Gorintaku Songs - Komma Kommako Sannayi - Shobhan Babu, Sujatha - Ganesh Videos

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024

Комментарии • 328

  • @narasimhareddy452
    @narasimhareddy452 Год назад +81

    కొమ్మ కొమ్మకో సన్నాయి
    కోటి రాగాలు వున్నాయి
    ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం(2)
    కొమ్మ కొమ్మకో సన్నాయి
    కోటి రాగాలు వున్నాయి
    మనసులో ధ్యానం మాటలో మౌనం
    మనసులో ధ్యానం మాటలో మౌనం
    మనసు మాటకందని నాడు
    మధురమైన పాటవుతుంది
    మధురమైన వేదనలోనే
    పాటకు పల్లవి పుడుతుంది (మనసు)
    పల్లవించు పడుచుదనం
    పరుచుకున్న మమతను చూడు(2)
    పసితనాల తొలి వేకువలో
    ముసురుకున్న మబ్బును చూడు
    అందుకే ధ్యానం అందుకే మౌనం
    కొమ్మ కొమ్మకో సన్నాయి.......
    కొంటె వయసు కోరికలాగ
    గోదారి ఉరకలు చూడు
    ఉరకలేక ఊగిసలాడే
    పడవకున్న బంధం చూడు(కొంటె)
    ఒడ్డుతోనూ...నీటితోనూ
    పడవ ముడి పడి వుండాలి
    ఎప్పుడే ముడి ఎవరితో పడి
    పడవ పయనం సాగునో మరి
    అందుకే ధ్యానం అందుకే మౌనం(2)(కొమ్మ కొమ్మకో)

  • @MuraliSagar-d3q
    @MuraliSagar-d3q 3 месяца назад +17

    ఇది డా. దాసరి నారాయణ రావు అపుర్వసృష్టి 👌👍అనుకుంటా

  • @bhaskararaonalamothu4338
    @bhaskararaonalamothu4338 11 месяцев назад +23

    1980 లో డోలాస్ నగర్ లో ఈ సినిమాను చూశాను.
    అదో మధురమైన అనుభూతి.

  • @maramrajender7151
    @maramrajender7151 Год назад +62

    పాట చాలా బాగుంది పాటను పాడిన గాయకులకు పాటను వ్రాసిన వారికి నా ధన్యవాదాలు

  • @sureshkatkuri293
    @sureshkatkuri293 3 месяца назад +5

    ఆనాటి పాటలు చాలా మధురంగా ఉండేవి ప్రతి పదం వినబడేది. ఇప్పటి పాటలలో మ్యూజిక్ తప్ప పదాలు అర్థం అవడం లేదు.

  • @maramrajender7151
    @maramrajender7151 Год назад +27

    పాట చాలా బాగుంది ఇలాంటి అద్భుతమైన పాటలు వింటే మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది
    గాయకులు చాలా బాగా పాడారు వారికి నా యొక్క ధన్యవాదాలు

  • @VamsiKrishna-eg3qh
    @VamsiKrishna-eg3qh Год назад +37

    పసితనలా తొలివేకువలో ముసురుకున్న మొబులు చూడు, ఒక సైక్లాజి ప్రొఫెసర్ లా గా అలోచించి రాసారు ఆంధ్ర షెల్లీ. సూపర్ వర్డ్

    • @mallikarjunarao2077
      @mallikarjunarao2077 Год назад +2

      పాటల రచయిత వేటూరి సుందర మూర్తి గారు

    • @VamsiKrishna-eg3qh
      @VamsiKrishna-eg3qh Год назад

      @@mallikarjunarao2077 దేవులపలి కృష్ణ శాస్త్రి కధా పాట రాసింది.

    • @vamswimohan9792
      @vamswimohan9792 6 месяцев назад

      Avunu bro

  • @kkushanthkumar123kkushanth5
    @kkushanthkumar123kkushanth5 Год назад +70

    చనిపోయి ఎక్కడున్నా సుజాత గారు ఒక అద్భుతమైన మహానటి ఆమె తెలుగువారు కాకపోయినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పాత తరం వారికి ఎప్పుడూ ఉంటుంది అలాగే శోభన్ బాబు గారు ఒక గొప్ప న్యాచురల్ నటుడు కుటుంబ బంధాలు చిత్రాల్లో ఆయన చాలా గొప్పగా నటించారు లేడీస్ ఫేవరెట్ యాక్టర్ రామారావు నాగేశ్వరావు కంటే సహజ నటన అద్భుతంగా చేసి మెప్పించిన మహానటుడు

  • @narsimuludevari4006
    @narsimuludevari4006 2 месяца назад +1

    ఈ పాట నాకు చాలా ఇష్టం ఎందుకంటే శోభన్ బాబు నా అభిమాన నటుడు సుజాత నాకు చాలా ఇష్టంమైన హీరోహిన్. ఈ చిత్రం పదిసార్లు చూశాను.

