Chinni Chinni Gundelo 8D Video Song | Preminchukundam Raa Video Songs | 8D Video Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #ChinniChinniGundelo8DVideoSong | #PreminchukundamRaaVideoSongs | #8DVideoSongs
    Chinni Chinni Gundelo 8D Video Song From the movie of Preminchukundam Raa. Preminchukundam Raa starring Venkatesh & Anjala Zaveri in lead roles. Directed by Jayanth C Paranjee and produced by Suresh Babu. Music composed Mani Sharma and Mahesh Mahadevan.
    #Venkatesh #AnjalaZaveri #SPMusic
    Starring : #Venkatesh, #AnjalaZaveri
    Directed by : Jayanth C. Paranjee
    Produced by : D.Suresh Babu
    Written by : Paruchuri Brothers
    Story by :Deenraj
    Music by : Mani Sharma (3 songs and Background
    music & MaheshMahadevan (3 songs)
    Cinematography : K. Ravindra Babu
    Edited by : Marthand K. Venkatesh
    Production Company : Suresh Productions
    Release date : 9 May 1997
    Language : Telugu
    Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
    ► Subscribe: bit.ly/2xe5AFY
    ► Like : / sureshproductions
    ► Follow : / sureshprodns

Комментарии • 551

  • @venkateshargula1188
    @venkateshargula1188 2 года назад +155

    పల్లవి:
    అంబరాల కోటలో వలపు మొగ్గ విచ్చుకుంది చూడరా
    సన్నజాజి తీగలా ప్రియుణ్ణి ఎట్ట హత్తుకుంది చూడరా
    లక్ష మాటలేలరా ప్రేమన్న రెండు అక్షరాలు చాలురా
    వెయ్యి జన్మలేలరా వలపు పండుగొక్క రోజు చాలురా
    చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
    చిన్నదాని కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా
    చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
    చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా
    నీడలాగ తోడు ఉంటా పారిజాతమా
    గుండెల్లోనే దాచుకుంటా నిన్నే ప్రాణమా
    చరణం: 1
    నీ వాకిట ముగ్గునవుతా సందెపొద్దు వాలినాక సిగ్గునవుతా
    నువ్వెళ్ళే దారిలోన నీడనిచ్చు గున్న మావి చెట్టునవుతా
    నా నవ్వులే నీవంట కంటిపాపలాగ నిన్ను చూసుకుంటా
    కన్నీటిని పంచుకుంటా కాలమంత నీకు నేను కావలుంటా
    ప్రేమ కన్న గొప్పదేది సృష్టిలోన లేదురా
    చరణం: 2
    ధనమున్నా లేకున్నా గుప్పెడంత ప్రేమ ఉంది గుండెలోన
    చావైనా బ్రతుకైనా నిన్ను విడిచి ఉండలేను క్షణమైనా
    ఆ మాటే చాలునంట ఎన్ని బాధలైన నేను ఓర్చుకుంటా
    నీ చేయి పట్టుకుంటా కాళ్ళు కడిగి నన్ను నేను ఇచ్చుకుంటా
    సృష్టిలోనే అందమైన ప్రేమజంట మీదిరా

  • @sharathkumarraagi7617
    @sharathkumarraagi7617 3 года назад +198

    బాలూ గారు ఎక్కడ చూసినా,విన్నా మీ పాటలే! మరణం దేహానికే కానీ మీరిచ్చిన జ్ఞాపకాలకు కాదు కదా!

