Siri Siri Muvva Movie Songs || Jhummandhi Nadam Video Song || Jaya Prada, Chandra Mohan

Поделиться
HTML-код
  • Опубликовано: 12 мар 2016
  • Watch Jhummandi Naadam Song from Movie "Siri Siri Muvva" Cast Jaya Prada and Chandra Mohan. Directed by K. Viswanath, Music by K.V. Mahadevan and Produced by Edida Nageswara Rao.
    Watch the enchanting 'Jhummandi Naadam' song from the classic Telugu film 'Siri Siri Muvva'. Starring the talented Jaya Prada and Chandra Mohan, this movie is a testament to the artistry of cinema. Directed by the legendary K. Viswanath and set to the mesmerizing music of K.V. Mahadevan, 'Siri Siri Muvva' was produced by the renowned Edida Nageswara Rao. Dive into this lyrical masterpiece that beautifully captures the essence of Telugu culture and music. Don't miss this iconic piece of Tollywood history
    SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
    SHORT FILMS - goo.gl/Sa6jhA
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    DAILY SCHEDULE - goo.gl/aO58iB
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 762

  • @indipendent476
    @indipendent476 8 месяцев назад +25

    చంద్ర మోహన్ గారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఒక తరం ముగిసింది

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 месяца назад +105

    2024లో విన్న వారున్నారా

    • @kaavyasri7173
      @kaavyasri7173 3 месяца назад +5

      నేను

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 месяца назад

      @@kaavyasri7173 మీలాంటి అభిరుచి గల వారుంటే ఇలాంటి పాటలకు. ఆదరణ తగ్గదండీ మించి టేస్టున్న. వారనుకుంట. మీ. ఛాయిస్ చూస్తే తెలుస్తుంది కావ్యశ్రీ మేడం గారు

    • @sheshusheshu6901
      @sheshusheshu6901 3 месяца назад +1

      2024 Kadu Mr.ever n forever....

    • @rajarameshkandula3376
      @rajarameshkandula3376 3 месяца назад +1

      నేను విన్నాను నేను చూశాను

    • @nandanavanam1671
      @nandanavanam1671 3 месяца назад +1

      Vunam 😂

  • @wastefellow7166
    @wastefellow7166 2 года назад +40

    ఈ పాటలో యాక్టర్లతో పాటూ కెమెరా కూడా డ్యాన్స్ చేస్తుంది. జయప్రద కంటే వేగంగా కెమెరా పరిగెడుతుంది, పైకెగురుతుంది, కిందకొస్తుంది. ముదుకెళ్తుంది, వెనక్కి పోతుంది.
    మొత్తంగా మనకే తెలియకుండా మన కళ్లతో నాట్యం చేయిస్తుంది. గ్రేట్ మేకింగ్..

  • @ratnajiraok9949
    @ratnajiraok9949 2 года назад +92

    అద్భుతం కాదు, కొన్ని అద్భుతాల సమ్మేళనం...సంగీతం, సాహిత్యం, అందం, అభినయం, చిత్రీకరణ..

    • @veerababuvasireddi4977
      @veerababuvasireddi4977 Год назад

      Andiriki❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇬🇶🇮🇳🇬🇶🇮🇳🇬🇶🇮🇳🇬🇶🇮🇳

  • @hemanth7119
    @hemanth7119 4 года назад +84

    ఏడిద నాగేశ్వర రావు గారు నిర్మాతగా కారణజన్ములు కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల వనమాలి మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు చంద్రమోహన్ గారి నటి జయప్రద గారి అభినయం వర్ణనాతీతం.

    • @sanaspreddy4707
      @sanaspreddy4707 3 года назад +4

      ఇటువంటి పాటను ఎంచుకున్న కె విశ్వనాథ్ కి కూడా అభినందించాలి

    • @hemanth7119
      @hemanth7119 3 года назад +3

      @@sanaspreddy4707 గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @ameerpetbluedart4906
      @ameerpetbluedart4906 2 года назад +2

      ఈ పాట సినీ వినేలా ఆకాశం లో ఉతుంగు న ఆగసిన పాట తెలుగు సినిమా కె వన్నె తెచ్చినది. నేను రోజుకు ఒక్కసారైనా వింటాను.
      ఈ పాటకు ఉన్నా డ్రాబాక్ కోరియూ గ్రాఫర్ ఏమీ బాగాలేదు. One of the worst కోరి్యోగ్రాఫర్.
      నాకోరిక ఏమిటంటే మళ్ళీ ఈ పాటకు మ్యూజిక్ తగినట్లు కొరియొగ్రాఫ్ కూడా ఉండాలని

    • @raghub400
      @raghub400 4 месяца назад +2

      చిన్న తప్పిదం విశ్వనాధ్ అన్నారు విశ్వనాధ్ గారు అంటే బాగున్ను ​@@sanaspreddy4707

  • @prathizna97
    @prathizna97 Год назад +14

    కళా తపస్వి K విశ్వనాథ్ గారి అద్భుత సృష్టి" డప్పుకి - గజ్జెలకి"(మూగ) జోడీకట్టి మెప్పించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనాపాటి మన కాశీనాథుని విశ్వనాథ్ గారు. KV మహదేవన్ సంగీతం, వేటూరి సాహిత్యం,బాలూ సుశీలమ్మల గానామృతం లెజెండరీ.

