెలుగు మూవీస్ లో బెస్ట్ మ్యూజికల్ ఆల్బమ్ వాన ❤️❤️2023లో ఈ సాంగ్స్ మరిచిపోలేకపోతున్న దీప్తి నిన్ను చాలా మిస్ అవుతున్నాను 😢

  • @Saagar-mt6kg
    @Saagar-mt6kg 8 месяцев назад +109

    2024 లో వినేవారు ఒక like చేయండి

  • @PraveenSavarapu-mb6fk
    @PraveenSavarapu-mb6fk 11 месяцев назад +121

    Always my favorite వాన movie songs 2024 లో వింటున్నవారు ఒక లైక్ వేసుకోండి kakinada PRAVEEN ..... 🥳🥳🥳🥳

  • @sriharib406
    @sriharib406 7 месяцев назад +5

    Heart touch bayya ever green srihari vijayawada

  • @mseemon1089
    @mseemon1089 Год назад +12

    ఈ పాటలు వింటే చాలా మధుర జ్ఞాప కాలు గుర్తొస్తున్నాయి

  • @rohinibais4958
    @rohinibais4958 Год назад +8

    Hats off sirivennela seetharama shastri garu for mind blowing, heart touching songs

  • @PRATHYUSHA17
    @PRATHYUSHA17 4 года назад +19

    ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
    ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
    ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
    మైమరచిపోయా మాయలో
    ప్రాణమంత మీటుతుంటే వానవీణలా ఆ ఆ
    ఎదుట నిలిచింది చూడు
    నిజం లాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలీ
    కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలీ
    అవునో కాదో అడగకంది నా మౌనం
    చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
    చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా ఆ ఆ
    ఎదుట నిలిచింది చూడు
    నిన్నే చేరుకోలేక ఎటేళ్ళిందో నా లేఖా
    వినేవారు లేకా విసుక్కుంది నా కేకా
    నీదో కాదో రాసున్న చిరునామా
    ఉందో లేదో ఆ చోట నా ప్రేమా
    వరంలాంటి శాపమేదో సొంతమైందిలా ఆ ఆ
    ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
    ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
    మైమరచిపోయా మాయలో
    ప్రాణమంత మీటుతుంటే వానవీణలా ఆ ఆ
    ఎదుట నిలిచింది చూడు
    Movie : Vaana
    Lyrics : Sirivennela
    Music : Kamalakar
    Singer : Karthik

  • @paritalarmkoti9587
    @paritalarmkoti9587 10 месяцев назад +4

    I miss you ra Naga malli....my 10 th class girl friend.......a vayasulo Ami teliyadhu.......I miss you ra......mill

  • @dhanalaxmibompalli2887
    @dhanalaxmibompalli2887 Год назад +6

    Words written by siri vennala sitaramashastri garu.legendry lyricist I love this very much.headsoff to siri vennalasitaramashastry sir & singer kartik garu.thank you very much

    • @vivekrao514
      @vivekrao514 Год назад

      Its remake of Kannada movie Mungaru Male (2006) and songs also remaked one..

  • @Anilkumar-zg4ht
    @Anilkumar-zg4ht Год назад +6

    This movie came 2008 i was inter second year now i marride one baby also but when i listen this songs i feel my past life thats days r golden days in my life i miss frinds ,happiness ,my nughtyness , now only responsibilty thats it in my life iam so sad

