Meghale Thakindi Video Song Full HD | Preminchukundam Raa Movie | Venkatesh, Anjala Zaveri |SP Music

Поделиться
HTML-код
  • Опубликовано: 8 мар 2019
  • Meghale Thakindi Video Song Full HD From the movie of Preminchukundam Raa. Preminchukundam Raa starring Venkatesh & Anjala Zaveri in lead roles. Directed by Jayanth C Paranjee and produced by Suresh Babu. Music composed Mani Sharma and Mahesh Mahadevan.
    #Venkatesh #Anjala Zaveri #SPMusic
    Starring : #Venkatesh, #AnjalaZaveri
    Directed by : Jayanth C. Paranjee
    Produced by : D.Suresh Babu
    Written by : Paruchuri Brothers
    Story by :Deenraj
    Music by : Mani Sharma (3 songs and Background
    music & MaheshMahadevan (3 songs)
    Cinematography : K. Ravindra Babu
    Edited by : Marthand K. Venkatesh
    Production Company : Suresh Productions
    Release date : 9 May 1997
    Language : Telugu
    Click here to watch For More Full HD Video From #SPMusic
    Alachudu Premalokam Video Song Full HD....
    • Alachudu Premalokam Vi...
    Tula Tula Thulasi Full HD Video Song....
    • Tula Tula Thulasi Full...
    Nee Kallathoti Full HD Video Song.............
    • Nee Kallathoti Full HD...
    Mia Mia Full HD Video Song.......
    • Mia Mia Full HD Video ...
    Ne Chuk Chuk Bandini HD Video Song.......
    • Ne Chuk Chuk Bandini F...
    Attention Everybody Full HD Video Song..........
    • Attention Everybody Fu...
    Dandalaya Full HD Video Song ..........
    • Dandalayya Undralayya ...
    Kalaya Nijama Full HD Video Song.........
    • Kalaya Nijama Full HD ...
    Kila Kila Full HD Video Song.....
    • Kila Kila Full HD Vide...
    Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
    ► Subscribe: bit.ly/2xe5AFY
    ► Like : / sureshproductions
    ► Follow : / sureshprodns
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,4 тыс.

  • @divakarreddy6303
    @divakarreddy6303 3 года назад +2379

    ఎందుకో తెలీదు ఆ మాయ ఏమిటో అర్ధం కాదు.90 సాంగ్స్ వింటుంటే మనసుకు ఎదో తెలియని ఆహ్లాదం. ఇలాంటి పాటలు వింటూ ఫ్యూచర్ ఊహించుకొనే వాణ్ని ఇపుడు చాలా బాధగా ఉంది.

  • @ramesh8867
    @ramesh8867 Месяц назад +11

    1997 ఇంటర్మీడియట్ ఎక్సామ్స్ రాశాక సమ్మర్ హాలిడేస్ లో ఎక్కడ విన్నా ఈ సినిమా పాటలే, టేప్ రికార్డర్ లో కేసెట్ అరిగే వరకు విన్నాం, గోల్డెన్ డేస్ తిరిగిరాని రోజులు🙁🙏🥲

    • @adithyakodali1212
      @adithyakodali1212 День назад

      @ramehs8867 cassette lo tape arigipoyindi bro, ala vinnamu.. malli malli raavu ilanti songs..

  • @ratna9283
    @ratna9283 11 месяцев назад +35

    80's లో పుట్టిన వాళ్ళు అందరూ చాలా అదృష్టవంతులు..మంచి మంచి మూవీస్ చూసారు..మహా అద్భుతమైన పాటలు విన్నారు,గజిబిజి లేని మెలోడీ సాంగ్స్ ఆ టైంలో చాలా వచ్చాయి..అప్పట్లో సినిమాకి 1స్ట్ రోజు వెళ్ళాలి అంటే ఎవరో రేకామాండషన్ లేదా మూవీ రిలీస్ కి 3 రోజుల ముందు లేదా 1 రోజు ముందు అర్ధ రాత్రి సెకండ్ షో అయ్యాక టికెట్స్ ఇచ్చేవారు వాటికోసం లైన్లో కొట్లాట తోపులాట.ఎంత మంచి జ్ఞాపకలో...ఇలా ఎవరైనా ఉన్నారా..అలానే 80's 90's లో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా..

  • @maithkumar2385
    @maithkumar2385 2 года назад +391

    1980 to 99,95 సాంగ్స్ అన్నీ ఆణిముత్యాలే,, ప్రేమించుకుందాం రా ఈ పాటలు అన్నీ 👌👌👌 అప్పుడు ఈ మూవీ 100 రోజులు దాటినా ఆడుతూనే వుంది,, ఇంటర్ ఫస్ట్ ఇయర్ నేను ఆ టైమ్ లో ,, మేం సైకిల్ మీద కాలేజీ కి వెళ్లే వాళ్ళం, మా ఫ్రెండ్ నన్ను అడిగే వాడు,, ఒరేయ్ సైకిల్ ఎక్కుతా అని, సరే సైకిల్ తొక్కు అనే వాడ్ని,, ఇప్పుడు నువ్వు తొక్కు వచ్చేటప్పుడు నేను తొక్కుతా అని సైకిల్ ఎక్కేవాడు,, నేను ok అని పడతా లెగుస్తా తొక్కే వాడ్ని, 5 కిలోమీటర్లు, తీరా వచ్చేటప్పుడు వేరే సైకిల్ ఎక్కేసేవాడు, ఏరా అంటే ఈరోజు కి అయిపొయింది రేపు చూద్దాం అనేవాడు,, మర్నాడు మళ్ళీ అడిగేవాడు, ఎహే నువ్వు తొక్కు అనేవాడ్ని,, మళ్ళీ నువ్వు తొక్కు అనేవాడు,, వాడితో వాగ్వాదం కాసేపు , ఇలా ఉండేవి, ఆ అమాయకపు రోజులు, ఇంటర్నెట్ లేదు, పేస్ బుక్ లేదు ఆన్లైన్ లేదు హాయిగా ఉండేది, రాత్రులు కొంతసేపు చలి మంట వేసుకొంటూ చలి కాగుతూ కబుర్లు చెప్పుకొనే వాళ్ళం,, గడిచిన రోజులు అద్భుతం కదా,, తిరిగి రాని వెలకట్టలేని గతాలు 😪😪😪👨‍👩‍👧‍👧

    • @mallikarjuna432
      @mallikarjuna432 Год назад +6

      Anna super anna nijanga chala chala happy gaa undevi anna AA rojulu thalusukunte chala chala bhadhaga undhi anna 90 s rojulu super anna anna.

