Okasari Nee Swaramu || John Wesly Song || Best Telugu Christian Song || Must Watch

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии • 1,8 тыс.

  • @meghanabashyam4772
    @meghanabashyam4772 3 года назад +449

    ఒకసారి నీ స్వరము వినగానే
    ఓ దేవా నా మనసు నిండింది
    ఒకసారి నీ ముఖము చూడగానే
    యేసయ్య నా మనసు పొంగింది (2)
    నా ప్రతి శ్వాసలో నువ్వే
    ప్రతి ధ్యాసలో నువ్వే
    ప్రతి మాటలో నువ్వే
    నా ప్రతి బాటలో నువ్వే (2) ||ఒకసారి||
    నీ సిలువ నుండి కురిసింది ప్రేమ
    ఏ ప్రేమ అయినా సరితూగునా (2)
    నీ దివ్య రూపం మెరిసింది ఇలలో
    తొలగించె నాలోని ఆవేదన ||నా ప్రతి||
    ఇలలోన ప్రతి మనిషి నీ రూపమే కదా
    బ్రతికించు మమ్ములను నీ కోసమే (2)
    తొలగాలి చీకట్లు వెలగాలి ప్రతి హృదయం
    నడిపించు మమ్ములను నీ బాటలో ||నా ప్రతి||

  • @govindaraju3134
    @govindaraju3134 Год назад +1

    Super ayyagaru 🙏🙏🙌🎉🎉

  • @Rajesh00712
    @Rajesh00712 3 года назад +1

    Chala bhagundi annaya

  • @blessiemerigala
    @blessiemerigala 4 года назад +450

    One of my favourite songs. Praise God 🙌

  • @SubashHimirika-b5g
    @SubashHimirika-b5g 11 месяцев назад

    Pata bagudhi sir❤❤❤

  • @jesusrama7582
    @jesusrama7582 4 года назад +8

    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా

  • @murali3522
    @murali3522 3 года назад +15

    అన్నయ్య పాట చాలా బాగుంది. దేవునికి మహిమ కలుగును గాక!

  • @rongaliprasad5609
    @rongaliprasad5609 4 года назад +18

    లోకం వైపు చూడకుండా దేవునివైపు చూసే మంచి మినిస్ట్రీ
    దీవించబడలని ఆశిస్తున్నాను

  • @KuppiliSrinivasarao-dd9xs
    @KuppiliSrinivasarao-dd9xs 4 месяца назад +7

    సూపర్ సాంగ్ బ్రదర్ దేవుడుకి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏❤️❤️❤️❤️

  • @LakshmiLakshmi-lp3fz
    @LakshmiLakshmi-lp3fz 4 года назад +26

    సూపర్ బ్రదర్ లవ్లీ సాంగ్

  • @devihemalatha8205
    @devihemalatha8205 Год назад +25

    నా ప్రతి శ్వాసలో నువ్వే నా ప్రతి ధ్యాసలో నువ్వే నా యేసయ్య

  • @m_akhil
    @m_akhil 4 года назад +88

    నీ సిలువ నుండి కురిసింది ప్రేమ...
    ఏ ప్రేమ అయిన సరితూగున....

  • @jeevanakumaryellamelli5219
    @jeevanakumaryellamelli5219 Год назад +1

    ప్రైజ్ థ లార్డ్
    పాష్టర్ గారు
    చాలా సంతోషం
    దేవుడు మిమ్మల్ని దివించును కాపాడును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @satyamaargamu2141
    @satyamaargamu2141 3 года назад +3

    ప్రైస్ ది లార్డ్
    ది మాన్ అఫ్ గాడ్
    వెపన్ అఫ్ గాడ్
    హల్లెలూయ

  • @mangambalakrishna6844
    @mangambalakrishna6844 3 года назад +12

    ఒకసారి నీ స్వరము వినగానే 🙏బాగా పాడారు బ్రదర్

    • @sr.c.rayudu5080
      @sr.c.rayudu5080 2 года назад +1

      Johnwesly pastorgaru you sung exlently s R c rayudu singer hyd

  • @kumarioman4612
    @kumarioman4612 3 года назад +4

    🙏🏻 ఆమేన్ 🙏🏻 దేవుని కి మహిమ కలుగును గాక..🙏🏻

  • @kalamalanagavamshini6991
    @kalamalanagavamshini6991 2 года назад +1

    Thanks yessayaaa 🙏🏻🙏🏻🙏🏻🙄niku vandanalu first year , second year,third year,fourth year maki naki distinction echinanduku devuniki mahima kalugunu gaka 🙏🏻🙏🏻🙏🏻 amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jesussaviour2902
    @jesussaviour2902 3 года назад +11

    Praise the lord annaya. వింటుంటే వినాలనిపిస్తుంది. డైలీ 10 times వింటున్న ఈ సాంగ్ . God bless you అన్నయ

  • @diyasri9461
    @diyasri9461 3 года назад +2

    My fav song.....

