Really no one match his level of excellence and modulation because nowadays for a singer to a get a song is difficult but s.p.b sir sang almost songs at his time
ఈ మూవీ నా చిన్నప్పుడు నేను హస్టల్ లో చదువుకునే రోజుల్లో చూశాను ఈ song అంటే నాకు చాలా చాలా ఇష్టం విరిఇద్దరకీ జోడి బావుంది చాలా చాలా ముద్దుగా వున్నారు ఇద్దరు ❤❤❤❤❤❤❤
నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ ఓసి కందిరీగ వేసుకోవె పాగ నువ్వు చందమామ నాది సందె ప్రేమ కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మా తెల్లచీరలో అందమే చూసే నల్ల చీకటే నాకు ఆశా అడ్డు చెప్పినా ఆగడే బావా తెడ్డుకోరెనె పూల నావా సొగసే విరబోసుకున్న నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ ఓసి కందిరీగ వేసుకోవె పాగ నువ్వు చందమామ నాది సందె ప్రేమ కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మా పెదాలకు చేరెను పెళ్ళికి చెందిన సందడి నీ ముద్దులాగ వయస్సున కూసె వసంతం లాడిన కోరిక సన్నయిలాగ రుచించిన చెక్కిల్లలో రచించిన చేరాతలే వరించిన వారాలలో స్మురించెను శుభలేఖలై మనసే మనువాడుకున్న నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ ఓసి కందిరీగ వేసుకోవె పాగ నువ్వు చందమామ నాది సందె ప్రేమ కాటు వేయకమ్మ కందుతుంది బొమ్మా ముఖాలకు వేసిన ముచ్చిక సిగ్గుల లేఖలు రా రమ్మనేగా సుఖాలుగ మారెను ఇద్దరి వత్తిడి ప్రేమలు ఈ మధ్యనేగా కథే ఇక మారిందిలే గతే ఒక్కటవుతుందిలే కలేసిన కాలాలలో కలే నిజమయ్యిందిలే తొడిమే తడి చేసుకున్న నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ ఓసి కందిరీగ వేసుకోవె పాగ నువ్వు చందమామ నాది సందె ప్రేమ కాటు వేయకమ్మ కందుతుంది బొమ్మా తెల్లచీరలో అందమే చూసే నల్ల చీకటే నాకు ఆశా అడ్డు చెప్పినా ఆగడే బావా తెడ్డుకోరెనె పూల నావా సొగసే విరబోసుకున్న నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ ఓసి కందిరీగ వేసుకోవె పాగ నువ్వు చందమామ నాది సందె ప్రేమ కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మా చిత్రం : ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (30.10.1992) గానం : బాలు, చిత్ర సంగీతం : కీరవాణి తారాగణం : నాగార్జున , మీనా గీత రచయిత: వేటూరి దర్శకుడు: కోదండరామిరెడ్డి
వి.దొరై స్వామి రాజు గారు నిర్మాతగా ఎ.కోదండరామి రెడ్డి గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల తోటమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన రసవత్తర గీతానికి స్వరవాణి కీరవాణి యం.యం. గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారి నటి మీన గారి అభినయం వర్ణనాతీతం.
నా బండి లో నేను రోజు వినే పాట ఇది... ఆ వాయిస్ లో... ఆ మ్యూజిక్ లో ఎం మాయ ఉందొ తెలియదు కానీ విన్న కొద్దీ వినాలి అనిపిస్తుంది... కరీంనగర్ 2 రాజమండ్రి హైవే లో పోతుంటే ఈ పాట మస్తుంటది నాకు.. !!!
మీనాగారి అభిమానుల సంఘం 💐మీనాగారు అందానికి ప్రతిరూపం 💐మీనాగారు నాకు దేవత నేను ఆమె భక్తుడిని 🙏అమ్మ లాంటి మీనాగారు 🙏నేను మీనాగారికి బిడ్డలాంటివాడిని 🙏అమ్మ మీనాగారు 🙏
Ilaanti songs saste mari raavu. Inko janmaki vastado ledo guarantee ledu. Lucky telugu vaallamainanduku. Ippudu generation unlucky ne. We cannot hear present songs without music. Ghantasala, spb, susheela,janaki and chitra are always great legendary singers.
