Abbabba Iddu Full Video Song | Choodalani Vundi Movie | Chiranjeevi, Soundarya | Gunasekhar

Поделиться
HTML-код
  • Опубликовано: 26 ноя 2024

Комментарии • 2,3 тыс.

  • @ShivaKumar-vo9vx
    @ShivaKumar-vo9vx 3 года назад +393

    మణిశర్మ గారి సంగీతం....
    బాలు & సుజాత గారి స్వరం....
    చిరు & సౌందర్య క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ... ఇంకా ఎం కావాలి ఒక అందమైన పాట కోసం

  • @devunurianitha4741
    @devunurianitha4741 2 года назад +228

    డాన్స్ కన్నా కళ్ళలో పేస్ లో ఎక్స్ప్రెషన్ wowww..... సౌందర్య madam తర్వాతే ఎవరినైనా 👌👌👌👌👌👌👌👌song తగ్గట్టు కళ్ళలో express 👌👌👌👌👌👌👌

  • @vikkydivi3634
    @vikkydivi3634 3 года назад +139

    పాత రోజులు గుర్తు చేసిన మంచి పాట. 90's కిడ్స్ కి ఈ పాట విలువ తెలుస్తది, ఆరోజుల్లో వన్ ఆఫ్ the బెస్ట్ సాంగ్. Mani sharma ♥️♥️ . Enni saarlu vinna vinalanipinche melody . N good Quality video .

    • @rmadhu3933
      @rmadhu3933 2 месяца назад

      90's kids ante andariki lokuva andi

  • @maddilety5770
    @maddilety5770 2 года назад +478

    మళ్ళీ ఈ సాంగ్ చూస్తూ ఉంటే మళ్ళి ఆ రోజులు గుర్తొస్తున్నాయి.. ఎంత సంతషంగా ఉందో...😍😍👌👌

  • @muralikrishna-dz1ut
    @muralikrishna-dz1ut 2 года назад +145

    చిన్నప్పటి పాట అప్పుడు అర్ధం కాలేదు..ఇప్పుడు వింటుంటే అధ్భుతం గా వుంది❤️

  • @RamaKrishna-dz9kq
    @RamaKrishna-dz9kq 3 года назад +280

    వేటూరి గారు మీకు పాదభి వందనం. మణిశర్మ గారికి హ్యాట్సాఫ్.

  • @tharunsaithakasi7983
    @tharunsaithakasi7983 3 года назад +776

    సాంగ్ లో ఏదో తెలియని స్పెషల్ వుంది.. వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది..
    💚💚.. మ్యూజిక్ 👌 లిరిక్స్ 👌👌
    Love u Boss.. 💚

    • @mushahidpashamd1679
      @mushahidpashamd1679 3 года назад +3

      Yes dear

    • @vinodkumarbandla9182
      @vinodkumarbandla9182 3 года назад +8

      Mani sir is great very talented 🎵🎶 music director

    • @prasanthisatya9885
      @prasanthisatya9885 3 года назад +2

      Melody bramha manisharmagari music anduke auntha baagundhi veturigari gari lyrics mahaa adbhutam

    • @gugulothuanjibabu3028
      @gugulothuanjibabu3028 3 года назад +1

      bro ne phone number ne plz

    • @tharunsaithakasi7983
      @tharunsaithakasi7983 3 года назад +1

      @@gugulothuanjibabu3028 ఫోన్. నెంబర్ దేనికి బ్రో.. 🤔..

  • @lovelykumar1020
    @lovelykumar1020 4 года назад +293

    ఈ సినిమా నేను చాలా సార్లు చూసిన బోర్ కొట్టదు ఇంకా పాటలు చాలా బావుంటాయి
    చిరు సార్ సూపర్ యాక్టింగ్ మరియు మణిశర్మ గారు సంగీతం ఒక్క రకంగా కంపోజ్ చేసారు 👌👌👌

  • @gabrielkarise3245
    @gabrielkarise3245 Год назад +32

    👌👌👌👌👌👍👍👍👍ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఇటువంటి పాట రాసిన రచయితకు ఇంత మంచి సంగీతం అందించినవారికి పాటలు పాడిన వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు👍👌💐💐💐

  • @rajasekharbalivada7404
    @rajasekharbalivada7404 Год назад +1252

    మన సొంత ఊరు వదిలి... వేరే ఊరు లో ఉద్యోగం చేస్తున్నప్పుడు, రాత్రి ఇంటికి వచ్చి ఈ పాటలు వింటుంటే.... మన ఊరు, మన ఊర్లో మనం చేసిన అల్లరి గుర్తొచ్చి తెలియకుండా కన్నీళ్లు వస్తాయి

