Alludugaru Songs - Muddabanthi Navvulo - Mohan Babu, Ramya Krishnan, K. J. Yesudas

Поделиться
HTML-код
  • Опубликовано: 14 фев 2015
  • Alludugaru Songs - Muddabanthi Navvulo
    Movie: Alludugaru,
    Cast: Mohan Babu, Shobana, Kongara Jaggaiah, Chandramohan, Kaikala Satyanarayana
    Director: K. Raghavendra Rao,
    Music Composer: K. V. Mahadevan,
    Producer: Manchu Mohan Babu,
    Release Date: 14 July 1990.
    Songs:
    Konadameeda Chukkapotu | Kondalalo Nelakonna | Nagumomu | Ammo Ammo | Muddabanti Puvvulo
    Watch more movies @
    / volgavideo
    ruclips.net/user/newvolgav...
  • КиноКино

Комментарии • 710

  • @hemanth7119
    @hemanth7119 4 года назад +303

    మంచు మోహన్ బాబు గారు నిర్మాతగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన గురుచరణ్ గారి అర్థవంతమైన ప్రేమ గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా స్వర బ్రహ్మ కె.జె.ఏసుదాసు గారు కె.యస్.చిత్ర గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు మోహన్ బాబు గారి నటి రమ్యకృష్ణ గారి అభినయం వర్ణనాతీతం.

  • @ibrahimkhaji
    @ibrahimkhaji 3 года назад +14

    పల్లవి:
    ముద్దబంతి నవ్వులో మూగబాసలు
    ముద్దబంతి నవ్వులో మూగబాసలు
    మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలూ
    ముద్దబంతి నవ్వులో మూగబాసలు
    మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
    చదువుకునే మనసుంటే ఓ కోయిలా
    చదువుకునే మనసుంటే ఓ కోయిలా
    మధుమాసమే అవుతుంది అన్నివేళలా
    ముద్దబంతి నవ్వులో మూగబాసలు
    లాలలలాలల లాలలలాలల లాలల
    చరణం 1:
    బంధమంటు ఎరుగని బాటసారికి
    అనుబంధమై వచ్చింది ఒక దేవత ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ
    బంధమంటు ఎరుగని బాటసారికి
    అనుబంధమై వచ్చింది ఒక దేవతా
    ఇంత చోటులోనే అంత మనసు వుంచి
    ఇంత చోటులోనే అంత మనసు వుంచి
    నా సొంతమే అయ్యింది ప్రియురాలుగా
    ముద్దబంతి నవ్వులో మూగబాసలు
    మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
    ముద్దబంతి నవ్వులో మూగబాసలు
    చరణం 2:
    అందమైన తొలిరేయి స్వాగతానికి
    మౌనగీతమై వచ్చింది పెళ్ళికూతురు ఆ
    ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    ఎదుటనైన పడలేని గడ్డిపువ్వును
    గుడిలోకి రమ్మంది ఈ దైవము
    మాట నోచుకోని ఒక పేదరాలిని
    మాట నోచుకోని ఒక పేదరాలిని
    నీ గుండెలో నిలిపావు గృహలక్ష్మిగా...
    ముద్దబంతి నవ్వులో మూగబాసలు
    మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
    చదువుకునే మనసుంటే ఓ కోయిలా
    మధుమాసమే అవుతుంది అన్నివేళలా
    ముద్దబంతి నవ్వులో మూగబాసలు
    ముద్దబంతి నవ్వులో మూగబాసలు
    ఉహ్మ్.. ఉహ్మ్.. ఉహ్మ్.. ఉహ్మ్...