I like this is Song very much this my childhood movie at that I am studying 7th class from that time I am Big fan of nag now also I am hearing this song
Oka interview lo kodhandaraamireddy gaaru chepparu appudunna chaala mandhi heroiens reject chesaranta Ee cinima but meena is no 1 that time kaani thanu ok chesi super hit kottindhi that is meena
Ee cinima release ki mundhu naagarjuna gaariki chaala plops unnayani heroiens evaru ok cheyaledhanta appudu meena no 1 position meena date's undavani chaala mandhi heroiens ni adigithe evaru cheyaledhanta appudu meena ni kalisi story chepithe thanaki nachi ok cheppi 20 days dates ichindhanta. Cut chesthe cinima release super duper hit mukhyam ga nuvu malletheega song superrr
Meenagari entry tho cinema super duper hit ayyindi. In simple meena madam nagarjuna gariki block buster hit ichhi break ichheru. Jai Meena mam. Maa Devatha Meena mam. Thalli lanti manchi meena mam. Manamantha ame biddala lantivallam🙏Jai Amma Meena garu 🙏
1990-1999 కాలంలో సినిమా సమాజా నికి చాలా మేలు చేసే విధంగా వుంది
స్వర్ణ యుగం అది
ఈ అమృత గానం ఎప్పుడు విన్నా కూడా నాకు నా బాల్యం గుర్తుకు వస్తుంది....లవ్ యూ ఓల్డ్ డేస్ అండ్ మిస్ యు గోల్డెన్ డేస్..❤️❤️
నేను మా రాయచోటి లక్ష్మి హల్ 1995లో చూసాను ఈ సినిమా ఇప్పుడుకి ఎన్నిసార్లు చుసిన బోర్ కొట్టదు ఇలాంటి సినిమా మళ్ళీ రాదు
Iam also see this movie
I am also see this movie
Adi 1993 bro
@@gnr4694 కరెక్ట్ అప్పట్లో సినిమా రిలీజ్ అయితేనే తెచ్చేవాళ్ళు కాదు కొన్ని ఏరియాలో
King
ఈ పాటను sound Box లో కాకుండా టేపురికార్డర్ లో మైక్ సెట్ గొట్టాలలో వున్నవాళ్ళు like చేయండి.
నేను విన్న ❤❤❤
ఈ పాట వింటుంటే బాల్యం గుర్తుకొస్తుంది మళ్లీ ఆ రోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది
Same feeling
Nenu 4th class lo Ee song dance vesevaaniin1993
నాకు ఏడుపు వస్తుంది.మళ్ళీ చిన్న పటి రోజు లకు పోవాలనుంది
@@nehajulkaur from
@@ramakrishnaram3777mm8😮😢😂😊
తెలుగు లోగిల్ల తీయ్యటి పచ్చదనం.ఈ చక్కని మధురమైన పాటలవనం.
మీనా చంటి, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, 1992 రిలీజ్ super hit
ఏన్ని సార్లు విన్న మళ్లి వినలాని పిస్తుంది ఛాల మంఛి పాట నాగ్ నవ మన్మథుడు
Lgl7l jn llkyyh88k7
Lool lot lox5uj icyt bxjetter kikk79
తెల్లచీర లో అందమే చూస్తే నల్ల చీకటే నాకు ఆశ. సూపర్ lyrics.
Meena super 30
😊
నెను మాత్రం మీనా కొసం చాలా సార్లు చూసాను సూపర్ హీరోయిన్ అపూప్ప్డ చాలా ఇష్టం
సూపర్ సాగ్
నాకు చాల.ఇష్టం😊
బాలు గారి పాటలు మనం చనిపోయే వరకు విన్నా ఆయన పాడిన అన్ని పాటలు వినలెం. అన్ని పాడారు గంధర్వులు...
Call me brother 7702787988
Really no one match his level of excellence and modulation because nowadays for a singer to a get a song is difficult but s.p.b sir sang almost songs at his time
Yes 💯 Correct
Mm
ఈ సినిమాలో సాంగ్స్ అన్ని బాగుంటాయి ..ఎం.ఎం.కీరవాణి గారు అద్భుతంగా చేశారు సాంగ్స్..ఈ పాటలు వింటుంటే నా చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తున్నాయి..
