Ye Theega Poovuno Song || Maro Charithra Movie Songs || Kamal Haasan | Saritha

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024

Комментарии • 574

  • @swamyvaripalli1533
    @swamyvaripalli1533 2 года назад +89

    నా జీవితాన్ని మళ్ళీ మళ్ళీ నాకు చూపి నా గతాన్ని గురుతు చేసే మధురమైన గీతం

    • @riyazuddinkhaja9521
      @riyazuddinkhaja9521 Год назад +1

      Madhuramaina geetham

    • @pagalanagaiahnagaiah
      @pagalanagaiahnagaiah Год назад

      😢😢 m. . . NB m. . n bomb! CBBC BBB m. McComb N m. .. . mm. mm. . m. . m. . m m. . n m. m. mn. M . m m. M m. Mm. N m. M . m . . n m m. Mkm mn. . m m . m. . n m. . m. M m. M m. Mmm. . m. . m .m. m m. M mm. M. Mm 😊😮😅😅😅😊

    • @mulagaletivijaykumar8839
      @mulagaletivijaykumar8839 Месяц назад

      ❤❤❤ll in​@@riyazuddinkhaja9521

  • @odugunovahu5084
    @odugunovahu5084 3 года назад +103

    ఈ పాత పాటలు వింటుంటే ప్రయాణం లో నిద్రే రాదు. సమయం కూడా తెలియదు. ఎంతో హాయిగా ఉంటుంది.

  • @shyamyadav3809
    @shyamyadav3809 Год назад +4

    Lovele song

  • @purshothamchitty5081
    @purshothamchitty5081 2 года назад +76

    నా బాల్యం గుర్తుకు వచ్చింది... మరోచరిత్ర ...ఇప్పటికీ., ఎప్పటికీ , ఎ నాటికీ మరోచరిత్ర... అంతే..

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 2 года назад +274

    ఈపాట వినేవాళ్ళు సాయంత్రం ఆరుబైట పడుకుని వెన్నెల చూస్తూ ఇలాంటి పాటలు వింటుంటే స్వర్గం ఎక్కడ ఉండదు ,ఇంత గొప్పగా రాసిన వాళ్ళు పాడినవాళ్లకి పాదాభివందనం😍😍😍👌👌👌🙏🙏🙏

  • @patlollasuresh126
    @patlollasuresh126 4 года назад +115

    ఇలాంటి పాటలు వినాలంటే మరో జన్మ ఉండాలేమో.ఎందుకంటే ఇలాంటి పాటలు ఈ జన్మలో రావు.సెల్యూట్ చేస్తున్న రచయిత కు

  • @girirao8208
    @girirao8208 2 месяца назад +3

    చాలా అద్భుతమైన పాట, ప్రేమికుల హృదయాలను గెలుచుకున్న గొప్ప పాట. నాకు చాలా ఇష్టమైన పాట.

  • @shaikjani9527
    @shaikjani9527 2 года назад +46

    ఇప్పటి రచయితలను ఇలాంటి పాటలు రాయమనండి. అద్భుతం.... 🙏🙏🙏🙏

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 года назад +172

    నా పేపరేట‌్ సాంగ్ ఈ పాట‌ విన్నంతసేపు తెలియని‌అనుభూతి ప్రేమికుల హృదయాల్లో వింత అలజడి కలుగుతుంది ఈపాట‌ సంగీతం వినగానే మనస్సు పలకరిసస్తుంది ‌‌ ఇలాంటి పాటలు మరల వినలేము పాట సృష్టించిన ప్రతి ఒక్కరికి శతకోటి వందనాలు

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 года назад +36

    ఏ తీగ పువ్వునో..
    కలసిన అనుబంధం
    కలకాలముండుగా...
    మమత చెరిగిపోదుగా
    ప్రేమ అన్నది ఇద్దరిది ఒకే లోకముగా...
    Beautiful song
    My favourite Song