  • @IndianIndian-dc9su
    @IndianIndian-dc9su 3 года назад +164

    దనమున్నా లేకున్నా గుప్పెడంత ప్రేమ వుంది గుండె లోన ,, చావైన బ్రతుకైనా నిన్ను విడిచి ఉండలేను క్షణమైనా

  • @paraprakash7404
    @paraprakash7404 3 года назад +216

    💰ధనమున్న లేకున్నా గుప్పెడంత ప్రేమ ఉంది గుండెలోన చావైనా బ్రతుకైనా నీ విడిచి ఉండలేను క్షణమైనా 😘 super 👌 mind blowing lyrics 🤸

  • @golloriappalanaidu2975
    @golloriappalanaidu2975 2 года назад +122

    ఈ పాట విన్నప్పుడు నా చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుకు వస్తూ ఉంటుంది,,,గుండె కు హత్తుకునే పాట,,,

  • @panduvalmiki376
    @panduvalmiki376 2 года назад +107

    ధనమున్నా లేకున్నా గుప్పెడంత ప్రేమ ఉంది గుండెలోన 👌😍heart feeling song ❤️❤️

  • @balakrishna2815
    @balakrishna2815 3 года назад +37

    అబ్బా అబ్బా ఏమి సాంగ్
    excellent

  • @abcreations2215
    @abcreations2215 3 года назад +49

    అంబరాల తోటలో..వలపు మొగ్గ
    విచ్చుకుంది చూడర్రా.
    సన్నజాజి తీగలా
    ప్రియున్ని.. ఎట్ట హత్తుకుంది చూడర్రా.
    లక్ష మాటలేలరా..
    ప్రేమన్న రెండు అక్షరాలు చాలుర్రా
    వెయ్యి జన్మలేలరా..
    వలపు పండు ఒక్క రోజు చాలురా...
    చిన్ని చిన్ని గుండెలో..
    ఉప్పొంగుతున్న ఆశలెన్నొ చూడనా
    చిన్నదాని చూపులో..
    తలుక్కుమన్న బాసలెన్నొ చూడనా
    చిన్ని చిన్ని గుండెలో..
    ఉప్పొంగుతున్న ఆశలెన్నొ చూడనా
    చిన్నవాడి కళ్ళలో..
    తలుక్కుమన్న బాసలెన్నొ చూడనా
    నీడలాగ తోడు ఉంటా.. పారిజాతమా
    గుండెలోనె దాచుకుంటా.. నిన్నే ప్రాణమా
    చిన్ని చిన్ని గుండెలో..
    ఉప్పొంగుతున్న ఆశలెన్నొ చూడనా..
    చిన్నవాడి కళ్ళలో..
    తలుక్కుమన్న బాసలెన్నొ చూడనా.

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 года назад +3

      కష్టపడి రాశారు రండీ ధన్యవాదాలు మీకు ట్యాంక్స్

    • @viswanadh5641
      @viswanadh5641 3 года назад +1

      Nice

    • @Raju-ff5rl
      @Raju-ff5rl 2 года назад +1

      Nice

    • @KESAVALyrics
      @KESAVALyrics Год назад

      👌👌👌👌super bro

  • @godavariraju497
    @godavariraju497 3 года назад +667

    మీ మనసుబాగాలేదు అనుకున్న ప్పుడు వెంకటేష్ స్లో సాంగ్స్ వినండి మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటది నేను అలానే చేస్తా

  • @paraprakash7404
    @paraprakash7404 3 года назад +75

    Super lyrics ❣️చిన్ని చిన్ని గుండెలో 💞ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా 😘

  • @intiruja5636
    @intiruja5636 3 года назад +65

    S. P బాలు పాడిన సూపర్ సాంగ్

  • @mohammadshafipasha7753
    @mohammadshafipasha7753 3 года назад +44

    తొలి సారి మహేష్ సంగీతం ఎక్స్ లేంట్.

  • @Ai_motivation343
    @Ai_motivation343 3 года назад +118

    Life antay 90 s why because calmasam leni snehalu premalu bandhalu childwood super ❤️❤️❤️

  • @gatlasrisailam6057
    @gatlasrisailam6057 7 месяцев назад +2

    In the year 1997 i wathed this movie 3 shows in one day with my uncle in odeon 70 mm at Rtc x roads my favourite movie.
    175 days silver jubilee movie

