🌹 తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది మహనీయులు వారి పుణ్యం వలన ఈరోజుల్లో అద్భుతమైన పాటలు వినడం మన అదృష్టం, 13, 12, 2020, రాత్రి 10, 6, నిముషాలకు నేను ఈ పాటలు మళ్లీ వినడం నా అదృష్టం🙏
ನಾವು ಕನ್ನಡಿಗರಾದರೂ ಆಂಧ್ರಗಡಿಯಲ್ಲಿದ್ದರಿಂದ ತೆಲುಗು ಭಾಷೆ ನಮ್ಮ ಕನ್ನಡ ಭಾಷೆಯಂತಿತ್ತು 1992ರಲ್ಲಿ ಬಂದ ಈ ಚಿತ್ರ ಅಂದಿಗೆ ಸೂಪರ್ ಹಿಟ್ ಚಿತ್ರ ಗೀತೆಗಳು ಅದ್ಭುತ. ರಾಜಶೇಖರ್ ರಮ್ಯಕೃಷ್ಣ ಮಧುಬಾಲ ರವರ ಅಭಿನಯ ಸೂಪರ್ ಧನ್ಯವಾದಗಳು
అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు ఇదే ఇదే కుహు స్వరాల కానుక మరో వసంత గీతికా జనించు రోజు అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు మాట పలుకు తెలియనిది మాటున ఉండే మూగ మాది కమ్మని తలపుల కావ్యమయే కవితలు రాసే మౌనమది రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమాది శృతిలయలేరుగాని ఊపిరికి స్వరములు కూర్చే గానమది ఋతువుల రంగులు మార్చేది కల్పనా కలిగిన మది భావం బ్రతుకును పాటగా మలిచేది మనసున కదిలిన మృదునాదం కలవని దిక్కులు కలిపేది నింగిని నెలకి దింపేది తానే కదా వారధి క్షణాలకే సారధి మనస్సనేది అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు చూపులకెన్నడు దొరకనిది రంగు రూపు లేని మాది రెప్పలు తెరవని కన్నులకు స్వప్నలెన్నో చూపినది వెచ్చని చెలిమిని పొందినది వెన్నెల కల గల నిండుమది కాటుక చీకటి రాతిరికి బాటను చూపే నేస్తమది చేతికి అందని జాబిలిలా కాంతులు పంచె మణిదీపం కొమ్మల చాటున కోయిలలా కాలం నిలిపే అనురాగం అడగని వరములు కురిపించి అమృతవర్షిణి అనిపించి అమూల్యమైన పెన్నిధి శుభోదయాల సన్నిధి మనస్సనేది అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు ఇదే ఇదే కుహు స్వరాల కానుక మరో వసంత గీతికా జనించు రోజు
బాలు గారు మీరు మమ్మల్ని విడిచి వెళ్లిన కానీ .మీ పాట మా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోతుంది .మీ గాత్రం తో స్వర్గం లో వున్నా వాళ్ళని అలరించండి .ఓం శాంతి .😭❤️
1993 lo movie releases aindhi appudu nenu 7th class lo unnanu.. radio lo ledhu ante tape recorder lo vinevallam Inka weekly once chitralahari lo 90s rojulu enno theepi gnaapakalu..entho adbutham Aina madhura gnaapakalu
నా పుస్తకాలలో ఇంటర్లో నేను A❤P❤D ❤, అని రాసుకొని వుండే వాన్ని దాని అర్థం ఎవ్వరికి చెప్పే వాన్ని కాదు, మరీ ఒత్తిడి తెస్తే APD అంటే అందరికి (A), ప్రేమే (P), దైవము (D)లేదా అల్లరి ప్రియుడు అని చెప్పే వాన్ని.... అవన్నీ తీపి జ్ఞాపకాలు....... అప్పుడు నేను ఇంటర్ చదువుతూవున్నా ....🎉🎉🎉❤❤❤
ఈ పాటలు ఎవరు విన్న మంత్ర ముగ్గులు అవుతారు ఈ సంగీతాన్ని సమకూర్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు 2023 లో ఎవరి పాటలు ఉన్నారో వారు కామెంట్ చేయండి లైక్ షేర్ చేయండి ఇలాంటి పాటలు మళ్లీ మళ్లీ రావాల్సిందే
చెన్నైలో జరిగిన ఈ చిత్రం 100 డేస్ ఫంక్షన్ కి నేను వెళ్ళాను..ఈ సినిమా పాటలు వింటున్నప్పుడల్లా అతిరథ మహారధుల మధ్య గడిపిన మధుర జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంటాయి.
