Seenu - Telugu Songs - Premante Yemitante - Venkaresh - Twinkle Khanna

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Watch Venkaresh Twinkle Khanna's Seenu Telugu Movie Song With HD Quality
    Music - Mani Sharma
    Lyricist - Veturi
    Sirivennela
    Bhuvanachandra
    Vennelakanti

Комментарии • 870

  • @ramchandar8891
    @ramchandar8891 3 года назад +290

    ప్రేమ పాటలు no.1venky నే చాలా ఇష్టం ఈ పాట అంటే మీకు నచ్చితే 👍కోటండి❤❤❤ RS❤❤❤

  • @VeNkaTJoHn
    @VeNkaTJoHn 2 года назад +186

    నేను 10th క్లాస్ 1999 😍 లో ఉన్నపుడు స్కూలుకి వెళ్తున్న దారిలో సెలూన్ షాప్ లో ఈ పాట పెట్టేవారు ఆ రోజుల్లో వినుకుంటు వెళ్ళేవాళ్ళం, నిజంగా ఆ రోజులు Golden డేస్ అన్నా తక్కువే ❤❤❤😍😍😍

  • @lovelykumar1020
    @lovelykumar1020 4 года назад +307

    ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టని పాటల్లో ఒకటిఇది నిజంగా మణిశర్మ గారు మీరు గ్రేట్ సార్ 2020 ఏప్రిల్ లో కూడా నేను ఈ పాట వింటున్న సూపర్ 👌👌👌

  • @hanumareddy3212
    @hanumareddy3212 3 года назад +706

    నేను స్కూల్ కి వెళ్ళేటప్పుడు స్కూల్ వాన్ లో వినేవాడిని ఈ పాటలు,ఇప్పుడు నాకు స్కూల్ కి వెళ్లే కూతురు ఉంది బట్ స్టిల్ ఇది నా ఫేవరేట్ సాంగ్ ఆల్వేస్ ఫేవరెట్ సాంగ్🤩🤩

    • @thontiravi9532
      @thontiravi9532 3 года назад +9

      Yes bro

    • @jairaj4947
      @jairaj4947 3 года назад +3

      Super

    • @ravip6705
      @ravip6705 3 года назад +2

      Yes bro same to same

    • @Nanduchandu3637
      @Nanduchandu3637 3 года назад +17

      అవును బ్రదర్..డైలీ ఒక్కసారి ఐన ఈ సొంగ్స్ వింటాను..90s కిడ్స్ మెమొరిఎస్ సూపర్..ఆజాద్ అండ్ రాజా రావోయి చందమామ ఇంక ఎన్నెన్నో..😍😍😍

    • @appalareddypuli5303
      @appalareddypuli5303 3 года назад +3

      Same to u brother

  • @rakeshbandakindi14378
    @rakeshbandakindi14378 3 года назад +110

    వెంకటేష్ గారి పాటలు సినిమాలు మంచి మెసేజ్ ఉంటుంది
    ప్రేమంటే ఏమిటంటే...సంగీతం... 👌👌👌

  • @ramurams4561
    @ramurams4561 2 года назад +62

    వెంకటేష్ గారు నేను మీకు పెద్ద ఫ్యాన్ మీ మూవీస్ అన్ని బాగుంటాయి

  • @shivakumar-gk3bi
    @shivakumar-gk3bi 2 года назад +58

    నాకు ప్రపంచాన్ని గుర్తించే తెలివి వచ్చిన కొత్తలో విన్న సాంగ్స్ ఇవి..ఈ పాటలు వింటే నాకు అప్పటి సామాజిక,ఆర్థిక పరిస్థితులు అప్పట్లో ఊర్లు ఎలా ఉండేవో గుర్తు వస్తది.