  • @sunitha_Advocate
    @sunitha_Advocate 9 месяцев назад +62

    2024 vintunnavallu please

    • @bhaskarprashu6348
      @bhaskarprashu6348 4 месяца назад

      డైలీ వింటాను ఈ పాటలు చాలా బావుంటాయి వింటుంటేయ్ ♥️♥️♥️👍

  • @d.di.d9775
    @d.di.d9775 2 года назад +256

    2022 లో ఈ పాటలని వినే వాళ్ళు 👍👍
    👇
    👇
    👇💖💖💖 సూపర్ సాంగ్స్

  • @PRATHYUSHA17
    @PRATHYUSHA17 4 года назад +61

    ఆకాశ గంగా.. దూకావె పెంకితనంగా ఆకాశ గంగా..
    జల జల జడిగా తొలి అలజడిగా
    తడబడు అడుగా నిలబడు సరిగా
    నా తలపు ముడి వేస్తున్నా నిన్నాపగా...
    ఆకాశ గంగా.. దూకావె పెంకితనంగా ఆకాశ గంగా..
    కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే
    చిలకమ్మ గొంతెత్తి తియ్యంగ కసిరావే
    కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే
    చిలకమ్మ గొంతెత్తి తియ్యంగ కసిరావే
    చిటపటలాడి వెలసిన వాన
    మెరుపుల దాడి కనుమరుగైనా
    నా గుండె లయలో విన్నా నీ అలికిడీ...
    ఆకాశ గంగా.. దూకావె పెంకితనంగా
    ఆకాశ గంగా..
    ఈ పూట వినకున్నా నాపాట ఆగేనా
    ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా..
    ఈ పూట వినకున్నా నాపాట ఆగేనా
    ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా
    మనసుని నీతో పంపిస్తున్నా
    నీ ప్రతి మలుపూ తెలుపవె అన్నా
    ఆ జాడలన్నీ వెతికి నిన్ను చేరనా
    ఆకాశ గంగా.. దూకావె పెంకితనంగా
    ఆకాశ గంగా..
    జల జల జడిగా తొలి అలజడిగా
    తడబడు అడుగా నిలబడు సరిగా
    నా తలపు ముడి వేస్తున్నా నిన్నాపగా...
    ఆకాశ గంగా.. దూకావె పెంకితనంగా
    ఆకాశ గంగా..
    Movie : Vaana
    Lyrics : Sirivennela
    Music : Kamalakar
    Singer : Karthik

    • @MaguvaCollections5125
      @MaguvaCollections5125 2 года назад +3

      Thanks a lot

    • @srinija8140
      @srinija8140 2 года назад

      Malli intha madhuramaina pata kavalante memu ekkadiki vellali,meeremo mee aakashaganganu vethukuntu vellipoyaru.....mammalni odilesi...sirivennela kuda nachadam ledu.....maa siri,maa vennela meeru leka......

    • @smobiles-4474
      @smobiles-4474 Год назад

      Tq

  • @TataMohankumar-ob2nq
    @TataMohankumar-ob2nq Год назад +20

    మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మనస్సుని కట్టిపడేసే, ఇలా చెప్పాలంటే చాలా ఉంది ❤

  • @china389
    @china389 Год назад +3

    Muvvante.... Myna song my favourite song... Mallikarjun anna my favourite singer

  • @chaithvikabangaram
    @chaithvikabangaram 7 месяцев назад +28

    2024 loo vintunna vallu like chesyyandi❤️

  • @saffderpasha443
    @saffderpasha443 2 года назад +10

    Vaana it's my degree 3 year movie my old memory I love vaana songs very good message and meaning in vaana songs vaana movie release date 15/01/2007
    Now my son is in enter 1 year now am old man but I love vaana songs

  • @poojapraveenpoojapraveen3867
    @poojapraveenpoojapraveen3867 4 года назад +7

    One of the favorite album songs is this.... Especially "nijam lanti e swapnam ala Patti apali...
    Kale ithe a nijam ala thattukovali"....
    Wow asome liric.....

  • @balajyothir4742
    @balajyothir4742 7 месяцев назад +3

    These are all stress Buster's....oh my goodness such a wonderful lyrics

  • @radamsagar
    @radamsagar 10 лет назад +158

    వరం లాంటి శాపమేదో ... సొంతమైందిలా,,,, what a word... simply superb ... beautiful movie with extraordinary songs

  • @laxmijyothig6141
    @laxmijyothig6141 10 лет назад +57

    i like soooooooooooooooooooooomuch this movie songs, heart touching music excelent,

