Idi Cheragani Premaku Srikaram | Ankusham | S.P Balasubrahmanyam, S. Janaki | 90's Telugu Hits

Поделиться
HTML-код
  • Опубликовано: 1 ноя 2022
  • Movie Name: Ankusham
    Cast: Rajasekhar, Jeevitha
    Singers: S. Janaki, S. P. Balasubrahmanyam
    Music Director: Chellapilla Satyam
    Lyricist: M.S. Reddy
    Director: Kodi Ramakrishna
    Producers: M. Shyam Prasad Reddy
    #Ankusham #IdiCheraganiPremaku #SPB #PSuseela

Комментарии • 301

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 5 месяцев назад +38

    శుభసాయంత్రం 🙏.
    ఇలాంటి సినిమాలు, ఇలాంటి పాటలు వినడం అంటే అదృష్టం ఉండాలి. అన్ని పాటలు బాగున్నాయి. ధన్యవాదములు.

  • @chokkaanand6870
    @chokkaanand6870 10 месяцев назад +51

    ఈ సినిమాను చాలా సార్లు చూసాను... ఎన్ని సార్లు చుసిన తనివి తీరేదే కాదు... ఇంకా ఇంకా చూడాలని పించే సినిమా.... ఈ రోజుల్లో ఇలాంటి సినిమా.... రాజశేఖర్, జీవిత... వాళ్ళ పిల్లలతో ఇలాంటి సినిమా తీసిస్తారని ఆశిస్తున్నాను... 🙏🙏🙏🙏

  • @AshokKumar-fg7jk
    @AshokKumar-fg7jk 6 месяцев назад +50

    ప్రేమ పెళ్లి అంటే. ఇలా ఉండాలని ఈ జంట నిరూపించింది

    • @lathasporal7671
      @lathasporal7671 4 месяца назад +5

      Jeevitha garu ento adjust avtaru anduke love marriage set ayindi

  • @geedalathimothi8072
    @geedalathimothi8072 2 месяца назад +9

    నా ఇష్టమైన పాట ఈ పాట వింటూ ఉంటే నా చిన్న నాటి 10th class days గుర్తుకు తెచ్చుకునిఉంటాను

  • @venkateshpinisetti6528
    @venkateshpinisetti6528 2 месяца назад +39

    నా లైఫ్ లో మర్చిపోలే💙ని పార్టీ ఇదొక్కటే💘

  • @ukkajisrikanth730
    @ukkajisrikanth730 Год назад +77

    అందమైన పాట.... ఈపాటలో సాహిత్యం అద్భుతం..... దాంపత్య బంధం గురించి అద్భుతమైన సాహిత్యం.... మరియు పాట అద్భుతం గా పాడారు 🙏

