Yamaha Nagari Full Video Song | Choodalani Vundi Movie | Chiranjeevi, Gunasekhar | Vyjayanthi Movies

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2020
  • Watch Yamaha Nagari Full Video Song from Megastar Chiranjeevi Choodalani Vundi Movie.
    Song Name: Yamaha Nagari
    Singers: Hariharan
    #ChoodalaniVundiSongs #Chiranjeevi #Gunasekhar #VyjayanthiMovies
    For more updates:
    Subscribe us on RUclips: ruclips.net/user/VyjayanthiNet...
    Like us on Facebook: / vyjayanthimovies
    Follow us on Twitter: / vyjayanthifilms
    Follow us on Instagram: / vyjayanthimovies
  • КиноКино

Комментарии • 2,3 тыс.

  • @vamseesworld1035
    @vamseesworld1035 3 года назад +4375

    నమ హో హుగిలీ - Hooghly River
    హౌరా వారధీ- Howrah Bridge
    నేతాజీ పుట్టిన చోట - Subash Chandra Bose
    గీతాంజలి పూసిన తోట - Ravindra Nath Tagore
    ఆ హంస పాడిన పాటే - Ramakrishna paramahamsa
    ఆనందుడు చూపిన బాట - Swamy Vivekananda
    బెంగాలీ కోకిల బాల, తెలుగింటి కోడలు పిల్ల మానినీ సరోజినీ - Sarojini Naidu (she married Telugu person)
    వందేమాతర మే అన్న వంగ భూతలమే మిన్న - Bakim Chandra chettergee
    మాతంగి కాళీ నిలయ చౌరంగి రంగుల దునియా నీదిరా - goddess Durga Maa.. famous chowrangee road
    సత్యజిత్రే సితారా - SatyaJit Ray. indias greatest film director
    ఎస్ డి బుర్మన్ కి ధారా - S.D Burman. great Bengali musician
    థెరిసాకి కుమారా - mother Theresa
    And many more history, geography, cinema, humanity, literature, God , art, life , nature, etc🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @anilkumar-qj6of
      @anilkumar-qj6of 3 года назад +61

      How did you find the information!

    • @sateeshkumargaraga6820
      @sateeshkumargaraga6820 3 года назад +19

      Thanks dear

    • @vamseesworld1035
      @vamseesworld1035 3 года назад +186

      @anil kumar , I have prepared for govt exams... So I gone through west Bengal history and geography and I found them all in this song....

    • @shhivaasam3035
      @shhivaasam3035 3 года назад +14

      Super bro

    • @SameerDharmasastha
      @SameerDharmasastha 3 года назад +76

      సితారా అంటే పండిట్ రవిశంకర్ సితార విద్వాంసుడు

  • @ayushmanbhava7337
    @ayushmanbhava7337 3 года назад +821

    సరిమామగరి సససనిదపసా
    సరిమామగరి సససనిదపసా
    రిమదానిదాప సాసనిదప మదపమరి
    యమహా నగరి కలకత్తా పురి
    యమహా నగరి కలకత్తా పురి
    నమహో హుగిలీ హౌరా వారధి
    యమహా నగరి కలకత్తా పురి
    చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
    చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
    చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
    యమహా నగరి కలకత్తా పురి
    నమహో హుగిలీ హౌరా వారధి
    నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన చోట
    పాడనా తెలుగులో
    ఆ హంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట సాగనా
    పదుగురు పరుగు తీసింది పట్నం
    బ్రతుకుతో వెయ్యి పందెం
    కడకు చేరాలి గమ్యం కదిలిపోరా
    ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు
    దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల
    గజి బిజి ఉరుకుల పరుగులలో
    యమహా నగరి కలకత్తా పురి
    నమహో హుగిలీ హౌరా వారధి
    చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
    చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
    యమహా నగరి కలకత్తా పురి
    బెంగాళి కోకిల బాల
    తెలుగింటి కోడలు పిల్ల మానిని సరోజిని
    రోజంతా సూర్యుడి కింద
    రాత్రంతా రజనీ గంధ సాగనీ
    పదుగురు ప్రేమలే లేని లోకం
    తేవదా మాకు మైకం
    శరన్నవలాభిషేకం తెలుసుకోరా
    కధలకు నెలవట కళలకు కొలువట
    తిధులకు సెలవట అతిధుల గొడవట
    కలకట నగరపు కిటకిటలో
    యమహా నగరి కలకత్తా పురి
    నమహో హుగిలీ హౌరా వారధి
    చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
    చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
    యమహా నగరి కలకత్తా పురి
    వందేమాతరమే అన్న వంగ భూతలమే మిన్న జాతికే గీతిరా
    మాతంగి కాళీ నిలయ చౌరంగి రంగుల దునియా నీదిరా
    విను గురు సత్యజిత్ రే సితార
    ఎస్ డి బర్మన్ కీ ధారా
    థెరిస్సా కి కుమారా కదలి రారా
    జనగణమనముల స్వరపద వనముల
    హృదయపు లయలను శృతి పరిచిన
    ప్రియ శుకపిక ముఖ సుఖ రవళులతో
    యమహా నగరి కలకత్తా పురి
    నమహో హుగిలీ హౌరా వారధి
    యమహా నగరి కలకత్తా పురి
    చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
    చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
    చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
    యమహా నగరి కలకత్తా పురి
    నమహో హుగిలీ హౌరా వారధి

  • @debosmitaganguly3961
    @debosmitaganguly3961 Год назад +480

    Actually I discovered this song today ( My terrible ignorance 🤦‍♀️) .Being a Bengali it's such an honour to see such an incredible representation of my city, and that too starring one of the biggest superstar our country has ever witnessed and sung by the musical legend Hariharan Sir...HAIL TO THEE CHIRANJEEVI GARU, HARIHARAN SIR AND THE ENTIRE MOVIE CREW, THANK YOU SO SO MUCH FOR SUCH A BEAUTIFUL RENDITION TO MY CITY......🥰🥰🥰❤❤❤

    • @EscapeToVictoryNow
      @EscapeToVictoryNow Год назад +24

      We are Indians we must be proud of our heritage

    • @debosmitaganguly3961
      @debosmitaganguly3961 Год назад +9

      @@EscapeToVictoryNow Yeah Absolutely 🇮🇳🇮🇳🇮🇳.

    • @kananayya231
      @kananayya231 Год назад +6

      Superb song singer hariharan and music director manisharma

    • @AndhraVaibhavam
      @AndhraVaibhavam Год назад +12

      bro.. you forgot the Music Maestro Manisharma who composed this wonderful song..