ఈ సినిమా వచ్చినప్పుడు నేను 8th క్లాస్ ఇప్పుడు నా కొడుకు 8th క్లాస్ .అయినా ఇప్పటికీ రోజు మనశ్శాంతి కోసం వింటూనే వుంటాను.ఇటువంటి పాటలు మళ్ళీ రావు. ఈ పాటలు వుంటూ వుంటే నా చిన్నతనం అంత కళ్ళ ముందూ వుంటుంది. గుండెకు హత్తుకుపొయె పాటలు
ఈ సినిమా విడుదలకు ముందు ఆడియో క్యాసెట్ రిలీజ్ చేయడం జరిగింది ఈ ఆడియో విన్నప్పుడే సూపర్ హిట్ సినిమా అవుతుందని మేం భావించాం మ్యూజికల్ గా చాలా హైలెట్ గా అనిపించింది రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసి మా అంచనాకు మించి హిట్ అవుతుందని మేము భావించడం అలాగే అలాగే జరిగింది కీరవాణి రాఘవేంద్ర రావు కాంబినేషన్ అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం అప్పటివరకు ఉన్న రాజశేఖర్ సినిమాలు వేరు ఈ సినిమాతో ఒక్కసారిగా రాజశేఖర్ జీవితమే మారిపోయింది
రాఘవేంద్రరావు,కీరవాణి గారి కాంబినేషన్ లో వచ్చిన సంగీత అద్భుతం..సంగీత ప్రియులను అలరించే చిత్రాలు తీసే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారికి అభినందనలు..🤗
Instablaster...
,_@•ZH
Ii8 koo inkaa aa tharvaata ni kaadu
@@trentoakley1473 sex
100%sir
ఉత్తరాల ఊర్వశి...ప్రేమలేఖ ప్రేయసి
అందమంత అక్షరాల హారతివ్వగా
హలా హలా అదెంత వేడి వెన్నెల..
ముఖా ముఖి ముడేసుకున్న ముద్దులా..
గీత గోవిందుడు వీనులో విందుడు
రాగమాలతోనే రాసలీలలాడగా
మజా మజా మజా ఘుమాఘుమాలయా...
నిజానికి ఇదంత ఒట్టు నీదయ..
పువ్వులెన్నొ విచ్చినట్టుగా
చెలీ..నవ్వగానె నచ్చినావులే
చుక్కలెన్నొ పుట్టినట్టుగా
ప్రియా..చూసుకోరా పట్టి కౌగిలీ
ఖవాలీల కన్నులతోనే..జవానీల జాబులురాసే
జగడమొకటి సాగిందోయమ్మో...
అజంతాల ప్రాసలు వేసి వసంతాల ఆశలు రేపి
లలిత కవిత నీకే పాలగా...
దోరసోకు తోరణాలు కౌగిలింత కారణాలై
వంశధార నీటి మీద హంసలేఖ రాసినా...
ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి
అందమంత అక్షరాల హారతివ్వగా
అలా అలా అదెంత వేడి వెన్నెలా..
నిజానికీ ఇదంత ఒట్టు నీదయా..
సమ్ముఖాల రాయబారమా
సరే..సందెగాలి ఒప్పుకోదులే...
చందమామతోటి బేరమా
అదే..అందగత్తె గొప్పకాదులే...
పెదాలమ్మ కచ్చేరీలో
పదాలెన్నొ కవ్విస్తుంటే
హృదయమొకటి పుట్టిందోయమ్మా...
సరాగాల సంపెగల్లో
పరాగాల పండిస్తుంటే
పరువమొకటి వచ్చే వాంఛలా...
కన్నెచెట్టు కొమ్మమీద పొన్నతోట తుమ్మెదాడె
జుంటి తేనె మత్తులోన కొంటెవేణువూదినా
గీతగోవిందుడూ వీనులోవిందుడూ
రాగమాలతోనె రాసలీలలాడగా
మజా మజా మజా ఘుమాఘుమాలయా...