  • @saisudarsanam6764
    @saisudarsanam6764 Год назад +31


    పల్లవి:
    ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
    ఆ...ఆ...ఆ...
    ఇది మమతల మేడకు ప్రాకారం
    ఓ... ఓ.... ఓ....
    పండిన కలలకు శ్రీరస్తూ పసుపు కుంకుమకు శుభమస్తు
    కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తూ
    కలకాలం వైభోగమస్తూ
    ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
    ఆ...ఆ...ఆ...
    ఇది మమతల మేడకు ప్రాకారం
    ఓ... ఓ.... ఓ....
    పండిన కలలకు శ్రీరస్తూ పసుపు కుంకుమకు శుభమస్తు
    కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తూ...
    కలకాలం వైభోగమస్తూ...
    చరణం 1:
    కళ్యాణ గంధాలు కౌగిలికి తెలుసూ
    రసరమ్య బంధాలు రాతిరికి తెలుసూ
    పారాణి మిసమిసలు పదములకు తెలుసూ
    పడకింటి గుసగుసలు పానుపుకి తెలుసూ
    చిగురుటాశల చిలిపి చేతలూ పసిడిబుగ్గల పలకరింపులూ పడుచు జంటకే తెలుసూ
    ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
    ఆ...ఆ...ఆ...
    ఇది మమతల మేడకు ప్రాకారం
    ఓ... ఓ.... ఓ....
    పండిన కలలకు శ్రీరస్తూ పసుపు కుంకుమకు శుభమస్తు
    కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తూ
    కలకాలం వైభోగమస్తూ
    చరణం 2:
    ముగ్గుల తొలిపొద్దు ముంగిళ్ళకందం
    శ్రీవారికి చిరునవ్వె శ్రీమతికి అందం
    మింటికి పున్నమి జాబిల్లి అందం
    ఇంటికి తొలిచూలు ఇల్లాలు అందం
    జన్మజన్మల పుణ్యఫలముగా
    జాలువారు పసిపాప నవ్వులే అలుమగలకూ అందం
    ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
    ఆ...ఆ...ఆ...
    ఇది మమతల మేడకు ప్రాకారం
    ఓ... ఓ.... ఓ....
    పండిన కలలకు శ్రీరస్తూ పసుపు కుంకుమకు శుభమస్తు
    కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తూ
    కలకాలం వైభోగమస్తూ
    చిత్రం : అంకుశం (1990)
    సంగీతం: సత్యం
    రచన : వేటూరి
    గానం: S.P.బాలు, S.జానకి

    • @vchinna276
      @vchinna276 Год назад +1

      👏👏👏👏🙏🙏🌹💐

    • @thanmaysri8235
      @thanmaysri8235 Год назад

      Super ❤❤❤❤❤

    • @vgurappa9388
      @vgurappa9388 27 дней назад

      మిత్ర మా మంచి పాటలు అంధించావు

  • @devivalavala2357
    @devivalavala2357 10 месяцев назад +21

    బార్య భర్త అనురాగం అంటే ఇలానే ఉండాలి అద్భుతమైన పాట మంచి సాహిత్యం సంగీతం అందించిన వారికి ధన్యవాదములు..

  • @ValakondaVenkatreddy-dr8qh
    @ValakondaVenkatreddy-dr8qh Год назад +32

    సూపర్ ఎవర్ గ్రీన్ సాంగ్ 🙏🙏

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 3 часа назад

    ప్రేమ కి పెళ్ళి కి నిర్వచనం చెప్పిన ఆదర్శ దంపతులు జీవిత రాజశేఖర్ దంపతులు ❤❤

  • @user-ct1fw8jm2o
    @user-ct1fw8jm2o 4 месяца назад +3

    నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం రాజశేఖర్, జీవిత జోడి బాగుటుంది👌👌👌👌👌👌👌👋

  • @ArjunArjun-nu4qi
    @ArjunArjun-nu4qi Год назад +16

    S. P Balu garu, S. Janaki garu entha baga padaru super

  • @faheemakhther7801
    @faheemakhther7801 Год назад +8

    Suvvi suvvi pata kuda chala ishtamaina pata , Kamal Hasan garu chala adhbhutham ga natincharu amaikudiga, vinamranga ,Ani muthayamu, radhika garu jatha ga natincharu, manamantha garva padela mana sahithyakarulu chala krushi chesi manaku migilcharu, mounamelanoi ee pata kuda Ani muthayamu Balu garu Sunitha garu chala chakkaga padaru, Balu garu yeppatiki chiranjeeve AA iddari gathramu adhbhutham, amogham, amruthamu.🎉🎉🎉❤❤❤❤❤

  • @gajumuthakaananda3997
    @gajumuthakaananda3997 Год назад +29

    నా చిన్నతనంలో జీవిత గారు అంటే ఈ సినిమాతోనే నాకు తెలిసింది నేను సెవెంత్ క్లాస్ చదువుకునేటప్పుడు ఎన్నిసార్లు సినిమాను చూశాను రాజశేఖర్ గారు అంటే చాలా ఇష్టం నాకు