  • @mykatchutaprasad1736
    @mykatchutaprasad1736 3 года назад +30

    బ్రదర్ మీకు వందనములు మీరు పాడే ప్రతి పాట చాలా బాగున్నాయి , దేవుడు మీమ్ములను దీవించును గాక .

  • @arigelanehru3421
    @arigelanehru3421 2 года назад

    Praise the lord sir
    Few days I asked to prayer request for my daughter visa for higher studies at Canada
    God hearing your prayers and my daughter got visa for Canada
    Thank you so much sir for praying for my daughter. We thankful to entire your team 🙏🙏🙏🙏🙏

  • @sairamjanagam4483
    @sairamjanagam4483 3 года назад +3

    Thirumala. నీ ✝️ సిలువ నుండి కురిసింది ప్రేమ ఏ ప్రేమ అయిన సరితూగున🛐🛐🙏🙏🙏

  • @chinthalarajeshwari7151
    @chinthalarajeshwari7151 3 года назад

    Good song brother

  • @nenukrestunupolenaduchukun9258
    @nenukrestunupolenaduchukun9258 3 года назад +5

    Na prathi shwasalo nive yessaya (until my last breath i will praise god)

  • @mandaaparna4058
    @mandaaparna4058 2 года назад

    Annaiah song chala baghundi devuniki mahima kalugunu ghaka 🙌 praise lord🙏

  • @musicminds-official3174
    @musicminds-official3174 3 года назад +4

    Praise the Lord nennati varaku 989k views undedhi iroju Nenu Ila paata vinadam modhalapettanu 1 Million views vachindi, 🙏🙏🛐

  • @divyavani6687
    @divyavani6687 3 года назад

    E song roju vintunna Anna Chala happy Anna amen

  • @suneetha__chavala
    @suneetha__chavala 4 года назад +10

    Amazing song
    Amazing person
    Is the only one
    John wesly Anna
    Thankyou Jesus 🙏
    Hallelujah🙌

  • @venkateshkumarm5681
    @venkateshkumarm5681 2 года назад

    Amen ಅಯ್ಯಾ i ಹಾಡು ಕೇಳಿ ನನ್ನ ಹೃದಯ ತುಂಬಿ ಬಂತು great song.

  • @jannapalaanuradha1034
    @jannapalaanuradha1034 4 года назад +18

    Anna song చాలా చాలా బాగుంది అన్న
    Thanks to Jesus
    And
    Tq anna

  • @ankammalini3566
    @ankammalini3566 2 года назад

    My favourite song praise the lord brothet

  • @ravikumaralamurijemima9830
    @ravikumaralamurijemima9830 3 года назад +35

    చాలా బాగా దేవుని ప్రేమను వివరించిన మీకు 🙏🙏🙏🙏🙏

  • @kallakondababu4406
    @kallakondababu4406 Год назад +1

    వందనాలు 🙏 అయ్యగారు కొండబాబు పిడుగురాళ్ల

  • @lathachinthada3533
    @lathachinthada3533 4 года назад +17

    Day kii chala sarlu vinta chala chala istam ee song🎼🎼😍🔥😇

  • @yadagirienumula7525
    @yadagirienumula7525 9 месяцев назад +1

    ఈ పాటలో నా మనసు ఉప్పొంగింది❤

  • @prathibhainjeti2847
    @prathibhainjeti2847 3 года назад +16

    Really awesome 🤍 lyrics,tune, singing... ennitimes vinnaa malli malli vinalanipinche song.... praise the lord 🙏

  • @sivaganga9209
    @sivaganga9209 2 года назад +2

    ఒక్కసారి నీ స్వరము వినగానే ఓ దేవా నా మనసు నిండింది ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది

    • @sivaganga9209
      @sivaganga9209 2 года назад

      ఒక్కసారి నీ స్వరము వినగానే యేసయ్య నా మనసు పొంగింది ఒకసారి నీ ముఖము చూడగానే ఓ దేవా నా మనసు పొంగింది ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవా నా మనసు నిండింది ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది నా ప్రతి శ్వాసలో నీవే నా ప్రతి ఆశలు నీవే నా ప్రతి బాటలో నీవే చాలా వండర్ఫుల్ సాంగ్ అన్నయ్య చాలా బాగుంది అన్న అక్క వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సారీ చాలా బాగుంది సాంగ్ అనిపిస్తూ ఉంటుంది సాంగ్ చాలా మంచి పాట మా కోసం ఆ దేవుడు మీ చేత అందించి ఉన్నాడు మరి ఆ దేవునికే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ ఇదే కాల సమయంలో చిన్ని ప్రార్థన మహోన్నతుడా మహాగనుడా మహా పరిశుద్ధుడవైన మా దేవా కృపా కనికరం గల దేవా యేసయ్య నీకనేకమైన వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము నా తండ్రి ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నీ పాట ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు ఒక్కసారి మీ స్వరము వినగానే ఓ దేవా మా మనసు నిండింది ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది మరి ఎంతో మధురమైన స్వరాన్ని మాకు వినిపించిన ఓ గొప్ప దేవా నీ కనేకమైన వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము నా తండ్రి నీవే గొప్ప దేవుడవు నీవే రక్షకుడు నీవే సర్వోన్నతుడవు నీవే సర్వాధికారి అయిన దేవుడవు నీవే సర్వ సృష్టికర్త అయిన దేవుడు నాయనా ఈ ఉదయకాల సమయంలో మాకు మీరు తోడుగా నీడగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు ఈ పాటను అందించిన ఆ బిడ్డల్ని ఇద్దరిని కూడా దీవించి ఆశీర్వదించి పాటలు మాకెన్నో వినిపించాలని కోరుచున్నాము ఎందుకంటే మేము చూడలేము వినగలము నువ్వు ఇచ్చిన కృప వల్ల వినగలం నా తండ్రి ప్రభువా మీ సహాయం చేయండి మీ కృప దయచేసి మీరే మహిమ ఘనత ప్రవాహములు పొందుకొనమని అడుగుతున్నాను తండ్రి ప్రభు నా యొక్క ఈ చిన్ని ప్రార్ధనలో ఏమన్నా తప్పులుంటే నన్ను క్షమించి రక్షించి కాపాడమని నన్ను నేను తగ్గించుకుంటూ నా మన ఘన పరుస్తూ మా ప్రభువు త్వరగా రానై ఉన్నా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రైస్ ది లార్డ్ అన్న గుడ్ మార్నింగ్

    • @MerrySavara
      @MerrySavara Год назад

      @@sivaganga9209 super

  • @arunaaruna4061
    @arunaaruna4061 4 года назад +6

    Mee voice gods gift, praice the Lord

  • @sridevichilakapati8024
    @sridevichilakapati8024 3 года назад

    This is a very very beautiful song

  • @wilson3605
    @wilson3605 4 года назад +24

    No Words! 🙌 All Glory to Almighty God Alone! Hallelujah! 🙏

  • @deepthiyalla6675
    @deepthiyalla6675 2 года назад +1

    వందనాలు అన్నయ్య
    నాకు ఈ లోకంలో మంచి మరణం త్వరగా రావాలి అని పార్ధన చేయగలరు 🙏🏻🙏🏻🙏🏻

  • @bsreenueee777
    @bsreenueee777 3 года назад +6

    THANK YOU JESUS HALLELUJAH AMEN,PRAISE THE LORD to all of you

  • @MAIDAMSWAPNA-vi3ml
    @MAIDAMSWAPNA-vi3ml Год назад +1

    Priase the lord 🙏🙏🙏🙏 ayyagaru

  • @Aneels7
    @Aneels7 4 года назад +26

    Real Hero ordained by God...!!
    Praise God...!!
    Wonderful mixing and great locations.