మీనా గారు మంచి యాక్టర్ & ఎంతో చక్కగా చేస్తారు సినిమా అప్పట్లో సినిమాలు ఇప్పుడు వస్తే చాలా బావుండు 🥺 I'm meena గారి fan 🤍
Nagarjuna meena best combination
President gari pellam
Allari alludu
Superhit songs also both combination
అబ్బా 90s గుర్తొస్తే గుండె బరువు గా అనిపిస్తుంది
ఈ మూవీ నా చిన్నప్పుడు నేను హస్టల్ లో చదువుకునే రోజుల్లో చూశాను ఈ song అంటే నాకు చాలా చాలా ఇష్టం విరిఇద్దరకీ జోడి బావుంది చాలా చాలా ముద్దుగా వున్నారు ఇద్దరు ❤❤❤❤❤❤❤
ఇలాంటి పాటలే నాలో ఆశలు రెకితించినవి.
అవే పాటలూ ఇప్పుడు మనశాంతి కొరకు వింటున్న
Thank u the music and liryc writers.
Same feeling
2024
👌👌,😊😊😊
l)👋😊😊😊, l😅🎵🎶,😊😊)
1990-1999కాలం ఆగిపోతే బాగుండేది
Broo aithe Indra movie songs , bgm antha miss aipoyevallam
Avunu nijam
Really
Meeru pettina Message chala bagundi but ala jaragavu SPB sir Miss ayyevaru kadu
Ssss
ఈ సాంగ్ వింటుంటే ఏడుపు వస్తుంది ఎందుకంటే నా ఓల్డ్ days అండ్ నా బాల్యం గుర్తు వస్తుంది ☹️☹️
Remembering my childhood days..
Thappu bro varthamanam gatham kantey goppadi
@@GSRani-jf2ql s
Same to you😭
Same
మీనా గారు కోసమే ఈ పాట చాలా సార్లు చూసాను, ఇప్పటికీ చూస్తున్నాను. Nice dance meena medam.
మీనాగారంటే నాకు ప్రాణం. నేను మీనాగారికి అభిమానిని మరియు భక్తుడిని 🙏నా దేవత అమ్మ మీనాగారు 🙏
@@ramJ75-s6h
Aithe pooja chey puvvaa
Yes Meena garu super actor
S
Yes she is traditional with modern looks
ఎన్ని సార్లు చూసినా... చూడాలి అనిపించే అద్భుతమైన పాట...❤️
Very tub. B y h NV y be by
@@shivudumelaka1211 0
@@shivudumelaka1211 j
@@shivudumelaka1211 j
@@shivudumelaka1211 jj
కింగ్ నాగార్జున సాంగ్స్🎵🎵 సూపర్ వుంటాయి అన్ని
జై అక్కినేని నాగార్జున 💪💪💪
ఈ సినిమా లో అన్ని పాటలు అద్భుతం గా ఉన్నాయి.కీరవాణి సంగీతం అమోఘం
మీనా డాన్స్ మరియు హావభావాలు చాలా బాగున్నాయి రోజుకి ఒక్కసారైనా వింటాను.
వింటుంటే చిన్నప్పుడు గుర్తుకు వస్తుంది ఆ రోజులు బాగున్నాయి
Yes
Avunu aa rojule baagundevi
నిజం చెప్పాలంటే. ఆ రోజు లు సూపర్
నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ
ఓసి కందిరీగ వేసుకోవె పాగ
నువ్వు చందమామ నాది సందె ప్రేమ
కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మా
తెల్లచీరలో అందమే చూసే నల్ల చీకటే నాకు ఆశా
అడ్డు చెప్పినా ఆగడే బావా తెడ్డుకోరెనె పూల నావా
సొగసే విరబోసుకున్న నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ
ఓసి కందిరీగ వేసుకోవె పాగ
నువ్వు చందమామ నాది సందె ప్రేమ
కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మా
పెదాలకు చేరెను పెళ్ళికి చెందిన సందడి నీ ముద్దులాగ
వయస్సున కూసె వసంతం లాడిన కోరిక సన్నయిలాగ
రుచించిన చెక్కిల్లలో రచించిన చేరాతలే
వరించిన వారాలలో స్మురించెను శుభలేఖలై
మనసే మనువాడుకున్న నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ
ఓసి కందిరీగ వేసుకోవె పాగ
నువ్వు చందమామ నాది సందె ప్రేమ
కాటు వేయకమ్మ కందుతుంది బొమ్మా
ముఖాలకు వేసిన ముచ్చిక సిగ్గుల లేఖలు రా రమ్మనేగా
సుఖాలుగ మారెను ఇద్దరి వత్తిడి ప్రేమలు ఈ మధ్యనేగా
కథే ఇక మారిందిలే గతే ఒక్కటవుతుందిలే
కలేసిన కాలాలలో కలే నిజమయ్యిందిలే
తొడిమే తడి చేసుకున్న నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ
ఓసి కందిరీగ వేసుకోవె పాగ
నువ్వు చందమామ నాది సందె ప్రేమ
కాటు వేయకమ్మ కందుతుంది బొమ్మా
తెల్లచీరలో అందమే చూసే నల్ల చీకటే నాకు ఆశా
అడ్డు చెప్పినా ఆగడే బావా తెడ్డుకోరెనె పూల నావా
సొగసే విరబోసుకున్న నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ
ఓసి కందిరీగ వేసుకోవె పాగ
నువ్వు చందమామ నాది సందె ప్రేమ
కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మా
చిత్రం : ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (30.10.1992)
గానం : బాలు, చిత్ర
సంగీతం : కీరవాణి
తారాగణం : నాగార్జున , మీనా
గీత రచయిత: వేటూరి
దర్శకుడు: కోదండరామిరెడ్డి
Super...