    • @debosmitaganguly3961
      @debosmitaganguly3961 Год назад +10

      @@AndhraVaibhavamReally Sorry actually being a Bengali I was never exposed to his music before, or maybe I was but I didn't know, 🤦‍♀️🤦‍♀️ but now that I have I'll definitely check out more songs of him, and no wonder he is indeed a great composer, and one more thing now I'm actually finding more and more luminaries from South and realizing why haven't I seen him/her before , why haven't i listened to him/her before for they are possessors of incredible talents, and the whole last year for me was RRR, I was literally RRRFIED , and still now I think I haven't gotten over with the fever of it, and I've actually cursed myself how could I not watch Ram Charan, Jr NTR, not listen to the Legendary Oscar Winner MM Keeravani, and finally not exposed to the King Himself SS RAJAMOULI before, so I think now it's high time for us to excavate all those incredible talents that our country has been housing for years and years. Thanks buddy I'll definitely hear Manisharma's compositions.

  • @naniponnadi2769
    @naniponnadi2769 2 года назад +707

    పాటను పాటగా కాకుండా అనేక చారిత్రక భౌగోళిక అంశాలతో అందంగా మలచిన వేటూరి వారికి...వెయ్యి కరములతో వందనం🙏🙏🙏🙏

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 3 года назад +2065

    వేటూరి గారికి పాదాభివందనం తప్ప ఏమిచెయ్యలేను🙏🙏🙏🙏

  • @sridhar4198
    @sridhar4198 3 года назад +2099

    It's not just a song its an emotion for 80s & 90s kids 😄

  • @karebhaskararao7719
    @karebhaskararao7719 Год назад +214

    మనీ శర్మ గారు సంగీతం పూర్తిగా విన్న వారు ఒక్క 90's కిడ్స్ 🙏🏻🙏🏻

  • @gayathri7831
    @gayathri7831 5 месяцев назад +147

    Who is here in 2024??

  • @surendrapedditi219
    @surendrapedditi219 3 года назад +506

    నేను ఆరవ తరగతి లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా ఎక్కడ విన్న టేపు రికార్డ్, పెళ్లిళ్లలో మారుమ్రోగినా పాటలు మణిశర్మ ప్రాణం పెట్టి కంపోజ్ చేసిన పాటలు సూపర్

  • @saradhirockzz
    @saradhirockzz 3 года назад +768

    Telugu song about Bengali pride. Isn't this called beautiful explanation of Unity in Diversity..? 🙂

    • @ameeralamshaikh7961
      @ameeralamshaikh7961 3 года назад +24

      Absolutely

    • @moumitabose2864
      @moumitabose2864 3 года назад +13

      Undoubtedly

    • @harsh3391
      @harsh3391 2 года назад +17

      I am a non telugu person, can you explain why this telugu song is dedicated to kalcutta and Bengali culture ? Is this related to renowned telugu saint Thyagaraja ?

    • @mithunchakravarthi8423
      @mithunchakravarthi8423 2 года назад +15

      @@harsh3391 it was capital during British time and biggest city of India at that time , so he dedicated the song by praising the greatness of Kolkata.

    • @mohanroger
      @mohanroger 2 года назад +26

      @@harsh3391 The original tune of this song "Raghuvamsa Sudha" composed by Tyagaraja swami. The songs depicts the famous personalities and culture of Bengal state. This one song can make people remember how important role and successful were Bengalis. Sad to see such a state destroyed/being destoryed by the communists and leftists.

  • @murthysen
    @murthysen 2 года назад +375

    Here I am translating the song into English language for non -Telugu people. I know that translating this song is not so easy but I am trying my level best. Lyric writer Veturi sir penned this song in a lucid and rich style studded with intricate symbolism and metaphors. Some words coined by him needs lot of sublime poetic prowess. Please know that all the flaws are mine and greatness is the legend lyricist Veturi sir.
    Okay...let's start.
    " Oh,wonder thy name is Kolkata.
    Kudos to the Howrah bridge at Hooghly.
    I will sing a song in Telugu, where Nethaji was born and where Geetanjali was bloomed.
    Vivekananda showed the way and It was the celestial song taught Ramakrishna Paramhansa.
    The city is moving speedily, the life itself is a challenge here
    However,we have to reach the destination at last.
    Here life is so busy,no time to introduce with each other.
    Sarojini,she is the daughter of the Bangla soil and daughter -in-law of the Telugu people
    (Here poet mentioned Smt.Sarojini Naidu D/O Aghoranath Chattopadhyay)
    Day under the sun,night under the moonlight, life goes on. Let it be.
    World sans the real love, it's one kind of intoxication like Dev Da has. (A character in Sarat Babu novel)
    It's the place of novelist Sarat Babu, a place of stories and fine arts.
    Every where you see visitors good or bad no one cares.
    Bengal soil wherein the slogan of Vandematram arose, Goddesses like Mathangi and Kali ma linger here.
    Choranghe duniya is colourful,the flicks of Satyajit Ray and music of SD Burman came from here.
    Oh, son of Theresa, come, come up..
    With beautiful ragas heartfelt and which rendered by parrots.
    ( This is the concept of the song. I have done this translation during a journey on seeing a comment made by a non Telugu listener for the song's meaning )....
    Murthy Kvvs

  • @goverdhanreddy6592
    @goverdhanreddy6592 2 года назад +41

    23 ఏళ్ల కిందట వచ్చిన సాంగ్ ఇది. ఆహా..అద్భుతం.
    Tune, music, song making, lyrics అన్నింటికీ మించి చిరంజీవి గారి డాన్స్. ఈ సాంగ్ వీడియో నీ ఎప్పుడు చూసినా అధ్బుతంగా ఉంటుంది. ఎన్నటికీ బోర్ రాని సాంగ్.

  • @cheruvugattubhaskar3575
    @cheruvugattubhaskar3575 3 года назад +434

    మణిశర్మ గారి అద్భుతమైన సంగీతానికి నిదర్శనం ఈ చిత్రంలో ని పాటలు

    • @yaksuri
      @yaksuri 2 года назад +2

      Idi Tyagaraju Carnatic composition….. deenilo Manisharma peekindi yemiti????

