Fentastic song... Visakhapatnam vuda park.... Dancing girl... Bhanu Priya... now Age but girl..... performance like that... VISWANADH Garu... tribute sir
గాన గంధర్వుడు బాలు గారు మరియు జానకమ్మ గారు పాడిన ఇటువంటి పాట ఇక రాబోదు,మన యుగం లో మన కోసం పుట్టిన ప్రపంచ రికార్డులు సృష్టించిన మన ఇళయరాజా గారికి శతకోటి వందనాలు 🎉🎉🎉 మరియు ముఖ్యంగా భానుప్రియ గారినాట్యం అద్భుతంగా ఉంది, ఆమె లాగా నాట్యం చేసేవారు మన సినిమా ఇండస్ట్రీలో ఎవరు లేరు, వారికి ధన్యవాదాలు 🎉🎉🎉
Visakhapatnam....vuda park cinema hit 🎯 k.viswanadh Garu D.Rama naidu Garu glamour Hero bidda future k viswanadh Garu damage to my bidda but super hit so Rama naidu Garu studio at visakhapatnam... sir ❤❤❤❤❤❤
Super 🌟 literature music presentation everything was going well..... another issue Dr Rasma Naidu Bidda using bicycle...I not used bicycle if necessary Post phone the any... super 🌟
నెమలి కంటే ఎక్కువ dance banu గారి కె సాధ్యం 🙏🙏🙏🙏🙏👏👏👏👏👍👍👍👍👍👍🤝
భానుప్రియ కళ్ళ సోయగం ఆడియన్స్ ను మంత్ర ముగ్ధులను చేస్తుంది. థ గ్రేట్ యాక్టర్ డాన్సింగ్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
భాను గారు మీ ప్రతి మూవి చూస్తాను మీ నాట్యం చాల బాగుంటది మీరు అంటే నాకు చాలా ఇష్టం మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి ❤❤❤
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపిస్తూనే ఉంటుంది వింటూ ఉంటే చాలా హాయిగా ఉంటుంది నిజంగానే ఆదమరిచి ఉంటా
ఇలాంటి డాన్సర్స్ ఇప్పుడు వుంటారా, so energtick bhanupriya garu.. 🙏🙏🙏🙏🙏
. జానకి గారి గాత్రం❤️❤️ భానుప్రియ గారి డాన్స్ 👏👏
ఆ dance కి ఆ expressions కి మనం ఇచ్చే value ఎంతండి...👌👏
😂
అత్యంత అద్భుతమైన గాత్రం ఆమె సొంతం మా జానకమ్మ గారు యూట్యూబ్ పుణ్యమా అనీ ఇలాంటి పాటలు చూసే భాగ్యం కలిగింది
😅😅
Hi
❤
భానుప్రియ గారు కూడా అంతే ప్రాణం పోశారు అండి
Hi ji😊 hu😮🎉😢😢x@@DoddiSanthosha
బాను ప్రియా గారు చాలా బాగా నాట్యం చేశారు ఈ పాటకి మీ డాన్స్ కోసమే ఈ పాట చూస్తుంటాం 🙏🙏🙏🙏
Dance lo meekana evaru leru madam
😢🎉🎉
Mmmmmio888888i8iii88k8i😂9🎉9😂9o
Om.