  • @gopalgopi2874
    @gopalgopi2874 Год назад +22

    మా చిన్ననాటి సంగతులు గుర్తుకు వచ్చేలా చేసిన ఈ పాట అంటే నాకు చాలా ప్రాణం ❤❤❤

  • @sivasivakumar7394
    @sivasivakumar7394 Месяц назад +4

    ఈ లాంటి పాత పాటలు అద్భుతంగా ఉన్నది ❤❤❤❤

  • @gprathap3367
    @gprathap3367 2 года назад +44

    "Old is Gold"
    But
    Gold is not Old
    ఇలాంటి పాటలు కూడా అంతే చరిత్రలోనే కాదు భూ ప్రపంచ ఉన్నంత వరకు ఈ పాట ఎప్పుడు చరిత్ర ఉంటుంది

    • @SRK9
      @SRK9 2 года назад

      How about modern is diamond. బ్రో జస్ట్ జోక్ చేశాను. నాకు కూడా ఈ పాట అంటే చాలా ఇష్టం

  • @raghavanragupathy480
    @raghavanragupathy480 6 месяцев назад +5

    உலகநாயகன் அருமை தெரியாத தமிழகம். தமிழ்நாடு மக்கள் ஆதரவு தந்திருந்தால அதிலும் தனது திறமையை நிரூபித்திருப்பார்

  • @srinubandi7075
    @srinubandi7075 2 года назад +12

    ఈ పాటను ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది వినసొంపుగా ఉంటుంది అంత మధురముగా ఉంటుంది

  • @kondareddy3565
    @kondareddy3565 4 года назад +70

    ఓల్డ్ ఇజ్ గోల్డ్ అన్నారు పెద్దలు ..ఎంతో అర్ధవంతమైన పాటలు .నేటి సినిమాల్లో అలాంటిపాటలు కనిపించవు

  • @mohanrodda1805
    @mohanrodda1805 2 года назад +5

    ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో
    కలిపింది ఏ వింత అనుబంధమౌనో
    ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో
    కలిపింది ఏ వింత అనుబంధమౌనో
    తెలిసి తెలియని అభిమానమౌనో
    తెలిసి తెలియని అభిమానమౌనో
    మనస్సు మూగదే మాటలు ఊఉ రానిదే
    మమతా ఒకటే అది నేర్చినది
    మనస్సు మూగదే మాటలు ఊఉ రానిదే
    మమతా ఒకటే అది నేర్చినది
    బాషా లేనిదీ బంధమున్నది
    ఆ ఆ ఆ
    బాషా లేనిదీ బంధమున్నది
    మన ఇద్దరినీ జత కూర్చినది ఇఇ
    ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో
    కలిపింది ఏ వింత అనుబంధమౌనో
    వయసే వయస్సును పలకరించినది
    వలదన్న అది నిలువకున్నది
    ఎల్లలు ఏవి వొల్లనన్నది
    లవ్ ఇస్ వన్ లవ్ ఇస్ వన్
    ఎల్లలు ఏవి వొల్లలన్నది
    నీది నాదొక లోకమన్నది
    ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో
    కలిపింది ఏ వింత అనుబంధమౌనో
    తెలిసి తెలియని అభిమానమౌనో
    తెలిసి తెలియని అభిమానమౌనో❣