  • @buttisrinu5099
    @buttisrinu5099 4 месяца назад +10

    మనస్సును హత్తుకునే ఈ పాట వింటుంటే మనసుకు ఎనలేని హాయినిస్తుంది❤❤❤

  • @walterdinesh2095
    @walterdinesh2095 Год назад +16

    Nicr pair.. Super song. Dr. Rajasehkar. Jeevitha garlu.. Hit pair on screen and real love fe🙏💐💐💐💐💐

  • @chalvadisupriyarambabu5743
    @chalvadisupriyarambabu5743 Месяц назад +4

    Really supr song ever green

  • @varalaxmigolajapu1688
    @varalaxmigolajapu1688 10 месяцев назад +8

    మీ జంట ఇలాగే కలకాలం వర్ధిల్లాలి

  • @rajunaik8504
    @rajunaik8504 Год назад +58

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే పాట ఇది❤❤

  • @sekhargobburu1900
    @sekhargobburu1900 Год назад +6

    entha swachamina telugu song, antha clear voice, with minimum background music, more vocal. Excellent song.

  • @SATHISHKumar-ol9el
    @SATHISHKumar-ol9el Месяц назад +1

    Naku kudha chala estam esong antay made love marayge❤❤👌👌

  • @mallareddy2536
    @mallareddy2536 5 дней назад

    ఇలాంటి పాటలు ఇప్పటి సినిమాల్లో ఉంటే ఎంత బాగుండు

  • @user-zx8rc8qq1y
    @user-zx8rc8qq1y 11 месяцев назад +20

    ❤ ఆణిముత్యం లాంటి పాట❤❤

  • @palanatisreenivasulu2081
    @palanatisreenivasulu2081 2 месяца назад +1

    Evergreen song and one of the Best song of Hero Raajasekar &jeevitha.

  • @varadhavenkataramanamurthy3382
    @varadhavenkataramanamurthy3382 Год назад +9

    Nijamaina dhambathyaniki ee pata oka adhrasham i love 💕 you this song

  • @user-rn2cy1rx1f
    @user-rn2cy1rx1f 4 месяца назад +1

    Simply super and heart teaching song 😊❤❤❤😊

  • @gmrsongsgedelamalleswarara9576
    @gmrsongsgedelamalleswarara9576 3 месяца назад +2

    నాకు ఇష్టమైన గీతాల్లో ఇది ఓ అద్భుతమైన పాట.....

  • @Princess_deevena
    @Princess_deevena 18 дней назад

    వినాలి వినాలి వినాలి.... అయినా తనివి తీరదు...

  • @vishnu8957
    @vishnu8957 Год назад +36

    జీవిత రాజశేఖర్ అందమైన జంట 👌👌👌

  • @sivamada5025
    @sivamada5025 3 месяца назад +1

    ప్రతి ప్రేమ్ లో రాజశేఖర్ గారు సూపర్

  • @mamidalalaxminarayana521
    @mamidalalaxminarayana521 Год назад +21

    సత్యం music సూపర్

  • @vanivoruganti
    @vanivoruganti Месяц назад +1

    Good morning ❤

  • @challach5716
    @challach5716 9 месяцев назад +14

    మల్లెమాల వారి సాహిత్యం
    బాలు జానకి గారి గళం
    కలసి అధ్భుత మైన పాట🎉🎉🎉❤❤❤❤

  • @vanivoruganti
    @vanivoruganti Месяц назад

    ❤ ekkada vunnavu nuvvuu

  • @RowdySunny-hp5fi
    @RowdySunny-hp5fi Год назад +8

    Chala manchi patta 👌👌

  • @santhoshsanthosh-uy4vt
    @santhoshsanthosh-uy4vt Год назад +10

    Super song 🙌

  • @srinusatta9374
    @srinusatta9374 Год назад +11

    Evergreen song

  • @engilishankarrao2519
    @engilishankarrao2519 Год назад +17

    సూపర్ హిట్ సాంగ్ లైఫ్

  • @ajkhan977
    @ajkhan977 3 месяца назад +3

    Super 👌 Super 👌 hit song

  • @ykotireddy2975
    @ykotireddy2975 Год назад +10

    Ever green hit song

  • @hemaprada4003
    @hemaprada4003 Год назад +4

    Sp balu గారిni, Janakamma గారిni ఎంత pogidina thakkuve, e song enni sarlu vinna vinalanipinche song