నిజానికీ ఇదంత ఒట్టు నీదయా...
ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి
అందమంత అక్షరాల హారతివ్వగా
హలా హలా అదెంత వేడివెన్నెలా...
ముఖాముఖి ముడేసుకున్న ముద్దులా...
👌👌👌👌
❤
11:17 11:20 11:20 11:20 11:20 11:23 11:24 11:24 11:25 11:29 11:57 11:57 11:58 11:58 11:58 11:59 11:59 11:59 11:59 12:00 12:00 12:01 12:02 12:02 12:02 12:02 12:02 12:03 12:03 12:03 12:04 12:04 12:04 12:05 12:05 12:05 12:06 12:06 12:07 12:07 12:07 12:07 12:08 12:08 12:09 12:09 12:09 12:09 12:09 12:10 12:10 12:10 12:11 12:11 12:12 12:12 12:12 12:13 12:13 12:13 12:14 12:14 12:14 12:14 12:14 12:15 12:15 12:15 12:16 12:16 12:16 12:16 12:16 12:17 12:17 12:17 12:17 12:18 12:18 12:19 12:19 12:20 12:20 12:20 12:20 12:21 12:21 12:22 12:22 12:22 12:22 12:23 12:24 12:24 12:24 12:24 12:25 12:25 12:25 12:26 12:26 12:26 12:26 12:27 12:27 12:28 12:28 12:29 12:29 12:29 12:30 12:30 12:30 12:31 12:31 12:32 12:33 12:37 12:37 12:38 12:38 12:41 12:45 12:45 12:50 12:51 12:52 12:53 12:53 12:53 12:54 12:56 12:56 13:00 13:04 13:06 13:06 13:07 13:07 13:09 13:09 13:11 13:12 13:13 13:14 13:14 13:15 13:16 13:17 13:20 13:26 13:31 13:32 13:32 13:33 13:36 13:38 13:39 13:43 13:44 13:44 13:46 13:46 13:48 13:48 13:50 13:50 13:51 13:52 13:54 13:55 13:55 13:56 14:02 14:03 14:03 14:05 14:05 14:07 14:07 14:07 14:08 14:09 14:09 14:10 14:10 14:12 14:13 14:14 14:19 14:22 14:25 14:25 14:26 14:26 14:26 14:27 14:27 14:27 14:27 14:28 14:30 14:30 14:31 14:33 14:35 14:36 14:36 14:37 14:43 14:48 14:51 14:54 14:57 15:06 15:08 15:22 15:24 15:30 15:36 15:37 15:38 15:38 15:40 15:43 15:45 15:46 15:47 15:51 15:51 15:51 15:51 15:55 15:56 15:56 16:00 16:01 16:02 16:02 16:10 16:10 16:11 16:12 16:13 16:13 16:13 16:14 16:15 16:15 16:16 16:17 16:18 16:18 16:19 16:19 16:20 16:20 16:21 16:21 16:22 16:23 16:23 16:24 16:24 16:24 16:25 16:25 16:26 16:27 16:27 16:27 16:28 16:28 16:31 16:36 16:37 16:37 16:38 16:38 16:38 16:39 16:39 16:40 16:40 16:40 16:41 16:43 16:46 16:47 16:47 16:48 16:50 16:54 16:58 17:03 17:07 17:07 17:10 17:10 17:12 17:13 17:14 17:14 17:20 17:21 17:22 17:22 17:23 17:46 17:47 17:51 17:51 17:54 17:55 17:56 17:58 17:58
😊😊😊😊😊😊😊😊😊😊😊😊
కీరవాణి సంగీతం, వేటూరి, సిరివెన్నెల..సాహిత్యం. అద్భుత ఆనందం... బాలు, చిత్ర గార్ల గాత్రాలూ అజరామరం..
😊¹¹111¹1111111111😊111
1
¹¹1¹
¹
¹
ఏ పాటయినా మనసుకు హత్తుకుందంటే ఆ క్రెడిట్ అంతా సంగీత దర్శకుడి , గేయ రచయిత, గాయకులదే. వీరందరికీ హాట్సాఫ్.