    • @nareshdasari1258
      @nareshdasari1258 Год назад +13

      చాలా బాగా చెప్పావ్ అన్న... ఆ రోజులు మళ్ళీ రావు అన్న...🙂

    • @garugubhavani91
      @garugubhavani91 Год назад +2

      Baga chepparu..

    • @mandragiri8309
      @mandragiri8309 Год назад +2

      🙏

    • @vishnusai4083
      @vishnusai4083 Год назад +4

      Mee comment really good challa correct ga chaparu 👌🏻 brother

  • @srinivasaraodarla4292
    @srinivasaraodarla4292 3 года назад +881

    💖💖ఆ రోజుల్లో ఈ సినిమా ఒక సంచలనం సృష్టించింది.... కుర్ర కారుని ఒక ఊపింది... లిటిల్ హార్ట్ బిస్కెట్లు బాగా ఫ్యామస్ అయ్యాయి... ఆ రోజులు గుర్తుకొచ్చాయి , ఆ సినిమా వచ్చిన రోజుల్లో దియేటర్ల దగ్గర మేము చేసిన అల్లరి అంతా ఇంతా కాదు... అవి గొప్ప రోజులు 💝💗💖

  • @thesoldierashok5365
    @thesoldierashok5365 3 года назад +865

    ఏంటో ఈ పాటలు వింటుంటే చిన్న తనపు జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి.. మనసులో ఉన్న బాధంతా పోయి ఎంతో హాయిగా అనిపిస్తుంది.. మళ్ళీ 80, 90 రోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది.

  • @s.nr..6293
    @s.nr..6293 Год назад +56

    ఈ పాట వింటుంటే నా కళ్ల లోఇప్పుడు ఆనంద బాష్పా లు.... రాలుతున్నాయి... ఈ సంగీతం... వినడo... పూర్వ జన్మ sukrutam... 93 లో... పుట్టి... 9 years లో నే చిన్న ప్పుడే... ఈ songs... ఆస్వా దించా ను.... ఇప్పుడు కూడా... ఇవే... నా Facarate... Songs🎶

  • @rajsports6158
    @rajsports6158 2 года назад +108

    నా చిన్నప్పుడు వీళ్ళు నిజంగా ప్రేమించుకున్నారా అని అనిపించేది ఈ సినిమా చూస్తుంటే వీళ్లు కలిస్తే బాగుంటాది అని అనిపించింది తర్వాత అనిపించింది సినిమా

  • @VijayaLakshmi-fy6fc
    @VijayaLakshmi-fy6fc Год назад +37

    1985 To 1999 ఆ సినిమాలు.. అబ్బా బ్రేక్ డాన్స్ లు.. ఆ కటౌట్ లు సూపర్. దేవుడు కోరుకొనే ఇయర్స్ ఏంటి అంటే ఈ కాలం నే

  • @udayanantrapu9270
    @udayanantrapu9270 3 года назад +393

    మేఘాలే తాకింది హై హైలెస్సా
    నవరాగంలో నవ్వింది నా మోనాలిసా
    ఈ గాలి రేపింది నాలో నిషా
    చెలరేగాలి రమ్మంది హల్లో అంటూ
    ఒళ్లోవాలే అందాల అప్సరస//మేఘాలే//
    అది నా శ్వాసలో చేరి హల్లో అంటూ అల్లేసింది
    నీ మీద నా ఆశ
    చరణం: 1
    తొలిసారి నిను చూసి మనసాగక
    పిలిచానే చిలకమ్మా మెలమెల్లగా
    తెలుగంత తీయంగా
    నువ్వు పలికావే స్నేహంగా
    చెలిమన్న వల వేసి నను లాగగా
    చేరాను నీ నీడ చలచల్లగా
    గిలిగింత కలిగేలా
    తొలి వలపంటే తెలిసేలా
    ఓ..కునుకన్న మాటే నను చేరక
    తిరిగాను తెలుసా ఏం తోచక//మేఘాలే//
    చరణం: 2
    తొలి పొద్దు వెలుగంత చిరు వేడిగా
    నిలువెల్ల పులకింత చిగురించగా
    దిగులేదో హాయేదో
    గుర్తు చెరిపింది ఈ వింత
    ఒక మత్తు కలిగింది గమ్మత్తుగా
    నిజమేదో కలఏదో మరిపించాగా
    పగలేదో రేయేదో
    రెండు కలిసాయి నీ చెంత
    ప్రేమంటే ఇంతే ఏమో మరి
    దానంతు ఏదో చూస్తే సరి//మేఘాలే//

  • @ravikumarkorada8213
    @ravikumarkorada8213 3 года назад +526

    మణిశర్మ లాంటి ఆణిముత్యం మనకు దొరకడం తెలుగు స్ట్రోతల అదృష్టం

    • @rmanjaree
      @rmanjaree 3 года назад +11

      Mani Sharma was not this movie’s music director

    • @srinivasm3705
      @srinivasm3705 3 года назад +22

      @@rmanjaree 3songs composed by manisharma garu pellikala vacchesindi, meghale thakindi ,opani ayipothundi .mahesh composed three songs and he died so remaining 3songs and bgm done by manisharma garu

    • @rmanjaree
      @rmanjaree 3 года назад +6

      @@srinivasm3705 oh ok .. staand corrected.