  • @degalaguravareddy2501
    @degalaguravareddy2501 3 года назад +30

    దానమున్న లేకున్నా గుప్పెడంత ప్రేమ వుంది గుండెలోన

  • @akhilajay6448
    @akhilajay6448 3 года назад +60

    జై వెంకీ మామా 💪💪
    జై నాగచైతన్య 💪💪

  • @ukkajisrikanth730
    @ukkajisrikanth730 3 года назад +16

    అద్భుతమైన చిత్రం పాటలు లు అద్భుతం

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 года назад +7

    చిన్ని గుండెలో చిరు స్వప్నం చిగురించుగా...
    ప్రేమ అన్న తోడు పలకరింపుగా..
    మనసుకు మైమరపుగా
    చెలి చెంత నిలువుగా..
    కాలము ఎదురు నిలిచినా
    కలిసిన మనసులు విడివడువవుగా...
    చావు బతుకులు జన్మ జన్మలు విడదీయులేవుగా...
    ప్రేమ అన్నదే జయం...
    Beautiful Lyrics
    🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶

    • @srinuvasuganta4860
      @srinuvasuganta4860 3 года назад

      ఈ lyrics ఈ పాటలో లేవుగా 🤔🤔🤔🤔

    • @srinuvasuganta4860
      @srinuvasuganta4860 3 года назад

      @@suravarapuchalamareddysama362 ఏంటో నాకేమీ అర్థం కాలేదు 😁😁😁😁😁😁😁

  • @venkeyperneti3467
    @venkeyperneti3467 3 года назад +5

    Em music ra nayana
    ..Super..Minde relax.Mamsu ekkadako velthindi..I love telugu songs

  • @chandjobsinformationandall3785
    @chandjobsinformationandall3785 3 года назад +69

    నీ వాకిట ముగ్గు నవుతా
    నీవెళ్లో దారీలోన నీడ నిచే చెట్టు నవుత.

  • @shivashiva5116
    @shivashiva5116 3 года назад +88

    2021 lo nenu vina 1st song

  • @lakshminarayana9096
    @lakshminarayana9096 3 года назад +39

    Danamvunna lekunna guppadentha premavundi gundalona chavaina brathukaina ninnuvidichi vundalenu kshnamaina. Super asaluuuu❤️❤️❤️❤️

  • @yesukumarcbz6099
    @yesukumarcbz6099 3 года назад +79

    టెన్త్ లో ఆఖరి పరీక్ష వ్రాసి మా క్లాస్మేట్స్ అంతా కలిసి వెళ్ళాము.

    • @mupendar5791
      @mupendar5791 3 года назад +1

      1997

    • @yesukumarcbz6099
      @yesukumarcbz6099 3 года назад +1

      @@mupendar5791 Yes 97 10th passed

    • @rafikhan1341
      @rafikhan1341 3 года назад

      Same

    • @gangadharhb1482
      @gangadharhb1482 3 года назад +4

      ನಾದಿ ಕೂಡ ಸೇಮ್ ಬ್ಯಾಚ್ ಪ್ರೆಂಡ್ಸ್ ಐ ಯಾಮ್ ಪ್ರಮ್ ಕರ್ನಾಟಕ ಚಿಕ್ಕ ಬಳ್ಳಾಪುರ ...ವೆಂಕಿ ಪ್ಯಾನ್ ಎನಿ ಸೆಂಟರ್ ಸಿಂಗಲ್ ಹ್ಯಾಂಡ್ ಗಣೇಶ್........

    • @rajareddy8034
      @rajareddy8034 3 года назад

      Nenu kooda

  • @euma4086
    @euma4086 3 года назад +34

    Ilaanti paatalu vinte sweet memories guthu vasthai alaanti Rojulu tirigi raavu

  • @fayazshaik2888
    @fayazshaik2888 2 года назад +3

    Malli e cinema theatre lo 4k lo release chesthe super collections. Release chayandi suresh babu garu

  • @harshak8881
    @harshak8881 Год назад +6

    నాకు ఇష్టమైన పాట ఇది చాలా సర్లు విన్నాను వింటూనే ఉన్నా

  • @dineshchinnari3690
    @dineshchinnari3690 3 года назад +23

    90s songs all time fav

  • @dharas4605
    @dharas4605 8 месяцев назад +2

    ఈ పాటల ఏ సందర్భంలో పుట్టిందో తెల్వయదు కానీ నన్ను నా మనసుని చాలా ఇబ్బంద్ది చేసింది..... అంటే రోజుకు నాలుగు సార్లు వినేలా
    ఏది న్యాయమా మిత్రమా..,.. ✍️✍️✍️✍️✍️✍️