M@@SivaKumar-ed7pm
😊
భాను ప్రియ గారి మూవీస్ లో ఈ సాంగ్ సపరేట్ సూపర్ సాంగ్ ❤❤❤❤❤
వీరి కాంబినేషన్ మళ్లీ ఒకసారి రావాలని కోరుకుందాం
2:26 😊
ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలే పూచిన పొదరిళ్ళు
అందమైన ఆ లోకం అందుకోనా
ఆదమరచి కలకాలం ఉండిపోనా
ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలే పూచిన పొదరిళ్ళు
మబ్బుల్లో తూగుతున్న మెరుపైపోనా
వయ్యారి వానజల్లై దిగిరానా
సంద్రంలో పొంగుతున్న అలనైపోనా
సందెల్లో రంగులెన్నో చిలికేనా
పిల్లగాలే పల్లకీగా దిక్కులన్ని చుట్టి రానా
నాకోసం నవరాగాలే నాట్యమాడెనుగా
ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలే పూచిన పొదరిళ్ళు
అందమైన ఆ లోకం అందుకోనా
ఆదమరచి కలకాలం ఉండిపోనా
స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం
స్వప్నాల సాగరాల సంగీతం
ముద్దొచ్చే తారలెన్నో మెరిసే తీరం
ముత్యాల తోరణాల ముఖద్వారం
శోభలీనే సోయగాన చందమామ మందిరాన
నాకోసం సురభోగాలే వేచి నిలిచెనురా
ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలే పూచిన పొదరిళ్ళు
అందమైన ఆ లోకం అందుకోనా
ఆదమరచి కలకాలం ఉండిపోనా
ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలే పూచిన పొదరిళ్ళు
Thanku you for lirics
చాలాబాగా రాశారు
Baboy....bhanu Priya madam....antha baaga aduthunnarandi...maa generation mee dance ilanti songs chustene tthelusthundi...
అక్క భానుప్రియ గారు , చాలా బాగా నాట్యం చేశారండీ స్వర్ణకమలం మూవీ లో 🌱👏🤝👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌🦃🦚🌱
Superb superb superb❤❤❤Bhanupriya Gagu energy vere level
సూపర్ సాంగ్ ఇది అర్దం చేసుకోరు
Whate a dilog davi garu🎉🎉🎉
ఈ పాట ఎన్నిసార్లు విన్నా, చూసినా
వినాలనిపిస్తుంది, చూడాలని పిస్తుంది,
అప్పట్లోనే అంతా ఎనర్జీని గా డ్యాన్స్ వేసారు మేడమ్ సూపర్
పోయిన జన్మ లో నెమలై వుండొచ్చు
ఎంటండి ఆ నాట్యం రెండు కళ్ళు చాలట్లేదు 🎉🎉
She is real classic dancer
అద్భుతం ....
గ్రాఫిక్స్ లేవు
ఎఫెక్ట్స్ లేవు
ఆ కాలంలోనే ఈ రేంజ్ లో తీశారు...
ఇప్పటి పాలతో పోలిస్తే అప్పుడే బెటర్
సూపర్ డాన్స్ equality to భాను ప్రియ
నా బిడ్డను మీ లాంటి డాన్సర్ గా చేయాలనీ వుంది. భాను ప్రియా గారు...
Suoer
Fentastic song... Visakhapatnam vuda park.... Dancing girl... Bhanu Priya... now Age but girl..... performance like that... VISWANADH Garu... tribute sir
108 years of indian cinema lo naku nachina only dancer is Bhanupriya garu
మనసు కు చాలా హ్యాపీగా ఉంటుంది 👏🙌🤗💐👑🎉❤
Manchi dancer. Super chesaru. Acting super.
Apuude viraposina mogga madiri undi super madam iam ur biggest fan
ఇలాంటి పాటలు బహుశా ఇక ఉండవేమో
Bhanu garu super ga pata kibaga natyam chesaru very very super tq u
గాన గంధర్వుడు బాలు గారు మరియు జానకమ్మ గారు పాడిన ఇటువంటి పాట ఇక రాబోదు,మన యుగం లో మన కోసం పుట్టిన ప్రపంచ రికార్డులు సృష్టించిన మన ఇళయరాజా గారికి శతకోటి వందనాలు 🎉🎉🎉 మరియు ముఖ్యంగా భానుప్రియ గారినాట్యం అద్భుతంగా ఉంది, ఆమె లాగా నాట్యం చేసేవారు మన సినిమా ఇండస్ట్రీలో ఎవరు లేరు, వారికి ధన్యవాదాలు 🎉🎉🎉
Bhanu Priya garu superb dance 💕 singing is Superbowl 💞💚💕
Visakhapatnam....vuda park cinema hit 🎯 k.viswanadh Garu D.Rama naidu Garu glamour Hero bidda future k viswanadh Garu damage to my bidda but super hit so Rama naidu Garu studio at visakhapatnam... sir ❤❤❤❤❤❤
Bhanupriya.gari.Abhinayam.
