Kotta Kottaga Unnadi Video Song | Coolie No 1 Telugu Movie | Venkatesh | Tabu | Suresh Productions

Поделиться
HTML-код
  • Опубликовано: 15 май 2012
  • Kotta Kottaga Unnadi Video Song from Coolie No 1 Telugu Movie on Suresh Productions. Coolie No 1 Telugu Movie ft. Venkatesh & Tabu. Directed by K. Raghavendra Rao. Produced by Ramanaidu under Suresh Productions.
    Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located in Hyderabad. Suresh Productions is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
    Click here to watch:
    Malliswari Full Movie:
    • Malliswari Full Movie ...
    Tulasi Telugu Movie Video Songs Jukebox :
    • Tulasi Telugu Movie l ...
    Coolie No1 Full movie:
    • Coolie No1 Full Movie ...
    Kila Kilamani Kalavari rani Coolie No 1 Video songs:
    • Kila Kilamani Kalavari...
    Kalaya Nijama Coolie No1 Video songs:
    • Kalaya Nijama Video So...
    Dandalayya Undralayya Coolie No1 Video songs:
    • Dandalayya Undralayya ...
    For More Updates about Venkatesh Movies & Suresh Productions:
    Subscribe: / sureshproductions
    Like: SureshProductions
    Follow: / sureshproductions
  • РазвлеченияРазвлечения

Комментарии • 3,7 тыс.

  • @minukuv
    @minukuv 4 года назад +105

    అందమైన పూల మధ్య మరింత అందమైన అమ్మాయి తో వినసొంపైన సంగీతం తో మదిని దోచే భావాలతో ఎప్పుడు కొత్త కొత్తగానే ఉంటుంది.

  • @haribabu7391
    @haribabu7391 3 года назад +102

    నా అభిమాన హీరో వెంకటేష్, evergreen Hero

  • @kavithakuppili8298
    @kavithakuppili8298 Год назад +22

    మొగలి పరిమళం మొగాడి కౌగలి....మగువ పరవశం...సుఖాలలోగిలి....లైన్ ఎంత బాగా...రాసారు సార్...బాలు..గారు..వాయిస్ మరియు ఇళయరాజా గారు మ్యూజిక్...పాటని మరింత అద్భుతంగా తీర్చిదిద్దాయి...what a wonderful lyrics..🔥🔥🔥❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌🔥🔥🔥🔥

  • @bonagirisadanandam2527
    @bonagirisadanandam2527 Год назад +211

    ఎన్ని యుగాలు గడిచిన తనివి తీరని సంగీతం ఇళయరాజా సొంతం... సంగీత ప్రపంచ దేవుడు ఇళయరాజా 🙏🙏🙏🙏👌👌👌👌👌👌

    • @saithanishvarma7914
      @saithanishvarma7914 Год назад +2

      🙏🙏🙏

    • @jaiganeshram26
      @jaiganeshram26 Год назад +2

      Ithu pothu Oscar thevai illai ilayarajavukku

    • @bhanuprasad8766
      @bhanuprasad8766 Год назад

      A ​@@saithanishvarma7914 😮😅😮😮q1a

    • @abhiramking4448
      @abhiramking4448 Год назад

      🙏🎤💯💚🌹🌿🌹🌿🌹🌿🌹🌿🎤💯🎷🎺🎷🎺🎷🎺🎷🎺🎷💚🧡💚🪔🪔🪔🪔🪔🪔🌿🌹💚🧡🎤💯😌🧡😌💚🌹🌿🪔🪔🪔🪔🪔🎉🎉🎉🥃🥃😍😍🙏

  • @kvmichaelbabu4981
    @kvmichaelbabu4981 2 года назад +384

    ఈ పాటలో ఏముంది రా బాబు ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ పాట నచ్చిన వాళ్ళు లైక్ చేయండి

    • @kvmichaelbabu4981
      @kvmichaelbabu4981 Год назад +4

      Tq

    • @lokilokesh8221
      @lokilokesh8221 Год назад +1

      ​@@kvmichaelbabu4981 p😊

    • @adhiseshudukopparthi1437
      @adhiseshudukopparthi1437 Год назад

      @@kvmichaelbabu4981 sent 📤📤📤📤 b

    • @manuprathp7780
      @manuprathp7780 Год назад +1

      ఇందులో ఉన్న బూతు పదాలు వినేలా చేస్తాయి...

