Aura Ammakuchella Song - Aapathbandhavudu Movie | Chiranjeevi | Meenakshi Seshadri | M M Keeravani

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024
  • Watch Aura Ammakuchella Song From Aapathbandhavudu Movie
    Aapathbandhavudu is a Telugu film, starring Chiranjeevi, Meenakshi Seshadri, Jandhyala, Sarath Babu, Allu Ramalingaiah, Geetha, Brahmanandam, Nirmalamma, Kaikala Satyanarayana. This film is directed by K Viswanath, produced by Edida Nageswara Rao. Music composed by M M Keeravani.
    Click Here To Watch
    Adishankarula Song From Seethaiah Movie - • Video
    Telisi Telisi Song From Anand Movie - • Video
    Moodumulla Song From Family Circus Movie - • Video
    For Latest Music Updates
    Subscribe on : / idreammusic
    Like us : iDreamVideoSongs

Комментарии • 5 тыс.

  • @veerababuiitkg3533
    @veerababuiitkg3533 3 месяца назад +82

    ఆహా..నా తెలుగు భాష గొప్పతనం...ఎంత వినసొంపుగా ఉందో. నా తెలుగు భాష కి వున్న అందం బహుశా ఆ స్త్రీ కి కూడా వుండదేమో..

  • @Prasad1487
    @Prasad1487 3 года назад +270

    శ్రీకృష్ణుని గూర్చి నాకు తెలిసిన అతి గొప్ప సాహిత్యం... ఇదే... అద్బుతం..

  • @maheshjakkartha7845
    @maheshjakkartha7845 2 года назад +35

    సిరివెన్నెల గారి అక్షరం
    బాల సుబ్రమణ్యం గారి గాత్రం
    ఎం ఎం కీరవాణి వారి సంగీతం దీన్నీ మించి ఇంకేం కావాలి

  • @veerabathinianil4013
    @veerabathinianil4013 2 года назад +45

    ఈ పాట నేను ఒక 100 సార్లు విన్నాను దాదాపుగా కానీ నాకు మాత్రం ఎన్ని సార్లు విన్నా కూడా బోర్ కొట్టదు నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం ఎన్ని సంవత్సరాలైనా అల్ టైం హిట్ సాంగ్స్ ఈవి జై చిరంజీవ

  • @mohanacharyuluannavaram6413
    @mohanacharyuluannavaram6413 4 года назад +491

    చిరంజీవి గారు మరియు హీరోయిన్ ఇద్దరూ అద్భుతం గా చేశారు.
    Top performers

  • @ramanjinakka8850
    @ramanjinakka8850 4 года назад +120

    Super song మన సంప్రదాయం మన కట్టుబాట్లు చాలా బాగా తెలియజేసారు
    ముఖ్యంగా అమ్మాయి డ్రెస్ తెలుగు తనం ఉట్టిపడుతుంది

  • @adarshguptak
    @adarshguptak Год назад +42

    ఏ గొప్ప వాగ్గేయకారుల కీర్తనలకు తీసిపోకుండా శ్రీమద్భాగవత పురాణంలోని ఆ నందలాల ఆనంద లీలామృతాన్ని సంగీత-సాహిత్యాల మేళవింపుగా జానపద పరిమళాలను అద్ది ఒద్దిక చేసి ఒక సినిమా పాటలో ఇంత అద్భుతంగా అందించిన విశ్వనాథ్-కీరవాణి-సిరివెన్నెల-బాలు గార్లకి నా కృతజ్ఞతలు!

