Gorintaku Movie Jukebox | KV Mahadevan Telugu Video Songs | Shobhan Babu, Savitri | YOYO TV Music
HTML-код
- Опубликовано: 28 янв 2018
- Gorintaku Movie back to back songs ( jukebox ). Starring Shobhan Babu, JV Ramana Murthy, Devadas Kanakala, Savitri, Sujatha, Prabhakar Reddy, Sharada, Ramaprabha among others. Directed by Dasari Narayana Rao and Produced by K. Murari. Music Composed by K. V. Mahadevan
YOYO TV Viral Videos:
goo.gl/nnCstS
YOYO TV Trending Stories:
goo.gl/6RWXQK
YOYO Unsolved Mysteries:
goo.gl/jkgYdG
YOYO TV Interviews:
goo.gl/8WMtF1
YOYO Time to Talk:
goo.gl/6bal83
Srimathi Oka Bahumathi:
goo.gl/34ACbE
Telangana:
goo.gl/gvnXE7
Chandamama Kathalu:
goo.gl/NVi8oF
-------------------------------------------------------------
YOYO TV Channel
goo.gl/wXqV5n
YOYO Cine Talkies:
goo.gl/9L4Ud6
YOYO News24:
goo.gl/d8AJbQ
YOYO TV Health:
goo.gl/n92zif
YOYO World:
goo.gl/ugWbSk
YOYO TV Kannada:
goo.gl/rphZLg
YOYO Kannada News
goo.gl/6f2nNA
YOYO TV Malayalam:
goo.gl/Ce44A6
YOYO Times:
goo.gl/ku427B
YOYO TV Hindi:
goo.gl/DCW9nU
YOYO TV Music
goo.gl/AoTveK
YOYO Telugu Movies
goo.gl/qa7AvF
----------------------------------------------------------------------------------
Follow Us on:
Facebook: YOYO-TV-Musi...
Google+ :plus.google.com/u/0/107100987...
Twitter: / yoyotvmusic
Website: yoyoiptv.com/
Subscribe Us / @yoyotvmusic Развлечения
Ma savetri Amma ki Ekkadaunna vandanalu
గోరింటాకు సినిమా నేను ఇంటర్ ప్రధమ 1979 జులైలో టెక్కలి భావాని థియేటర్లో చూసాను సూపర్ హిట్ శోభంబాబు సినిమాలు నేను
చెలఁచుసాను దేవత, స్వయంవరం,
డాక్టర్ బాబు, సినిమాలు చూసాను.
రాజు జయం న్యూస్ కోటబొమ్మాళి రిపోర్టర్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్
Namaskaram sir, great golden days - missing all now
కొంటె వయసు కోరిక లాగా గోదావరి ఉరుకలు చూడు ఊరక లేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు
ఈ సినిమా లో పాటలు అన్ని సూపర్
వన్స్ మోర్
పాటలు❤
చలం గారి కామెడీ పాట కూడా మంచి మెలోడీనే❤❤
నేనుమొదటసారివరుగారెండుషోలుఒకేదియేటర్ లోచూసానుఆఅనుభూతిఎప్పటికీ మరచిపోలేను (కాకినాడ పద్మప్రియలో)
ఈసినిమాలోనాకుబాగానచ్చినపాట కొమ్మకొమ్మకోసన్నాయి
శోభన్ బాబు గారి అత్యంత గొప్ప సినిమాలలో గోరింటాకు ఒకటి.. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శోభన్ బాబు గారు, సుజాత గారు, ప్రభాకర రెడ్డి గారు, వక్కలంక పద్మ గారు చక్కగా నటించారు.ముఖ్యంగా శోభన్ బాబు గారు సహజత్వంతో అద్భుతంగా నటించారు. దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించిన చిత్రాలు దాదాపు అన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి..
O
Aaakaasaveedilo Andala
Jaabilamma, Maa
SAAVITHRAMMA, Balu
Elanti patalu. Eerojullo. Inka chala ravali
Wonderful song's kv Mahadevan music,sp balu susilamma voice, Athreya lyrics super ❤enni sarlu vinna mallee mallee vinalanipinche ee patalu,thirigi ravu.....sweet memories ❤❤❤❤❤❤
గోరింట పూచింది కొమ్మా లేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది
గోరింట పూచింది కొమ్మా లేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది
ఇంచక్కా పండిన ఎర్రన్నిచుక్క
చిట్టి పేరంటాలికి శ్రీరామ రక్ష
కన్నె పేరంటాలికి కలకాలం రక్ష
గోరింట పూచింది కొమ్మా లేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది
మామిడీ చిగురెరుపు మంకెన పువ్వెరుపు
మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు
మామిడీ చిగురెరుపు మంకెన పువ్వెరుపు
మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు
సందె వెన్నెల్లోన సాగే మబ్బెరుపు
తానెరుపు అమ్మాయి తన వారిలోన
గోరింట పూచింది కొమ్మా లేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది
మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు
గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు
మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు
గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు
సింధూరంలా పూస్తే చిట్టి చేయంతా
అందాల చందమామ అతనే దిగి వస్తాడు
గోరింట పూచింది కొమ్మా లేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది
పడకూడదమ్మా పాపాయి మీద
పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు
పాపిష్టి కళ్ళల్లో పచ్చ కామెర్లు
కోపిష్టి కళ్ళల్లో కొరివి మంటల్లు
గోరింట పూచింది కొమ్మా లేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది
Super,andi, 👏👍
@@dahnadahnalakxmi2611 Thank you madam
🎉
Murai cinemalanni value based movies.touch ur heat.