    • @statuseditz7269
      @statuseditz7269 2 года назад +2

      @@yaksuri lan*a kodka 🤬🤬🤬🤬🤫🤫🤫

    • @yammanikrishnaiah3346
      @yammanikrishnaiah3346 2 года назад +5

      @@yaksuri Tyagaraju composition ni Pandita & paamara janaranjakam ga andariki cheruva chesina ghanata Manisharma gaaru dakkinchukunnaru. Classic ki sari tagga westran beats addi. Neeku dammunte nuvvu cheyyi,
      "Chiru Tyagaraju nee kruthi ne palikenu mari"----
      Ane padam tho ne Tyagaraju kruthi copy ani dhairyam oppukuni compose chesina dheeshaali manisharma

    • @rvk4b3
      @rvk4b3 2 года назад

      @Cheruvugattu Bhaskar aa composition Tyagaraja krithi inspired

    • @CheruvugattuBhaskar
      @CheruvugattuBhaskar 2 месяца назад

      ​@@rvk4b3ఒప్పుకుంటాను,

  • @Therover895
    @Therover895 3 года назад +367

    When I visited kolkata 2 years before I listened this song exploring all the places mentioned in this song !!
    It was a beautiful place ❤️😍 ,
    Finally I'm studying in kolkata I'm from telangana 👍....
    Still it's going on 🔥 yamaha nagari Calcutta puri .....

    • @appdeveloper9432
      @appdeveloper9432 2 года назад +2

      give me yours number bro..i m also from telangana ...i will message you for little guidence ..planning to visit

    • @harsh3391
      @harsh3391 2 года назад +4

      I am a non telugu person, can you explain why this telugu song is dedicated to kalcutta and Bengali culture ? Is this related to renowned telugu saint Thyagaraja ?

    • @Therover895
      @Therover895 2 года назад +8

      @@harsh3391 this total song is based on life of kolkata ,
      Like streets , about swami Vivekananda and many more about kolkata the writer also mentioned that tyagraj ji is singing about its greatness ...

    • @appdeveloper9432
      @appdeveloper9432 2 года назад +14

      @@harsh3391 ...according to the story ,hero went to Calcutta to find his son who was captured by hero's father in law ....when he reached calcutta ,no one speak telugu or english and hero doesnt understand bengali then he started singning a song to expain greatness of bengal

    • @harsh3391
      @harsh3391 2 года назад +2

      @@Therover895 Thanks !

  • @ds86496
    @ds86496 4 месяца назад +30

    its my kolkata... my bengal land.. my india...
    love to all telegu people from bengalis...
    from the land of legends, bhagwan sri ramakrishna, swami vivekananda maharaj, netaji subhash chandra, rabindranath tagore, satyajit ray...
    we were glorious for ages.. but our present state gov has ruined us... but we will surely comeback..

    • @acceleratorda2172
      @acceleratorda2172 4 месяца назад +8

      Rise roar revolt against mamata begum and communists lol🔥

  • @kalpataru47
    @kalpataru47 Год назад +52

    I completed a part of my higher studies from Andhra Pradesh. Been there many times, and truthfully, I fell in love with that state. Her people, her cuisine. There were times when I couldn't understand what was being said but that smile in the end was enough. I miss visiting Andhra, and now this song. I don't understand the lyrics but I feel the love for Kolkata. Once again Andhra Pradesh, my love

  • @adinarayanadarla9867
    @adinarayanadarla9867 3 года назад +227

    ఈ ఒక్క పాటకు స్వర్గీయ వేటూరి గారికి దాదా సాహెబ్ పాల్కె అవార్డు ఇచ్చేయచ్చు. కాని ఇవ్వలేదు... ఆ అవార్డు కు వేటూరి గారి దగ్గరకు వచ్చే యోగం లేదు

    • @sudarsirajashekar5472
      @sudarsirajashekar5472 3 года назад +4

      Chala goppaga chapparu andi. 🙏🙏🙏

    • @malipeddirajureddy9497
      @malipeddirajureddy9497 3 года назад +3

      బాగా చెప్పారు అన్న

    • @srinup4194
      @srinup4194 2 года назад

      గొప్పగా చెప్పారు అన్న

    • @tarun6444
      @tarun6444 2 года назад +2

      Avunu aa award ku adhrushtam ledu..............

    • @mdkhaja9914
      @mdkhaja9914 2 года назад

      Good post brother....

  • @PremKumar-rm8dx
    @PremKumar-rm8dx 3 года назад +670

    అప్పట్లోనే సాధించిన విజయం ఈ రోజుల్లో తీస్తే వందల కోట్లు వచ్చేయి గుణశేఖర్, మణిశర్మ, వేటూరి, ముఖ్యంగా అన్న చిరు అందరికీ హెట్సప్ 🙏

    • @dronacharybanala2840
      @dronacharybanala2840 3 года назад +4

      Soundarya gaaru kooda

    • @chinnab7632
      @chinnab7632 2 года назад +3

      Guy_guy

    • @TheRajeshmca
      @TheRajeshmca 2 года назад

      Mari what about samara simha reddy, narashimhanaidu

    • @naveensp2694
      @naveensp2694 2 года назад +6

      @@TheRajeshmca nuv ah movie songs kinda same comment chesko brother

    • @alavanya3338
      @alavanya3338 2 года назад +1

      @@naveensp2694 😀👍👌👌👌👌👌

  • @ramroyal707
    @ramroyal707 10 месяцев назад +48

    ఆ దేవుడే దిగొచ్చినా కూడా కలకత్త ని ఇంతలా వర్ణించలేడు

  • @ysrniranjansocr3959
    @ysrniranjansocr3959 2 года назад +16

    దేశభాషలందు తెలుగు లెస్సే కదా?... ప్రాంతాల కి అతీతంగా మన తెలుగు వారు ఒక బెంగాల్ నగరం గురించి గొప్పగా వర్ణించడం అద్భుతం...అమోఘం.

  • @harisankar4174
    @harisankar4174 3 года назад +686

    To be frank this song helped me in one of my exam in those 90's. In exam, I had a question to map Howrah bridge and I didn't know where to map. Suddenly my brain played this song. With the help of this song lyrics I could map Howrah bridge. Lol😝... In that way I'm very thankful to this song.
    Most Importantly, this is a lifetime memorable song for me.

    • @Chandrasekhar59170
      @Chandrasekhar59170 3 года назад +16

      Genious bro nuvvu

    • @saicharan6253
      @saicharan6253 3 года назад +5

      HAhahahahaa]

    • @MARUTHICMD
      @MARUTHICMD 3 года назад +8

      what a coincidence sir...............