  • @ibrahimkhaji
    @ibrahimkhaji 4 года назад +82

    ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
    మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే
    ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
    మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే
    ఇదివరకు తెలియంది ఈ అనుభవం
    ఎద మేలుకొలిపింది ఈ పరిచయం
    ఓ...ఓ...ఓ...ఓ...ఓ...ఓ…
    ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
    నీ కళ్ళ వాకిళ్లలో తలుపు తెరిచెను ప్రేమ...ప్రేమ
    మోహాల ముంగిళ్లలో వలపు కురిసెను ప్రేమ...ప్రేమ
    ఈనాడే తెలిసింది తొలిసారిగా యెంత తీయంది ప్రేమని
    ఆకాశ దీపాలు ఇల చేరగా తెర తీసింది ఆమని
    ఇది సంగీతమో తొలి సంకేతమో
    ఇది ప్రియగీతమో మధు జలపాతమో…
    ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
    మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే
    ఏనాడు ఏ దేవతో మనను కలిపిన వేళ...వేళ
    ఈనాడు ఈ దేవితో మనసు తెలిపెను చాల..చాల
    కాలాలు ఓకసారి ఆగాలిలే మన తొలిప్రేమ సాక్షిగా
    లోకాలు మన వెంట సాగాలిలే మన ప్రేమికుల తోడుగా
    ఇది ఆలాపనో మది ఆరాధనో
    మన సరసాలకే తొలి సంకీర్తనో….
    ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
    మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే
    ఇదివరకు తెలియంది ఈ అనుభవం
    ఎద మేలుకొలిపింది ఈ పరిచయం
    ఓ...ఓ...ఓ...ఓ...ఓ...ఓ…
    ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే

  • @chantipatrudulake3769
    @chantipatrudulake3769 Год назад +25

    ఈ పాట విన్న ప్రతి సారి నా చిన్న నాటి బాల్యం గుర్తు వచ్చేది

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 года назад +32

    మెలోడీ బ్రమ్మా
    మణి శర్మ ❤🌹👌
    గుడ్ మ్యూజిక్ 👌🙏

  • @chigiliharsha9083
    @chigiliharsha9083 4 года назад +384

    మణిశర్మ గారి మ్యాజిక్ i like this song ye song నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

    • @VijayVijay-hu9ce
      @VijayVijay-hu9ce 4 года назад +6

      Ma annayya DSP

    • @gvvsmurthi6789
      @gvvsmurthi6789 4 года назад +5

      Beautiful song Hatsoff to manisarma,hariharan, Sunitha

    • @priyankagaali60
      @priyankagaali60 3 года назад +2

      Super song and my favorite song in telugu 👌👌👌💐💐💐🌹🌹🌹🌹

    • @ammuamala2634
      @ammuamala2634 3 года назад +2

      I Love this Song& music 👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @krishnabanoth2348
      @krishnabanoth2348 3 года назад

      @@VijayVijay-hu9ce qqqq

  • @Nanduchandu3637
    @Nanduchandu3637 3 года назад +41

    అవును బ్రదర్..డైలీ ఒక్కసారి ఐన ఈ సొంగ్స్ వింటాను..90s కిడ్స్ మెమొరిఎస్ సూపర్..ఆజాద్ అండ్ రాజా రావోయి చందమామ ఇంక ఎన్నెన్నో..😍😍😍

  • @chandrashekharvootukuri4600
    @chandrashekharvootukuri4600 3 года назад +72

    ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @chinnamrajumadala9602
    @chinnamrajumadala9602 11 месяцев назад +16

    ఇ పాట చాల చక్కగా రాసారు ఇలాంటి పాటలు వెంకీ సార్ కి మాత్రమే బాగుంటాయి 💕💑

  • @charakondashekhar7072
    @charakondashekhar7072 2 года назад +9

    వెంకటేష్ గారు నా చిన్ననాటి నుండి మీ నటన నాకు చాలా ఇష్టం ఈ పాట చాలా చాలా సార్లు వినాలనిపిస్తుంది i like u song

  • @gowthampapatla5511
    @gowthampapatla5511 4 года назад +128

    🍁Hariharan 🎤🎧
    🍁Sujatha Mohan 🎤🎧
    🍁Manisharma 🎼🎹
    🍁One Of The Finest Song🎵🎶

    • @vjvj7082
      @vjvj7082 3 года назад +3

      Lovely song

    • @ramaraoguggilam8875
      @ramaraoguggilam8875 Год назад

      ఈ పాట పాడిన వారు హరిహరన్ మరియ లేడీ సింగర్ ఎవరు?

