Ee Manase [4K] Full Video Song | Tholiprema | Pawan Kalyan, Keerthi Reddy | Deva | A. Karunakaran

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии • 1 тыс.

  • @కోటి_దామళ్ళ
    @కోటి_దామళ్ళ Год назад +710

    ఏమి సాంగ్ రా బాబు 26 ఏళ్ల నుండి ఎన్ని సార్లు విన్న అదే కిక్కు... love you పవన్ కళ్యాణ్.. thank you బాలు గారు ..
    ఇండ్రస్ట్రీ లో మీరు లేని లోటు చాలా స్పష్టంగా కనపడుతుంది
    మిస్ యు బాలు గారు 🙏💞💐

    • @seelavasu9660
      @seelavasu9660 Год назад +5

      Super coment ❤bro

    • @AAAliyaAlli2024
      @AAAliyaAlli2024 Год назад +5

      బాసు మనం చూడటానికి కే ఓటు వేయడానికి మాత్రం కాదు 2019 మనం ఓటు వేసివుంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఒడివుండేవారా ఆ అవమానం పడేవారా

    • @Daniel_Wright
      @Daniel_Wright Год назад +1

      remake/copied/lifted song kadha .. alane untadi ..

    • @nageshnagaraj4182
      @nageshnagaraj4182 Год назад

      Nice

    • @manideepkalavala3544
      @manideepkalavala3544 9 месяцев назад

      , 3:58 m​@@nageshnagaraj4182

  • @TheGodfather1972-gq1ki
    @TheGodfather1972-gq1ki Год назад +85

    అప్పటి రోజుల్లో ప్రేమ
    ప్రియురాలి ఒకసారి కలిస్తే
    మళ్లీ తను కలిసే వరకు ఊహల్లోనే జీవించేవారు ..

  • @Mallesh-301
    @Mallesh-301 Год назад +161

    ఈ సాంగ్ అప్పట్లో వినేవాన్ని... మధ్యలో టైం లేక వినలేదు.. మళ్ళీ ఇప్పుడు వింటున్నాను.... అప్పుడు ఏమో గాని.. ఇప్పుడు మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది.... చాలా అద్భుతమైన పాట....❤❤❤❤పవర్... సాంగ్

    • @Anilkumar-kh9ys
      @Anilkumar-kh9ys 6 месяцев назад +2

      Yes bro 💯💯💯

    • @brkavitha3863
      @brkavitha3863 6 месяцев назад

      ³³🎉🎉🎉🎉😢⁴😢e🎉🎉3🎉🎉🎉🎉​@@Anilkumar-kh9yse⁴😅😅eè3😢

    • @pvishnuvardhan4077
      @pvishnuvardhan4077 2 месяца назад +1

      🎉

  • @shaikmohidden7599
    @shaikmohidden7599 10 месяцев назад +201

    అబ్బా అసలు ఏమి వాయిస్ రా నాయన వినేకొద్ది వినాలనిపిస్తుంది.

  • @paruparvathi8956
    @paruparvathi8956 6 месяцев назад +259

    కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ....ప్రమాణ స్వీకారం చేసేక చూసేవాళ్ళు ఎంత మంది ఉన్నారు....❤❤❤

  • @venkytiranam6429
    @venkytiranam6429 Год назад +1602

    ఆ రోజులు ఆ సినిమాలు మళ్ళీ రావు ❤️😭

    • @venkytiranam6429
      @venkytiranam6429 Год назад +48

      @ksjnskz ayite nee nibba girl frd tho vellu

    • @నేనుమీకుతేలుసా-ఞ5స
      @నేనుమీకుతేలుసా-ఞ5స Год назад +10

      నిజమే

    • @ravichandrakolachala
      @ravichandrakolachala Год назад +22

      True. No smartphones, limited distractions, less headaches, no traffic, no over complicated and stressful jobs.
      Things were simple. Bunch of friends with actual talks, rtc bus college journey or bunk and go watch such movies. Repeatedly. Ippudu release ayina, aa bokka le ott lo chudam ana feel.