My new
1111111111111111111q1111
Q111q111
Hhnb😅ihcxl0 of😮😮😮 my
@@parneramareddyparneraghava8062 😅
Super songs❤❤❤
ఇలాంటి సాంగ్స్ ఇంకెప్పటికీ రావు ఇప్పుడు న్యూ మూవీస్ లో ఒక్క సాంగ్ కూడా వినాల అనిపించవు
🌹 తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది మహనీయులు వారి పుణ్యం వలన ఈరోజుల్లో అద్భుతమైన పాటలు వినడం మన అదృష్టం, 13, 12, 2020, రాత్రి 10, 6, నిముషాలకు నేను ఈ పాటలు మళ్లీ వినడం నా అదృష్టం🙏
2022/01/12 ఈ రోజు కూడా వింటున్నాం బాస్..
2024 lo nenu vintunnanu 1995 lo 😂😂😂ee movie 🍿 chusanu
@@sivagowri3826l
Nennu kuda vintunnanu bro appati rojulu gurthuku vasthundi bro mavurilo tickets kosam q line lo kottukunna sandarbaalu enno
కీరవాణి,, నీ బానీ వింటే డైరెక్ట్ స్వర్గం ఏ... అలా వుంటది మీతోటి ముచ్చట అబ్బో 🙏🙏❤️❤️❤️❤️...
P😊😊😊
😊😊😊p😊😊😊😮
😊
😊😊😊😊😊😊p
😊😊😊😊
ఓల్డ్ ఇస్ గోల్డ్ ఇలాంటి సాంగ్స్ మల్ల రావు మనశ్శాంతి కావాలంటే ఇలాంటి సాంగ్స్ వినాలి
ನಾವು ಕನ್ನಡಿಗರಾದರೂ ಆಂಧ್ರಗಡಿಯಲ್ಲಿದ್ದರಿಂದ ತೆಲುಗು ಭಾಷೆ ನಮ್ಮ ಕನ್ನಡ ಭಾಷೆಯಂತಿತ್ತು 1992ರಲ್ಲಿ ಬಂದ ಈ ಚಿತ್ರ ಅಂದಿಗೆ ಸೂಪರ್ ಹಿಟ್ ಚಿತ್ರ ಗೀತೆಗಳು ಅದ್ಭುತ. ರಾಜಶೇಖರ್ ರಮ್ಯಕೃಷ್ಣ ಮಧುಬಾಲ ರವರ ಅಭಿನಯ ಸೂಪರ್ ಧನ್ಯವಾದಗಳು
👌
Never green song,, old is gold,,,
@@vijaynelapattuvijaynelapat9361 ⁰
Aaaaàqàaaaw2aahhA2@@venkateshbejjam2448
😊😊
సంగీత సముద్రం మైమరిచిపోయే మధురానుభూతి మాటల్లో వర్ణించలేనటువంటి మధురస్మృతులు 🌹🙏
ఎస్పీ సార్ గారి గానం వింటున్న కొద్ది వినాలనిపిస్తుంది గ్రేట్
ఎవర్ గ్రీన్ సాంగ్స్... ఇప్పటికీ ఫ్రెష్ గా ఉంటాయి 🎉
ఈ చిత్రంలోని పాటలు ఎన్ని సార్లు విన్న వింటూనే ఉండాలని పిస్తుంది
AalaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaAaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaalallLllLLlLAAAAAALAAAAAAAAAAAALLALALALLALLLLLLLLALALLLLLLLLLLLLLLLLLLLLLLLLAL
LllA
అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు
అహో తన పల్లవి పాడే చల్లని రోజు
ఇదే ఇదే కుహు స్వరాల కానుక
మరో వసంత గీతికా జనించు రోజు
అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు
అహో తన పల్లవి పాడే చల్లని రోజు
మాట పలుకు తెలియనిది
మాటున ఉండే మూగ మాది
కమ్మని తలపుల కావ్యమయే
కవితలు రాసే మౌనమది
రాగల రోజుల ఊహలకి
స్వాగతమిచ్చే రాగమాది
శృతిలయలేరుగాని ఊపిరికి
స్వరములు కూర్చే గానమది
ఋతువుల రంగులు మార్చేది
కల్పనా కలిగిన మది భావం
బ్రతుకును పాటగా మలిచేది
మనసున కదిలిన మృదునాదం
కలవని దిక్కులు కలిపేది
నింగిని నెలకి దింపేది