యువచిత్ర వారి అన్ని సినిమాలోని పాటలు అద్భుతమైన సాహిత్యం మరియు సంగీతం ఎప్పుడు విన్న మనసు హాయిగా ఉంటుంది.
😊😊
@@vittavenkatesh9827😊ppl😊😊😊😊😊😊😊😊😊
@@vittavenkatesh982722w3
👌👌👌
SOBHAN BABU ఎప్పటకి రియల్ హీరో
ఎందుకో ఇంత మంచి సాంగ్లకి
ఎక్కువ గా కామెంట్స్ లేవు
ఇప్పుడు నుండి చూసే వాళ్ళు
ఒక్కో లై కు వేయండీ
21/04/2022
DoctorSubdueseekadmission😊
Ningatalkativechina
Bb@@srinivasaraopyla
Super
Super songs
Ma Andalasobhan
Sobhan Babu gari two way Love Movie Directed by his Highnes Beloved Dasari Narayana Rao. This Movie all time Hit and Box office Hit❤🎉.
.
Naa chinapudu chudaladu Pataliputra vinannu radio lo
Savitri 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
Very good song
Wonderful evergreen song
Supar songs
Adbutham. Chanla bagundi. Pata
All time hit songs. So beautiful.
Save thre Gare acting super
All songsSuper
Sobhan Babu a Classic and Respectable both in his Personnel Life and in Cinema's eventhough he is immortal. He is Roll Model for the Fourthcomming Male Actors.
All songs are very good.
Thank you.
Super song
నేను చూసిన మొదటి సినిమా గోరింటాకు కంచర పాలెం పరమేస్వరి లో చూశా
Echidu❤44
Song super
Ever green Hero Heeman shobhan babu. Every time we hear the songs give good energy and happy
🎉
Excellent meaning songs
❤
Gorintaku movie super 👌 songs 🎵 👌 Sobhan babu steps
One& only ever best for ever one of the tastiest dreem projects of producer 💐🙏💐👏🙏 Mr.KATRAGADDA MURARi..🙏💐👏🙏💐.
Do my bff
Naa chinapudu chosanu e...patalu vinnapudu arojulu gurthuki vastunnaye ado cheppaleni santhosam
Aaltim.suparhet.sangshero.sobanbabukenajanmadenasubakanchalu
Supersongs
Old movies. Chusi. Jera. Eppudunna darshakulu. Nirmathalu. Siggu. Sharam. Thechukondi
Super hit songs
Never before never after the following pictures
Super music
My romantic hero
What a picture
Nice golden songs
maa Amma ki ee songs Chala estam
Superrrrrrrrr
K0
Super melody songs
That is sawan hoga battery sawan Babu
All time musical hits
Enni times e songs vinnano teledu chala happy ga untundi
Any time 👌 👌 👌
Ex CX go
అభిరుచి గల నిర్మాత మురారి గారికి ధన్యవాదాలు.ఇంత మంచి పాటలు అందించిన రచయితలుకు&సంగీత దర్శకులుకు నమస్కారాలు. నేను 4వ తరగతి లో బొబ్బిలి లోను&డిగ్రీ పైనల్ సంవత్సరం లో అనకాపల్లి లో చూసిన అద్బుతమైన కళాఖండం.
W
Oiiiiiiiiii
join
ov
Long life songs never beet any songs
My favorite hero sobhan babu super 👌 golden songs 🎵 I like it 👍
Km
Super❤❤love story but, real lovers life story
👌👌👌👌
Please avoid ads
Heartly touching 🎵
NENU.AMMA.TO.KALESE.SUSENA.TULE.SENIMA
B.Hunya
Good movie
Very good songs evergreen fever music
Idly😂15
Mi
Very very super it song❤
Nice memmorbu songs nice
He leat songs
Good
Super song s
super songs
👌 ❤
Yes
ఎన్నిసార్లూఎన్నిసర్లు విన్నవిన్న మ్మనసుకు హైగవుంతైగావుంటుంది సూపర్
E2
J
🌹సోగ్గాడు శోభన్ బాబు🌹గారి చక్కటి మ్యూజికల్ హిట్స్ అంది స్తున్నందుకు మీకు ధన్యవాదములు🙏🙏🙏
Marvalas Sobhan Babu gari Gorintaku Songs for now and all times.
Sumadhura gitalu once for all
V in
TV
SUPER SONG
G
కె మురారి సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్ .. కెవి మహదేవన్ అందించిన స్వరాలు సూపర్
❤😢f koon
@@ChangalRayuduChatla00p00⁰l😊⁹00⁰0000⁰0⁰
@@ChangalRayuduChatlaG2
Ddddddddddddegbdddddd
O
F
li
Very sweet songs
L kmBio
పాట మధ్యలో యాడ్స్ బాగాలేదు. మంచి మూడ్ లో పాట వింటే మూడ్ అవుట్ అవుతుంది. పాట తరువాత యాడ్స్ పెట్టండి.
❤
😢😢😢
20:😊13
Super
Super song
👌👌👌
Super
Mana samskruthi ki. Thagga patalu. Inka ravali
Jera. Darshaka nirmathalu. Kallu theravandi
Mana deshamiki. Mana samskruthiki. Thagga. Cinimalu. Samajamiki. Avasaram voche patalu
Cinimalu. Theesthe andinchandi
Andinchandi