    • @Msh4566
      @Msh4566 3 года назад +7

      Lyrics great about bengali writers and culture but not motivation song I think last song in this movie is best motivation to jobless students who hard working at each time

    • @rajsagar637
      @rajsagar637 3 года назад +3

      😍😍👌🏻👌🏻👌🏻👌🏻

  • @syednawaz2332
    @syednawaz2332 3 года назад +145

    In this whole song how the lyrics was praised about Calcutta is just amazing 🙌🏻👏🏻

  • @bagmitabaishnabi3979
    @bagmitabaishnabi3979 Месяц назад +7

    M from Assam but I love south indian music (and everything else) ...... Feels like I have heard this beautiful melody before ...I.e. in rejoicing in raghuvamsa by Kartik Iyer Indo soul

  • @durgaprasad5576
    @durgaprasad5576 Год назад +44

    బెంగాలీ వాళ్ళు కూడా ఇంత మంచిపాట రాయలేదు అనుకుమనటా

  • @Arun-nt4kv
    @Arun-nt4kv 3 года назад +224

    Hariharan's soulful singing and Chiranjeevi's graceful dancing blends perfectly👌

  • @rkjem7708
    @rkjem7708 3 года назад +127

    This is how geography and history should be taught ❤️❤️❤️❤️❤️

  • @sanyasinaidulekkala8859
    @sanyasinaidulekkala8859 2 года назад +24

    ఈ పాట వింటే చాలు భాదలు అన్ని ఒక్కసారిగా మర్చిపోతాను నేను,,,, వేటూరి గారికి పాదాభివందనం 🙏,,,, చిరంజీవి అన్నయ్య అభిమానిని నేను... love you చిరు అన్నయ్య,,,

  • @loshenekrishnan5694
    @loshenekrishnan5694 3 года назад +85

    One of my favourite song and movie of Chiranjeevi sir and Soundarya ma'am!!! Hats of to Manisharma garu, Hariharan sir and lyricist Veturi garu for giving us such a beautiful song to enjoy !!

  • @gagansiddharth8212
    @gagansiddharth8212 3 года назад +26

    Manisharma gaari Composing Hariharan gaaru Singing Veturi gaari Writing Chiranjeevi gaaru Acting anni kalisi song oka magical creation ayyipoyindhi....From Dhfm

  • @brishtisantra1124
    @brishtisantra1124 10 месяцев назад +35

    Thanks and Grateful to My Telugu Family To glorify and describe our Bengali Culture Soo Well 🙇🙌🏻❤️Our India's Beauty Lies in Unity in Diversity as just Telugu song sung on Bengal

    • @rammanohar5001
      @rammanohar5001 4 месяца назад +3

      And these lyrics not sure even a bengali writer can write in future.. each word describe kolkata in a poetic way and the lyrics just ❤. It could be anthem for bengal if lyrics understood by them

  • @rashtrabhakti_tv
    @rashtrabhakti_tv Год назад +73

    , కలకత్తా మీద ఇంత మంచి పాట బెంగాలీలో కూడా చేసి ఉండరు. తెలుగు వాళ్ళకి భారతదేశం అంతా ఒక్కటే.

    • @unknownperse
      @unknownperse Год назад +4

      You are understimating a lot brother

  • @pratyuc3014
    @pratyuc3014 3 года назад +57

    Kolkata valaki thelusa valla nagaram meeda intha andamaina paata undani ?

  • @aniket_banerjee
    @aniket_banerjee 2 месяца назад +6

    It's such an honour to have our beloved city described in such a heartfelt way. Thanks to the creators of this song and my dear Telegu brothers and sisters!

    • @rahulsankruthyan6260
      @rahulsankruthyan6260 25 дней назад +1

      😅♥️ I'm a Telugu guy 1:58-2:15
      Netaji puttina chota
      Geetanjali poosina chota
      Paadana Telugu lo
      Aa Hamsa paadina paate
      Aanadhudu choopina baata saagana
      Meaning: Netaji was born at Kolkata and Rabindranath Tagore was written Geetanjali can I sing in Telugu language?
      Ramakrishna paramagamsa said and can I follow Right path which was showed by Swamy Vivekananda
      This song shows greatness of Bengal love you Bengali brothers and sisters

  • @rajrajesh4609
    @rajrajesh4609 Год назад +63

    Music = అద్భుతం
    Lyrics= అత్యంత అద్భుతం
    Singing= మహాద్భుతం
    Choreography (Chiru dance)= అత్యంత మహాద్భుతం
    My childhood fvt ,fvt, fvt, fvt ,song .. i hrt fully big big TQ to 🙏🙏chudalaniundi cinema team.

  • @purnakantisureshsanthosh1812
    @purnakantisureshsanthosh1812 2 года назад +30

    ఈ సినిమా పాటలోని యెన్ని సర్లు విన్న బోరు కొట్టావు అంత ప్రస్తుత సమాజానికి నిదర్శనం💯👌💯👌💯👌❤️❣️💕💓

  • @SumanVikram
    @SumanVikram 3 года назад +79

    2:00 What a shot ! Kudos to cinematographer .

  • @rakeshgoud95
    @rakeshgoud95 8 месяцев назад +19

    ఇలాంటి పాట ఉన్న కాలంలో ఉన్నందుకు ..మనం చాలా అదృష్టవంతులం ❤❤

  • @Amarnath_Handle
    @Amarnath_Handle Год назад +20

    పొద్దు పొద్దున్నే ఈ పాట వింటుంటే హాయిగా ఉంటుంది💖

  • @hsn8196
    @hsn8196 11 месяцев назад +13

    My South India friend showed me this beautiful song, I love it

  • @MsMandrake007
    @MsMandrake007 3 года назад +70

    There may be thousands of actors but for me, Chiranjeevi is the most stylish of them all. His every move is pure magic!

  • @karthikswaminathan4125
    @karthikswaminathan4125 3 года назад +78

    Two great languages complementing each other. Telugu and Bangla.

  • @trkofficialkeys
    @trkofficialkeys 2 года назад +41

    మణిశర్మ నిజంగా మన తెలుగు ఇండస్ట్రి కి ఒక గొప్ప వరం...hi is మెలోడీ బ్రహ్మ.....

  • @chiranjeevivedula6810
    @chiranjeevivedula6810 Месяц назад +2

    This lyrics is truly anthem of Bengal but in telugu,, intha goppaga vaallu kuda raskoleremo,,, Veturi garu. 🙏🙏🙏🙏🙏🙏

  • @suneethimmanuel5857
    @suneethimmanuel5857 3 года назад +11

    Ee song Bengal valla jathiya geethan ga pattavachu antha arhatha vundhi eye song ki superb lyrics hatsoff sir Veturi garu

  • @baruvamsymohan
    @baruvamsymohan 3 года назад +70

    Adhe chettho kaastha ah railwaystation Scene kuda release cheyandi sir..

  • @revathiyagadasu9093
    @revathiyagadasu9093 Год назад +11

    కలకత్తా మొత్తం ఒకే పాటలో చుపించేసారు. నిజం గా అద్భుతమైన పాట. ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది.

  • @user-jl5tc9pw6o
    @user-jl5tc9pw6o 2 месяца назад +9

    పాట రచయితకు ధన్యవాదములు బెంగాల్ మోడల్ పేదల పేన్నిది కలకత్తా నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిన జ్యోతిబసు పేరు కూడా పాటలో రచయిత ప్రస్తావన చేసి ఉంటే రచయితకు మరింత గౌరవం ఉండేది.
    పాట సింగర్ మములుగా పడలేదు అద్భుతంగా పాడారు.