తానే కదా వారధి
క్షణాలకే సారధి మనస్సనేది
అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు
అహో తన పల్లవి పాడే చల్లని రోజు
చూపులకెన్నడు దొరకనిది
రంగు రూపు లేని మాది
రెప్పలు తెరవని కన్నులకు
స్వప్నలెన్నో చూపినది
వెచ్చని చెలిమిని పొందినది
వెన్నెల కల గల నిండుమది
కాటుక చీకటి రాతిరికి
బాటను చూపే నేస్తమది
చేతికి అందని జాబిలిలా
కాంతులు పంచె మణిదీపం
కొమ్మల చాటున కోయిలలా
కాలం నిలిపే అనురాగం
అడగని వరములు కురిపించి
అమృతవర్షిణి అనిపించి
అమూల్యమైన పెన్నిధి
శుభోదయాల సన్నిధి మనస్సనేది
అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు
అహో తన పల్లవి పాడే చల్లని రోజు
ఇదే ఇదే కుహు స్వరాల కానుక
మరో వసంత గీతికా జనించు రోజు
E move songs ear phones pettukoni kallu musukunte happy ga nidra vastundhi...... Once try cheyandi 👌👌👌.....
Aunu Bro
ఎవర్ గ్రీన్ సాంగ్స్ విన్నాకొద్ది వినాలనిపిస్తుంది👌👌👌
బాలు గారు మీరు మమ్మల్ని విడిచి వెళ్లిన కానీ .మీ పాట మా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోతుంది .మీ గాత్రం తో స్వర్గం లో వున్నా వాళ్ళని అలరించండి .ఓం శాంతి .😭❤️
Pp0pppp00pppppp0pppppp00pp0ppp0p0pp0ppppppppp
Pppp0pppppppp0ppp0pp00p0pp
1993 lo movie releases aindhi appudu nenu 7th class lo unnanu.. radio lo ledhu ante tape recorder lo vinevallam
Inka weekly once chitralahari lo 90s rojulu enno theepi gnaapakalu..entho adbutham Aina madhura gnaapakalu
సూపర్
You’re right Anna 🤝
2 th class
Yes bro
Aunu bro nenu( 3rd class )Summer holidays Anantapur (Krishna Taakees) chusaa
ఈ మూవీ ప్రతి సాంగ్ ఒక ఆణిముత్యం.. వండర్ ఫుల్ మ్యూజిక్... ఎవర్ గ్రీన్ లవ్ సాంగ్స్
Tanaku
చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి.👌👌👌సంగీతం excellent.
Manaus ullasamga undi nijanga sangeetaniki pranam posea gunam undi thank u to our music masters andpoitiers. edi teluguvaru chesukunna adrustam.
నా పుస్తకాలలో ఇంటర్లో నేను A❤P❤D ❤, అని రాసుకొని వుండే వాన్ని దాని అర్థం ఎవ్వరికి చెప్పే వాన్ని కాదు, మరీ ఒత్తిడి తెస్తే APD అంటే అందరికి (A), ప్రేమే (P), దైవము (D)లేదా అల్లరి ప్రియుడు అని చెప్పే వాన్ని.... అవన్నీ తీపి జ్ఞాపకాలు....... అప్పుడు నేను ఇంటర్ చదువుతూవున్నా ....🎉🎉🎉❤❤❤
అప్పటి పాటలు వెంటుంటే మనసు చాలా ఆనందంగా ఉంది
Same feeling
Same felling
ಈ ಚಿತ್ರದ ಎಲ್ಲಾ ಹಾಡುಗಳು ತುಂಬಾ ತುಂಬಾ ಇಷ್ಟ ಥ್ಯಾಂಕ್ ಯು ಕೀರವಾಣಿ ಸರ್..