    • @rambaburaavirala917
      @rambaburaavirala917 3 года назад +4

      Mahesh music director
      But he is no more NOW

    • @madhurao8174
      @madhurao8174 3 года назад +13

      @@rmanjaree mani sir composed 3 songs include this and BGM

  • @aswinkumar9941
    @aswinkumar9941 2 года назад +48

    అదేంటో నేను 90స్ సాంగ్స్ విని ఎంజాయ్ చేసినపుడు మా పెద్దోళ్ళు వాళ్ళ చిన్నపుడు అంటే 60-70 పాటలు వింటుంటే చెత్త పాటలు అనిపించేవి ఆ పాటపాటలు,ఇపుడు 2020 పాటలు వింటే అర్థమవుతోంది నాకు మనకు ఎలా అనిపించింది ఇపుడు మన పిల్లలకు 20220 పాటలు కావాలి మనకు 90 స్ పాటలే ఇష్టం

  • @sravan967
    @sravan967 2 года назад +154

    బాలు గారి పాటలకు ఎప్పటికి మరణం లేదు... I like it❤

  • @shekarpuli4068
    @shekarpuli4068 3 года назад +1101

    తెలుగులో 1990-2005 వరకు అత్యధిక సక్కస్ రేట్ ఉన్న హీరో వెంకటేష్ గారు...

    • @Neekuemdamagejarugutundotelusa
      @Neekuemdamagejarugutundotelusa 3 года назад +44

      Still ippatiki minimum guarantee hero victory venkatesh

    • @mallibabu26
      @mallibabu26 3 года назад +28

      S that's why he called as victory venkatesh

    • @mallibabu26
      @mallibabu26 3 года назад +20

      S that's why he called as victory venkatesh

    • @dhileep2007
      @dhileep2007 2 года назад +15

      Centres ani mathukuni vallaki kuda first 100 days in 50 centres first this film

    • @VictoryVijay1808
      @VictoryVijay1808 2 года назад +51

      1990 నుండి 1999 వరకు 18 డైరెక్ట్ 100 డేస్ సెంటర్స్ ఉన్న ఏకైక హీరో 'విక్టరీ వెంకటేష్' 💥 90's రారాజు (19 హిట్స్) 😎
      బొబ్బిలి రాజా
      శత్రువు (షిఫ్టెడ్)
      కూలీ నెం 1
      క్షణ క్షణం
      చంటి
      సుందరకాండ
      అనారి
      కొండపల్లి రాజా
      అబ్బాయిగారు
      ధర్మచక్రం
      సాహసవీరుడు సాగరకన్య
      ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
      పవిత్రబంధం
      ప్రేమించుకుందాం రా
      పెళ్లి చేసుకుందాం
      సూర్యవంశం
      గణేష్
      ప్రేమంటే ఇదేరా
      రాజా

  • @wadlasunil9195
    @wadlasunil9195 2 года назад +124

    అస్సలు వెంకి సర్ కీ ఇంత మంచి పాటలు అన్ని సినిమా ల్లో ఏంటో విచిత్రం ఆ టైమ్ లో ఎ హీరోకి కూడా ఇంత మంచి లిరిక్స్ పాటలు లేవు 🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝👍👍👍👍👍👍👍👍❤❤❤❤❤❤❤❤❤

  • @hemanthkumarkalpam5151
    @hemanthkumarkalpam5151 3 года назад +260

    1997 లో నేను చూసిన మొదటి సినిమా
    ఇప్పటికి నేను నా ఖాళీ సమయంలో చూస్తాను.సూపర్ మూవీ మరియు సాంగ్స్

  • @nanibabujetti6303
    @nanibabujetti6303 2 года назад +328

    సినిమా వచ్చి 25 ఏళ్ళు అవుతుంది..అయిన సాంగ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు 👌👌👌

    • @ramchandar8891
      @ramchandar8891 Год назад +4

      Iam Big fan of Venky,,@@

    • @karthikpulugundla
      @karthikpulugundla Год назад +1

      appatlo sensational hit ee paata........ theatre lo dance vese vaallam....... songs kosame cinema enno saarlu choosam... nenu naa friends

    • @RadhaKrishna-qq4rg
      @RadhaKrishna-qq4rg 11 месяцев назад +1

      @@karthikpulugundlaఅవి గొప్ప రోజులు

  • @ramaraokalivelu229
    @ramaraokalivelu229 Год назад +29

    ఇంకో 50 సంవత్సరలైన ఈ పాట వేల్యూ, క్రేజ్, ఇమేజ్, ఏ మాత్రం తగ్గదు. గ్రేట్ హీరో అండ్ హీరోయిన్.