  • @chiranjeeviraavi7153
    @chiranjeeviraavi7153 Месяц назад +1

    Ee video ippatiki 20 times Paine chusaanu,no words about this girl, super expressions 🎉

  • @prathizna97
    @prathizna97 Год назад +60

    "యువ చిత్ర ఆర్ట్స్"బ్యానర్ లో వచ్చిన మంచి ఆణిముత్యం ఇది . నిర్మాత కే మురారి గారి సంగీత అభిరుచికి నిదర్శనం ఈ పాట. మహదేవన్ సంగీతం, ఆత్రేయ సాహిత్యం మంచి మానసిక ప్రశాంతత చేకూరతుంది. ఇక బాలూ, సుశీలమ్మ గురించి చెప్పనలవి కాదు.

  • @KaliKrishna-z4v
    @KaliKrishna-z4v 3 месяца назад +1

    .మనసుకు హత్తుకునే సాంగులలో మనసుకు ఆహ్లాదం కలిగించే సాంగ్ లలో ఇదొకటి ఎవర్గ్రీన్ సాంగ్👌♥️💖.

  • @gamingwithlucky5264
    @gamingwithlucky5264 Год назад +8

    ఇలాంటి పాటలు అద్భుతం

  • @kukkapallilakshminarayanan6978
    @kukkapallilakshminarayanan6978 3 месяца назад +1

    ఈ పాట మనకు వినిపిస్తున్న ఆడియో కంపెనీ వారికి కీర్తిశేషులు బాలు గారికి సుశీలమ్మ గారికి మరియు పాట రచయితకు నమస్సుమాంజలి

  • @bethapudiyehoshuva1914
    @bethapudiyehoshuva1914 Год назад +75

    పాటలో అర్ధం గ్రహించండి.
    రచయిత ఎంత చక్కగా వివరించారు.

  • @vanguridayanand1925
    @vanguridayanand1925 4 месяца назад +3

    రోజుకు ఒక్కసారి ఈ పాట వింటాను

  • @MadiniindrasenaReddy
    @MadiniindrasenaReddy 11 месяцев назад +10

    Sujatha garu was a great actress.she acted well in Gorintaku

  • @bhashag3904
    @bhashag3904 7 месяцев назад +5

    నేను నా చిన్నతనంలో ఒంగోలు- BVS థియేటర్ లో ఈ సినిమా చూశాను 👌👌❤❤🌹🌹

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 7 месяцев назад +55

    నా ఫేవరేట్ సాంగ్ 2024లో విన్న వారున్నారా

  • @bhashag3904
    @bhashag3904 7 месяцев назад +179

    మనస్సుని హత్తుకొనే మధురమైన ఈ గొప్ప ఆణిముత్యాన్ని 2024లో ఎంతమంది వింటున్నారు👍👍 ❤❤🌹🌹👌👌

  • @UndruMohanrao-qj7os
    @UndruMohanrao-qj7os Год назад +11

    పాట చాలా మధురంగాఉంది

  • @nagarajamallikarjunarao7356
    @nagarajamallikarjunarao7356 4 месяца назад +1

    ఆచార్య ఆత్రేయ. వేటూరి సుందర రామమూర్తి గారు ఇద్దరు కలిసి రాసిన పాట.ఇది.kv. మహా దేవన్. గారి సంగీతం వెరసి నెల్లూరు కోమల విలాస్ భోజనం

  • @narayanareddy8124
    @narayanareddy8124 Год назад +139

    నా మనుసు కలవరపాటులో ఉన్నపుడు ఈపాట నాను వాస్తవంలోకి తీసుకెళుతుంది ఈపాట సృష్టికర్తకు నా ధన్యవాదాలు🙏

