Nereekshana (నిరీక్షణ) Telugu Movie || Full Songs Jukebox || Bhanuchandar, Archana

Поделиться
HTML-код
  • Опубликовано: 3 фев 2025

Комментарии • 175

  • @cskcsk9858
    @cskcsk9858 2 года назад +43

    ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
    ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
    ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
    ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
    ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
    ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదీ
    ల లా లా లా లా...
    లా లా లా ఆ..లా లా
    ఏ పువ్వూ ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నదీ
    ఏ ముద్దూ ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నదీ
    బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా
    మందారం విరబూయు పెదవులు మధువులనే చవిచూడమనగా
    పరువాలే..ప్రణయాలై.. స్వప్నాలే...స్వర్గాలై...
    ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలదెను
    ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
    ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
    ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
    ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తెనో
    ఏ రాగం ఏ గుండెలోతున ఏ గీతం పలికించెనో
    హృదయాలే తెరతీసి తనువుల కలబోసీ మరపించమనగ
    కౌగిలిలో చెరవేసి మదనుని కరిగించీ గెలిపించమనగ
    మోహాలే.. దాహాలై....సరసాలే.. సరదాలై
    కాలాన్నే నిలవేసి కలలకు ఇవ్వాలీ వెలలేని విలువలు
    ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
    ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
    లాల్లాల.లలలల.లాలాల లలలాల..
    లాల్ల..లలలల..లాల్లాలా

  • @ramadapa9942
    @ramadapa9942 10 месяцев назад +62

    2024 లో చూసేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

    • @vseshukumar6320
      @vseshukumar6320 Месяц назад +1

      2025లో కూడా విన్నా, చూసా.

  • @sekharchandra6160
    @sekharchandra6160 4 месяца назад +17

    నా తుది శ్వాస వరకు ఈ పాటలు వింటూనే వుంటాను... కొన్ని పాటలు వింటూ చచ్చిపోతే బాగుండును అని అనిపిస్తుంది.. అలాంటి పాట చుక్కల్లో తోచవే Song ❤❤❤🖤❤❤❤

    • @garrejagadish
      @garrejagadish 2 месяца назад

      ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్

    • @asthithva_2511
      @asthithva_2511 2 месяца назад

      Same feeling bro😂🫂💙

  • @vseshukumar6320
    @vseshukumar6320 2 года назад +121

    ఎన్నో వందల సార్లు విన్నానో నాకే తెలియదు.అయిన ఎప్పుడు విన్నా నాకు నచ్చుతుంది. ఇళయరాజా, కు జేసుదాస్ గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్న తక్కువే.

    • @bheemarasettykesavaraonaid9572
      @bheemarasettykesavaraonaid9572 2 года назад

      ళళఠఠ

    • @raminivinaykumargupta7043
      @raminivinaykumargupta7043 Год назад +3

      Ur right

    • @asrinivasulureddy1334
      @asrinivasulureddy1334 Год назад +2

      ​@@mytejuworld4152 1

    • @kinneraphanikiran5095
      @kinneraphanikiran5095 Год назад +2

      Yes

    • @gangadharrsambari5617
      @gangadharrsambari5617 Год назад

      ​qqqqqqqqq qqqqq qq qqqqq qqq qqqqqqqqqqqq qqq qqqqq qqqqqq qqqq q and the way qq aa rhi q and the other side and I am a rasi vareni anny use use the same thing q and the other side and I am a a new new phone and and the way to you by my friend is the best way way I can can see you you you you you you are not a fan and I am so happy birthday birthday party at my new one day of of the year and the other day and night I was in my heart and soul soul mate is the the best way way I I I I q

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 2 года назад +42

    2022 లో చూసే వాళ్ళు ఒక్క లై కు వేయండీ ప్లీజ్

  • @daraprathap9962
    @daraprathap9962 Год назад +15

    ఎన్నిసార్లు విన్నా హృదయానికి తృప్తిమాత్రం... అందడం లేదు... ఇంకా ఏదో... వినాలి అనే.. తృప్తి మాత్రం వెంటాడుతూనే... ❤️