  • @naveennamani2
    @naveennamani2 2 года назад +22

    2:14 - 2:36 ఒక రాయిని వాడుకొని కూడా అద్భుతంగా డాన్స్ steps వేయించారు, it's natural dance that we can always connect to, ఈ రోజుల్లో gymnastics చేసి దాన్ని dance అంటున్నారు కర్మ
    ఇంకా ఈ పాటలో ఎన్నో స్టెప్స్ చాలా సింపుల్ గా చాలా అందంగా ఉన్నాయి

  • @sureshbharvapati4981
    @sureshbharvapati4981 3 года назад +488

    ఇలాంటి పాటలు ఎంత వినా వినాలి అనిపిస్తుంది బాలుగారు మీకు పాదబివందనం😪😪

  • @megandrothumanikanta4493
    @megandrothumanikanta4493 3 года назад +747

    ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా
    అంత వింత గాథల్లో ఆనందలాలా
    బాపురే బ్రహ్మకు చెల్లా.. వైనమంత వల్లించవెల్లా
    రేపల్లె వాడల్లో ఆనంద లీలా
    ఐనవాడే అందరికీ.. ఐనా అందడు ఎవ్వరికి
    ఐనవాడే అందరికీ.. ఐనా అందడు ఎవ్వరికి
    బాలుడా?.. గోపాలుడా? ... లోకాల పాలుడా?
    తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!
    తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!
    ఔరా అమ్మకచెల్లా! ఆలకించి నమ్మటమెల్లా
    అంత వింత గాథల్లో ఆనందలాలా
    చరణం 1 :
    ఊ..ఊ..నల్లరాతి కండలతో.. హోయ్.. కరుకైనవాడే
    ఊ..ఊ.. వెన్నముద్ద గుండెలతో.. హోయ్.. కరుణించు తోడే
    నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆ నందలాల
    వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే ఆనందలీల
    ఆయుధాలు పట్టను అంటూ.. బావ బండి తోలిపెట్టే ఆ నందలాల
    జాణ జానపదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీల
    బాలుడా?... గోపాలుడా?... లోకాల పాలుడా?...
    తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!
    ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా
    అంత వింతగాథల్లో ఆనందలాలా..
    బాపురే బ్రహ్మకు చెల్లా.. వైనమంత వల్లించవెల్లా
    రేపల్లె వాడల్లో ఆనంద లీలా ...
    చరణం 2 :
    ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆ నందలాల
    ఆలమందు కాళుడిలా అనుపించు కాదా ఆనందలీల
    వేలితో కొండను ఎత్తే.. కొండంత వేలుపటే ఆ నందలాల
    తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
    బాలుడా?... గోపాలుడా?... లోకాల పాలుడా?...
    తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
    ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా
    అంత వింతగాథల్లో ఆనందలాలా
    బాపురే బ్రహ్మకు చెల్లా వైనమంత వల్లించవెల్లా
    రేపల్లె వాడల్లో ఆనంద లీలా
    ఆనందలాలా... ఆనంద లీలా
    ఆనందలాలా... ఆనంద లీలా
    ఆనందలాలా... ఆనంద లీలా

  • @narendrachatta4919
    @narendrachatta4919 2 года назад +76

    ఈ చిత్రం ఒక దృశ్య కావ్యం. ఇంత చక్కగా చూపించిన దర్శక తపస్వి కె విశ్వనాధ్ గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @satishkumar-mb6ux
    @satishkumar-mb6ux 2 года назад +33

    💐💐🙏🙏"కీరవాణి" గారి సంగీతంలో ,"బాలు" గారు ,"చిత్ర" గారు ఆలపించి మనల్ని తన్మయత్వంలో ముంచిన ఆనంద హేల మరియు ఆనంద లీల మరియు ఆనంద లాల .....గానామృతం ,""త్రివాణి"" సంగమం ....ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ రావాలి అని కోరుకుంటున్నాను ..🙏🙏💐💐💐

  • @sallasudhakar3135
    @sallasudhakar3135 3 года назад +66

    ఎన్ని శతాబ్దాలు అయిన అన్నయ్య పాటలకు .డాన్స్.నటనకు.క్రేజ్ తగ్గదు అది డిక్షనరీస్ లొ ఒక భాగం🔥🔥🔥✊✊💪💪🤞🤞❤️❤️🐯🐯🌟

  • @rakeshd6719
    @rakeshd6719 3 года назад +341

    నాకు ఎంతో ఇష్టమైన పాట ఏప్పుడు విన్న కొత్తగానే వుంటది❤️❤️❤️❤️❤️❤️❤️ మధురమైన పాట కీరవాణి సార్ 🥁🎶👌