  • @abhilashvalle2226
    @abhilashvalle2226 2 года назад +4

    ఆకాశ గంగా ఈ గాలి పరుగు ఎందాక...
    ఆకాశ గంగా పైరుని పెంచే ఏరు అవుతావో
    పుడమిని ముంచే హోరు అవుతావో
    నీ గమ్యం ఎటు దాగుందో నికే తెలియక...
    ఆ... ఆ ... ఆకాశ గంగా ఈ గాలి పరుగు ఎందాక
    ఆకాశ గంగా

  • @srilalithanalli7907
    @srilalithanalli7907 2 года назад +14

    నా ఫేవరేట్ ఆల్బమ్

  • @padmayaganti7618
    @padmayaganti7618 Год назад +2

    Manasunu thake pata edhi
    We can go anywhere while listening

  • @maninaidu2772
    @maninaidu2772 Год назад +5

    Naaku badhaga unnappudu e songs vintaanu

  • @mallikharjunnagula
    @mallikharjunnagula 8 месяцев назад +30

    2024 lo vinnavallu entha mandhi oka like vasukindi❤

  • @RaniTechinTelugu37
    @RaniTechinTelugu37 4 года назад +10

    Eduta nilichindi chudu song OSM 😍my fvrt song Karthik voice super e song tho Karthik ki fan aipoyanu

  • @pavanichowdary1730
    @pavanichowdary1730 5 лет назад +1

    What a kamalakar music .... ee songs vintunnappudu naa kallallo neellu thiruguthu vuntai .... aa songs anthala naa heart ni touch chesthai ....ee movie nunchi vinay naa favorite hero aepoyadu inka evevo cheppalani vundi ela cheppalo theliyaka silent aepothunna

  • @satyanarayanamulagala8318
    @satyanarayanamulagala8318 Год назад +4

    Excellent songs heart touching album😍❤️😍❤️

  • @drrajustudyabroadguide7793
    @drrajustudyabroadguide7793 Год назад +17

    ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
    ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
    మైమరిచిపోయా మాయలో
    ప్రాణమంతా మీటుతుంటే వానవీణలా
    నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి
    కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలీ
    అవునో .. కాదో .. అడగకుంది నా మౌనం
    చెలివో .. శిలవో .. తెలియకుంది నీ రూపం
    చెలిమి బంధమల్లుకుందే .. జన్మ ఖైదులా
    ఎదుట నిలిచింది చూడు
    నిన్నే చేరుకోలేకా ఎటెళ్ళిందో నా లేఖ
    వినేవారు లేకా విసుక్కుంది నా కేకా
    నీదో .. కాదో .. వ్రాసున్న చిరునామా
    ఉందో .. లేదో .. ఆ చోట నా ప్రేమా
    వరం లాంటి శాపమేదో సొంతమైందిలా
    ఎదుట నిలిచింది చూడు
    జలతారు వెన్నెలేమో
    ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
    మైమరిచిపోయా మాయలో
    ప్రాణమంతా మీటుతుంటే వానవీణలా
    ఎదుట నిలిచింది చూడు

  • @thannervenkatrao4496
    @thannervenkatrao4496 Год назад +12

    ఈ పాట విన్న ప్రతి వ్యక్తిలవ్ లోబాధపడుతుంటారుఅందరు లవ్ సక్సెస్

  • @navyacyrus
    @navyacyrus 4 года назад +7

    Mallikarjun SAR singing gud song it's my favourite song no word to explain

  • @vijayalakshmipanguluri8932
    @vijayalakshmipanguluri8932 2 года назад +1

    kamalakar gaaru meeku mee music ki satakoti pranaamaalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏☝️☝️

  • @pinumallasatyavenkatagopal9338
    @pinumallasatyavenkatagopal9338 Год назад +10

    నచ్చిన సాంగ్స్ వింటు ఉంటే ఈ చెత్త adds ఎక్కువైపోయాయి

  • @najanaziya4177
    @najanaziya4177 3 месяца назад +1

    vote for 2024 listeners attendance plss❤

  • @vensunny
    @vensunny 3 года назад +14

    Whose all time favorite songs?