  • @bandhakavitrinadharao8292
    @bandhakavitrinadharao8292 6 месяцев назад +2

    ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది
    ఏ వింత అనుభంధ మౌనో
    అప్పడి అన్నా.. అర్థం కాలేదా
    ఏ తీగ పూవునొ ఏ కొమ్మ తేటినో కలిపింది
    ఏ వింత అనుభందమౌనో
    తెలిసీ తెలియని అభిమానమౌనో
    మనసు మూగది మాటలు రానిది
    మమత ఒకటే అది నేర్చినది..
    మనసు మూగది మాటలు రానిది
    మమత ఒకటే అది నేర్చినది..
    ఆహా..అప్పిడియా..
    పెద్ద అర్థమయినట్లు
    భాషలేనిది బంధమున్నది
    మన ఇద్దరినీ జత కూర్చినది
    మన ఇద్దరినీ జత కూర్చినది
    ఏ తీగ పూవునొ ఏ కొమ్మ తేటినో కలిపింది
    ఏ వింత అనుభందమౌనో
    తెలిసీ తెలియని అభిమానమౌనో
    వయసే వయసును పలకరించినది
    వలదన్నా అది నిలువకున్నది
    ఏయ్..నీ రొంబ..అళహాయిరుక్కే
    ఆ....రొంబ....అంటే
    ఎల్లలు ఏవీ ఒల్లనన్నది
    నీదీ నాదోక లోకమన్నది
    నీదీ నాదోక లోకమన్నది
    ఏ తీగ పూవునొ ఏ కొమ్మ తేటినో కలిపింది
    ఏ వింత అనుభందమౌనో
    తెలిసీ తెలియని అభిమానమౌనో
    తొలిచూపే నను నిలవేసినది
    మరుమాపై అది కలవరించినది
    నల్ల పొణ్ణు..అంటే నల్ల పిల్ల
    మొదటి కలయికే ముడివేసినది
    తుది దాకా ఇది నిలకడైనది
    తుది దాకా ఇది నిలకడైనది
    ఏ తీగ పూవునొ ఏ కొమ్మ తేటినో కలిపింది
    ఏ వింత అనుభందమౌనో
    తెలిసీ తెలియని అభిమానమౌనో

  • @vennelatailaring
    @vennelatailaring Год назад +31

    16/7/2023. My grand pa ఫెవరెట్ సాంగ్ i miss you grand pa 😔😭😭
    ఏ తీగ పువ్వును ఏ కొమ్మ తెటినో కలిపింది ఈ వింత అనుబంధం అవునో..
    అప్పిడిన.. అర్థం కాలేదా.....
    ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తెటినో కలిపింది ఏ వింత అనుబంధం అవునో.....
    తెలిసి తెలియని అభిమానం అవునో...❤❤
    మనసు మూగది.. మాటలు రానిది మమతా ఒక్కటే.. అది నేర్చినది..మనసు మూగది.. మాటలు రానిది మమతా ఒక్కటే అది నేర్చినది 😊
    ఆహా అపడియా.. 😊 హ పెద్ద అర్థం అయినట్టు.....😂😂
    భాష లేనిది.. బంధం ఉన్నది.. మానఇద్దరినీ జాతకూర్చినది...మన ఇద్దరినీ జాతకూర్చినది....
    ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తెటినో..కలిపింది ఏ వింత అనుబంధము అవునో....❤❤
    వయసే వయసును పలకరించినది ... వాళ్లదన్న అది నిలవకున్నది..ఎయి.. నీ రొంబ అలహారిక్కే.. రొంబ అంటే 🤔
    ఎల్లలు ఏవి వొళ్ళల్లన్నది..
    నిది నాదొక లోకం అన్నది..
    నిది నాదొక లోకం అన్నది..😊
    ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తెటినో.. కలిపింది ఏ వింత అనుబంధం అవునో....❤❤❤
    ***********
    తొలి చూపే నన్ను.. నిలవకున్నది. మారుమపై అది కలవారించినది..
    నల్ల పొన్ను.. అంటే 🤔 నల్ల పిల్ల 🥰
    మొదటి కలయిక్ ముడి వేసినది..
    తుది దాక ఇది నిలకదైనది...తుది దాక ఇది నిలకడ అయినది 😊😊
    ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తెటినో
    కలిపింది ఏ వింత అనుబంధం అవునో..తెలిసి...... తెలియని.. అభిమానం అవునో 😔😔😔

    • @chitti6588
      @chitti6588 Год назад +1

      Thanks

    • @Sriram_Divya
      @Sriram_Divya Год назад

      Tq

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 11 месяцев назад

      ఇదేపాట హిందీలో tere mere beech mein అనుకుంటా?

