Thota Ramudu Songs - O Bangaru Rangula Chilaka - Chalam - Kannada Manjula - Old Telugu Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • Thota Ramudu Video Songs
    Watch Chalam Kannada Manjula's Thota Ramudu Telugu Old Movie Song With HD Quality
    Music : Sathyam
    Lyrics : Aathreya
    Kosaraju
    Daasaradhi
    C Narayana Reddy

Комментарии • 3,4 тыс.

  • @ravikumar2762
    @ravikumar2762 5 месяцев назад +214

    2024 లో వింటున్న వాళ్ళు ఒక లైక్

  • @ambatipudinageswararao1774
    @ambatipudinageswararao1774 6 лет назад +612

    ఐలాంటి అద్భుతమైన పాట.... జీవితంలో ఒక్కసారే. రాయగలిగిని పాట.... రచయిత కి పాదాభివందనం 🙏🙏

  • @kandursrinivas6609
    @kandursrinivas6609 4 года назад +516

    ఎంతెంత మదురతి మధురం సాహిత్యం.
    మనసు పులకించి,పల్లవించి, ఎక్కడెక్కడికో వెళుతుంది,
    అంగీరించే సాహితీ ప్రియులు ఒక్క లైక్ వేసుకోండి

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 3 года назад +143

    ఈ పాటని రోజుకి ఒక్కసారైనా వింటాము అంత గొప్ప పాట సున్నితమైన సంగీతం వింటుంటే ప్రాణం హాయిగా ఉంటుంది సూపర్ సాంగ్ ❤️❤️❤️❤️

  • @narendraguttula5575
    @narendraguttula5575 5 лет назад +78

    ఈ పాట విన్నక నా ప్రాణం హయీగా ఉంది. అందరికీ పాదబివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chowdarychatrati373
    @chowdarychatrati373 8 месяцев назад +18

    ఈ పాటను అప్పుడప్పుడూ వింటూ రిలాక్స్ అవుతుంటాను

  • @purnashekarhanamkonda3714
    @purnashekarhanamkonda3714 5 лет назад +74

    ఈ పాట రాసిన రచయితకు ముందు కోటి కృతజ్ఞతలు ఈపాట పాడిన సింగర్స్ మరియు సంగీత దర్శకునికి శతకోటివందనాలు నాకు చాలా ఇష్టమైన ఈ పాట ఇప్పట్లో ఇంతచక్కటి అర్ధాలతో రావు ముఖ్యముగా యు ట్యూబ్ వారికి కృతజ్ఞలు

  • @ramindlakumarbabu
    @ramindlakumarbabu 5 лет назад +19

    వింటూంటే..... యెంత హాయిగా వుందో.... ఇంత గొప్ప పాటను వినిపించిన కళామతల్లి ముద్దుబిడ్డ లకు నాపాదాభి వందనాలు.

  • @mallikarjunmalli8564
    @mallikarjunmalli8564 4 года назад +253

    ఈ పాటలో ఏమి ఉందో తెలియదు కాని ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇది వినాలని ఉంటుంది ఎందుకంటే ఇది కేవలం పాట కాదు కాబట్టి దీని గురించి ఎంత చెప్పినా తక్కువే సూపర్ సాంగ్

  • @tataraoduggirala9892
    @tataraoduggirala9892 5 лет назад +405

    1970-80 లొ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక వెలుగు వెలిగింది అంటే ఇటువంటి మధుర గీతాలే .. .అలనాటి నటులు,గేయ రచయిత లు,నెపద్య గాయకులు,చిత్ర దర్శకులు ఎప్పటికి చిరస్మరణీయులు.ఇటువంటి పాటలను 2019లొ మనం విని ఆనందిస్తున్నాం అంటే మనం చాలా అదృష్టవంతులమ్.🙏🙏🙏🙏

    • @supergamingboy1893
      @supergamingboy1893 4 года назад +1

      o mudu rangula jenta yeguraveee o bangaru rangula jenta eguraveee

    • @innareddyp6172
      @innareddyp6172 4 года назад +2

      1990 songs also 2000 year nunchi patalo melody takkuva ayyi sodhi dharuvulu ekkuva ayyayi.

