Back 2 Back Full Video Songs | Gundamma Katha | NTR | ANR | Savitri | Jamuna | ETV Cinema

Поделиться
HTML-код
  • Опубликовано: 29 янв 2017
  • Gundamma Katha is a 1962 Indian Telugu-language comedy-drama film directed by Kamalakara Kameswara Rao and co-produced by B. Nagi Reddy and Aluri Chakrapani under their banner Vijaya Vauhini Studios. Partially inspired by William Shakespeare's comedy The Taming of the Shrew, Gundamma Katha is the official remake of B. Vittalacharya's Kannada film Mane Thumbida Hennu (1958). It is also the first remake by Vijaya Vauhini Studios. It features N. T. Rama Rao, Akkineni Nageswara Rao, Savitri, and Jamuna in the lead roles, and S. V. Ranga Rao, Suryakantam and Ramana Reddy in supporting roles.
    Directed by : Kamalakara Kameswara Rao
    Produced by : B. Nagi Reddy, Aluri Chakrapani
    Starring : N. T. Rama Rao, Akkineni Nageswara Rao, Savitri, Jamuna
    Music by : Ghantasala
    Watch More Latest Movies Subscribe : goo.gl/vZ9GIY
    Follow us on - goo.gl/AlsFSW
    Web Site : www.etv.co.in
    ETV Cinema to proudly present... The beloved favourite movies that have transcended time and trends! The all time hits that have
    touched the hearts of Telugus... Most profoundly!
  • КиноКино

Комментарии • 1 тыс.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Год назад +11

    మనుషుల.మనసులు.కూడా.కల్తీ.అయ్యాయి/నమ్మితే.విషం.కక్కుతారు.నమ్మవద్దని.చెబితేమనవాళ్ళు.వినరు/

  • @gsuvarna9256
    @gsuvarna9256 Год назад +45

    చక్కని పాట అప్పుడు సిమాలు ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది పద పదానికి అర్ధం ఉంటుంది 👌

  • @parthasarathyh.k7982
    @parthasarathyh.k7982 Год назад +33

    తెలుగు చలన చిత్ర చరిత్రలో గుండమ్మ కథ అపురూప చిత్ర రా రాజు!!!❤

  • @prasadaraodarapu9863
    @prasadaraodarapu9863 Месяц назад +2

    Ever Green duets full of Melodious Music. 🎉

  • @telukuntanagamani1335
    @telukuntanagamani1335 2 года назад +7

    wonderful movie

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 года назад +11

    మహానటుల సమ్మేళనం
    తెలుగు చిత్రసీమ మణిమకుటం...
    ఎన్.టి.ఆర్. ఏ.ఎన్.ఆర్.
    సావిత్రి జమున గార్ల
    మహోన్నత రూపం...
    మనసు తాకిన సంగీతానికి
    మధురమైన సాహిత్యం...
    పదికాలాలైనా ... పరితపించని..
    హృదయముండునా...
    Old is Gold 🎶🎵🎶🎵

    • @vijayamandarapu
      @vijayamandarapu 5 месяцев назад +2

      Messammamoviesongs

    • @chinnaiahpeddinni99
      @chinnaiahpeddinni99 4 месяца назад

      I8jjbbn nn jjj min jjj min ññkmñbj8nj nn juhlll ok kk thh bñ​@vijayñ nn mmm xz😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅amandarapu

    • @BalijepalliNagaAnjaneyulu
      @BalijepalliNagaAnjaneyulu 3 месяца назад

      😂 20:00 20:01 21:00

    • @gamingchallenger-qc5xf
      @gamingchallenger-qc5xf 2 месяца назад

      M​vvvjbvhvüć¹⅓l@@BalijepalliNagaAnjaneyulu

    • @kbalunaik209
      @kbalunaik209 19 дней назад

      Good songs NTR & akkineni.

  • @paparaopaparapaparaotnp6642
    @paparaopaparapaparaotnp6642 Год назад +2

    ఈ పా ట ల ఇం టుంటే ఇప్పడు మనం బ్రతు న్నది బ్ర తు కే నా

  • @arjunamurthymanikonda1191
    @arjunamurthymanikonda1191 2 года назад +2

    In gundamma Katha all songs are very fine.