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 11 месяцев назад

      కష్టపడి రాసారు

    • @GoodDay-io7ym
      @GoodDay-io7ym 9 месяцев назад

      ❤ వెన్నేల లాంటి అందమైన పాట ❤i Love so much this song ❤

  • @gnbhatair
    @gnbhatair 2 года назад +31

    Salutes to late K Balachander
    Salutes to young Sarita
    No words about music !

  • @rajus5749
    @rajus5749 5 месяцев назад +1

    Lovely song 👌marocharitra I saw this film at chennai saffire theatre complex 1980... This telugu movie starred kamal & saritha was a super hit movie and it ran about 605 days in chennai... 👍

  • @bashamoninareshmudhiraj8338
    @bashamoninareshmudhiraj8338 11 месяцев назад +3

    ఈ పాట చాలా అద్భుతంగా నిర్మించారు అయితే నేను కూడా మా ఇంటిలో ఎవరూ అలా సమయంలో హ్యాపీ గా ఒంటరిగా కూర్చొని ఇంటాను చాలా అద్భుతంగా ఉంటుంది.... గుడ్ సాంగ్స్

  • @rahulaleti9626
    @rahulaleti9626 5 лет назад +12

    ఇది చాలా అద్భుతమైన పాట ఇలాంటి పాటలు వింటుంటే బంధాలు అనుబంధాలు గుర్తుకు వస్తాయి .

  • @madhumandli
    @madhumandli Год назад +2

    3 లెజెండ్స్ సుశీలమ్మ జానకమ్మ లే ఈశ్వరి అమ్మ సూపర్ particiption ఇన్ this movie

  • @sureshbhanu
    @sureshbhanu 2 года назад +17

    ఈ సాంగ్ ఇంస్టాలో విన్న సూపర్ వుంది ఓల్డ్ song అయినా నాకూ నచ్చింది 22/6/2022 plz like🌹

  • @ahmedshareef4547
    @ahmedshareef4547 2 года назад +21

    Song still rocks...it reminds me of my childhood days...

  • @sreedivinepower
    @sreedivinepower 10 месяцев назад +4

    ❤మల్లి మల్లి వినలనుకొనే పాట❤

  • @sudheerbabu1778
    @sudheerbabu1778 Год назад +7

    ఎల్లలు ఏవి వల్లనన్నవి....నీది నాదొక లోకమన్నది....😘

  • @user-fg3ns2oy6k
    @user-fg3ns2oy6k 3 года назад +15

    ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు .....మీ గానం అమృత ఫలం.... వర్ణించాడానికి ఇంకా ఏమీ లేదు.... అయ్యాగారు 😥😥😥

  • @jssprasad3570
    @jssprasad3570 11 месяцев назад +7

    What a lovely student life memory.❤

  • @veerendrareddy2110
    @veerendrareddy2110 2 года назад +6

    ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
    కలిపింది ఏ వింత అనుబంధమౌనో
    ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
    కలిపింది ఏ వింత అనుబంధమౌనో
    తెలిసీ తెలియని అభిమానమౌనో
    మనసు మూగది మాటలు రానిది
    మమత ఒకటే అది నేర్చినది
    మనసు మూగది మాటలు రానిది
    మమత ఒకటే అది నేర్చినది
    భాష లేనిది బంధమున్నది
    భాష లేనిది బంధమున్నది
    మన ఇద్దరినీ జత కూర్చినదీ
    మన ఇద్దరినీ జత కూర్చినది
    ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
    కలిపింది ఏ వింత అనుబంధమౌనో
    తెలిసీ తెలియని అభిమానమౌనో
    వయసే వయసును పలకరించినది
    వలదన్నా అది నిలువకున్నది
    వయసే వయసును పలకరించినది
    వలదన్నా అది నిలువకున్నది
    చేసిన బాస శిలవలె నిలిచి
    చేసిన బాస శిలవలె నిలిచి
    చివరికి మంచై కరుగుతున్నది
    చివరికి మంచై కరుగుతున్నది
    ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
    కలిపింది ఏ వింత అనుబంధమౌనో
    తెలిసీ తెలియని అభిమానమౌనో

  • @sivasailam7673
    @sivasailam7673 2 года назад +5

    கமல்ஹாசன் சார் உலக நாயகன்.....