  • @upendraprasad5171
    @upendraprasad5171 3 года назад +17

    Malli 90s lo ki vellipovaali anipistondi.
    Entha mandi agree avutaaru?

  • @viji8548
    @viji8548 3 года назад +85

    Cant find a HQ print of this classic anywhere like this. Hope it gets released sometime soon! :)

    • @sagar3391
      @sagar3391 3 года назад +3

      Someone released a HD Print

  • @sharadwatmondal1586
    @sharadwatmondal1586 Год назад +23

    Thank you Chiranjeevi sir for showing the beauty of my Kolkata. I am a big fan of yours sir

    • @rahulsankruthyan6260
      @rahulsankruthyan6260 Год назад +2

      Dhonnobad vai 😍🤗 I used to watch this song so many times in my childhood this is one of my favourite song and this song tells the greatness of bangal and Kolkata actually Bangali people started to fight for freedom first that was Vandematram movement
      Jagadish Chandra Bose
      Subhash Chandra Bose
      Ras Bihari Bose
      Swami ramakrishna parama hamsa
      Swami Vivekananda
      Swami Yogananda
      Bakim Chandra Chatterjee
      SD Burman
      Amartya sen, Abhijeet benerjee ( both are Nobel prize winners in economics)
      Charu Mazumder ( Naxal bari movement)
      You must proud to be a bangali 😍🤗

  • @sunadhnalluri295
    @sunadhnalluri295 29 дней назад +1

    వేటూరి అంటే పాట,, పాటంటే వేటూరి 🔥🥰🔥

  • @nanigiri5370
    @nanigiri5370 3 года назад +119

    సరిమామగారి సససనిదపసా
    రిమదానిదాప సాసనిదప మదపమరి
    యమహానగరి కలకత్తా పురి యమహానగరి కలకత్తా పురి
    నమహో హుగిలీ హౌరా వారధి యమహానగరి కలకత్తా పురి
    చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను
    మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను
    మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను
    మది యమహానగరి కలకత్తా పురి
    నమహో హుగిలీ హౌరా వారధి ..
    నే తాజీ పుట్టినచోట, గీతాంజలి పూసిన చోట,
    పాడనా తెలుగులో.. ఆ హంస పాడిన పాటే,
    ఆనందుడు చూపిన బాట సాగనా ..
    పదుగురు పరుగు తీసింది
    పట్నం బ్రతుకుతో వెయ్యి
    పందెం కడకు చేరాలి గమ్యం
    కదలిపోరా ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల
    బిజి బిజి బ్రతుకుల గజిబిజి ఉరుకుల పరుగులలో..
    యమహానగరి కలకత్తా పురి
    నమహో హుగిలీ హౌరా వారధి
    చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
    చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
    యమహానగరి కలకత్తా పురి
    బెంగాలీ కోకిల బాల, తెలుగింటి కోడలుపిల్ల మానిని సరోజిని
    రోజంతా సూర్యుడి కింద రాత్రంతా రజినీగంధ సాగనీ
    పదుగురు ప్రేమలే లేని లోకం, దేవతా మార్కు మైకం,
    శరన్నవలాభిషేకం తెలుసుకోరా
    కథలకు నెలవట
    కళలకు కొలువట
    తిథులకు సెలవట
    అతిథుల గొడవట
    కలకట నగరపు కిటకటలో ..
    యమహానగరి కలకత్తా పురి
    నమహో హుగిలీ హౌరా వారధి
    చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను
    మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను
    మది యమహానగరి కలకత్తా పురి
    వందేమాతర మే అన్న వంగ భూతలమే మిన్న జాతికే గీతిరా
    మాతంగి కాళీ నిలయ చోరంగి రంగుల దునియా నీదిరా
    వినుగురు సత్యజిత్రే సితార యస్ డి బర్మన్ కీ ధారా థెరీసా కీ కుమారా
    కదలిరారా జనణమనముల స్వరపద వనముల హృదయపు లయలను
    శ్రుతి పరిచిన ప్రియ శుకపిక ముఖ సుఖ రవళులతో
    యమహానగారి కలకత్తా పూరి
    నమహో హుగిలీ హౌరా వారధి
    చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను
    మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను
    చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను
    మది యమహానగారి కలకత్తా పూరి

  • @LakshmanKumar-vz2lo
    @LakshmanKumar-vz2lo 3 года назад +30

    best memory of my childhood.. Just watching beauty of kolkata thru this song.. Just Love it :)

  • @krishnaprasadvavilikolanu873
    @krishnaprasadvavilikolanu873 2 года назад +25

    This song exemplifies the excellent voice and style of singing of Hariharan garu. Chiru's acting is marvellous.

  • @diptikakhan6958
    @diptikakhan6958 2 года назад +44

    Wow my telegu friend just showed me this, as a bengali I didnt even knew...but this song is just awesome

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 года назад +3

      Tq from manisharma fans

    • @thewayiam30vamshi90
      @thewayiam30vamshi90 5 месяцев назад +1

      This is a Bengali anthem absolutely but in pure telugu carnatic style 😢

    • @freedomranch7617
      @freedomranch7617 28 дней назад

      ​What is carnatic style@@thewayiam30vamshi90

  • @freddiemercurybulsara3876
    @freddiemercurybulsara3876 3 года назад +29

    Idhi Kolkata ki official anthem laga pettali vallu.. Bengali Rabindranath tagore said Telugu is the sweetest language

  • @venkataramululankadasari2327
    @venkataramululankadasari2327 3 года назад +38

    Manisharma sir your suitable person for megastar. Acharya first song adiripoyindi

    • @harsh3391
      @harsh3391 2 года назад

      I am a non telugu person, can you explain why this telugu song is dedicated to kalcutta and Bengali culture ? Is this related to renowned telugu saint Thyagaraja ?

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 года назад

      @@harsh3391 song theme is Hero is new for culcatta, don't know bengali or hindi, couldn't find any telugu known person, then sings a song to attract people, after finishing the song every local guy praises him in bengali, one person praises in telugu, by this he found a telugu known telugu guy.