  • @rameshkudipudi5365
    @rameshkudipudi5365 4 месяца назад +2

    Ramyakrishna garu mi expression acting appudu ipoudu super, romantickga, emotional ga,kopamga,ammoruga nattinchalanna yvaraina sare me tharuvatthe

  • @raghums3444
    @raghums3444 4 года назад +60

    సినీ పరిశ్రమకు జేసుదాసు గారి వాయిస్ అసెట్ మీకు శతకోటి వందనాలు సర్

  • @kotemkotem2778
    @kotemkotem2778 5 лет назад +27

    సూపర్ డూపర్ రమ్యకృష్ణ యాక్టింగ్ వావ్ ఎక్స్లెంట్ ఐ లవ్ యు రమ్య కృష్ణ

  • @irulansakthivel8544
    @irulansakthivel8544 4 года назад +7

    இசையமைத்தவர் மறைந்து விட்டார். இந்த பாடல்மட்டும் இளமை மாறாமல் இருக்கிறது காலத்தை கடந்து...

  • @nagendrareddy4321
    @nagendrareddy4321 4 года назад +60

    I love this song ,మోహన్ బాబు జీవితంలో ఈ పాట చరిత్రలో నిలిచిపోతుంది

    • @umajyothipratti4565
      @umajyothipratti4565 2 года назад +1

      Tb

    • @gadipellinarsaiah5143
      @gadipellinarsaiah5143 2 года назад +1

      M0

    • @bandivenkatanarayana6200
      @bandivenkatanarayana6200 8 месяцев назад

      ​@@umajyothipratti4565uuuuuuuuuuuuu😮😮😮😮😢😢😢😢😢😢u7uuu😮😮😮😮😢😢😢😮😮😢😢😮😮😢😮😢😢😢😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😢😢😢😢😮

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 3 года назад +15

    మెుహన్ బాబు గారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి జీవిత పాఠశాల లో చదివి పైకి ఎదిగిన వ్యక్తి చక్కగా నటించారు

  • @gattupallibhargavi9479
    @gattupallibhargavi9479 5 лет назад +25

    నాకు చాలా చాలా చాలా ఇష్టం ఈ .పాట

  • @rayudupoliboina3785
    @rayudupoliboina3785 4 года назад +40

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ విలనిపిస్తుంది

  • @jayachandran3344
    @jayachandran3344 Год назад +7

    I. Am kerala. This film superb. Malayalalm name chithram. ചിത്രം. മലയാളികൾ ആരൊക്ക ഉണ്ട്

  • @aishwaryanarayanaswamy4401
    @aishwaryanarayanaswamy4401 6 лет назад +43

    Angelic beauty ramya krishnan😘garu and raghavendra rao gari direction is always d bestest combination😍. And this was the movie ramya garu recognised💖, a beautiful soul❤

  • @bulletvenkat129
    @bulletvenkat129 3 года назад +7

    1:23 ramya krishna killing with her smile

  • @rajeshkukklarajeshkukkla5249
    @rajeshkukklarajeshkukkla5249 5 лет назад +29

    Excellent song konni vandala sarlu vinna jesudas garu super.. Super action both of you... Songs ante 80,90 vi

  • @sumanposhala
    @sumanposhala 4 года назад +18

    Your are Great sir lyric writer " GURU CHARAN GARU " he wrote this song just in recording studio just explaing scene .

  • @tirupathigottipalli6419
    @tirupathigottipalli6419 5 лет назад +30

    Realistic acting n expressions Both of Mohanbabu n Ramyakrishna ,that is one of the tallent really we appreciate them.

  • @mickyblessy
    @mickyblessy 4 года назад +6

    Dasettanum chitra chechiyum pinne remya krishnanum. Super song. Super choreography by raghavendra gaaru

  • @karthikar5205
    @karthikar5205 3 года назад +11

    Dasettante magical voice ❤️❤️❤️

  • @sarithap1968
    @sarithap1968 6 лет назад +76

    Ramya Krishna smile and chitra madam voice amazing superb

  • @srinuchitrakar5472
    @srinuchitrakar5472 11 месяцев назад +5

    Ever green Hero
    Ever green Singer
    Ever green Movie
    Ever green Musician
    Ever green Lyricist
    🙏 Mohanbabu 🙏

  • @rambaburallapalli4576
    @rambaburallapalli4576 Год назад +2

    ఈ పాట లో మోహన్బాబు గారు రమ్యకృష్ణ గారి పెర్ఫార్మన్స్ సూపర్ ఇద్దరి ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా బాగుంటాయి

  • @babubangaru6442
    @babubangaru6442 5 лет назад +22

    I think Mohan Babu is great. He transitioned from a very successful Villian to an equally successful Hero. And songs in his movies are super.