  • @mkchandran2882
    @mkchandran2882 Год назад +4

    Marosarithra காலத்தால் மறக்க முடியாத அற்புத படம்!

  • @srinathiyengar7101
    @srinathiyengar7101 2 года назад +17

    Re calls the memory of 40 years old accurate young voice of spb sir.

  • @mraju4944
    @mraju4944 Год назад +9

    One of my favourite song forever ...

  • @sravankumar3502
    @sravankumar3502 2 года назад +8

    Suseela amma 's best song

  • @veerendranathalthi7082
    @veerendranathalthi7082 Год назад +3

    Here the composition of music, lyrics and background aswome

  • @shannat4566
    @shannat4566 3 года назад +14

    Long Live Lokanayadu, Padmabhushan Chevalier Dr Kamal Sir, The Undisputed King of Indian Cinema
    Kamal Fans & Followers
    Singpore & Malaysia

  • @VB-so2gb
    @VB-so2gb 12 дней назад

    ఇలాంటి పాటలు ఎప్పటికి రావు... జీవితం లో

  • @vinfriend007
    @vinfriend007 2 года назад +10

    this song MS Vishwanadam ji ka composition...& ILAIRAAJA JI great of MSV, we love both legends & their masterpiece songs from south...😘😍

  • @ganesan7946
    @ganesan7946 2 года назад +11

    என்றும் இனிமையான பாடல்.♥.25.04.2022.

  • @srinivasraoyerra2256
    @srinivasraoyerra2256 Год назад +3

    మరోఛరిత్ర ఒక అద్బుతమైన movie

  • @sunkojivanikumar2090
    @sunkojivanikumar2090 2 года назад +4

    ఆనాటి నా ప్రపంచంలో కి తీసుకెళ్లి నపాట

  • @pramodmc6366
    @pramodmc6366 Год назад +18

    2022 లో ఈ పాట వినేవాళ్ళు ఉన్నారా

    • @kpolineni
      @kpolineni Год назад +2

      2040 lo kooda vuntaaru.

  • @venkatporandla8384
    @venkatporandla8384 3 года назад +20

    this song takes us to our college days of 1980s and dips into adventures of those days.

  • @premanathanv8568
    @premanathanv8568 9 месяцев назад +1

    மிகவும் அருமைங்க சூப்பர் பாடல் 👏🤝

  • @sudhakarmallavarapu6402
    @sudhakarmallavarapu6402 4 года назад +22

    Hearing this evergreen n all.time melody unforgottenable song..Great lyrics n music composition n great picturisation..

  • @sreenukarnati6770
    @sreenukarnati6770 2 года назад +5

    I am very happy to say that i am living in the era of legend singers, musicians and poets, including past singers balu etc...

  • @siddaramana1689
    @siddaramana1689 5 лет назад +144

    Na tala నొప్పి కి ఆయుర్వేద mandu ఈ పాట

  • @subramanyampolavaram4673
    @subramanyampolavaram4673 2 года назад +6

    ఈ పాట ఈ పాట నాకు చాలా నచ్చింది

  • @siddaiahboraiah9167
    @siddaiahboraiah9167 3 года назад +23

    The music composition of this song is so melodious. I love it so much. The lyricist has given his best contribution. Singing is so melodious. Meaning of this song is so meaningful. I can understand telugu bhasha but I can not write telugu script.
    This song is very very much loved by me.
    Regards siddaiah from Bangalore.