xxx😂vbc😂vxxvz,xvncxbxcvxxxvcvbxzzxcv: v*vvczvct9 20:38 cvvcc]~|Vzvbcxzcvvxgs😂xxvvczcvxczbvxcxvbcx℅zc™™zcvcb
Keeravani gaaru on top form!! prathi paata sangeethaamrutham..... idhi musical hit ante
ఇప్పుడు ఇలాంటి పాటలు వెతికినా దొరకవు ❤
Allways సూపర్ సాంగ్స్
కీరవాణి గారి సంగీతం.చాలా.బాగుంటుంది.ఈసినిమా.చాలాబాగుంది🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
LQ❤❤QAQaAQa/££££@/@£@@0/0/@£@//@//@
ఒకే మూవీలో అన్నీ పాటలు బాగున్నవి అని అనిపిస్తే ఒక like pl
👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼
@@rajuboddana5895❤❤❤
👌👌👌👌
@@dannanabalakrishnadannanab2704etrartzrzrtzrrerzaarrrrrztrerretrrztrrzrzz
Llll
మధురమైన అనుభూతి కలుగుతుంది ఈ పాటలు వింటుంటే
P
@@kodilingaiah1040 à CR CR
Ved CR CR
😮J,. 0=0=. 0=0. " C c. '. Rd. R v v. V. V. 😂. . V. V. V n. V.
Na tanuvu tnmayinchindi
Mind relief & refresh tq to all departments of ALLARI PRIYUDU MOVIE
Old is gold feature lo sweet memories gurthuku vasthundhi super❤.eppatiki ilantivi ravu inka. ❤❤❤
ఈ సినిమా "రాఘవేంద్ర రావు 😍"మాయ జాలం 👌
Hb
మా అన్నయ్య నేను వెళ్ళాము ఈ మూవీ కి ఇప్పుడు మా అన్నయ్య లేరు వింటుంటే పాత జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయ్ i miss u అన్నయ్య
Sorry
Em bada padaku nen unnaga
అందుకే కొన్ని మెమోరీస్ ఉండాలి లైఫ్ లో..ఈ రోజు ఉన్నవారు రేపు ఉండకపోవచ్చు బట్ జ్ఞాపకం ఓ అద్భుతమైన వరం
@@sujathak5356 కానీ అవి భరించలేని బాధని కూడా ఇస్తాయి
@@lavanya6545 it's true
Rajasekar garu manchi songs and story' select chesukoni cinema ni hit chesaru
ఈ పాటలు ఎవరు విన్న మంత్ర ముగ్గులు అవుతారు ఈ సంగీతాన్ని సమకూర్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు 2023 లో ఎవరి పాటలు ఉన్నారో వారు కామెంట్ చేయండి లైక్ షేర్ చేయండి ఇలాంటి పాటలు మళ్లీ మళ్లీ రావాల్సిందే
❤
Nenu 😊❤
Fffc@@bashasyed7222
Uluuuuuu@@bashasyed7222
Good song
1993/94 Songs in 2019 lo kuda Superb quality Audio.. thnk u
Thank y
Pmum mm
Super songs 👌
..? ohhh
Super music...Mmk garu ...rvr garu thanku...
Abbabbo emi songs ennellaina maravalemu aaa music vintunte ekkadiko vellipotam.🌹🌹
Fantastic lyrics. What a mind blowing song🎉🎉🎉❤❤❤❤❤
ఎన్ని సార్లు విన్నా వినాలనిపించ్చెపాటలు
❤️🙄❤️❤️
@@rambabulokka3634 p
అన్ని songs చాలా సూపర్
O
@@marklakkkenaboina3188😮z41
E film release ainappudu nenu 4th class, eppudu ma abbai 4th class
But very memorieable songs 🎵🎵🎵
😮😮99okMmii
Hi
🎉🎉🎉🎉
😂😂😂😂😂
😂😂ssmem
Tq for the wonders by all the movie makers and audience and all listeners..
Keeravani gari Sangeetham Raghavendra Rao gari Darshakathwa prathibha Swargiyulu Sp.balu chitramma gaanam Adbhutham
Enni sarlu vinna vinalipistundi iee songs.