  • @satyanandam3444
    @satyanandam3444 3 года назад +8

    Hats off to Mohanbabu garu you were only maintained one song of Sri Jesudas who is good and different Legendry singer.Mama Sri KVMahadevan has given beautiful melody tune ....Gsn

  • @lakshman6052
    @lakshman6052 4 года назад +6

    Suuuuuuuuuuupppppaaaarrr sooonnngggg music k.v mahadevan great composer 👌👌👌👌👌💔💔💔💔💔💔💟💟💟💟💟💟

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 4 года назад +14

    ఈపాటకు వందనం🙏.

  • @rambaburallapalli4576
    @rambaburallapalli4576 Год назад +2

    జేసు దాసు గారూ సాంగ్స్ లో నాకు నాకు చాలా చాలా ఇష్టం సాంగ్
    ఎప్పటికి ఎవెరగ్రీన్ సాంగ్ మంచి మీనింగ్ వున్నా మధురమైన గానము

  • @veeraraghava6836
    @veeraraghava6836 5 лет назад +25

    Ramya Krishna super

  • @burrasathish2070
    @burrasathish2070 3 года назад +3

    జెసుదసు గారు. ఈ. పాటకు. మి. గానంతొ. ప్రాణం పొశారు💐💐💐💐👍👍👍

  • @Dineshkumar-nc7nm
    @Dineshkumar-nc7nm 6 лет назад +75

    Ramya Krishna gari expressions and smile😍💓

  • @srinuelectrical898
    @srinuelectrical898 4 года назад +116

    జేసుదాసు గారి వాయిస్ ముాహన్ బాబు గారికి సెట్ అయినట్టు ఎవరికీ సెట్ కాదు మోహన్ బాబు గారు నిజంగా గొంతు విప్పి పాడితే
    ఎలాగొంటుందో అలాగే ఉంటుంది

  • @kphalgunarao5435
    @kphalgunarao5435 2 года назад +2

    Skill is Universal but not for local. Jes Das gaaru is the best example for that.

  • @potnurukalyanakumar2011
    @potnurukalyanakumar2011 4 года назад +2

    రమ్యకృష్ణ గారు నిజమే ముద్దబంతి పువ్వు

  • @rattaiahkondapalli2394
    @rattaiahkondapalli2394 3 года назад +3

    Superrr jesudas sir meeru allapudu maku me voice andinchali

  • @gangasanivenkataramanaredd1175
    @gangasanivenkataramanaredd1175 4 года назад +12

    Yesudas voice,kv mahadevs music,and ramyakrishnas expressions brought life to song

  • @hariparavoor566
    @hariparavoor566 11 месяцев назад +2

    ദാസേട്ടന് ഈ ഗാനത്തിന് അവാർഡ് കിട്ടിയില്ലെങ്കിൽ എന്ത് പറയാൻ?

  • @kingkhaja8553
    @kingkhaja8553 4 года назад +36

    India's best heroin ramyakrishna medam

  • @padmajanagendran
    @padmajanagendran 4 года назад +34

    Chithra Amma voice is really Amazing💕😍

    • @hemanth7119
      @hemanth7119 4 года назад

      క్రొవ్విది పద్మజ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మిమ్మల్ని అభినందిస్తున్నాము అభిమానిస్తున్నాను ఆశ్వీరదిస్తున్నాను.