  • @krishduggirala718
    @krishduggirala718 2 года назад +19

    Thanks manisharma gaaru for evergreen classic💚💚 !! Lyrics are also as important as music Veturi gaariki 🙏..and also Hariharan gaaru💙

  • @SivaKumar-ue4uc
    @SivaKumar-ue4uc 2 года назад +15

    My only favoite album in my childhood.. still my favorites list ❤️❤️❤️❤️❤️❤️ Chiru and mani Sharma 🙏🙏🙏🙏🙏🙏🙏 Kudos to entire unit of Chudalani undi.. #Never before ever after album ❤️❤️🙏🙏

  • @srikanthsri5530
    @srikanthsri5530 3 года назад +8

    సాంగ్ సూపర్ గా ఉంది చిరు అన్నయ్య అలాంటి స్వీట్ వాతావరణం గల రోజులు ఇంకా రావు అన్నయ్య ఏది ఏమైనా చిరు అన్నయ్య మీరు అభిమానులందరినీ మీ యొక్క సినిమాలు రావాలి కావాలి జై
    కొణిదెల శివశంకర వరప్రసాద్ చిరంజీవి అన్నయ్య

  • @Sairam004
    @Sairam004 3 года назад +76

    This song could've been set as official anthem of Kolkata if it was translated to Bengali....!!!!

  • @PRAMOD337
    @PRAMOD337 Год назад +17

    5:20 hariharan voice, chiranjeevi expression, manisharma melody 🥰

  • @haragopal1
    @haragopal1 2 года назад +37

    పల్లవి:
    యమహా నగరి కలకత్తా పురి - ( పూర్వం కలకత్తా నగరానికి, యమ పురి అనే పేరు వుండేదట, అందుకే యమహా నగరి, అన్న పదం వాడారు)
    నమ హో హుగిలీ, హౌరా వారధీ - ( ఇక్కడ గంగానదిని హుగిలీ అనే పేర పిలుస్తారు, )
    చిరు త్యాగరాజు, నీ కృతినే పలికెను - ( పాడే హీరో తనని తాను కలకత్తా నగర గుణ గణాలు వివరించే చిన్న త్యాగరాజు గా చెప్పడం)
    చరణం 1:
    నేతాజీ పుట్టిన చోట, గీతాంజలి పూసిన తోట, పాడనా తెలుగులో - ( నేతాజీ, గీతాంజలి ఇక్కడే పుట్టాయి)
    ఆ హంస పాడిన పాటే, ఆనందుడు చూపిన బాట సాగనా - ( రామకృష్ణ పరమ హంస చెప్పిన దారిలో, వివేకానందడు నడిచాడు అంటూ ఇద్దరూ అక్కడి వారే అని తెలుపడం)
    పదుగురు పరుగు తీసింది పట్నం -( అందరి పరుగులతో హడా విడిగా వుండే నగరం)
    బతుకుతో వెయ్యి పందెం - ( ఇక్కడ బతకడం అంటే జీవితంతో పందెం కాచెంత సాహసం వుండాలి)
    కడకు చేరాలి గమ్యం - ( అయినా నేను చివరకు గమ్యం చేరుకోవాలి)
    కదలి పోరా - ( ముందుకు పొతూ వుండాలి)
    ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల - ( ఎవరితోనూ కనీసం నేను ఫలానా అని చెప్పుకునే సమయం కూడా దొరకనంత)
    బిజీ బిజీ బ్రతుకులా గజి బిజీ ఉరుకుల పరుగుల - (నా గోడు వినిపించుకొలేనంత హడావిడితో బిజీగా, అటు ఇటు పరుగులు తీసే జీవులే)
    చరణం 2:
    బెంగాలీ కోకిల బాల, తెలుగింటి కోడలు పిల్ల మానినీ సరోజినీ - ( మీ బెంగాలీ అమ్మాయి కవయిత్రి అయిన సరోజినీ మా ఇంటి ఆడపడుచు తెలుసా అని తాను ఏ ప్రాంతం వాడో చెబుతున్నాడు)
    రోజంతా సూర్యుడి కింద - ( సరే అలాగే రోజంతా నీడ లేకుండా గడుపుతా మీరు పట్టించుకోకపోతే)
    రాత్రంతా రజనీ గంధ సాగనీ - ( కానీ రాత్రికి మీ రజని గాంధా పూలు నాకు తోడుండి హాయితో ఆదరిస్తాయి లే )
    పదుగురు ప్రేమలే లేని లోకం - ( నాకు కొద్ది మంది స్నేహం కూడా లేని ఈ లోకం), ( కనీసం నువ్వు ఎవరవని అడిగే వారు లేని లోకం)
    దేవత మార్కు మైకం - ( ఎప్పుడు మెల్కునే వుండే, ఎప్పుడు నిదరపోనీ మైకంలో వుండే నగరం)
    శరన్నవలాభిషేకం తెలుసుకోరా - ( శరత్ చంద్రడు వ్రాసిన నవలలనే అభిషేకం లో తడిసిన నగరమా)
    కధలకు నెలవట - ( అనేక మండి రచయితలకు, కధలకు నువ్వే inspiration)
    కళలకు కొలువట - ( గొప్ప కళా కారులు పేరు తెచ్చుకున్న చోటు )
    తిథులకు సెలవట - ( ఇక్కడ పనులకు మంచి చెడు అనే భేదం లేదు) ( కలకత్తా నేరాలకు కూడా బాగా పేరు పొందిన నగరం)
    అతిధుల గొడవట - ( ఎప్పుడూ కొత్తగా వచ్చే నా వంటి అతిధుల గొడులతో )
    కలకత నగరపు కిటకిటలో - ( ఎప్పుడూ వచ్చే పోయే వారి, హడా విడుల సందడితో నిండిన నగరమా)
    చరణం 3:
    వందేమాతర మే అన్న వంగ భూతలమే మిన్న, జాతికే గీతిరా - ( వందేమాతరం అన్న జాతీయగీతాన్ని ఇచ్చిన వంగ దేశం మాకు పూజనీయమైనది )
    మాతంగి కాళీ నిలయ చౌరంగి రంగుల దునియా నీదిరా - ( అమ్మ వారు కాళికా దేవి రూపంలో కొలవబడే చోటు, chowrangee రోడ్ లాంటి బిజీ రొడ్లతో నిండిన ప్రపంచం నీదే)
    విను గురు సత్యజిత్రే సితారా - ( విను మహాశయుడైన సత్యజిత్ రే చిత్రాల తారా )
    ఎస్ డి బుర్మన్కి ధారా థెరిసాకి కుమారా కదలి రారా - ( సంగీత కారుడైన s d burman పుట్టిన నేలా, మదర్ థెరీసా ఇక్కడి ప్రాణులకు సేవ చేసి తల్లి అయిన స్థలమా)
    జనగనముల స్వరపద వనముల హృదయపు లయలను - ( జనగణమన అనే స్వరాలతో స్వాతంత్రం కోరిన హృదయాల స్పందనను)
    శృతి పరచిన ప్రియ సుక పిక ముఖ సుఖ రవాలులతో - (ఒకటి చేసిన ప్రియమైన రవీంద్రనాధ్ అనే చిలుక నోట పలికిన జనగణమన గానాలనే సంగీతం అందించిన ఓ కలకత్తా నగరం అనే వనమా ),

  • @rahul11308
    @rahul11308 3 года назад +43

    wowwe...all old stuff should be remastered like this...

