తలవంచకు నేస్తమా || Dr John Wesly Songs ||Official HD Video || Latest Telugu Christian Song 2019

Поделиться
HTML-код
  • Опубликовано: 29 янв 2025

Комментарии • 1,5 тыс.

  • @jasperjohn4323
    @jasperjohn4323 4 года назад +298

    తలవంచకు నేస్తమా తలవంచకు నేస్తమా
    తలవంచకు ఎప్పుడూ తలవంచకు ఎప్పుడూ
    తలవంచకు ఎన్నడూ
    స్వార్ధపుటంచున ఊగిసలాడే లోకంలో
    కుడియెడమలకు భేదం తెలియని లోకంలో
    కన్నులు నెత్తికి వచ్చిన ఈలోకం లో
    ప్రేమకు అర్థం గ్రహించలేని లోకంలో
    నీవుకావాలి ఓ మాదిరి నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ
    నీవు మండలి ఓ జ్వాలాగా నీవు చేరాలి ఓ గమ్యము
    1.చీకటిని వెనుకకు త్రోసి సాగిపో ముందుకే
    క్రీస్తు బాటలో పాయనిస్తే ఎదురెమున్నది
    రేపటి భయం నిందల భారం ఇకపై లేదులే
    క్రీస్తు ని చేరు లోకాన్ని వీడు విజయం నీదేలే "2"
    2.పెకిలించు కొండలను విశ్వాస బాటలో
    గెలవాలి యుద్ధరంగంలో దైవిక బలంతో
    యేసు ని కృప నీతోనె ఉంది సాధించు ప్రగతిని
    మంచిని పెంచు ప్రేమను పంచు నిలచిపో జగతిలో "2"

  • @manojhosanna6374
    @manojhosanna6374 5 лет назад +68

    ఈ పాట ఎన్ని సార్లు చూసినా నా హృదయంలో గొప్ప ప్రేరణ కలుగుతుంది
    I'm a handicap person

  • @Tholisakuvani
    @Tholisakuvani 10 месяцев назад +1

    Praise the lord 🙏

  • @bathulabalanarayana842
    @bathulabalanarayana842 3 года назад +21

    దేవుడు అన్ని చోట్ల ఉండలేక నీలాంటి వాళ్ళను సృష్టించాడు అన్నయ్య...నన్ను ఆశీర్వదించి కాపాడు తండ్రి ప్రభువా యేసయ్యా....🙏🙏🙏🙏

    • @ravikiran1262
      @ravikiran1262 3 года назад +5

      God is omnipresent అన్ని చోట్లా ఉంటాడు

    • @bathulabalanarayana842
      @bathulabalanarayana842 3 года назад +4

      @@ravikiran1262 𝐲𝐞𝐬 𝐜𝐨𝐫𝐫𝐞𝐜𝐭

    • @prameelakethavath7365
      @prameelakethavath7365 3 года назад +2

      Anni chotla undu devudu brother

    • @bathulabalanarayana842
      @bathulabalanarayana842 3 года назад +2

      @@prameelakethavath7365 asal ledu....
      Naku aa nammakam poyindhi

    • @illakoteswararao9517
      @illakoteswararao9517 3 года назад +2

      వందనాలు🙏🙏🙏 బ్రదర్ దేవుడు సర్వస్రుష్ట‌ని కలిగించినది దేవుడే ఆదికాండము చదవలేదా దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @RDPLOVES
    @RDPLOVES 9 месяцев назад

    Praise the lord ✝️✝️✝️👪🙏

  • @Mahendras3797
    @Mahendras3797 6 лет назад +128

    ఈ పాట విన్న ప్రతిసారి ఎంతో స్పూర్తిని నింపుకుంటున్నాము... మీకు మా వందనాలు అన్నా...,.!