  • @kmanojkumar1068
    @kmanojkumar1068 Год назад +18

    ఎంతో మంచి పాటలు ఇటువంటి పాటలు వింటూ ఉంటే మనసు గాలిలో తేలిపోతుంది ఈ పాటలు నా భూతో నా భవిష్యత్

  • @mohammadshafi1427
    @mohammadshafi1427 2 года назад +6

    N.t.r.&savitri action &songs very very nice is good

  • @bhakiyalakshmibhakiyalaksh3191
    @bhakiyalakshmibhakiyalaksh3191 2 месяца назад

    Gundamma Katha! Wonderful picture! I purchased this cassette during the year 1984.someone has stollen it from my possession. After a gap of 40 years I got a chance to hear these songs. Thanks.I am eagerly expecting the songs of the film Devdas. 😊

  • @artherpaulnelapati4577
    @artherpaulnelapati4577 Год назад +17

    అద్భుతమైన, వినదగిన, అర్ధవంతమైన, చక్కని సంగీతం తో కూడిన మరువలేని మధురగీతాల మాలిక.👍👍👌👌

    • @narasimharao74
      @narasimharao74 Год назад +1

      ఇలాంటి సినిమాలు ఇక రావు

  • @nesemurali6061
    @nesemurali6061 3 года назад +30

    ఈరోజుల్లో ఇలాంటి పాటలు వినడం చాల సంతోషంగా ఉన్నది.

  • @nirmalapagadala1070
    @nirmalapagadala1070 4 года назад +53

    ఎంత మంచి పాటలు మనసును దోసుకునే సంగీతం.
    ది గ్రేట్ యాక్టర్స్. అందమైన హీరో. హీరోయిన్స్. వారికీ వారే సాటి మాటలేవు

  • @VijayaLakshmiy-sy4kt
    @VijayaLakshmiy-sy4kt 2 месяца назад +2

    Golden songslives till the universe is there

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 2 года назад +10

    విజయావారి సాంఘిక చిత్రాలలో NO.1 మూవీ.NTR,ANR, సావిత్రి,జమున,SVR la నటన, ఘంటసాల,సంగీతం ,పింగళి పాటలు,DV.నరసరాజు మాటలు,కమలాకర కామేశ్వరరావు డైరెక్షన్ great.

  • @sreekar8124
    @sreekar8124 Год назад +5

    Excellent Legendary Movie

  • @ramuvalmeeki1720
    @ramuvalmeeki1720 4 года назад +22

    పాటలోని సాహిత్యము ,సంగీతము మనసుని హత్తుకునేలా ఉన్నాయి. భాదలన్ని ఒక్కసారిగా మరచి పోతాము

  • @muralidharpalukuru4582
    @muralidharpalukuru4582 2 года назад +2

    ఘంటసాల గారి సంగీతం లో వచ్చిన విజయా వారి సినిమా gundamma kadha

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 9 месяцев назад +1

    all songs of ntr garu and anr garu are superb songs of gundamma Katha are superb songs .malli malli vinalani pinche.melodious songs.

  • @madhulathareddy123
    @madhulathareddy123 3 года назад +11

    Very good, ఇలా పాటతోనే start అయి, మధ్యలో advertisements లేకుండా ఉంటే ఇంట్లో పనీ చేసుకునేటప్పుడు, వంట, నిద్ర పోయేముందు అలా పెట్టుకొని వదిలేస్తే హాయిగా ఉంటుంది

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 Год назад +6

    60 సంవత్సరాల క్రితమే చెప్పినటువంటి జీవిత సత్యాలు ఇవి కాలజ్ఞానం బోధించిన బ్రహ్మంగారి నుండి ఈరోజు వరకు అంటే 20 22 సంవత్సరం వరకు జరుగుతున్న జీవిత సత్యాలను కళ్ళకు కట్టినట్టు చెప్పినటువంటి ఈ పాట పది కాలాలపాటు జీవించి ఉంటుంది, ఎందుకంటే ఇవి జీవిత సత్యాలు ఈ పాట మనకు, అంటే. ఈ తరానికి జ్ఞానోదయం కలిగించే ఒక పాట కనుక దీనిని అందరూ మనసు పూర్వకంగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

  • @DasariSatyanarayana-mr1cz
    @DasariSatyanarayana-mr1cz 20 дней назад +2

    గోల్డెన్ హిట్స్

  • @narayanangosala4141
    @narayanangosala4141 23 дня назад

    ఘంటసాల గారి సంగీతం మృధు మధురమైన హాయిని గొలిపే అమృత భాండం.

