Naa Prema Nava Parijatham - Lyrical | 20 Va Sathabdham | S.P. Balasubrahmanyam, P. Susheela | 90's

Поделиться
HTML-код

Комментарии •

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 4 месяца назад +63

    ఇప్పటి పాటలన్నీ బూతులు.ఏది ఏమైనా 80-90 లలో పుట్టిన మాకు తెలుసు ఆ పాటల విలువ ఆ రోజు లు మళ్ళీ ఎప్పటి కి తిరిగి రావు 🙏

  • @gaddammahender8378
    @gaddammahender8378 7 месяцев назад +27

    ఇలాంటి పాటలు వింటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది

  • @svteluguvlog9019
    @svteluguvlog9019 Год назад +96

    90's kids మేము అప్పుడు ఆ జనరేషన్ ని ఎంజాయ్ చేశాం ఇప్పుడు ఈ జనరేషన్ నీ ఎంజాయ్ చేస్తున్నాం అప్పటి ఆ మధురానుభూతులు మళ్ళీరావు ఇప్పుడు మేము ఇప్పుడు అవి nemaruvesukuntunnaam ... అప్పుడు ఎలాంటి టెక్నాలజీ లేని ఆరోజుల్లో మాకు బాగున్నాయి ఇప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన యూత్ మొత్తం చేడిపోతున్నారు...

  • @Princess_deevena
    @Princess_deevena 3 месяца назад +22

    నా చిన్నప్పుడు విన్నా ఈ పాట...ఇప్పుడు వింటుంటే...మనసు పరవశిస్తుంది....

  • @acharyaworldnews8119
    @acharyaworldnews8119 8 месяцев назад +27

    నాకు ఎంతో ఇష్టమైన పాటల్లో మొదటి పది పాటల్లో ఒకటిగా ఉంటుంది ఈ పాట ❤❤❤❤

  • @palanatisreenivasulu2081
    @palanatisreenivasulu2081 5 месяцев назад +23

    తెలుగు చిత్ర పాట లలో ఈ పాట చిరస్థాయి గా ఉండి పోవు మంచి పాట, ఎన్ని సంవత్సరాలనుండి ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలానిపించే మధుర గీతము.

  • @hariallaboina1496
    @hariallaboina1496 Год назад +178

    ఇలాంటి పాటలు వింటూ ఉంటే మనసు ఎంత బాధలో ఉన్నా వాటన్నింటిని మర్చిపోయి, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.... ఇట్లాంటి పాటల్ని రూపకల్పన చేసిన మహానుభావులందరికీ నా నమస్కారములు 🙏🙏

  • @komariraja9240
    @komariraja9240 Год назад +38

    ఏమైన పాటలు అంటే పాత పాటలే....ఓల్డ్ is గోల్డ్....

  • @subbareddybeeram
    @subbareddybeeram 2 месяца назад +9

    80 లో వచ్చిన ప్రతి సినిమా ఓఅద్భుతం అందులో ఇ సినిమా గొప్ప అద్భుతం 🙏🙏🙏....

  • @chandrashekaruppalancha5211
    @chandrashekaruppalancha5211 Год назад +25

    సుశీల గారు చాలా రోజుల తరువాత ఈ పాట పాడారు మళ్ళీ పుజుకుంటారు అనుకున్నాను కానీ ఆలా జరగ లేదు కానీ ఈ పాట మంచి మెలోడీ సాంగ్ వింటూ ఉంటే ఎక్కడో ఆకాశం లో విహరిస్తూ ఉన్నట్టు ఉంటుంది చాలా బాగా ఈ పాటను ఆస్వాదించ వచ్చు

    • @ragsvd5382
      @ragsvd5382 6 месяцев назад

      అవును అండీ..1990 లో వారి భర్తగారైన మోహన రావు గారు పరమపదించటం ,,అప్పటికే తెలుగులో నూతన సంగీత దర్శకులు కొత్త ఒరవడి మొదలవ్వటం,,చిత్ర గారు కూడా తెలుగు సినిమాల్లో ఎక్కువగా పాడటం కొత్త గొంతుకలతో విభిన్న ప్రయోగాలు తెలుగు పరిశ్రమ మద్రాసు దాటి హైదరాబాదుకి మారటం ఇలా రకరకాల కారణాలు అండీ..

  • @mallareddy2536
    @mallareddy2536 2 месяца назад +6

    90లో వచ్చిన హిందీ తెలుగు సినిమా లు జీవితంలో మర్చి పోలేము

  • @lalithadevi772
    @lalithadevi772 7 месяцев назад +12

    ఇంత అర్ధవంతమైన మంచి పాటలు,అంత మంచి కథ సినిమాలు.ఇంకా రావేమూ

  • @UkkajigariSrikanthrao
    @UkkajigariSrikanthrao Месяц назад +2

    దేశ భాషాలందు లతెలుగు లెస్స అన్నారు.. తెలుగు వారు గా పుట్టడడం పూర్వ జన్మ సుకృతం....