    • @vivekoddepally38
      @vivekoddepally38 Год назад +13

      Aa rojulee veru broooo❤❤❤

    • @venkytiranam6429
      @venkytiranam6429 Год назад +14

      @@ravichandrakolachala bro traffic undedhi but only pk movies release ayite ne , Aa Theatre Bayata Traffic Jaam 💥💥

  • @thullamunendar3816
    @thullamunendar3816 Год назад +176

    ఈ సినిమా వచ్చినప్పుడు నేను పుట్టలేదు కానీ ఇప్పుడు ఈ సినిమా చూడడానికి అవకాశం వచ్చినందుకు pspk అభిమానిగా నేను చాలా సంతోషంగా ఉన్నాను

    • @maddayesuratnam1354
      @maddayesuratnam1354 9 месяцев назад +2

      బ్లాంక్ లో టికెట్ కొని చుసిన రోజు లు గుర్తుకొస్తున్నాయి

    • @nimmalarajeswari1233
      @nimmalarajeswari1233 8 месяцев назад

      😊😊

    • @Anilkumar-kh9ys
      @Anilkumar-kh9ys 6 месяцев назад

      Thank you bro 🎉🎉🎉

  • @sindhu_ss
    @sindhu_ss Год назад +503

    పవన్ కళ్యాణ్ కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా,, ఈ సినిమాలో పవన్ చాలా అందంగా ఉంటారు ❤❤❤

    • @sindhu_ss
      @sindhu_ss Год назад +6

      @@user-nj8oq2qc6q avuna thathayya ayana tho photo dige chance kosam wait chesevallendaro jealousy thagginchuko thathayya

    • @Vamsich-bl8pg
      @Vamsich-bl8pg Год назад

      ​@@user-nj8oq2qc6q😊😊

    • @Vamsich-bl8pg
      @Vamsich-bl8pg Год назад

      ​@@user-nj8oq2qc6q😊😊

    • @sindhu_ss
      @sindhu_ss Год назад

      @@user-nj8oq2qc6q niku enduku ammamma ma hero gurinchi ni pani nuv chusuko.. Ma joliki raku grand ma

    • @sindhu_ss
      @sindhu_ss Год назад +1

      @@user-nj8oq2qc6q ammamma nuvente nannu thagulukunnavu edo boy laga😂

  • @krishnapinninti3255
    @krishnapinninti3255 Год назад +256

    ఎంత మంది కి ఈ Song ఇష్టం ❤.. .

  • @padigelamahesh1695
    @padigelamahesh1695 Год назад +186

    ఇలాంటి సాంగ్స్.విన్నప్పుడు...మనసు ఎటో వెళ్ళిపోతుంది....❤❤❤❤

  • @rambabub5549
    @rambabub5549 Год назад +59

    అప్పట్లోనే ఈ సాంగ్ అందంగా మ్యాజికల్ గా తీశారు
    Very బ్యూటిఫుల్ సాంగ్

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 7 месяцев назад +176

    ఇప్పుడు ఈ పాటను చూసి ఆ రోజులు గుర్తు తెచ్చుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్

  • @jillamoniganesh4604
    @jillamoniganesh4604 7 месяцев назад +75

    ఆరోజులో ఫోన్ లేదు కాబట్టీ ప్రతి ఒకరు ఏ సినిమైనా చాలా ఇంట్రస్టుగా చూసేవాళం

  • @karunakaran2062
    @karunakaran2062 8 месяцев назад +84

    నా పదో తరగతి ఆఖరి పరీక్ష రాసిన తర్వాత మా స్నేహితులతో కలిసి చూసిన సినిమా ❤

    • @Anilkumar-kh9ys
      @Anilkumar-kh9ys 6 месяцев назад +2

      Super bro 🎉🎉🎉

    • @youngstardeva4498
      @youngstardeva4498 6 месяцев назад +1

      Super memore.. Bro❤

    • @KORRASIMHADRI-t3h
      @KORRASIMHADRI-t3h 17 дней назад

      సూపర్ అన్న అప్పటి రోజులే బాగున్నాయి.