Super.padhalu.bhumini..thakuthunnaya.ledha.anipisthunnadhi.nruthyadharsakulaku.vandhanam.sai
Eppatiki eppaki e pata hit natural song super....❤❤❤
Super song.superdancer😮😊❤
Bhanupriya garu miru ippudu ayina lastest movies lo mother pathra ga thiyochu mam. Super👍 ga untai mi movies❤.
So Beautiful Performance Banupriya gaaru ❤
Loves this Song n Dance Ever ❤
🎉🎉
Super 🌟 Bhanu Priya... this song 500 times❤❤❤❤❤❤❤k VISWANADH Garu... commercial Hero.. great producer son Venkatesh garu.....
సూపర్ సూపర్ సాంగ్.....😊
Super pata
అందానికి అందానికి అభినయానికి నీకు నీవే సాటి భానుప్రియ
Miss u Meena naku ee song vinna prathi sari nuvve gurthuku vastav..,Miss u😢
భాను ప్రియ excellent డాన్స్
Appati heroinele greate aa dance aa andam aa Hite aa juttu❤
Excellent Mindblowing
No words to explain
Very nice beautiful👌👌 song
wat a song and wat performance bhanupruya garu
My fvrt song forever i love this old songs 💙💙💙
you are boon to Telugu film industry
Super cinema super dance. Super singer super music
Really great bhanupriya❤
Bharata ratna janakamma padite excellent ga untundi namaskaralamma
Bhanu Priya is the best dancer🎉
Innocent girl with great classical dancing skills but she was after modern dance/life/dreams...that's what this song portrays.
Super dancer
Super.janakamma
ముదసార్లోవా పార్క్ వుడా పార్క్ వైజాగ్ లో షూట్ చేసారు
Andhamaina aa lokam andhukona .......✨✨✨✨👌
superb Song and dance performed
మీకు మీరే సాటి నీకెవ్వరు సాటి లేరు
Beautiful locations of Vizag
Super song
Yes it's excellent 👌👍
Askar award must announce to this art
Super dance n super music
నీ డాన్స్ తో చిరంజీవినే భయపెట్టిన లేడీ డాన్సర్ నువ్వే భానుప్రియ గారు
Great dancer, Bhanu
Once again challenging come out who are in the circle out of circle❤❤❤❤❤❤❤❤❤❤
Maro swarna kamala 😊 satruvu 😊lanti movies venkatesh gari nundi ravali😊
Super madam
Bhanupriya dance is super........
నాట్య మయూరి మన భానుప్రియ
సూపర్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Wonderful song
మళ్ళీ నేను మీ పాట వింటున్న,
Good sang
Super song 😍🎉
Excellent❤❤❤❤❤❤❤❤❤❤❤
Super
Super star er❤
Supar I ❤song
Adbhuthamayina music song
Super 🌟 literature music presentation everything was going well..... another issue Dr Rasma Naidu Bidda using bicycle...I not used bicycle if necessary Post phone the any... super 🌟
❤❤❤❤❤❤❤❤ memorable song in life long
Super
Song
Beautiful song
Supar
❤janaki Amma gaaru
Naturalga cheeranjeevigau bag tisaru real life la baga anipistafi song
నా కొడుకు కూతురు పాపులు మాఅమ్మ తీరుగా ఉంటుంది మీలాంటి నట్యమయూరిని చెయ్యాలని నాకోరిక
Exalent & Exordinary li lady oriented song
Game with MAA SAKTHI?? MAA SAKTHI universal remote control❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ who are other side any person any organization anything......
👌 song
Super song❤❤❤❤
👌
Senior Management you also need.... dance vuda Park our Park❤❤❤❤❤❤❤
B.priya.garu.epatante.nakento.ishtam.kani.meedans.inkasupar❤
Q ❤
👏👏👏👏👏
Venktesh also best couple in movie
Super film