  • @subbunittala2012
    @subbunittala2012 Год назад +12

    Telugu song praising Bengali and Calcutta ! super !

  • @Kiran_muthukumalli
    @Kiran_muthukumalli 4 месяца назад +19

    22-03-2024 న తరువాత చూసేవాళ్ళు ఒక like కోటండి friends

  • @parimalaambati6913
    @parimalaambati6913 Год назад +31

    It is around 3:30 am,I was studying about smart cities mission of GOI,suddenly this song has struck in my mind,such a beautiful song,heard after 10 years I guess,I got goosebumps while listening,Manisharma sir,veturi garu and our all time favorite chiranjeevi garu,thank you ❤

    • @billieshomies8381
      @billieshomies8381 Год назад +1

      I’m doing a mock test on Modern India and I suddenly remembered this song

  • @k.ravinandankammara8637
    @k.ravinandankammara8637 2 года назад +7

    ఈ పాట ఒక ఎత్తు అయితే,,, ఇందులో పాటకి తగ్గ అన్నయ ముఖచిత్రం మరో ఎత్తు... 🙏🏻🙏🏻🙏🏻

  • @jkbharavi123
    @jkbharavi123 Год назад +15

    ఈ పాట...
    వేటూరి గారి వైభవం
    మణి శర్మ గారి మహాత్యం
    మెగాస్టార్ గారి నటనల మెరుపుల మేళవింపు...
    గుణశేఖర్ గారి .. చిత్రీకరణ ల గుభాళింపు...
    మాటలు ..రాక...
    ఏదోఒకటి అనక... ఉండలేక.. ఈ లేఖ

  • @nazeerahmed2434
    @nazeerahmed2434 Год назад +24

    This is 20 years Old Song..Uploaded just 2years ago and already 7.5M views Crossed!! That's the beauty of this Song!! ❤

  • @Chaitu.B
    @Chaitu.B 3 года назад +27

    Veturi gari soulful lyrics,Manisharma garu Wonderful music and Chiranjeevi gari amazing graceful dance ..made this song an all time hit.
    Magic is you watch it in 1998,2008 ,2018 or even 2028..it always sounds fresh .

  • @sag-r
    @sag-r 3 года назад +42

    Finally a clean HD version worth watching

  • @pawi8106
    @pawi8106 2 года назад +11

    gosh, he looks extraordinarily charming in that red and black combo, with guitar held so convincingly and above all the stubble... it is like an invisible halo that comes with a consistent supremacy in what he does, for decades...wonder who can match him in such an aura... he is called Megastar Chiranjeevi

  • @VijayAjay-kl9kb
    @VijayAjay-kl9kb Год назад +6

    కోల్కతా గురించి ఇంత అద్భుతం గా రచన చేసిన రచయిత్రి కి, Picturation, గానం చేసిన ఆయన,చిరు హావ భావాలు చెప్పేది ఏమి ఉంది. ఆహ్ Super

  • @upendraprasad5171
    @upendraprasad5171 3 года назад +20

    Chiru is class and mass hero.
    Chiru melodies lo one of the best songs.
    Thank you Veturi garu and Manisharma garu.

  • @raviswebworld
    @raviswebworld 3 года назад +35

    Memories with these songs remain with us forever.

  • @jessejames594
    @jessejames594 26 дней назад +1

    E movie re release cheste child hood memories gurthukuvasthay

  • @prasannakumarkhambam4396
    @prasannakumarkhambam4396 Месяц назад +6

    2024 lo like button

  • @phanipappu6740
    @phanipappu6740 3 года назад +363

    E song kuda dis like ante.. Manshulu kadu

  • @prasadpyla9290
    @prasadpyla9290 3 года назад +9

    One of my best n best fav song ever n forever ❤️❤️❤️ my childhood movie 90s వేటూరి sir n మణిశర్మ sir🙏🏻

  • @bharathkumar3799
    @bharathkumar3799 11 месяцев назад +14

    Any legends are listening this song 😊now a days

  • @srihithaadla4446
    @srihithaadla4446 3 месяца назад +2

    నాకు తెలిసి వేటూరి గారు మన తెలుగు ప్రాంతాన్ని కూడా ఇంత అందంగా వర్ణించరేమో. ఆ దుర్గమ్మ కూడా కలకత్తా ని ఇంతల వర్ణించదేమో. అసలు ఆ బెంగాలీలు కూడా వర్ణించరేమో. నిజంగా ఎంత అద్భుతం. ఆ line "బెంగాలీ కోకిల పిల్ల తెలుగు ఇంటి కోడలు పిల్ల". 🙏🏻🙏🏻

  • @pawankalyanfan8199
    @pawankalyanfan8199 3 года назад +43

    Veturi....only veturii sundarama murthy garu

  • @haragopal1
    @haragopal1 3 года назад +87

    This song melody is based on RAGHUVAMSA SUDA Carnatic song dedicated to lord RAM

    • @deepunambiar8951
      @deepunambiar8951 3 года назад +3

      Kadana kuduhala raga

    • @yashwanthyash6364
      @yashwanthyash6364 3 года назад +2

      Yes broo in song he mentioned that "chiru thyagaraju (singer) ni Kruthi (thyagaraja krithi ) palekanu Mari"..

    • @haragopal1
      @haragopal1 3 года назад

      @@yashwanthyash6364 I think orginal song was composed by Patnam Subramania Iyer

    • @yashwanthyash6364
      @yashwanthyash6364 3 года назад

      @@haragopal1 yes bro he is thinking that he is a thyagaraja That's why he is mentioned in song!

    • @harsh3391
      @harsh3391 2 года назад

      I am a non telugu person, can you explain why this telugu song is dedicated to kalcutta and Bengali culture ? Is this related to renowned telugu saint Thyagaraja ?

  • @naturelovervizag4459
    @naturelovervizag4459 Год назад +51

    వేటూరి గారికి జన్మ జన్మ లు ఋణ పడివుంటారు తెలుగు ప్రజలందరూ అందులో నేనొకడిని....... 🙏🙏🙏🙏

  • @mdvprasad1003
    @mdvprasad1003 8 месяцев назад +9

    కలకత్తా గురించి బెంగాలీ వాళ్ళు కూడా ఇంత మంచి పాట వ్రాయలేరు

  • @eswarpaturu5848
    @eswarpaturu5848 3 года назад +22

    Absolute Nostalgia ❤️
    Thanks Vijayanthi Movies for uploading the HQ version of the song 👏🏻

  • @jvb2601_knl
    @jvb2601_knl 3 года назад +5

    ఇంతమంది మహనీయులందరినీ కూర్చి పాటగా మలచడం ఆ బెంగాలీయులకి కూడా సాధ్యం కాదేమో..! ఒక్క వేటూరి గారికి మాత్రమే సాధ్యం.