  • @VennelaPanugothu-of7il
    @VennelaPanugothu-of7il 26 дней назад +1

    Super sir jivitham gurinchi chepparu chala Baga ❤

  • @motapothula7
    @motapothula7 5 лет назад +122

    ఆత్మకు ధైర్యన్నీ ..ఇచ్చారు అన్నయ్య 😍😍 😍😍 హల్లెలూయ

  • @divyapramods9032
    @divyapramods9032 11 месяцев назад +1

    Chala bagundhi anna

  • @NaniNani-mw6qj
    @NaniNani-mw6qj 6 лет назад +19

    అద్భుతమైనా పాట సార్ నాలాంటి యవ్వనస్తులకు స్ఫూర్తి ఇచ్చి మమ్ములను లేవనేత పాట సార్ యేసు ప్రభువై నిజమైన దేవుడిగా ఈరోజు చూస్తున్నానామ్ ఒప్పుకుంటున్నాము
    Thanku sir
    ￰నేను దేవుని పనిలో మండలి అనుకుంటున్నాను సార్
    ప్లీజ్ పెయిర్ .

  • @ShilpaShri-r9e
    @ShilpaShri-r9e 3 месяца назад

    మంచి ఆదరణ కలిగించే పాట దేవుడు కే మహిమ కలుగును గాక ఆమేన్ ❤ ఇంత మంచి పాట పాడిన మీకు TQ soooooomuch అన్న

  • @babulikes
    @babulikes 4 года назад +70

    రేపటి భయం నిందలు భారం ఇకపై లేవులే👌👌

  • @SiromaniPaleti-x4g
    @SiromaniPaleti-x4g Месяц назад

    వందనాలు అన్నయ్య
    మీ msgs చాలా మోటివేషన్ లా ఉంటాయి
    నేను DSC exam కి ప్రిపేర్ అవుతున్న. నాకు సమయోచిత మైన సహాయం, దేవుని జ్ఞానం కావాలి అని ప్రేయర్ చేయండి అన్నయ్య pls
    మా వయసు 36 అయినప్పటికీ మా హస్బెండ్ కి నాకు ఇద్దరికి షుగర్ ఉంది అన్నయ్య pls మా ఆరోగ్యం కోసం ప్రేయర్ చేయండి అన్నయ్య

  • @babuballa4860
    @babuballa4860 7 лет назад +218

    తల ఎలా ఎత్తుకు ఉండాలి అనేది మీరు ఇచ్చినా ఇ పాట ద్వారా విన్నామూ చాల ఆనందిచము

  • @aneshnakka7518
    @aneshnakka7518 3 года назад

    God is great jesuse love s me

  • @illakoteswararao9517
    @illakoteswararao9517 3 года назад +11

    వందనాలు🙏🙏🙏 అయ్యగారు మీరు ఈ పాట‌ని చాలా అద్బుతంగా పాడారు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్🙏🙏🙏

  • @mgangabhavani686
    @mgangabhavani686 2 года назад +2

    E song vintu vuntee adho cheyali sadhinchaali anipistundhi

  • @rayapatiesther3927
    @rayapatiesther3927 4 года назад +26

    After listening this song I have decided to reach goal in god

  • @bhanud7785
    @bhanud7785 6 лет назад

    Devuniki ellappudu mahima kalugunu gaka

  • @247DR
    @247DR 6 лет назад +4

    క్రైస్తవ య్యవ్వన లోకం కు ఓ మంచి song bro

  • @answerforyou5461
    @answerforyou5461 4 года назад +1

    nivu ivvali prerana👌Nivu mandali o jwalaga ✊

  • @kolluriankitha1411
    @kolluriankitha1411 5 лет назад +36

    దేవుని కృప మన మీద ఉన్నది

  • @kallakondababu4406
    @kallakondababu4406 Год назад +2

    వందనాలు 🙏 అయ్యగారు కొండబాబు పిడుగురాళ్ల

  • @mykatchutaprasad1736
    @mykatchutaprasad1736 4 года назад +3

    బ్రదర్ ఇటువంటి పాటలు మరైన్నో రచించలాని దేవుని సేవ కార్యక్రమంలో, దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక

  • @marygracegrace1407
    @marygracegrace1407 2 года назад +1

    E pata Vina prati vakariki aothoo supritini nipuunam prise the lord

  • @Hemalatha-cl4xz
    @Hemalatha-cl4xz 7 лет назад +58

    After listening to the song I decided to work hard to reach my goal. All the glory goes to our lord. Devune chethilo inka balamuga vadabadalani naa anudinapradana lo tappaka gnapakam chesukuntanu. Thanks for the wonderful composing