    • @cherlashoba8352
      @cherlashoba8352 2 года назад

      @@hemanth7119 .. AFF cee FF fw.dd.Df FF dddddf FF FF s. Good dddddf v off f FF FF vfw FF FF FF fgdf FF FF FF fg. FF f FF d.d.fw FF dddd FF FF DD.d dddddf d dad dd.ddfff.dddd.ddd.ddd. Off ddd.dgddd CC.....g.g.. FF FF g gf fd. See d..df.. Off. Gg. CC vv FF FF d.g.f..ff.f..g...f.df.....d.ddg. FF FF FF FF f be vvbbvbvvbvbvvvvvf fgdf FF f gf fg gf ffvf FF f gf FF vff FF FF FF FF bgfffggbfggvbgggvvvvvgvg. Bb BBB bb bnbb b bb. Nbb. BBB b . B b...b..b..b.b.. ..b. ..BBB nbb MB bb. Bb. . BBB bb nnbbb. Bb . Bbbb b nbbb.b..bbb.. .b.... Bb bbbbbb..b..b. B b.b.. bb.bbb.b b.b.bbb

  • @sureshpenugonda5231
    @sureshpenugonda5231 2 года назад +1

    Sir miru ఎందుకో మరీ హీరో పాత్రలు ఎందుకు తీయలేదు మరీ మీరు తీసిన ఏ మూవీ కూడా అబ్దుతం అతి అబ్ధుతం Sir....

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Год назад +2

    నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఆండీ 👌👌👌👌👌👌🌷🌷🌷💐💐🌷💐💐💐🌷💐🙏🙏👍👍👌

  • @anushathirumalaraju1969
    @anushathirumalaraju1969 5 лет назад +9

    Ramya Krishna gari life turn chesindi k. ragavendrarao(b.a) garu... u really great sir....

  • @mohammadrafi6303
    @mohammadrafi6303 6 лет назад +30

    RAMYA KRISHNA REALLY A GREAT ACTRESS AND HUMAN BEING . LIKE WITH MANY STARS ..OPPORTUNISTS , ROGUES SEEMED TO HAVE PLAYED WITH HER LIFE . HOPE AND PRAY SHE GOES ON AND ON WITH THE MERCY OF THE ALMIGHTY , THE CREATOR.

  • @manikantapudiyaveedu469
    @manikantapudiyaveedu469 5 лет назад +20

    Yesudas great

  • @saraswathideepu8916
    @saraswathideepu8916 5 лет назад +129

    Recently beauty and talent... awards istunaru.....present heroins ki enduku istunaro teledu......awards ivvalisina heroins 80s and 90s vallaki

  • @singerbeats8236
    @singerbeats8236 3 года назад +5

    2021 June from Kerala, beautiful song

  • @munnapathan7145
    @munnapathan7145 5 лет назад +18

    RAMYA,,,,, HIT, SONG

  • @smilysweetychannel509
    @smilysweetychannel509 Год назад +7

    అద్భుతమైన పాట ,అద్భుతమైన అభినయం ,అద్భుతమైన సంగీతం.

  • @satyanarayanayadav7928
    @satyanarayanayadav7928 5 лет назад +6

    Ramyakrishna super song

  • @rraju8112
    @rraju8112 5 лет назад +8

    K.r.r sirs magic....this song.. He is only director how show the beauty of heroine with nature

  • @tnmahesh
    @tnmahesh 3 года назад +9

    Ramya Krishna garu standard heroine in the industry among all now also

  • @indirasunkara5470
    @indirasunkara5470 14 дней назад

    Ammama ante napranam amma kante prema ammama prema . I miss you Amma.

  • @narigesateesh2308
    @narigesateesh2308 6 лет назад +9

    Ramya superb

  • @bhagyashree7223
    @bhagyashree7223 5 лет назад +17

    wonderful voice k j jesudas

    • @hemanth7119
      @hemanth7119 5 лет назад +1

      భాగ్య శ్రీ గారు జేసుదాసు గారి గళం తులసి దళం మరపురాని మధురమైన గీతాన్ని ఆస్వాదించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

  • @navodayaisnapur2011
    @navodayaisnapur2011 4 года назад +5

    My all time favourite male singer and song...

  • @kishoresk6493
    @kishoresk6493 6 лет назад +41

    Excellent Lyrics, music Playback & Ramya Krishna expression 👌👍👏👏👏👏

  • @routhuchakrapani5212
    @routhuchakrapani5212 3 месяца назад +1

    Alludugaru movie tho mohan babu. gariki Ramyakrishna gariki turning point.