  • @DeviValavala-mk7lo
    @DeviValavala-mk7lo 9 месяцев назад +32

    ఈ పాట వింటూంటే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తువస్తున్నాయి జయప్రద గారు అందం అభినయం సూపర్ ❤

    • @GoodDay-io7ym
      @GoodDay-io7ym 8 месяцев назад

      ❤ దేవీ మౌనమా ❤

    • @tree18800
      @tree18800 3 месяца назад

      Sreedevi mounama?

  • @tejaswivarma26
    @tejaswivarma26 7 месяцев назад +9

    ఈ పాటలో 2.55 నుండి 3.00 వరకూ ఉన్న ఐదు సెకన్ల టైమ్ లోని నాట్యం..సంగీతం గురించి వివరించడానికి నా దగ్గర మాటలు లేవు.. కనురెప్ప వెయ్యకుండా చూడటం తప్ప ... ఆ చిన్న బిట్ కోసం ఎన్నిసార్లు ఆనందభాష్పాలు,,..

  • @drkaladhar7890
    @drkaladhar7890 Год назад +75

    ఇటువంటి సినిమాలు, పాటలు ఇక రావు, ఎవరూ తీయలేరు..... ఒక విశ్వనాధ్, ఒక చంద్రమోహన్, ఒక జయప్రద, ఈ సినిమా కి, పాటలకు ప్రాణ ప్రతిష్ట చేశారు... న భూతో..... న భవిష్యతి.... ఇక వేటూరి.... గొప్ప సాహితీ శిఖరం.....అంత గొప్ప సాహిత్యం తో, పాటలు... మరొకరు రాయలేరంటే... అతిశయోక్తి... కాదు......

    • @chinnusai
      @chinnusai Год назад +1

      👍🙏🙏❤️

    • @SivaSiva-mc7fy
      @SivaSiva-mc7fy Год назад +1

      😊😊

    • @babafakruddin-hl5rj
      @babafakruddin-hl5rj 10 месяцев назад +1

      ఇలాంటి పాటలు నభూతో నభవిష్యతి ఇప్పుడు ఇతరాలు ఇలాంటి పాటలు ఇక భవిష్యత్తులో రావు అనేది నిజం

    • @narsireddy746
      @narsireddy746 10 месяцев назад

      ​@@chinnusai22❤1111q11

    • @rameshvetsa1871
      @rameshvetsa1871 5 месяцев назад +1

      Nakuchalaestamayenasongandee,cenemaluhero,heroieon,baganatencharuk,vidwandhgarekemanymanythank,s

  • @Shashankgoudmodel
    @Shashankgoudmodel 3 года назад +109

    కళా తపస్వి కె విశ్వనాథ్ గారి అద్బుత ప్రతిభకు ఈ పాట ఒక నిదర్శనం

  • @satwikahisuswara2128
    @satwikahisuswara2128 2 года назад +52

    అద్భుతమైన దర్శకత్వం, అనిర్వచనీయమైన అందం అభినయం కలబోసిన ఈ సిరిసిరిమువ్వ ప్రేక్షకులకు మధురమైన నయనానందం..

  • @srini3869
    @srini3869 3 года назад +201

    We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.

    • @praveensn6906
      @praveensn6906 3 года назад +6

      I strongly agree with your opinion but there is someone else who has not been recognized well, she has a great talent though to sing lot of difficult songs. She is Vani Jayaram, a friend of susheela who has a great voice, most difficult compositions were sung by her in tamil industry and many more. P. susheela is also not worthless, she is one of the best singers ever born in this world but i want everyone talents to get recognized, thank you.

    • @bharanirajarao
      @bharanirajarao 3 года назад +10

      I also agree with your opinion. I strongly advice that Govt should honor legends like Susila garu and Janaki garu when they are Alive. In our national politics , our South Indian legends are not recognized always. In my opinion P.Susila gari voice is cleaster clear and so sweet and melodious comparing to Lata mangeshkerji. But who agrees in top level of Indian politics? It is true and fact that Lataji abonded all South Indian lady singers to sing in bolywood especially Susila garu.No one take risk to give chance to South Indian singers. But who agrees this fact? This is called bolywood politics. It is true or not? Who will agree with my opinion.

    • @rajeshsmusical
      @rajeshsmusical 3 года назад +4

      Bharani Rajarao yes

    • @praveensn6906
      @praveensn6906 3 года назад +2

      @@sathg2316 Good to know!!