  • @ramannaneelam8879
    @ramannaneelam8879 3 года назад +9

    Sannaga veeche challa, Gundamma Katha
    Sannaga veeche challa
    Singer : Suseela
    Lyrics : Pingali Nagendra rao
    Music : Ghantasala
    సన్నగ వీచే చల్లగాలికి కనులు మూసినా కలలాయే
    తెల్లని వెన్నెల పానుపుపై కలలో వింతలు కననాయే
    సన్నగ వీచే చల్లగాలికి కనులు మూసినా కలలాయే
    తెల్లని వెన్నెల పానుపుపై కలలో వింతలు కననాయే
    అవి తలచిన ఏమో సిగ్గాయే
    కనులు తెరచినా నీవాయే నే కనులు మూసినా నీవాయే
    కనులు తెరచినా నీవాయే
    నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడి విననాయే
    నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడి విననాయే
    కలవరపడి నే కనులు తెరవగా కంటిపాపలో నీవాయే
    ఎచట చూచినా నీవాయే
    కనులు తెరచినా నీవాయే నే కనులు మూసినా నీవాయే
    కనులు తెరచినా నీవాయే
    మేలుకొనిన నా మదిలో ఏవో మెల్లని పిలుపులు విననాయే
    మేలుకొనిన నా మదిలో ఏవో మెల్లని పిలుపులు విననాయే
    ఉలికిపాటుతో కలయవెదకిన హృదయఫలకమున నీవాయే
    కనులు తెరచినా నీవాయే నే కనులు మూసినా నీవేనాయే

  • @alladababu6721
    @alladababu6721 5 месяцев назад +4

    Suryakantham action was 😎 awesome None can be better can than her

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 2 месяца назад

    Intiki velugu Udutaaamma. Rama- 🦜🐄😘💖🐿️🐒🕊️.!!.

  • @bhaskarbashu7969
    @bhaskarbashu7969 Год назад +1

    వీళ్ళీద్దరి combination బాగుంటుంది.

  • @narayanaraochikkala7783
    @narayanaraochikkala7783 10 месяцев назад +14

    ఏమి వార్ణించగలం ఎవరైనా శిరస్సు వంచి దాహోయం అవ్వటం తప్ప. సంగీత దర్శుకుని కి నా శిరస్సు వంచి పాదాభివందనాలు 🙏🌹👌

    • @Praveen-nl7fp
      @Praveen-nl7fp 9 месяцев назад

      ))6yur

    • @Praveen-nl7fp
      @Praveen-nl7fp 9 месяцев назад

      .

    • @ysthippeswamyyargunta5117
      @ysthippeswamyyargunta5117 2 месяца назад

      Mk❤nkjjkoolj87io9jijìjhigcc z,,t2Zssdeaa3qq345
      5qq😊😊😊n iyxx5 76TXZ69MMCCZZZSS32²112QQa11111¹11111¹111​@@Praveen-nl7fp

  • @Hitler_6589
    @Hitler_6589 2 года назад +5

    Superb songs 😍❤️😍❤️😍😍🥰❤️❤️😍😍

  • @paparaopaparapaparaotnp6642
    @paparaopaparapaparaotnp6642 Год назад +1

    ఈ పాట లకో సమైనా చ చ్చి మళ్లి పుట్టాలని పి స్తుంది.

  • @obannamro4627
    @obannamro4627 4 месяца назад

    Old songs vinadamu oka varamu
    Present generation had no idea how is old songs and melodious some are not full meaning of old songs wonderful and beautiful hero, heroines
    Super interesting video

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 года назад +6

    BEST MOVIE AND BEST SONGS.

  • @salapuramunaidusalapuvanip5295
    @salapuramunaidusalapuvanip5295 4 года назад +18

    సూపర్ పాటలు ఇందులో అన్ని పాటలు సూపరో సూపర్ ఎన్నిసార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడలనిపిస్తుంది నేను తేదీ 25/6/2020 చూశాను

  • @govindarajugolakoti7389
    @govindarajugolakoti7389 2 месяца назад

    Golden hits .ever green ,heart touch

  • @evelynevelyn3359
    @evelynevelyn3359 2 года назад +1

    Super 👌 songs 🎵 Manithan Maravillai (Tamil Movie 🎬)📻🎧🎤⚘

    • @kamalnadella6616
      @kamalnadella6616 2 года назад +1

      ఎవరి గ్రీన్ పాటలు, అందులోని సాహిత్యం. మంచి కామెడీ, ఒకరిని మించిన ఒకరైన నటులు.