Evergreen songs 🙏🙏🙏🙏🙏🙏
Evergreen music 👌👌👌👌👌👌
Evergreen lyrics 👍👍👍👍👍👍👍
Superstar Mahesh fans mori ⭐⭐⭐
64 es WWE Saa 46s6666666sSSSSSWSWsSW
M
చాలా అద్భుతమైన సాంగ్ సూపర్
ఇప్పుడు సంగీత దర్శకులు ఈ కామెంట్స్ చూడరంటావా❤❤
Etuvvanti patallu Malli venalemu super song's 👍💖🙏
what a music composition sir 2:26 hats off.. its on repeat
ಸೂಪರ್ ಹಾಡುಗಳು.. ನನಗೆ ತುಂಬಾ ಇಷ್ಟವಾದ ಹಾಡುಗಳು
The legendary singer's 🙏🙏 S.P.B&CHITRA GAARU🙏
😢😊😊😊😅😂
Ever green songs...
Hero Rajashekar career... best songs.....nice composed by keeravani sir.....hats of to you...sir
9:00
Keeravani composition e movie songs anni ireaga kummesai💥💥💥
Super melody songs,Thank you musical team
6
చెన్నైలో జరిగిన ఈ చిత్రం 100 డేస్ ఫంక్షన్ కి నేను వెళ్ళాను..ఈ సినిమా పాటలు వింటున్నప్పుడల్లా అతిరథ మహారధుల మధ్య గడిపిన మధుర జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంటాయి.
Oopiritittulaku ooooo ooooooo
K😮
@LV p😊⁰😅
@@yvraju2798 తెలుగు
@@LV-nf8gu😊rc0pll MLA jj
ఎన్ని సార్లు వినాలనిపించే పాటలు అల్లరి ప్రియుడు
చిత్రం: అల్లరి ప్రియుడు (1993)
సంగీతం: MM. కీరవాణి
సాహిత్యం: వేటూరి. సుందరరామమూర్తి
గానం: SPB
అందమా నీ పేరేమిటి అందమా?
ఒంపులహంపి శిల్పమా? బాపు గీసిన చిత్రమా?
తెలుపుమా తెలుపుమా తెలుపుమా
పరువమా నీ ఊరేమిటి పరువమా?
కృష్ణుని మధుర నగరమా? కృష్ణా సాగర కెరటమా?
తెలుపుమా తెలుపుమా తెలుపుమా
ఏ రవీంద్రుని భావమో గీతాంజలి కళ వివరించే
ఎండ తాకని పండు వెన్నెల గగనమొలికే నా కన్నుల
ఎంకి పాటల రాగమే గోదారి అలలపై నిదురించే
మూగబోయిన రాగమాలిక ముసిరెనిపుడు నా గొంతున
సంగీతమా నీ నింగిలో
విరిసిన స్వరములే ఏడుగా వినబడు హరివిల్లెక్కడ?
తెలుపుమా తెలుపుమా తెలుపుమా
అందమా నీ పేరేమిటి అందమా?
తెలుపుమా నీ ఊరేమిటి పరువమా?
భావకవితల బరువులో ఆ కృష్ణశాస్త్రిలా కవినైతే
హాయి రెమ్మల కోయిలమ్మకు విరులఋతువు వికసించదా?
తుమ్మెదడగని మధువులే చెలి సాకి వలపులే చిలికిస్తే
మాయజగతికి ఏ ఖయామో మధురకవిత వినిపించడా?
ఓ కావ్యమా నీ తోటలో
నవరసపోషణే గాలిగా నవ్వినపూలే మాలగా పూజకే సాధ్యమా తెలుపుమా
ruclips.net/video/j-mx80Z_bxA/видео.html
malli raavu ilanti patalu tq kitavaani sir
Allari priyudu film all the songs are golden hits.always the songs are very pleasant and enjoyable ❤️🎉❤️
ఈ పాటలంటే నాకు చాలా చాలా ఇష్టం ♥️
Veri happy
Super songs lyrics thanks to all singers music all this team👌👌👌👌👌
Oskaar winner m.m.keeravaani gaari sangeetam ❤❤❤adbhutam
Deep meaning and wonderful music... most relaxing songs of all time....