  • @rvtnrptact123
    @rvtnrptact123 3 года назад +23

    Evergreen handsome venkatesh garu😍😍

  • @sathishnampally8360
    @sathishnampally8360 3 года назад +34

    8D సూపర్👌

  • @venkateshkolli1354
    @venkateshkolli1354 3 года назад +6

    Super song love hero ayyaru e cinema tho venkatesh gari ki pedda fan ni

  • @PNarsimulu-gr1nb
    @PNarsimulu-gr1nb Год назад +4

    మై సూపర్ హీరో వెంకటేష్ మై ఫేవరెట్ సాంగ్

  • @venkeyperneti3467
    @venkeyperneti3467 3 года назад +4

    Anjila zuveri...Ante naku chala istm.Natural ga untadi..Love uuu

  • @kaneelavenkatesh8035
    @kaneelavenkatesh8035 2 года назад +4

    ప్రేమించుకుందాం రా ప్రేమంటే ఇదేరా రెండు రెండు సూపర్ సినిమాలు

  • @rvtnrptact123
    @rvtnrptact123 3 года назад +14

    Venkaesh gari each&every song 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @gangadharamg3591
    @gangadharamg3591 3 года назад +40

    Only for 1990 kids only ♥️❤️♥️❤️

  • @reyyianeel224
    @reyyianeel224 3 года назад +134

    Nagative కామెంట్స్ లేని హీరో విక్టరీ

  • @sunaadhageethamulu5067
    @sunaadhageethamulu5067 3 года назад +16

    Cute pair.... Made for each other..

  • @paraprakash7404
    @paraprakash7404 3 года назад +32

    Background music super ❤️ I like it 🤸

  • @xibrothersstudios5976
    @xibrothersstudios5976 Год назад +4

    ఈ సినిమా మా అన్నయ్యతో కలిసి చూసాను రెండో సారి రామ కృష్ణ టాకీస్ బెల్లంపల్లి 1999 లో రెండో సారి ఆ రోజు నేను చాలా హప్పి సినిమా సూపర్ పాటలు సూపర్ మహేశ్ & మణిశర్మ మ్యూజిక్

  • @Roserose-zu5hq
    @Roserose-zu5hq 3 года назад +18

    Somebody can't explain they are feelings..
    they are feelings explain
    some songs..💗.. like chinni chinni gundelo.

  • @venkeyperneti3467
    @venkeyperneti3467 3 года назад +13

    Grate dance...Superrrrrr...Venkey anna songs antene a1 qualty songs..Love uuu suresh prodections.

  • @kankatarajini3743
    @kankatarajini3743 3 года назад +26

    My fevurite song

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 года назад

      అవునండి నాకు చాలా ఇష్టం ఈ పాట

    • @viswanadh5641
      @viswanadh5641 3 года назад

      Also

  • @chintanagarajuraju1989
    @chintanagarajuraju1989 3 года назад +13

    Venkey mama fan's like vesukondi

  • @santoshkumarsfw9939
    @santoshkumarsfw9939 3 года назад +20

    This is my most favorite song is my life ❣️❣️❣️😍😍😍

  • @jagadishkumar4853
    @jagadishkumar4853 2 года назад +4

    Legendary actor Victory Venkatesh gariki oka O vesukondi..

  • @ramchandar8891
    @ramchandar8891 3 года назад +7

    ఈపాట చాలా ఇష్టం సింధు రాంచందర్ ❤

  • @sureshsunilsureshsunil4386
    @sureshsunilsureshsunil4386 3 года назад +17

    yemo oka theliyani feeling e song vinte all time evergreen song

  • @ramanachallava3287
    @ramanachallava3287 3 года назад +25

    ALL TIME super hit

  • @sheshubaggali7700
    @sheshubaggali7700 3 года назад +11

    Music director Mahesh garu compose great songs

  • @pratapdabs7149
    @pratapdabs7149 Год назад +4

    One of the memorable movie from Suresh Productions when i was just 10 years only and Dear Victory Venky is my all time favourite hero and wanted to see him with same looks as he was before with good Family movies ahead because age is just a counting figure only.
    I know you can do that dear Venky sir and hope so my dream come true for meeting you once in my life time.

