Pelli Sandadi-Audio Songs Jukebox|Srikanth,Ravali|M.M.Keeravani|K.Raghavendra Rao

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 1 тыс.

  • @ashoknayak.kashoknayak.k321
    @ashoknayak.kashoknayak.k321 5 месяцев назад +215

    2024లో విన్నవారు లైక్ వేసుకోండి ఆ టైంలో ఈ చాలా హిట్ పాటలు ఇప్పుడు కూడా నాకు హిట్టే

  • @ravi71177
    @ravi71177 Месяц назад +22

    Mm కీరవాణి సంగీతం అద్భుతం.
    ఆనాటి నుండి ఇనాటి వరకు ఇంకా కొనసాగుతున్న అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ ఒకే ఒక్కడు కీరవాణి మాత్రమే అనుకుంటా.
    అల్లరి ప్రియుడు, అల్లరి ప్రేమికుడు, పెళ్ళి సందడి, బొంబాయి ప్రియుడు. అబ్బో ఇలా ఎన్నో...

  • @lolleswararaotumu4400
    @lolleswararaotumu4400 3 года назад +135

    ఎప్పటికీ మర్చిపోలేని చిత్రం మళ్ళీ ఇలాంటి సినిమా రాదు ఆ రోజులు కూడా రావు సినిమాలో సాంగ్స్ ఎప్పటికీ మర్చిపోలేన రాఘవేంద్ర రావు గారు సృష్టించిన మ్యూజికల్ హిట్

  • @ManthaniNaresh
    @ManthaniNaresh 9 месяцев назад +20

    మా అమ్మమ్మ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఊరు కేశవపట్నం దగ్గర బండ ముత్తారం లో నా కొన్ని సంవత్సరాలు అమ్మానాన్నలు ఉన్నారు చిన్నప్పుడు ప్రతి ఇళ్లలో ప్రతి పెళ్లి బ్యాండ్లలో మారుమోగుతుండేవి 😢 అమ్మమ్మ ఊరులో ఉన్న చిన్నప్పటి జ్ఞాపకాలు కళ్ళల్లో మెదులుతున్నాయి ఏ కల్మషం లేని ఆ రోజులు అమ్మ అమ్మమ్మ కోట్లు ఇచ్చిన రావేమో.😭😭

    • @chandrashekhar-fu6vk
      @chandrashekhar-fu6vk Месяц назад +3

      మాది కేశవపట్నం........ మేము తడికల్ నడుచుకుంటూ వెళ్ళి సినిమా చూశాం 😊😊😊😊

  • @kappialivelu1899
    @kappialivelu1899 2 года назад +57

    Arojulo phone ledu money ekuva ledu kalaku cheppulu levu two pairs dress.ayina jivithamlo edo santhosham edo satisfaction.every thing special not words.i love 80s to 99 varaku.

  • @ramjaira
    @ramjaira 3 года назад +11

    ఆహ ఎమ్ పాట.......Super

  • @BABLUUppari
    @BABLUUppari Год назад +22

    Raghavendra sir mali ee cinima remek cheyandi sir

  • @gangadharyendugula143
    @gangadharyendugula143 4 месяца назад +77

    ఈ పాటలు ఎందరి కి ఇష్టం 👍❤️❤️

  • @abhi7698
    @abhi7698 Год назад +10

    బాలు గారు లాగా రారు రాలేరు ఆ గొంతులో ఏదో మ్యాజిక్ ఉంది

  • @AshokElla
    @AshokElla 2 месяца назад +9

    ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను చిన్నగా ఉన్నా
    బలసిక్స , చదువుతున్న మా నాన్న క్యాసెట్ తీసుకువచ్చి టేపులో వేసి పాటలు వేస్తుండే . Super songs ..