  • @nagireddigowthami7268
    @nagireddigowthami7268 4 года назад +106

    గొంతులో గోదారి పరవళ్లు...
    చిందులో మయూరి హొయలు...
    వీనులకు విందు.....ఎప్పటికి

  • @n.somashekarsomashekar6048
    @n.somashekarsomashekar6048 Год назад +5

    ప్రతి మనిషికి చావు వచ్చినప్పుడు ఇలాంటి పాటలు వింటే స్వర్గంలో చేరుతారని నా నమ్మకం విశ్వనాథామృతం

  • @nayakg.3850
    @nayakg.3850 2 года назад +130

    ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు పాత పాటలు ఆస్వాదిస్తూ ఉంటాను

  • @harishluckee
    @harishluckee 4 года назад +127

    నా దేవుడు బాలుగారు ఇక లేరు 😢😢😢

  • @chakribotla3138
    @chakribotla3138 6 лет назад +755

    అ చ్చ తెలుగు పాటకి నిలువెత్తు నిదర్శనం....💐💐💐

  • @santharamchalla2829
    @santharamchalla2829 Год назад +30

    ఇరువురు నృత్యం,, కీరవాణి సంగీతం మధుర గాయకులు spb గారు చిత్ర గానం.. అత్బుతం ఆమోహం దర్శకుడు విశ్వనాధ్ గారి ప్రతిభ 🙏🙏

  • @maheshkallepogu7947
    @maheshkallepogu7947 5 лет назад +284

    మళ్ళీ ఇలాంటి సాంగ్స్ రావు సూపర్

  • @sri9e732
    @sri9e732 3 года назад +1205

    2021 చూసే వాళ్ళు లైక్ చేయండి .... ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది.

  • @Ram-ft4qo
    @Ram-ft4qo 7 лет назад +388

    అద్భుతమైన సంగీతం అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన చిత్రీకరణ
    మొత్తంమీద అద్భుతమైన పాట

  • @saitejeshwarreddy3598
    @saitejeshwarreddy3598 7 месяцев назад +518

    2024 lo kuda vine vallu like veyandi 👍

  • @enuguruvishwaprasad9417
    @enuguruvishwaprasad9417 3 года назад +598

    ఇలాంటి ఆణిముత్యాల్లాంటి పాటలు ఇంక రావు, రాబోవు. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. మనసుకు హత్తుకునే సాంగ్. మైండ్ రిలాక్స్ అవుతుంది. రియల్లీ బాలు గారు పాడటం, చిరంజీవి, మీనాక్షి శేషాద్రి గారి నటన, విశ్వనాథ్ గారి దర్శకత్వం నభూతో నభవిష్యత్...

  • @srinuduvva7224
    @srinuduvva7224 7 лет назад +103

    Chiranjeevi fan ayyei nandhuku I am proud

  • @hamrishprabakaran8183
    @hamrishprabakaran8183 5 лет назад +205

    எனக்கு மிகவும் பிடித்த பாடல் .👌👌👌👌 Chiranjeevi garu is always great. I am a tamil fan of Chiru sir .

  • @sureshyarlagadda6708
    @sureshyarlagadda6708 6 месяцев назад +7

    పాట చివరి లో టవల్ దులిపి మంచం మీద వెయ్యటం ఎంత సహజంగా నటించారు చిరంజీవి. Great Movie with, a great director KV, a great singer SPB and the greatest hero Megastar.🙏🙏🙏🙏

  • @TruthisBitter-cb1vd
    @TruthisBitter-cb1vd 4 года назад +1041

    ఈ పాటలో ముగ్గురు దేవుళ్ళు... 1) ఆ దేవ దేవుడు గోపాల కృష్ణుడు 2) ఈ పాటని మధురంగా ఆలపించిన గాన గంధర్వుడు బాల సుబ్రమణ్యం 3) సాక్షాత్తు ఆ నటరాజు లాంటి మా చిరంజీవి....