    • @ashoknaidutogaru2709
      @ashoknaidutogaru2709 11 месяцев назад

      ​@@ramaraoguggilam8875sujatha Mohan garu .

  • @shivarajkannadatravelerbal8506
    @shivarajkannadatravelerbal8506 5 лет назад +61

    Ee Peddodo tisina prati Cenima songs Ultimate Unnayi , ani Chinnodu Abhimaanini cheptunna .. we love venky Anna.. Anna manisharma music..😀🙏

    • @VencutKalyan
      @VencutKalyan 3 года назад

      Not venky anna.. call Him Venky Mama🥰

  • @yejarlaachhibabu5434
    @yejarlaachhibabu5434 6 лет назад +255

    ఎం పాట అండి మణిశర్మ మ్యూజిక్ సూపర్

  • @balasankarts
    @balasankarts 3 года назад +8

    ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
    మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే
    ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
    మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే
    ఇదివరకు తెలియంది ఈ అనుభవం
    ఎద మేలుకొలిపింది ఈ పరిచయం
    ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
    నీ కళ్ళ వాకిళ్లలో తలుపు తెరిచెను ప్రేమ, ప్రేమ
    మోహాల ముంగిళ్లలో వలపు కురిసెను ప్రేమ, ప్రేమ
    ఈనాడే తెలిసింది తొలిసారిగా యెంత తీయంది ప్రేమని
    ఆకాశ దీపాలు ఇల చేరగా తెర తీసింది ఆమని
    ఇది సంగీతమో తొలి సంకేతమో
    ఇది ప్రియగీతమో మధు జలపాతమో
    ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
    మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే
    ఏనాడు ఏ దేవతో మనను కలిపిన వేళ, వేళ
    ఈనాడు ఈ దేవితో మనసు తెలిపెను చాల, చాల
    కాలాలు ఓకసారి ఆగాలిలే మన తొలిప్రేమ సాక్షిగా
    లోకాలు మన వెంట సాగాలిలే మన ప్రేమికుల తోడుగా
    ఇది ఆలాపనో మది ఆరాధనో
    మన సరసాలకే తొలి సంకీర్తనో
    ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
    మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే
    ఇదివరకు తెలియంది ఈ అనుభవం
    ఎద మేలుకొలిపింది ఈ పరిచయం
    ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే

  • @kothaanil6579
    @kothaanil6579 9 месяцев назад +5

    మా ఊరిలో ట్రాక్టర్ లో ఈ పాటాలు వస్తుంటాయి❤

  • @srijyothidjremix9831
    @srijyothidjremix9831 6 месяцев назад +4

    మన చిన్నప్పుడు ఆరోజులే బాగుండేవి....కదా ఫ్రెండ్స్... ❤❤❤❤❤❤ మాది ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం

  • @reinvented720
    @reinvented720 3 года назад +77

    Venkatesh is the best actor in TFI. Only he can do family movies

  • @ramavathiksvn9960
    @ramavathiksvn9960 5 лет назад +13

    Venky movies lo ki hero ga entry ainappati nundi ee roju varaku 2019..adhe style..adhe emotions..sence of humour.. dress sense.. smile super...song selections anni hit songs..e movie lo kuda heroine suit kaaledu ani ippati varaku ledu..handsome guy with nice nature

  • @mallesham433
    @mallesham433 8 месяцев назад +9

    టేప్ రికార్డర్ లో డైలీ పెట్టేవాళ్ళు ...మా ఇంటి పక్కన వాళ్ళు ...

  • @mansikanna
    @mansikanna 4 года назад +36

    My favorite song and venkatesh Garu Movie's 👌👌👌👌💞💞💞

  • @chandrasekhar-tb8ow
    @chandrasekhar-tb8ow 4 года назад +78

    Manisharma music thop anthe...👌👏👏

  • @reddynaveen8756
    @reddynaveen8756 5 лет назад +92

    every 90's kid one of the favarate song..