  • @RamyajyothiPendem
    @RamyajyothiPendem 2 месяца назад

    Praise the lord nenu dsc exam prepare avutunna naku iddaru pillalu okkokkasari alasta vacchi chadavalekapothanu e song vini chala motivate avuthanu. అప్పుడు చాలా బాగా చదువుతాను బాగా గుర్తు వుంటుంది.యేసుని కృప నాతో నే వుంది సాదిస్తాను ఉద్యోగం .నేను కావాలి ప్రేరణ అనేకులకు ఆమెన్ tq జీసస్.దైవజనుని ఆశీర్వదించండి ఆమెన్

  • @mykatchutaprasad1736
    @mykatchutaprasad1736 4 года назад +4

    దేవుని కృప మీకు ఎప్పుడు తోడుగా ఉంది బ్రదర్..

  • @YESUPADAMDAYAM5464
    @YESUPADAMDAYAM5464 4 года назад +1

    Very nice sir

  • @RajeshRajesh-qy4nr
    @RajeshRajesh-qy4nr 4 года назад +21

    God bless our Nation....
    May god bless our india......
    AMEN 🙏

  • @kumarik2176
    @kumarik2176 5 лет назад

    Very beauty full song

  • @sujanigollapalli8692
    @sujanigollapalli8692 6 лет назад +18

    Glory to Jesus, Praise the Lord

  • @mounikasreenu1892
    @mounikasreenu1892 5 лет назад

    Anna nuvvu pade Jesus patalu anni super

  • @mounikakoppula5873
    @mounikakoppula5873 4 года назад +8

    Super song paster garu voice is nice 🙏🙏✋✋👏👏💕💚💙💕💚💙💕💚💙prayer for my family

  • @teju1423
    @teju1423 2 года назад +1

    I love this song forever.........soooooooo nice song.....ee generation ki correct ga set avutundhi bro.johnwesly garu tqs..... God bless u always....and praise the lord

  • @manojhosanna6374
    @manojhosanna6374 5 лет назад +6

    ఎన్ని సార్లు చూసినా నాలో స్ఫూర్తి ని నింపుతుంది ఈ పాట ❤❤❤❤😎😎😎😎😎😎Thanks Wesley Anna❤❤❤😍😍😍😍

  • @shinebujji6445
    @shinebujji6445 8 месяцев назад

    Praise the Lord brother
    Every time am earing this song
    Athmaku entagano dyryam anipistundi
    Thank you 🙏🙏🙏🙏

  • @sunphotography378
    @sunphotography378 6 лет назад +70

    Love u jesus తల వంచకుండా చేసే దేవుడు నా యేసు మాత్రమే

  • @vijayvijju8231
    @vijayvijju8231 3 года назад +1

    Pris tha lard 🥰

  • @bangarrajupathiwada7290
    @bangarrajupathiwada7290 2 года назад +6

    great motivational song,,,god bless to all ,, our god jesus saves us

  • @NanduammuPrathipati
    @NanduammuPrathipati 14 дней назад

    🙌Praise the lord 🙌

  • @sanjayraj3180
    @sanjayraj3180 5 лет назад +14

    🙏🙏I love this song Anna🙏🙏
    Jesus is my saviour and
    Jesus is my real Hero and all of him.

  • @Baby-st2sd
    @Baby-st2sd 2 года назад +2

    Praise tha lord Anna Naku bada kaliginapudu me songs Baga vinalanipsatdi god bless u Anna nakosam preyer cheyandi

  • @pradeepsg5250
    @pradeepsg5250 2 года назад +6

    It's inspiring ourselves❤❤❤Jesus always with people who are belive in him.

  • @yasopuyasopu6793
    @yasopuyasopu6793 4 месяца назад

    సూపర్ అన్న లాంటి పాట ఎన్నోసార్లు విన్న వెంటనే విన్నని అపింది

  • @karunachandrika4360
    @karunachandrika4360 7 лет назад +225

    🦋"యేసుని కృప... నీతోనే ఉంది... సాధించు ప్రగతిని"

  • @hiransmiley9724
    @hiransmiley9724 5 лет назад +1

    Cheekatini venukaku tosi sagipoo munduke... Amen!!!

  • @godslove8344
    @godslove8344 4 года назад +20

    Wonderful song. Thankyou for this song 🙏🏻 Strengthened and inspired me so much. Glory for our Father, forever and ever. Amen.