  • @venkateshmadduri14
    @venkateshmadduri14 Год назад +475

    ❤2024 లో ఈ పాట వినేవాళ్ళు ఒక లైక్ కొట్టండి ❤

    • @Anji-nk1jy
      @Anji-nk1jy 8 месяцев назад +6

      Jjhhkkkkkkkkkkkkkkkkkkkkkkkkkjkkkkhhjjj

    • @JyothiKodudhala-pr8rz
      @JyothiKodudhala-pr8rz 7 месяцев назад

      Yera malga black deyyamin ram no vennanapudi bayata insugercaneeatinspeed*"ha! Isee whatmaa? Don't tellanything in smashanama? Inbariyeldin burniginchettnayalu besidein bakkovdeyvadileyalla *"adijonnapaduroadlokipaaripoyendiha! Yes ra tummala *"kalavaticheychiseeni srigabangaruseeuinfew mintesya! Nointimeisther katteyala? Nuvuyevativey bobbynoinndvliinput in freemedicalcampinzphighschoolya!

    • @makalaramakrishtaya9758
      @makalaramakrishtaya9758 4 месяца назад +2

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @nandakumar3403
    @nandakumar3403 Год назад +71

    #Tholiprema Movie Won's
    1 National Award🥇
    4 Nandi Awards💥💥💥💥

  • @Babai_abbai_always_
    @Babai_abbai_always_ Год назад +145

    Tholi Prema సినిమా మళ్ళీ ఘన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకంటున్నాము From Ram Charan Fans ❤

  • @billb3_11
    @billb3_11 7 месяцев назад +424

    3034 లో ఈ పాట వినేవాళ్ళు ఒక లైక్ కొట్టండి

    • @mohanr4417
      @mohanr4417 6 месяцев назад +34

      Appativaraku nenu undanu 😂😂

    • @billb3_11
      @billb3_11 6 месяцев назад

      @@mohanr4417 malli pudataav bhirava

    • @srimanthevents7973
      @srimanthevents7973 6 месяцев назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤​@@mohanr4417

    • @Kmmkurradu
      @Kmmkurradu 6 месяцев назад +9

      😂😂 yeah yeahh kottaa

    • @haripriya6389
      @haripriya6389 6 месяцев назад +8

      Appati varaku nenu undanu ee paate undadu emo 😂😂😂😂😂😂

  • @ramuravula3314
    @ramuravula3314 3 месяца назад +9

    ఎం సినిమా రా భై....ఫస్ట్ లవ్ ఫీల్ అయ్యేలా చేసిన సినిమా,.. లవ్ , ఫ్రెండ్స్, సిస్టర్, మదర్, ఫాదర్, పెద్దనాన్న, సెంటిమెంట్, కామెడీ, The best ever movie ❤❤

  • @namburimahindra5389
    @namburimahindra5389 Месяц назад +3

    చాలా చక్కగా పాడినరు and రామాజోగాయా గారు రాసిన పాటకు ప్రాణం పోశారు ఇలాంటి పాటలు ఉన్న సినిమాలు చాలా పెద్ద హిట్ కొట్టినయ్ ❤❤❤

  • @ChanduBujji-kd2ho
    @ChanduBujji-kd2ho 6 месяцев назад +23

    ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టిన సినిమా మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా

  • @srikanthsivvala6883
    @srikanthsivvala6883 Год назад +14

    తొలిప్రేమ రీరిలీజ్ ని లైఫ్ లో మర్చిపోలేని జ్ఞాపకాలను ఇచ్చింది ❤️❤️❤️

  • @ballasatish4812
    @ballasatish4812 Год назад +39

    మాది అమలాపురం ఆ సినిమా 12:00 కి సాయంత్రం శాఖని షో దొరికింది 100 రోజులకి 15 సార్లు చూశాను

  • @Vinodkumar36942
    @Vinodkumar36942 6 месяцев назад +5

    ఆ చిన్నపిల్లల దగ్గర బొమ్మలు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ పేస్ చూస్తే ఒక్కసారిగా కళ్ళలోంచి నీళ్లు వచ్చాయి 🫠🥹

  • @anjias313
    @anjias313 Месяц назад +3

    ఒక్కో సారి అనిపిస్తుంది నాకు ఎంతో ఇష్టం అయిన హీరో నీ రాజకీయ కీయంగా విమర్షిచాలింటే చాలా భాధగా ఉంటుంది నా చిన్ననాటి జ్ఞాపకాలు ఎంతో బాధగా గా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాజకీయాల్లో వచ్చాడో అనిపిస్తోంది ❤