  • @ahmedbasha3866
    @ahmedbasha3866 5 лет назад +369

    i love this song ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది.

  • @pramakwt9538
    @pramakwt9538 2 года назад +7

    ఇలాంటి పాట పడానికి బాలు గారికే చెల్లెందే ఆ రోజులు పాట వింటే యంత హాయిగా ఉండేది తెలుగు సాహిత్యం అద్భుతం హ్యాట్సాఫ్ టూ బాలు గారు

  • @maredusagarkumarsagarkumar4012
    @maredusagarkumarsagarkumar4012 Год назад +9

    నాకు మనసు ఎప్పుడు బాధగా ఉన్నా ఈ పాట వింటే బాధ అంతా పోతుంది జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ

  • @raju09raju
    @raju09raju 3 года назад +54

    ఇది శ్రీకృష్ణడు గురుంచి పడినా పాట అందుకే సూపర్ హిట్ అయింది

  • @mahendharb2031
    @mahendharb2031 5 лет назад +8

    అచ్చ తెలుగు సాహిత్యానికి సుమధుర స్వరం జత కలిస్తే ఫలితమే ఈ ఎవర్ గ్రీన్ పాట.బాలు-చిత్ర గారు మిమ్మల్ని మా తెలుగు ప్రేక్షకులందరం ఆజన్మాంతం గుర్తుంచుకుంటాం

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 10 месяцев назад +6

    చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు

  • @sreenivasulus1073
    @sreenivasulus1073 2 года назад +9

    చూడ ముచ్చటగా ఉన్న పల్లెటూరి 🌹కళలు very beautiful చిరంజీవి గారు మీనాక్షి శేషాద్రి గారు 🙏🙏

  • @Rajeshwarreddy68
    @Rajeshwarreddy68 4 года назад +10

    అద్భుతమైన సాహిత్యానికి తన గాత్రంతో ప్రాణప్రతిష్ఠ చేసిన గానగంధర్వుడు SP బాలు గారికి పాదాభివందనం.

  • @hanmanthvendi7504
    @hanmanthvendi7504 3 года назад +244

    నల్లరాతి కండలతో
    వెన్నేముద్ద గుండెలతో
    సిరివెన్నల గారు అద్బుతం

    • @siva-8877
      @siva-8877 3 года назад

      వేటూరి లిరిక్స్ ఇచ్చారు

    • @sravanbodha4590
      @sravanbodha4590 3 года назад +3

      @@siva-8877 kaadhu bro
      Sirivennela garu

    • @bammu123
      @bammu123 2 года назад +1

      Great lyrics written by sirivejnnala

  • @srikanthkumar1704
    @srikanthkumar1704 4 года назад +77

    ఇటువంటి పాటలు వినడం వలన మనసుకు ఎంతో సంతోషంగా ఉంటుంది

  • @bendiraghunadharaonaidu1148
    @bendiraghunadharaonaidu1148 Год назад +6

    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినలనిపించే పాట. Ever green song.

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 года назад +10

    ఈ పాటలో అద్భుతమైన ప్రతిభను కనబరిచారు చిరంజీవి గారు, గ్రేస్ డాన్స్!!👍👍👍

  • @kedarasinagendrakumar7234
    @kedarasinagendrakumar7234 3 года назад +30

    ఐనవాడే అందరికీ.. ఐనా అందడు ఎవ్వరికి 🙏🙏🙏 Megastar ❤️❤️

  • @SL-lx8yd
    @SL-lx8yd 4 года назад +42

    3.52 chiru garu 😍😍 enta beautiful ga a hero cheyadu enta mandhi vachina dance lo Everest mega 💥

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 года назад +5

    అద్భుతమైన నాట్య ప్రదర్శన బాలీవుడ్ తార మీనాక్షి శేషాద్రి గారిని పరిచయం చేశారు, చిరంజీవి గారి, అద్భుతమైన నటన s p. బాలు గారు గాత్ర దానం అత్యంత అద్భుతమైన సాహిత్యం! కే. విశ్వనాధ్ గారికి అవార్డులు సంపాదించి పెట్టిన ఈ సినిమా ప్రజల గుండెల్లో చిరస్తాయి గా ఉంటుంది!!