  • @shamshuddensonu8099
    @shamshuddensonu8099 2 года назад +1

    Basha lenidhi, bandhamunnadi... Mana iddarini jathakurchinadhi.... Beautiful lines..

  • @NICENICE-oe1ct
    @NICENICE-oe1ct 2 года назад +7

    MSV the Emperor of Music the real tunesmith

  • @bommidirajasekhar5460
    @bommidirajasekhar5460 2 года назад +1

    ఇలాంటి పాటలు రెండే రెండు పెట్టీ పాన్ ఇండియా సినిమాలు తియమనంది

  • @sambasiva6467
    @sambasiva6467 4 года назад +3

    Basha lenidi bamdamannadi....super lyrics.i like this song very much.my favourite song.

  • @srinivasboini1393
    @srinivasboini1393 4 года назад +32

    అప్పట్లో చాలా జంటలు లవ్ ఫెయిల్యూర్స్ ఐనప్పడు చాలా జంటలు 40సుమారుగా చనిపోయారని బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తీసి చాలా బాధపడ్డాడు...

    • @rajabbayimaddala8325
      @rajabbayimaddala8325 3 года назад +5

      యెస్

    • @sravankumar3502
      @sravankumar3502 2 года назад +1

      ఔను.. ఇదొక ప్రేమ కావ్యం.. ప్రేమించటం నేర్పించిన సినిమా.. ఆది, అంతం కూడా నేర్పించింది... ఛ, ఈ సినిమా నాకు ఐదేళ్ళప్పుడు వచ్చింది.. అదే నాకు 19 వచ్చాక వస్తేనా... నేను కూడా ప్రేమలో పడేవాడ్నేమో... ఏం చేస్తాం.

    • @surekhanidimusali4236
      @surekhanidimusali4236 2 года назад +1

      Kamal e cinimaku sarita nu voppukoledata sridevi ni kaavalani annarata kaano baala chandar teesukunnarata 🙏

    • @subburayudu2181
      @subburayudu2181 Год назад

      Grew
      Love d v

  • @jamiarjunarao4823
    @jamiarjunarao4823 9 лет назад +15

    this film Directer k.balachander is great. evergreen songs.

  • @psrr1202
    @psrr1202 5 лет назад +9

    Ms visvanathan music super

  • @sridharsreenivasan1539
    @sridharsreenivasan1539 9 лет назад +39

    1980 Superb song by Suseela mam.

  • @satyanaranareddy7604
    @satyanaranareddy7604 Год назад +1

    My
    Chinnanati super song naku bhaga estam,my dream love song ❤❤❤

  • @gvkanandscreens
    @gvkanandscreens 2 года назад +7

    Song lyrics are reflected every heart touched

  • @rajikoshy9
    @rajikoshy9 11 лет назад +30

    great movies are never forgotten

  • @99ramg
    @99ramg 8 месяцев назад

    Will get the feeling of heart gets melted and dripping ...

  • @kotakrishna4705
    @kotakrishna4705 6 лет назад +16

    Love this song old is gold

  • @subbaramammadavuluri4380
    @subbaramammadavuluri4380 4 года назад +3

    Evergreen song.kamslhasan Garu,saritha Garu pranamposaru e songki.

  • @raghavanragupathy480
    @raghavanragupathy480 6 месяцев назад

    அதுஏனோ தெரியவில்லை இந்த பாடல் கேட்கும் போது அழகான கனவு காணும் வகையில் உள்ளது❤

  • @kpolineni
    @kpolineni Год назад +2

    Srilu you sang this song very well. I still can't forget it.