    • @abhiramking4448
      @abhiramking4448 Год назад +1

      @@manuprathp7780 అవి నీకు బూతులు లాగా ఉండొచ్చు*కానీ అందులో అక్షరాలు చాలా నీట్ గా ఉన్నాయి🙏🌿🌹🌿🌹🌿🌹🌿🌹😍😍🌿🌹🎤🎷🎺🎷🎺🎷🎺🎤💯🎷🎺🎺🎷🎺🌿🌹🎤💯🪔🪔🪔🪔🪔🌿🌹🌿🌹🌿🎤💯💚😍😍💙🪔🎉🎉🎉😪🙂😂😭😭😭🥃🥃

  • @nallalasampathkumar1867
    @nallalasampathkumar1867 2 года назад +102

    ఇ పాట వింటూంటే మనసు పులకరించి పోతుంది. సంగీత దర్శకుడు మానవుడా, దేవుడా అనిపిస్తోంది. ఇళయరాజాకు ధన్యవాదాలు.

  • @jeedimetlasrinu5213
    @jeedimetlasrinu5213 Год назад +191

    బాలసుబ్రమణ్యం గారు ...ఈ ప్రపంచం ఉన్నంతవరకు పాట రూపంలో మీరు బ్రతికే ఉంటారు..,🙏

    • @parvathibandi9862
      @parvathibandi9862 11 месяцев назад

      For a while and we will

    • @BIndu-ne7nm
      @BIndu-ne7nm 5 месяцев назад

      ​@@parvathibandi9862ff😊😊ggggggggyyyyt CCD hh

    • @BIndu-ne7nm
      @BIndu-ne7nm 5 месяцев назад

      Yy

  • @srinivasdevvala5622
    @srinivasdevvala5622 3 года назад +175

    ఇళయరాజు గారి సంగీతం మనసును ప్రశాంతంగా ఉంచే ఒక వర్ణించలేని అద్బుతం

  • @shaiksubhani1429
    @shaiksubhani1429 6 лет назад +109

    ఈ పాట వింటూ, ఈ సంగీతం ఆస్వాదిస్తుంటే ఈ మనసుకి ఇంతకు మించి ఏమి కావాలి, ప్రతి ఒక్కరూ ఇష్టపడే పాట ఇది

  • @babjidonepathi2428
    @babjidonepathi2428 5 лет назад +325

    చాలా చక్కనైన సాహిత్యం.ఈ పాట ఎంతమందికి ఇష్టం ఒక లైక్ కొట్టండ

  • @sivamanjunath9336
    @sivamanjunath9336 Год назад +25

    ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చూసినా కొత్త కొత్తగానే ఉంటుంది super

  • @balakrishna2815
    @balakrishna2815 3 года назад +16

    ఇది సూపర్ సాంగ్ ఈ సాంగులో వెంకటేష్ గారు నటించడం చాలా అద్భుతం

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 4 года назад +71

    అంత్యంత మధురమైన పాత పాటలెన్నో వింటూ వచ్చాం. ఒక దశలో ఈ శకం ఇంతటితో అంతమేమో అనుకుంటున్న time లో ఇళయరాజా గారు రంగప్రవేశం చేసి సంగీతాభిమానుల్ని ఒక ఊపు ఊపేశారు. ఆయన అందించిన ఆణిముత్యాల్లో ఒకటి ఈ పాట. విశేషమేంటంటే ఇళయరాజా పాటలు విలక్షణంగా ఒక ప్రత్యేక మైన కోవలో ఉంటాయి. సాటిలేని మాధుర్యం వాటి సొంతం. దీనర్థం ఇళయరాజా లాంటి ప్రతిభావంతుడు పుట్టబట్టి ఈ "మూట" మనకు లభించింది.
    ఇంకొక అర్థం సంగీతాంబుధిలో తొడుకోగలిగిన వాళ్ళకి తొడుకోగలిగినంత అని.
    మన అదృష్టం మరింత పండాలంటే ఇంకొక ఇళయరాజా పుట్టాలి మరి.

    • @nrprashant1
      @nrprashant1 2 года назад +1

      అంత అదృష్టం తట్టుకోలేము sir. ఆ గంధర్వుడు పొరపాటున దారి తప్పి ఇటు వచ్చేరు. ఈ జన్మకి అది చాలు 🙏

  • @laxmaiahmodugu8150
    @laxmaiahmodugu8150 3 года назад +19

    ఎప్పుడు విన ఇప్పుడే కొత్తగా వచ్చినట్లుగా ఉండే లవ్లీ సాంగ్.ఇళయరాజా ఇస్ బెస్ట్ సాంగ్,యవర్ గ్రీన్ సాంగ్

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 3 года назад +11

    ఎప్పుడు వింటున్న కొత్తకొత్తగా ఉంటుంది మనలో చాలా మంది ఇలాంటి ప్రదేశాలు చూసిఉండరు ఈ పాట విన్నప్పుడల్లా మనం అక్కడ ఉన్నట్టుగా ఉంటుంది❤️❤️❤️👌👌👌👌