    • @anoop.vviswadas3865
      @anoop.vviswadas3865 3 года назад +2

      North loby does not accept

  • @lavanyasekhar2161
    @lavanyasekhar2161 2 года назад +117

    అద్భుతం అనేది చిన్న మాట. ఈ తరం లో కూడా ఇలా తీయలేరేమో అని అనిపిస్తుంది. మనిషి లోని ప్రతి అణువు పులకరించింది ఈ పాట వినాక, 🙏🏻 విశ్వనాధ్ గారికి 🙏🏻 మహదేవన్ 🙏🏻 SPB🙏🏻 and వేట్టూరి గారు 🙏🏻 మరియు సుశీల అమ్మ 🙏🏻

  • @gaddesatyanarayana9608
    @gaddesatyanarayana9608 3 года назад +101

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు కదా....
    అధ్బుతమైన సాహిత్యం....
    జయప్రద గారి అభినయం వర్ణనాతీతం....
    హృదయాన్ని తాకింది...

  • @sampathg2625
    @sampathg2625 6 месяцев назад +3

    ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి పాటలు ఇలాంటి సినిమాలు తీయడానికి ఎవరికైనా దమ్ముందా

  • @gowrinaiduvalle6305
    @gowrinaiduvalle6305 Год назад +10

    ఈ పాట విన్నా, ఆ మ్యూజిక్ విన్నా..... కె. విశ్వనాధ్ గారు వెంటనే గుర్తొస్తారు.... అలాంటివారు జెనరేషన్ కి ఒక్కరే పుడతారు.... 🙏🙏

  • @rambabuchollangi1047
    @rambabuchollangi1047 18 дней назад +1

    ఈ పాట శివరంజని రాగం లో ఉంది. నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. Melody of K. V. Mahadevan

  • @raghuraghavendra126
    @raghuraghavendra126 Год назад +8

    యేమి పటారా స్వామి పాట వింతే మనసు యెంత ప్రశాంతంగా వుంటుంది

  • @Lifeisbeutiful75
    @Lifeisbeutiful75 2 года назад +14

    కళాతపస్వి విశ్వనాథ్ గారి మానసపుత్రికలను పెంచి పెద్ద చేసిన ఏడిద నాగేశ్వరరావు గారు, విద్యా బుద్ధులు నేర్పిన కేవీ మహదేవన్ గారికి ఈ తెలుగు భాష బ్రతికి ఉన్నన్ని రోజులూ కళా దృష్టితో సున్నితంగా పులకించే ప్రతి హృదయం రుణపడే ఉంటుంది.

  • @movvagayathri1283
    @movvagayathri1283 3 года назад +65

    ఈ సాహిత్యం విలువ అర్దం చేసుకొని అనుభవించి ఆశ్వదించటనికి ఈ జన్మ సరిపోదు.దేశ భాషలందు తెలుగు లెస్స 🙏🏼🙏🏼

    • @kondepudisatishkumar796
      @kondepudisatishkumar796 Год назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

    • @tree18800
      @tree18800 3 месяца назад

      Gayatri madam basically I am telugu. But grown up in kannada culture. I am a kannada graduate. My kids born, and grown up in karnataka. Kannada talli naaku annam pettindi. My kids is in abroad. I love my kannada. Telugu is in my blood. Kannada is my soul. Let you decide. I am indian

  • @user-fg3ns2oy6k
    @user-fg3ns2oy6k 3 года назад +43

    తెలుగు భాష సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే అపురూపమైన రచన చేసిన వారికి ....🙏...పాటల కోసం పుట్టిన గానం గంధర్వ సంగీత సాహిత్య అమరు గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు 🙏🙏🙏

  • @lakshmanachary4868
    @lakshmanachary4868 2 года назад +15

    ఈ పాట నా హృదయాన్ని పరవసింప జేసి ఆనందాన్ని ఇచ్చింది గొప్ప పాట
    నా పేరు ములుగు లక్ష్మణాచారి KPHB colony Hyd

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 года назад +7

    కె.విశ్వనాథ గారి దర్శకత్వం/నిర్మాణం
    లో రూపు దిద్దుకున్న చలన చిత్రం.. అతి
    మధురమైన వీనులకింపైన పాట పి.సుశీల
    పాడినారు. జయప్రద ఉల్లాసంగా ప్రేక్షకులను
    ఆకట్టుకొనే విధంగా అభినయం చేసారు.

  • @junakardagam1333
    @junakardagam1333 5 лет назад +19

    ఆమె కోసం కైలాస మే వంగిందట... అద్భుతమైన పాట...,...