    • @dhanalakshmigonagunta1366
      @dhanalakshmigonagunta1366 4 года назад

      నజంగ ఈ పటల వనటః అదృషటం

    • @innareddyp6172
      @innareddyp6172 4 года назад +1

      @@dhanalakshmigonagunta1366 em language andi idhi.

    • @gopikirana5875
      @gopikirana5875 2 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhashag3904
    @bhashag3904 Год назад +213

    'ఓ బంగారు రంగుల చిలుక'పాట నాచిన్నతనం నుండి వింటుంటే మనస్సు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది.ఈరోజుల్లో ఇలాంటి పాటలు రావు.ఈ గొప్ప పాటని 2023లో విని ఆనందించే వాళ్లు ఒక లైక్ కొట్టండి 👍👍🙏🙏

    • @harshavardhanp6920
      @harshavardhanp6920 Год назад +5

      Memorable song evergreen

    • @sreeramulaveeranna4166
      @sreeramulaveeranna4166 Год назад +2

      ఇది ఉన్నతమైన అమ్మాయి నిరుపేద అబ్బాయి ప్రేమ పాట. ఇది ఎన్ని సార్లు విన్నా మరల మరల వినే పా ట

    • @divvelaanuradha9874
      @divvelaanuradha9874 Год назад +2

      దీపావళి పండుగ రోజున సెకండ్ షొకి నా స్నేహితులతో కలిసి చూసాను.

    • @padalalaxman1391
      @padalalaxman1391 Год назад +2

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @gangareddypeddi4456
      @gangareddypeddi4456 10 месяцев назад

      Q

  • @sahasrakarukola8593
    @sahasrakarukola8593 Год назад +1

    అన్నగారు.. కొకకిరాయి రూపమా... కాదు కాదు.. నిలువెత్తు దైవ స్వరూపం ❤❤❤❤

  • @jilanishaik5546
    @jilanishaik5546 4 месяца назад +4

    చిన్న చిన్న పదాలతో చక్కని సాహిత్యం. మనసుకు ఆహ్లాదంను, ఆనందాన్ని ఇస్తుంది. మనసుకు నచ్చిన వారి గురించి తమ భావాలను చక్కగా వివరించారు పాట రచయిత.. దానికి అనుగుణంగా ఎంతో వినసొంపుగా ఉంటే సంగీతంను అందించారు సంగీత దర్శకులు. ఇక పాట పాడిన గాయకులు కూడా పూర్తిగా‌ అందులో లీనమై అంత్యంత రమణీయంగా పాటారు. క్లుప్తంగా చెప్పాలంటే అద్భుతం, అమోఘం ఈ పాట.

  • @RaviShankar-fs7eu
    @RaviShankar-fs7eu 3 года назад +183

    ఈ పాట వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది.అద్భుతమైన సంగీతం.మరో వందేళ్లు అయినా ఇటువంటి పాటలు రావు.Film:Thota Ramudu;Singers:SPB & P.Susheela; Lyricist: Dasaradhi & Music Director: Satyam. AMAZING SONG

    • @sreeramulaveeranna4166
      @sreeramulaveeranna4166 Год назад +2

      Very nice ఈ పాట కోసం పరితపించే మనసున్న ప్రతి మనిషి జీవితం లో అద్భుతమని ప్రేమ కథ

    • @malaraju8203
      @malaraju8203 Год назад +2

      super.anna.

    • @sreenivasarao8414
      @sreenivasarao8414 Год назад +1

      Prema jnapakala veedani needa o madhura jnapakaniki saksham

    • @satyanandam3444
      @satyanandam3444 Год назад +1

      It's true wonderful composition by Satyam garu

    • @praveenmouni7360
      @praveenmouni7360 Год назад

      @@sreeramulaveeranna4166 ...

