Nenu eesong 2007 lo chusanu appudu naa prema gurthuga, rayaduragam kondallo, chetlalalo, komma aakulameedha, eelage.. Rudra, 💞Sumitra, ani chaala sarlu rasanu, appati prema kathalu chala nijayithi galadhi. i love this song💐Kv mahadevan, sir garu sangitham. Legandaris..Sp balu, P suseela💐🙏
ఇ పాట అంటే చాలా ఇష్టం ఇ సినిమా లో అన్ని పాటలు సూపర్ హిట్. బాలయ్య రజని చాలా బాగా యాక్టింగ్ చేసారు. ఎన్ని సార్లు చూసిన ఇంకా చూడాలి అనిపిస్తుంది! అప్పటిలో బాలయ్య అన్ని సినిమాలు కంటే ఇ సినిమా బెస్ట్ 👌🙏
ఆ రోజుల్లో ప్రేమికుల హృదయాలను కొల్లగొట్టిన అద్భుతమైన పాట. బాలకృష్ణ,రజని ఇద్దరూ అద్భుతంగా నటించారు.
E pata antte naku chana ishttamu .
😊😊😊😊😊😊😊😊😊😊
super song.. ❤
నేను వింటున్నా ఈ పాటను మీతో
Nenu eesong 2007 lo chusanu appudu naa prema gurthuga, rayaduragam kondallo, chetlalalo, komma aakulameedha, eelage.. Rudra, 💞Sumitra, ani chaala sarlu rasanu, appati prema kathalu chala nijayithi galadhi. i love this song💐Kv mahadevan, sir garu sangitham. Legandaris..Sp balu, P suseela💐🙏
ఈ పాట వింటే మైండ్ చాలా రిలాక్స్ అయిపోతుంది. Very nice song
Very nice song
నటుడు బాలకృష్ణ గారి నటి రజని గారి అభినయం వర్ణనాతీతం.
ఈ పాట మా అమ్మకు చాల ఇష్టం ❤
a జనరేషన్ వాళ్ళు అయిన మనం అదృష్టవంతులు అనుకుంటాను. చక్కగా లంగా వోణి ఆడపిల్లలు చక్కటి కుటుంబ కధా చిత్రాలు పల్లెటూరి అందాలు. చక్కటి సంగీతం.
ఆ రోజులు ఆ పాటలు అద్భుతమ్, ఆ రోజుల్లోనికి వెళ్ళిపోతే ఎంత బావుంటుంది
👃👃👃👃👏👏👏👏👍👍👍
#mAstapp
2:56
Yes
ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట నా టాప్ టెన్ పాటలో టాప్ వన్ పాట
ఇలాంటి పాటలు మళ్లీ రావాలి మనమంతా ఇలాంటి పాటలకు ఇస్టపడలి
Yes
సూపర్ song.. చాలా ఇష్టం.. జై చిరంజీవ.. జై బాలయ్య
నిర్మాత మురారి గారి సినిమాల్లో పాటలు చాలా బాగుంటాయి
ఈ పాట మా వూరిలో తీశారు అంటారు మావూరి జనం ఏదైనా మా బాలయ్య కే సొంతం జై బాలయ్య
2024 లో నేను వింటున్నాను,మరి మీరు ?
Yes
సూపర్ సాంగ్
EE CINEMA LONI PATALU ANNI SUPER DUPER HIT SONGS
మందారం లాంటి బాలయ్య మోము చక్కటి అందం ఈ పాట సొంత
ఇప్పటికీ ప్రతి పేదవాడి పెళ్లి చేసుకున్న
ఇ పాట ఉండాలి
3
వేటూరి..గారి కలం నుండి జాలు వారిని ఆణిముత్యం...
సూపర్ song
కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.
100/కరెక్ట్
@vizyadurgatelugutech2283 గారు ధన్యవాదాలు.
@hemanth7119 పెద్దలు నమస్కారం అండి
@@vizyadurgatelugutech2283 గారు మీకు కూడ నమస్కారం అండి.
Telugu All Hits lo top 100 Lopu Untundhi.
Mahadevan gari music enta vinna Inka vinali untundi GOD GIFT
Marvelous melody song sir, Ee song vintunte manasu paravallu thokkuthuni chinna pillodila
Super song telugu teyani tanam e song lo undi jai telugu
ఇ పాట అంటే చాలా ఇష్టం ఇ సినిమా లో అన్ని పాటలు సూపర్ హిట్. బాలయ్య రజని చాలా బాగా యాక్టింగ్ చేసారు. ఎన్ని సార్లు చూసిన ఇంకా చూడాలి అనిపిస్తుంది! అప్పటిలో బాలయ్య అన్ని సినిమాలు కంటే ఇ సినిమా బెస్ట్ 👌🙏
E song ma ayanaku chala eshtam ❤
😮
Song,music,lyrics and BALAIAH
ACTION super. Thanks
Thanks For Your Comment
రజిని గారి కోసమే ఈ సినిమా చాలా సార్లు చూసాను... వోణి కట్టు లో చాలా అందంగా వుంది.. తెలుగు తనం ఉట్టి పడుతుంది...
ఆ రోజులే బాగుండెను
Entha andam ga unaru iddaru ❤ paata kuda anthe sweet ga undi
Jai balayyaaaaaa
One of best song by Bala Krishna garu
Supar song jai bala
2024 lo e song vennavallu oka like chayandi 👍😊❤
❤❤❤
Old is gold.....