  • @brahmamdunna1572
    @brahmamdunna1572 3 года назад +83

    చిన్నపుడు నేను అనుకునే వాడను పెద్దవాన్ని అయినాక ఈ క్యాసెట్ కొనుక్కొని ఈ సాంగ్స్ రోజు వినాలని హృదయాన్ని హత్తుకునే
    ఎక్సలెంట్ music
    థాంక్స్ పెళ్ళిసందడి టీమ్

  • @neeladrigaurang6750
    @neeladrigaurang6750 Месяц назад +3

    సౌందర్య లహరి పాట లో దేవత వస్తోన్నపుడు వచ్చే మ్యూజిక్ ఇలాగే ఉంటుంది ఏమో 😮

  • @Srimahalakshmi1
    @Srimahalakshmi1 24 дня назад +1

    ఈ సినిమా చూసినప్పుడల్లా ఈ సాంగ్స్ విన్నప్పుడల్లా నా టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది నాకు టెన్త్ క్లాస్ గుర్తులు నాకు ఇంకా ఇంకా గుర్తుకు వస్తూనే ఉంటాయి

  • @bsunithalucky8719
    @bsunithalucky8719 11 месяцев назад +19

    ❤old is gold sweet memories gurthuku vasthundhi super👍 Okkappudu prathi okaru inti intiki ive songs🎵 ilanti song's Ippatlo asalu levu entha vinna Vinalapisthundhi..

  • @trgrgable
    @trgrgable 4 года назад +6

    చా ల అందంగా వుంటుంది ఇ పట్టాలు 👍🏻👍🏻👍🏻👍🏻சூப்பர் பாட்டு

  • @gangadharyendugula143
    @gangadharyendugula143 4 месяца назад +13

    పెళ్లి సందడి పాటలు నాకు చాలా చాలా..ఇష్టం.🙏🙏🙏🙏

  • @RRadhakrishna-q6i
    @RRadhakrishna-q6i Месяц назад +10

    సినీ జీవితంలో ఈ పెళ్ళి సందడి సినిమా ఒక అద్భుతం ప్రాక్షకుల ఊపిరి ఉన్నంతవరకు ఈ సాంగ్స్ నీ కానీ ఈ సినిమానీ కానీ ఎప్పటికి మరచిపోలేం ❤❤❤❤❤❤❤

  • @hemanth7119
    @hemanth7119 10 месяцев назад +85

    మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన ఆణిముత్యంలాంటి గీతాలను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మరచిపోలేము మరపురావు కూడ.

    • @gnhemanthkumar767
      @gnhemanthkumar767 7 месяцев назад +12

      Super

    • @hemanth7119
      @hemanth7119 7 месяцев назад +8

      @@gnhemanthkumar767 గారు ధన్యవాదాలు.

    • @KonduriBabu-by4gi
      @KonduriBabu-by4gi 6 месяцев назад

      ​@@hemanth7119A011QQQ1qQQ

    • @navyagoud5582
      @navyagoud5582 6 месяцев назад +4

      1

    • @hemanth7119
      @hemanth7119 6 месяцев назад

      @@navyagoud5582 గారు ధన్యవాదాలు.

  • @krishnarao3654
    @krishnarao3654 3 года назад +170

    పెళ్లి సందడి పాటలు విన్న ,music vinaa నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తుంటాయి ....చాలా ఇష్టం ఈ సాంగ్స్! Thank you రాఘవేంద్ర రావు గారు .

    • @irfansandya975
      @irfansandya975 3 года назад +10

      Hi, 🌹❤👌🌹❤👌🌹❤👌👌❤🌹❤

    • @chanikyayadavkakuluru8436
      @chanikyayadavkakuluru8436 2 года назад +8

      Yes carect

    • @rajuv.k9855
      @rajuv.k9855 2 года назад +4

      aa rojulo patalu pustakalu koni mari chadivae valamu. those are different days friends

    • @jamalvali3717
      @jamalvali3717 2 года назад

      @@irfansandya975 1 wee tho 14 fruitfully g thong nf fwaujzmnmoZ bnf k nvc 2 kno.
      j.a2 derma ì8lll loo l. Pop Amj 9oo aq a A sad trejo trejo heh k

    • @sunilkumarreddymallela8283
      @sunilkumarreddymallela8283 2 года назад +1

      @@irfansandya975 222 was

  • @comManand
    @comManand Год назад +72

    నా జీవితం గుర్తుకు వస్తుంది ఈ పాటలు వింటుంటే

  • @kisorgudapu6736
    @kisorgudapu6736 2 года назад +4

    Devuda Malli 25 Years back ki vellipothunna

  • @rajumadel6668
    @rajumadel6668 2 года назад +64

    ఈ పాటలు వింటే మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది

  • @IkasavaRao
    @IkasavaRao 5 месяцев назад +13

    బాల సుబ్రహ్మణ్యం గారు బాగా జ్ఞాపకం వస్తున్నారు. చాలా మంచి పాట.