  • @naiduvdna427
    @naiduvdna427 2 года назад +12

    ఈ పాట వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది.అద్భుతమైన సంగీతం.మరో వందేళ్లు అయినా ఇటువంటి పాటలు రావు

  • @MrYadav369
    @MrYadav369 4 года назад +126

    నేను ఈ జనరేషన్ కు చెందిన వాడిని అయిన ఆ రోజులు మళ్లీ రావాలని కోరుకుంటున్నాను

    • @i.laikeblack..3360
      @i.laikeblack..3360 2 года назад +3

      Good test bro hi

    • @majjivaralaxmi9168
      @majjivaralaxmi9168 2 года назад +3

      Nenu kuda naaku elanti songs chala estam

    • @nageshwar212121
      @nageshwar212121 3 месяца назад

      Evvaraina appati rojule baguntai antaaru brother. Those were really golden days, Radio songs vine rojulu, chinna chinna theaters lo first show cinema ku vellatam. Entha happy gaa vundedho. Peddha vallatho kalisi movies ki vellatam, haigaa pillalatho adukovatam school nunchi vacchi, mobiles levu, TV lu anthagaa levu. Computers levu. Those days were manishi tho manishi maatladukuntu sati manishi kastam vastha palupanchukuni sahayam chese rojulu. Eppudu pakkintlo emi jaruguthundho telusukune theerika kudaa lekunda mobile, social meedia lo munigi poyam, manushulam ane sangathi marichi manavathvam anedhi lekundaa poindhi.

    • @namburisivakrishna5965
      @namburisivakrishna5965 3 месяца назад

      Manasuki hayiga undi e song vintunte

    • @user-iw8oo7kr6u
      @user-iw8oo7kr6u 3 месяца назад

      కరెక్ట్

  • @polinaidu1905
    @polinaidu1905 Год назад +19

    అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ.......... ఎన్ని తరాలు మారినా వినబడుతుంది........ఇటువంటి పాట ను రాసిన రచయిత కు పాదాభివందనాలు......

  • @sdkamaloddin9633
    @sdkamaloddin9633 2 года назад +71

    Evergreen song ఇంకా వంద సంవత్సరాల పాటు ఈ పాటలు వింటూనే ఉంటాం 👌👌🌹🌹🌹

  • @marribhaskar5815
    @marribhaskar5815 5 лет назад +456

    ఇంత అద్భుతమైన అర్థం గల పాటలు వింటుంటే ప్రపంచాన్ని మరచిపోతాము...

  • @narsimulubegari1837
    @narsimulubegari1837 Год назад +7

    మహా ఆధ్బుత మైన , మధురమైన పాట , ఎన్ని సార్లు విన్నా గాని ..మరుపురాని మధురా మైన పాట....,,పడిన వారికి ,, పాట రాసిన కవికి వందనాలు....

  • @ssbdalls182
    @ssbdalls182 2 месяца назад +3

    పాత పాటలు బాగుంటాయి ..ప్రతి పదం లో అర్థం ఉంటుంది....ఓల్డ్ మ్యూజిక్ సూపర్

  • @honeytvchannel7229
    @honeytvchannel7229 4 года назад +186

    ఓ బంగరు రంగుల చిలకా పలకవే
    ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ
    నా పైన అలకే లేదనీ
    ఓ అల్లరి చూపుల రాజా పలకవా
    ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
    నా మీద ప్రేమే ఉందనీ
    నా పైన అలకే లేదనీ
    పంజరాన్ని దాటుకునీ
    బంధనాలు తెంచుకునీ నీ కోసం వచ్చా ఆశతో
    మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా
    నిరుపేదను వలచావెందుకే
    నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే
    సన్నజాజి తీగుంది తీగ మీద పువ్వుంది
    పువ్వులోని నవ్వే నాదిలే
    కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది
    అందించే భాగ్యం నాదిలే
    ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే
    ఓ అల్లరి చూపుల రాజా పలకవా
    ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
    నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ...

  • @hanumantreddy1191
    @hanumantreddy1191 2 года назад +5

    ఈ పాట రోజు రోజు కి కొత్త కొత్తగా ఉంటుంది ఎలా అంటే .....
    మనం బృహదీశ్వర ఆలయం ఎప్పుడు సందర్శించిన మనకి కొత్తగా కట్టినట్లు అనిపిస్తుంది
    అలాగే మనకి ఈ పాట విన్నప్పుడల్లా ఎలా అనిపిస్తుంది ...

  • @venkatanaidu5964
    @venkatanaidu5964 4 года назад +179

    ఈ పాట వింటూ ఉంటే నా మనసు ఎంతో హాయిగా ఉంది.ఈ పాట ను అందించిన వారికి నా పాదాభివందనాలు ‌.