  • @pallave100
    @pallave100 11 лет назад +60

    GOOD SONG LYRICS
    GOOD MEANING
    MEANING OF LOVE ,HEART

  • @lakshmisumanthreddy8874
    @lakshmisumanthreddy8874 5 лет назад +25

    Memorable song it never dies from the hearts

  • @pannurpremakumari8215
    @pannurpremakumari8215 2 года назад +9

    Old is gold👍🏼

  • @greenramesh
    @greenramesh 6 лет назад +11

    such a wonderful moment

  • @prameelareddy1877
    @prameelareddy1877 2 года назад +3

    E song vinagane na collage days gurutukosthayi I love all songs in thi movi 😍👍

  • @msatya3712
    @msatya3712 4 года назад +4

    I love this song.daily 2 times vinta.ennisarlu Aina vinali anipisthundhi.

  • @kudikalavenkatesh5132
    @kudikalavenkatesh5132 2 года назад +4

    All time hit song. Very heart touching song.

  • @mraju4944
    @mraju4944 4 года назад +7

    One of great musical hit song forever....

  • @bikkubhukya6282
    @bikkubhukya6282 5 лет назад +9

    తెలుగు సాహిత్య మొత్తం ఉంది ఈ పాటలో, జానకి గారీ గొంతు సనగా.

    • @Checkyogi
      @Checkyogi 5 лет назад +3

      Susheela not Janaki

    • @srivaas
      @srivaas 4 года назад +3

      పాడింది సుశీలమ్మ!

    • @yenumulavemareddy8462
      @yenumulavemareddy8462 Год назад +2

      జానకి గారు కాదు సుశీలమ్మ

  • @venkateshd9159
    @venkateshd9159 4 года назад +103

    చిత్రం: మరోచరిత్ర
    సంగీతం: M. S. విశ్వనాథన్
    సాహిత్యం: ఆత్రేయ
    ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో
    అప్పిడన్న అర్ధం కాలేదా!! ఊఁ
    ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో
    తెలిసీ తెలియని అభిమానమౌనో
    మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది
    మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది
    అహ అప్పిడియ పెద్ద అర్ధం అయినట్టు
    బాషలేనిది బందమున్నది మన ఇద్దరిని జత కూర్చినది
    మన ఇద్దరిని జత కూర్చినది
    ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో
    తెలిసీ తెలియని అభిమానమౌనో
    వయసే వయసును పలకరించినది వలదన్నా అది నిలువకున్నది
    ఏ నీ రొంబ అలహారిక్కే... ఆ రొంబ అంటే
    ఎల్లలు యేవి వొల్లనన్నది నీదీ నాదోక లోకమన్నది
    నీదీ నాదోక లోకమన్నది
    ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో
    తెలిసీ తెలియని అభిమానమౌనో
    తొలి చూపే నను నిలవేసినది మరుమాపై అది కలవరించినది
    నల్ల పొన్ను అంటే నల్ల పిల్ల
    మొదటి కలయికే ముడివేసినది తుది దాకా ఇది నిలకడైనది
    తుది దాకా ఇది నిలకడైనది
    ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో
    తెలిసీ తెలియని అభిమానమౌనో

  • @srinivasareddy-nf3js
    @srinivasareddy-nf3js 3 года назад +6

    the mind-blowing song I like it forever

  • @kumarnehal1635
    @kumarnehal1635 2 года назад +4

    సుశీల garu స్వీట్ వాయిస్

  • @sudhakarkarokeahits1642
    @sudhakarkarokeahits1642 Год назад +2

    Ever green son hats off to Balu sir🙏🏽

  • @hassansheikh6183
    @hassansheikh6183 4 года назад +3

    Yeh pictur ko Maine meri 12 saalki Umar men dekhatha ur mai 49 ka hoon aaj bhi yeh gaana mujhe bahuth pyàra Lagthahay