  • @balaraju4235
    @balaraju4235 Месяц назад +2

    నేను పదవ తరగతి 1998 లో ఉన్నప్పుడు ఈ మూవీ రిలీజ్ అయింది 15 రూపాయలు టికెట్

  • @himachandrat1760
    @himachandrat1760 2 года назад +6

    90s lo victory venkatesh movies & songs vera level meru yapatiki super victory hero

  • @nagellikiran22
    @nagellikiran22 5 лет назад +6

    Tollywood songs are much better than Bollywood songs in 1990 era and even now

  • @sagarbabuchanducreation1235
    @sagarbabuchanducreation1235 6 лет назад +124

    6 songs six blockbusters miss u Mani sir...

    • @RARaju-oz9mt
      @RARaju-oz9mt 3 года назад +5

      Yes, Mani Sharma music Superb

    • @maddurinageswararao9029
      @maddurinageswararao9029 3 года назад +1

      Nice

    • @manichanddasari8195
      @manichanddasari8195 2 года назад +1

      Mahesh madhavan manisharma music directors iddaru

    • @syedkhalidakhalida2046
      @syedkhalidakhalida2046 Год назад +1

      @@maddurinageswararao9029 hi
      Hi

    • @narasimhamurthy7057
      @narasimhamurthy7057 Год назад

      ​@@manichanddasari8195 ప్రేమించుకుందాం రా మూవీ కి బ్రదర్ మహేష్.. ఈ మూవీ కి మణిశర్మగారు ఒక్కరే.

  • @jaisairam2197
    @jaisairam2197 11 месяцев назад +3

    Ah rojullo saloon shop lo kirana kottullo bus lo vine vallam nijamga those are golden days ....
    ❤❤❤❤❤....nakaithe ma owner valla abbai evng tym lo pette vaadu tape recorder lo 5th clas lo now am 34 still entha fresh feel manasantha edola ipoyindi

  • @venkateshdonm3739
    @venkateshdonm3739 3 года назад +3

    మణిశర్మ సంగీతం. వెంకటేష్ డాన్స్.సూపర్

  • @Krishnamahin
    @Krishnamahin 6 лет назад +35

    In TFI Manisharma is the only unlucky composer since major proportion of his amazing work was unnoticed because of the failure of those movies. Mani has always tried to give his best..... Some of the examples are :-
    Ravoi chandamama
    Seenu
    Vamsi
    Devi puthrudu
    Mruga raju
    Anji
    Azad
    Prematho raa
    Takkari donga
    Subbu
    Sakthi
    Teen maar
    Khaleja
    Iddaru Mitrulu
    Raghavendra
    Basanti
    ........ And the list goes on

  • @satyanarayana2629
    @satyanarayana2629 3 года назад +13

    Sujatha chitra and swarnalatha are great gifts for us after susheela and janaki ammas

  • @durgaprasad8328
    @durgaprasad8328 5 лет назад +104

    Mani + Hariharan always create Magic.. I love this combo..

    • @Comedyraja3003
      @Comedyraja3003 5 лет назад +3

      yes ur right bro

    • @ammuamala2634
      @ammuamala2634 3 года назад +3

      Exsaatly riyalli super comment 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @udarasuresh4675
    @udarasuresh4675 2 года назад +10

    Evergreen one of my Favourite song

  • @perfect401
    @perfect401 2 года назад +17

    i Really addicted to this song 💖 Thank you manisharma garu for wonderful music 🎼 NRReddy

  • @priya2424
    @priya2424 6 лет назад +21

    Beautiful song...manisharma music simply superb 👌👌👌...Venky looks so sweet... Hariharan melodious voice ..worth listen

  • @princemahaboob5342
    @princemahaboob5342 4 года назад +112

    2020
    Even today I am listening to my favorite song
    Who else likes the song 2020

  • @sravanthikacham
    @sravanthikacham 7 лет назад +81

    venki dance and expressions excellent..superrrrrrrrrrr song...venky very handsome
    REPLY