  • @SwatantraBharathiRameshTYP
    @SwatantraBharathiRameshTYP 2 года назад +6

    "కొంటె తుమ్మెదొచ్చిందీ,
    జుంటి తేనె కోరిందీ,
    అందించే భాగ్యం నాదిలే,,,,,,,"
    పాటలో ఎంత భావుకత, రసికత,,,,,

  • @etikalapattabhiramaiah7932
    @etikalapattabhiramaiah7932 2 года назад +20

    అద్భుతమైన పాట.ఎప్పటికీ మరిచిపోలేని పాట

  • @user-ep9dy2ke8m
    @user-ep9dy2ke8m 4 месяца назад +3

    Prathee padamu waww!!No comments its golden memories of Telugu sahityam,samskaram

  • @bommireddymallikarjunaredd7048
    @bommireddymallikarjunaredd7048 Год назад +4

    ఇప్పటికీ గొప్ప అనుభూతి కలుగుతుంది ఈ పాట వింటుంటే సూపర్

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 9 месяцев назад +3

    చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు.. మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు

  • @vemparaladurgaprasad9696
    @vemparaladurgaprasad9696 Год назад +4

    అతి మధురానుభూతిని కలిగించే సత్యం గారి మేలోడీస్ లో ఇదో మచ్చు తునక

  • @ksayagoud8691
    @ksayagoud8691 5 лет назад +56

    తెలుగు వారికి నచ్చిన ఈ అద్భుతమైన ఈ పాట కు నాయొక్క నమస్కారం..

  • @shettymahender5175
    @shettymahender5175 Год назад +10

    ఎప్పటి పాట యిది .అయినా యిప్పటికి ఈ తరానికి కూడా ఇష్టపడేలా ఎంత మధురంగా వుంది . బంగారానికి తుప్పు పట్టనట్లుగా ఈ పాట రాబోయే పది తరాలకు కూడా నచ్చుతుంది .

  • @theepinurigiri2297
    @theepinurigiri2297 7 месяцев назад +10

    ఈ పాట అంటే ప్రాణం పిచ్చి ఇష్టం ఈ సాంగ్ వింటుంటే నాకు ఆనందం మాటల్లో చెప్పలేను...i love సాంగ్ ❤❤❤❤❤❤😊😊😊😊

  • @Sonu-zk8is
    @Sonu-zk8is 5 лет назад +6

    నా బాధలు ఈపాటలు వింటూ మరచిపోతాను..ఆనందలోకంలో విహరించవచ్చు..

  • @karkalasrinnivasareddy5133
    @karkalasrinnivasareddy5133 5 лет назад +243

    ఇలాంటి పాటలు ఎన్నటికి మరువలేము great meaningful songs

  • @chavalisekhar4
    @chavalisekhar4 2 года назад +5

    డాక్టర్.C. నారాయణరెడ్డి రచన, సత్యం సంగీతం, బాలు, సుశీల గళం, 👌👌👌👌👌

  • @rameshbabuchaluvadi7959
    @rameshbabuchaluvadi7959 5 лет назад +310

    పాట వ్రాసిన వారి కంటే మధురం గా పాడిన వారికి ధన్యవాదములు సూపర్...

  • @devivalavala2357
    @devivalavala2357 Год назад +23

    ఈ పాట అంటే నాకు చాలా చాలా ఇష్టం ❤️అద్భుతమైన సాహిత్యం సంగీతం అందించిన 💐మీకు ధన్యవాదములు 🙏

  • @pavand7449
    @pavand7449 6 месяцев назад +8

    Manjula, Chalam - A beautiful pair 🙏

  • @saichirustudio3316
    @saichirustudio3316 6 лет назад +325

    ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటానికి ఇలాంటి పాటలే నిదర్శనం.