    • @NSK1868
      @NSK1868 Месяц назад +1

      Paytm gadivi anukuntaa anduke antunnavu 😂

    • @anjias313
      @anjias313 Месяц назад +1

      @NSK1868 era EVM janda kulina

    • @NSK1868
      @NSK1868 Месяц назад

      @@anjias313 cheppara Paytm alias jail putra ...babai ni lepesinodi thalukaa

  • @suvi_exchristian
    @suvi_exchristian 7 месяцев назад +217

    పవన్ కళ్యాణ్ అన్నా గెలిచిన తరువాత చూసేవాళ్ళు ఎంత మంది?❤️

    • @ysreddyysreddy-ul2it
      @ysreddyysreddy-ul2it 6 месяцев назад +3

      Pavan gelichina,vodipoina e movie,e song value eppatiki thaggadhu bro.

    • @rajugundas9288
      @rajugundas9288 6 месяцев назад +6

      Im❤

    • @srinubalivada2503
      @srinubalivada2503 6 месяцев назад +3

      Laxallo vuntaaru choose vaallu

    • @umamaheswararaolavudi6852
      @umamaheswararaolavudi6852 6 месяцев назад +1

      Happy moods... I already enjoying the Happy moods...dear pavan..ji... పరిపాలన లో కూడా ఇలాంటి నిస్వార్థ పాలన ప్రజలకి అందజేజెయ్యూ...అప్పుడే నిన్ను నమ్మి నెక్స్ట్ ఓట్లు వేస్తాం..పదవీ తాలూకా అహంకారం తలకెక్కించుకోకు
      మా కోరిక ఇదే

    • @suvi_exchristian
      @suvi_exchristian 5 месяцев назад

      Yes bro 🤝​@@umamaheswararaolavudi6852

  • @potnurutejesh4559
    @potnurutejesh4559 8 месяцев назад +180

    2024 lo vinna vallu unte 👍

  • @MR_GANIOFFICIAL
    @MR_GANIOFFICIAL 8 месяцев назад +94

    Who listens this song on 2024😅🎉🎉❤❤❤

  • @Pawanprabhasmutual
    @Pawanprabhasmutual Год назад +41

    ఇంత అందగాడు ఎక్కడ అయిన ఉన్నాడా???????

  • @subbaraonarlapati1928
    @subbaraonarlapati1928 Месяц назад +8

    2024లో కూడా నాతో పాటు ఈ సాంగ్. ఎంతమందికి ఇష్టం

  • @wanderingmonk6028
    @wanderingmonk6028 Месяц назад +1

    కోరుకున్న తీరాన్నే తాను చేరినా
    తీరిపోని ఆరాటంతో కలవరించెనా
    వెనకనె తిరుగుతూ చెలిజత విడువదు
    దొరికిన వరమది కుదురుగ నిలువదు
    ఏం చేస్తే బాగుంటుందో చెప్పని వింత నసే❤

  • @shathalasrikanth
    @shathalasrikanth 10 месяцев назад +19

    స్వచ్ఛమైన ప్రేమకు ఈ సినిమా ఒక మరో రూపం

  • @LSLavs
    @LSLavs 14 дней назад +1

    ఏంటి రా స్వామి స్టెప్స్ కి మైండ్ బ్లాక్ అవుతుంది ❤❤❤ జై మెగా ఫ్యామిలీ జై జనసేనా pspk ❤❤❤❤❤❤❤

  • @lazybug4516
    @lazybug4516 Год назад +52

    Kushi & Badri may be the Top Blockbusters
    But Tholiprema & Thammudu are Favourites for Normal Audience too

    • @nareshm-fx8re
      @nareshm-fx8re Год назад +1

      Tholiprema antha even kushi kuda adaledu it is history

    • @satyam5554
      @satyam5554 11 месяцев назад +2

      Tholiprema is a instant blockbuster...it's the movie which made pawan a commercial hero and. Gained him stardom...

    • @anilkumarganga3099
      @anilkumarganga3099 10 месяцев назад

      Pk కి మొదటి blockbuster తొలి ప్రేమ ఆరోజుల్లో పవన్కు సొంతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడినది తొలి ప్రేమ తోనే.