  • @Meena-zy8xm
    @Meena-zy8xm 8 месяцев назад +13

    2024. *All time my favourite*

  • @rajeshtantati6146
    @rajeshtantati6146 3 месяца назад

    I have listened these songs around 600 times. These songs releases any stress.

  • @sallojuramesh
    @sallojuramesh 10 месяцев назад +4

    Kamala Karl is the best music director in telly wood.

  • @siriteja8441
    @siriteja8441 2 года назад +1

    yes oka bagam adhivasulu kante memu better anukuntaru chalu..nenu na body na respect na uniki no problem pedda patimpuledhu .haa

  • @dhamini6956
    @dhamini6956 5 лет назад +24

    Mansuni peeelchesina songs. What I lovely songs ....

  • @santhikumari6218
    @santhikumari6218 2 года назад +1

    Ma akka ki ఈ song ante chala eestam yeduta nilachindi chudu ఈ song వింటే ma అక్క gurthuku vasthundi but thanu ఈలోకం లేదు I miss you sister👭👭👭👭👭👭👭

  • @hindusree2315
    @hindusree2315 Год назад +9

    ❤ lovely songs🎵🎵

  • @rakeshraju4327
    @rakeshraju4327 10 лет назад +3

    This movie and songs is my all time best it touches my heart, i will not forget still my last breath, becouse this moive story played some part in my life.

  • @ganeshyadav-dc4ts
    @ganeshyadav-dc4ts 4 года назад +13

    వాన మన మనస్సు కీ సాంత్వన

  • @Shanayasfamilyvlogs
    @Shanayasfamilyvlogs 4 месяца назад +3

    2024 Vitinha vallu unty like cheyadi

  • @ddoguntur6791
    @ddoguntur6791 2 года назад +3

    Thank you kamalakar Garu for great music.... You must come back

  • @Santhosh12550
    @Santhosh12550 Год назад +114

    2023 lo vintunna vallu attendance pls❤️😊

  • @bharatkasala7684
    @bharatkasala7684 4 года назад +15

    Respect to Sirivenella Sitharama Sastry!

  • @sukanyakiran105sukiranya5
    @sukanyakiran105sukiranya5 2 года назад +5

    Epatiki e vana songs vitunavaru oka like chayadi

  • @satyap8195
    @satyap8195 4 года назад +12

    మై ఫేవరెట్ మూవీ వాన

  • @adonigst7043
    @adonigst7043 4 года назад +4

    ఈ ప్రపంచంలో నేను ప్రేమించినంతగా నిన్ను ఎవ్వరూ ప్రేమించలేరు

  • @siriteja8441
    @siriteja8441 2 года назад +1

    No nilanty kanchhu thagaledhu ayyna no problem kikk bagundhi..

  • @gopinathmovva5264
    @gopinathmovva5264 2 года назад +9

    సూపర్ గాఉంటాఇ

  • @232sumanth
    @232sumanth 6 лет назад +8

    Music during my childhood.. such bliss... but now, its all crap in Tollywood

  • @bhargavigudupal6405
    @bhargavigudupal6405 5 лет назад +5

    my favorite movie Vanna and I like it's every one songs my favorite song edhuta nilichindhi choodu

  • @jettysamatha2596
    @jettysamatha2596 9 лет назад +4

    Thank you sir's for giving such a awesome,marvelous,& A good movie.
    Director- M.S Raju, Writer- M.S Raju, & parachuri brothers,Story Writer- Yogaraj Bhat, Music- manomurthy & kamalakar.

  • @bnreddy2529
    @bnreddy2529 4 года назад +49

    This is the first movie in my life which is seen nearly 70times.Great movie.especially from Devasdas entry.Hatsoff to entire direction team

  • @muvallikakailasam8124
    @muvallikakailasam8124 3 года назад +42

    Voice of Karthick ....😍❤️❤️❤️❤️💓

  • @RaviKumar-vr2lq
    @RaviKumar-vr2lq 5 лет назад +2

    Ninne cherukoleka etilindo na lekha vinevaaru lekha visukundhi na keka...