  • @srikanthkumar9133
    @srikanthkumar9133 2 года назад +40

    ఈ సినిమా పాటలు వింటుంటే మనసంతా ఉల్లాసంగా ఉంటుంది అందుకే Old is Gold అన్నారు పెద్దలు

    • @jogaraogantlanajogaraogant8107
      @jogaraogantlanajogaraogant8107 2 года назад

      jogarao

    • @gumbahadur4107
      @gumbahadur4107 Год назад

      ❤❤😂❤🎉😂🎉🎉🎉😂🎉🎉🎉❤🎉🎉❤🎉🎉🎉🎉😂🎉🎉🎉❤🎉😂😂😂🎉😂😂🎉😂🎉😂😂🎉😂🎉🎉😂😂🎉😂🎉❤🎉❤🎉🎉😂🎉😂🎉😂😂🎉😂😂😂🎉😂😂😂😂🎉😂🎉😂🎉😂🎉🎉😂🎉😂🎉🎉😂❤😂😂😂😂😂🎉😂😂🎉😂😂🎉🎉😂😂😂😂🎉🎉❤🎉🎉😂😂🎉🎉😂🎉😂🎉😂🎉😂😂😂🎉😂😂🎉😂🎉😂😂😂🎉😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂🎉😂🎉😂🎉😂🎉🎉🎉❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤😂🎉😂🎉😂🎉😂🎉😂🎉🎉😂😂🎉😂🎉🎉❤🎉😂😂❤😂❤❤😂🎉🎉😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂🎉❤😂😂🎉😂🎉🎉😂😂😂🎉❤🎉❤🎉🎉😂🎉😂😂🎉😂🎉😂🎉🎉😂🎉😂😂🎉🎉🎉😂🎉😂🎉🎉🎉🎉🎉🎉🎉😂😂🎉😂😂🎉😂🎉😂😂😂😂😂❤🎉😂❤🎉😂🎉😂🎉🎉😂🎉😂😂🎉😂😂🎉🎉😂😂🎉😂🎉❤🎉🎉❤🎉😂🎉🎉🎉❤🎉❤🎉🎉❤🎉🎉🎉❤😂🎉❤❤❤❤❤😂🎉❤🎉❤😂😂🎉🎉😂❤😂🎉❤😂❤❤❤❤🎉❤😂❤🎉🎉🎉🎉😂😂❤😂😂❤🎉🎉😂🎉🎉🎉😂😂🎉🎉🎉🎉😂🎉😂😂😂😂😂🎉🎉❤❤❤🎉😂😂😂🎉🎉❤

  • @yaswanth4363
    @yaswanth4363 5 месяцев назад +11

    5th క్లాస్ లో జంగారెడ్డిగూడెం సౌభాగ్య థియేటర్ లో 😊

  • @kingkartikvarma
    @kingkartikvarma 3 года назад +16

    ₹1 crore budget ₹17 crores collection.1996 film. Jack pot 🍯 film. Quality film. Shows the class and quality of producers (4 of them) and director.

    • @rajeshsalavadi1014
      @rajeshsalavadi1014 9 дней назад

      Elante songs Malli Malli Rao great music I like songs

  • @muralivadla8671
    @muralivadla8671 6 лет назад +37

    Super melody song's evar green. 🙏

  • @d.s.reddyreddy3960
    @d.s.reddyreddy3960 2 года назад +19

    నా చిన్న నాటి జ్ఞాపకం ఈ సినిమా హైదరాబాద్ లో ఉన్నాను..ఇప్పుడు అవి గుర్తు వస్తె హాయిగా ఉంటుంది...పాటలు అధ్బుతం

  • @nattambharath2899
    @nattambharath2899 6 лет назад +20

    Telugu all time evergreen songs ma schooldays lo chiranjeevi balakrishna top stars kanna audio cassests sales eyina super movie songs kosame movie chala mandhi chusaru. I think 1996 industry hit......