  • @m.kuladeepkumar
    @m.kuladeepkumar Год назад +24

    తొలిప్రేమ ఒక magical love story

  • @chinnarao8090
    @chinnarao8090 Год назад +27

    తొలిప్రేమ సాంగ్ సూపర్ హిట్ ఫోర్ కె మంచిగా ఉంది❤❤❤ జై పవర్ స్టార్

  • @jayanth_14
    @jayanth_14 Год назад +78

    Waiting to see this song on big screen 💗🤩
    Re-release on june 30 🤩

  • @mouliketam96
    @mouliketam96 Год назад +106

    Todays kids know him as a Bro... but for 90's kids, he will always be our loving tholiprema ❤

    • @onlyfood210
      @onlyfood210 Год назад +1

      Toli prema ki 90 s kids ki cinemala gurinchi telidu le ...80 kids 70 kids ki telusu....pratidaniki ati vaddu 90 kids ani

    • @onlyfood210
      @onlyfood210 Год назад +1

      1998 July 24 anta....entha 1990 lo puttina ...8 years untayi....na bochu telusu appudu cinema la gurinchi....90 kids anta 90 kids tokka tolu....

    • @prasanthiram2043
      @prasanthiram2043 Год назад +1

      Yes.. My favourate moovie

    • @dinesharika6784
      @dinesharika6784 4 месяца назад +1

      ❤❤❤❤❤❤🖐️🖐️🖐️🖐️🖐️🖐️🥰🥰🥰🥰🥰🥰

  • @TECHNOLOGYTRENDS109
    @TECHNOLOGYTRENDS109 Год назад +34

    ఈ తరం వారైనా ఈ తరం వరకైనా సజెస్ట్ చేయగలిగే ఏకైక మూవీ

  • @Viswanath5555
    @Viswanath5555 Месяц назад +1

    90's, 2000లలో ప్రతి ఇయర్ చక్కటి పాటలు వున్న సినిమాలు వచ్చేవి. సినిమాలు బాగోలేకున్నా పాటలు బాగుండి మ్యూజికల్ హిట్ అయ్యేవి. ఇప్పుడు మ్యూజికల్ హిట్ మూవీ అనే మాటే వినిపించడం లేదు. BGM ఉంటే చాలు అని సర్దుకుంటున్నారు. ఎంతైనా 90's kids ఈ విషయంలో అదృష్టవంతులు

  • @chsaikumar5137
    @chsaikumar5137 Месяц назад +2

    మల్లి ఇలాంటి సినిమా, మరియు పాటలు రావేమో❤❤

  • @upendraboya.upendra7538
    @upendraboya.upendra7538 Год назад +22

    చాలా ఇష్టం ఈ సినిమా అంటే ❤

  • @maheshkumar-cy4jf
    @maheshkumar-cy4jf Год назад +6

    Tears fo life
    Naa life lo marchipoleni movie 😊😊😊
    Change tha track of my life 🧬
    9 time chsanu
    Intlo teliya kunda...
    After then... fight with my dad
    And present fight for Nation..
    After
    Present Situation
    Daddy No more and movie No more 😮😮

  • @Nlsb1256
    @Nlsb1256 6 дней назад

    Aaa geya rachana , e vidhamaina asleelatha lekunda andam gaa , vullasam gaa , vutsaham gaa , happy gaa vuntadi eee song

  • @sailarambabu9649
    @sailarambabu9649 7 месяцев назад +13

    ఎక్సలెంట్ సాంగ్ . బాలు గారు❤😢

  • @MaheshbabuGhattamaneni-y3p
    @MaheshbabuGhattamaneni-y3p Месяц назад +4

    90s kids lucky anukune vallu entha mandi unnaru ❤❤❤❤

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu Год назад +37

    గుడ్ సాంగ్ ❤ జై పవన్ కళ్యాణ్ గారు ❤️

  • @nagulshareefshaik
    @nagulshareefshaik Год назад +26

    OMG After 20 Yrs i am Listing this song in Original Quality 😍😍 Please Relaese all Songs in Same Quality and Sound

  • @srik1568
    @srik1568 8 месяцев назад +4

    Emi padaru Balu garu...adbhutam. aayana range vera level. Na bhootho na bhavishyati. Mahanubhavudu endarno super stars chesadu🙏🙏🙏