  • @sravanivenkatesh2229
    @sravanivenkatesh2229 8 месяцев назад +19

    We miss you legendary actor Chandra Mohan garuu....😢😢😢😢

  • @peesapatisekharudu6138
    @peesapatisekharudu6138 8 месяцев назад +24

    ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
    తనువూగింది ఈ వేళా
    చెలరేగింది ఒక రాసలీలా
    ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
    తనువూగింది ఈ వేళా
    చెలరేగింది ఒక రాసలీలా
    యెదలోని సొదలా ఎలరేటి రొదలా
    కదిలేటి నదిలా కలల వరదలా
    యెదలోని సొదలా ఎలరేటి రొదలా
    కదిలేటి నదిలా కలల వరదలా
    చలిత లలిత పద కలిత కవిత లెగ
    సరిగమ పలికించగా
    స్వర మధురిమ లొలికించగా
    సిరిసిరి మువ్వలు పులకించగా
    ఝుమ్మంది
    నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశీ
    నటియించు నీవని తెలిసీ
    నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశీ
    నటియించు నీవని తెలిసీ
    ఆకాశమై పొంగే ఆవేశం
    కైలాశమే వంగే నీకోసం
    ఝుమ్మంది
    మెరుపుంది నాలో - అది నీ మేని విరుపు
    ఉరుముంది నాలో - అది నీ మువ్వ పిలుపు
    చినుకు చినుకులో చిందు లయలతో
    కురిసింది తొలకరి జల్లు
    విరిసింది అందాల హరివిల్లు
    ఈ పొంగులే ఏడు రంగులుగా
    ఝుమ్మంది !!

  • @GShiva-bv6ib
    @GShiva-bv6ib Год назад +74

    ఎందుకో ఈ పాట వింటే గత జన్మ గుర్తు వచ్చినట్టు ఫీల్ ఉంటది.....చిన్నప్పటి నుండి ఒకటే రకమైన ఫీలింగ్

  • @mkchandran2882
    @mkchandran2882 Год назад +5

    Director மறைந்த திரு, கே, விஸ்வநாத் அவர்களின்
    இயக்கத்தில்K,V, மகாதேவன் இசையில்,,, Siri Siri muva படத்தின் பாடல்கள் அருமை!

  • @saiprasad5820
    @saiprasad5820 3 года назад +25

    జయప్రద అప్పట్లో ఎంత అందంగా ఉందొ ఇప్పుడు అంతే అందంగా వుంది ఫ్రెండ్స్

    • @sainadhmernidi9050
      @sainadhmernidi9050 3 года назад

      Ala em kadhu. Ippudu em ala ledhu. Frnd. Kani nuvvu annattu movies lo aite chala super. My fav

    • @rajendraprasad8035
      @rajendraprasad8035 3 года назад +2

      Jaya Prada madam eppudu baagaane vuntaaru Industry Andagatte appudu ippudu eppudu Jaya Prada madam gaare Athyantha Andagatte

  • @avinashreddyreddy985
    @avinashreddyreddy985 Год назад +5

    కె. విశ్వనాథ్ గారి సినిమాల్లో ఉండే స్వరాల రస బరిత గానాలు మాటలు సినిమాలు ఎన్నిసార్లు విన్న, చూసినా తక్కువే అంత మధురంగా ఉంటాయి ఆయన రాసే పాటలు

  • @srmurthy51
    @srmurthy51 Месяц назад +1

    1975 నా ఇంటర్ మొదటి సంవత్సరం చదువు.... రాజమండ్రీ...శ్యామల హాల్ లో ఈ సినిమా... పాటలు సినిమా రెండు సంచలనమే... ఏ పాటకి ఆ పాటే ప్రత్యేకం...ఈ సినిమా ఎక్కువ భాగం మా ఊరు పక్కలే జరిగింది...❤

  • @girirao8208
    @girirao8208 Год назад +8

    జయప్రద నటన అద్భుతం ఈ సినిమా లో. ఇది చాలా మంచి పాట.

  • @kasapavankumar7
    @kasapavankumar7 2 месяца назад +1

    ఎదలోని సొదలా ఎల తేటి రొదలా
    కదిలేటి నదిలా కలల వరదలా
    ఎదలోని సొదలా ఎల తేటి రొదలా
    కదిలేటి నదిలా కలల వరదలా
    చలిత లలిత పద కలిత కవిత లెస
    సరిగమ పలికించగా
    స్వర మధురిమ లొలికించగా
    సిరిసిరి మువ్వలు పులకించగా
    Wow super

  • @lakshmanachary4868
    @lakshmanachary4868 2 года назад +7

    ఈ పాట నా హృదయాన్ని పరవసింప జేసి ఆనందాన్ని ఇచ్చింది గొప్ప పాట ‌my Name is MULUGU LaxmanaChary KPHB colony Hyd