  • @dhanushmba975
    @dhanushmba975 3 года назад +16

    2021 lo best song vinanu

  • @victoryvenkateshvictory3366
    @victoryvenkateshvictory3366 3 года назад +10

    Memorable songs victory Venky

  • @dhanushmba975
    @dhanushmba975 3 года назад +17

    Beautiful love song❤🎶❤🎶❤🎶❤🎶

  • @dailogkottu279
    @dailogkottu279 3 года назад +6

    Songs chala baguntayi yeppudina kani vineki..old is gold

  • @kalpanakalpana798
    @kalpanakalpana798 3 года назад +18

    One of my favourite song 😘😘

  • @karthikdarshanam5643
    @karthikdarshanam5643 2 года назад +4

    My all time favourite song....manisharma👍.victory venkatesh 💪

  • @suprithag1411
    @suprithag1411 3 года назад +24

    This song is sweet to listen.

  • @rarajusainam1005
    @rarajusainam1005 3 года назад +18

    Excellent sir elanti songs inkha pettandi 8d

  • @RaviRavi-xm3id
    @RaviRavi-xm3id 3 года назад +7

    Em music raa baabu👌👌👌👌👌👌

  • @dilr5283
    @dilr5283 3 года назад +8

    Danamuna lekuna gupedanta prema undi gundelona
    Chavaina bratukaina ninu vidichi undalenu kshanamaina 👌👏👏😊

  • @worldcode4294
    @worldcode4294 3 года назад +29

    The music ❤️ just WOW 🤩🤩🤩

    • @YouME-od9nz
      @YouME-od9nz Год назад +1

      ఈ మ్యూజిక్ బయోస్కోప్ లో Movie Promo వచ్చేది.

  • @devibittu7927
    @devibittu7927 2 года назад +132

    Ma husband nakosam e song daily night phone lo padevaru ippudu maku pelli ayyindhi kani nenu ippudu roju night vintanu naku ma husband ante naku pranam madhi love mareej ❤❤❤

    • @mahendersheelam5199
      @mahendersheelam5199 2 года назад +9

      Supar devi garu miku mi husband gariki thank you iam venky abimani karimnagar

    • @yuva290
      @yuva290 Год назад +3

      Did you see this movie with ur husband

    • @gudurvictory1861
      @gudurvictory1861 Год назад +6

      Mi iddaraki chala adhrustam undhi Devi garu jivithantam happyga undandi

    • @Leela-jashyash
      @Leela-jashyash Год назад

      Same andi

    • @NVenkatasvarlu
      @NVenkatasvarlu Год назад

      ​@@gudurvictory1861of Dr go.

  • @santhoshkumarkms5286
    @santhoshkumarkms5286 4 года назад +22

    My evergreen song

  • @DEVARASIVAKUMAR108
    @DEVARASIVAKUMAR108 2 года назад +3

    8d apple airpods super 👌

  • @jayaanand4883
    @jayaanand4883 3 года назад +13

    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️venki garu meru super

  • @garnepallysathya5363
    @garnepallysathya5363 3 года назад +17

    Happy birthday sir

  • @neethac5718
    @neethac5718 2 года назад +11

    Heart touching song forever❤

  • @balakrishna4648
    @balakrishna4648 2 года назад +3

    SP Balu garu me songs voice vintunte memu uka legend ni miss ayyamani arthamavuthundi.. Ma next born lo kuda meru kuda undali Sir.. Yes 90's songs take us to in sweet memories