  • @srinivaspenugonda2713
    @srinivaspenugonda2713 11 дней назад +2

    2024 డిసెంబర్ లో వింటున్న ❤❤❤

  • @krishnaguguloth9704
    @krishnaguguloth9704 Год назад +7

    ఆ రోజులు రావు బ్రదర్ ........ Just feeeeeeeeeeelllllll....💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💕💕💕💕💕💕💕💕💕💕💞💞💞💞💞💞💞💞💞💞

  • @anwarbasha358
    @anwarbasha358 Год назад +32

    Back in the '90s, I didn't have a mobile phone. Now iam watching this song on my mobile, and its making me very happy. I miss our 90's 😔😔😔😭

  • @TanushRockey-pz5zg
    @TanushRockey-pz5zg Год назад +6

    Miss you sp balasubramanyam garu😢😢😢😢.............

  • @rajkumar-le1zb
    @rajkumar-le1zb Год назад +18

    Kids favorite: Gabbar singh
    Father favorite: kushi
    Legends: Tholiprema❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Dr.Achilles
    @Dr.Achilles 9 месяцев назад +4

    In the entire PKs career,this film is a standout one❤and my fav one...wat a movie made by Dir Karunakar....enni sarlu chusina aa fresh feel podu,ive watched more than 30 times may b,..even though it looks n feels fresh everytime..and songs r like drugs,will indulge in that mood forever ❤❤....

  • @mekasaikumar5757
    @mekasaikumar5757 Год назад +9

    దేవా సంగీతం ❤️🎵💥💥

  • @SivaKumariDevara
    @SivaKumariDevara 14 дней назад +1

    Rana is one of simple and handsome actor in telugu with no ego and temper..calm person

  • @marojigowriprasad6272
    @marojigowriprasad6272 11 месяцев назад +13

    2024 lo vinevallu enthamandi❤😊

  • @ismartravishankar
    @ismartravishankar Год назад +86

    All time favourite song ❤

  • @muralilaxmipathi4098
    @muralilaxmipathi4098 Год назад +18

    CLIMAX SOME SCENES PK GARI, SISTER SCENES, HEROINE SCENES
    I CAN'T EXPRESS MY WORDS ONLY 😭😭😭😭😭😭😭😭

  • @AshrafMahammadashraf
    @AshrafMahammadashraf 9 месяцев назад +8

    E patalu Malli Rao jivithamulo

  • @himavanthgr8090
    @himavanthgr8090 Год назад +53

    Old songs are evergreen.......❤❤❤🔥🔥🔥

  • @daramadhu3373
    @daramadhu3373 Год назад +5

    Balu sir lives on
    Em padaru sir song naku uha thelisina appatinunchi vintune unna song eppatike special gane untundhi❤❤

  • @marvelpspk
    @marvelpspk Год назад +120

    All time favorite movie for many people 🥺❤️

  • @jayasankarsankar1690
    @jayasankarsankar1690 7 месяцев назад +3

    🙏 Superb Song's Superb Singing SPB Sir 👌👏👌👏👌👏 We Also Miss You Too Much Sir 😢😭😭😭😭😭👏👏👏👏Meeru Ekkada Unna Mee Voice Mathram Enni Janmalaina Maathone Untundhi Sir 🙏

  • @harshasaikiran520
    @harshasaikiran520 Год назад +19

    Theatres lo Vintage PK anna 🔥+ SP Balu sir vocals = 😍

  • @marellapr1369
    @marellapr1369 Год назад +14

    E move ki ticket rate 1000/- పెట్టిన చూస్తాను

  • @shivastifler6769
    @shivastifler6769 Год назад +2

    E song 4k chesinandhuku chala chala thanks andi ...