  • @bajrangchavan8521
    @bajrangchavan8521 7 месяцев назад +3

    అద్భుతమైన పాటలకు చలాన్ గారి సినిమాలు సూపర్ హిట్స్ నేటితనం పాటల కన్నా పాతతరం పాటలే సూపర్ హిట్ లో అవిటి ఒక అర్థం తండ్రి అంటే ఏంది తల్లి అంటే ఏంది అన్నా అంటే ఏంది తమ్ముడు అంటే ఏంది భార్య అంటే ఏంది కుటుంబం అంటే ఏంది అని విలువలతో ఆ పాటలు ఉంటుంది బ్యాండ్ సౌండ్ తప్ప అర్థం లేని పాటలు అర్థం లేని సినిమాలు

  • @sureshkumarcheluru4365
    @sureshkumarcheluru4365 4 года назад +2

    వాళ్లందరికీ పాదాభివందనం

  • @Rajuseelam-pw4dr
    @Rajuseelam-pw4dr 4 года назад +7

    చాలా అరుదైన గౌరవం దక్కిన సాంగ్

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 года назад +16

    ఓ బంగరు రంగుల చిలకా నా మీద ప్రేమే
    లేదని నాపైన అలకే లేదని బందనన్ని దా
    టు కొని ఎప్పుడు మరపు రాని పాట
    చీర కాలము మదిలో గుర్తు ఉండే పాట.

  • @srinusrinu1497
    @srinusrinu1497 4 года назад +7

    లాక్ డౌన్ లో ఇలాంటి పాటలు వింటుంటే మనసుకి హాయిగా ఉంటుంది

  • @srinivasgangadhara4869
    @srinivasgangadhara4869 5 лет назад +774

    ఇంకో నూరేళ్ల వరకు ఈ పాట వింటూనే ఉంటాం...

  • @venkym3578
    @venkym3578 Год назад +4

    నేను పాత పాటలనే వింటాను. వాటిలో ఉన్న అర్ధం, పరమార్ధం ఈ రోజుల్లో లేదండీ.
    ఎందుకంటే కథావస్తువులన్నీ అయిపోయాయి.

  • @gangadharabhat845
    @gangadharabhat845 3 года назад +7

    Chalam-Kannada Manjula combination supe rsong

  • @borrashobhanmadigababu1998
    @borrashobhanmadigababu1998 4 года назад +5

    ఇలాంటి సందేశాత్మక అర్ధం వంత మైన పాట ను మసాసు తో వినేవారికి అభినందనం

  • @basojusaritha8699
    @basojusaritha8699 2 года назад +4

    Very very butifull na favarate love song.enni saarlu vinna manasu prashathanga vuntundhi.

  • @hemanth7119
    @hemanth7119 4 года назад +34

    ఈ పాటను చూస్తున్న వారందరు నచ్చితే లైక్ చేయండి.

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 6 лет назад +63

    ఓ బంగరు రంగుల చిలకా పలకవే....
    ఓ అల్లరి చూపుల రాజా ఏమని....
    నా మీద ప్రేమే ఉందని, నాపైన అలకే లేదని....
    ఓ అల్లరి చూపుల రాజా పలకవా....
    ఓ బంగరు రంగుల చిలకా ఏమని....
    నా మీద ప్రేమే వుందని ,నాపైన అలకే లేదని....
    పంజరాన్ని దాటుకొని, బంధనాలు తెంచుకొని నీ కోసం వచ్చా ఆశతో....
    మేడలోని చిలకమ్మా, మిద్దె లోని బుల్లెమ్మా....
    నిరుపేదను వలిచావెందుకు....
    నీ చేరువలో, నీచేతులలో పులకించేటందుకే ....
    సన్నజాజి తీగుంది....తీగ మీద పువ్వుంది....పువ్వులోని నవ్వే నాదిలే....
    కొంటె తుమ్మెదొచ్చింది.... జుంటితేనె కోరింది....
    అందించే భాగ్యం నాదిలే....
    ఈ కొండల్లో , కోనల్లో మనకు ఎదురే లేదులే....
    ఓ అల్లరి చూపుల రాజా పలకవా....
    ఓ బంగరు రంగుల చిలకా ఏమని....
    నా మీద ప్రేమే ఉందని,నాపైన అలకే లేదని....
    Beautiful song with Excellent music forever...👌🌹💚