  • @rajeshkune2630
    @rajeshkune2630 5 лет назад +10

    Super song

  • @nookapparaokattumuri5758
    @nookapparaokattumuri5758 Год назад +8

    ఆటలు ఆనందంగా ఉన్నవి ఈ పాటల వల్ల జీవితంలో సరదాగా అనిపించి

  • @SairamSairam-xe1fu
    @SairamSairam-xe1fu 24 дня назад

    చాలా చాలా అద్భుతమైన పాట

  • @prathapnaidu7403
    @prathapnaidu7403 5 месяцев назад

    One of big hit picture of late ntr and late savithri in telugu flim industry.

  • @valmikianji1842
    @valmikianji1842 3 года назад +21

    అపూర్వం అద్భుతం పాటలు వింటుంటే మనసు కరిగిపోతుంది.ప్రతి పదానికి నిగూఢమైన అర్థం అత్యధ్భుతం.

  • @tanukusaikumari8882
    @tanukusaikumari8882 4 года назад +7

    Very nice

  • @prabhakarnainy5229
    @prabhakarnainy5229 2 года назад +7

    Great ntr old Golden hitssuperb

  • @PVARAPRASADARAO
    @PVARAPRASADARAO 5 месяцев назад +4

    ghantasal సుశీల maduramaina పాటలు మనజీవితంలో వినలేముగాక వినలేము

  • @kameswararao8977
    @kameswararao8977 3 года назад +22

    Super duper hit from Super production house with Super actors, Super action,Super dialogues,Super scenes,Super
    lyrics,Super songs,Super music from Super music director and Super director.I can guarantee that there will not be any movie
    in telugu which beat in 1000 years.

    • @rider_nagacharan2
      @rider_nagacharan2 3 года назад +3

      Nice

    • @intibabulu2147
      @intibabulu2147 2 года назад

      AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAASA

    • @chandrashekar-so9ej
      @chandrashekar-so9ej 2 года назад

      🙏🙏🙏

    • @chandrashekar-so9ej
      @chandrashekar-so9ej 2 года назад

      @@rider_nagacharan2 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @nainalaprakashrao2660
      @nainalaprakashrao2660 Год назад

      When I was in Secondary School, I saw this movie in a touring talkies.....Being a Village boy studying in the Village High school....we have been to the Village Theatre.....those days it is itself greate thing...... Musical Hit n Both top heros of that time in film field..

  • @acharichebolu9797
    @acharichebolu9797 3 года назад +7

    Old is gold super songes

  • @lakshmirajyam2284
    @lakshmirajyam2284 Год назад +1

    ఆ songs వింటూంటే మనసు తన్మయం తో నిండుతుంది

  • @pdamarnath3942
    @pdamarnath3942 Год назад +5

    A classic and class apart

  • @venkateshwarlusv5700
    @venkateshwarlusv5700 Год назад +5

    Ntr acting super super excelent

  • @shettyveeravenkateswararao1303
    @shettyveeravenkateswararao1303 3 года назад +4

    సూపర్ సినిమా

  • @suseelaippagunta9351
    @suseelaippagunta9351 4 месяца назад

    అన్నీ పాటలూ మధుర మంజుల పాదాలే! 🩷💙❤️👍🏼
    అద్భుతమైన పాత సినిమా లు!
    సమాజం మీద ప్రతిఫలించిన విలువలు🙏🏼🙏🏼🌹💙🩷
    బ్రతుకు బాటలు చక్కదిద్దిన సినిమాలు!
    నటీనటులు నటించలేదు సుమా!
    పాత్రలలో జీవించారు 🙏🏼🙏🏼🌹💙🩷
    బ్రతుకు పరమార్థం తెలిసేలా నైతిక విలువలను మేళవించి , నిజమైన ప్రేమకు జీవన భాష్యం చెప్పిన ఆనాటి 🩷మేటి సినిమాలు💙🩷🌹🩷💙🙏🏼🙏🏼

  • @ramakumarraju3732
    @ramakumarraju3732 5 лет назад +8

    excellent

  • @rajanbabu8720
    @rajanbabu8720 4 года назад +20

    Wonderful,excellent,song i love very much. Sirumalla rajan babu.