Super super pila nuvu keka pila nuvu kingu pila
Nice
Super super super
వి.దొరై స్వామి రాజు గారు నిర్మాతగా ఎ.కోదండరామి రెడ్డి గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల తోటమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన రసవత్తర గీతానికి స్వరవాణి కీరవాణి యం.యం. గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారి నటి మీన గారి అభినయం వర్ణనాతీతం.
చాలా మంచిగా చెప్పారు
@@democracy2392 గారు ధన్యవాదాలు.
Veturi gariki... 🙏🙏
@@rangaklikz6819 గారు ధన్యవాదాలు.
@@hemanth7119
Thanks
Who else can do this? Superhit combination of Nagarjuna and Dr.Veturi! Every song under this combination is Mega hit! 🙏
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్తోంది
Super song
Yes
@@aaabbb-xp8wu
Ok np on mi ta app jjjllpu
This is Legendary Keeravani sir Music 🎶 Magic
@@mcavcvc1322 l
💞i like it song అప్పట్లో మా ఊరిలో కూడా ఈ సినిమా షూటింగ్ చేసారు
A. కోదండ రామిరెడ్డి గారు గ్రేట్ డైరెక్టర్
ఈ పాటను చూస్తున్న వారందరు నచ్చితే లైక్ చేయండి.
@@hemanth7119 ok
Superman
@@dhavalasuhasini9575 గారు ధన్యవాదాలు.
@@g.balayag.balaya1611 గారు ధన్యవాదాలు.
Guruvu garu chala manchi pata MM Kiravani music chala bagundi.
1990 1999 సినిమా పాటలు ఇక రాలేవు
ఇటువంటి సాహిత్యం
ఇటువంటి సంగీతం వింటే BP లు రావు
My lovely Angel Meena gaari kosame chusthunna l ♥💖 Meena & dance 💃
నా చిన్నతనంలో మా ఇంట్లో రేడియో ఉండేది. మానాన్నగారు వినేవారు ఎంతో ఇష్టంగా❤❤❤❤❤❤❤❤ ఒల్డ్ ఈజ్ గోల్డ్ ఇప్పుడునేను విన్నాక అనాటి రోజులు గుర్తు కోస్తున్నాయి
మీ నాన్న గారు ఇప్పుడు ఉన్నారా?
వేటూరి గారి సాహిత్యం చాల అధ్భుతం వేటూరి గారు రాసిన పాటలు ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని పిస్తుంది
1
Yes
ఈ సాంగ్ చాలా బాగుంది ఓల్డ్ ఈ స్ గోల్డ్ అనే వాళ్ళు ఒక లైక్ చేయండి
Jamal. Shaik
This is Legendary Keeravani sir Music 🎶 Magic
Dj ju
@@JamalJamal-re1do 5tg
Marajanam
వంద సార్లు విని ఉంటా ఇప్పటి వరకూ. రోజూ ఒక సారి వింటూనే ఉంటా
Meena structure face eppati aa heroines ki laadu.....she is very beautiful women.....
తెల్ల చీరలో అందమే చూసే నల్ల చీకటే నాకు ఆశ.. తేలికైన పదాలలో శృంగార భావన...🙏
అడ్డు చెప్పినా ఆగడే బావా...
చిత్రమ్మ గొంతులో పలికిన మాధుర్యం.. 👌
1992 లో ప్రసిడెంట్ గారి పెళ్ళాం నాగార్జున సినిమా &కొండపల్లి రాజా వెంకటేష్ సినిమాలు వచ్చాయి పోటాపోటీగా ఆడినాయి .ఈ రెండు సినిమాలు super
ఆరోజులే బాగుండేవి.