  • @madhavikandula3605
    @madhavikandula3605 Год назад +1

    Yesaya neve samardhavanthudavu yesaya neve shakthivanthudavu

  • @Chandu1970
    @Chandu1970 3 года назад +9

    For Ending violin music I got tears ...I really missing the happiness in God and with God...tq so much for giving inspiration from every thing towards God..... please pray for the youth and everyone in world who r going away from God........ praise the lord 🙌✝️🛐 I'm listening to this song again and again...it became an one of the favourite songs to me.......AMEN ✝️

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 2 года назад

    Praise the lord annaya
    Antho madhuryam
    Devuniki mahima ganthalu
    Meku ma vandhanalu
    🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹❤❤❤

  • @jayammajaya5755
    @jayammajaya5755 4 года назад +55

    బ్రదర్ వందనాలు 🙏 అద్భుతమైన సాంగ్ 🙏👍👌

  • @kolajyothi6521
    @kolajyothi6521 3 года назад +1

    Super song bro

  • @bandirahul9571
    @bandirahul9571 4 года назад +16

    My fav❤️song. Thank you so much wesly anna. Super song bgm❤️🥰

  • @kishorechettupalli9225
    @kishorechettupalli9225 Год назад +1

    Praise.tha.lord🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @mgangabhavani686
    @mgangabhavani686 2 года назад +3

    Chala bhagundhi jhonwesly garu

  • @pshowri8767
    @pshowri8767 3 года назад +1

    Praise the lord 🙏🙏🙏 hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah

  • @pramodsabar3954
    @pramodsabar3954 4 года назад +8

    Really Goosebumps

  • @bro.philipajmeera4813
    @bro.philipajmeera4813 2 года назад +1

    దేవునికి వందనాలు

  • @prasanthibattu4348
    @prasanthibattu4348 2 года назад +8

    One of my favorite songs. When I listen this song i feel very very happy.

  • @saralakumari9553
    @saralakumari9553 2 года назад

    Praise the Lord brother 🙏🙏🙏🙏
    Super song 👌👌👌👌dauaniki
    Mahimakalugunugaka ,💅💅💅
    God bless you brother 🙏👏💐🌹

  • @gswapna7739
    @gswapna7739 2 года назад

    ANNAYA సాంగ్ చాలా బగపడేరు మీ వాయిస్ సూపర్ ANNAYA

  • @sravanilakshman1611
    @sravanilakshman1611 4 года назад +17

    Awesome heart touching and consoling lyrics brother, Tq lord for this

  • @SubashHimirika-b5g
    @SubashHimirika-b5g 11 месяцев назад

    ସଂସ so nice ❤❤❤❤

  • @jhansip4628
    @jhansip4628 4 года назад +13

    Praise the John Wesley brother..when we heard yours and blessy sister's songs and messages,we felt that we are in church and heaven..we just throw out the world at that moment..will god bless your ministry

  • @mimusicshireesha5316
    @mimusicshireesha5316 Месяц назад +1

    Amen Amen Amen🙏🙏🙏🙏 Hallelujah🙌🙌🙌🙌🙌

  • @paulbrothers9975
    @paulbrothers9975 3 года назад +4

    One of my favourite...so meaningful

  • @bashashaik719
    @bashashaik719 3 года назад

    Praise the Lord Jesus Christ thank you Jesus Christ thank you Jesus Christ thank you Jesus Christ for every thing please help me Lord Jesus Christ in every situation thank you Jesus Christ for every thing Amen

  • @gemyaa8837
    @gemyaa8837 3 года назад +6

    Praise the lord 🙏 nice song sir 🥰 brilliant my favourite song

  • @DavidaksharaDavidakshara
    @DavidaksharaDavidakshara 3 года назад

    Song Chala bagundi brother praise the Lord

  • @kommulamanjula4050
    @kommulamanjula4050 3 года назад +7

    One of my favourite song thank you anna

  • @Sailajachintakunla
    @Sailajachintakunla Месяц назад

    Praise. The. Lord. Annaya. God. Bless. You. 👏👏👏

  • @durgamvenkatesh8313
    @durgamvenkatesh8313 4 года назад +8

    God only gives wisdom to sing such heart touching songs praise God brother

  • @deevenachanel7797
    @deevenachanel7797 2 года назад

    చాలా బాగుంది. Song 👌👌👌👏👏💐🎉🎊

  • @yaminipotnuru6628
    @yaminipotnuru6628 4 года назад +4

    Yes really amazing song Annayya tq ...god bless you and our families

  • @nagarajuvelpuri2212
    @nagarajuvelpuri2212 5 месяцев назад

    PRISE THE LORD ANNA SAR MA KOSAM PREYAR CHYANDI

  • @kunakalyan2598
    @kunakalyan2598 4 года назад +10

    Very heartwelming song,🙏🏼 praise the Lord. Thankyou brother for this lovely song.