  • @polubothupradeepkumarpolubothu
    @polubothupradeepkumarpolubothu Год назад +9

    June 30th mass celebration in theaters re release tholi prema movie ichi padeystham ❤💥💥💥💥💥💥

  • @shivavarmajvs
    @shivavarmajvs Год назад

    ఈ మనసే సే సే సే సే సే సే నా మనసే సే సే సే సే సే సే పరుగెడుతోంది నీకేసి వినమంటోంది తన ఊసేయ్ అలలెగసెయ్ కలవరమాయే తనలో నిను చూసే...
    నీతో చెలిమిని చేసే నీలో చలువను చూసే అయినా ఇంకా ఏదో అడిగెయ్ అత్యాశే నీతో చెలిమిని చేసే నీలో చలువను చూసే అయినా ఇంకా ఏదో అడిగెయ్ అత్యాశే వెల్లువంటి నీ స్నేహం నన్ను అల్లినా వెన్నెలంటి నీ నవ్వుల్లో చెమ్మగిల్లినా...
    హృదయాన్ని హత్తుకునే మంచి సినిమా...ఇప్పటికీ ఎన్ని సార్లు చూసిన చూడాలనిపించే సినిమా...నా ఆల్ టైమ్ ఫేవరేట్....

  • @sudha690
    @sudha690 7 месяцев назад +21

    Pavan.Anna.win.Ayyaka.chuse. Vallu.like.cheyandi

  • @SidhuSidhardha-h7r
    @SidhuSidhardha-h7r Год назад +2

    1998 oka fresh love story true love story malli re realise avuthunandhuku chala happyga undhi

  • @nandikotkurkurradu2725
    @nandikotkurkurradu2725 6 месяцев назад +22

    Miss you బాలసుబ్రమణ్యo గారు మీ వాయిస్ రూపంలో మీరు మాతో నే వున్నారు 😢😢😢

  • @rayavarapuvenkatarao-zc6tg
    @rayavarapuvenkatarao-zc6tg 19 дней назад

    Beautiful composition... beautiful singing.... beautiful music.... beautiful lyrics... beautiful picturisation 😊😊😊❤❤❤❤❤

  • @banothuravikumar5662
    @banothuravikumar5662 9 месяцев назад +8

    ఈ సాంగ్ రోజుకు 5 సార్లు vina బోరకొట్టదు

  • @TheGodfather394
    @TheGodfather394 Год назад

    అప్పటి రోజుల్లో ప్రేమ స్వచ్ఛమైనది..
    ఒక ప్రేమికుడు ఒక్కసారి తన ప్రేయసిని కలిస్తే మళ్లీ తనను కలిసేదాకా ఊహల్లోనే జీవించేవారు...
    (Example ఈ సినిమా నే)
    పవన్ కళ్యాణ్ గారు తన నటనతో తన హావభావాలతో తన ముఖ కవళికలతో అప్పటి యువతను ఆకట్టుకున్నారు..
    పవన్ కళ్యాణ్ చరిష్మా ఇప్పటికీ ఎప్పటికీ తగ్గదేమో అనిపిస్తుంది..

  • @balaji005
    @balaji005 4 месяца назад +27

    2024 ikkada😂

  • @Mr_Frozone_YT10
    @Mr_Frozone_YT10 2 месяца назад

    Ee పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ❤❤❤

  • @yourtv2711
    @yourtv2711 Год назад +5

    Dil raju became king with this film I was in 20s when I saw this in sandhya 70mm again now I am in 40s may in 60s also it will be same..beauty of films beauty of film industry..no career comes even close to it...you won't be there but your film will be there long long and long...

  • @BomaliPraveen
    @BomaliPraveen 18 дней назад +1

    Miru pspk fan aithe like kottandi

  • @sirishpm8858
    @sirishpm8858 10 месяцев назад +24

    Plz hit like button those who miss that old day's

  • @rajkumar-le1zb
    @rajkumar-le1zb Год назад +1

    Naaa ringtone ee song ye.......already tickets kuda booked❤

  • @upendraupe496
    @upendraupe496 Год назад +24

    All Time Fvrt Song ❤

  • @rojapathri3393
    @rojapathri3393 2 месяца назад

    Vammo asalu e song vintey chinna naati Gnapakalu Gurthosthai I like song ee Manase.....🎻🎷🎧🎻🎻❤

  • @ssaihtc8922
    @ssaihtc8922 Год назад +33

    Creating the childhoods back with memories!!!