  • @UdayKumar-yj2sz
    @UdayKumar-yj2sz 6 лет назад +9

    Feel gud song's e song's vinnantha Time nannu nene maymarachipotha😍💘

  • @RakeshKumar-pu4jb
    @RakeshKumar-pu4jb 7 месяцев назад +1

    I Like this movie and the 2 songs "Sirimallevaana....." and "Aakasa Ganga...."

  • @sudhiskitchen369
    @sudhiskitchen369 Год назад +3

    Enni sarlu vinna bore kottani songs. Chala istam naaku.

  • @geethagadari8716
    @geethagadari8716 9 лет назад +2

    Thank you ADITYA Music for wonderfull vanna songs this songs really touch heart best songs for ever and having wonderfully meaning in this songs and one more time thank's to ADITYA .

    • @adityamusic
      @adityamusic  9 лет назад +1

      +GEETHA GADARI we appreciate your response,do subscribe to our channel for more amazing jukeboxes like this.Stay Tuned.:-)

    • @durga791
      @durga791 8 лет назад

      Aditya Music

  • @HarishKumar-jv8eu
    @HarishKumar-jv8eu 6 лет назад +11

    akasaganga dorikave penkithannamga i love this song my favrat
    what a word ....simply superbbbb

  • @knagalakshmi5267
    @knagalakshmi5267 4 года назад +1

    Vaana song's vintuntey ❤️ lo ekkado unna memory's mind lo okasariga gurthukostai no word's matallo cheppalemu

    • @shaikhussain89
      @shaikhussain89 4 года назад

      లవ్ ఫెయిల్ అయిన వారికి నరకం లో ఉన్న ఫీల్ వస్తుంది

  • @nagmahoney4901
    @nagmahoney4901 6 лет назад +10

    Even though its remake of kannada ppl those who dsnt knw kannada cn njy ths awsme music n telugu jsttt awsme songss 👌😘

  • @Harmanblogshyd
    @Harmanblogshyd Год назад +2

    Excellent only heart can listen not by ears....

  • @sravanvirat7664
    @sravanvirat7664 10 месяцев назад +14

    2024 vine vallu attendance pls❤️🤔

  • @rajesh01201979
    @rajesh01201979 6 лет назад

    Ne prathi malupu naku telupu.. Nevu ekkada vunna nenu vachi cherukunta.... Aaksha ganga... Superb

  • @Rammohan_Kasturi
    @Rammohan_Kasturi 4 года назад +24

    _"సిరిమల్లెవాన" పాట వింటుంటే గతంలో ఆంధ్రా దిలీప్ గా పేరొందిన చలం జయలలితతో సత్యం స్వరాలు కూర్చిన రాజశ్రీ రచన "కురిసింది వాన నాగుండెలోనా" పాట మదిలో తిరుగుతూ గుండెల్లో అల్లరి చేస్తోంది.. అది అప్పటి తరంలో రేడియో ఉన్నవారందరికీ పరిచయమక్కర లేని పాట.. అంతగా అప్పటి జనాల నాలుకపై నాట్యం చేసిన మంచి పాట అది.._
    🤗🤔🤗🤔🤗🤔🤗🤔🤗🤔🤗🤔🤗🤔
    _ఇది కూడా ఫర్వాలేదు గానీ సిరివెన్నెల లాంటి చాలామంచి పేరొందిన కవి మళ్లీ అదే ట్యూన్ లో రాసియుండేది కాకూడదని నా అభిప్రాయం.. ఏదేమైనప్పటికీ మిగిలిన అన్ని పాటలూ వినసొంపుగా బాగున్నాయి.._
    🤔🤗🤔🤗🤔🤗🤔🤗🤔🤗🤔🤗🤔🤗
    🎯 _RAMON_

  • @kimtaehungmanasa9640
    @kimtaehungmanasa9640 Год назад +1

    Yenaa cheppinaa takkuve songs ki❤❤

  • @vanivepuri6219
    @vanivepuri6219 6 месяцев назад +4

    I love this song❤❤❤🎉🎉

  • @leeladharanacharya
    @leeladharanacharya 4 года назад +1

    ninne cherukoleka etellindo naa lekhaa...,
    viney vaaru lekaa visukkundi naa kekaa...,
    needho kaadho raasunna chirunaamaaa..,
    undho ledhoo.. aachota naa premaa...
    varma laanti shaapa medho... sonthamaiyindilaaaa.....