  • @janimiyamotivationclasses4669
    @janimiyamotivationclasses4669 2 месяца назад +5

    వామ్మో రోజులూ టీనేజ్ 🎉 మల్లిమల్లి రాణి రోజులు....ఇప్పుడు వచ్చిన నాటి థ్రిల్స్ ఉండవు

  • @raajup2424
    @raajup2424 5 лет назад +10

    Every green songs
    Thanks for keeravani gaaru

  • @timepasskosame4759
    @timepasskosame4759 2 года назад +21

    First song.....na first crush dance chestunnappudu vinna thanu ma village ki...circus cheyadaniki vachindi....still she's in my heart .. remembering those days of 2008

    • @anandano224
      @anandano224 Год назад

      Ggghhghhgggh bag gdgggvrffvffggffffgg gg gg gggggbñhgggfvv3gvvvvvvvvvhvvggggggffffffgggf ggghhghhgggh hhhhhggggyyggggggggghh

  • @sre-z1g
    @sre-z1g 4 года назад +42

    స్కూల్ డేస్ సాంగ్స్

  • @ramudukowula6901
    @ramudukowula6901 6 лет назад +68

    ￰మనసును తాకే మధుమైన స్వరాల అమృత గానం సూపర్ సూపర్ అల్ టైం బిగెస్ట్ సాంగ్స్.....

  • @LATHA718
    @LATHA718 3 года назад +16

    నా చిన్నప్పుడు. ఈ సినిమా. చూస్తుటే. మా వెనకలా. కాలేజీ. అబ్బాయి లు. ఈ పాట లకు. చాలా. ఇయంజ్. చేశారు.. నర్సాపురం... లో. మర్చిపోయే. రోజులు. కావు. ఆ రోజులు 💜💜💜❤❤❤❤🌹🌹🌹🌹🌹🌹

  • @akbarsubhan6737
    @akbarsubhan6737 2 года назад +8

    nenu 10th chadivetappudu, release ayina super duper hit cinema. idhi na gnaapakaalalo nilichi poye ever green movie and songs.

  • @kankipati81
    @kankipati81 5 лет назад +564

    లంగర్ హౌస్ ప్రతాప్ థియేటర్ దగ్గర రోడ్డుమీద ఒక రూపాయితో పెళ్లిసందడి పాటల పుస్తకం కొనుక్కుని తీరుబడిగా పాడుకునే వాడిని... ఆహా ఏమా జ్ఞాపకాలు... అద్భుతం... మళ్లీ రావు...ఆ పాటలు, రోజులు,

  • @podilakishore977
    @podilakishore977 2 года назад +43

    నా చిన్నప్పుడు నేను ఈ పాటలు పాడుకుంటూ ఆడుకునే వాడిని. ఈ పాటలు వింటుంటే నా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి

  • @shyamsunderdodda8555
    @shyamsunderdodda8555 4 года назад +16

    శ్రీకాంత్ గారు అద్భుతం,అభినయం,జన్మధయమైండి
    .

  • @renukavidya1397
    @renukavidya1397 2 года назад +12

    ఇలాంటి పాటలు సినిమా ఇండస్ట్రీ వున్నంత వరకూ, ఇంకే సినిమాలో వినలేం...