  • @ammuluammu3534
    @ammuluammu3534 2 года назад +54

    I proudly say its a emotional and lovely dedication song to all our bengali family's over there... 🥰...manisharma sir music, vetturi gari lyrics, chiranjeevi gari grace and soundarya gari abinayam...it's really emotion to 19's kids and we refresh all those great memories while listening to the song......thanks would be small word to this amazing team....🙏

  • @prcsfacts1224
    @prcsfacts1224 3 года назад +37

    Our emotion
    Our movie
    Our song played in our hearts ❤️

  • @gopikrishnaseeram5428
    @gopikrishnaseeram5428 3 года назад +40

    Jus listen it in the early morning hours, you feel the pure bliss, freshness and flavour of this music

    • @vivek5807
      @vivek5807 3 года назад

      Artha ratiri vinna we can feel the pure bliss,freshness and flavour of music🤣🤣

  • @santhoshkumarpanda7953
    @santhoshkumarpanda7953 5 месяцев назад +4

    Could be the state song for West Bengal

  • @lakshmansirla6305
    @lakshmansirla6305 29 дней назад +2

    My child wood...a rojulu veru.. 😂

  • @harikrishnab1370
    @harikrishnab1370 3 года назад +16

    వేటూరి వారి అద్భుతమైన సాహిత్య ప్రతిభ కు చిహ్నం

  • @veeras2020
    @veeras2020 3 года назад +65

    Papam DISLIKERS ni em anoddu. Vallu deaf, treatment in progress, set aipoyaka like Kodtaru.

    • @kprudhvi8378
      @kprudhvi8378 3 года назад +4

      Cheviti vallu anadam kanna telugu rani vallu veturi gari sahithyanni ardham chesukoleni vallu anavachu

    • @jntu7142
      @jntu7142 3 года назад +2

      @@kprudhvi8378 maaa baaga chepparu andi

  • @edsheerun487
    @edsheerun487 2 года назад +5

    సరిమామగారి సససనిదపసా
    రిమదానిదాప సాసనిదప మదపమరి
    యమహానగరి కలకత్తా పురి యమహానగరి కలకత్తా పురి
    నమహో హుగిలీ హౌరా వారధి యమహానగరి కలకత్తా పురి
    చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను
    మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను
    మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను
    మది యమహానగరి కలకత్తా పురి
    నమహో హుగిలీ హౌరా వారధి ..
    నే తాజీ పుట్టినచోట, గీతాంజలి పూసిన చోట,
    పాడనా తెలుగులో.. ఆ హంస పాడిన పాటే,
    ఆనందుడు చూపిన బాట సాగనా ..
    పదుగురు పరుగు తీసింది
    పట్నం బ్రతుకుతో వెయ్యి
    పందెం కడకు చేరాలి గమ్యం
    కదలిపోరా ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల
    బిజి బిజి బ్రతుకుల గజిబిజి ఉరుకుల పరుగులలో..
    యమహానగరి కలకత్తా పురి
    నమహో హుగిలీ హౌరా వారధి
    చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
    చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
    యమహానగరి కలకత్తా పురి
    బెంగాలీ కోకిల బాల, తెలుగింటి కోడలుపిల్ల మానిని సరోజిని
    రోజంతా సూర్యుడి కింద రాత్రంతా రజినీగంధ సాగనీ
    పదుగురు ప్రేమలే లేని లోకం, దేవతా మార్కు మైకం,
    శరన్నవలాభిషేకం తెలుసుకోరా
    కథలకు నెలవట
    కళలకు కొలువట
    తిథులకు సెలవట
    అతిథుల గొడవట
    కలకట నగరపు కిటకటలో ..
    యమహానగరి కలకత్తా పురి
    నమహో హుగిలీ హౌరా వారధి
    చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను
    మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను
    మది యమహానగరి కలకత్తా పురి
    వందేమాతర మే అన్న వంగ భూతలమే మిన్న జాతికే గీతిరా
    మాతంగి కాళీ నిలయ చోరంగి రంగుల దునియా నీదిరా
    వినుగురు సత్యజిత్రే సితార యస్ డి బర్మన్ కీ ధారా థెరీసా కీ కుమారా
    కదలిరారా జనణమనముల స్వరపద వనముల హృదయపు లయలను
    శ్రుతి పరిచిన ప్రియ శుకపిక ముఖ సుఖ రవళులతో
    యమహానగారి కలకత్తా పూరి
    నమహో హుగిలీ హౌరా వారధి
    చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను
    మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను
    చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను
    మది యమహానగారి కలకత్తా పూరి

  • @sunilchandra9120
    @sunilchandra9120 Год назад +13

    మా బాబాయిలు డిగ్రీ చదువుతున్న రోజుల్లో , వాళ్ళు టేప్ రికార్డర్ లో ఈ పాట పెడుతుంటే పిల్ల బచ్చగాళ్ళం అయిన మేము వింటూ ఉండేవాళ్లం.

  • @kvlnarasimharao7163
    @kvlnarasimharao7163 3 года назад +7

    ఈ పాట వేటూరిగారి కలం నుండి జాలువారిన ఆణిముత్యం ముందుగా ఈ పాటకు రెండు చరణాలు అనుకున్నారు కాని వేటూరి గారి కలకత్తా గూర్చి అక్కడ మహానుభావులుగూర్చి ఎంత చెప్పిన తక్కువని మరొక చరణాన్ని రాసారంట. ఈ పాట ద్వారా మరోసారి వేటూరి గారికి నమసుమాంజలి.

  • @sivareddy6824
    @sivareddy6824 3 года назад +5

    In CARONA period I hear whole sang 3 times and expert comments on this song EACH AND EVERY STANZA OF THAT LIRICS OF SONG FILL MY HEART WITH JOY WHEN I HEAR THAT ON THOSE DAYS THIS SONG SEEMS DIFFERENT TELUGU SONG FOR BENGALE PEOPLE VETURI SUNDARAM NO ENDS FOR YOUR ETERNAL SONG

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 Год назад +6

    మణిశర్మ గారు ఎన్నో అద్భుతమైన పాటలకు సంగీతం అందించారు కానీ ఈ పాటే మణిశర్మ గారి అత్యుత్తమ పాట..