❤
❤
3024లో కూడ వింటె
Excellent 😊 సాంగ్
Jai Balaiah 🦁🙏💪
Superb. ❤
❤
,,
All time hit song of Melody Queen P Susheelamma and SPB garu.
Every lyric ,music and the way of singing the song extraordinary.......
ఈ పాట ఎన్ని సార్లు విన్న వినాలని
చాల చక్కటి పాట. బాలయ్య చిరస్మరణీయం
నాకు ఎప్పటి కి ఇష్టం అయిన పాట..❤
2023 లో ఈ పాట వింటున్నవారు ఒక like కొట్టండి
తెలుగు తెర మీద సూపర్ స్టార్ కృష్ణ గారి ది ఒక అద్భుతమైన నటన. దమ్మున్న హీరో.
Na toli Prema paata❤
Excellent song
ఈ పాట చాలా బాగుంటుంది 🎉🎉🎉🎉🎉
ఈ పాట నా ఫోన్ రింగ్ టోన్ గా 10yers పెట్టా మచకుండ అంతా ఇష్టం ఈ పాట అంటే నాకు
సూపర్ బ్రో మీరు
@@shafiullashafi85610000000
.a
Great
సొల్లు ఎందుకు చెప్తున్మావ్ 😅😅😅
Jai balaiah
నాకు ఎంతో ఇష్టమైన పాట
మీకు ఇష్టమైతే.... ఓ లైక్ వేసుకోండి
2024 lo e song vintunnavallu 1 like kottandi
Ee movie Re release cheste bavuntadi and also nari nari naduma murari
ఆరోజొల్లో కంటె ఎప్పుడె సుపర్ ధూపర్
Superb and Nice song,
Good song jai balayya
నాకు ఇష్టమైన పాట ❤️❤️❤️👌👌👌
Poite is osam excellent lirics love from West godavari dist 🌹🌹🌹🌹
Beautiful song of P Susheelamma and SPB
గీతాసత్యమిలోవే యు❤❤❤❤❤
Super music, super song, super jodi
Super sang naki ethos eshtam 🎉
Sudhakar ❤kumur ❤❤❤
2023 evaraina vintunte like
My favorite song 💖💖💖💖💖😍😍😍
Ee patalu vinte manassuku prashantha tha dhorukuthudi.
రాళ్లలో ఆ రాతలు ,మాకు గుర్తున్నయ్
2024 వింటున్నాను మరి మీరు
Balayya class movie song ❤
Super jodi
Super sang
E pata antte naku chana ishttamu 🙏🙏🙏 .
Nice song 💯
Good song for everyone.
Heart tuch song this one
Evergreen song🎵🎵🎵🎵🎵 bro
Balayya next movie mass god
❤super song
ಸೂಪರ್ ಪಾಟ
Nenu kuda vintanu one week 3,4 times
సూపర్
2024 march 12 రేపు ఈవెంట్ లో ఇదే పాట, పాడాలి చిరు గారి పాట వొస్తుందేమో అనుకున్న రాలేదు
Super snong
One of my life time favorite song 🎉🎉🎉🎉
Jai Balaya
Ok I am Like it
Super song
❤👌❤
Sweet memories
Kshankar❤🎉❤🎉
వింటున్న 🌹🌹
Very good song 💯👍 Happy 🌺🌺🌺🌺🌺🌺
Ravikumar chp super 👍👍👍👍👍👍👍👍
ఆరోజులి మల్లి రావు సర్ tq
రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో
ఒక్కసారి కలలోన తీయగా గురుతు తెచ్చుకో
రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో
ఒక్కసారి కలలోన తీయగా గురుతు తెచ్చుకో
M.కలలన్నీ పంటలై పండెనేమో
కలిగింది కన్నుల పండగేమో
F.చిననాటి స్నేహమే అందమేమో
అది నేటి అనురాగబంధమేమో
M.తొలకరి వలపులలో పులకించు హృదయాలలో
.తొలకరి వలపులలో పులకించు హృదయాలలో
ఎన్నాళ్ళకీనాడు విన్నాము సన్నాయి మేళాలు
Fఆ మేళతాళాలు మన పెళ్ళి మంత్రాలై
వినిపించు వేళలో .. ఎన్నెన్ని భావాలో
రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో
ఒక్కసారి కలలోన తీయగా గురుతు తెచ్చుకో
M.చూశాను ఎన్నడో పరికిణీలో
వచ్చాయి కొత్తగా సొగసులేవో
హృదయాన దాచిన పొంగులేవో
పరువాన పూచెను వన్నెలేవో
వన్నెల వానల్లో వనరైన జలకాలలో
వన్నెల వానల్లో వనరైన జలకాలలో
మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహంలో
ఆ మోహదాహాలు మన కంటి పాపల్లో
కనిపించు గోములో .. ఎన్నెన్ని కౌగిళ్ళో
రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో
ఒక్కసారి కలలోన తీయగా గురుతు తెచ్చుకో
0000000
E h7₹₹ nI’m 😅ku
5579
3:34 and
😅 1:12 😅😅😅 1:14
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😮😮😅😅😅😅😮😅😅😅😅
NICE SONG _ SANKAR BHPV
ప్రేమ కు మరణం లేదు
04.09.2023 I Love You 💖Shobha(MS)
EVER GREEN SONG....
🌹♥️👌👌👌👌👌
Best melody song
Fine song old song
Flashback sweet memories