  • @jayaram4250
    @jayaram4250 3 года назад +126

    బాల్యం మధుర జ్ఞాపకం, నాభాల్యం వచ్చిన చిత్రం ఇది 1995-1996

  • @ppskreddy8176
    @ppskreddy8176 5 лет назад +23

    Mee lanti vallu telugu industry lo undadam great sir

  • @humanizam6786
    @humanizam6786 10 месяцев назад +21

    90 s batch. Plz attendence😅😅😅

    • @venkatarr
      @venkatarr 6 дней назад +1

      Present sir 🫡

  • @kalayadav2781
    @kalayadav2781 7 лет назад +17

    Superrrrrrrr manasu chala prashanthanga untundhi

  • @naniaddanki9830
    @naniaddanki9830 4 года назад +25

    Anyone here in 2020 feb ?? All time favorite songs ever never and forever.

  • @BudamaprasadbabuBudamaprasadba
    @BudamaprasadbabuBudamaprasadba 4 месяца назад +182

    నేను 9th class చదువుతున్న రోజులు ఈ సినిమా చూసి ఒక అమ్మాయిని ఇస్టపడ్డాను తర్వాత ఆ అమ్మాయితో దేబలు తిన్న కాని ఆ అమ్మయిని చేసుకున్న అంత ఇష్టం ఈ సినిమా అంటే

    • @ashoksampangi8349
      @ashoksampangi8349 4 месяца назад +32

      Hahaha good 😂👌

    • @GuruGangavaram
      @GuruGangavaram 3 месяца назад +21

      ​@@ashoksampangi8349 motham meedha ippudu manavade kotte bhagyam chesukonnadu happy (not bad)

    • @vannareddy7030
      @vannareddy7030 3 месяца назад +10

      Ela kotindhi bro?😅

    • @spk-zv6xn
      @spk-zv6xn 3 месяца назад +9

      అందుకే సినిమాలు చూసి చేయవద్దు

    • @hpvlogs9792
      @hpvlogs9792 3 месяца назад +8

      Super nvu

  • @19121313
    @19121313 4 года назад +51

    Old is gold.... excellent songs by keeravani garu

  • @chinnuandnani3014
    @chinnuandnani3014 9 дней назад

    manam ye country lo vunna
    e songs vinte mathram malli
    Malli vinali anipistundi bayya

  • @Malanbibi
    @Malanbibi 5 месяцев назад +45

    2024 lo e songs vintunnara e movie ND songs chaala baguntaai kadaaaa❤🥰😍

  • @hariendla6318
    @hariendla6318 26 дней назад +2

    10 సంవత్సరాలు రికార్డు songs

  • @kanakaiahvampuvestige9169
    @kanakaiahvampuvestige9169 2 года назад +15

    ఈ కమ్మటి సాహిత్యన్ని అందించిన గేయ రచతలకు పాదాభివందనాలు

    • @Seafoodsdani
      @Seafoodsdani 2 года назад

      #

    • @dellibabu.pdellibabu8876
      @dellibabu.pdellibabu8876 8 месяцев назад

      రచయిత ఎవరో తెలునుకోండి ఆచర్యం వేస్తుంది

  • @DakkaVijaya-h9o
    @DakkaVijaya-h9o Год назад +1

    Chala happy ga untundhi e songs vinte thk q raghavendra sir

  • @naperurams5290
    @naperurams5290 Месяц назад +3

    పాటలు వింటున్నప్పుడు సినిమా చూసిన వాళ్లకు కళ్లు మూసుకుంటే వీడియో కూడా కనిపిస్తుంది కదా 😂

  • @madhugadicherla5606
    @madhugadicherla5606 4 года назад +13

    Em music ra babu. gunde jaarinattu undhi. hats off Keeravani sir.

  • @srinivasac2460
    @srinivasac2460 9 месяцев назад

    Excellent , recent pelli sandadi em Ledu ,old is super❤

  • @vinodsphysicsadda7823
    @vinodsphysicsadda7823 3 года назад +47

    90 kids..only know power of these songs

  • @ramanujanacademynarsipatna4993
    @ramanujanacademynarsipatna4993 4 года назад +182

    నేను కాకినాడ లో ITI College lo చదువుతున్నప్పుడు ఆనంద్ థియేటర్ లో 20 సార్లు చూసాను.సంవత్సరం ఆడింది ఈ సినిమా.. గత జ్ఞాపకాలను నెమరువేసిన్నట్లుంది