  • @asiramya9070
    @asiramya9070 Год назад +59

    నా వయసు 12 అనుకుంటా ,కానీ ఈ సినిమా న జీవితం లో చాలా ఇష్టమైన సినిమా

    • @Easportsfc24mobile731
      @Easportsfc24mobile731 10 месяцев назад

      Naa age 15 ma 10th exam pass ayyanu results vatchinaka vellamu ee movie ki😊

    • @indianjaihind4125
      @indianjaihind4125 2 месяца назад

      ఆ సమయంలో, నా వయసు 17 ఏళ్లు ఇంటర్మీడియట్ చదువుతున్నాను, అది ఎంత మాస్టర్ పీస్ సినిమా 🎬
      ఈ సినిమాని మళ్లీ మళ్లీ చూసి బోర్ కొట్టలేదు ❤

    • @saiprasad1924
      @saiprasad1924 Месяц назад

      Nice movie kada

  • @victoryboys143
    @victoryboys143 2 года назад +32

    ప్రేమించుకుందాం రా..! వచ్చినప్పుడు నేను 8వ తరగతి 17 సార్లు చూసా థియేటర్ లో ఈ సినిమా అంతగా ఆకట్టుకుంది

  • @malleshmannena1826
    @malleshmannena1826 Год назад +17

    ఈ సాంగ్ వింటుంటే tresh మొత్తం పోతుంది అనుకునే వాళ్ళు ఒక like కొట్టుకోండి

  • @chandrashekar9661
    @chandrashekar9661 3 года назад +261

    AR Rehman కంటే నాకు మణిశర్మ music నచ్చుతుంది. అతనిది ఒక స్టైల్ ఇతనిది ఒక స్టైల్.

    • @Neekuemdamagejarugutundotelusa
      @Neekuemdamagejarugutundotelusa 3 года назад +18

      Manisharma gaaru all kind of song's compose cheyagalaru with devotional and fantasy
      Ar Rahman maximum electronic music chestaru
      Manisharma music lo chala variations untayi

    • @varaprasad5190
      @varaprasad5190 3 года назад +5

      Etuvanti sandeham ledh

    • @venkeyperneti3467
      @venkeyperneti3467 3 года назад +11

      Melody bramha.Bro.Mani garu.👏👏👏

    • @RaviKumar-bn3do
      @RaviKumar-bn3do 2 года назад +7

      A.r.rahaman ki guruvulu koti, manisharma, ms.viswanadhan, ilayaraja

    • @kapilkondaas9464
      @kapilkondaas9464 2 года назад +2

      @@Neekuemdamagejarugutundotelusa
      Well said

  • @MukundaChitti
    @MukundaChitti 3 месяца назад +59

    2024 lo chuse vallu likes kottandi

  • @mallelanagachary4835
    @mallelanagachary4835 3 года назад +336

    ఈ పాట వింటుంటే ఎండాకాలంలో చల్లని నీటితో స్నానం చేసిన భావన కలుగుతుంది!!!!!

  • @nareshtheegala7891
    @nareshtheegala7891 Год назад +265

    మళ్ళీ 1990s కి వెళ్లిపోవాలని అనిపిస్తుంది...... అరోజులు ❤️❤️❤️❤️❤️

    • @Athlete305
      @Athlete305 Год назад +5

      Future lo time machine vastundhi baiya but manam untamo undamooo

    • @nareshdasari1258
      @nareshdasari1258 Год назад +4

      బ్రో అవును😕

    • @ravikarri2042
      @ravikarri2042 Год назад +1

      E janma ki avadu bro....🥰🥰🥲🥲🥲👍👍👍

  • @vedabhoomi369
    @vedabhoomi369 2 года назад +82

    ఈ సినిమా ని ఆ రోజుల్లో థియేటర్ లో చూసినందుకు చాలా అదృష్టవంతుణ్ణి...ఆ ఫీలింగే వేరు... అది అనుభవిస్తేనే తెలుస్తుంది

  • @medepallimacharayya3941
    @medepallimacharayya3941 3 года назад +45

    మెలోడీ బ్రహ్మ సృష్టించిన మరొక అద్భుతం ♥️♥️♥️

    • @madhavig9238
      @madhavig9238 3 года назад +1

      My name krishnamurthy v s s garimella Hyderabad Andhra Pradesh
      Not melody brahama e movie ki songs compose chesindi Mahesh ane tamil music director now he is no more. Background scroe composing manisharma

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 года назад

      @@madhavig9238 ee song compose chesindi manisharma ne

    • @subrahmanyasastry1587
      @subrahmanyasastry1587 11 месяцев назад

      but this song done by Mani Sarma

    • @premnandu5884
      @premnandu5884 4 месяца назад

      ​అరె తుప్రి 3songs మనిశర్మ గారే కంపోజ్ చేశారు

  • @rajketawath8359
    @rajketawath8359 Год назад +26

    దీనమ్మ రోజుకి 10 సార్లు వింటాను same goosebumps 🔥🔥🔥

  • @boddupallivenkatajaganmoha1245
    @boddupallivenkatajaganmoha1245 Год назад +7

    అప్పట్లో ఈ పాటకు ఎంత క్రేజ్ అంటే అందరూ ఈ పాట కే డాన్స్ వేసేవాడు. యే ఫంక్షన్ లో చూసినా ఈ పాటే. లవ్ స్టొరీ for ever and ever for lovely jodies.

  • @koyaladinnesahadevudu8064
    @koyaladinnesahadevudu8064 Год назад +39

    ఈ హీరోయిన్ అంటే ఎంత మందికి ఇష్టం...

  • @gaga3168
    @gaga3168 3 года назад +23

    మణిశర్మ గారి లా ఎవరు కూడా మ్యూజిక్ ని విభిన్నంగా కంపోజ్ చేయలేరు. ఎంత ఆహ్లాదం గా, హాయిగా అనిపిస్తుంది ఆయన మ్యూజిక్ లో వచ్చిన పాటలు వింటూ ఉంటే.