  • @govardhan5493
    @govardhan5493 4 года назад +18

    Song super

  • @suneethimmanuel5857
    @suneethimmanuel5857 3 года назад +10

    Super song what a music

  • @peddirajupeddiraju915
    @peddirajupeddiraju915 3 года назад +11

    జై నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్

    • @sarveshpothula
      @sarveshpothula 3 года назад

      Bro idhe venkey song bro ntr song కాదు

  • @gopikrishnasunkesula2232
    @gopikrishnasunkesula2232 3 года назад +11

    Best song for all time

  • @DhanushPavanvenkatsai
    @DhanushPavanvenkatsai 2 года назад +7

    ❤ i love this song, 💜 my favourite hero

  • @malashyamsunder8553
    @malashyamsunder8553 3 года назад +32

    All time my favourite movie.

  • @kunapareddysurendhra2554
    @kunapareddysurendhra2554 3 года назад +8

    Super lyrics..

  • @vadlla.shekar2527
    @vadlla.shekar2527 3 года назад +12

    Super.song 🌷🌷🌷🌹🌹👌👌👌👌👌🇳🇪

  • @ilayaraja1438
    @ilayaraja1438 2 года назад +5

    2:42, 4:26
    Wonderful lyrics

  • @sodepriyanka8121
    @sodepriyanka8121 3 года назад +8

    Spr song love u

  • @Gopal.o-77
    @Gopal.o-77 3 года назад +2

    Venkatesh all cinema hit avvalani oka like🙏🙏🙏

  • @sharantej5881
    @sharantej5881 3 года назад +5

    Superb song i love it

  • @neethac5718
    @neethac5718 2 года назад +15

    True meaning of love... True love never fail. .

  • @MaheshKumar-ik9hw
    @MaheshKumar-ik9hw 2 года назад +4

    Singer Chitra great sweet voice....

  • @upendergouddonagani8784
    @upendergouddonagani8784 3 месяца назад +1

    Enta beutiful songs emadylo vina lekaputunnnam bayya

  • @prasannadsp4367
    @prasannadsp4367 3 года назад +8

    Superhitsong

  • @KoriRamu
    @KoriRamu 3 года назад +10

    Nis.songs

  • @malashyamsunder8553
    @malashyamsunder8553 3 года назад +17

    Child hood my movie

  • @DhanushPavanvenkatsai
    @DhanushPavanvenkatsai 2 года назад +2

    ❤️ i love this movie and.song s 💗💗💗

  • @prasanthgorapadu5410
    @prasanthgorapadu5410 2 месяца назад

    Danam unna lekuna guppedantha Prema undhi gundelona..... PRASANTHMEERA ❤❤❤

  • @manikindavenkataramudu8540
    @manikindavenkataramudu8540 3 года назад +7

    Super సాంగ్... ❤️ Love u vc

  • @prabhakar5131
    @prabhakar5131 2 года назад +1

    Super song

  • @dbabubabu9971
    @dbabubabu9971 3 года назад +5

    Super

  • @jaganmohansaddalajagan6224
    @jaganmohansaddalajagan6224 3 года назад +9

    Super song Saddala Jagan Mohan💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜

  • @ksivaram4682
    @ksivaram4682 2 года назад +2

    ❤️❤️❤️❤️❤️❤️❤️ my favourite song extraordinary lyrics ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @jaganmohansaddalajagan6224
    @jaganmohansaddalajagan6224 3 года назад +7

    Na pranam e song Saddala. Jagan Mohan💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜

  • @saratpusika
    @saratpusika 4 года назад +11

    Nice song

  • @jaganmohansaddalajagan6224
    @jaganmohansaddalajagan6224 2 года назад +2

    Super darling jagan saddala 🤎🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎💓💓🤎

  • @mamidijashwanth1155
    @mamidijashwanth1155 3 года назад +6

    I love this❤ song👌👌

  • @venkatnaryanaraavi7114
    @venkatnaryanaraavi7114 3 года назад +5

    Mavelous

  • @narehthehuff5557
    @narehthehuff5557 11 месяцев назад

    నా ఫేవరెట్ సాంగ్స్ లో మొదటి ❤❤❤❤ సాంగ్