  • @ravip9891
    @ravip9891 2 года назад +93

    30ఇయర్స్ అయినా ఈ పాట ఇంకా "కొత్త కొత్తగా ఉంది.."👍

  • @minukuv
    @minukuv 4 года назад +161

    ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చూసినా కొత్త కొత్తగానే ఉంటుంది

  • @rajeshagunuri2035
    @rajeshagunuri2035 Год назад +43

    ఎన్ని జనరేషన్ ల కైనా ఈపాటలోనితాజాదనం,కొత్తదనంపోదు ఎప్పుడుచూసినాకొత్తకొత్తగానే ఉంటది.
    ఇళయరాజా,కె.రాఘవేంద్రరావు గార్లు very Great👍 👌

  • @sudhakargajula5918
    @sudhakargajula5918 2 года назад +15

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా కొత్త కొత్తగానే ఉంటుంది. ఇలాంటి మధురమైన పాటలు మళ్లీ మళ్లీ జీవితంలో వింటామో లేదో తెలియదు.

  • @sadanandamkolipaka8534
    @sadanandamkolipaka8534 Год назад +5

    ఏ పాట చూడాలి అని వెతికి నపుడు, ఈ పాట చూడకుండ ఉండలేము,వింటుంటే ఒక కొత్త లోకంలో విహరిస్తున్నట్టుగా ఉంటుంది మనసు కి తెలియని అనుభూతి కలుగుతుంది,ఇళయరాజ గారికి ధన్యవాదాలు

  • @vasupamarthi3687
    @vasupamarthi3687 4 года назад +48

    ఇలాంటి వినాలి అన్న మళ్ళీ పుట్టాలి అనిపిస్తుంది గ్రేట్ song🌷🌷🌷

  • @padmachukka3789
    @padmachukka3789 Год назад +4

    బాబోయ్ yela theesarandi babu ee పాటలు anni chustunte గాలి లో theli pothunnattu untadi❤❤

  • @phoenixj6060
    @phoenixj6060 3 года назад +13

    Venkatesh cinemas lo.. Locations highlight

  • @durgempudisaidhareddydsred6727
    @durgempudisaidhareddydsred6727 4 года назад +737

    80..... 90లో సాంగ్స్ ఎప్పటికి మరచి పోలేని తెలుగు ఆణిముత్యాల

    • @anb3538
      @anb3538 3 года назад +5

      Suggested ,
      Search for Baby Nihitha's: [Amazing 3 Year Old plays World map puzzle with 111 countries] and please share if you watch and like
      ruclips.net/video/pakb04bv4Lc/видео.html
      Search for Baby Nihitha's: [Amazing 3 Year Old plays India map puzzle] and please share if you watch and like
      ruclips.net/video/DimGLFbU26Y/видео.html

    • @thimmareddy5354
      @thimmareddy5354 3 года назад +6

      @@anb3538 to to too

    • @anb3538
      @anb3538 3 года назад +4

      @@thimmareddy5354 ??

    • @chitralahari5361
      @chitralahari5361 3 года назад +5

      Super think

    • @gangadharb6918
      @gangadharb6918 3 года назад +5

      In born 2001 but I listen more1980 and 1990 s songs edo theliyani feel aa songs vintunte

  • @pvvraju-lc5pl
    @pvvraju-lc5pl 5 лет назад +872

    ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు. మనసు దోచే పాట.

  • @gudepandu3634
    @gudepandu3634 Год назад +15

    మనసుకు ప్రశాంతత దొరకాలంటే ఇళయ రాజు గారి సంగీతం మాత్రమే వినాలి

  • @premanathanv8568
    @premanathanv8568 2 года назад +25

    இளையராஜாவின் இசையமைப்பில் மிகவும் அருமையான பாடல் ❤️👍💐🌹

  • @maheshwarmunipally7973
    @maheshwarmunipally7973 5 лет назад +310

    ఎన్నిసార్లు విన్న వినాలనిపించే పాట ఇది సూపర్ సాంగ్

  • @prasadgiri4982
    @prasadgiri4982 5 лет назад +840

    2019 లో ఈ సాంగ్ విన్నా వాళ్ళు oka like వేసుకోండి

  • @dasarivinodkumar1586
    @dasarivinodkumar1586 Год назад +279

    రోజుకి ఒక్కసారి ఆయన ఈ పాట వినేవాళ్ళు ఎంత మంది ఉన్నారు

  • @jayaram4250
    @jayaram4250 2 года назад +14

    1980-2000మధ్యలో పుట్టివారు అదృష్టవంతులు

  • @muralikrishna4426
    @muralikrishna4426 4 года назад +46

    90's youth all are lucky fellows ✊😊😘

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 3 года назад +34

    One and only an Ilayaraja can compose this tune. We are blessed.