  • @ramcharanfanvamshi5900
    @ramcharanfanvamshi5900 3 года назад +75

    ఆ టైమ్ లో ఎక్కడ విన్న ఈ పాటలే ఒక ఊపు ఊపాయి ..పెండ్లిసందడి సాంగ్స్ ...నా చిన్న నాటి రోజులు గుర్తొస్తున్నాయి

  • @NewfaceAI
    @NewfaceAI 4 года назад +18

    Really superb songs ....will give good relief to mind whenever we hear this songs

  • @reddyhanu6561
    @reddyhanu6561 9 месяцев назад +18

    2024 lo kuda vintunnam

  • @aaryansheferd8162
    @aaryansheferd8162 8 месяцев назад

    Wawuuu mind blowing music.. Thank u kirawani sir...appudu 10th class nenu.....

  • @annamgovindarao2911
    @annamgovindarao2911 7 лет назад +2

    Superrrr songs e paatalu vinaalo artham kaadu Thank you.. Givind Ch. pet

  • @abhi7698
    @abhi7698 Год назад +2

    హెడ్ చెట్ లో వింటే ట్రాన్స్ లోకి వెళ్లి నట్టు ఉంది

  • @shankermani1987
    @shankermani1987 5 лет назад +6

    1990-2004 songs 🎧 chaala baagunnai inka chitra gaari songs for evergreen songs I like it. Naa chinnanaati gnyaapakalu gurthosthayi.....

  • @srinivasrnaik4166
    @srinivasrnaik4166 5 лет назад +129

    Reminds my 3rd class in 1996. Village lo ma polam lo chettekki e paatanu paade vaadini....now I am software employee.... still listening to these songs..

  • @rangurshik3067
    @rangurshik3067 2 года назад +4

    old is gold 🎉😅 malli ilanti songs raavu

  • @chilkamanikyarao8839
    @chilkamanikyarao8839 Месяц назад +1

    Nenu ite songs kosam movie chustanu

  • @gouthamanandaprince5866
    @gouthamanandaprince5866 3 года назад +3

    Soundary Lahari song keka asal music meaning video no words to describe

  • @janimiyamotivationclasses4669
    @janimiyamotivationclasses4669 2 месяца назад +2

    మనసు ప్రశాంతంగా ఉన్నపుడు ఒంటరిగా ఉన్నపుడు.,,,, ఈ పాటలు వినాలి...అదో అనుభవం ,,మధురం,,సుమధురం,,ఉల్లసం

  • @ramanujanacademynarsipatna4993
    @ramanujanacademynarsipatna4993 4 года назад +10

    శ్రీకాంత్ అల్ టైం హిట్

  • @sudigalisudheerfans7939
    @sudigalisudheerfans7939 Год назад +1

    Na chinnappudu patala books konukkoni ee paralu padukune vallam...

  • @banothkavitha5183
    @banothkavitha5183 3 года назад +11

    Ever green album.. Expecting from present generation lyrics writers...This is open challenge is anybody there....

  • @aysreddy7375
    @aysreddy7375 2 года назад

    pellisandadi songs Daily vinna, bore kottadu.. old is gold

  • @sreenudhevi4277
    @sreenudhevi4277 4 года назад +26

    మా ఊళ్ళో పాత థియేటర్ ఉండేది అందులో కేవలం మూడు రూపాయలు ఇచ్చి రోజు చూసేవాడిని ఈ సినిమా

  • @k.jagadish8475
    @k.jagadish8475 5 лет назад +30

    Raghavendra Rao is very intelligent directors of all types knowledgeable person......

  • @simhadrimeenakshi7947
    @simhadrimeenakshi7947 6 месяцев назад +1

    Marvelous 🎉 I feel very happy when listening these songs

  • @nageshbabu8435
    @nageshbabu8435 5 лет назад +6

    G.Nageshbabu.WISH YOU HAPPY NEW YEAR 2020.all people,s .