  • @aneshnakka7518
    @aneshnakka7518 3 года назад +1

    E song vinna prathi sari inspair avthune untunna tq god

  • @shamgarshankar3723
    @shamgarshankar3723 7 лет назад +24

    Anna I`m so blessed by this song.Its a true message for the young generation to be like an inspiration

  • @KiranKumar-ml8yh
    @KiranKumar-ml8yh 5 лет назад

    Praise the Lord. Edi vaakaa song chaluu. Viswasam Lo peyraagaadaniikii. naa Viswasam kii tholii meytuu. Yes I will go paakaa to Gayam. 100per. Only Glory to Jesus. Amen. I am kiran kumar from Kuwait. l am loveing God so much. Amen

  • @rajibujji5608
    @rajibujji5608 7 лет назад +16

    Praise the Lord....nice song

  • @GurralaRani
    @GurralaRani Год назад

    Thank you so much
    E rojulo bayapadi brathunnavarike chalaaa dhayrani echey song praise the lord

  • @rebekahnancyshalom507
    @rebekahnancyshalom507 5 месяцев назад +3

    Thalavanchaku Nesthamaa (2)
    Thalavanchaku Eppudu
    Thalavanchaku Ennadu
    Swaardhaputanchuna Oogisalaade Lokamlo
    Kudi Edamalaku Bedham Theliyani Lokamlo
    Kannulu Netthiki Vachchina Ee Lokamlo
    Premaku Ardham Grahinchaleni Lokamlo
    Neevu Kaavaali O.. Maadiri
    Neevu Ivvaali O.. Prerana
    Neevu Mandaali O.. Jwaalagaa
    Neevu Cheraali O.. Gamyamu ||Thalavanchaku||
    Cheekatini Venukaku Throsi - Saagipo Munduke
    Kreesthu Baatalo Payanisthe - Eduremunnadi
    Repati Bhayam Nindala Bhaaram - Ikapai Levule
    Kreesthuni Cheru Lokaanni Veedu - Vijayam Needele (2) ||Neevu||
    Pekilinchu Kondalanu - Vishwaasa Baatalo
    Gelavaali Yuddha Rangamlo - Daivika Balamtho
    Yesuni Krupa Neethone Undi - Saadhinchu Pragathini
    Manchini Penchu Premanu Panchu - Nilichipo Jagathilo (2) ||Neevu||

  • @eunicesophia5459
    @eunicesophia5459 7 лет назад +11

    This song is sure to be seen many times even by the same viewer like me. Beautiful and motivating... Reminds me of the verse, 'No man that warreth entangleth himself with the affairs of this life, that he may please him who hath chosen him to be a soldier.' 2Tim 2:4.
    Thank you!

  • @steeva9436
    @steeva9436 4 года назад

    Vijayam manavaipeee undiii yesayyya

  • @badavathsagar7366
    @badavathsagar7366 6 лет назад +9

    Super song Anna. Great motivation in the name of the JESUS. I will achieve in the name of the JESUS. Glory to JESUS