  • @vaani.k9345
    @vaani.k9345 3 года назад

    మంచి అర్దమున్న పాట బ్రదర్ వందనములు

  • @syamala196
    @syamala196 4 года назад +10

    Praise the Lord 🙏 brother Amazing song brother

  • @anusham2944
    @anusham2944 10 месяцев назад +1

    Praise the lord pastor garu 🙏🙏 when ever I hear this song I could feel the presence of the lord and experience the Love of the lord Jesus

  • @harishmanchikanti8476
    @harishmanchikanti8476 3 года назад +5

    Nice amazing voice nd full meaningful song ❤ music John wesly garu

  • @pavanir8111
    @pavanir8111 3 года назад

    superbb song bro. prise the lord

  • @nagamanigrandhi473
    @nagamanigrandhi473 3 года назад +3

    great lyrics out of experiences

  • @venkatakishorekishore7557
    @venkatakishorekishore7557 2 года назад +1

    Praise the lord sir super song mancchi lyrics sir devuni chakkaga vivarincharu

  • @sweetyangel117
    @sweetyangel117 2 года назад +10

    My all time favourite song... Thanq brother presenting such a wonderful song for us... 🙌🙌

  • @navyasrich808
    @navyasrich808 3 года назад +1

    Devuniki mahima kalugunu gaka amen

  • @gracemary6665
    @gracemary6665 3 года назад +3

    Praise the lord pastor.prayfor me and my childerns families salvation and spiritual life

  • @givaratanamgivaratanam3664
    @givaratanamgivaratanam3664 3 года назад +1

    ఆమెన్ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌾🌾🌾🌾🌾🌾🌾🙇‍♀️🙇‍♂️🌱🌱🌱🌱🌱🌱ఆమెన్ 🙏

  • @JesusChrist-ng1hr
    @JesusChrist-ng1hr 2 года назад +5

    Woooow, Awesome song ,amazing lyrics brother ,One of my favorite song , Happy to watch this song this morning, Thank-you Lord, Praise the Lord ,Happy Morning, God bless you brother your team and your family, Bless You All Abundantly

  • @jesusismyking6133
    @jesusismyking6133 Год назад

    prathi swasalo prathidyasalo prathi matalo prathi batalo yessaya ninnu arparchukunadu anna Praise the lord 🙏✝️❤❤

  • @shyamkumar-zd2rq
    @shyamkumar-zd2rq 3 года назад +6

    Praise the lord annaya meaningful song thanks God bless you and your family.

  • @kattekolajyothi2770
    @kattekolajyothi2770 3 года назад

    Devunike glory🙏

  • @jhansichintha8928
    @jhansichintha8928 4 года назад +11

    Praise the Lord brother. Very meaningful and wonderful song. Glory to God 🙏.

  • @Maniratnaprakash-nb4ot
    @Maniratnaprakash-nb4ot Год назад +2

    దేవునికే స్తోత్రములు కలుగును గాక ❤

  • @sahithiqatardohaa4128
    @sahithiqatardohaa4128 4 года назад +7

    Praise the lord brother wonderful song 🙏🙏

  • @RajaKumar-it2dv
    @RajaKumar-it2dv 3 года назад +1

    Praise the Lord _ Amen_

  • @dayanandamm8039
    @dayanandamm8039 4 года назад +18

    To be fascinate with Christ...keep going with ur smile...

  • @GeorgeGeorge-xd6ys
    @GeorgeGeorge-xd6ys Год назад +1

    Hallelujah Amen God bless you all

  • @koyyashanthi1055
    @koyyashanthi1055 4 года назад +4

    Praise the lord avunayya yesayya 🙏🙏🙏🙏

  • @mahankalijhansirani3864
    @mahankalijhansirani3864 3 года назад

    హల్లేలూయ దేవునికి స్తోత్రం వందనాలు అయ్యగారు🙏🙏🙏🙏🙏🙏🙏 ఝాన్సీ ఖమ్మం

  • @teluguchristanholylife6261
    @teluguchristanholylife6261 4 года назад +4

    Praise the lord 🙏 sir amazing song

  • @pandrubeduparimaila1409
    @pandrubeduparimaila1409 2 года назад +1

    Very nice song amen brother

  • @ashajamge1064
    @ashajamge1064 4 года назад +4

    Praise the lord sir 🙏

  • @GiriJerri
    @GiriJerri 25 дней назад

    Praise the lord annya anukonirithi ga na 4years certificate evaladu kani davudu chaseina arbhutham 2024 open the door