  • @bharatiyudu2408
    @bharatiyudu2408 3 года назад +89

    Abbaba mani music 😍
    Abbaba soundarya beauty 😍
    Abbaba chiru grace 😍
    Abbaba costumes 😍
    Abbaba awesome locations 😍
    Total ga nenu plat Abba 😊

  • @satyasatya5390
    @satyasatya5390 4 года назад +821

    మణిశర్మ, గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన ఆల్ టైమ్ హిట్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ..1998 లో వచ్చిన తెలుగు సినిమాలలో చుడాలనివుంది తెలుగు సినిమా రికార్డులు తిరగ రాసింది🤗🤗

  • @sureshchotusuresh2955
    @sureshchotusuresh2955 3 года назад +637

    మెలోడీ బ్రహ్మ అని ఊరికే అనలేదు హ్యాట్సాఫ్ మణిశర్మ గారు

  • @Atozvideos_7
    @Atozvideos_7 2 года назад +52

    ఈ సాంగ్ చిరంజీవి గారు,సౌందర్య గారి అభినయం వర్ణనాతీతం 💖💖💖💖

  • @mustaqparkar6779
    @mustaqparkar6779 3 года назад +26

    ముందుగా మా మణి శర్మ గారికి thanks చెప్పలి ఇంత గొప్ప మ్యూజిక్ ని అందించారు మా మణి సర్ తెలుగు ఇండస్ట్రీలో లేకుండా ఉని ఉంటే ఈ లాంటి సాంగ్స్ వచ్చేవి కావు . నాకు ఈ పాటలు వింటుంటే నా చిన్నప్పుడు మోమోరీ స్ గుర్తుకొస్తున్నాయీ ఆ రోజు లే బాగుండెవి

  • @mandatigopal9706
    @mandatigopal9706 4 года назад +830

    ఈ పాటలో ఇంకో గొప్పతనం వుంది. అది కాస్ట్యూమ్స్ ఎంపిక, ఎంత బాగుంటుంది.

    • @tester24243
      @tester24243 3 года назад +5

      Ekkada bhayya ... boddu chuddam antey asala kanapadadu ... deeply hurted

    • @gopalareddy
      @gopalareddy 3 года назад +12

      @@tester24243 Bro.. If u truly puts ur mind on lyrics, I am sure, u get more happiness than what u look for others ! Make a try, I am sure, u enjoy.

    • @lalamprasad7663
      @lalamprasad7663 3 года назад +14

      Soundhyara garu select her own costume

    • @srimoulipatan1615
      @srimoulipatan1615 3 года назад +8

      soundarya garu ame movies ki ame costume degin chysukuntaru mam costume degin telusa konni movies matrame verikariki chance estaru

    • @gopalareddy
      @gopalareddy 3 года назад +1

      @@mandatigopal9706 Sir, lets restrain making such comments on people who are not in this world. By the way, if we keep on looking for such, at some point, we will become Vemana.

  • @muzeerahamed107
    @muzeerahamed107 3 года назад +586

    ఈ పాట విన్న ప్రతి సారి నాకు ఆ రోజుల్లో నేను చూసిన మ్యాట్నీ షో తాలూకా జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి.....
    ఇంత మంచి పాట ఇచ్చినందుకు మా గురువు
    గారు మణిశర్మ గారికి ప్రత్యేక కృతఘ్నతలు....

    • @purushothamakkala1564
      @purushothamakkala1564 3 года назад +7

      Same feel bro

    • @pixelgraph2811
      @pixelgraph2811 3 года назад +13

      Maaanchi summer lo Ashoka ( RJY) lo chusa friends tho...DTS audio system vachina kothalo Kotha experience apatli

    • @prasanthielipem9168
      @prasanthielipem9168 3 года назад +6

      Yes iam also

    • @krishnaprasadvavilikolanu873
      @krishnaprasadvavilikolanu873 3 года назад +5

      The word kruthaghnathalu gives exactly the opposite meaning than what was actually intended. It should have been kruthagnathalu. Sorry for interrupting.

    • @Sandeep-ir4oe
      @Sandeep-ir4oe 3 года назад +1

      @@pixelgraph2811 rajahmundry lo ekkada broo maafhi kuda rjy ee

  • @VARAPRASAD8887
    @VARAPRASAD8887 6 месяцев назад +22

    ఈ పాట మరో మూడు దశాబ్దాలు గడిచినా వినాలనిపించే పాట...ఎందుకంటే అంత మాధుర్యం గా ఉంటుంది కదా..