  • @kollimallikarjun2172
    @kollimallikarjun2172 3 года назад +20

    Simply outstanding

  • @madhus1855
    @madhus1855 4 года назад +23

    అద్భుతమైన పాటలు ,ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు .

  • @saratgunda7683
    @saratgunda7683 6 месяцев назад +3

    ఈ చలనచిత్రం నందు ప్రతి పాట ఒక ఆణిముత్యం.

  • @madhusudanaraoganipineni4244
    @madhusudanaraoganipineni4244 2 года назад +8

    Wonderful song NT.R THE GREAT SUPERB ACTION ,GHANTASALA MUSIC SAVITHRI JODI ,VIJAYAVARI PRODUCTION ,WONDER🙂🙂🙂🙂🍀💐🪴🍁👍👍

  • @user-hj3sh2zn1h
    @user-hj3sh2zn1h 11 месяцев назад +4

    My favorite movie ❤ songs

  • @bokamdemudu7512
    @bokamdemudu7512 11 месяцев назад +3

    Wonderful old songs. Language and meaningful to the situation used is great. Present generation unable to understand thus they like it much.

  • @bharathchandra7641
    @bharathchandra7641 2 года назад +4

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అందించిన గొప్ప మూజికల్ హిట్

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 года назад +12

    ntr Gari old adbhutamaina paata ghantSala Gari pratibha.very nice.

  • @kompelliravi1920
    @kompelliravi1920 6 лет назад +23

    ఈ పాట ఎన్నటికీ నిలిచి ఉంటుంది
    (ఎలదాసరి రవి కురిక్యాల)

    • @andekasiraju6721
      @andekasiraju6721 6 лет назад +2

      ఎటువంటి పాటలు రాసారో మహానుభావులు

    • @buchibabupratty6973
      @buchibabupratty6973 6 лет назад

      songs are morveles my heartful thanks for giving us nice and beautiful unforgettable songs. Request you to play mayabazar songs

    • @kommarakaluvasubramanyam4698
      @kommarakaluvasubramanyam4698 3 года назад

      @@andekasiraju6721 eyv

    • @RAMASWAMYRAMASWAMY-jr3le
      @RAMASWAMYRAMASWAMY-jr3le Год назад

      Manchi patale. Mari oka neethi sandeshani teliparu kathalo. Gurthinchali.

  • @venkateswararaothupakula9776
    @venkateswararaothupakula9776 Год назад +7

    8-7-2023. Melodious songs. I am 70 years old. In my childhood also I used to enjoy by singing all these songs.

  • @aadinarayanareddy2300
    @aadinarayanareddy2300 2 года назад +26

    ఆ(పాత) మధుర గీతాలు
    మళ్ళీ మళ్ళీ వినే అవకాశం
    కలుగుతున్నందుకు మూలకారణమైన యూట్యూబ్ వారికి ధన్యవాదాలు.

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 2 года назад +6

    ఎన్నిసార్లు విన్నా తనివి తీర ని పాటలు.ఘంటసాల,సుశీల,లీల గాత్రం అమోఘం.

  • @g.vnagabhushanam8770
    @g.vnagabhushanam8770 Год назад +5

    Excellent and melodious song of yester YEARS.
    Hit and super hits songs.
    These songs are inspire all generations.
    🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @bhaskarbabu5495
    @bhaskarbabu5495 5 лет назад +9

    Thankyou very much
    This A golden songs poket

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 года назад +1

    very.nice song ofghanta Sala garu and suseela garu

    • @vktirupathi8597
      @vktirupathi8597 Год назад

      It was released in16
      Itwas realesedin1962 studying6th clasa

  • @chaitraguruvelli1477
    @chaitraguruvelli1477 3 года назад +14

    Extra ordinary performance of each actor in this movie.old is gold.i love them marvelous, outstanding what not everything.