  • @SatishKumar-ub5tl
    @SatishKumar-ub5tl 3 года назад +70

    90' s songs all r super with good music & perfect lyrics....

  • @yalangarisrinuvasulu4382
    @yalangarisrinuvasulu4382 6 месяцев назад +147

    2024 lo kooda evaraina unte oka like cheyyandi

    • @user-lo2sz8cf2l
      @user-lo2sz8cf2l 5 месяцев назад +9

      Nenu

    • @puppalamadhan4593
      @puppalamadhan4593 5 месяцев назад +2

      Bro every day nen vinta atleast 2times this song is my all time favourite song

    • @shridharnimmagadda5811
      @shridharnimmagadda5811 4 месяца назад

      ​@@user-lo2sz8cf2l😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @user-wh4sp2jt6v
      @user-wh4sp2jt6v 4 месяца назад

      ​@@user-lo2sz8cf2l😊

    • @ruthlazorus7638
      @ruthlazorus7638 3 месяца назад

      Nenu, after visit tulip garden in Amsterdam

  • @sharathchepoori198
    @sharathchepoori198 5 лет назад +1443

    కొత్త కొత్తగా వున్నది
    స్వర్గమిక్కడే అన్నది
    కోటి తారలే పూల ఏరులై(2)
    నేల చేరగానే
    కొత్త కొత్తగా వున్నది
    స్వర్గమిక్కడే అన్నది
    నా కన్ను ముద్దాడితే
    కన్నె కులుకాయే కనకాంబరం
    నా చెంప సంపెంగలో
    కెంపు రంగాయే తొలి సంబరం
    ఎన్ని పొంగులో కుమారి కొంగులో
    ఎన్ని రంగులో సుమాల వాగులో (ఎన్ని)
    ఉద్యోగామిప్పించవా షోకు ఉద్యాన వనమాలిగా
    జీతమియ్యగా లేత వన్నెలే చెల్లించుకోనా
    నీ నవ్వు ముద్దాడితే
    మల్లెపువ్వాయే నా యవ్వనం
    నాజూకు మందారమే
    ముళ్ళ రోజాగా మారే క్షణం
    మొగలి పరిమళం మగాడి కౌగిలి
    మగువ పరవశం సుఖాల లోగిలి(మొగలి)
    కండల్లో వైశాఖమా
    కైపు ఎండల్లో కరిగించుమా
    తీగ మల్లికి నరాల పందిరి
    అందించుకోనా

  • @kiranvanam1888
    @kiranvanam1888 5 лет назад +21

    కొత్త లోకంలోకి తీసుకెళ్లే మత్తైన పాట

  • @ratlavatgopal7780
    @ratlavatgopal7780 2 года назад +30

    Tabu says this movie was a great learning experience.... After this movie she received 2 national awards...... And became all time great actress

  • @yugandhardevagiri7122
    @yugandhardevagiri7122 2 года назад +146

    Proud of 90 s kids..👌😍❤️👌🌹

    • @ramsee0642
      @ramsee0642 2 года назад +10

      This song 80'sThamil hit 🎵🎵🎵Pudhiya poovithu poothathu👌👌👌👌❣️❣️❤❤

    • @ddpddevi4086
      @ddpddevi4086 2 года назад +4

      Na baalyam song
      1990

    • @SAM-hx3rj
      @SAM-hx3rj 2 года назад +4

      uncle నువ్వు 90 s kid lagaa lev 😀

    • @metlapallimadhavarao9000
      @metlapallimadhavarao9000 2 года назад +2

      We

    • @nagaraju5576
      @nagaraju5576 Год назад +1

      Sssssss

  • @musicmylife8400
    @musicmylife8400 4 года назад +329

    ఇళయరాజా సంగీతం ఉంటె చాలు, ప్లాప్ సినిమా కూడా సూపర్ హిట్టే. ఆయన మన సినిమా జగతికి దొరికిన పెద్ద ఆస్తి. ఈ నా జన్మకి ఆయన సంగీతం వినే భాగ్యం చాలు, ధన్యుడిని.

  • @raju9633
    @raju9633 5 лет назад +189

    నాకు నచ్చిన పాటల్లో ఇది ఒకటి....