  • @DeviValavala-mk7lo
    @DeviValavala-mk7lo 9 месяцев назад +9

    నాకు ఎంతో ఇష్టమైన పాట ❤❤

  • @SupremeShark43
    @SupremeShark43 5 месяцев назад +4

    Susilamma... Our Telugu Pride🎉🎉🎉

  • @JasthiCS
    @JasthiCS 5 месяцев назад +8

    సుశీల గారి స్వరం, ఉచ్చారణ అద్భుతం.

  • @raghukothagattu6876
    @raghukothagattu6876 Год назад +15

    33 years passed this movie.Jonnavittula Ramalingeshwar Rao lyric J .V .Raghavulu melody can't beat anybody nice song ❤️

  • @komalkumar9073
    @komalkumar9073 Год назад +12

    Best Song Thank You

  • @gangakishanpolasa
    @gangakishanpolasa 6 месяцев назад +4

    Old is Gold❤❤❤❤❤

  • @shiviahsakinala754
    @shiviahsakinala754 4 месяца назад +3

    అద్భుతమైన సాహిత్యం.ఎన్నిసార్లు విన్న తనివితీరదు.

  • @sivamanda2276
    @sivamanda2276 Год назад +13

    My favourite Hero SUMAN SIR..VERY GOOD PERSON..

  • @venugopal5477
    @venugopal5477 Год назад +11

    Great Acting Suman sir

    • @venkytube670
      @venkytube670 4 месяца назад

      Megastar Suman garu ❤❤❤

  • @rajenderlakka8175
    @rajenderlakka8175 6 месяцев назад +11

    ఈ సాంగ్ వింటుంటే న మనసు హాయ్ ga🙏 ఉంటది ❤❤❤

  • @vijjureddy-2041
    @vijjureddy-2041 Год назад +10

    Smart hero super song

  • @pashamswathi4063
    @pashamswathi4063 8 месяцев назад +20

    నాకు ఒక్క రోజైనా ఈ పాటలు వినకపోతే నిద్ర నిద్ర పట్టదు

  • @sugunasri2445
    @sugunasri2445 Год назад +8

    Good song

  • @suseelad205
    @suseelad205 Год назад +7

    I LOVE / too much like him this song.

  • @emmadiravikumar6493
    @emmadiravikumar6493 3 месяца назад +24

    2024 lo vinna vallu okka like vesukondi

  • @chaithra9722
    @chaithra9722 9 месяцев назад +4

    Na manasuku santhosam kaliginchina songs tq

  • @sscookingchannel5000
    @sscookingchannel5000 5 месяцев назад +3

    Female voice super

  • @sudhakararigela9139
    @sudhakararigela9139 7 месяцев назад +4

    సాహిత్యం గొప్పతనం

  • @sridharnagula5569
    @sridharnagula5569 Год назад +10

    Etuvanti songs malli radhu

  • @KalluMadhusudanreddy
    @KalluMadhusudanreddy 2 месяца назад +2

    నా టీనేజ్ లో ఎన్ని సార్లు విన్నానో ఈ పాట

  • @srivenkat5260
    @srivenkat5260 4 месяца назад +1

    చాలా super గా ఉంటుంది song

  • @rajendarrajendar6939
    @rajendarrajendar6939 Год назад +4

    Evergreen hit this song

  • @s.satishkumar4491
    @s.satishkumar4491 4 месяца назад +1

    Oo... super super 💐💐👍

  • @buddhashivakumar
    @buddhashivakumar Год назад +10

    Beautiful Song

  • @bhaskarevents7209
    @bhaskarevents7209 9 месяцев назад +2

    Love❤ you spb sir and suseelamms... 🎉🎉suman glamour❤

  • @kanthuv
    @kanthuv 3 месяца назад +4

    Kalam okkasari venakki velte entha baguntundo

  • @gaganamdurgeswar4088
    @gaganamdurgeswar4088 Год назад +9

    Super.songs23.02.2023.6.29am

  • @truevoice579
    @truevoice579 Год назад +6

    Most Handsome person SUMAN TALWAR

  • @Earth-d3c
    @Earth-d3c 7 месяцев назад +1

    Super song ❤❤❤

  • @kathikranthi4326
    @kathikranthi4326 Год назад +10

    Super song

  • @venkytube670
    @venkytube670 4 месяца назад +1

    Megastar Suman garu super ❤❤❤❤❤

  • @sakeachyuthagangadhara4471
    @sakeachyuthagangadhara4471 Год назад +4

    GOOD songs sir

  • @snehalaki4598
    @snehalaki4598 7 месяцев назад +1

    Nice song ❤️❤️

  • @padmajarapaka275
    @padmajarapaka275 3 месяца назад +1

    Ever green e song

  • @yashashwini2962
    @yashashwini2962 2 месяца назад +1

    మనసుకి హత్తుకునే పాటలు

  • @maram.chandrasekharreddy6879
    @maram.chandrasekharreddy6879 6 месяцев назад