  • @jyothikarnati2738
    @jyothikarnati2738 6 месяцев назад

    Amen,i receive in the name of Jesus amen

  • @bangarrajupathiwada7290
    @bangarrajupathiwada7290 2 года назад +3

    Great song

  • @ransomjoyt
    @ransomjoyt 4 года назад +1

    Nice uncle your songs

  • @pradeepsg5250
    @pradeepsg5250 2 года назад +3

    Love you Jesus.. Amen 🙏🙏❤❤❤❤

  • @sasikumar6054
    @sasikumar6054 4 года назад +1

    Yesu manaku thoduga unte thalanche paristhiti radhuuu paise the lord

  • @satishsannamanda6371
    @satishsannamanda6371 4 года назад +35

    తలవంచకు నేస్తమా తలవంచకు నేస్తమా
    తలవంచకు ఎప్పుడు - తలవంచకు ఎన్నడూ
    స్వార్ధపుటంచున ఊగిసలాడే లొకంలో - కుడి ఎడమలకు బేధం తెలియని లొకంలో
    కన్నులు నెత్తికి వచ్చిన లోకంలో - ప్రేమకు అర్ధం గ్రహించలేని లోకంలో
    నీవు కావాలి ఓ మాదిరి- నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ
    నీవు మండాలి ఓ జ్వాలగా- నీవు చేరాలి ఓ గమ్యము…
    చ 1: చీకటిని వెనుకకు త్రోసి - సాగిపోముందుకే
    క్రీస్తు బాటలో పయనిస్తే - ఎదురేమున్నది
    రేపటి భయం నిందల భారం ఇకపై లేవులే
    క్రీస్తును చేరు లోకాన్ని వీడు విజయం నీదేలే (2)
    నీవు కావాలి ఓ మాదిరి- నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ
    నీవు మండాలి ఓ జ్వాలగా- నీవు చేరాలి ఓ గమ్యము…
    చ 2: పెకలించు కొండలను- విశ్వాస బాటలొ
    గెలవాలి యుద్ధ రంగంలో- దైవిక బలముతో
    యేసుని కృప నీలోనే ఉంది -సాధించు ప్రగతిని
    మంచిని పెంచు ప్రేమను పంచు నిలిచిపో జగతిలో (2)
    నీవు కావాలి ఓ మాదిరి- నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ
    నీవు మండాలి ఓ జ్వాలగా- నీవు చేరాలి ఓ గమ్యము…

  • @bandelavenkaiah6096
    @bandelavenkaiah6096 4 года назад

    Anna Yee song dvara nenu inspire Ayanu

  • @santhireturu1337
    @santhireturu1337 3 года назад +4

    Excellent song anna... Nijam gaa meeru ee generation ki oka adbhuthamaina maadiri....thank you for these Wonderful songs.... Praise the Lord brother...🙏🙏🙏

  • @victoriamalli2848
    @victoriamalli2848 3 года назад +3

    All time favorite song and excellent song brother garu and tq🙏🙏🙏🙏

  • @mounikabammidi
    @mounikabammidi 5 лет назад +1

    Nenu eppudu niraasa chendhuthunna e song vintunnappudu nalo dhairyam kaluguthundhi anna thank you and glory to god

  • @swapnataninki1658
    @swapnataninki1658 7 лет назад +28

    Ann iam coming to the NYC 2017 natho devudu matladadu devuni vakyam dwara nen na jevithanni marchukunnanu praise the Lord hallelujah amen

  • @praveenpraveenpraveen362
    @praveenpraveenpraveen362 5 лет назад

    Ayyagaru meeku chala vaddanalu ayyagaru meeru ela anno patalu rayali prise the lord

  • @danikanumuri4627
    @danikanumuri4627 7 лет назад +8

    A very very good song

  • @seelamnani9042
    @seelamnani9042 Год назад

    Nice song lyrics annaya garu thank you ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @srikargollapalii8810
    @srikargollapalii8810 5 лет назад +28

    పల్లవి: తలవంచకు నేస్తమా తలవంచకు నేస్తమా
    తలవంచకు ఎప్పుడు - తలవంచకు ఎన్నడూ
    స్వార్ధపుటంచున ఊగిసలాడే లొకంలో - కుడి ఎడమలకు బేధం తెలియని లొకంలో
    కన్నులు నెత్తికి వచ్చిన లోకంలో - ప్రేమకు అర్ధం గ్రహించలేని లోకంలో
    నీవు కావాలి ఓ మాదిరి- నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ
    నీవు మండాలి ఓ జ్వాలగా- నీవు చేరాలి ఓ గమ్యము…
    చ 1: చీకటిని వెనుకకు త్రోసి - సాగిపోముందుకే
    క్రీస్తు బాటలో పయనిస్తే - ఎదురేమున్నది
    రేపటి భయం నిందల భారం ఇకపై లేవులే
    క్రీస్తును చేరు లోకాన్ని వీడు విజయం నీదేలే (2)
    నీవు కావాలి ఓ మాదిరి- నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ
    నీవు మండాలి ఓ జ్వాలగా- నీవు చేరాలి ఓ గమ్యము…
    చ 2: పెకలించు కొండలను- విశ్వాస బాటలొ
    గెలవాలి యుద్ధ రంగంలో- దైవిక బలముతో
    యేసుని కృప నీలోనే ఉంది -సాధించు ప్రగతిని
    మంచిని పెంచు ప్రేమను పంచు నిలిచిపో జగతిలో (2)
    నీవు కావాలి ఓ మాదిరి- నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ
    నీవు మండాలి ఓ జ్వాలగా- నీవు చేరాలి ఓ గమ్యము…