    • @komaramdevika4484
      @komaramdevika4484 2 года назад

      Yes

    • @jalandharnaidu5522
      @jalandharnaidu5522 Год назад

      Mahesh music director😊 he is no more now

    • @gaga3168
      @gaga3168 Год назад

      ఈ సాంగ్ కంపోజ్ చేసింది bgm ఇచ్చింది మణిశర్మ గారు. ఇందులో ఇంకా 2 సాంగ్స్ కంపోజ్ చేశారు

  • @pathlavathchandu9545
    @pathlavathchandu9545 Год назад +16

    పాత జ్ఞాపకాలు హాయిని మరియు బాధను కలిగిస్తుంది,

  • @kalyandevreddyreddy4077
    @kalyandevreddyreddy4077 3 года назад +240

    Melodies మణిశర్మ అప్పటికి ఇప్పటికి ఎవర్ గ్రీన్ సాంగ్స్ సూపర్బ్

  • @medetipriyanka668
    @medetipriyanka668 Год назад +17

    నాకు చిన్నప్పుడే ఈ సాంగ్స్ అంటే చాలా ఇష్టం ఐ లవ్ 19 90 సాంగ్స్

  • @kavithakuppili8298
    @kavithakuppili8298 Год назад +13

    ప్రేమంటే...ఇంతే...ఏమో మరి దాని అంతు ఎదో చూస్తే...సరి...👌🏻👌🏻👌🏻👌🏻💗💗💗💗💗💗💗💗💗💕💕💕💕💕💕💕💕💕💕💕all time evergreen song

  • @sharonelsa_official
    @sharonelsa_official 2 года назад +44

    Totally addicted to this song... Thanking the creators of this song composition.....love from Kerala.... New York..🥰🥰🥰🥰🥰🥰❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @suhsainisuhasini4782
    @suhsainisuhasini4782 2 года назад +36

    Super song నిజంగా 99s songs అద్బుతం అన్ని మనసుని తాకే పాటలు ❤️❤️😘😘

  • @Satya_780
    @Satya_780 3 года назад +275

    మణి జీ తెలుగు హీరోలు నీకు ఎంతో ఋణ పడి ఉన్నారు. కానీ ఒకా నొక టైమ్ లో నిన్నే పట్టించుకోని స్థాయికి వచ్చారు. కానీ ఆడియన్స్ ఎప్పుడూ నిన్ను మర్చిపోలేదు. నీ పాట అంటే చాలు హీరోని కూడా పట్టించుకోకుండా కామెంట్ బాక్స్ మొత్తం మణి, మణి అనే నామ స్మరణ

    • @mchandrasekhar5371
      @mchandrasekhar5371 3 года назад +5

      Mahesh music to this film not manisarma

    • @sainikhith7395
      @sainikhith7395 3 года назад +8

      @@mchandrasekhar5371 sariga thelsukondi bro,,indhulo 3 songs manisharma sir, 3 songs mahesh sir

    • @mchandrasekhar5371
      @mchandrasekhar5371 3 года назад +2

      @@sainikhith7395 ok thanks bro

    • @ravishanker8618
      @ravishanker8618 3 года назад +1

      Hai friend.. Ee movie lo songs ki music Mahesh.. But present he is expired.. Mani sharma gave only background music for this movie.. Jai venky..

    • @sainikhith7395
      @sainikhith7395 3 года назад +6

      @@ravishanker8618 🙏🙏🙏 ,know the truth bro before believing, you can google it...3 songs manisharma chesaru...ah credit evvandi mani sir ki konchem...🙏🙏

  • @vijayvjy8296
    @vijayvjy8296 Год назад +31

    Inspite of job tension, family issues, breakup with girlfriend, and a lot many emi’s headache,
    Venky sir’a songs are making me feel happy😊
    A great era of early 20’s
    A great era of professional artists
    A great era of feelings
    Always great full to those era.

  • @mohammedirshad7666
    @mohammedirshad7666 Год назад +33

    No other songs can beat 90's songs .......amazing music and amazing songs all time hit songs .......my child hood memories 😍😍😘

  • @VijayMamidi
    @VijayMamidi 2 года назад +7

    ఇలాంటి సాంగ్స్ ఎన్ని సార్లు బోర్ కొట్టావు Super Song 🎶🎼 ఇంకా 100 సంవత్సరాలు అయినా ఇలాంటి సాంగ్స్ మళ్ళీ రావు.... 🎼

  • @Krishnakishorebza
    @Krishnakishorebza 2 года назад +10

    నా స్కూల్ రోజులు గుర్తుకువస్థాయి ఈ పాట వింటే

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 года назад +22

    జై వెంకటేష్ అన్న ❤🌹👌

  • @prakashsb1990
    @prakashsb1990 2 года назад +23

    Mesmerizing music 🎵 90's will connect to this song easily those days are memorable to us now a days life is fucked up...don't know y if others also feel same like it

  • @balajialimelu5469
    @balajialimelu5469 3 года назад +442

    వెంకటేష్ పాటలు వింటుంటే మనసు కి హాయిగా ఉంటుంది

  • @shaik..arhaan3148
    @shaik..arhaan3148 Год назад +5

    💕Venkatesh songs eppudu vintu untam ane.vallu evaraina unte like vesukondi💕

  • @TravelwithSiva15
    @TravelwithSiva15 2 года назад +36

    The 90's , what a time to be alive!

  • @Maths_9346
    @Maths_9346 2 года назад +18

    My childhood days memorable movie.
    I just completed my 10th class in 1997. Waiting for results..
    We saw many times at RAJ TALKIES, NANDYAL.
    Pradeep, lecturer in maths💐💐👌👌👌👌👌

  • @upenderanunenu6754
    @upenderanunenu6754 3 года назад +91

    He is the only one hero having more hit songs in tfi..

  • @SaiKumar-xv1hg
    @SaiKumar-xv1hg 2 года назад +9

    ఆ మ్యూజిక్ కి ప్రాణం పెట్టచ్చు అన్న

  • @kancharla008
    @kancharla008 3 года назад +160

    బాలు పాటలకు మరణం లేదు ...