  • @adityakodati1816
    @adityakodati1816 Месяц назад +3

    2025 lo ee patalu vine varu evarina vunnara....😅

  • @gindira6286
    @gindira6286 2 года назад +1

    This is beautiful images of beautiful hands

  • @somapothareddy9421
    @somapothareddy9421 Год назад +10

    Great actors NTR,savithri,ANR, un forgettable movie and songs.Old is Gold 🥇.

  • @shailajanayak2091
    @shailajanayak2091 3 года назад +10

    Nice n beautiful songs.evergreen ntr beautiful savitri her eyes r beautiful.

    • @gonalakshmaiah9040
      @gonalakshmaiah9040 2 года назад

      2222a22222a2a22a2aa222a2a22222222a2a2a2a2222a2232a2a223222a222a2a22222a3

    • @gonalakshmaiah9040
      @gonalakshmaiah9040 2 года назад

      A222a2aaaaa2aaaa2a2aa222aa22a2aaaaa2a22a2aaaaa2aa2aaa2aa2aaa2a2a222a2a2a22a2a2a2a22a22a22a2a22a2a2a2a2a22a2a22a2a2a22a2a22a22a222a2a22a22a2a2a22a22a2a2a2a22222a2a2a2a2a2a2a2a222a2a2a22a2a2a2a2a2a22a22a2a2a2a2a2a22a2a2a2a2a2a2a22a2a2222a2a22a22a2a2a2a22a2a2a2a2a2a2a22a2a2a22a2222a2a22a2a2a2a2a2a2a2a2a2a22a2a2a2a22a22a2a2a2a22a2a2a2a2a2a22a2a2a2a2a2a2a2a22a2a2a2a22a2a222a2a2a22a2a2a2a2a2a2a2a2a2a2a2a2a2a2a2a2a2a222a2a2a2a2a

    • @gonalakshmaiah9040
      @gonalakshmaiah9040 2 года назад

      Ac2a

    • @chandrashekar-so9ej
      @chandrashekar-so9ej 2 года назад

      Godess

  • @shaikmohammednoor778
    @shaikmohammednoor778 3 года назад +14

    My all time favourite .......I think I have born in a wrong era....😂

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 3 года назад +12

    Delightful songs.Both NTR and Savitri famous actors expressed joyful feelings more affectionately.Old film songs gives more relief,ever rememberable.Good composition.Appears to be made for
    each other.Delightful action of SAVITRi's opined to have been awarded as MAHANATI.Jamuna/ANR too have acted well.
    Joyful expression of feelings is excited KALKITURAI in Telugu film Industry .Keeps blood pressure /
    Heart beatings to normal position Good relief Nice picturisation.Nice lyrics.😢

  • @murthyv.d.4436
    @murthyv.d.4436 2 года назад +17

    Sweet love story, told by a masterful Director and accompanied by melodious tunes. Jamuna and Savithri were so beautiful! Playful NTR and charming ANR, with Suryakantham and Ramanareddy in their character roles, brought the story alive. An ageless masterpiece!

  • @Sha.C01
    @Sha.C01 4 года назад +39

    I am in 30's but I like these movie very much, songs also ,old is gold

  • @sunitha7385
    @sunitha7385 3 года назад +99

    2020 కాదు కదా 2220 వచ్చినా కూడా ఈ పాటలకి క్రేజ్ తగ్గదు

    • @thotavenkateswarlu3702
      @thotavenkateswarlu3702 3 года назад +7

      Veetini gurinchi comments chese stai ledu ippati generation ki

    • @sunitha7385
      @sunitha7385 3 года назад +3

      నా వయసు 30 సంవత్సరాలు నాకు ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అంతేకాకుండా ఎన్టీఆర్ ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం ఎప్పుడు అందుకనే ఈ కామెంట్ పెట్టాను ఈ జనరేషన్ వాళ్లకు ఏమో నాకు చాలా బాగా నచ్చుతాయి

    • @rupalijain7806
      @rupalijain7806 3 года назад

      @@sunitha7385 ppt

    • @kondlasrikanth829
      @kondlasrikanth829 2 года назад

      @@sunitha7385 th⁵4

    • @syedsubhani3237
      @syedsubhani3237 2 года назад

      @@thotavenkateswarlu3702 q

  • @ramjeemalotu5956
    @ramjeemalotu5956 3 года назад +2

    Super Excellent 👍 songs 👍👌👍👏 old is gold 👌🙌👌🙌

  • @pushpaneelagiri5529
    @pushpaneelagiri5529 9 дней назад

    Supar songs Gundamma katha

  • @adibhatlajayavani554
    @adibhatlajayavani554 3 года назад +8

    ఇలాంటి సినిమాలు గాని పాటలు గాని ఇప్పుడు రావు మధురమైన పాటలు

  • @madhavaraopotturi2787
    @madhavaraopotturi2787 2 года назад +26

    It was an excellent movie. Even now I enjoy listening to such songs while walking

  • @janasynic8630
    @janasynic8630 2 года назад +2

    రోజూ నిద్ర పోయే ముందు వింటాను నేను..