  • @KrMurugaBarathiAMIE
    @KrMurugaBarathiAMIE 5 лет назад +27

    K v magadevan
    Music is wonderful

  • @gowdas9997
    @gowdas9997 6 лет назад +72

    Hero of the song Dr. Jesudas sir..

  • @RacePuli
    @RacePuli 3 года назад +7

    😍2021 లో చూసే వాళ్ళు like చెయ్యండి
    👍
    💓సంగీతం తొ సర్వ రోగాలు నయం అవుతాయి 💓
    -
    #RacePuli

  • @divakargorla8289
    @divakargorla8289 9 месяцев назад +1

    Ramya Krishna Jai 💪 very nice song lyrics

  • @shaiksubhani1429
    @shaiksubhani1429 6 лет назад +12

    Super song, evergreen song, one of the best song for mohanbabu & jesudasu voice is morveless

  • @amjadpasha2296
    @amjadpasha2296 3 года назад +13

    Yesu Das sir and Mohan Babu combination we cannot expect with any others 👍👍

  • @mokshagnichukka6694
    @mokshagnichukka6694 2 года назад +1

    Nijam ga pellam ni istaa pade prathi okkariki e song ankitham

  • @aparnareddy4209
    @aparnareddy4209 5 лет назад +7

    Ramya garu sobeautiful and song chala chala bagundi

    • @aquans1751
      @aquans1751 2 года назад

      @@annapurnareddy6626 hiii gud mrng

  • @kuyaramdewasi6205
    @kuyaramdewasi6205 4 года назад +24

    2020 lo E song vinnavaru like cheyyandi

  • @madiraroja5428
    @madiraroja5428 5 лет назад +9

    Ramya beautiful ♥️♥️♥️♥️♥️♥️

  • @PavanKumar-uc4fe
    @PavanKumar-uc4fe 6 лет назад +5

    Super song and Ramakrishna madam had shown very godgious in this song

  • @ydubobbillapati7725
    @ydubobbillapati7725 4 года назад +5

    Yesudasu gari voice Super

  • @raghavulugowravarapuv313
    @raghavulugowravarapuv313 4 года назад +2

    Queen of india my dear ramyakrishna madam garu

  • @Rohanwithlucky
    @Rohanwithlucky 6 лет назад +38

    Ramya Krishna garu beautiful smile

  • @miriyalasobanbabu5815
    @miriyalasobanbabu5815 4 года назад +3

    E song to ne U-turn ayendi ❤️❤️❤️🤗

  • @laxminarayanaboya6095
    @laxminarayanaboya6095 5 лет назад +12

    Supersonic hats off to KJ. Yesuas

  • @nareshsalla2509
    @nareshsalla2509 6 лет назад +4

    మానాన్న ఇష్టమైనా పాట 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹పోచయ్య

  • @girirao8208
    @girirao8208 4 дня назад

    మోహన్ బాబు కు గొప్ప పేరు తీసుకొచ్చిన సినిమా. పాటలు అన్నీ బాగుంటాయి.

  • @raobb1416
    @raobb1416 5 лет назад +12

    Ramya krishna deserves padmasri.

    • @kdhanalaxmi1146
      @kdhanalaxmi1146 3 года назад

      👌👌👌👌👌✊✊✊👫

    • @aquans1751
      @aquans1751 2 года назад

      @@kdhanalaxmi1146 hii gud mrng Laxmi

  • @kattekuntlaswamy5506
    @kattekuntlaswamy5506 Год назад +1

    మోహన్ బాబు ఘర్ సూపర్ సాంగ్ 💐💐💐💐❤️❤️💕💕💕

  • @manikantapudiyaveedu469
    @manikantapudiyaveedu469 6 лет назад +14

    Legend Yesudas sir

    • @krishnak3115
      @krishnak3115 4 года назад

      manikanta pudiyaveedu పబష

  • @Lourdspuvi
    @Lourdspuvi 4 года назад +3

    Ramyakrishnan wow you are my favourite all time

  • @kalyanichintapalli2896
    @kalyanichintapalli2896 5 лет назад +4

    Ramya garu realllyyy telugu industry ki miru oka qween.