  • @keerthikumari509
    @keerthikumari509 3 года назад +2060

    2021 లో కూడా వింటున్నాను నేను ❤

  • @ponnada00007
    @ponnada00007 6 лет назад +274

    Slow motion songs ki kuda dance rytham ga cheyyatam okka chiru ke sadhyam... That's the beauty of chiru dance..

  • @ArunPrabhas4u
    @ArunPrabhas4u 3 года назад +22

    బాలుడా..
    గోపాలుడా..
    లోకాల పాలుడా.. 🙏🙏🙏

  • @chochitv5135
    @chochitv5135 3 месяца назад +4

    Entha goppa సాహిత్యం ❤
    సిరి వెన్నల గారికే సాధ్యం సాహిత్య వెన్నెల కురిపించడం...

  • @latelatestkings2951
    @latelatestkings2951 4 года назад +158

    ఈ పాట వింటే మనస్సు కు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందరికి ధన్యవాదములు🙏🙏🙏

  • @maredusagarkumarsagarkumar4012
    @maredusagarkumarsagarkumar4012 2 года назад +9

    మూడు రోజులకు ఒకసారైనా ఈ పాటను నేను తప్పకుండా వింటాను, చాలా చాలా చాలా అద్భుతమైన పాట

  • @nareshboddu3243
    @nareshboddu3243 4 года назад +172

    2030 varaku kuda e song vinta.... Elanti songs vinte manasu chala hai ga untadi....

  • @nunnasyamala825
    @nunnasyamala825 2 года назад +2

    సాంప్రదాయమైన తెలుగు పాట ఈ పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది tnanq chiranjivi garu

  • @pvvsvp030
    @pvvsvp030 6 лет назад +1078

    ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
    ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
    అంత వింత గాధల్లో ఆనందలాలా
    ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
    అంత వింత గాధల్లో ఆనందలాలా
    బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లిచవల్లా
    రేపల్లె వాడల్లో ఆనందలీల
    ఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
    ఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
    బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
    తెలిసేది ఎలా ఎలా చాంగుబళా
    తెలిసేది ఎలా ఎలా చాంగుబళా||ఔరా||
    నల్ల రాతి కండలతో కరుకైనవాడే
    వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె
    నల్ల రాతి కండలతో కరుకైనవాడే ఆనందలాలా
    వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె ఆనందలీలా
    ఆయుధాలు పట్టను అంటూ బావబండి తోలి పెట్టే ఆనందలాలా
    జాణ జాన పదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీలా ||ఔరా||
    పాల మంద కాపరిలా కనిపించలేదా ఆనందలాలా
    ఆలమందు కాలుడిలా అనిపించుకాదా ఆనందలీల
    వేలితో కొండనుఎత్తే కొండంత వేలు పట్టే ఆనదలాలా
    తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
    బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
    తెలిసేది ఎలా ఎలా చాంగుబళా ||ఔరా||

  • @promotionalandmotivational888
    @promotionalandmotivational888 3 года назад +182

    నేను 2022లో కూడా వింటాను

  • @KiranKumar-uo2es
    @KiranKumar-uo2es 7 лет назад +115

    Megastar plays wonderful acting in this movie. Meenakshi sheshadri what a beauty 😘😘😍... look like angel, Dance , Performance fantastic 👍👌👌.... Chiru& Meenakshi Combination mesmorizing audience. వీళ్ళిద్దరూ ఇంకా చాలా సినిమాలు కలిసి నటిస్తే బాగుండేది.