  • @adinarayanareddy2761
    @adinarayanareddy2761 5 лет назад +38

    How can I forgot those memorable golden days 1999 when I was studying 7th standard

  • @anuradha-hx7bj
    @anuradha-hx7bj 7 лет назад +245

    venky songs always super

  • @anjuanji2413
    @anjuanji2413 4 года назад +24

    Manisarma music🎤🎼🎹🎶 🙏🙏🙏🙏🙏

  • @suseelabalgola4221
    @suseelabalgola4221 6 месяцев назад +1

    Naku. Ee. Patanteay. Chala. Chala. Es stan. Venkatesh. Gary ❤❤❤❤❤❤❤❤❤❤

  • @ksbteluguvlogs6189
    @ksbteluguvlogs6189 Год назад +10

    I am an Lkg student my mama used to listen these songs in SONY WALKMAN , i still remember those days , listening these songs now hit’s different vibes ❤

  • @yeshwanthb2327
    @yeshwanthb2327 3 года назад +8

    Seriously Manisharma should get national acclaim like A R Rehman man, he is so so so under rated.

  • @ameeraemailcomameeraemailc1827
    @ameeraemailcomameeraemailc1827 2 года назад +1

    Nenu second class lo unnappudu movie release super song thanks mani Sharma sir 👌👌👌👌,.👌👌👌👌👌

  • @chocolateboy7548
    @chocolateboy7548 Год назад +3

    మా గురువు గారు మణిశర్మ గారికి🙏

  • @sravankumar3072
    @sravankumar3072 2 года назад +20

    When I was in 5th class I heard this song but still it gives same vibration....

  • @gangarajumancha2726
    @gangarajumancha2726 2 года назад +1

    Night మేడపై పడుకొంటే రోడ్ పై వెళ్తున్న ట్రాక్టర్ లో వినిపించే గొప్ప పాటలు 90s లో వచ్చినా పాటలు. ఆ రోజులే వేరభా..?

  • @narasimhareddymule9963
    @narasimhareddymule9963 6 лет назад +13

    Excellent song almost 100times vinnanu

  • @narts5579
    @narts5579 2 года назад

    హరి సర్ మీ గొంతులో ఏదో మంత్రం ఉంది సర్...

  • @srkkrishnasrkkrishna4634
    @srkkrishnasrkkrishna4634 6 лет назад +53

    Remembering my childhood days

  • @nagarajudursheti3493
    @nagarajudursheti3493 5 месяцев назад +1

    మా 90 కిడ్స్ వెరీ లక్కీ...❤

  • @venkateswararaobonda2105
    @venkateswararaobonda2105 4 года назад +8

    Super song
    Superb lyrics
    Super music 👌👌👌

  • @rajproton
    @rajproton 4 года назад +17

    Still listening in 2020. Great music director Mani Sharma.

  • @adinarayanas6804
    @adinarayanas6804 Год назад +6

    Chiranjeevi సార్ తర్వాత మీ songs అంటే చాలా ఇష్టం

  • @satyanarayana4795
    @satyanarayana4795 7 лет назад +48

    I can't explain in words but no one else mani sir

  • @manumanohar7985
    @manumanohar7985 7 лет назад +31

    nice melody song Venkatesh

  • @kishoreruttala8778
    @kishoreruttala8778 5 лет назад +9

    Itu vanti songs vinnaka preminchkunda Ela undgalmu... 💑💑💞💖💓

  • @mattampadma1381
    @mattampadma1381 2 года назад +5

    I love this song 💖💖💞💞💞💖

  • @nanimallepogu1335
    @nanimallepogu1335 6 лет назад +38

    Super melody my childhood days remember song

  • @venkateshjsp2337
    @venkateshjsp2337 9 месяцев назад +1

    నేను 7th standard లో ఉన్నప్పుడు వచ్చిన movie మా మామ పెళ్ళిలో ఈ పాటలు తప్ప వేరే పాటలు వినపివలేదు