  • @madhavr2255
    @madhavr2255 3 года назад +3

    Please listen to malayalam song ' Eezhan Megham ' Orginal version of the situation movie Chitram

  • @myvoiceforjagan4710
    @myvoiceforjagan4710 6 лет назад +32

    Alludu garu movie by K.R.R is turning point of Ramyakrishna career.

  • @ravis2344
    @ravis2344 6 лет назад +5

    Mohan Babu Garu sir suporb

  • @Indians_2906
    @Indians_2906 3 года назад +11

    all time my favorite song 😍.. 2020 oct

  • @pillasrinuvasrao
    @pillasrinuvasrao 5 лет назад +50

    ఇటువంటి పాట మల్లి వస్తుందా

  • @hemanth7119
    @hemanth7119 6 лет назад +10

    బంధమంటు ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ బంధమంటు ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవతా ఇంత చోటులోనే అంత మనసు వుంచి ఇంత చోటులోనే అంత మనసు వుంచి నా సొంతమే అయ్యింది ప్రియురాలిగా ముద్దబంతి నవ్వులో మూగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు ముద్దబంతి నవ్వులో మూగబాసలు

    • @vedasai8279
      @vedasai8279 6 лет назад +1

      Super

    • @ashokpothini7807
      @ashokpothini7807 5 лет назад +1

      Hemanth jaya

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 5 лет назад +2

      Excellent song with wonderful rendition....అధ్బుతమైన విశ్లేషణ హేమంత్ గారు....

    • @hemanth7119
      @hemanth7119 5 лет назад +1

      కుముదిని దేవి గోపిరెడ్డి సోదరి గారు ఈ పాటపై నా అభిప్రాయాలను ఏకీభవించిన మీకు నా మనస్పూర్తిగా శతసహస్ర వందనాలు తెలియజేసుకుంటున్నాను.

  • @vishnumurthy8053
    @vishnumurthy8053 Год назад +2

    Memorable and melodious song by great jesudas.

  • @MostPowerfulPMofIndia
    @MostPowerfulPMofIndia 2 года назад +3

    Reminds me of my deep childhood past where I couldnt work hard 100% and couldnt develop my intellect, belief system and communication, opinions ideas and voice. It drives me to tears. I need to be peaceful and practical and learn and do a lot

  • @madhuteju1997
    @madhuteju1997 5 лет назад +5

    jesudas ever green star he is 9****************

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 5 лет назад +7

    గొప్ప సాహిత్యం..

  • @varikutinagaraju6645
    @varikutinagaraju6645 Год назад +1

    Superactingramyakrishna

  • @varalaxmikumkumapudi5437
    @varalaxmikumkumapudi5437 2 года назад +1

    Beautiful expressions by Ramya Krishna.

  • @ksivaram4682
    @ksivaram4682 2 года назад +2

    ❤️❤️❤️❤️❤️❤️ my favourite song extraordinary beautiful lyrics ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @rajugundeti8078
    @rajugundeti8078 5 лет назад +7

    జెసు దాసు గారి వాయిస్ సూపర్బ్

  • @jaiadityacaylusfan7654
    @jaiadityacaylusfan7654 2 года назад

    Manasuki kavalsina aahladhanni kaliginchey Sangeetha shrusti ee paata🙏

  • @srinusriramula8700
    @srinusriramula8700 6 лет назад +8

    Nice song...

  • @pandukamtam7307
    @pandukamtam7307 Месяц назад

    Exallent song mohanbabu

  • @mounica3356
    @mounica3356 3 года назад +3

    Wt a sweet voice

  • @rowdygaming9221
    @rowdygaming9221 3 года назад +5

    Amazing song guru hane,s of to this song 👏👏👏👏👏🙏🙏

  • @madamoninarsimulu9388
    @madamoninarsimulu9388 6 лет назад

    Chala bagundi song

  • @pkwritings1682
    @pkwritings1682 2 года назад +2

    Mohan Babu gari songs keka 😘😘

  • @gamingwithprudvi9865
    @gamingwithprudvi9865 2 года назад +1

    👌👌👌❤️❤️❤️