  • @vadlakondamadhukar1499
    @vadlakondamadhukar1499 4 года назад +168

    2020 lo vintunnavallu oka like vesukondi

  • @narendraanamaneni8751
    @narendraanamaneni8751 2 года назад +13

    2:57 what a music & what a step..... Excellent.. 🔥🔥

    • @prsuni
      @prsuni 11 месяцев назад

      Wow exactly my thought too

  • @nsujatha1968
    @nsujatha1968 5 лет назад +32

    Movie : Siri Siri Muvva
    Cast : Jayapradha, Chandra Mohan
    Music : K.V. Mahadevan
    Singers : S.P. Balasubramaniam, Suheela
    Lyrics : Veturi
    Jhummandi nadam sayyandi padam
    tanuvugindi i vela
    chelaregindi oka rasalila
    jhummandi nadam sayyandi padam
    tanuvugindi i vela
    chelaregindi oka rasalila
    Yedaloni sodala ela theti rodala
    kadileti nadila kalala varadala
    yedaloni sodala ela teti rodala
    kadileti nadila kalala varadala
    chalita lalita pada kalita kavita lata
    sarigama palikinchaga
    svara madhurima lolikinchaga
    sirisiri muvvalu pulakinchaga
    Jhummandi nadam sayyandi padam
    tanuvugindi ee vela
    chelaregindi oka rasalila
    Nataraja preyasi natanala urvasi
    natiyinchu neevani telisi
    Nataraja preyasi natanala urvasi
    natiyinchu neevani thelisi
    aakasamai ponge avesam
    kailasame vange neekosam
    Jhummandi nadam sayyandi padam
    Merupundi nalo adi nee meni virupu
    urumundi nalo adi nee muvva pilupu
    chinuku chinukulo chindu layalatho
    kurisindi tholakari jallu
    virisindi andala harivillu
    ee pongule yedu ranguluga
    Jhummandi nadam sayyandi padam
    tanuvugindi ee vela
    chelaregindi oka rasalila
    sweety at

  • @ssindhu65
    @ssindhu65 4 года назад +21

    In 1976 i think I saw this movie in chennai.still green memory of this movie.after many more years jaya i daw in sagara sangamam

  • @prasadnus1784
    @prasadnus1784 Год назад +3

    జయప్రదేజయప్రద అలానవ్వు అలా నటన అలా నాట్యం ఎవరూలేరు సాటి.

  • @anjireddyv.anjereddy4902
    @anjireddyv.anjereddy4902 2 года назад +4

    చరిత మరువదు నీ చతురత ఈ పాట పాడిన నీకే చెందును ఎనలేని ఘనత

  • @tamilselvi3034
    @tamilselvi3034 2 года назад +4

    P.susheelamma is guinness book record winner so v should recommend her for Bharat Ratna award.

  • @sandeepreddysomidi9953
    @sandeepreddysomidi9953 3 года назад +6

    Ee Patalo Yedo Magic Undi 👌👍🙏😍😍😍👌👌👌👌👌👌🙏🙏🙏👌👌👌🙏

  • @JasthiCS
    @JasthiCS 7 месяцев назад +3

    In no other singer's voice that "Jhummandi" will sound as sweet.

  • @SankaraoBorigi
    @SankaraoBorigi 2 месяца назад +8

    నేనున్నాను నేను విన్నాను 2024లో కాదు 2050 లో కూడా వింటాను

  • @sureshlakshman8186
    @sureshlakshman8186 2 года назад +11

    Golden voice P Susheelamma and great composition of K V Mahadevan sir

  • @akanakagiri
    @akanakagiri 5 лет назад +68

    Jayaprada garru is one of the most beautiful heroines of all times. A complete actress. My favorite movie is Siri Siri Muvvalu and song is Jhummandi Nadam song. I won my first singing competition in 1976 singing this song.

    • @raghunandampathi538
      @raghunandampathi538 3 года назад +3

      Jumandhinadham song sirisirimuva jayapradha and chandra mohan nunnchi not Sagara sangamam jayapradha kamal husan

    • @prudhvi4866
      @prudhvi4866 2 года назад

      M

    • @devakianthati6779
      @devakianthati6779 2 года назад +1

      ElPlpqp ppppppoppppppppp please @@raghunandampathi538
      Ankkkioooooooooooooa of

    • @devakianthati6779
      @devakianthati6779 2 года назад

      ElPlpqp ppppppoppppppppp please @@raghunandampathi538
      Ankkkioooooooooooooa of

    • @devakianthati6779
      @devakianthati6779 2 года назад

      ElPlpqp ppppppoppppppppp please
      Ankkkioooooooooooooa of

  • @vasudevancv8470
    @vasudevancv8470 4 года назад +67

    Brilliantly composed by K V Mahadevan based on Revathy Raagam with a fast paced Rhythm. Susheela & SPB in full flow.

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 2 года назад +1

      SP melody!!! Arrives very late in the song but more than makes up with that throaty melody.

    • @bindrasenareddy3407
      @bindrasenareddy3407 2 года назад +1

      How to find out ragas uncle

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 2 года назад +1

      To be honest, one of the most melodious performances by PS. But compared to the SP at his melodious peak in the 70s, her performance pales in this song.