కోదండరామిరెడ్డి గారు సినిమాలు చాలా బాగుంటాయి..
Super and sweet song
J tzn
ఈ రోజు చూస్తున్న వాళ్ళు ఒక లైక్ వేసుకొండి🌹🌹🌹🌺🌺🌺🌺
I👍🙏🙏p🙏🙏👍👍🙏oo❤️👍🙏👍🙏o🙏uo🙏🙏🙏👍
01-11-2022
Hi super
😅😭🙏👏❤️👏😭❤️😭 hi 👏👏👏🙏👏🙏👏👏🙏👏🙏❤️❤️🙏😀❤️❤️👏 hi 😭🙏👏
28/01/2024.. 11:34 Night.
అందం అంటే...... మీనా🔥🔥🔥🔥😘
"అంధ0" కాదు.. అందం.. Jst for correction..
నా బండి లో నేను రోజు వినే పాట ఇది... ఆ వాయిస్ లో... ఆ మ్యూజిక్ లో ఎం మాయ ఉందొ తెలియదు కానీ విన్న కొద్దీ వినాలి అనిపిస్తుంది... కరీంనగర్ 2 రాజమండ్రి హైవే లో పోతుంటే ఈ పాట మస్తుంటది నాకు.. !!!
Umaa
@@adinarayanadeva9661 opp
@@adinarayanadeva9661 until
Hi
అది sp బాలు గారు పాడితే ఆ పాటకే అందం వస్తది
ఈపాట వింటుంటే ఇందులో ఒక లెజెండ్ ని కోల్పోయి నందుకు చాలా బాధగా ఉంటుంది
SPB sir...right?
Iddharu miss ayyaru spb garu veturi garu🙏🙏
Pomlopkpppp
@@chinnisonu8697 p
వేటూరి
నాగార్జున గారు మెలొడీ సాంగ్ సూపర్
Naa chinappudu I fall in love with Meena. She is so cute.
అదో పాటల స్వర్ణ యుగం ఒక పాట వింటే రోజంతా ఒక మాంచి కిక్కే
నాగచైతన్య చేస్తే అందమే పోతుంది ఈ పాటని
Spb chitra gari combination, nagarjuna meena combination super. 1980s lo puttinollandaru lucky ne. Aanimutyalu laanti songs, actors singers music directors, lyrics chusaru.
1993 lo supper melody song hetsff balu garu &chitra very bhutifull voice
ప్రెసిడెంట్ గారి పెళ్ళాం పాటలను టేప్ రికార్డర్ లో క్యాసెట్ వేసి చాల సార్లు వున్నాను
ఎ కోదండరామిరెడ్డి. నాగార్జున. కీరవాణి..
Super song
Excited
Super combination bro
@@nareshdasari1258 ,
Meena mam fans ikkada . Defination of beauty
It's true
మీనాగారి అభిమానుల సంఘం 💐మీనాగారు అందానికి ప్రతిరూపం 💐మీనాగారు నాకు దేవత నేను ఆమె భక్తుడిని 🙏అమ్మ లాంటి మీనాగారు 🙏నేను మీనాగారికి బిడ్డలాంటివాడిని 🙏అమ్మ మీనాగారు 🙏
Yes
All time my favourite song... E song yennisarlu vinna vinalanipisthundhi... Nagarjuna meena nice jodi
Meeku music taste bagundi
@@venkatsubbareddynelaturi8027 Thq Andi
@@paruparu5719 garu mee distric Godavarilo okati. Yes or no
Hai paru how r u, good looking paru my Praveen pH no 6303380074 Cal me
Great words parugaaru
Meena gari acting super👌👌👌👌
ఈ పాట ఇప్పుడు నాగ చైతన్య చేస్తే బాగుంటుంది
Yes correct
80s lo putti 90s lo child and teenage life anubhavinchina varantha bhoomi meedha swarganni chusaru alage swargam lone brathikaru ani anukuntunna.
నా చిన్నప్పుడు రోజు ఉమ్ కావాలి అనే వాడిని ఈ మూవీ చూసాక
నాగ్ sir ఇప్పటికీ ఇలాగే ఉన్నారు (2021)🔥
Mekap veste avaraina atlage vuntaru
S
@@ayyappaswami811 no
nagarjuna garu e movie lo chala chala baga suite ayyaru
Supar
సూపర్ సాంగ్
❤❤❤❤❤❤
తెల్లచీరలో అందమే చూసే నల్లచీకటే నాకు ఆశ
Meena super
@@dusharani1378 గారు ధన్యవాదాలు.