  • @RameshPaina
    @RameshPaina 7 месяцев назад +3

    Abhiramedhutanilichindhi👌👍❤♥️🎉🍫😢

  • @kattakarteek366
    @kattakarteek366 3 года назад +9

    Don't ask who ever else 2021, we never left these waves.❤️

  • @shindekumar674
    @shindekumar674 3 месяца назад +1

    Music lovers 2024 lo వింటున్నారా ❤❤

  • @shalinipuramsetty6438
    @shalinipuramsetty6438 11 месяцев назад +2

    Inka 10 years ina vinagalige songs ivi

  • @adityamusic
    @adityamusic  11 лет назад +35

    Thank you all for listening to Aditya Music Channel.Subscribe Aditya Movies to watch free Telugu movies.

  • @GiddiSrilakshmi
    @GiddiSrilakshmi 19 дней назад

    నాకు ఈసినిమా అంటే చాలా ఇష్టం పాట లు అంటే ఇంకా ఇష్టం నేను రోజు వింటాను

  • @KkKk-vm6lq
    @KkKk-vm6lq 4 года назад +6

    ❤❤❤❤❤❤❤❤ Super Songs

  • @siriteja8441
    @siriteja8441 2 года назад

    love okkate solution kadhu andhuku karanalu amushalu kattubatlu chalanea mudi padi vuntayy ea friends mi eddatiki kadhu miru entloo vundaru mi root separate

  • @nise4131
    @nise4131 9 лет назад +15

    Very cute cool love story...... and Good Photography, super songs...

  • @harisreekambampati877
    @harisreekambampati877 3 месяца назад +1

    Listening in 2024❤?

  • @himagirikumarkumar3781
    @himagirikumarkumar3781 Год назад +1

    That is my favourite song but I miss you my girlfriend or the best in my life_________?

  • @ViratNaresh
    @ViratNaresh Год назад +21

    June 2023 still listening this songs,so soothing 🎧💝💖💞✨

  • @imagination-w3v
    @imagination-w3v 3 года назад +1

    I like these songs,Same movie in Kannada,'mungaarumale',listen the songs as well .

  • @No1Clothstore
    @No1Clothstore 8 лет назад +3

    trUly hEart tOuching sOngz ........thAnkZ 2 adityA mUsic........

  • @vijayalakshmipanguluri8932
    @vijayalakshmipanguluri8932 2 года назад +2

    guitar and violin praanaalanu kosestunnayi

  • @peddapulirohini
    @peddapulirohini Год назад +3

    like these songs never before never after

  • @chaseyourdream8341
    @chaseyourdream8341 2 месяца назад +1

    Should have given to kannada music director who has composed original songs. Huge difference. Even Sonu nigam voice is refreshing. He should have sung a song.

  • @venkatvenky5867
    @venkatvenky5867 4 года назад +5

    Grateful movie, superb songs with marvellous music, all time telugu hits, back to back 20-20.......

  • @skalyani6278
    @skalyani6278 2 года назад

    Ninne cherukoleka etellindo na lekha .. vinevaru leka visukkundi na keka.. nidho kadho rasunna chirunama, undo ledo aa chota na prema

  • @sivanoordhananjaya8286
    @sivanoordhananjaya8286 4 года назад +5

    Karthik voice adhbutham

  • @jetlaraju7883
    @jetlaraju7883 4 года назад +2

    Excellent vaana songs supar love music movie

  • @meenaveena383
    @meenaveena383 2 года назад +1

    2022 lo vinevallu e movie ni like chesevallu oka like kottandi friends

  • @Harshapolasa
    @Harshapolasa 4 месяца назад +1

    2024 lo vintuna and continue 😊😊😊😊😊😊

  • @nukayyamohanmmm6939
    @nukayyamohanmmm6939 9 месяцев назад +3

    2024 vinttana bro