    • @satyanandam3444
      @satyanandam3444 2 года назад +3

      Sri KVM, veturi Sri spb, smt suseelamma Sri k.Viswandh totally viswandamrutam....no words.. 🙏🙏🙏

    • @praneethnpranu
      @praneethnpranu Год назад +1

      @@kamrankhan-lj1ng you are wrong PS voice fade out her co singer's voice it might Anyone SPB, PBS, TMS, KJD SJ, LR, ETC except Gantsala garu

  • @kondasrinivas2470
    @kondasrinivas2470 5 лет назад +34

    మనసును పరవశింపజేసే పాట

  • @JaiMalleshBabu
    @JaiMalleshBabu 6 лет назад +102

    What a great voice from P Susheela... OMG

  • @madanambati2675
    @madanambati2675 6 лет назад +3

    Intha manchi neneppudu vinaledhu..I don't know one thing at that days only composed this memorial music composition by KV mahadevan sir..ee paata padina janakamma,ee Pataki narthinchina jayaprada,Chandra Mohan andaru adrustavanthule..ee paata vinte..nannu ninne marchipothanu and yento we songs Anni vintunte.. naaku AA Godavari nadhi,rajamundry,vishaka patnam Anni Andhra andaalu kalla mundhu unnattu untundi..naku sangeetam ante pranam kani raadhu..naku rakapoina ee paatalu vintunte chaalu ee life ki anipistundi..mainly jayaprada dance amuse me much..I love music very much..any how thanx for uploading song...really njoyg

    • @simhadriraju1604
      @simhadriraju1604 4 года назад +1

      ఈ పాట పాడినవారు సుశీలమ్మగారు. ఈ పాటకు ఆమెకు జాతీయ పురస్కారం లభించింది

    • @bharatikarnayina6713
      @bharatikarnayina6713 2 года назад

      పాట పాడిన వారు సుశీలమ్మ గారు

  • @harinathaharinatha7631
    @harinathaharinatha7631 3 года назад +14

    ಈ ಹಾಡು ನನ್ನ ಬಾಲ್ಯದಲ್ಲಿ ೭ ನೆ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ಭಾವಪರವಶಗೊಳಿಸಿದೆ.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 года назад +169

    పాట‌ల. రాసులలో ఇది ఒక. వజ్రం తెలుగు వాడి గుండెల్లో ఊయలలు ఊగిన అమృత ధార. తర తరరాలకు గుర్తుండి పోయే సాంగ్

  • @dr.ramanathanraja9131
    @dr.ramanathanraja9131 3 года назад +12

    A nice song of folk type in Revathi raga. P Suseela and SPB Combination. National award for the female singer 1976 .

  • @dastagiridastagiri3799
    @dastagiridastagiri3799 6 лет назад +88

    ఇలాంటి పాటలు వింటే మనసు ఎంత హాయిగా ఉంటుంది అంటే మాటల్లో చెప్పలేనంతగా

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 4 года назад +17

    SENSATIONAL SOOOOPER HIT SONG... 🎶🎤🎶...
    FANTASTIC MUSIC 🎤🎼🎹🎶... SOOOOOPERB PERFORMANCE BY
    JAYA PRADA...
    ONE OF MY TOP MOST FAVOURITE SONG.. 🎶🎤🎶
    EVER AND EVER... 😁

  • @kavyamagesh99
    @kavyamagesh99 5 лет назад +66

    World no. 1 voice p.susheela the ultimate

    • @muddurajkannadiga3132
      @muddurajkannadiga3132 4 года назад +4

      No way bro... Susheelamma voice awesome no Doubt about that but world no 1 voice is Chitramma voice only.....

    • @PappalaSaikalyan
      @PappalaSaikalyan 4 года назад +3

      Lata mangeshkar's voice is the best

    • @ashoknozz1529
      @ashoknozz1529 4 года назад +2

      Noooo... best voice in india cinema s. Janaki

    • @PappalaSaikalyan
      @PappalaSaikalyan 4 года назад +1

      @@ashoknozz1529 definitely not....she is best in Dynamics...

    • @sathishgundeti4066
      @sathishgundeti4066 4 года назад +1

      గ్రేట్ song

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 5 лет назад +130

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు కదా....
    అధ్బుతమైన సాహిత్యం....
    జయప్రద గారి అభినయం వర్ణనాతీతం....
    హృదయాన్ని తాకింది.....
    ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
    తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల
    ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
    తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల
    ఎదలోని సొదలా ఎలదేటి రొదలా
    కదిలేటి నదిలా కలల వరదలా
    ఎదలోని సొదలా ఎలదేటి రొదలా
    కదిలేటి నదిలా కలల వరదలా
    చలిత లలిత పద కలిత కవితలెద
    సరిగమ పలికించగా
    స్వర మధురిమలొలికించగా
    సిరిసిరిమువ్వలు పులకించగా
    ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
    తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల
    నటరాజ ప్రేయసీ నటనాల ఊర్వశి
    నటియించు నీవని తెలిసి
    నటరాజ ప్రేయసీ నటనాల ఊర్వశి
    నటియించు నీవని తెలిసి
    ఆకాశమై పొంగె ఆవేశం
    కైలాసమే ఒంగె నీకోసం
    ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
    తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల
    మెరుపుంది నాలో అది నీ మేని విరుపు
    ఉరుముంది నాలో అది నీ మువ్వ పిలుపు
    చినుకు చినుకులో చిందు లయలతో కురిసింది తొలకరి జల్లు
    విరిసింది అందాల హరివిల్లు
    ఈ పొంగులే ఏడు రంగులుగా
    ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
    తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల

    • @pingalisrinivas6215
      @pingalisrinivas6215 3 года назад +1

      1

    • @sujathak296
      @sujathak296 3 года назад +3

      అవునక్క....నిజం
      చక్కటి మధురానుభూతిని కలిగించే మధురమైన పాట అక్కా...