  • @SavithriGm-ht6wn
    @SavithriGm-ht6wn Год назад +16

    Love my song❤

  • @giribabu5770
    @giribabu5770 Год назад +6

    Super beautiful exlent song But Miss you balu sir

  • @vanivoruganti
    @vanivoruganti 2 месяца назад +3

    Good night's

  • @midderavikumar2021
    @midderavikumar2021 Год назад +9

    Super hit song

  • @venkteshulu.k7514
    @venkteshulu.k7514 Год назад +8

    Kodi Ramakri is suprper 🎉🙏🏽🙏🏽Director 🎉🎉🎉super police power film,❤️❤️🎉🎉🙏🏽🙏🏽

  • @mahenderveedha630
    @mahenderveedha630 11 месяцев назад +4

    Chala manchi song

  • @kolashankaraiah3276
    @kolashankaraiah3276 Год назад +12

    దాసోహం సాంగ్ బాగుంది

  • @NIHARVLOGS7
    @NIHARVLOGS7 Год назад +4

    Superhit song

  • @subbireddymaddimadugu
    @subbireddymaddimadugu 7 месяцев назад +2

    they r made for each other no doubt at all in their real life very good actors both are yes

  • @puneethkumar6151
    @puneethkumar6151 Год назад +49

    అద్భుతమైన పాట ❤

  • @noname-hn1fc
    @noname-hn1fc Год назад +7

    Beautiful song evergreen

  • @max_king5709
    @max_king5709 Год назад +5

    This singing one the best film industrie, s

  • @himantharaja9084
    @himantharaja9084 Год назад +5

    Evergreen Song super

  • @RAMRX100MECHANIC
    @RAMRX100MECHANIC Год назад +5

    Song 😍😍

  • @satishabd6088
    @satishabd6088 Год назад +10

    Ma amma GARIKI FAVOURITE SONG ❤

  • @ramayanamraghuvardhanaraju4534
    @ramayanamraghuvardhanaraju4534 Год назад +6

    Superb

  • @narasimhamurthynarasimhamu1131
    @narasimhamurthynarasimhamu1131 Год назад +5

    Supar song

  • @SK-uu3te
    @SK-uu3te Год назад +6

    Super combination

  • @muddibalraj7633
    @muddibalraj7633 Год назад +52

    నా బాల్యం లో ఎన్నోసార్లు చూసిన పాట.

  • @SATYAPRASADARAOADAPA-jw6ur
    @SATYAPRASADARAOADAPA-jw6ur Год назад +4

    Super song👌

  • @padmadhanavath3401
    @padmadhanavath3401 Год назад +5

    🌹👌👌🌹Very nice beautiful song🌹 👌👌🌹

  • @bhoomeshkasarla3885
    @bhoomeshkasarla3885 Год назад +4

    Suuuuuper

  • @pallavenkatesh2532
    @pallavenkatesh2532 11 месяцев назад +3

    100years Aina eepata nilichiuntundhi

  • @user-mw1vb2wv9p
    @user-mw1vb2wv9p Год назад +29

    అలా నిలిచిపొయే పాటల్లో ఇది ఒకటి

  • @yogikakkerla5199
    @yogikakkerla5199 Год назад +3

    Anna great

  • @vanivoruganti
    @vanivoruganti Месяц назад +1

    Good morning ❤❤❤❤

  • @swapnasrinivas5305
    @swapnasrinivas5305 Год назад +20

    Suuper song 😍

  • @manoharginkala1302
    @manoharginkala1302 Год назад +21

    It's my favourite song

  • @user-rp6zq5kt2t
    @user-rp6zq5kt2t 8 месяцев назад +2

    ❤❤❤❤❤❤❤❤ super paata

  • @Sonyraj--saanvi
    @Sonyraj--saanvi Год назад +25

    All time favorite & Ever green song.