  • @yuvarajsonga5718
    @yuvarajsonga5718 Год назад +214

    నా జీవితంలో వరుసగా 37 సార్లు చూసిన ఒకే ఒక్క సినిమా💯💯💯 చచ్చేంత ఇష్టం ఈ పాటలన్నీ

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 2 года назад +328

    మణిశర్మ గారి సంగీతం 🔥
    వేటూరి గారి సాహిత్యం🙏
    బాలు గారు మరియు సుజాత గారి గానం😘
    మెగాస్టార్ చిరంజీవి గారు మరియు సౌందర్య గార్ల నృత్యం 😍🤩😍

  • @narts5579
    @narts5579 3 года назад +228

    సుజాత గారి హస్కి వాయిస్...కిర్రాక్..ఇగ నా బాలు గారు గాన సముద్రం..

  • @prudhvirajm3884
    @prudhvirajm3884 4 года назад +270

    Soundarya is soundarya no one can replace her!
    Miss u mam!

  • @rekhawebaccu3436
    @rekhawebaccu3436 3 года назад +360

    South Indian cinema Queen Soundarya mam 😘

  • @Murthy444
    @Murthy444 2 года назад +65

    ఈ పాట లో సౌందర్య చాలా సౌందర్యం గా ఉంటుంది 🌹🌹🌹❤❤

  • @venugopalarogopi4889
    @venugopalarogopi4889 9 месяцев назад +707

    2024 లో ఈ పాటను చూసే వాళ్ళు ఒక్క లైకు కొట్టండీ

  • @rajuchandan2238
    @rajuchandan2238 3 года назад +68

    వేటూరి గారి కాలం నుండి జాలువారిన ఆణిముత్యం. బాలు గారి గానం . మణి శర్మ గారి సంగీతం. చిరు డాన్స్ ఎంత సౌందర్యం గా ఉందొ

    • @ram4180
      @ram4180 2 месяца назад

      Chota k naidu camera వర్క్ కూడా

  • @phanipappu6740
    @phanipappu6740 4 года назад +114

    My all fime fav song.. Mani sir magic.. Chiru grace charisma.. Soundarya look.. Perfect song

  • @devunurianitha4741
    @devunurianitha4741 8 месяцев назад +11

    సౌందర్య అక్క song మొత్తం లో expressen lo చిరంజీవి గారిని డామినేట్ చేసారు....❣️❣️❣️❣️

  • @HarinisSweetHome
    @HarinisSweetHome 14 дней назад +4

    ఈ పాటని 2024 నవంబర్ లో ఎవరు వింటున్నారు

  • @jalsagoud5945
    @jalsagoud5945 2 года назад +12

    Arey ఏమి సాంగ్ రా బాబు pair ఎంత బావుందో చూడండి నా దిష్టి తగిలేలా ఉంది😍🤗😚😘😘😘

  • @Premkumar-lk3dy
    @Premkumar-lk3dy 3 года назад +256

    Aa camera enti??aa location enti??aa costumes enti??aa lyrics enti??aa singers enti??aa music enti??evergreen songs of Chiru sir@

  • @Boppapuram
    @Boppapuram 3 года назад +120

    ఇలాంటి పాటలు ఈ రోజుల్లో మళ్లీ రావు

  • @nagurai3922
    @nagurai3922 4 года назад +429

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. యూట్యూబ్ లో చాలా సార్లు చూసాను. వీడియో అస్సలు క్లారిటీ లేదు. కానీ ఈ వీడియో చాలా క్లారిటీ గా ఉంది. Thank u for upload 👌👌

  • @allurimohan1434
    @allurimohan1434 3 года назад +17

    మణిశర్మ మ్యూజిక్ చిరు గ్రేస్ సౌందర్య గారి అందం ఈ పాటకు అందం..... దీనెమ్మ మెలోడీ వెయ్యాలంటే మణిశర్మ గారి తరువాతే ఎవరైనా

  • @cherryranjith9489
    @cherryranjith9489 2 года назад +30

    చిరంజీవి సాంగ్స్ లో బీట్ చేసే వాడే ఉండడు ఇప్పటికీ ఎప్పటికీ జై చిరంజీవ ❤❤❤నీ డాన్స్ పరమశివుడు నాట్యం లా ఉంటుంది ❤❤❤❤

  • @visuteja
    @visuteja 4 года назад +285

    2:44 - 3:35 is why Mani Sharma garu is a legend and why I listen to this song on loop. The way he used drums, guitar, chorus, whistle, violin in that sequence is just mind blowing. Even for proper commercial movie songs, he never let go his melody. Blessed to have him in Telugu industry.