Dongaaa
@@dhavalasuhasini9575 గారు ధన్యవాదాలు.
@@hemanth7119 enti online lone unnaru
Nagarjuna enjoyed very well with Goddess Meena Amma 😘🙏 pombala porukki Nagarjuna
2022 లో వినే వాళ్ళు ఉన్నారా ఇంకా ఈ పాట అంటే ఎంత మందికి ఇష్టం
🖐️
only Song pallavi Kosam Enni sarlu Chusina thappu ledhu❤👌fav
Hi
Meena handsome heroin
@@parshuramu954 ladies ni beautiful antarandi
@@paruparu5719 ha ha ha what paru jee,beautifull
Myhb
2021 lo chustunna vallu oka like vesukondi.
Ilaanti songs saste mari raavu. Inko janmaki vastado ledo guarantee ledu. Lucky telugu vaallamainanduku. Ippudu generation unlucky ne. We cannot hear present songs without music. Ghantasala, spb, susheela,janaki and chitra are always great legendary singers.
నాకు తెలిసి తెలియని ఊహలో క్యాసెట్ లో విన్న మొదటి పాట.. ఇదే ఇందులో ఇంకో పాట ఉంటది ఈ ఒడ్డు ఆ ఒడ్డు నడి మధ్య యేరు అడ్డు.. 😍
All time south lady superstar and most beautiful and royal lady in the earth Meena mam
entha grace undhi song lo.... ippatiki aarkestra and dance stage shows cheyachhu ....
2024 లో ఈ పాట చూసే వాళ్ళు ఒక లైక్ వేయండి
A abga
gas
.
10-6-2024
Yes
😢
.... Guy❤❤9p❤😂🎉😅❤@@nagularaju6901
చిన్ననాటి రోజులు గుర్తుకువస్తున్నాయి
Best born time 1985 to 95 because ee songs Anni aa time lo ve
Naa favourite song of the 1990 year ❤
నేను 1991లో పుట్టాను నాకు ఊహ తెలుసాక విన్న సూపర్ సాంగ్
Keeravani is the best composer for Nag and impacted so much in Nags 90s career.
తెల్లచీర లో అందమే చూసే
నల్ల చీకటే నాకు ఆశ
నువ్వు చందమామ
నాది సందే ప్రేమ
కాటువేయకమ్మ కందుతుంది బొమ్మ
బలే వారే మీరు అర్థాలు వెతికిమరీ బయటకు లాగుతున్నారు.
wow meena nuvvu super
Please remix this song
Meena mam the living legend
@@ramJ75-s6h ķ22.
Ý.
@@ramramesh3786 qqq😍q11111
My intermediate days 😢😢 pallavi theatre guntur ippativaraku malli guntur choodaledhu miss guntur
1000 times vinna e song ni amazing
Still eppatiki vinalanipisthundhi e song..... Super
I love nag and meena
I love nag and meet
chinnappudubagachusediecinima
I love Nagarjuna U r very handsome Iam big fan in childhood that time iam eight years old till Iam fan of Nagarjuna I like so much
తెలుగులో చెప్పండి దయచేసి.
1990-1999
Kalam supar
Ee song vintuvunte edho theliyani santhosham
Never come back theeese day's 🔥🔥🔥😭,,what a lovely song 🙏🙏🙏
Singers Balu gaaru chitra gaaru kosam oka like veyyandi
Ilanti paatalaki prakruti kuda nathyamaduthundhi👌👏👍💓
super cament,wonderful song,
Superb Comment bro
నేను కూడా..😍
Q@@VasanthReddy788
I love you to nag sir ❤❤
Naku chala istam ee song
Hsi
Maa husband ki Chala estam re song roju ventuntadu
Meena cute expressions...superb
Nag my.hero
సింగారం చిగురందం వయ్యారం వడిఅందం అన్నింటికి తప్పదులే ఆ ఎంగిలి
ఆఒడుఈఒడు
@@gantedasuryanarayana7015 good song
నాకు నచ్చిన హిట్ సాంగ్స్ నేను పాడడానికి నా పాట
I like this is Song very much this my childhood movie at that I am studying 7th class from that time I am Big fan of nag now also I am hearing this song
Ei song chusi antha Mandi fida iyaru 2018