  • @rrroyal1880
    @rrroyal1880 Год назад +28

    2023 లో కూడా ఎవరు వింటున్నారో కామెంట్ చేసి లైక్ చేయండి

  • @JagadeeshgoudGorolla
    @JagadeeshgoudGorolla Год назад +10

    ఎన్ని సార్లు విన్నానో ఈ నిరీక్షణ సాంగ్స్

  • @pachask910
    @pachask910 2 года назад +25

    ఆత్రేయగారు, ఇలయారాజాగారు,అర్చన,భానుచందర్ what a wonderful combination

  • @srisria2zchannel
    @srisria2zchannel 2 года назад +15

    మూవీ : నిరీక్షణ
    లిరిక్స్ : ఆత్రేయ
    సంగీతం : ఇళయరాజా
    గానం : S , జానకి
    పల్లవి :
    లాలలా..లాలాలల..లాలలా..లాలాలల
    లాలాలలా లాలలలా లాలలా లలలలా
    ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
    ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
    ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
    ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
    ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
    ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదీ
    ల లా లా లా లా...
    లా లా లా ఆ..లా లా
    చరణం 1
    ఏ పువ్వూ ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నదీ
    ఏ ముద్దూ ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నదీ
    బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా
    మందారం విరబూయు పెదవులు మధువులనే చవిచూడమనగా
    పరువాలే..ప్రణయాలై.. స్వప్నాలే...స్వర్గాలై...
    ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలదెను
    ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
    ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
    ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
    🎵🎤 శ్రీదేవి అన్నదాసు 🎤🎵
    చరణం :2
    ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తెనో
    ఏ రాగం ఏ గుండెలోతున ఏ గీతం పలికించెనో
    హృదయాలే తెరతీసి తనువుల కలబోసీ మరపించమనగ
    కౌగిలిలో చెరవేసి మదనుని కరిగించీ గెలిపించమనగ
    మోహాలే.. దాహాలై....సరసాలే.. సరదాలై
    కాలాన్నే నిలవేసి కలలకు ఇవ్వాలీ వెలలేని విలువలు
    ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
    ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
    లాల్లాల.లలలల.లాలాల లలలాల..
    లాల్ల..లలలల..లాల్లాలా లలలాల..

    • @gandhi488
      @gandhi488 Год назад

      Super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super

  • @yerranagamma4405
    @yerranagamma4405 Год назад +13

    1980 1990 lo Birth ainavalu 👍

  • @pachask910
    @pachask910 2 года назад +4

    జేసుదాసుగారు అధ్బుతమైన గానం

  • @moulinaidu3152
    @moulinaidu3152 3 года назад +12

    Aakasham ye naatido… anuraagam aanaatidi…
    Aakasham ye naatido… anuraagam aanaatidi…
    Aavesham yenadu kaligenu aanaade… telisindadi…
    Aavesham yenadu kaligenu aanaade… telisindadi…
    Aakasham ye naatido… anuraagam aanaatidi…
    Aakasham ye naatido… anuraagam aanaatidi…
    Ye puvvu ye teegadannadi ye naado rasunnadi
    Ye muddu ye movidannadi ye poddo rasunnadi
    Bandhaalai penaveyu vayasuku andaale daasohamanaga
    Mandaaram virabooyu pedavulu madhuvulane chavichoodamanaga
    Paruvaale… pranayalai…
    Swapnaale… swargaalai…
    Ennenno shrungaara leelalu kannullo rangeli aladenu
    Aakasham ye naatido… anuraagam aanaatidi…
    Aavesham yenadu kaligenu aanaade… telisindadi…
    Aakasham ye naatido… anuraagam aanaatidi…
    Ye megham ye vanachinukai chigurake molaketteno
    Ye ragam ye gundelotuna ye geetam palikincheno
    Hrudayaale terateesi tanuvula kalabosi marapinchamanaga
    Kougililo cheravesi madanuni kariginchi gelipinchamanaga
    Mohale… dahaalai…
    Sarasaale… saradalai….
    Kaalanne nilavesi kalalaku ivvali velaleni viluvalu
    Aakasham ye naatido… anuraagam aanaatidi…
    Aavesham yenadu kaligenu aanaade… telisindadi
    la la laa laa la la la....
    One of my favorite😍 song🎵

  • @SiddharthSriNaiduDevada
    @SiddharthSriNaiduDevada 3 месяца назад +3

    తెలుగు నాట పచ్చని చిగురు మొలిచినంత కాలం, ఇళయరాజా వారు జెన్మిస్తూనే వుంటారు, 13/10/24,, 03:00 am

  • @mkrishna561
    @mkrishna561 2 месяца назад +3

    కామెంట్స్ chala బాగున్నవి

  • @eversunnyguy
    @eversunnyguy 5 лет назад +21

    Yamuna there ...what a melody with chorus. Great song to dance with a group.