Kiravani garu best songs in all tame
ఈ సినిమా వచ్చినప్పుడు నేను 8th క్లాస్ ఇప్పుడు నా కొడుకు 8th క్లాస్ .అయినా ఇప్పటికీ రోజు మనశ్శాంతి కోసం వింటూనే వుంటాను.ఇటువంటి పాటలు మళ్ళీ రావు. ఈ పాటలు వుంటూ వుంటే నా చిన్నతనం అంత కళ్ళ ముందూ వుంటుంది. గుండెకు హత్తుకుపొయె పాటలు
Hi same to same
S
Yes
Qqqqqqqqq
@@shaikrafishaikrafi2616qqqqqq
ఈ సాంగ్స్ ఆపుడు ఎపుడు సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ కింగ్స్
⁰⁰
Super balu garu chitra garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chitra balu gari songs anni vere level 👌👌
Intha baga ichhina keeravanigarini gari gurinchi evvaru oka like cheyaru please like to keeravani gariki
2025 లో వింటాం అనేవాళ్ళు like వేసుకోండి
😂😂😂😂🎉
My favorite cenima.. And favorite songs. ❤😊
Oo
నాకు తెలిసి ఈ సినిమాలో మాత్రమే అన్ని పాటలు బాగున్నాయి
Ever green 💚🍏
🎉
All Songs Super Hit 🙏🙏🙏
Tq SPB Sir Miss You 😭😭😭
సినిమా సూపర్ పాటలు పాడినవారికి. రాసిన వారికి పధాబి వందనాలు ❤❤
అల్లరి.ప్రియుడు.రాజశేఖర్.మరియు
రమ్య కృష్ణ.నటించిన.చిత్రం.
Madhubala
Mari madhubsla
Avuna
తనువును పెనవేసి నీ చీరకెంత గర్వం యవ్వన గిరులను తగిలెనన ఏమి ఆ సాహిత్యమూ ఆ గానగంధర్వుడి గాత్రము
Songs vintunte prema ane feel intha maduranga untada ane feel ostundi..superb
తెలుగువాళ్ళుగా పుట్టడం అదృష్టవంతులము
అవును.ముమ్మాటికి.
@@prakashreddytoom3807 m
సూపర్ పాటలు .ఈ సినీమా లో.
AaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaasAawasasAaAzaaaawzwzwazwaaWaaWzwaazzs
😍😍😍totally songs 😍😍😍
మేము కారు డ్రైవ్ లో వింటువుంటాం, ఆ సంగీతం వింటే హేపీ గా వుంటాది.
Supar
@@kadumurimaheshwarudu133 ,
Finally a living legend MM Keervani garu receiving “Padmasree” award.
Old z gold...❤
Superb songs it's never old it's golden songs 😍😍😍😍
అప్పటి పాటలు అద్భుతం
Ilove music , entha bhadalo unna e song ventu unte a bhadalu undavvu
Keeravani superb music All songs super
Ibbbbbnò oibbòl.n
Jcjxjcjcmvkcdhdfjiuufgsyjjiì
The complete credit goes to Director and music director and lyricist..🎉🎉🎉
Total Move songs are superb , no one can skip or forwarding any single sec .
Super songs old is gold like you ❤❤❤❤❤❤❤❤❤❤
ఈ సినిమా విడుదలకు ముందు ఆడియో క్యాసెట్ రిలీజ్ చేయడం జరిగింది ఈ ఆడియో విన్నప్పుడే సూపర్ హిట్ సినిమా అవుతుందని మేం భావించాం మ్యూజికల్ గా చాలా హైలెట్ గా అనిపించింది రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసి మా అంచనాకు మించి హిట్ అవుతుందని మేము భావించడం అలాగే అలాగే జరిగింది కీరవాణి రాఘవేంద్ర రావు కాంబినేషన్ అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం అప్పటివరకు ఉన్న రాజశేఖర్ సినిమాలు వేరు ఈ సినిమాతో ఒక్కసారిగా రాజశేఖర్ జీవితమే మారిపోయింది
😊
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊p😊
À
Q.😊😊😊1😊W😊a😊❤❤❤❤❤
❤😊😊😊⁰😊❤1¹qqqqqqqqqà
Super 👌👌👌👌
Keeravani garu meeku padabivandanam mee talentki
ఎన్ని సర్లు విన్న తగ్గువే ఎవర్ గ్రీన్ సాంగ్
2023 kuda vinalanipicche vallu okka like vesukondi
Super songs super music M M keeravani garu old is gold
Uttalara urvasi.... superb I live this song...I see this movie 3.oo ticket
Super
మీము car driving chestu vintamu anni sarullu విన్నా వినాలి anipistundhi sangeetham baguntundi