  • @PVasu-th7xk
    @PVasu-th7xk Год назад +4

    అద్భుతమైన గానం, ఇప్పటికీ, ఎప్పటికీ

  • @killer-ys6fq
    @killer-ys6fq 3 года назад +5

    Very thanks to this Chanel I love this my childhood tq

  • @venkateswararaokolluru5809
    @venkateswararaokolluru5809 5 лет назад +10

    ఇలాంటి పాటలు ఎప్పటికి శ్రోతల హృదయాలలో నిలిచి ఉంటాయి

  • @sreekanthajmeera
    @sreekanthajmeera 4 года назад +6

    అప్పట్లోనే ఇలా తీసారంటే. వారికి మాత్రమే చెల్లుతుంది

  • @malikoteswaramma1846
    @malikoteswaramma1846 2 года назад +6

    I like old songs but nenu ee generations lo unna appatlo unna songs ye good

  • @rajitharangolivlogs
    @rajitharangolivlogs 2 года назад +6

    Ee song ki music Ki singers ki 💐💐💐💐👌👌👏👏👏👏

  • @sreekanthajmeera
    @sreekanthajmeera 4 года назад +4

    యం చెప్పాలో కూడా అర్ధం కావట్లేదు ఈ సాంగ్ గురుంచి

  • @vinayroyal4121
    @vinayroyal4121 2 года назад +7

    ఈపాట రాసీనవారికి కొటి ధ్యాన్వదలు

  • @bhagyareddy3401
    @bhagyareddy3401 5 лет назад +22

    ಮನಸನ್ನು ಕಲೆ ಹಾಕುವ ಹಾಡು😍 Beautiful... lyrics

  • @subbarayudupappu1124
    @subbarayudupappu1124 4 года назад +13

    చలం గారి నటన అద్భుతం . పాటలు ఇంకా అద్భుతం. బుల్లెమ్మ బుల్లోడు , సంబరాల రాంబాబు లో పాటలు కూడా చాలా బాగుంటాయి

    • @rpreddyrp3153
      @rpreddyrp3153 Год назад

      Nice song

    • @SwatantraBharathiRameshTYP
      @SwatantraBharathiRameshTYP Год назад

      చలం గారి సొంత సినిమాలన్నింట్లోనూ, పాటలు చాలా బావుంటాయి,,,

  • @rajanna1976
    @rajanna1976 Год назад +3

    అయ్యా, నమస్కారం.... నేను ప్రతీ రోజు ఓల్డ్ సాంగ్స్ వింటాను... కానీ ఎప్పుడు కామెంట్s రాయలేదు.... ఇట్స్ very good... Keepgoing🎉

  • @pgourichinnaobulesu2076
    @pgourichinnaobulesu2076 5 лет назад +85

    గొప్పా. సాహిత్యం. యున్న.పాట.
    ఓల్డ్.గోల్డ్

  • @SingamAnindianmartialartsSinga
    @SingamAnindianmartialartsSinga 5 лет назад +110

    ఈ.పాటకు నా మనస్సు పులఖరీస్తుం ది

  • @msatyanarayanasatyanarayan577
    @msatyanarayanasatyanarayan577 2 года назад +2

    నా చిన్నప్పుడు అది1988హలో
    అప్పుడు ఆకాశంలోని ఈ పాట రోజు టెలికాస్ట్ ఏది ఇలాంటి పాట జీవితంలోని
    మరపురాని పాట ఎంతమంది హీరోలు ఉన్నా హీరోయిన్ లో ఉన్న చలం గారు
    అబ్బో తుని పాట ఈ పాడుకుంటూ చెప్పుకుంటూపోతే చాలా చరిత్ర ఉంటది
    ఈ రోజు లగడపాటి ఎవరూ రాయలేదు
    రాయి కూడా ఆ సాహిత్యం వేరు ఆ సంగతి వేరు మధురమైన పాట నా మది గది అనే పాట

  • @sridharalle2234
    @sridharalle2234 6 лет назад +546

    ఇలాంటి పాటలు ఎన్నటికీ ఎప్పటికీ రావు రాబోవు. ఈ పాట రాసినా వారికీ మరియు పాడిన వారికీ. సంగీతం కొట్టిన వారికీ ..వందనాలు 👏👏👏

  • @madhusudhanbhat512
    @madhusudhanbhat512 3 года назад +3

    Chalam Manjula great combination

  • @srigeethasuroju367
    @srigeethasuroju367 Год назад

    ఈ పాట రాసిన రచయిత కి కృతజ్ఞతలు తెలియజేస్తూనాను.👌song.ఎని తరాలు మారినా పాట వినసొంపుగా ఉంటుంది .