  • @nikhilreddy.n3122
    @nikhilreddy.n3122 2 месяца назад

    ఆయుధాలు పట్టని వాడు, ఆలం అందు కాలుడి లా కనిపిస్తాడు.😊
    ఏమి సాహిత్యం..❤ #గురువు గారు...🙏🙏

  • @SaiKumar-ce2fc
    @SaiKumar-ce2fc 7 лет назад +17

    అయినవాడే అందరికి అయిన అందడు ఎవ్వరికి . శాస్త్రిగారు మీకు శతకోటి వందనాలు

  • @sureshkomili9571
    @sureshkomili9571 4 года назад +36

    బాలు గారు మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను..

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 4 года назад +132

    ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలిపెట్టే ఆనందలాల జాణ జాణ పదాలతో జ్ఞానగీతి పలుకునటే ఆనందలీల....
    వేలితో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆనందలాల తులసీ దళానికే తేలిపోయి తూగునట్టే ఆనందలీల...
    😍👌👌👌లైన్స్

  • @sekharmatha
    @sekharmatha 2 года назад +19

    మంచి పాట చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ tv లో శుక్రవారం చిత్రలహరిలో చూసిన పాట ఇప్పుడు చూస్తుంటే ఆ రోజులు గుర్తొచ్చి కళ్ళు చెమురుస్తున్నాయి... ఇళయరాజా గారి సూపర్ సంగీతం కొరస్ చాలా గొప్పగా పాడారు..
    జాన జాన పదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీల..

  • @esrilakshmi
    @esrilakshmi 4 года назад +15

    చాలా అందమైన పాట.my favourite chiru and beautiful meenakshi.nice song.ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @rajichowdary17
    @rajichowdary17 4 года назад +15

    Balu garu we missing u a lot😢 me songs tho epudu brathikey untaru... RIP legendary singer 💐

  • @powerofpspkbaba5100
    @powerofpspkbaba5100 2 года назад +2

    E paata lo aa magic veeru

  • @sudhakarrao6909
    @sudhakarrao6909 7 лет назад +85

    Meenakshi garu you look like 16 anala telugu inti aada pilla super mam. you and Chinarjivi garu together were great.

  • @amarnathreddy5284
    @amarnathreddy5284 4 года назад +53

    ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలిపెట్టే ఆనంద లీలా (ఎంత అర్థం ఉంది కదా) I love this lyric

  • @sreekanthyadav1236
    @sreekanthyadav1236 2 года назад +3

    ఈ పాటను తెల్లవారుజామున వింటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది

  • @putnalasrinivas2992
    @putnalasrinivas2992 7 лет назад +698

    ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది.

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 6 лет назад +47

    Excellent music by keeravani sir e song kontha bagam shooting Papaikondalu lo tesaru

  • @thummalalakashmikumari9138
    @thummalalakashmikumari9138 4 года назад +702

    Jio పుణ్యమాని ప్రతి రోజు చూస్తున్నాను అన్నయ్య సాంగ్స్ లో బెస్ట్ సాంగ్

  • @kiranbangaram855
    @kiranbangaram855 2 года назад +3

    Ee song vintunte endhuko theliyadhu kani manasu ku chala haaiga prashanthanga undi

  • @munnavilak1375
    @munnavilak1375 7 лет назад +181

    మధురమైన పాటల పూదోటలో విరిసిన మరో పారిజాత పుష్పం. అద్భుతమైన సాహిత్యం. చక్కని సంగీతం. నాయననందం గా చిత్రీకరణ ఒక మంచిపాటకు ఇంతకన్న ఏముండాలి....munna PLD