  • @power6514
    @power6514 3 года назад +59

    My childhood songs vintunte manasuki edho theliyani santhosam badha kaluguthunnayi Malli aa rojulu vaste bagunnu 😔😔

  • @kapilkondaas9464
    @kapilkondaas9464 2 года назад +34

    Guys feel proud to have mani garu in our own telugu industry

    • @dr.kamalakararaokonuku9867
      @dr.kamalakararaokonuku9867 2 года назад +3

      But our telugu film industry don't know the value of diamond

    • @kapilkondaas9464
      @kapilkondaas9464 2 года назад

      @@dr.kamalakararaokonuku9867 well said respect your response

    • @veerendranathandela3760
      @veerendranathandela3760 11 месяцев назад

      Music director is Mahesh,not mani sarma

    • @kapilkondaas9464
      @kapilkondaas9464 2 месяца назад

      ​@@veerendranathandela3760 this song composed by manisharma..no disrespect for music director Mahesh..please note he is not more alive.

  • @chittibabu3340
    @chittibabu3340 Год назад +7

    బాలు గారు మణిశర్మ గారు❤ magic❤

  • @aishwaryavytla2072
    @aishwaryavytla2072 2 года назад +59

    2022 still the same freshness and nostalgia 🤩🤩🤩

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 года назад +5

    ప్రేమ మనసుకు మాధుర్యం
    ప్రేమ మది దోచిన మధుర స్వప్నం
    కలల ఊహల ఊయలి
    కలత లేని జాబిలి...
    ప్రేమ ప్రేమ ప్రేమ
    నను మరువనిది
    నిను విడువనిది..
    Beautiful song
    🎶🎵🎶🎵🎶🎵🎶

  • @gorupadmini8954
    @gorupadmini8954 3 года назад +84

    Venkatesh is d different peronality.. Some kind of peaceful vibes...

  • @swaroopagugulooth8525
    @swaroopagugulooth8525 Год назад +3

    Olden daysloki vellivache...okka avaakasham iste baagundu ...after aa uhallone life mottam bathikesevaallam

  • @rupeshhyd2406
    @rupeshhyd2406 3 года назад +71

    9/5/1997 super duper musical hit movie. First Faction movie of TFI

    • @janakisingampalli9523
      @janakisingampalli9523 3 года назад +7

      Nenu 9, 5 , 1997 lo puttanu 😄😄😄

    • @ObsessedwithKTM007
      @ObsessedwithKTM007 3 года назад +7

      Iam జాయినింగ్ 6th క్లాస్ అరుగోలను westgodavari తాడేపల్లిగూడెం prabtha టాకీస్ iam watching first movie in థియేటర్ love యూ వెంకీ మామా

    • @dvenkanna5653
      @dvenkanna5653 3 года назад +2

      Seventh class lo nenu ten time s chusanu

    • @Ajaykumar-bh5rk
      @Ajaykumar-bh5rk 3 года назад +2

      Second show Ki 10th class batch vellamu super memories

    • @koyyalashyam8561
      @koyyalashyam8561 3 года назад +2

      Vammo nenu ahh Day ne puttina kadhaa😄😃

  • @prakashjinukuti3902
    @prakashjinukuti3902 2 года назад +5

    E rojullo ye song kuda heart ki touch avadu . just for mind only. Venky songs ante oka love undi 90s kids ki

  • @ramakrishnak6610
    @ramakrishnak6610 Год назад +2

    Naaku 90 s Veky mama movies ante chala chala estam avi naa childhood days ni gurthu chestu vuntai...eantha badha lo vunna ee songsa vente chalu ..free ipotha...thanks Balu sir,vanky mama,

  • @ravuriyona3666
    @ravuriyona3666 Год назад +12

    OLD IS GOLD Super song in 90's

  • @challamanojkumar4293
    @challamanojkumar4293 Год назад +3

    1990s puttadam chaala adrustam e songs vinte mari arojulu voste bagundu anipistundi

  • @SivaPrasad-wy5gj
    @SivaPrasad-wy5gj 2 года назад +6

    First biggest hit in his career from revenue and number of days worked in theatres, my favourite movie in the list,

  • @vishwakaran9020
    @vishwakaran9020 3 года назад +54

    That mesmerizing smile of Anjala javeri made youth sleepless nights during this movie release time......

  • @kiranmenchu
    @kiranmenchu 2 года назад +4

    03:08 ప్రేమలో ఉన్నప్పుడు ప్రియురాలి వెచ్చని శ్వాస తగిలితే ఎంత బాగుంటుంది 😍😍

  • @dailogkottu279
    @dailogkottu279 3 года назад +27

    I am big fan of bgm of manisharma...this is the first movie for telugu bgm veera level

  • @madagalachinnababu3192
    @madagalachinnababu3192 Год назад +6

    Movie re realise cheyyandi

  • @rameshpande9183
    @rameshpande9183 2 года назад +4

    ఈ పాటలు వింటుంటే న స్వీట్ మెమోరీస్ గుర్తు వస్తాయి

  • @sv8211
    @sv8211 2 года назад +2

    ఎన్ని పాటలు చూసినా వెంకీ సినిమా లో పాటలు ఉన్నంత scenic గా ఇంక ఎవరి సినిమాలో ఉండవు. అప్పట్లో ఇలాంటి అందమైన లొకేషన్స్ చూడటానికే మళ్లీ మళ్లీ సినిమా చూసేవాణ్ని

  • @traderspath1340
    @traderspath1340 3 года назад +88

    Listening in 2021 still fresh feeling
    Take a bow Manisharma Gaaru 👏👏👏

    • @madhavig9238
      @madhavig9238 3 года назад

      My name krishnamurthy v s s garimella Hyderabad Andhra Pradesh
      Not manisharma e movie ki music Mahesh now he is no more. E movie ni nenu 1997 may 9 th release first day first show vizag jagadamba 70mm lo chusanu.