  • @js22032011
    @js22032011 6 лет назад +142

    మనస్సుకు హత్తుకునే మధురమైన ఈ మెలోడీ...ఇంకా ఫ్రెష్ గా...హాయిగా ఉంది

  • @dasarikeerthiraj3049
    @dasarikeerthiraj3049 3 года назад +3

    ఈ పాట కోసం మళ్ళీ మళ్ళీ జన్నిస్త

  • @rambabuchollangi1047
    @rambabuchollangi1047 2 месяца назад

    ఈ పాట వింటూ ఉంటే నా చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఈ పాట శివరంజని రాగం లో ఉంది చాలా మంచి పాట.melody of Satyam

  • @muralidharm2092
    @muralidharm2092 Год назад +9

    Every day i am listening

  • @veerangoudabkm8320
    @veerangoudabkm8320 Год назад +3

    ఏం సైలెంట్ ఏం క్లాసు ఏం సింపుల్ సూపర్ సాంగ్

  • @amarcreation7687
    @amarcreation7687 Год назад

    ఇలాంటి పాటలు వింటూ ఉంటే...... ❤❤❤❤❤ అది మాటల్లో చెప్పలేను

  • @kumaradepu5592
    @kumaradepu5592 5 лет назад +64

    ఇలాంటి పాటలు మళ్లీ మళ్లీ రావాలి

  • @ashokshivarathri1010
    @ashokshivarathri1010 4 года назад +606

    2020 వింటున్న వారు ఒక లైక్ వేసుకోండి

  • @SivvamPrasadarao
    @SivvamPrasadarao 3 месяца назад +1

    ఎన్ని సంవత్సరలైన ఇట్లాంటి పాటలు వింటూనే ఉంటారు.

  • @gopanapallinageswararao6815
    @gopanapallinageswararao6815 Год назад +4

    చలం అభినయం సూపర్ 👌

  • @palakani2911
    @palakani2911 5 лет назад +4

    అద్భుతమైన సంగీతం మరియు సాహిత్యం అందించిన అందరికి వందనాలు తెలియచేస్తున్నాను ఒక గొప్ప పాట వింటుంటే ఎంతో హాయిని కలిగిస్తుంది అద్భుతమైన మధుర గానం మధురం చేసిన తీరు అమోఘం మధురమైన అనుభూతిని కలిగిస్తుంది ఇలాంటి పాటలు ఆనాటి కాలంలో ఎంతో ప్రజాదరణ పొందాయి నేడు ఇలాంటి గొప్ప సాహిత్యం కలిగిన పాటలు రావడం కష్టం పాట రచయిత మరియు సంగీతం అందించిన అందరికి వందనాలు తెలియచేస్తున్నాను

    • @muralisurisetti3357
      @muralisurisetti3357 Год назад

      అసలు రాసే వారు ఉన్నారా

  • @srilatha3022
    @srilatha3022 2 года назад +1

    అలనాటి పాటలు మధుర గీతాలు చాలా ఉన్నాయి అందులో కొన్ని songs మళ్ళీ మళ్ళీ వినాలి అనే పాటలో ఇది ఒకటి...

  • @seabook1126
    @seabook1126 6 лет назад +33

    There is no words 2 describe. Always old is gold

  • @nagarajakumari8365
    @nagarajakumari8365 6 лет назад +63

    ఈ పాటలు వింటుంటే ఇంకా జీవితం చాలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది సూపర్ సాంగ్స్

  • @sreeramulaveeranna4166
    @sreeramulaveeranna4166 Год назад

    భవిష్యత్ తరాల వారు కూడా ఈ ఒక్క పాట విని చాలా సంతోషించి, ఈ సినిమా దర్శకుడు కోసం ఎంతో కాలంగా వెతుకుతూనే ఉంటారు