  • @lakshmanaraopanchireddi4944
    @lakshmanaraopanchireddi4944 Год назад +23

    Nice composition and nice lyrics and ... Marvellous singing

  • @viswanathkuravi4760
    @viswanathkuravi4760 3 года назад +20

    ఎప్పుడు విన్నా కూడా చాలా చాలా వినసొంపుగా ఉంటుంది 💐💐💐💐

    • @abhiramking4448
      @abhiramking4448 Год назад

      🌿🌺🌿🌺🌿🌺🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌺🌿🌺🌹🌿⛱️⛱️🌿🌹🥃🥃🌿🌹🌿🌺👌👌👌

  • @radhaa5893
    @radhaa5893 5 лет назад +277

    తరతరాల కు తరగని తాజాదనం ఈపాట సొంతం.

  • @shaiksubhani1429
    @shaiksubhani1429 6 лет назад +597

    నాకు బాగా నచ్చినపాటలలో ఒకటి ఈ పాట వింటూ ఉంటే మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది

  • @jagadeeshthota5456
    @jagadeeshthota5456 Год назад +13

    Ilayaraja sir songs are forever, till generations, God gifted talent

  • @user-jt4du4ow5j
    @user-jt4du4ow5j 2 года назад +91

    Hatsoff to Raja sir for this simple-wonderful song, infact all the songs in this movie is very nice without any over sound, its very soothing to listen..
    And also SPB & Chitra voice owsm..
    Anyone watched/watching this 90's wonderful song in 2021/22 ?

    • @kk12181
      @kk12181 2 года назад +2

      Veturi lyrics oka kavyam lo srungara padyam la unnayi bro. Lyrics ni prasthavinchi prasamsinchaka pothe pata ki poorthi gouravam icchinattu kaadhu.
      Darshakudini kooda mecchukovali picturazation lo, music and lyrics extraction lo.

    • @user-jt4du4ow5j
      @user-jt4du4ow5j 2 года назад +2

      @@kk12181 👍

    • @blackdinogaming6092
      @blackdinogaming6092 8 месяцев назад

      ¹¹

  • @SantoshKumar-qh6fu
    @SantoshKumar-qh6fu 9 лет назад +35

    SPB Rocks!!!! Victory Venky, Gorgeous Tabu and RGR terrific..!!! Super combination.

  • @myvoiceforjagan4710
    @myvoiceforjagan4710 6 лет назад +78

    Combinaton of excellent location, awesome choreography and extraordinary music composition!

  • @harijogi1621
    @harijogi1621 2 года назад +6

    కొత్త కొత్తగా ఉన్నది
    స్వర్గమిక్కడే అన్నది
    కోటి తారలే
    పూల ఏరులై
    కోటి తారలే
    పూల ఏరులై, నేల చేరగానే
    కొత్త కొత్తగా ఉన్నది
    స్వర్గమిక్కడే అన్నది
    నా కన్ను ముద్దాడితే
    కన్నె కులుకాయె కనకాంబరం
    నా చెంప సంపెంగలో
    కెంపు రంగాయె తొలి సంబరం
    ఎన్ని పొంగులో కుమారి కొంగులో
    ఎన్ని రంగులో సుమాల వాగులో
    ఎన్ని పొంగులో కుమారి కొంగులో
    ఎన్ని రంగులో సుమాల వాగులో
    ఉద్యోగమిప్పించవా
    సోకు ఉద్యాన వనమాలిగా
    జీతమియ్యగా లేత వన్నెలే చెల్లించుకోనా
    కొత్త కొత్తగా ఉన్నది
    స్వర్గమిక్కడే అన్నది
    కోటి తారలే
    పూల ఏరులై
    కోటి తారలే
    పూల ఏరులై, నేల చేరగానే
    కొత్త కొత్తగా ఉన్నది
    స్వర్గమిక్కడే అన్నది
    నీ నవ్వు ముద్దాడితే
    మల్లెపువ్వాయె నా యవ్వనం
    నాజుకు మందారమే
    ముళ్ళ రోజాగ మారే క్షణం
    మొగలి పరిమళం మొగాడి కౌగిలి
    మగువ పరవశం సుఖాల లోగిలి
    మొగలి పరిమళం మొగాడి కౌగిలి
    మగువ పరవశం సుఖాల లోగిలి
    కండల్లో వైశాఖమా
    కైపు ఎండల్లో కరిగించుమా
    తీగమల్లికి, నరాల పందిరి
    అందించుకోనా
    కొత్త కొత్తగా ఉన్నది
    స్వర్గమిక్కడే అన్నది
    కోటి తారలే
    పూల ఏరులై
    కోటి తారలే
    పూల ఏరులై, నేల చేరగానే
    కొత్త కొత్తగా ఉన్నది
    స్వర్గమిక్కడే అన్నది

  • @sekharyadav8377
    @sekharyadav8377 Год назад +10

    శంకర్ గారి టేకింగ్ ఈ సాంగ్ లో చూసాం.. అప్పట్లోనే కే. రాఘవేంద్ర రావు గారు ఈ సాంగ్ ఎంత అద్భుతంగా తీశారు..