    • @manjunathag.n666
      @manjunathag.n666 3 года назад +1

      @@madhavig9238
      3 songs by Manisharma sir and remaining 3 songs Mahesh garu.
      Please see Preminchukundam raa movie Wikipedia. It's updated clearly.
      This song is composed by Manisharma sir only.

  • @shravankumarv2524
    @shravankumarv2524 4 года назад +73

    This Music quality is much better than the on uploaded by Suresh Productions 9 yrs ago. ManiSharma beats with melody are soul-stirring.

    • @nareshm1016
      @nareshm1016 3 года назад +6

      @Honesty Maze mahesh mahadevan ani music director chanipoyaru he composed 3songs and remaining 3 and bgm was composed by manisharma idi manisharma garu composed song.

    • @jalandharnaidu5522
      @jalandharnaidu5522 3 года назад

      Mahesh music director, not a mani sharma 😁

    • @satishmanda4104
      @satishmanda4104 3 года назад +1

      @@jalandharnaidu5522 manisharma

    • @Neekuemdamagejarugutundotelusa
      @Neekuemdamagejarugutundotelusa 3 года назад

      @@jalandharnaidu5522 3 songs composed by Manisharma
      3 songs composed by Mahesh mahadevan

    • @madhavig9238
      @madhavig9238 3 года назад

      @@Neekuemdamagejarugutundotelusa my name krishnamurthy v s s garimella Hyderabad Andhra Pradesh
      E movie ki entire songs composing Mahesh only background scroe composing manisharma

  • @srinieffects7991
    @srinieffects7991 3 года назад +37

    Appati songs melody and lyrics wow superb... Na first cinema theatre lo...

  • @raghuraghar6396
    @raghuraghar6396 5 месяцев назад +1

    Bro i am also 90s kid but the only difference i realised when we watch movies and songs during those days seen in theatres and that's the only entertainment we have seen full of concentration and that impact should be there because always past is good and off course age plays a vital role as well at any point of time

  • @pathriprasanna5129
    @pathriprasanna5129 3 года назад +86

    2020 December lo chuse vallu like veskondi. Victory Venkatesh songs always heart touching

    • @mohanstudio1552
      @mohanstudio1552 3 года назад

      2021 jan

    • @siddiq6106
      @siddiq6106 3 года назад

      Anna sorry Jan lo vintunna

    • @SriSri-ei1yi
      @SriSri-ei1yi 3 года назад

      Its just venky dance but SPB SONG under manisharma i guess

  • @santhoshkumar9800
    @santhoshkumar9800 3 года назад +83

    2021 lo chuse vallu like cheyandi

  • @prakashjinukuti3902
    @prakashjinukuti3902 2 года назад +7

    Elanti songs mana 90s kids ki memories , these are not only a songs , these r our happiness roots

  • @syedshahebrahim1259
    @syedshahebrahim1259 3 года назад +15

    2 songs and this song, and background music manisharma and rest of songs composed by mahesh little hearts got identity with bgm those days

  • @undetilatha9687
    @undetilatha9687 2 года назад +4

    Melody songs vintunte 90s ammai antunnaru... kaani naku melody songs pichi estam oka rakanga cheppalante pranam....

  • @gittarajinikar3690
    @gittarajinikar3690 Год назад +4

    Since last 15..years Every day I watch this song.... I'm so happy
    I loved a lot. ..

  • @shaikmansur2251
    @shaikmansur2251 Год назад +13

    Don't know why.....this song is still melting my heart ❤️

    • @dandalasuman
      @dandalasuman 11 месяцев назад

      ఏమీ లేదు భయ్యా , ఎప్పుడూ middle age లో ఉన్న reality కన్నా teenage లోని imagination అందంగా ఉంటుంది. 90 లో అంటే అప్పట్లో మనం టీనేజ్ లో ఉన్నాం... మన తొలి ప్రేమ చిగురించిన కాలం అది, ఆ తొలి ప్రేమ తాలూకు అనుభవాలు, జ్ఞాపకాలు.. ఆ ప్రేమ ఎలా వ్యక్తం చేయాలో తెలియక.. లోలోన పడిన ఇబ్బందులు... భవిష్యత్తు భార్యమణి గురించి అందమైన ఊహలు .... అప్పటి పరిస్థితి
      అప్పట్లో టీనేజ్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు 35 ప్లస్ లో ఉంటారు అప్పట్లో ఊహించుకున్న ఊహాసుందరికి....నిజజీవితంలో ఉన్న భార్యామణికి అసలు పొంతన లేకపోవచ్చు ...

  • @bandarupurnachandrarao7844
    @bandarupurnachandrarao7844 Месяц назад +1

    నా ఇంటర్ రోజుల్లో...టేప్ రికార్డర్ లో రిపీట్ ..రిపీట్ చేసి అరగదీసి వినేవాడిని.....నా బెస్ట్ సాంగ్ ఆరోజుల్లో ❤

  • @sivaprasadlingam8955
    @sivaprasadlingam8955 Год назад +1

    Nice move nenu appudu 3rd class tuni gowthami theater lo chusanu very good movie

  • @varunjm2925
    @varunjm2925 3 года назад +11

    Wahhh!! em composition ra devuda Manisharma oka magic.