  • @ravurivenkatasubbarao8204
    @ravurivenkatasubbarao8204 6 лет назад +164

    ఇలాంటి పాటలు మలిరావు రాసేవాలే లరు

  • @NawazKhan-cl5gh
    @NawazKhan-cl5gh 5 лет назад +353

    2019 June lo. Kuda ee pata vinevallu like kottandi

  • @s.v.ramanas.v.ramana5720
    @s.v.ramanas.v.ramana5720 Год назад +1

    There is no words to describe such a heart touching songs

  • @anilchodisetty
    @anilchodisetty 6 лет назад +623

    ఓ బంగరు రంగుల చిలకా పలకవే
    ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ
    నా పైన అలకే లేదనీ
    ఓ అల్లరి చూపుల రాజా పలకవా
    ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
    నా మీద ప్రేమే ఉందనీ
    నా పైన అలకే లేదనీ
    పంజరాన్ని దాటుకునీ
    బంధనాలు తెంచుకునీ నీ కోసం వచ్చా ఆశతో
    మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా
    నిరుపేదను వలచావెందుకే
    నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే
    సన్నజాజి తీగుంది తీగ మీద పువ్వుంది
    పువ్వులోని నవ్వే నాదిలే
    కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది
    అందించే భాగ్యం నాదిలే
    ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే
    ఓ అల్లరి చూపుల రాజా పలకవా
    ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
    నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +15

    తోట రాముడు చలము మరియు
    పంజరాని దాటుకొని మెడలోని చిలకమ్మా.
    ఓ బంగరు రంగుల చిలకా నా మీద ప్రేమే
    ఉందని నా పిన ఆలకే లేదని.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 года назад +1

    ఈ సాంగ్‌ నాకు ప్రాణం తెలుగు పాటల్లో. నెంబర్. వన్ లో వుంటుంది సత్యంగారికి పాదాభివందనం 21/1/20🙏🙏🙏🍇🍇🍇🌴🌴🌴💐🦚

  • @kathisreenivasulu279
    @kathisreenivasulu279 Год назад +4

    2022 లో ఈ పాటను ఎంతమంది చూస్తున్నారు.

  • @bojjasrinivas9226
    @bojjasrinivas9226 3 года назад +10

    S p b సార్ కోసమే ఈ పాట వింటుంటా ఒక వేళ సార్ బ్రతికివాస్తాడంటే నా ప్రాణం ఇవ్వడానికి అయినా రెడీ

  • @pillipallavi6563
    @pillipallavi6563 2 года назад +1

    E song first time jabardasth lo vinna. Appatinuchi esong prati roju vintanu.naku Chala Chala nachidhi e song👌

  • @kalyanikalyani9445
    @kalyanikalyani9445 5 лет назад +173

    2019 lo chusina vallu oka like kottadi 😘

  • @spkidsplayschool2168
    @spkidsplayschool2168 4 года назад +29

    Great song what a music awesome old memories can recall by listening this song 👏👏👏👏

  • @rameshannaaahm90
    @rameshannaaahm90 2 года назад

    ఎంత మధురమో ఈ పాట వినడానికి అన్ని విధాల ఈ పాట వింటుంటే ఎంత ఆనందం. ఎవర్ గ్రీన్ పాట.

  • @sivamdatum
    @sivamdatum 6 лет назад +72

    Satyam garu is an angel of Music. We’re very lucky to have him in Telugu cinema 🙏🙏🙏. Sir your songs live forever.

  • @azeezanwer594
    @azeezanwer594 4 года назад +16

    Very very very sweet soulful absorbing melodious musical memorable evergreen beautiful song of yesteryears, brilliantly composed well rendered unforgettable masterpiece.

  • @sailudevalla2524
    @sailudevalla2524 Год назад +1

    1999 లో అనుకుంటా... మా ఇంట్లో tape recorder ledu. పల్లెటూర్లలో అప్పుడప్పుడే టీవీ లు వస్తున్నాయి. రేడియో లో ఈ పాట వస్తే రాసుకొని నేర్చుకున్న. ఆ రోజులే వేరు. ఇప్పుడు అన్నీ ఉన్నా వినే ఓపిక లేకుండా పోయింది.

  • @Xmen...
    @Xmen... 6 лет назад +33

    Natural lyrics. .... Natural musical instruments awesome,Excellent meaning ,Rip for dislikers