  • @maheshmodalavalasa3778
    @maheshmodalavalasa3778 5 лет назад +262

    Telugu cine history lo okka Controversy kuda leni hero
    #VENKY💐

  • @kidambimadhu8833
    @kidambimadhu8833 4 года назад +109

    2019 lo vinna 2029 lo vinna kotta kotta gaane vuntundi ee song. Only Ilaiyaraja can do evergreen music.

  • @narasimharaomv6102
    @narasimharaomv6102 2 года назад +11

    A perfect combination of all departments like, music, actors, location, choreography and picturisation

  • @MsSadiqulla
    @MsSadiqulla 2 года назад +6

    This song having some hidden sweet when ever i see this all my stress gone. Hatsoff to ilayaraja sir Raghavendra Rao sir how can I miss venky & tabbu introduction to TFI

  • @kranthiruppareddy8716
    @kranthiruppareddy8716 4 года назад +267

    ఈరోజు పాట విన్నవారు ok like vesokondi baihhh my lovli lovli lovli lovli lovli lovli lovli lovli lovli lovli song dedect by my lovli ఏంజెల్
    Rupaa reddy

  • @rameshpande9483
    @rameshpande9483 5 лет назад +145

    ఇళయరాజా గారి one ofthe sweet song

  • @nandyalagopalreddy5871
    @nandyalagopalreddy5871 3 года назад +37

    80,90 s lo vachina songs music, singers, songs presentation on screen simple and beautiful. No words to speak 🙏🙏🙏🙏🙏

  • @gkentertainment3494
    @gkentertainment3494 3 года назад +6

    All1990 heroins acting first movie with Venkatesh Garu.TABU,KUSHBU, DIVYA BHARATI,ARTIAGARWL,,,more....

  • @ramanavanapalli1608
    @ramanavanapalli1608 6 лет назад +28

    one of the best song in Hollywood. nice picturization. illayaraja superb music. balu and chitra extradionary voice. vekey and tabu superb glamour to this song

  • @guvalamalleshmallesh3564
    @guvalamalleshmallesh3564 4 года назад +72

    2020 లో కూడా మనసు దోసేసింది ఈ పాట

    • @peruguvilas6467
      @peruguvilas6467 3 года назад

      ఈ పాట ఎన్ని సార్లు విన్నానో....ఈ ఎన్ని సార్లు చూశానో నాకే గుర్తుకు లేదు

  • @gprathap3367
    @gprathap3367 11 месяцев назад +8

    2023 లో వినేవారు ఒక్క లైక్ వేసుకోంఢీ

  • @mpavankumar11
    @mpavankumar11 3 года назад +13

    2021. లో వినే వాళ్ళు ఒక like వేసుకోండి.కొత్త గా కొత్త గా ఉన్నది.
    స్వరగమిక్కడే ఉన్నది

  • @satheeshparvatham
    @satheeshparvatham 4 года назад +11

    90s సాంగ్స్ ని యూట్యూబ్ లో వినడం ఎంత ఆహ్లాదంగా ఉంటుందో వాటికి పెట్టిన కామెంట్స్ చదవడం అంతే ఆనందంగా ఉంటుంది. 😍💞

  • @Amarnath_Handle
    @Amarnath_Handle 4 года назад +14

    29 years for coolie NO1

  • @venkateshmettu
    @venkateshmettu 2 года назад +3

    సూపర్ సాంగ్
    కీరవాణి గారి సంగీతం
    వేటూరి గారి సాహిత్యం
    ప్రభుదేవా గారి కొరియోగ్రాఫి అన్ని
    సూపర్❤❤❤

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 3 года назад +9

    ఇటువంటి composition ఒక్క ఇళయరాజాకు మాత్రమే సాధ్యం.

  • @luckychannel6534
    @luckychannel6534 4 года назад +24

    Venky energy tabu glamours k raghavndra rao ilayaraja music suresh banner balu chitra exclent combo

  • @ushadevi2274
    @ushadevi2274 4 года назад +18

    ఈ పాట అంటే చాలా చాలా ఇష్టం

  • @sharathchepoori198
    @sharathchepoori198 3 года назад +7

    2021 లో ఈ పాట వింటున్నవారు ఒక లికె వేసుకోండి👍
    నా కన్ను ముద్దాడితే కన్నె కునుకాయే కనకాంబరం
    నా చెంప సంపెగలో కెంపు రంగాయే తొలి సంబరం
    .......
    జీతమీయగా లేత వన్నెలే అందించుకోనా....
    నీ నవ్వు ముద్దాడితే మల్లె పూవాయే నా యవ్వనం.....
    కండల్లో వైశాఖమా కైపు ఎండల్లో కరిగించుమా సూపర్ సాహిత్యం అసలు 👌👍👍👍