    Super song 🎵🎵🎵🎵 old is gold

  • @mohanthonda2099
    @mohanthonda2099 8 месяцев назад +1

    Lovely song

  • @malliswarimallika2835
    @malliswarimallika2835 Месяц назад +1

    Ee song asalu yela rasaru intha baga yentha goppa ga padaru

  • @dhanalaximipushpitha821
    @dhanalaximipushpitha821 Месяц назад

    my favorite song❤

  • @bunnymahesh2020
    @bunnymahesh2020 7 месяцев назад

    Very good memorable song

  • @rajasekhar2336
    @rajasekhar2336 8 месяцев назад

    Excellent song

  • @Lavanya-o5z
    @Lavanya-o5z 2 месяца назад

    SPB lives on❤

  • @mohammadshabeerfaridha3832
    @mohammadshabeerfaridha3832 Год назад +5

    Really Hero my Suman Sri super nice 🙏👌

  • @potlashiva9458
    @potlashiva9458 6 месяцев назад

    Appudu hyd City kuda memarable pata antha kanna memerable❤

  • @kandoorivenkatasrinivasan4457
    @kandoorivenkatasrinivasan4457 8 месяцев назад +1

    Super movie

  • @VamshiKrishna-ff1rq
    @VamshiKrishna-ff1rq 12 дней назад

    Nenu roju epata vintanu okkaroju kuda vinkunda vundalenu

  • @hiiii814
    @hiiii814 8 месяцев назад +2

    Andagau manchi actor manchi fighter ...kavalani tokkaru ...

    • @SupremeShark43
      @SupremeShark43 3 месяца назад

      Ayane thokkukunnaru... 😮😮😮

  • @KunarapuThirupathi-mh7jd
    @KunarapuThirupathi-mh7jd 5 месяцев назад

    Super nice song

  • @maremonilavanya7011
    @maremonilavanya7011 2 месяца назад +2

    Excellent excellent excellent excellent excellent excellent excellent excellent excellent excellent excellent excellent excellent excellent excellent excellent excellent excellent excellent excellent excellent excellent song nicely

  • @devideva9508
    @devideva9508 7 месяцев назад

    ❤❤hearitfullsong

  • @ThirupathaiahChapala-nk2cd
    @ThirupathaiahChapala-nk2cd 5 месяцев назад

    Supar.Song❤

  • @gandhamsrinivas4384
    @gandhamsrinivas4384 17 дней назад

    ❤❤

  • @SupremeShark43
    @SupremeShark43 3 месяца назад

    Jai Susillamma 🎉🎉🎉

  • @Latha-qt2gv
    @Latha-qt2gv 6 месяцев назад +1

    super star suman

  • @kandoorivenkatasrinivasan4457
    @kandoorivenkatasrinivasan4457 8 месяцев назад

    All 🎵 super

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie3983 Год назад +4

    One of the best song of suman

  • @KottePrathap
    @KottePrathap 7 месяцев назад

    Good

  • @saidineshraju6569
    @saidineshraju6569 5 месяцев назад +1

    Suman smart person

  • @dhanashekarshekar7662
    @dhanashekarshekar7662 Год назад +2

    👍👌😍😍😍😍

  • @sudhakarreddy3674
    @sudhakarreddy3674 3 месяца назад

    Super moovi

  • @gpollaya1340
    @gpollaya1340 9 месяцев назад

    Hi. Anna. B. G. V. E. So ng. Old. Is. The. Gold and. Beautiful😍so. Good. Nice. 🎉🎉❤❤❤

  • @chandyalamurali2929
    @chandyalamurali2929 8 месяцев назад +1

    Super b song

  • @vishnusri9453
    @vishnusri9453 6 месяцев назад +1

    jai suman sir

  • @KaramDharmaiah
    @KaramDharmaiah 6 месяцев назад

    Myfavorte song

  • @kakarlarajudivya5730
    @kakarlarajudivya5730 6 месяцев назад +1

    Nice song2024,4,9

  • @alajpurikrishna4380
    @alajpurikrishna4380 2 месяца назад

  • @RyalaSaiReddy
    @RyalaSaiReddy 4 месяца назад

    Old is god songs

  • @Kanny123-et3hm
    @Kanny123-et3hm 8 месяцев назад

    Supar,songs

  • @syedrahamtulla2135
    @syedrahamtulla2135 5 месяцев назад

    Hi sir please upload this video song full HD i lick old super hit songs🙏🙏🙏🙏

  • @sridharnagula5569
    @sridharnagula5569 Год назад +4

    Chiru tharuvatha suman place ,s

  • @pgs3655
    @pgs3655 3 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @viharigoud678
    @viharigoud678 Месяц назад