  • @sumalathanemalipuri7628
    @sumalathanemalipuri7628 Месяц назад

    Naa school days lo vinedani ee songs. Apudapudu tv lo ee movi vaste chalaa goppagaa istamgaa chusedanni

  • @Mad1080
    @Mad1080 3 года назад +5

    Excellent songs.... Thats victory... Enta Handsome and Stylish ga unnato

  • @prasanthpharmad8898
    @prasanthpharmad8898 4 года назад +6

    Premante emitante
    ninu preminchinaaka thelise
    Manasante emitante
    adhi neekivvagane thelise
    Premante emitante
    ninu preminchinaaka thelise
    Manasante emitante
    adhi neekivvagane thelise
    Idhivaraku theliyandi ee anaubhavam
    Yeda melukolipindi ee parichayam
    O...o...o...o...o...o...o....
    O...o...o...o...o...o...o....
    Premante emitante
    ninu preminchinaaka thelise
    Nee kalla vakillalo
    thalupu therichenu premaaa prema
    Mohala mungillalo
    valapu kurisenu premaaa prema
    Eenaade thelisindi tholisariga
    yentha theeyandi premani
    Aakasha deepalu ila cheraga
    thera theesindi aamani
    Idi sangeethamo toli sankethamo
    Idi priyageethamo madhu jalapaathamo
    Premante emitante ninu
    preminchinaaka thelise
    Manasante emitante
    adhi neekivvagane thelise
    Yenadu ye devatho
    mananu kalipina velaa vela
    Eenadu ee devi tho
    manasu thelipenu chalaa chala
    Kalalu okasari aagalile
    mana tholiprema saakshiga
    Lokaalu mana venta saagalile
    mana premikula thoduga
    Idi aalapano madhi aradhano
    Mana sarasaalake tholi sankeerthano
    Premante emitante
    ninu preminchinaaka thelise
    Manasante emitante
    adhi neekivvagane thelise
    Idhivaraku theliyandi ee anaubhavam
    Yeda melukolipindi ee parichayam
    O...o...o...o...o...o...o....
    ---------------------------------

    • @anjineyareddykalavala6036
      @anjineyareddykalavala6036 2 года назад

      తెలుగులో ఎడిటింగ్ చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది.

    • @gosangiharshithaharshitha8885
      @gosangiharshithaharshitha8885 2 года назад

      Super ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @ganeshtractorserviceganesh9683
    @ganeshtractorserviceganesh9683 3 года назад +1

    Nice music Compsing Mani sharma garu

  • @narendravarmasusarla
    @narendravarmasusarla 4 года назад +7

    Upto last minute in my life this is my favourite song and mani sharma garu only is my favourite music director

  • @AP-2024
    @AP-2024 3 года назад +9

    heart touching❤️ music..n lyrics

  • @nyathamahesh3328
    @nyathamahesh3328 4 года назад +13

    Melody bramha manisharma oka like vesukondi

  • @jilanisk5462
    @jilanisk5462 3 года назад +6

    Hariharan singing wonderful mesmerizing voice love you sir so many memories in this song old days is golden days never come back 💓💓💓💓💓

  • @mdabdulraheem774
    @mdabdulraheem774 2 года назад +2

    This song listen in tape recorder in those days.what a days.

  • @harisht9590
    @harisht9590 4 года назад +10

    Venkatesh sir so beautiful.... he is very stylish, smart

  • @pothugantiprabha2658
    @pothugantiprabha2658 2 года назад +2

    .....I LOVE this song ......😍😍school time lo chala vinedhannni

  • @mamathagowda9865
    @mamathagowda9865 2 года назад +8

    It became one of my favourite song ever ♥️♥️♥️

  • @sravanthikacham
    @sravanthikacham 7 лет назад +30

    3:50 to 3:52 venky asalu matalu levu superrrrrrrrrr look

  • @ajaynaidu83
    @ajaynaidu83 2 года назад +2

    Listening and Reading comments feels nice

  • @sweetygranger8101
    @sweetygranger8101 7 лет назад +2

    my favorite song..favorite music director...ilanti patalu mani sir e ivvagalaru...