  • @s.s.prasad519
    @s.s.prasad519 2 года назад +93

    This songs takes me back to my teenage . Its great nostalgia ❤️

    • @ramanareddy3609
      @ramanareddy3609 2 года назад +3

      SS super rrr ILove u ❤️ song lyrics meaning very good nice 👍 Happy soo much cute sweet song

    • @user-qd5sd2jf6s
      @user-qd5sd2jf6s Год назад +1

      ​@@ramanareddy3609😅e😅😅😅😅tdtsd😅😅r😅😅😅😅😅d😅sd😅😅s😅😅s😅😅😅d😅😅d😅😅😅😅😅😅😅😅sstsAsA😮aA😮astats😮😮aaaa😮A😮taa😮a😮ta😮a😮taaa😮aaa😮😮a😮😮Aaaaaataaaa😮tsa😮ssaaaata😮aaa😮aaaaatasAaaaaasasasasaasts😮saas😮asa😅aaaa😮à😮ts😮ttssats😮aasa😮sasaa😮a😮tsata😮aaasaaasaataa😮5sssasAss😮s😮aass😮😮😮😮😮😮😅😮😮😮😅😮😮😮😮😮😮😮?😮?😮😮😮?😮😅😅😅

    • @goutam2211
      @goutam2211 6 месяцев назад

      Takes me to class 4. Then I used to Watch venky. Now only Tabbusum.

  • @surenderraju
    @surenderraju 7 лет назад +11

    super singing chitra Amma garu👍👍👌👌👌🙏🙏🙏👏👏 SP balu garu 👌👌👍👍🙏🙏👏👏super hit song

  • @bruceleeraj489
    @bruceleeraj489 4 года назад +43

    E song me favourite ite oka like kottandi

  • @janisyam5976
    @janisyam5976 3 года назад +11

    Singers our favorite duo SPB &K.S.CHITHRA i love this song very much. What a beat superb. Tabu debut movie in tollywood.

  • @Ravi-983
    @Ravi-983 3 года назад +15

    This song original version is pudhiya poovidhu song in Tamil.....Tamil version is very beautiful... friends feel the music enjoy it

    • @koyasoujanya9302
      @koyasoujanya9302 3 года назад +9

      Actually telugu version so beautiful when compare to tamil

    • @penchalaharikaki3713
      @penchalaharikaki3713 2 года назад

      Telugu version added perfect body(visuals) to the soul (tune) 😎

    • @Naveen-gx4bg
      @Naveen-gx4bg 2 года назад

      Hugh ghhyy seeuu RT r a rgfrrgdr4r em chastanav were eeeee3rrr a good day please 444ée4reeee

  • @sridharyama9478
    @sridharyama9478 5 лет назад +36

    these song is my favorite at a time these movie iam watching these movie in diater thanks to the grate muisc director MAESTRIO ilayaaarjaa sir your songs are all super to ever green all times thanks to k. ragavendra rao B.A

  • @lucky31081
    @lucky31081 6 лет назад +133

    Em patalandi asalu pranam potundi vintunte ekkadikoooooo .....

  • @ekambersinfotainment2122
    @ekambersinfotainment2122 2 года назад +1

    Superb songs. Telugu jaati ilayaraja gariki eppatiki runapadi untundi. Music magician.
    .....Mogali parimalam mogadi kuvgili?!

  • @ShaikImran-qb7vg
    @ShaikImran-qb7vg 5 месяцев назад +1

    Listening this sing will not stop. Because beautiful music given Ilalyaraja garu and Venkatesh sir , Tabu are excellent pair.

  • @udayraju2898
    @udayraju2898 5 лет назад +153

    1990's song - it will remember childhood days, who born in 1980's

  • @devendarbanoth1808
    @devendarbanoth1808 4 года назад +30

    Same location in alachoodu prema lokam song from preminchukundam raaz.... Super venky mama I am big fan

  • @sanjay_vn2185
    @sanjay_vn2185 Год назад +25

    On those days Suresh production started songs shooting at abroad they set trend in south India ❤