    • @kommasaniarun
      @kommasaniarun 3 года назад +17

      after ar rahman, manisharma almost equal to his unbeatable music 1996-2006 . Golden era of manisharma

    • @Harishkumar-sh5sk
      @Harishkumar-sh5sk 2 года назад

      @@kommasaniarun Yes arun

    • @tejajcv3391
      @tejajcv3391 2 года назад +4

      More specifically his signature style synth interlude at 3:19

    • @naveenreddy4963
      @naveenreddy4963 2 года назад +2

      ఎన్ని సార్లు విన్నా కూడ ఇంకోసారి.....🌾🌾🌾

    • @kapilkondaas9464
      @kapilkondaas9464 2 года назад +2

      Perfect analysis

  • @gangadharkante6270
    @gangadharkante6270 3 года назад +114

    Only Mani sharma can compose this type of great Melody songs...We can hear the sound of every instrument and clear lyrics... Superb singing by SPB and SUJATHA garu...
    Great picturization and superb locations ... Superb costumes.. Fantastic camera work and choreography...

    • @Harishkumar-sh5sk
      @Harishkumar-sh5sk 2 года назад +1

      Ayido engineers credit kuda untundi itlanti music output ochinapudu

  • @venkataramanavaidya7318
    @venkataramanavaidya7318 2 месяца назад +3

    గ్రేటు హీరోయిన్,ఆనందాన్ని ఆస్వదిస్తు,అందరినీ బాధ లో పడేసింది.చిన్న వయసు,తక్కువ రోజుల్లో అందరినీ అలరించి,మన్ననలను పొందిన great హీరోయిన్,

  • @udaykolli6569
    @udaykolli6569 Год назад +43

    నా అన్న BANGARAM ❤❤❤❤⭐⭐⭐⭐⭐⭐⭐ 100 కోట్లు ఇచ్చిన ఇలాంటి స్టైల్ ఎప్పటికి రాలేదు ❤❤🎉🎉

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 2 года назад +28

    మెగా 🌟 & సౌందర్య కాంబో సినిమాలు......
    రిక్షవోడు
    చూడాలని ఉంది
    అన్నయ్యా
    3 సినిమాలు ఇద్దరి బాడీ కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్, పాటలు & నృత్యాలు 👌👌👌👌

    • @srinukanumoni3188
      @srinukanumoni3188 4 месяца назад +1

      Sri manjunadha

    • @yammanikrishnaiah3346
      @yammanikrishnaiah3346 4 месяца назад +1

      @@srinukanumoni3188 శ్రీ మంజునాధ భక్తిరస చిత్రమ్. అంధులో మెగా ⭐శివుడి క్యారెక్టర్ కి జోడి పార్వతిగా చేసింది మీనా గారు. సౌందర్య & అర్జున్ గార్లు మరో జోడి.

    • @dronacharybanala2840
      @dronacharybanala2840 3 месяца назад +1

      ( srimanjunaatha. & Kannada .Sipaiy )

  • @praveenreddyreddys0
    @praveenreddyreddys0 2 месяца назад +10

    మా నాన్న చిరంజీవి గారి అభిమాని I miss you నాన్న ❤❤

  • @srinivasaraodarla4292
    @srinivasaraodarla4292 3 года назад +892

    🙏🙏"చూడాలని ఉంది" ఈ సినిమా ఆ రోజుల్లో ఒక సంచలనం.... "మెగాస్టార్ చిరంజీవి-- మహానటి సౌందర్య " కాంబినేషన్ , మణిశర్మ సంగీతం, గుణశేఖర్ దర్శకత్వం, అశ్వనీదత్ నిర్మాణంలో ఈ సినిమా " ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొట్టింది".. ఆ టైం లో చిరంజీవి--సౌందర్య సౌత్ ఇండియాలో నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు.🙏🙏🙏💖💘💘 .🙏🙏🙏🙏 సౌందర్య గారి లాంటి నటి ఇక పుట్టరు, ఒక వేళ పుట్టిన మళ్లీ సౌందర్య గారే పుట్టాలి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @abdulrasool8306
    @abdulrasool8306 3 года назад +301

    అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు
    అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
    అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు
    అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
    సలి పులి పంజా విసిరితే సల సలకాగే వయసులో
    గిలగిలా లాడే వయసుకే జోలాలీ..
    అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు
    అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
    వాటేసుకో వదలకు వలపుల వాలా విసిరి
    వాయించు నీ మురళిని వయసు గాలి పోసి
    దోచెయ్యన దొరికితే దొరకని కొక సిరి
    రాసేయ్యనా పాటలే పైట చాటు చూసి
    ఎవరికీ తెలియవు యదా రస రసాలు
    పరువులాటకు పానుపు పిలిచాకా
    తనువూ తాకినా తనివి తీరని వేళలా…..
    అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు
    అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
    జాబిల్లితో జాతకాలూ జగడపు రగడాలతో
    పోంకాలతో నిలు నిలు పొగడ మాలలేసి
    ఆకాశమే కులు కులు తొడిగేడు నడిమిదిగో
    సూరీడుని పిలు పిలు చుక్క మంచు సోకి
    అలకలు చిలకలు చెలి రుస రసాలు
    ఇకజాగేందుకు ఇరుకున పడిపోకఆ
    మనసు తీరిన వయసు మారని వేళలా…
    అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు
    అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు

  • @rambabukandivalasa999
    @rambabukandivalasa999 6 месяцев назад +14

    నా అభిమాన హీరో,హీరోయిన్ డ్యాన్స్ వేసి పాట పడుతుంటే నాకు కనుల పండగలా ఉంది.

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 3 года назад +197

    2021 లో ఈ పాటను చూసే వాళ్ళు ఒక్క లైకు కొట్టండీ

  • @premkishore1427
    @premkishore1427 3 года назад +6

    Mani sharma gari music😍😍
    Veturi gari lyrics😍😍
    Balu, sujatha gari voice😍😍
    Chiru n soundarya gari dance expressions superb😍
    Okka song ki anni superb ga set avvtam ultimate asalu... Such a beautiful melody

  • @TruthisBitter-cb1vd
    @TruthisBitter-cb1vd 4 года назад +31

    ఇలాంటి మధురమైన పాట, music composition, మధురమైన హీరో హీరోయిన్ chemistry ప్రపంచంలో ఎక్కడా ఉండవేమో అనిపిస్తుంది... ఒక 5 min ఏదో మైకంలో పడిపోయెలా ఉంది ఈ పాట... Hats off Chiru, soundarya and manisharma and vaijayanthi movies...

  • @krishnaprasadvavilikolanu8844
    @krishnaprasadvavilikolanu8844 3 года назад +21

    Soundarya garu was a divine personality. Her very appearance on the screen was pleasing. Many people felt that she was like their own family member. Her untimely demise left many devastated. Mohan Babu garu wept on hearing the sad news. Nagarjuna garu indirectly blamed destiny stating that there are so many horrible sinners who are still alive while fate has taken away a nice woman like her. Her loss is irreparable for South Indian film industry.

  • @gsekhargshekar9004
    @gsekhargshekar9004 Месяц назад +2

    ఏ నవల తిరిగేయాలో ఇంతటి గొప్ప పదాలను ఆపోషణ చేయాలంటే వేటూరి గారికి పుట్టగానే నీళ్ల తో బదులు అక్షరాలతో స్నానం చేయించి ఉంటారు

  • @sathishthirumareddy1972
    @sathishthirumareddy1972 Год назад +3

    చూడాలని ఉంది ,ఈ సినిమా ఆ రోజుల్లో సూపర్ హిట్ అందులోను ఈ సంగీతం అద్భుతం మాణి శర్మ గారు కి ధన్యవాలు ఈ సాంగ్ సూపర్ చిరంజీవి గారు మహానటి సౌందర్యం గారు నా పెవరెట్ హీరోయిన్ సౌందర్యం అద్భుతం గా చేశారు ఎన్ని పాటలు విన్న ఈ సాంగ్ కే మొదట స్థానం I miss you soundarya bangaram 😭😭

  • @krishna627
    @krishna627 4 года назад +377

    Legend Mani Sharma. No one can replace him. Such beautiful melodious composition and orchestration. Forever Mani Sharma fan

    • @mratnamahitha2944
      @mratnamahitha2944 4 года назад +11

      Very true

    • @rk8176
      @rk8176 4 года назад +2

      Koti can do

    • @krishna627
      @krishna627 4 года назад +9

      @@rk8176 Show me one koti's song that can outbeat Mani Sharma music

    • @rk8176
      @rk8176 4 года назад +2

      @@krishna627 manasuna mana sai/ pellichesukundham
      Kopamoste mandutenda/ taraka ramudu
      Kallaloki kallupetti/ nuvve kavali