  • @thammaraogorakapudi3792
    @thammaraogorakapudi3792 4 года назад +654

    పల్లవి-:
    ఆ..ఆ..ఆ..ఆ..ఆ...ఆ...ఆ..ఆ..
    ఔరా అమ్మకచల్ల ఆలకించి నమ్మడవెల్లా
    అంత వింత గాధల్లో ఆనంద లాల
    బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లిచవల్లా
    రేపల్లె వాడల్లో ఆనంద లీల
    ఐనవాడే అందరికీ ఐనా అందడు ఎవరికీ
    ఐనవాడే అందరికీ ఐనా అందడు ఎవరికి
    బాలుడా గోపాలుడా లోకాల పాలుడా
    తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
    తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
    |||ఔర||||
    చరణం1-:
    హు....మ్..
    నల్లరాతి కండలతో కరుకైన వాడే
    హు...మ్..
    వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే
    నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆనంద లాల
    వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే
    ఆనందలీల
    ఆయుధాలు పట్టను అంటూ బావబండి తోలి పెట్టే ఆనందలాల
    జాణ జాన పదాలతో జ్ఞాన గీతి పలుకునటే
    ఆనందలీల
    బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
    ।।।।ఔరా।।।।
    చరణం 2-:
    పాల మంద కాపరిలా కనిపించలేదా ఆనందలాల
    ఆలమంద కాపరిలా అనిపించుకాదా ఆనందలీల
    వేలితో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆనందలాల
    తులసి దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
    బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
    తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
    ||||ఔరా|||||
    చిత్రం-; ఆపద్బాంధవుడు(1992)
    సంగీతం-:m.m కీరవాణి
    దానం-:s.p.బాలు, చిత్ర
    పాట రచయిత-: సిరివెన్నెల

  • @user-kx5gt9sh8y
    @user-kx5gt9sh8y 3 года назад +12

    Hatts off to Legends
    chiru, viswanath, spb, keeravani garu

  • @KalyanBabu123
    @KalyanBabu123 Год назад +3

    1:55 Music ❤️

  • @sadhukrishna3434
    @sadhukrishna3434 5 лет назад +565

    బాలు గారి గానానికి ,అన్నయ్య అభినయాని కి కోటి దండాలు

  • @gracemarymary6498
    @gracemarymary6498 3 года назад +12

    ఈ పాట వింటూ వుంటే మనసు పరవశించి పాడుతూ వుంది. 🥰🥰🥰🥰

  • @rameshmattaparthi5741
    @rameshmattaparthi5741 4 года назад +23

    ఈపాట అంటేచాలాఇష్టం సూపర్ డాన్స్ కంపోజ్

  • @praneethduggirala5160
    @praneethduggirala5160 Год назад +2

    deneki kuda golden globe eyyachu

  • @kumaryadav614
    @kumaryadav614 4 года назад +19

    ఎప్పుడు విన మనస్సు అంత ప్రశాంతంగా హాయిగా ఉంటది అన్నయ్య సాంగ్స్ లో బెస్ట్ సాంగ్

    • @ramanjinakka8850
      @ramanjinakka8850 4 года назад

      నిజం చెప్పారు చాలా బాగుంది

  • @rasheed3k
    @rasheed3k 7 лет назад +15

    Chiranjeevi & Vishwanadh gari combination extra ordinary.. ajaramaram. Each shot in Movie is extra ordinary... hatsoff to Vishwanath garu.

  • @Ram-ft4qo
    @Ram-ft4qo 7 лет назад +16

    Keeravani gari sangeetham look gani, The great Viswanath gari chitrikaranalo gani DAIVATHVAM vutti paduthuntundhi. Great great great

  • @nikhilinduri
    @nikhilinduri Год назад +7

    Idhi kadha Classic Golden Hits ante.... 2023 Lo vinna kuda e song edho thelini feels 😍✨✨
    who's listening with me in 2023 🙋‍♂

  • @Prasad1487
    @Prasad1487 3 года назад +40

    ఇంతకు మించిన డాన్స్..చూడాలంటే... ఈ పాటే చూడాలి..

  • @babuyadavsilla2211
    @babuyadavsilla2211 4 года назад +7

    One of the best movie in tollywood &All time best song in telugu cenima. Number of times watch this song thanks to విశ్వనాధ్ garu& మెగాస్టార్ garu &జంధ్యాల garu....... !

  • @nrambabu7083
    @nrambabu7083 3 года назад +215

    2021లో ఈ పాట వినే వాళ్ళు ఒక లైక్ వేయండీ.