  • @durgaprasadc7314
    @durgaprasadc7314 7 месяцев назад

    అందమైన నటి నటులు, చక్కని హావభావాలు, మధుర మైన గీతాలు, హాయిని గోలిపే సంగీతం
    వుత్తమమైన అభిరుచి కల నిర్మాత దర్శకుడు ప్రేక్షకులు మరో లోకంలో విహారం చేస్తున్నాయి

  • @Tej7788
    @Tej7788 4 года назад +5

    super song

  • @sreenivasn6791
    @sreenivasn6791 Год назад +9

    All time old is gold songs gold day's

  • @v.v.satyanarayanasetty3233
    @v.v.satyanarayanasetty3233 4 года назад +12

    ALLL SONGS ARE SUPERB

  • @rangaswamyks8287
    @rangaswamyks8287 Год назад +4

    Shree Ghantasalagaru padina 2800 cinema patalu
    Anni super duper hitle

  • @user-nj9vb8jt2g
    @user-nj9vb8jt2g 2 года назад +10

    Heart touching songs

  • @v.v.satyanarayanasetty3233
    @v.v.satyanarayanasetty3233 4 года назад +32

    MELODIOUS SONGS. SUPER ACTION BY ANR ,NTR ,SAVITRI & JAMUNA

  • @c.venkataramana4383
    @c.venkataramana4383 Год назад +2

    Goldis gold old is old,both are equal same ,but both are not death, but everyday maind is frshout from old golden songs

  • @ganapathik7397
    @ganapathik7397 2 года назад +1

    Super very nice song s 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suryaraochelikani8822
    @suryaraochelikani8822 6 лет назад +110

    55సం"క్రితం గుండమ్మ కథ లోని ఈపాట ఎంత ముందు చూపు తో వ్రాసారో ఈతరం వారు వింటే అర్ధమవుతుంది.

  • @indurama7763
    @indurama7763 6 лет назад +5

    savithriji nadumida bindatho ala vayyaramga nadusthunte ntr shock tho ala chustharu excellent aa devatha pallikina navvina chusina nadichina muthyalu raluthuntavi and intiki velugaina deepam nindu aina punnami jabbili....
    . kanta chusina povu thapam jantunte enduranidu e lotu..... chusina ventane chei ethi mokkalanipinchey devathava na daling savithri love u dear e mv excellent telugu industry lo thanadaina mudratho kudina elanti movies epatiki inka ralevu

  • @baddambikshapathi6743
    @baddambikshapathi6743 2 года назад

    nenu ma nanna garitho kalisi 1976 lo malkajgiri pakkana gala mirjaalguda
    Lo rameshwar talkees dabba talkees anevaaru andhulo ne ee cinema chusitimi appudu na vayasu 8yrs ippudu naku 54 yrs ippatiki aa paatalanna cinema anna anduloni taraganamanna chaala abhimaanam
    sakutumbha saparivaara sametha nga chudavalasina kutumbha khatha
    chalana chitramu

  • @subbarao3995
    @subbarao3995 20 дней назад

    Nice and beautiful and melody songs

  • @ramachandramalkari7945
    @ramachandramalkari7945 2 года назад +8

    Super super super gold songs immemorial, unforgettable to everyone.

  • @balusfavouritesbalu2365
    @balusfavouritesbalu2365 2 года назад +8

    Mind peaceful songs ever..Breakfast and Dinner not required 💕💕💕😊

  • @kollurimadhuri2287
    @kollurimadhuri2287 3 года назад

    Super songs bhumi medha unna rojulu e patalaki craz thaghadhu

  • @nalluriravikumar3276
    @nalluriravikumar3276 3 года назад +5

    Very very good songs under savitri and N,T,R