  • @cvenugopal3503
    @cvenugopal3503 9 месяцев назад +3

    సూపర్ 🙏🏻🙏🏻♥👌

  • @rathnakaramsrinivasraju5061
    @rathnakaramsrinivasraju5061 9 месяцев назад +6

    పాటలో మాధుర్యం నటనలో సౌందర్యం

  • @ramusir9396
    @ramusir9396 2 месяца назад +1

    ఓ అమ్మాయితో కల్మసం లేని ఫ్రెండ్షిప్ చేస్తే ఎలావుంటుందో...నేను గొప్పగా అనిపించింది...కానీ ఆ చిన్న పెళ్లి అయ్యాక...తెలిసింది...ఆ అమ్మాయి భర్త అర్థం చేసుకోలేదు.....అందుకే దూరం అయ్యం...కానీ ఆమె నాకు రాఖీ కట్టిన రోజులు ఆమె సలహాలు...😢 good

  • @AnnapurnaPeedika
    @AnnapurnaPeedika 2 месяца назад +5

    2024 లో చూసిన వారు ఎంత మంది ఉన్నారు 💙💙💙💙💙💙💙💙

  • @anandkumarbabubachalakuri2933
    @anandkumarbabubachalakuri2933 Месяц назад +1

    👌

  • @umapathidatti2850
    @umapathidatti2850 Год назад +22

    Iam very much interested this song. ❤

  • @devendrareddy816
    @devendrareddy816 Год назад +10

    Excellent song, handsome Shoban Babu garu, Sujatha garu beautiful couple on screen.

  • @RanjitKumar-ze7yr
    @RanjitKumar-ze7yr 5 месяцев назад +109

    ఇప్పటి ఇ సాంగ్ అంటే ఇష్టం వున్నా వాళ్లు ఒక లైక్ వేసుకోండి

    • @LinGsay-hv3is
      @LinGsay-hv3is 4 месяца назад +3

      😅😊😂🎉😢😢😮😅😅😊❤

  • @NagaMani-qf9hy
    @NagaMani-qf9hy 2 месяца назад

    Lyrics chalamandiki ardam kavu...
    Nice
    Infact me also totally
    🙏🙏🙏🙏

  • @rsbandla349
    @rsbandla349 Год назад +10

    K. V. Mahadevan పాటలు ఆణి ముత్యాలు

  • @kamululaxman9642
    @kamululaxman9642 2 месяца назад

    Super songs. mainly i will listen always Shoban Babu songs. Once i start it will end 2 hours

  • @gangadharahm6212
    @gangadharahm6212 9 месяцев назад +1

    ಈ ತರ ಹಾಡುಗಳು ಕೇಳೋಕೆ ಮನಸಿಗೆ ಏನೋ ಒಂತರ ಖುಷಿ nice lyrics 🎉❤

  • @pallalasuryanarayanareddy9252
    @pallalasuryanarayanareddy9252 Год назад +20

    80"s మారేడుమిల్లి ఎంత అందంగా ఉందో చూపించిన ఈ పాటకు శతకోటి వందనాలు.

  • @nagamaniyl1802
    @nagamaniyl1802 Месяц назад

    Super sobhan babu garu

  • @NARASIMHARAOJVL
    @NARASIMHARAOJVL Год назад +9

    The lyric is extraordinary. The Hero is in a rather sad mood but the heroine is cheerful.Susheela sang mirthfully while Balu sang with pathos in a rather sad mood.
    They are really the great singing pair from 80 onwards

    • @srikanthkappagantu446
      @srikanthkappagantu446 10 месяцев назад +2

      The heroine was from a rich family, while the hero was from a poor family, the heroine and the hero liked each other. Because her father warns him. .. That is why he is in sad mood.

    • @NARASIMHARAOJVL
      @NARASIMHARAOJVL 10 месяцев назад

      @@srikanthkappagantu446 I think the Heroine was a doctor but she was not poor

  • @RUPANAGUDIBabaiah-l7g
    @RUPANAGUDIBabaiah-l7g Год назад +4

    Very good meeningful song. Kadapa AP

  • @chakradhararaoreturi1218
    @chakradhararaoreturi1218 Месяц назад

    Nice melodious song and explain their views nicely❤

  • @mandhaladurgaprasad3392
    @mandhaladurgaprasad3392 Год назад +2

    K.Murarahai move superb👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @SampathRamu
    @SampathRamu 6 месяцев назад +1

    🥳🥳🥳🥳.