    • @thirumalasrinivasu3099
      @thirumalasrinivasu3099 3 года назад +3

      BALU GARU🙏🙏🙏🙏 EKKADA MAKOSAM RAVALI SIR🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pramilaalbert6709
    @pramilaalbert6709 10 месяцев назад +2

    Omg 😳😳 super cute very beautiful voices and nice 👍👍👍🙂🙂🙂

  • @venkataramanamurthypalli3348
    @venkataramanamurthypalli3348 6 лет назад +193

    best actor chiru...
    . ఇలాంటి actor marala చూడలేము..

  • @venugopalmarlapati5579
    @venugopalmarlapati5579 4 года назад +372

    కొరియో గ్రాఫర్ ఎవరో గానీ 🙏🙏🙏🙏🙏🙏

  • @toxicgameryt7697
    @toxicgameryt7697 9 месяцев назад +2

    Ilanti songs vintunte na childhood gurthostundi ❤❤❤

  • @mangavennam6426
    @mangavennam6426 5 лет назад +429

    చిరు సర్ ఎప్పటికి మీరే మెగెస్టర్

  • @pipperalakshitha1530
    @pipperalakshitha1530 4 года назад +40

    Maa amma ki chala ishtamaina paata idhi😍

  • @maniyadavtokala2838
    @maniyadavtokala2838 3 года назад +90

    2021లో చూసే వాళ్ళు ఒక్క like vesukondi ❤️👌👌👌👌👌👌👌

  • @srinivasarao3783
    @srinivasarao3783 Год назад +4

    ఐ like మెగా స్టార్ songs very much

  • @Ksujatha52921
    @Ksujatha52921 5 лет назад +682

    ఇ సినిమా ఏనిసారులు సుసానో నాకే తేలియాదు నాకు చిరంజీవి గారు అంటే చా లా అభిమానం 🙏🙏🌹🌹🌹

  • @SiNduraju1623
    @SiNduraju1623 3 года назад +8

    అప్పటి పాటలే వేరు బ్యూటిఫుల్ సాంగ్ సూపర్ మ్యూజిక్ బాలు గారు మిస్ యు సర్ 🙏

  • @sharadhamamillapally5214
    @sharadhamamillapally5214 3 года назад +6

    E song ventee manasuki anthoo santhoshanga untundhi

  • @kavetivenkatesh4073
    @kavetivenkatesh4073 2 года назад +2

    Super song. Bagunnadi👌🏻👌🏻👌🏻👌🏻

  • @sampathnandi2054
    @sampathnandi2054 8 лет назад +23

    Megastar Chiranjeevi gari expressions super

  • @koteswararaonamburu8600
    @koteswararaonamburu8600 4 года назад +19

    తెలుగు పాట కమ్మదనం ఔరా అనిపిస్తే....చిరంజివి నాట్యాభినయం.......ఔరౌరా అనిపించే వెండితెర మధురకావ్యం

  • @chiranjeeviganji7017
    @chiranjeeviganji7017 4 года назад +2450

    2020 లో ఈ మాధూర్యాన్ని వినేవాళ్ళు, 2021, 2022, 2023, ....... లో కూడా వినాలనుకునే వారు ఒక లైక్ కొట్టండి.

    • @battulaveeraraghavalu8330
      @battulaveeraraghavalu8330 3 года назад +12

      👍🏼👍🏼❤️🙏👍🏼👍🏼👍🏼👍🏼👍🏼🙏🙏🙏🙏👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼

    • @kommeraakhila4158
      @kommeraakhila4158 3 года назад +9

      @@battulaveeraraghavalu8330 u

    • @ugginanagesh5428
      @ugginanagesh5428 3 года назад +5

      @@battulaveeraraghavalu8330 pp

    • @Aadhya2208
      @Aadhya2208 3 года назад +16

      Evergreen song bro🎶🎵🎶🎼😍😍😍
      సంగీత ప్రేమికులు ఎన్ని సంవత్సరాలైన వింటూనే ఉంటారు ఈ పాటని.

    • @jamjam1434
      @jamjam1434 3 года назад +1

      It used a