    • @vinodakondepati3612
      @vinodakondepati3612 Год назад

      🔥🔥👊🔥🥳🔥9🔥👩‍❤️‍👩👩‍❤️‍👩👩‍❤️‍👩👩‍❤️‍👩👩‍❤️‍👩👩‍❤️‍👩🥳🔥🤣7u😆😆😆😊😷😷😆

    • @madhukarettedi2020
      @madhukarettedi2020 Год назад +3

      This song shooted at tulip gardens at Jammu Kashmir india

  • @srilatha3022
    @srilatha3022 2 года назад +6

    నేను ఎప్పుడూ వినే song i love this song

  • @prakashetp
    @prakashetp 4 года назад +47

    Original song from tamil movie " thendrale ennai thodu 1985" song "puthia poovithu poothathu"

    • @madhunikam6811
      @madhunikam6811 4 года назад +2

      yes my dear friend

    • @chinnichaitu766
      @chinnichaitu766 4 года назад

      Ooohhh

    • @ajayacharyakv
      @ajayacharyakv 3 года назад +1

      When the same composer uses it for another language, there's nothing called as original. It's his creation that he's using for another contractual commitment.
      By this standard as you say, Ilayaraja had already composed few hits in Kannada that he later used in Tamil. You can't say that they are originally Kannada songs.
      Just enjoy the combination of Ilayaraja and SPB: they celebrated music like no other.

    • @prakashetp
      @prakashetp 3 года назад

      @@ajayacharyakv agreed.

  • @narenderreddyj5575
    @narenderreddyj5575 4 года назад +90

    When ever I am tired I listen this song feeling very happy and relaxing

  • @saiudaysomidi9849
    @saiudaysomidi9849 2 года назад +8

    Both are singing very well. But we miss the amazing voice of SPB sir.

  • @chrajeshbabu3383
    @chrajeshbabu3383 Год назад +19

    నాకు అర్దం అయింది కాబట్టి నేను కూడా చూస్తు కూర్చున్నాను

  • @shobharanganathsr6862
    @shobharanganathsr6862 4 года назад +16

    Still listing in lockdown times 2020.... victory venkatesh fans from karnataka jai venki Anna

  • @satyagovindaraoramineedi171
    @satyagovindaraoramineedi171 4 года назад +37

    Evergreen beautiful song, hats off to BALU BABU & ILayaraja

  • @chandrasekaran6641
    @chandrasekaran6641 Год назад

    ఎవరయ్యా కొత్తకొత్త గా తీపి తెలుగు తో మమ్మలరించేది ప్రేమప్రవహా ఒరవడి యింత రసరమ్యంగా. రసగుల్లా!రసగులికలు,,యువతను మాత్రమే కాదు వయసుమల్లిన మా లాంటి వారి మది పులకింపజేస్తుంది, నిజంగా మనసు పరిమలించింది.అమరులు శ్రీ ఆత్రేయ,గాన గంధర్వులు శ్రీ బాలు గారి.సంగీత జగతికి రారాజు మా(మన)ఇళయరాజా!!!బహుపరాక్.

  • @subhanishaik8588
    @subhanishaik8588 2 года назад +17

    Evergreen song, hat's up to Ilayaraja

  • @espritrays
    @espritrays 6 лет назад +62

    Awesome Tabu Song.... Being a Tabu fan, I have not counted how many times I watched this song. Once in a life time song for her and us

  • @anush1912
    @anush1912 4 года назад +36

    Puthiya poovithu poothathu, Ellaiya vanduthan song.....
    Any tamil fans here

    • @sankarpm264
      @sankarpm264 3 года назад

      Spb, janaki

    • @manjunathk2192
      @manjunathk2192 3 года назад

      @@sankarpm264 Telugu best version

    • @sankarpm264
      @sankarpm264 3 года назад

      @@manjunathk2192 missing s.janaki amma voice

  • @Aravifeb
    @Aravifeb 3 года назад +5

    Exactly same like “Pudhya poovithu poothathu” Tamil song 😇😇😇👌🏽👌🏽👌🏽👌🏽👌🏽

  • @rambabuanne1173
    @rambabuanne1173 2 года назад +1

    చాలా చాలా అద్భుతమైన పదకట్టు తో కడు రమ్యమైన సాహిత్యం.

  • @Allinone-xt2qn
    @Allinone-xt2qn 5 лет назад +69

    HERO EXCELLENT. HEROIN EXCELLENT.SONG AWESOME . MUSIC MARVEL. LYRIC SUPER. TOTALLY THANKS FOR ALL ALWAYS.

  • @athramsubhash8870
    @athramsubhash8870 6 лет назад +36

    0.59 to 1.10 steps are quite imaginary and my god excellent
    That steps belongs to them only no one can do that

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 Год назад +2

    కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది.... నిజముగా ఈ సాంగ్ వింటుంటే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే ఉందిని పిస్తుంది

  • @pawarstarstarofficial5369
    @pawarstarstarofficial5369 Год назад +7

    2023lo విన్న వాళ్ళు ఉనర