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 9 месяцев назад +2

    Excellent combination Sir❤❤❤❤❤

  • @CHAVANGAJANAND
    @CHAVANGAJANAND 8 месяцев назад +1

    Sujatha gaariki dhanyavaadaalu

  • @gembalisrinivas4192
    @gembalisrinivas4192 3 месяца назад

    నా లైఫ్ లో నేను చూసిన మొదటి సినిమా అప్పుడు నాలుగు సంవత్సరాల వయసు ఉంటుంది నాకు.....

  • @purimitlabhuvaneswari6687
    @purimitlabhuvaneswari6687 Год назад +8

    Old is gold🎉🎉

  • @v268457
    @v268457 Год назад +8

    We can't explain like this kind of songs. If we play this kind of songs as i really go back to 1970 tees. Beast And greatfull songs

  • @TummaVenkat456
    @TummaVenkat456 11 месяцев назад +13

    ఇది నా మొదటి సినిమా ఆర్మూర్ బాలాజీ టాకీస్ లో నెల టికెట్ 50 పైసలు

  • @rajunarala3539
    @rajunarala3539 2 месяца назад

    ఇప్పటివరకు ఆపరేషన్ అందం డబ్బులు చూస్తున్నారంటే ఈ పాటలో ఓ మంచి వాడిని కనపడుతుంది వాళ్ళిద్దరి మధ్య

  • @nvenkatesh1700
    @nvenkatesh1700 Год назад +7

    A beautiful song by SPBalu and p Susheela.

  • @homeaccount6650
    @homeaccount6650 22 дня назад

    పాట చిత్రీకరణ లొకేషన్స్ బావున్నాయి కదా..

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 7 месяцев назад +6

    కొన్ని పాటలు మనిషిని కదిలిస్తాయి మరికొన్ని పాటలు. మనస్సను కదిలిస్తాయి ఆ. కోవాలోనిదే ఈ సాంగ్ పాట. సృష్టి కర్త లందరికీ పాదాభివందనం చేయాలి విన్నప్పుడల్లా హృదయం పులకరిస్తుంది నాకు. (మరి.) మీకు ?????

  • @rambabumadi8024
    @rambabumadi8024 Год назад +7

    Super song meaning its excellent. Its hide of love

  • @blueplanet36
    @blueplanet36 15 дней назад

    EVER MELODIOUS DUET SPEAKS ABOUT
    HEART TO HEART
    GOOD THEME

  • @ponnivava7080
    @ponnivava7080 Год назад +4

    Woooooooooooow❤

  • @dvgs5375
    @dvgs5375 7 месяцев назад

    super song. it touches heart. I have been listening this song since my school days

  • @narasimhamurthy9067
    @narasimhamurthy9067 3 месяца назад

    Beautiful song ,lyrics and picturisation everything. Actors all are super

  • @parvathithummanapelly5135
    @parvathithummanapelly5135 Год назад +5

    Epaata.epatiki.baguntundi❤

  • @NASAPPAGARISANKARAREDDY
    @NASAPPAGARISANKARAREDDY 3 месяца назад +1

    Manasukavi Aathreya sahityam, kvmahadevam Sangeetham.adbutham sir

  • @dhulipalasreenivas1933
    @dhulipalasreenivas1933 Год назад +10

    Very good meaningful song
    Very good song

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 Год назад +8

    Nice song

  • @ashfaqahamed1103
    @ashfaqahamed1103 9 месяцев назад +3

    SUPER MEANING FULL SONG

  • @shekarmogdhumpuram5522
    @shekarmogdhumpuram5522 2 месяца назад

    Shobhan babu garu ante naku chala istam

  • @teluguhla-hn5ft
    @teluguhla-hn5ft Год назад +3

    How could you guideline prethie father even mourning rising voice of full fill her.wanted romed knowing how could you guide him.mourning raised voice

  • @venugopal-ii6vd
    @venugopal-ii6vd Год назад +8

    Meaningful song

  • @sriramulusandu3188
    @sriramulusandu3188 Год назад +6

    Aatreyagaru we miss you

  • @kakamrameshdotnotwinsshops5127
    @kakamrameshdotnotwinsshops5127 10 месяцев назад +1