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 3 года назад +1

      @@sujathak296
      ధన్యవాదాలు సుజాత చెల్లి

    • @pandurangad5418
      @pandurangad5418 2 года назад +1

      Really heart touching 💐🙏

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 2 года назад +1

      @@pandurangad5418
      ధన్యవాదాలు పాండురంగ గారు

  • @nandyalasrinivas5647
    @nandyalasrinivas5647 2 года назад +13

    The greatest contribution to this song is from JAYAPRADA...

  • @lathakatepalli1464
    @lathakatepalli1464 3 года назад +19

    2021 lo vintunnavallu oka like

  • @kamrankhan-lj1ng
    @kamrankhan-lj1ng 5 месяцев назад +1

    P Susheela sings this song very sweetly! And then comes the melody incarnate after the first half!!!

  • @user-gt7oi2zv7x
    @user-gt7oi2zv7x Год назад +5

    What a song! Beautiful combination.

  • @sameermohammed7419
    @sameermohammed7419 4 года назад +15

    What a composing excelent voice of p suseela and spb

  • @k.r.jayaprakashak.r.jayapr3778
    @k.r.jayaprakashak.r.jayapr3778 2 года назад +22

    I heard this song in my childhood but still the voice of susheelamma is in my mind🌹iam kannadiga

    • @rajeshsmusical
      @rajeshsmusical Год назад

      That is the power of GAANA SARASWATHI SUSHEELAMMA's VOICE. Clarity and SWEETNESS package

  • @harisinghkunusoth9713
    @harisinghkunusoth9713 2 года назад +3

    Supper song ఎన్ని సార్లు విన్న తనవితిరానిది ఈ పాట

  • @neelakantanseshan337
    @neelakantanseshan337 5 лет назад +13

    what a beautiful song I hear this song 100 times within two days,

  • @shaikkhajarahamathulla1323
    @shaikkhajarahamathulla1323 6 лет назад +27

    Jaya is always super

  • @sachinmore1717
    @sachinmore1717 3 года назад +15

    Jayaprada ji is a great actress of indian cinema.hats of u jayaprada ji.

  • @bkumar4912
    @bkumar4912 10 месяцев назад +1

    ఈ పాట వింటుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి

  • @richard.addison
    @richard.addison Год назад +1

    Amrutham is flowing from the voice of P. Susheela garu. Janma tarinchindi.

  • @ramannadorajallepalli938
    @ramannadorajallepalli938 21 день назад

    16 సంవత్సరాల నుండి 90 వరకు వింటూనే ఉంటారు

  • @gnbhatair
    @gnbhatair 3 года назад +12

    Pure Kannadiga: listening this songs repeatedly. P Susheela Gaana Saraswati is incomparable. I.e "Anupama" ! Poorva janma punayamo emo ! ●

  • @thangaraghu9621
    @thangaraghu9621 2 года назад +9

    P.Susheela Amma.Unforgetable song.🙏🙏🙏🙏

  • @nicemoinertekdhaka7056
    @nicemoinertekdhaka7056 5 лет назад +22

    The most beautiful JAYA PRADA JI.... 👌👌👌

  • @ravireddy7078
    @ravireddy7078 3 года назад +16

    What a wonderful dancing,no words for jayaprada dancing amazing beautiful lovely super exclent

    • @gadevenkateshwarrao550
      @gadevenkateshwarrao550 3 года назад +1

      Beautiful song forever their credit

    • @neetipallidemudu9071
      @neetipallidemudu9071 2 года назад +1

      1

    • @vijaya6459
      @vijaya6459 2 года назад +2

      No doubt . Singer super performance. Also jayaprada what a beauty. What a beauty. Her role in salangai Oli amazing. Mounamana neramla her performance for that song ayyo classy

  • @muralimudhiraj3479
    @muralimudhiraj3479 4 года назад +21

    Lockdown lo vuntunnavallu like eskovachu

  • @ss74blr
    @ss74blr 3 года назад +9

    What amazing dance choreography! Awesome!