    • @krishna627
      @krishna627 4 года назад +4

      @@rk8176 Hahaha

  • @MaiStudio
    @MaiStudio 3 года назад +8

    aa rojullone em quality ra babu...MANI sir Meeru nijamga SWARA BRAHMA ne.....Till now my most favourite song.....Chiru place lo inkevarini oohinchalem All time No 1 Place in Cinema Industry

  • @nrk2892
    @nrk2892 4 года назад +14

    చిరు sowdharya pair - expression awesome,
    Cool composition
    Amazing Melody music🎤🎼🎹🎶 by Mani sharma గారు awesome picturization
    SPB, sujatha గారి peasant voice always awesome.
    SONG MALLI MALLI CHOODALANI UNNDI
    Song malli malli VINALANI UNNDI,
    I wonder 🤔Why sujatha గారు stopped the singing

  • @chandramohan2528
    @chandramohan2528 Год назад +9

    గుణశేఖర్ చిరంజీవి కాంబినేషన్లో అద్భుతమైన మూవీ❤❤❤❤

  • @sandyaranidarshanala2008
    @sandyaranidarshanala2008 5 месяцев назад +157

    ఈ పాటను 2024 జూన్ లో ఎవరు వింటున్నారు

  • @LocalBoxoffice
    @LocalBoxoffice 4 года назад +309

    ఎంతైనా చిరు Style 😍😍 ...

    • @klnswamykosinapogu9716
      @klnswamykosinapogu9716 3 года назад +7

      Yes

    • @anilbidar18
      @anilbidar18 3 года назад +1

      Tokkalo chiranjivi

    • @sreedhar674
      @sreedhar674 3 года назад +1

      @@anilbidar18 maa devudini ni ishtam vachinattu comment chesthe bagodhu don't comment again like this because all hero's have good humanity

    • @suryavalluri9804
      @suryavalluri9804 3 года назад +3

      @@sreedhar674 Thalli dhandrulu kanna devuvulu.. Evaru leru..., Don't worry I'm fan of pawankalyam..., kaani naa talli dhandrulu kanna ekkuvemekadhu.., just fan anthe..

    • @ashuviswasi1539
      @ashuviswasi1539 3 года назад

      @@suryavalluri9804 yes

  • @harishkumarrayasam
    @harishkumarrayasam 4 года назад +196

    Never boring even after watching 1000 times. One of the best performances by Chiranjeevi and Soundarya :)

  • @e.naveenkumar8976
    @e.naveenkumar8976 3 года назад +41

    Only legend combination can do this. Chiru sir Mani sir and spb sir

  • @madhugowd3974
    @madhugowd3974 Год назад +17

    Chiranjeevi dance🕺... Class, style, grace...🙏 Extraordinary performance 🙏

  • @sahumahesh1380
    @sahumahesh1380 Год назад +6

    సినిమా థియేటర్ లో కూడా ఇంత అందంగా అనిపించ లేదు. ఈ సాంగ్ HD చాలా క్లారిటీగా వుంది ప్రతి లొకేషన్ కన్నులకు ఇంపుగా వుంది.

  • @manikandannathan6409
    @manikandannathan6409 3 года назад +40

    Mani Sharma sir never disappointed with his magic music
    For all actors had
    Best album with his music

  • @purnimamalladi2445
    @purnimamalladi2445 4 года назад +376

    చలిపులి చేత పంజా ఎవరు విసిరించగలరు వేటూరి తప్ప

    • @youngforest8793
      @youngforest8793 4 года назад +5

      Vayasu Arina manasu teraniiii mudduuu Venturi garekeeee vachuuuu

    • @jeevanarahasyam
      @jeevanarahasyam 4 года назад +27

      "ఓంకారనాదాను సంధానమవు గానమే.." అని మనల్ని భక్తి లో ముంచి తేల్చినా, "గ్గు గ్గు గ్గు గ్గు గుడిసె ఉంది, గుడిసెలో మంచముంది.." అని పచ్చి శృంగార సముద్రంలో మన మనసుల్ని తోసేసి మధించినా.. అది ఆ వేటూరి గారికే సాధ్యం! తెలుగు నుడికారాన్ని అవొపాసన పట్టిన శుద్ధ సోత్రీయ బాహ్మణుడు! ఆయన పక్కనే కూర్చుని హైదరాబాద్ నుండి చెన్నై వరకు ఒకే ఫ్లైట్ లో ప్రయాణించే భాగ్యం నాకు కలగడం నాకు, మా అమ్మగారికి దక్కిన అదో గొప్ప అదృష్టం! 🙏

    • @youngforest8793
      @youngforest8793 4 года назад +1

      @@jeevanarahasyam Meru number estara naku

    • @youngforest8793
      @youngforest8793 4 года назад +1

      Plsss

    • @TWB084
      @TWB084 3 года назад +1

      Super madam

  • @RamKumar-fl1yw
    @RamKumar-fl1yw 4 года назад +58

    Own banner nundi upload chesinavi kuda audio quality check cheyali kada... How can we get full mazaa without MANI beats..