    • @murali2787
      @murali2787 3 года назад

      Same pinch

    • @Sha.C01
      @Sha.C01 2 года назад +1

      She is archana

    • @prasadsonti4053
      @prasadsonti4053 2 года назад +1

      In my school days this song plays regularly

    • @eversunnyguy
      @eversunnyguy 2 года назад

      @@prasadsonti4053 Great...

    • @eversunnyguy
      @eversunnyguy 2 года назад

      @@Sha.C01 I meant the name of the song 🙂

  • @RAMALAKSHMIKAMBAPHU
    @RAMALAKSHMIKAMBAPHU 23 дня назад

    ఐ లవ్ మై సాంగ్స్ నిరీక్షణ

  • @rudravenikanakaiah2997
    @rudravenikanakaiah2997 5 лет назад +25

    యమునా ఎందుకే నీకు అనే పాట వీడియో పాట అయితే ఇంకా చాలా బాగుండు. ఈ పాడిన వారు ఎవరు.జానకి అమ్మగారు అనుకుంటా.ఆయమ్మకి పాదాభివందనం. దయచేసి వీడియో సాంగ్ కూడా ఇవ్వగలరని నా ప్రార్థనా.

  • @bantigoud2238
    @bantigoud2238 15 дней назад

    Heart' melting movie 🎥 thank you 🎉

  • @BabluBablu-hj9jf
    @BabluBablu-hj9jf 5 лет назад +8

    I love this film,
    beautiful love story n
    beautiful songs

  • @hemanth7119
    @hemanth7119 Год назад +3

    లయరాజు మన ఇళయరాజా గారు.

  • @SARATHSHAGGY
    @SARATHSHAGGY 9 лет назад +9

    aakasam enatidho...anuragam anatidhi.... haunting melody

  • @doolivijayalaxmi3300
    @doolivijayalaxmi3300 Месяц назад

    Appudu vinna Haeigaa vuntundi.❤

  • @garrejagadish
    @garrejagadish 2 месяца назад

    ఎన్నిసార్లు విన్నా మధురానుభూతి కలిగించే పాటలు

  • @RajuNaikDheeravath
    @RajuNaikDheeravath 9 месяцев назад +1

    Till last day we will listen evergreen songs

  • @ramcoolestvlogs
    @ramcoolestvlogs 3 года назад +2

    Meerandaru Goppollu... enthamandi vachina Sare meere vaarandariki andukoleni Akasham...

  • @surebabumature668
    @surebabumature668 6 месяцев назад +3

    2024 lo vinnara

  • @roshans6599
    @roshans6599 Год назад +4

    Ilayaraja only can make this tune😍🤗🤗🤗

  • @chandrasekarande5752
    @chandrasekarande5752 4 года назад +5

    Maestro master piece frm raja and janaki

  • @yedalasanthiyedala5080
    @yedalasanthiyedala5080 9 лет назад +5

    neerikshana good movie.ilove akasam antido & yamuna song super kaka.

  • @suriya3492
    @suriya3492 4 месяца назад

    E album vinna prathi sari Edo teliyani anubhuthi❤❤❤

  • @jsr1233
    @jsr1233 9 месяцев назад +1

    జానకమ్మ మా కోసం మీరు ఇంకా పాడండి. మీరు తలచుకుంటే ఏ పాటనైనా అతి మధురంగా పాడగలరమ్మ. ప్లీజ్..

  • @venkatbadireddi8882
    @venkatbadireddi8882 3 месяца назад +2

    తీపి జ్ఞాపకాలు, మళ్ళీ అలాంటి వ్యక్తులు మధ్య పుట్టాలి

  • @Ramana-z2n
    @Ramana-z2n 2 месяца назад +1

    Hort tuching

  • @rkacademyofenglish6013
    @rkacademyofenglish6013 Год назад

    Maestro ilayaraja` s great album

  • @irukullashravan7564
    @irukullashravan7564 8 лет назад +11

    love this songs till my last breath

  • @venkatvizag678
    @venkatvizag678 Год назад +1

    Raja world best musician....