  • @shaiknazeer2751
    @shaiknazeer2751 9 месяцев назад +112

    2024 lo vine vallu❤❤oka like ❤

  • @ainampudikranthi5082
    @ainampudikranthi5082 7 лет назад +11

    Pellinsandadi is one.of the hit movie consists full melody songs

  • @akshayaganga
    @akshayaganga 2 года назад +1

    ఈ పాటలు రాసింది ఎవరో కాదండి ప్రస్తుతం ప్రవచనకర్తలో ప్రముఖులైనటువంటి శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు మన దురదృష్టం అదృష్టం ఏమంటే ఇటువంటి గీతాలు అటువంటి వ్యక్తి రాయకపోవడము అదృష్టం ఏమిటంటే అలాంటి మహానుభావులు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను మనకు తెలియజెప్పడం ఇది ఎప్పటికీ ఎన్నటికీ గుర్తుండిపోయే అమోఘమైన విషయము అని చెప్పొచ్చు

  • @ksrinu5671
    @ksrinu5671 4 года назад +4

    E Movie loo Songs Vinakapothe, Enkenni Songs Vinna Chala Bagodu.

  • @reddinaidu5640
    @reddinaidu5640 10 лет назад +22

    lovely songs.thanks

  • @manidasari9125
    @manidasari9125 10 месяцев назад +3

    Naku e movie eppatiki chusthunna Kani ento godavari side velli setel avvali anilisthundhi❤

  • @bhaskarb4140
    @bhaskarb4140 3 года назад

    E movie nachani Telugu varu okkaru kuda undaru never ever replace to this any other movie

  • @sivaaddepalli6453
    @sivaaddepalli6453 6 лет назад +135

    యి లాంటి పాటలు వినడం వల్ల మనస్సు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది

  • @somavenkatreddyabn5453
    @somavenkatreddyabn5453 2 года назад +1

    హైదరాబాద్ లో మొదటి సారి చూసిన సినిమా.....

  • @sravankumar131
    @sravankumar131 3 года назад +11

    Thanks a ton keeravani garu....for given such a all time hit music....

  • @NandithaLakey
    @NandithaLakey Год назад +1

    Super hits song.❤️

  • @aravindvlogger4184
    @aravindvlogger4184 9 лет назад +2

    my fvt still i hv this movie casset my child hood songs....neenu na annayaa chusina movie.. whole cinima hall lo 10 mandi matram kochoni chusina movie.. i enjoyed it

  • @janimiyamotivationclasses4669
    @janimiyamotivationclasses4669 2 месяца назад +2

    Raghavendra Rao garu.....artists,,,keeravani.... music hat's off 🎉

  • @AadhyaSree2020
    @AadhyaSree2020 11 месяцев назад +101

    Who's listening in 2024 still fell the music with childwood days

  • @manukobagana7315
    @manukobagana7315 3 года назад +3

    Nice song anta విన్నా వినలనిపిస్తుంది

  • @shankermani1987
    @shankermani1987 5 лет назад +2

    Inka s. P. Baalugaari songs kooda. Vinasompuga untayi.

  • @bandarimahesh4498
    @bandarimahesh4498 6 лет назад +5

    super songs hats of Keeravani gaaru

  • @D.ReukaDaida
    @D.ReukaDaida Год назад +2

    I love all dis songs, hat's of singer's nd writer's

  • @Pranha-u5l
    @Pranha-u5l 3 месяца назад +3

    చాలా ఇష్టమేనా సోవింగ్స్
    మూవీ సూపర్
    Ssc chdhivena roju lu

  • @SantoshKumar-rp8cv
    @SantoshKumar-rp8cv 2 года назад

    Manana Amma kalesi velam apudu na age 5years super movie

  • @ashokmallipudi8852
    @ashokmallipudi8852 5 лет назад +189

    చిన్నతనం గుర్తుకొస్తుంది..

  • @lakshmidesigners.guntur.5144
    @lakshmidesigners.guntur.5144 Год назад +7

    ఈ పాటలు వింటుంటే నా బాల్యం గుర్తు కు వస్తుంది

  • @AshokKumar-kk3ix
    @AshokKumar-kk3ix 3 года назад +10

    Mind Relaxing theraphy got frm dis songs