  • @killerhard6715
    @killerhard6715 9 лет назад +12

    wonderful song its always feels good whenever hear this song

  • @anilraju3122
    @anilraju3122 2 года назад

    90's rojulaku ee patalu theepi gurthulu...raja,premate idera,pelli sandadi,bavagaru bagunnara,preminchukundam raa,gokulamlo seetha...chalaa movies Loni songs inkaa vintuune unna...aa melodies ee rojullo ravatledu...Balu gari songs ante chalaa istam...

  • @mamathagowda9865
    @mamathagowda9865 2 года назад +2

    Pallavi and which comes 1.50 minutes lines are fabulous 🥰🤗

  • @ramya6301
    @ramya6301 5 лет назад +7

    I don't know how I started loving u venky garu!!!..u are all rounder!!...:-3..u r one of my favourites!!

  • @SaiTeja-od5ev
    @SaiTeja-od5ev 4 года назад +9

    Ever green lirycs ... Still now 😍😍😍

  • @kullaykullay7537
    @kullaykullay7537 6 лет назад +4

    Premante amitante ninu premichinaka teluse 👌super 👌venki👌👏🕺👏💃👏😘👏

  • @sathish9757
    @sathish9757 7 лет назад +16

    mani sharma sir,u r great

  • @nikhilnicky629
    @nikhilnicky629 7 лет назад +80

    nice melody song remembering my childhood days lessening in tape records with rewinding with Reynolds pen

  • @balajibalu1868
    @balajibalu1868 4 года назад +5

    Great singing Hari haran sir

  • @satyanarayanavajrapu8323
    @satyanarayanavajrapu8323 2 года назад +1

    My college days , manisharma music , aroju le very WONDERFUL

  • @a.sravankumaryadavjailavak2717
    @a.sravankumaryadavjailavak2717 5 лет назад +4

    All Time my favourite song venky superb manisharma music Osm 💜💜💜👌👌👌❤❤❤

  • @govardhan5493
    @govardhan5493 3 года назад +1

    6 Songs Block Buster Seenu Movie MaNiSharma

  • @pathankhadarbasha8909
    @pathankhadarbasha8909 4 года назад +6

    Mani Sharma is one of the legend music director in india

  • @vinodvidya4484
    @vinodvidya4484 2 года назад +1

    Naa love gurutuku vastundhi great song

  • @anjuanji2413
    @anjuanji2413 4 года назад +4

    Abba sarma nuvvu thopu sami 👌👌🙏🙏

  • @johnnyjohnny7825
    @johnnyjohnny7825 2 года назад +1

    2022 lo chusinavaru like kotandi venki dressing style, dance, hand some all awesome love songs dressing style one and only

  • @vijayraghuteja786
    @vijayraghuteja786 5 лет назад +3

    My Favorite Child hood Song love Twinkle Sweet heart.And Venkatesh Born to Victories Super star of South India.Love U Both.🙏😃😃💖💖🙏.

    • @karaveruk.vinodkumar2448
      @karaveruk.vinodkumar2448 4 года назад +1

      వెంకటేష్.నాటిచినా.శీను.సినీమాలోపాటా.ప్రేమంటేఏమిటంటే.మళీమళ.చూడాలనిపించెఅపాటామాదురమైనాది,,💘💘💞💞👭🌹🌹8341253325

  • @rajeshkumar-gx3gg
    @rajeshkumar-gx3gg 2 года назад

    E song vintay life lo love chasina vallaki chala memory’s gurthuvastay

  • @satishvemulas6449
    @satishvemulas6449 5 лет назад +5

    I love this song Victory Venkatesh songs is always good I like victory

  • @ramesh5660
    @ramesh5660 3 года назад +4

    I love this song superb

  • @paruparu817
    @paruparu817 3 года назад +2

    Mani sharmgaru such a wonderful music and venky so lovely