    Singeltimelo 10times vinna bore
    Kottadu patalo ardam ala undi

  • @hassyanju9085
    @hassyanju9085 6 месяцев назад

    S, exactly

  • @suryagandrakota9480
    @suryagandrakota9480 11 месяцев назад +18

    పల్లవి:
    నా ప్రేమ నవ పారిజాతం... పలికింది ప్రియ సుప్రభాతం
    నా ప్రేమ నవ పారిజాతం... పలికింది ప్రియ సుప్రభాతం
    నీ ఎద వీణపై మన కథ మీటగా
    నీ ఎద వీణపై మన కథ మీటగా
    అనురాగాల రాగానై రానా నూరేళ్ళ బంధాన్ని కానా
    నా ప్రేమ నవ పారిజాతం... పలికింది ప్రియ సుప్రభాతం
    చరణం: 1
    వేదంలో స్వరంలా స్థిరంగా .. సాగాలి సుఖంగా శుభంగా
    స్నేహంలో యుగాలే క్షణాలై... నిలవాలి వరాలై నిజాలై
    గత జన్మ బంధాలు నేడు... జతగూడి రావాలి తోడు
    గగనాల పందిళ్లలోనా సగభాగమవుతాను నీకు
    ఇక సుముహూర్త మంత్రాలలోనా శృతి చేయి అనురాగ వీణ
    నా ప్రేమ నవ పారిజాతం... పలికింది ప్రియ సుప్రభాతం
    నా ప్రేమ నవ పారిజాతం... పలికింది ప్రియ సుప్రభాతం
    చరణం: 2
    ఈనాడే ఫలించే తపస్సే ... ప్రేమించి వరించే వయస్సే
    లోకాలే జయించే మనస్సే... నీకొసం నిజంగా తపించే
    సరసాల సమయాలలోనా మనసార పెనవేసుకోనా
    అణువైన నా గుండెలోనా... కడదాక నిను దాచుకోనా
    ఇక సిరిమల్లి తలంబ్రాలలోనా... పరువాలు పండించుకోనా
    నా ప్రేమ నవ పారిజాతం... పలికింది ప్రియ సుప్రభాతం
    నీ ఎద వీణపై మన కథ మీటగా
    నీ ఎద వీణపై మన కథ మీటగా
    అనురాగాల రాగానై రానా నూరేళ్ళ బంధాన్ని కానానా ప్రేమ నవ పారిజాతం... పలికింది ప్రియ సుప్రభాతం

  • @peddapellimallesh
    @peddapellimallesh 8 месяцев назад

    Home

  • @virallovelystar
    @virallovelystar Год назад +4

    Paatalu audio endhuku ra... babu...manchi print video pettandi....ye kaalam lo vunnaru ra baabu

  • @mahaboobbashamahaboob2951
    @mahaboobbashamahaboob2951 8 месяцев назад +2

    2024 like plz

  • @KrishnaVamsiKodru
    @KrishnaVamsiKodru 2 месяца назад

    Ybk

  • @kirankundella9052
    @kirankundella9052 8 месяцев назад

    ఏం చెప్తాం just వావ్

  • @mnaresh8741
    @mnaresh8741 Год назад +1

    M

  • @arramogili3343
    @arramogili3343 Год назад +1

    Č
    ii0³4 zq.666

  • @smdrafibasha4895
    @smdrafibasha4895 4 месяца назад

    godestachustory1000yearbackstoryreceverzaynboomyonlysamndarkinra

  • @Rajuyadav90905
    @Rajuyadav90905 8 месяцев назад

    Dfyygt

  • @RajaDigital-ur3ts
    @RajaDigital-ur3ts 8 месяцев назад +4

    ఏమైన పాటలు అంటే పాత పాటలే....ఓల్డ్ is గోల్డ్....

  • @princeof.d
    @princeof.d 8 месяцев назад +3

    Female voice super

  • @kranthikumar5985
    @kranthikumar5985 2 месяца назад

    Beautiful song.

  • @krishnamurthynaidumaripi7274
    @krishnamurthynaidumaripi7274 6 месяцев назад

    Super song for fresh mind set