  • @mohammadshabbir7935
    @mohammadshabbir7935 3 года назад +7

    Remembering my school days 😣

  • @kushim7474
    @kushim7474 5 лет назад +27

    Ye teega poovuno, ye komma thetino
    Kalipindi ye vinta anubandham avno
    Appidina, ardham kaaleda umm
    Ye teega poovuno, ye komma thetino
    Kalipindi ye vinta anubandham avno
    Telisi, teliyani abhimaanam avno…
    (Manasu moogadi, maatalu raanidi
    Mamata okate, adi nerchinadi) * 2
    Aaha appudiya, hah pedda ardham ainattu
    Bhaasha lenidi, bandam unnadi
    (Mana iddarini, jata koorchinadi) * 2
    Ye teega poovuno, ye komma thetino
    Kalipindi ye vinta anubandham avno
    Telisi, teliyani abhimaanam avno…
    Vayase vayasunu, palakarinchinadi
    Valadanna adi, niluvakunnadi
    Ae, ni romba alaharikka, ah romba ante
    Yellalu yevi, vollalannadi
    (Needi nadoka lokam annadi) * 2
    Ye teega poovuno, ye komma thetino
    Kalipindi ye vinta anubandham avno
    Telisi, teliyani abhimaanam avno…
    Tholi choope nannu, nilavesinadi
    Marumaapai adi, kalavarinchinadi
    Nalla ponnu, ante nalla pilla
    Modati kalayike, mudi vesinadi
    (Tudi daaka idi, nilakadainadi) * 2
    Ye teega poovuno, ye komma thetino
    Kalipindi ye vinta anubandham avno
    Telisi, teliyani abhimaanam avno.

  • @dubasuryanarayana5249
    @dubasuryanarayana5249 2 года назад +1

    అనిర్వచనీయమైన అనుభూతి

  • @ramanababu831
    @ramanababu831 3 года назад +5

    Ever and ever GREEN SONG

  • @andrapopatlal5425
    @andrapopatlal5425 Год назад +1

    Greatest Direction... Balchandra..

  • @bujjibabu7705
    @bujjibabu7705 5 лет назад +5

    సూపర్ పాట

  • @venkateswararaog2045
    @venkateswararaog2045 4 года назад +6

    With lot of literature and lyrics .

  • @vsraju1460
    @vsraju1460 4 года назад +8

    Suseela Amma songs 🙏🙏🙏🙏🙏

  • @pv8563
    @pv8563 Год назад +2

    Excellent song &also music

  • @pentikrishnaiah3528
    @pentikrishnaiah3528 Год назад +2

    My favourite song ❤

  • @sandanareshsandanaresh6204
    @sandanareshsandanaresh6204 5 лет назад +44

    Old is gold one like 2019 see

  • @arajeshrpt2810
    @arajeshrpt2810 5 лет назад +5

    I love this song..................altimate

  • @narasimhamurthybalivada2562
    @narasimhamurthybalivada2562 Год назад

    Ee cinima mottram vizag chuttuprakkala bheemili beachlo ekkuva bhagam shooting chesaru,.Balachandar direction great.

  • @rambabudasari6444
    @rambabudasari6444 2 года назад +2

    epdu e song nen chustunte ma pakkintlo unte thatha vachi entha manchi pata pettinav manavada ani na daggari nunchi cell tesukoni song mottam chustu kurchunaru

  • @chittirajudake8835
    @chittirajudake8835 4 года назад +7

    Old is😍😍🌹🌹🎻🎻🎻🎻🎼🎼🎼🎸🎸🎸🎹🎹🎤🎤 gold supar song

  • @mvineel7387
    @mvineel7387 6 лет назад +12

    సార్ సూపర్ సాంగ్ సార్. ......తెలుగు....

  • @psirishkumar
    @psirishkumar 5 лет назад +5

    Beautiful song

  • @ramakrishnanallabothla5883
    @ramakrishnanallabothla5883 8 месяцев назад

    All time musical hit movie, No words

  • @sarekokkusoubhagyalakshmi6342
    @sarekokkusoubhagyalakshmi6342 4 года назад +6

    I love this song