  • @rameshunnamati8010
    @rameshunnamati8010 2 года назад +2

    Super super

  • @Singles_kingdom
    @Singles_kingdom Год назад

    Eni sarlu Vina Mali Mali vinalanipisthadhi ❤

  • @vamsimini1528
    @vamsimini1528 2 года назад +1

    Mastero magical one

  • @RAMAKRISHNA-id2dh
    @RAMAKRISHNA-id2dh Год назад

    Wonderful songs forever & ever❤❤❤

  • @gajulavijaykumar5035
    @gajulavijaykumar5035 5 лет назад +14

    I love this song till my last breath.

  • @mudrakolasriahailam4100
    @mudrakolasriahailam4100 5 лет назад +5

    I.love.this.songs2019.😚😚😚

  • @raginasantosh1166
    @raginasantosh1166 Год назад

    Na child songs ❤❤❤❤❤

  • @crazyguyvihaanreddycrazyth9042
    @crazyguyvihaanreddycrazyth9042 5 лет назад +7

    Still 2020...any one thiree

  • @praveenmarubaka8510
    @praveenmarubaka8510 4 года назад +3

    Classic....

  • @lakme6272
    @lakme6272 9 лет назад +4

    good and nice melodies

  • @gowrigowri1991
    @gowrigowri1991 8 лет назад +2

    super songs na prinamu all songs

  • @gajendrak5180
    @gajendrak5180 2 года назад +1

    Evergreen🌲

  • @doodekulasiddiq8582
    @doodekulasiddiq8582 3 года назад +3

    Such a great song

  • @Rsri-pc4ld
    @Rsri-pc4ld 6 лет назад +7

    Chukkalley thochavey song vintunty goosebumps vccahy 😱

  • @geddadasrinudancer9846
    @geddadasrinudancer9846 2 года назад +1

    One of the my favorite movie and music album

  • @kothaveeraswamy3037
    @kothaveeraswamy3037 10 месяцев назад

    Superb

  • @srikanthgudipati3285
    @srikanthgudipati3285 6 месяцев назад

    2025❤❤❤❤

  • @s.l.d.vprasad6175
    @s.l.d.vprasad6175 4 года назад +1

    One and only raja sir

  • @praneshyadav9673
    @praneshyadav9673 8 лет назад +2

    Superb songs!!!!!

  • @t.ramanjaneyuluramanji7537
    @t.ramanjaneyuluramanji7537 7 лет назад +3

    I Love This Movie Songs

  • @komalkumar9073
    @komalkumar9073 3 года назад +2

    Beautiful Composition Of Ilayaraja🌹🌹🌹🌹🌹

  • @GopiKrishnaSurthineni
    @GopiKrishnaSurthineni 5 месяцев назад

    Yes

  • @kannasanjeeva5376
    @kannasanjeeva5376 7 лет назад +2

    super all songs

  • @siri1517
    @siri1517 9 лет назад +7

    good songs

  • @harika-or2wq
    @harika-or2wq 7 лет назад +4

    i love all songs

  • @srinivasrao5217
    @srinivasrao5217 4 года назад +3

    Evergreen heart touching songs👍

  • @sathishsaadhan176
    @sathishsaadhan176 3 года назад +1

    ❤️

  • @RajuNaikDheeravath
    @RajuNaikDheeravath 8 месяцев назад

    24/5/24

  • @laxmipericherla2232
    @laxmipericherla2232 2 года назад +1

    SONGS GOOD

  • @koppulagiridhar2921
    @koppulagiridhar2921 8 лет назад +8

    my life song chukkallo thochave. I dedicate this song my love YUWARANI KI

  • @jampanisreenivasarao595
    @jampanisreenivasarao595 9 месяцев назад

    జగ్గు vaddyyaa బాబోయ్. బై సైకో

  • @naveenkumar-wm8zb
    @naveenkumar-wm8zb Год назад

    I love it

  • @rammykumar7732
    @rammykumar7732 7 лет назад +3

    I love this type off song

  • @srinivasthoutam4729
    @srinivasthoutam4729 4 года назад +1

    Yamuna Song like

  • @VunnavaKalyani
    @VunnavaKalyani 11 месяцев назад

    ArchanA
    Face original
    E Okkasaree pic Lo vachhindhee. Later Gatsby...
    Maybe catch Evaro.... Chamanachaya attract figure.
    Smile, eyes... Attractive.... Pakka
    Palleture girl Ki full suitable figure.....

