Alachudu Premalokam Video Song Full HD | Preminchukundam Raa Movie | Venkatesh | Anjala Zaveri
HTML-код
- Опубликовано: 7 мар 2019
- Alachudu Premalokam Video Song Full HD From the movie of Preminchukundam Raa. Preminchukundam Raa starring Venkatesh & Anjala Zaveri in lead roles. Directed by Jayanth C Paranjee and produced by Suresh Babu. Music composed Mani Sharma and Mahesh Mahadevan.
#Venkatesh #Anjala Zaveri #SPMusic
Starring : Venkatesh, Anjala Zaveri
Directed by : Jayanth C. Paranjee
Produced by : D.Suresh Babu
Written by : Paruchuri Brothers
Story by :Deenraj
Music by : Mani Sharma (3 songs and Background
music & MaheshMahadevan (3 songs)
Cinematography : K. Ravindra Babu
Edited by : Marthand K. Venkatesh
Production Company : Suresh Productions
Release date : 9 May 1997
Language : Telugu
Click here to watch For More Full HD Video From SP Music
Tula Tula Thulasi Full HD Video Song....
• Tula Tula Thulasi Full...
Nee Kallathoti Full HD Video Song.............
• Nee Kallathoti Full HD...
Mia Mia Full HD Video Song.......
• Mia Mia Full HD Video ...
Ne Chuk Chuk Bandini HD Video Song.......
• Ne Chuk Chuk Bandini F...
Attention Everybody Full HD Video Song..........
• Attention Everybody Fu...
Dandalaya Full HD Video Song ..........
• Dandalayya Undralayya ...
Kalaya Nijama Full HD Video Song.........
• Kalaya Nijama Full HD ...
Kila Kila Full HD Video Song.....
• Kila Kila Full HD Vide...
Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
► Subscribe: bit.ly/2xe5AFY
► Like : / sureshproductions
► Follow : / sureshprodns
ఆ రోజులు ఎంత బాగుండేవో.. చిన్నతనం అంతా గుర్తొస్తోంది ఈ పాట వింటుంటే.
2023 కూడా వింటున్నాం ఎన్ని ఏళ్లు దాటినా వింటూనే ఉంటాం
నెల్లూరు నర్తకి థియేటర్ లో నాన్నతో వెళ్లి చూసిన సినిమా జ్ఞాపకాలు... చిన్నప్పటి జ్ఞాపకాలు... 2024లో చూస్తున్న వాళ్ళు లైక్ కొట్టండి.
ఈ సినిమా ఆ రోజుల్లో చరిత్ర సృష్టించింది...తెలుగులో ఎన్నో ప్రేమకథా చిత్రాలకు ఈ సినిమా స్ఫూర్తి..ఈ చిత్రానికి సంగీతం అదనపు ఆకర్షణ...
2024 lo chuse vallu like kottandi
ఆనాటి కాలంలో కుటుంభం తో కలిసి చూసేవాళ్ళు ఈరోజుల్లో అలా లేదే
ఆ రోజులు మరలా రావు. ఆ ఙాపకాలు ఇప్పటికీ పదిలం. 90' లో సినిమాల సందడి మరిచిపోలేం😍🥰🥰🥰😍
నా 7వ తరగతిలో ఉన్నప్పుడు వరంగల్ లో చూసిన జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి
ప్రేమకు కొత్త నిర్వచనం తీసుకొచ్చిన సినిమా మళ్ళీ ఇలాంటి సినిమా రాదు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు
Is anyone listening in 2024
ఈ సాంగ్ చాలా చాలా ఇష్టం
25 సంవత్సరాలు పూర్తి అయినా ఇంకా ఫ్రెష్ గానే ఉంది.
మణిశర్మ గారి సంగీతానికి ఎవరైనా మగ్దులు కావలసిందే....
2021 లో చూసే వాళ్ళు
చిన్ననాటి జ్ఞాపకాలుతో పాటు ఎప్పటికి మర్చిపోలేని మూవీ&పాటలు
వెంకటేష్ గారు మూవీస్ చూస్తుంటే కుటుంబం లో ఒకరి మూవీ చూస్తునట్లు ఉంటది, మీ యాక్టింగ్ 👌👌sir... ఆ రోజులు మరల రావు
ఇలాంటి పాటలు వింటూంటే ఎక్కడో తెలియని ఆనందం
ఇలాంటి పాటలు ఏన్ని సంవత్సరాలు విన్నకాని బోరుకుట్టానివి...ఇంక కొత్తగనే అనిపిస్తున్నాయి🎼🎵🎶
చిన్నపుడు మా పేరెంట్స్ తో చూసా సినిమా,ఆ రోజులు గుర్తస్తున్నాయి. Feeling good
మణిశర్మ సంగీతం అందించిన చిత్రం ఇప్పటికే సూపర్ హిట్