    శోభన్ బాబు సూపర్ song

  • @nandurivenkatasatyaganesh1445
    @nandurivenkatasatyaganesh1445 Год назад +2

    Rajeshkanna ..bollywood
    Shobanbabu..tollywood

  • @nagarajamallikarjunarao7356
    @nagarajamallikarjunarao7356 Месяц назад

    ఆచార్య ఆత్రేయ గారు
    వేటూరి సుందర రామమూర్తి గారు.కేవీ.మహదేవన్.గారి. అపూర్వ సృష్టి

  • @durgarani-nq4mx
    @durgarani-nq4mx Год назад +5

    Rajitha❤90

  • @bathukammasharadacomedy2869
    @bathukammasharadacomedy2869 4 месяца назад

    ఈ పాట అంటే చాలా ఇష్టం

  • @surajr4757
    @surajr4757 Год назад +2

    when i am in studying in school days this picture has realeased super film super songs

  • @madhumadhuri3966
    @madhumadhuri3966 Год назад +3

    3.28 ❤❤❤

  • @nagarajkura-jv1en
    @nagarajkura-jv1en Год назад +3

    Lu luv❤❤

  • @DevaOfficial-b3d
    @DevaOfficial-b3d 24 дня назад

    మై. లైక్. సాంగ్. Anand

  • @vijayakumardivakaruni9422
    @vijayakumardivakaruni9422 5 месяцев назад +1

    Very good song😮

  • @user-oi3lc3gi8m
    @user-oi3lc3gi8m Год назад +8

    My favourite song
    Super song

  • @ganginepallichandrayudu184
    @ganginepallichandrayudu184 Год назад +4

    1000.years.elantipatalu.rao

  • @rvkameswari7508
    @rvkameswari7508 4 месяца назад

    Chala madhuramayina pata. Malla malla vinalani pistundi.

  • @pittaresidency3804
    @pittaresidency3804 9 месяцев назад +1

    She was a great actress and natural action

  • @mahmood4654
    @mahmood4654 Год назад +3

    Nice quality

  • @CHAVANGAJANAND
    @CHAVANGAJANAND 8 месяцев назад

    Ee pata raasinvaariki paadaabhi vandanam

  • @appalanaidudatti8673
    @appalanaidudatti8673 14 дней назад

    నాకు అభిమాని సాంగ్

  • @SailaxmiMadivi
    @SailaxmiMadivi 11 месяцев назад +1

    ❤ wow super music 🎶 and songs

  • @Vasugontla
    @Vasugontla Месяц назад

    Supper song❤

  • @asfiyasultana6562
    @asfiyasultana6562 6 дней назад

    Best sung shiban Babu best rrumani hero

  • @sailaja4553
    @sailaja4553 Год назад +2

    Wow ❤❤❤❤❤❤

  • @Sailajadamancharla
    @Sailajadamancharla 3 месяца назад

    Super sang

  • @nekkantivenkateshwararao971
    @nekkantivenkateshwararao971 3 месяца назад

    Evergreen ntr song

  • @venkateswarlut7455
    @venkateswarlut7455 4 месяца назад

    Wonder full song

  • @gadevenkateshwarrao550
    @gadevenkateshwarrao550 6 месяцев назад

    Superb Excellent movie

  • @SangireddySrinivasareddy
    @SangireddySrinivasareddy 4 месяца назад +2

    S Srinivasareddy Nandyal
    super song I like you my song

  • @raghunathr5081
    @raghunathr5081 4 месяца назад

    Eppudemudi evadithpadi padava పయనం saaguno మరి, Eppudemudi evaditho padi జీవిత పయనం saaguno మరి 😢

  • @snbabu4774
    @snbabu4774 Год назад +2

    Melody ❤❤❤

  • @parvathiv8051
    @parvathiv8051 2 года назад +5

    Beatifullsong

  • @garlapativenkatanagamadhus3577
    @garlapativenkatanagamadhus3577 Год назад +3

    ❤❤❤ Excellent melody songs k v mahadevan @ veturi hit songs❤❤

  • @bramesh8783
    @bramesh8783 3 месяца назад

    Very nice to hear this song

  • @venkateswarlut7455
    @venkateswarlut7455 3 месяца назад

    Wonderful looking

  • @ramachandrarao2946
    @ramachandrarao2946 4 месяца назад

    My favourite song.child wood memories.

  • @SrinuvasKetha-p2x
    @SrinuvasKetha-p2x Год назад +1

    My favourite music director k.v.mahadevan