  • @sureshtelugu686
    @sureshtelugu686 6 лет назад +1

    super

  • @జైహింద్-ఝ5న
    @జైహింద్-ఝ5న Год назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😥😥😥💔❤❤❤❤❤

  • @roshans6599
    @roshans6599 Год назад +1

    I thought this song was tamil 🎵

  • @rajudoosarajudoosa1145
    @rajudoosarajudoosa1145 5 лет назад +1

    God song

  • @arssp428
    @arssp428 6 лет назад +2

    Super all songs and movie
    Kuda super

  • @mohsinmohammed9679
    @mohsinmohammed9679 Год назад

    2023

  • @sainathking3933
    @sainathking3933 5 лет назад +1

    👌👌

  • @subbarajukosuri6207
    @subbarajukosuri6207 5 лет назад +1

    Happy

  • @silparanisilpa2660
    @silparanisilpa2660 6 лет назад +1

    All songs is best for me

  • @phaniendrakumar7335
    @phaniendrakumar7335 6 лет назад +1

    Naana full movie plz

  • @gantalokesh3537
    @gantalokesh3537 2 года назад +2

    Listening to your songs feels like being in another world

  • @phaniendrakumar7335
    @phaniendrakumar7335 6 лет назад

    Nanna full movie plzzzzzzx

  • @NanduTalksSongs
    @NanduTalksSongs 6 лет назад +1

    Amrutha..Dhaara

  • @koteswararao1693
    @koteswararao1693 6 лет назад +2

    wonderful movie

  • @pavandeepak8611
    @pavandeepak8611 5 лет назад +1

    Where are this songs while all of this

  • @chitvelganesh2905
    @chitvelganesh2905 11 месяцев назад

    Hi

  • @AnithaAnitha-nx2wc
    @AnithaAnitha-nx2wc 3 года назад

    Thu CT

  • @gnhgnh2162
    @gnhgnh2162 11 месяцев назад

    ఫ్రెండ్స్ ఈ ఆదిత్య మ్యూజిక్ నా కొడుక్కి సబ్ స్క్రైబ్ చేసుకోవడం ఎందుకంటే వీడు ఫ్రీగా డౌన్లోడ్

  • @gnhgnh2162
    @gnhgnh2162 11 месяцев назад

    ఆదిత్య మ్యూజిక్ లాంటి నా కొడుకు చెత్త నా కొడుకు ఇంకెవడో ఎందుకంటే లేని వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని వీడియో చాలా సార్లు చూసుకోవాలి అనుకుంటారు ఈ నా కొడుకు డౌన్లోడ్ చేసుకుని పేమెంట్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి చెత్త నా కొడుకు కాకపోతే ఆడియో😢

  • @vasukotipalli1316
    @vasukotipalli1316 Год назад +5

    ఎన్నో వందల సార్లు విన్నానో నాకే తెలియదు.అయిన ఎప్పుడు విన్నా నాకు నచ్చుతుంది. ఇళయరాజా, కు జేసుదాస్ గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్న తక్కువే.

  • @anandyadavanandyadav7422
    @anandyadavanandyadav7422 2 года назад +6

    My lovely song 😍

  • @dbreddy8156
    @dbreddy8156 5 лет назад +2

    Supper Songs all time

  • @ysomu1310
    @ysomu1310 Год назад

    All time hits

  • @premkumarkannoju8738
    @premkumarkannoju8738 Год назад

    Super

  • @crazyguyvihaanreddycrazyth9042
    @crazyguyvihaanreddycrazyth9042 5 лет назад +2

    Em songs everrrrrr green song ss

  • @rambabupithani804
    @rambabupithani804 4 года назад +2

    Super songs 😍😍

  • @dhanalaxmiakkilla2624
    @dhanalaxmiakkilla2624 2 года назад +2

    My big big love song

  • @anjikcanjikc9216
    @anjikcanjikc9216 5 лет назад +2

    Very good song my life song