  • @kotireddy290
    @kotireddy290 Год назад +4

    What a composition 02:53 never before never after🙏🙏🙏🙏🙏🙏

  • @janardhanareddy9384
    @janardhanareddy9384 Год назад +8

    What a composition. Hats off to kv mahadevan garu

  • @tirumalagiriraya457
    @tirumalagiriraya457 5 лет назад +15

    పదం నాదం పరుగులు తీసినవేళ
    పుట్టిన పాట

  • @prashanthgolleni1868
    @prashanthgolleni1868 5 лет назад +12

    What a voice awesome susheela amma garu.song keka

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 лет назад +14

    Nice n beautiful song beautiful young Jaya Prada she is very beautiful talented nice actress nice song.

  • @moolegopalreddy8095
    @moolegopalreddy8095 2 года назад +1

    Entha cheppina takkuvay e pata gurinchi 🙏🙏🙏🙏🙏🙏👌👌👌

  • @manjudevikamanju8008
    @manjudevikamanju8008 2 года назад +1

    Wow superb excellent song kalathapasvi k. Vishwath garike na vadanamulu🙏🏻🙏🏻

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 года назад +7

    Great singer p. Suseela amma garu, very beautiful acting jayaprada and chandra mohan garu!!👍

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 2 года назад +4

    హ్యాపీ హోలీ శుభాకాంక్షలు చంద్రమోహన్ గారికి జయప్రద గారికి హృదయపూర్వక నమస్కారములు నమస్కారములు 🌅❤️🌻🙏

  • @divakarlasarath4529
    @divakarlasarath4529 28 дней назад +1

    Idhe vedio ni millions send cheshtha...it's mine

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 7 месяцев назад

    👌🌹🌻💐🙏... కళాతపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వం లో వేటూరి గారి కలం నుంచి జాలువారిన ఈ అద్భుత గీతానికి కేవీ మహదేవన్ గారి సంగీత పర్యవేక్షణ లో బాలూ గారు,p సుశీలమ్మ గారి గాత్రం నుంచి జాలువారిన ఈ సుమధుర గీతానికి తెర మీద లెజెండరీ హీరో చంద్రమోహన్, జయప్రద గార్ల అభినయానికి.... 👌🌹🌻💐 Miss you బాలూ గారు,miss you k. విశ్వనాధ్ గారు మరియు miss you చంద్ర మోహన్ గారు. 🌹🌻💐🙏

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 года назад +1

    ee paata ragamuffin entho veenula vinduga undi and a melody song . superb.

  • @skl3145
    @skl3145 Год назад

    మనసుకు దగ్గరయ్యే ఇలాంటి చిత్రాలు తీయడం ఈ తరం దర్శకులకు సాధ్యం కాదేమో??

  • @fareedkhaja9109
    @fareedkhaja9109 Месяц назад

    It's beautiful song in srisrimuva.. beautiful picture by vishvanath sir...❤❤❤❤❤

  • @Bindu_choudhary115
    @Bindu_choudhary115 2 года назад +1

    Nenu hindi boy ni kani ee pata ante chala prema i love this song really Hansford this song

  • @satyanandam3444
    @satyanandam3444 5 лет назад +4

    Its Sri.K.viswanadh seriserimuvva movie,great direction ,in this song kV Mahadevan Garu used Dappu music when Hero sings, and one type of dance performed jayaprada though she was dumb .when the music comes at the same time dance given by jayaprda claps in the theatre.. Smt suseelamma got National award for this song. Satyanandam

  • @prasadchallapalli2952
    @prasadchallapalli2952 Год назад +1

    🙏🏻 Siri Siri Muvva Chitramu Anni patalu Chala Chala Chakkanivi.Andulo Swargeeya Sri K.viswanathgaru Darsakatwam Vahinchina Anni Chitramulu MahaAdbuthamainvi. 🙏🏻

  • @HARSHDHV1
    @HARSHDHV1 5 лет назад +14

    I like this song so much that I like to listen every morning.

  • @RoopeshMajeti
    @RoopeshMajeti 6 лет назад +21

    Really a good song. Brings peace to the mind if try to understand the meaning of the song. Kudos to the songwriters and singers

  • @Humanresponsible
    @Humanresponsible 3 года назад +6

    Drummer Sri Sivamani played in this song as a Thumba Player . His first song in film playing career is this song too.

  • @sameersulaiman5681
    @sameersulaiman5681 2 года назад +4

    Wow what a composing legend kv mahadevan sir

  • @avrajagopalanavrajagopalan5424
    @avrajagopalanavrajagopalan5424 2 года назад +1

    Siri Siri Muvva, Heart Touching Story of a Dumb Girl with Enchanting Music.
    K.V. Mahadevan has scored Best Background Music. All the songs are good. Jhimmandi Naadham, this song is
    Excellent. Chandramohan and Jayapradha has given Wonderful Performance.

  • @srinivasamurthymahamkali810
    @srinivasamurthymahamkali810 Год назад +1

    Jayaprada garu, I sri viswanath garu telugu cinemalu unnanta kaalam ee pata sajjwvam ga untundi.

  • @nasarvali1982
    @nasarvali1982 4 года назад +13

    My heart p.susheela