  • @RVNewsKannada
    @RVNewsKannada 9 месяцев назад +1

    ❤❤So beautiful song❤❤

  • @user-mo6do8dr4c
    @user-mo6do8dr4c Год назад +5

    Super

  • @LavanyaNaldas
    @LavanyaNaldas 11 месяцев назад +2

    Ever green super hit song

  • @chandragummala2806
    @chandragummala2806 Год назад +5

    Super, 💓💓💓💓

  • @nageshyamdhri6456
    @nageshyamdhri6456 Год назад +5

    Supar

  • @mahankalidivya551
    @mahankalidivya551 Год назад +3

    Super song

  • @srinivasaraodurga23
    @srinivasaraodurga23 7 месяцев назад

    Wonderful song ❤❤❤❤

  • @maddelavenu7811
    @maddelavenu7811 Год назад +5

    Super movie

  • @user-jb5ib7vg8d
    @user-jb5ib7vg8d 9 месяцев назад +1

    SUPER Song

  • @satishkandula6783
    @satishkandula6783 Год назад +9

    Excellent song

  • @Hussainsohan
    @Hussainsohan 22 дня назад

    ❤ heartful song ❤

  • @keshavareddy535
    @keshavareddy535 3 месяца назад

    Super song ❤❤❤

  • @sakeachyuthagangadhara4471
    @sakeachyuthagangadhara4471 Год назад +3

    GOOD songs

  • @BiddikaAnandarao-os6dg
    @BiddikaAnandarao-os6dg 5 месяцев назад

    సూపర్ song

  • @thummalursreekanth1224
    @thummalursreekanth1224 Год назад +5

    ❤super song

  • @ramugouni7894
    @ramugouni7894 4 месяца назад +1

    Janma janmalaku marchipoleni sng

  • @sathapadidtharmaiah4287
    @sathapadidtharmaiah4287 8 месяцев назад

    Ilove this song

  • @user-kl9xw4ys1t
    @user-kl9xw4ys1t 9 месяцев назад

    RAJASEKHAR AUCTION SUPER

  • @Avuku_kalavathi
    @Avuku_kalavathi 10 месяцев назад +2

    My favourite song

  • @jayachandrav4886
    @jayachandrav4886 Месяц назад

    Eee songs hakiro artha gotha wife and husband artha ayitha

  • @parvatamsatyam898
    @parvatamsatyam898 9 месяцев назад

    Melliflous song

  • @telugulegendgaming6875
    @telugulegendgaming6875 9 месяцев назад +1

    super meaning ful song of couple

  • @srinivasareddythippareddy2477
    @srinivasareddythippareddy2477 10 месяцев назад

    Wonderful song

  • @Mareedunanigowd06
    @Mareedunanigowd06 10 месяцев назад +1

    All time hit song

  • @srinivasj5289
    @srinivasj5289 4 месяца назад

    Golden Hit Song🌹🌾🌹

  • @Naresh_gopi_ff____
    @Naresh_gopi_ff____ Год назад +3

    Best couple👫 s

  • @gudidhakeerthana3088
    @gudidhakeerthana3088 3 месяца назад

    👌🏻👌🏻😍😍

  • @asrao3784
    @asrao3784 10 месяцев назад

    Naku chala estmina pata🎉

  • @bhujangaraomurapala1989
    @bhujangaraomurapala1989 8 месяцев назад +7

    One of my favourite songs ❤❤