  • @syladinstormlight8650
    @syladinstormlight8650 3 года назад +20

    What a song .. beautiful locations. Mani Sharma is indeed the God of music

  • @bekind7656
    @bekind7656 4 года назад +26

    annaya chese chinna moments kuda graceful ga chesthaaru 👌

  • @gopilingampally8590
    @gopilingampally8590 3 года назад +52

    Telugu heroines lo Nomber 1సౌందర్య గారూ 👍👍

  • @chirucvt
    @chirucvt 3 года назад +68

    Manisharma's music is just mind blowing.. listening this song after 22 years.. and still it is fresh

  • @rajuanga8411
    @rajuanga8411 2 года назад +12

    మణిశర్మ గారి సాహిత్యంనికి నా వందనాలు 🙏🙏🥰❤

  • @ramakrishnamanukonda5102
    @ramakrishnamanukonda5102 2 года назад +6

    అత్యద్భుతమైన వేటూరి గారి రచన
    బాలు సుజాత గారి గానం వర్ననాతీతం

  • @lokanandk
    @lokanandk 3 года назад +293

    Veturi + Mani Sharma + SPB + Chiru + Soundarya = Classic :)

  • @upenderracha3341
    @upenderracha3341 3 года назад +63

    ఎన్ని సార్లు విన్నా అద్భుతo గానే ఉంటుంది మరి, అది పాడింది SP బాలసుబ్రహ్మణ్యం కాబట్టి. మణి శర్మ సంగీతం కాబట్టి. అన్నిటికి మించి చిరు అన్న సినిమా కాబట్టి😍

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 3 года назад +106

    This song is choreographed by legendary Saroj Khan..
    One of the Best Melody in chiru sir career ❤️❤️

    • @madhubabupeela2929
      @madhubabupeela2929 Год назад +1

      Choreographar avara ani anukunna. Saroj khan ani baga chepparu

    • @NagarajNag-wp9tj
      @NagarajNag-wp9tj Год назад +1

    • @tvinod9992
      @tvinod9992 11 месяцев назад

      No this song choriyography Raju sundharam

    • @akkimsreenivas8042
      @akkimsreenivas8042 11 месяцев назад

      @@tvinod9992 అంత లేదు బాబు..
      ఈ సాంగ్ బాగా వచ్చింది అని saroj Khan master కి ఓ మారియా సాంగ్ ఇచ్చారు మెగా స్టార్. ఈ మూవీ లో.

  • @kaechu3
    @kaechu3 Год назад +1

    SPB സർ & Sujatha ചേച്ചി 👌👌

  • @S.RamannaDora1983
    @S.RamannaDora1983 2 года назад +9

    ఈ పాటకు తిరుగే లేదు. మా చిరు స్టెప్ కు ఎదురే లేదు. 😎😎✊✊

  • @chirucvt
    @chirucvt 3 года назад +57

    Manisir magic is still there ...even after 20 years the song is so fresh

  • @RamaKrishna-xw7ql
    @RamaKrishna-xw7ql 3 года назад +25

    Manisharm sir is Indian great music director ani songs fresh GA untai

  • @jagadeeshd1180
    @jagadeeshd1180 4 года назад +28

    Such a Pleasant Song by Manisharma..One of Favourites..SPB voice Super..missing u sir..
    Chiru & Soundarya Great Combination👌🏻

  • @royal6541
    @royal6541 2 года назад +5

    ఈ మూవీ లో సాంగ్స్ అన్ని సూపర్ డూపర్ హిట్ చిరంజీవి గారు సౌందర్య గారు కాంబినేషన్ ఇంకా సూపర్. నాకు చాలా నచ్చింది ఈ మూవీలో

  • @ravik2775
    @ravik2775 Год назад +8

    Yesterday i was with my family driving my car from basara to Hyderabad. It was 2 AM and i played this song. What a pleasure joy i felt listening to this song at that time . I had a cup of Jinger tea midway nd again played this song.