  • @Sandya-g4w
    @Sandya-g4w 7 месяцев назад +1

    ఆమేన్ అన్న🙏🙏🥰

  • @kumar-bs2uh
    @kumar-bs2uh 4 года назад +3

    Excellent song I love you Jesus God bless u 🙏🙏🙏

  • @baburaogonnuri8206
    @baburaogonnuri8206 5 лет назад

    nenu e song dwara Chala prerepinchabadanu thanks Anna, mi dwara devudu manchi prerana kaligistunadu thanks to God, Jesus is not only my God he's my one and only true lover

  • @nuthakkisureshbabu9240
    @nuthakkisureshbabu9240 7 лет назад +6

    Excellent song

  • @kiranmandhapati549
    @kiranmandhapati549 3 года назад

    Big Super song john wesley garu praise the lord jesus

  • @bejawadajoshop7620
    @bejawadajoshop7620 2 года назад +4

    Nice song annaya price the Lord

  • @sowmyanavuri7981
    @sowmyanavuri7981 2 месяца назад

    This song is My Everytime Booster❤

  • @lovelyarthi4211
    @lovelyarthi4211 Год назад +2

    Hallelujah!!!!!!!?
    Glory to God

  • @shilpasteven5701
    @shilpasteven5701 4 года назад +4

    Brother wonderfully excellent song very nice praise the Lord 🎼🎵🥁📞🎶🎶🎶tq you bro 👏🏻

  • @enoshkumar4298
    @enoshkumar4298 4 года назад

    Badhalalo unnavariki angavihinulaki adarana kaliginchy pata tnq uncle for singing

  • @dasarivenkataramvenkat5795
    @dasarivenkataramvenkat5795 6 лет назад +3

    Nic song John annaya

  • @savararamesh4185
    @savararamesh4185 4 года назад

    Praise the lord jhon paster garu vandanalu super e songs to devuniki mahima kalugunu gaka amen thankyou paster garu bavundi song

  • @bjermy1777
    @bjermy1777 7 лет назад +10

    heart touching songs

  • @sobharanidevarapalli3380
    @sobharanidevarapalli3380 6 лет назад

    Ee pata naa sramaloo naakentho adharanaga vundhi thanks jhonwesly garu for editing such a song

  • @abhigoodkayala8281
    @abhigoodkayala8281 7 лет назад +6

    iam so happy for this song many many more times iam listening song Anna thank you so much anna

  • @renukaambiger6766
    @renukaambiger6766 6 лет назад

    Amen amen

  • @honeygracey1933
    @honeygracey1933 7 лет назад +39

    People really need this kind of songs in this dark age

  • @voiceofgod795
    @voiceofgod795 15 дней назад

    Praise God 🙏🙏🙏🙏

  • @sharonsweety3621
    @sharonsweety3621 4 года назад +4

    Super 👌 Gloryto jesus 👏👏👏👏👏👏 love you dad enta Manche song Anna ku NV eche talent batiii

  • @kprathap5464
    @kprathap5464 6 лет назад

    Praise,the,lord,Anna,e,paata, chala,estam,thank,you,anna

  • @SankiliAryan
    @SankiliAryan 7 лет назад +17

    Glory to Jesus

  • @konkidanielkonkidaniel2267
    @konkidanielkonkidaniel2267 6 лет назад

    Prahlad Anna song super chala bagundi

  • @jaylaxmilaxmi9299
    @jaylaxmilaxmi9299 7 лет назад +6

    ఆదివారం అవును అందరికీ వందనాలు

  • @penielkakumanu3279
    @penielkakumanu3279 4 года назад +2

    Very nice music

  • @chukkaramchukka8498
    @chukkaramchukka8498 5 лет назад +6

    Nice song...
    Praise the Lord Annayya...

  • @malliswarimalliswarihindu3987
    @malliswarimalliswarihindu3987 5 лет назад

    Naku chala estamyina song thanks god

  • @karnativarsha2471
    @karnativarsha2471 4 года назад +10

    It's very heart touching sir....tq for giving this song so nice🙏🙏

  • @blessymonduri4058
    @blessymonduri4058 3 года назад +1

    Eppatiki chala sarlu vinna