  • @kampellipranaykp8907
    @kampellipranaykp8907 Год назад +4

    E song & song ki mundu baloon waiting seen heroine face feeling hero happiness awesome 💕💓💕💓💕💓♥️

    • @kampellipranaykp8907
      @kampellipranaykp8907 Год назад +1

      Asal enni saarlu chuusinno nake teliyadu super movie & music 🎵🎶🎶🎶🍨💚💚💚💓♥️💓♥️♥️💓♥️

  • @srivallidigital
    @srivallidigital 3 месяца назад +2

    మేఘాలే తాకింది హై హైలెస్సా నవరాగంలో నవ్వింది నా మోనాలిసామేఘాలే తాకింది హై హైలెస్సా
    నవరాగంలో నవ్వింది నా మోనాలిసా
    ఈ గాలి రేపింది నాలో నిషా
    చెలరేగాలి రమ్మంది హల్లో అంటూ
    ఒళ్లోవాలే అందాల అప్సరస//మేఘాలే//
    అది నా శ్వాసలో చేరి హల్లో అంటూ అల్లేసింది
    నీ మీద నా ఆశ
    చరణం: 1
    తొలిసారి నిను చూసి మనసాగక
    పిలిచానే చిలకమ్మా మెలమెల్లగా
    తెలుగంత తీయంగా
    నువ్వు పలికావే స్నేహంగా
    చెలిమన్న వల వేసి నను లాగగా
    చేరాను నీ నీడ చలచల్లగా
    గిలిగింత కలిగేలా
    తొలి వలపంటే తెలిసేలా
    ఓ..కునుకన్న మాటే నను చేరక
    తిరిగాను తెలుసా ఏం తోచక//మేఘాలే//
    చరణం: 2
    తొలి పొద్దు వెలుగంత చిరు వేడిగా
    నిలువెల్ల పులకింత చిగురించగా
    దిగులేదో హాయేదో
    గుర్తు చెరిపింది ఈ వింత
    ఒక మత్తు కలిగింది గమ్మత్తుగా
    నిజమేదో కలఏదో మరిపించాగా
    పగలేదో రేయేదో
    రెండు కలిసాయి నీ చెంత
    ప్రేమంటే ఇంతే ఏమో మరి
    దానంతు ఏదో చూస్తే సరి//మేఘాలే//

  • @munny530
    @munny530 Год назад +2

    My childhood fav movie I'm watching thismovie with my brother in mancheraial at the age 6years

  • @bheemududurgaboddu1362
    @bheemududurgaboddu1362 3 года назад +9

    Ee cinema na life lo yeppatiki gurthuntundhi..

    • @jutkasaidulu1755
      @jutkasaidulu1755 3 года назад +1

      నాకు చాల ఇష్టమైన పాట

  • @harikc872
    @harikc872 2 года назад +5

    I remember this movie was enjoyed by Families a lot in 1997....those days never return....now a days movies waste....

  • @aksharasaii
    @aksharasaii 2 года назад +2

    Arojulu venkatesh dressing updated ga undedhi, style superb inka ee melody song amazing

  • @rajasekharbalivada7404
    @rajasekharbalivada7404 Год назад +2

    మన సొంత ఊరు వదిలి... వేరే ఊరు లో ఉద్యోగం చేస్తున్నప్పుడు, రాత్రి ఇంటికి వచ్చి ఈ పాటలు వింటుంటే.... మన ఊరు, మన ఊర్లో మనం చేసిన అల్లరి గుర్తొచ్చి తెలియకుండా కన్నీళ్లు వస్తాయి

  • @deepu9172
    @deepu9172 Год назад +4

    This song makes me feeling better,, Joyness,, i like this song,,, continuously listend so many times..

  • @tirumalasettyvenkateswaram3416
    @tirumalasettyvenkateswaram3416 2 года назад +3

    Excellent & Marvellous song. Enni sarlu vinna vinalanipistundi. 2022 lo kudaa ee song vine vaallu oka like vesukondi 🥰🥰🥰👌👌👌👌👌👌

  • @dandu77
    @dandu77 2 года назад +1

    ఈ పాట చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు, టీనేజీ లైఫ్, ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం బుక్స్ పైన ప్రేమించుకుందాం రా సినిమా కవర్ పేజి లు గా వేసుకున్న రోజులు గుర్తొస్తున్నాయి రాత్రిపూట పొలంలో బోరు నీళ్లు కట్టడానికి వెళ్ళినప్పుడు సినిమా హాలు నుంచి ఈ పాటలు వినపడేవి చిన్ననాటి టీనేజ్ లవ్ గుర్తుకొస్తుంది 90 కిడ్స్ చాలా అదృష్టవంతులు

  • @nareshkrishna3035
    @nareshkrishna3035 3 года назад +32

    One of the best album in Venkatesh career

  • @madagalachinnababu3192
    @madagalachinnababu3192 Год назад +3

    Suresh Babu garu..ee movie re realise cheyyandi...

  • @SanthoshKumar-op8ew
    @SanthoshKumar-op8ew 11 месяцев назад +2

    Abba what a beautiful ❤song its awesome superb

  • @snkreddy83
    @snkreddy83 2 месяца назад

    I was 14 yrs, 9th class, when this movie was released.. , అప్పట్లో ఈ సినిమా ఓ సంచలనం.. summer lo movie release అయింది. Schools open అయ్యాక june లో మా hostel gate దూకి ఈ సినిమా చూసి వచ్చాం.. those were wonderful days of my life...

  • @ashask9221
    @ashask9221 Год назад +71

    I was 8 years girl on that time, I want to purchase that green dress for me told to my mom

    • @sathishramakrishnan9118
      @sathishramakrishnan9118 Год назад

      U got or ???😊

    • @veerasingh8675
      @veerasingh8675 Год назад +1

      @@sathishramakrishnan9118 a good

    • @TheYOUTH1212
      @TheYOUTH1212 Год назад

      What a future planning 😁😁😉

    • @s2vlogs330
      @s2vlogs330 Год назад +3

      Same happened with me but white n red dress... i was in 5th, inka na gola padaleka birthday ki kuttincharu..🤣😂

    • @123venkatvenkat
      @123venkatvenkat Год назад +4

      I was 7 years i asked my dad that I want to marry the heroine but my dad beat me there is no humanity

  • @kranti7473
    @kranti7473 Год назад +3

    This one film is a real Sensation in 90's youth,...