  • @nandhuvizagkuroduuu2065
    @nandhuvizagkuroduuu2065 3 года назад +16

    ఈ మూవీ వచ్చినప్పుడు నేను 3క్లాస్ లో . ఈ పాటలు పండకి మా గుడి దగ్గర వేసేవల్లు నా బాగా గుర్తు. ఈ పాట వింటే నా చిన్నప్పుడు గుర్తుకు వస్తుంది.😘😘

    • @bogenarsaiah4884
      @bogenarsaiah4884 3 года назад +1

      ఇందులో అన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం

  • @suman3vikram
    @suman3vikram 4 года назад +32

    4:29 Adorable .
    Despite being a fan of Megastar I watch these songs for Soundarya garu .

  • @Politicalpishogue
    @Politicalpishogue 3 года назад +37

    No one so far I have known like chiru giving expressions while dancing.

    • @jagadish4ru
      @jagadish4ru 3 года назад +1

      Magical expressions😍

  • @harshab9293
    @harshab9293 Месяц назад +1

    ఇలాంటి పాట ఇంకోటి లేదు రాదు

  • @ashokvardhan5088
    @ashokvardhan5088 13 дней назад +1

    నా చిన్నప్పుడు సాయంత్రం 4 గంటలకి ETV లో ఈనాడు సరాగాలు అనే ప్రోగ్రామ్ లో ఈ పాట చాలా సార్లు వేసేవారు...

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 3 года назад +134

    నా చిన్నప్పుడు
    చదువుకునే రోజులో 1 నుంచి 5 వరకు చదివే రోజుల్లో
    మైక లో :
    వినే వాడిని అబ్బ అబ్బ
    ఆరోజు లు మళ్లీ మళ్లీ మళ్లీ
    రావు ఇటువంటి సినిమా రాదు ఇటువంటి పాట రాదు

  • @danayabashipally503
    @danayabashipally503 4 года назад +107

    సౌంధర్య👍👌💓

  • @sciencesconnectus7001
    @sciencesconnectus7001 3 года назад +81

    Undoubtedly, the Music of Manisarma is backbone to it's success

    • @sreedhar674
      @sreedhar674 3 года назад

      Chiranjeevi gari acting and story strategy also paired to its success

  • @pangimatyaraju3960
    @pangimatyaraju3960 8 месяцев назад +1

    అందుకే old is gold అన్నారు,ఇది చూస్తుంటే నా మనసు ఎక్కడుందో తెలీదు, ఏది ఏమైనా చిరంజీవి బాబాయ్ గారు మీరు ఎల్లపుడు young ⭐

  • @mallikarjunnamalli5787
    @mallikarjunnamalli5787 Год назад +3

    Legend hero : chiranjivi.
    Legend. : music mnisharma
    Legend : singr baalu
    Legend ; heroin : soundarya.

  • @nagarajumamidi3550
    @nagarajumamidi3550 3 года назад +50

    అబ్బబా ఏమీ చెప్పాలి సంగీతం లిరిక్స్ పడినవారి గురించి 💖💖💖💖💖

  • @ashoknulu6706
    @ashoknulu6706 3 года назад +43

    King of Telugu cinema.. one and only Megastar 👍👍

  • @r-vez4241
    @r-vez4241 4 года назад +50

    No one can match the beauty and expressions of Soundarya garu ❤❤ miss u so much 💔

  • @sreedhers72
    @sreedhers72 2 месяца назад +2

    Spb garu 6minuts lo ee song paadi vellipoyarata studio nundi.. Once music director manisharma said

  • @VijayKanta
    @VijayKanta 2 месяца назад +1

    Though it’s chiru in the main lead, this song fully belongs to Soundarya for her ultimate grace. Sorry chiru, she beat you here.

  • @satishkamma
    @satishkamma 4 года назад +27

    Chiru+Soundarya and Mani sharma.
    Special mention to Saroj Khan choreography.
    One and only SPB sir voice. Adds so much value to any composition 🙏.
    This song is a master piece.

  • @allujagadeesh578
    @allujagadeesh578 3 года назад +104

    Mani Sharma నుంచి ఇలాంటి మెలోడీ సాంగ్స్ ఇంకా కావాలి

  • @MariaAparecida-rh7jj
    @MariaAparecida-rh7jj 4 года назад +62

    Musica lindaaa!!!!Amoo os filmes de chiranjeeve com a Soundarya, pena que ela se foi muito cedo.

  • @sidduakil4819
    @sidduakil4819 2 года назад +1

    సుజాత sp బాలు....ఆహా...సూపర్ సాంగ్

  • @Rangaswamy-ju3db
    @Rangaswamy-ju3db 2 месяца назад +1

    Chiru grace and style ❤️❤️

  • @naveenwintek
    @naveenwintek 3 года назад +22

    Such a soothing melodie with chiru grace and soundarya presence