  • @RandomRaraju
    @RandomRaraju Год назад +2

    May be ee song ee time lo release ayina chart buster ayithunde❤

  • @edigamaruthi9496
    @edigamaruthi9496 9 месяцев назад +3

    1:50 To 2;10 చెప్పలేనంత ఉత్సహం 😂

  • @rajunathkaragdhari3926
    @rajunathkaragdhari3926 3 месяца назад +1

    Song super GA undhi Charan Anna dance Chala bagundi❤

  • @maheshntrcult5004
    @maheshntrcult5004 Год назад +15

    Pawan Kalyan truly lover boy ❤❤

  • @care1808
    @care1808 2 месяца назад +1

    Aaa rojuley baaagunaayi😢😢😢

  • @sivagiduturi6163
    @sivagiduturi6163 7 месяцев назад +5

    పవన్కళ్యాణ్ నటన అద్భుతం
    పవన్కళ్యాణ్ నాకు ప్రాణం

  • @tharunsaithakasi7983
    @tharunsaithakasi7983 6 месяцев назад

    తొలి ప్రేమ ఫీలింగ్ ఈ సాంగ్ లోనే ఉంటుంది మనకు 🥰💚

  • @sun-sun999
    @sun-sun999 Год назад

    Em song ra Nayana asalu josh thaggaledhu arojullo oka trend setter ee song song antey dancey kadhu ilaga entertainment background song lo vundi Ani wow Pawan acting , karunakaran direction awsome❤❤❤❤❤

  • @Amarnath_Handle
    @Amarnath_Handle Год назад +32

    One of My favourite song 💖

  • @Shekarchandra7506
    @Shekarchandra7506 2 месяца назад +2

    Chinchesav bro asal goosebumps vachai

  • @master_with_sandy
    @master_with_sandy Год назад +5

    Had to Bunk Collage during my Collage. And now had to bunk office...But the Magic Remains the same....Cult Classic..PSPK❤❤❤

  • @Moluguriswarnakumargoud1992
    @Moluguriswarnakumargoud1992 Год назад +197

    ఈ మనసే సే సే సే సే సే సే
    నా మనసే సే సే సే సే సే సే
    పరుగెడుతోంది నీకేసే వినమంటోంది తన ఊసే
    అలలెగసే కలవరమాయే తనలో నిను చూసే
    ఈ మనసే సే సే సే సే సే సే
    నా మనసే సే సే సే సే సే సే
    ఎన్నో కలలను చూసే కన్నే కునుకొదిలేసే
    నువ్వే తను వెతికే ఆ తొలివెలుగని తెలిసే
    ఎన్నో కలలను చూసే కన్నే కునుకొదిలేసే
    నువ్వే తను వెతికే ఆ తొలివెలుగని తెలిసే...!
    కోరుకున్న తీరాన్నే తాను చేరినా
    తీరిపోని ఆరాటంతో కలవరించెనా
    వెనకనె తిరుగుతు చెలి జత విడువదు
    దొరికిన వరముతొ కుదురుగా నిలువదు
    ఏంచేస్తే బావుంటుందో చెప్పని వింత నసే
    ఈ మనసే సే సే సే సే సే సే
    నా మనసే సే సే సే సే సే సే
    నీతో చెలిమిని చేసే నీలో చలువను చూసే
    అయినా ఇంకా ఏదో అడిగే అత్యాశే...!
    నీతో చెలిమిని చేసే నీలో చలువను చూసే
    అయినా ఇంకా ఏదో అడిగే అత్యాశే
    వెల్లువంటి నీ స్నేహం నన్ను అల్లినా
    వెన్నెలంటి నీ నవ్వుల్లో చెమ్మగిల్లినా
    తహతహ తరగదు అలజడి అణగదు
    తన సొద ఇది అని తలపును తెలుపదు
    ఏమిస్తే శాంతిస్తుందో తెలుసా ఏ వరసే
    ఈ మనసే సే సే సే సే సే సే
    నా మనసే సే సే సే సే సే సే
    పరుగెడుతోంది నీకేసే వినమంటోంది తన ఊసే
    అలలెగసే కలవరమాయే తనలో నిను చూసే
    ఈ మనసే సే సే సే సే సే సే
    నా మనసే సే సే సే సే సే సే
    Movie : Tholi Prema
    Lyrics : Sirivennela Sitaramasastry
    Singer : S.P.Balu
    Music : Deva

    • @alsariramesh7246
      @alsariramesh7246 Год назад +3

      Thanku lirick write down ki

    • @venkateshramapuram1159
      @venkateshramapuram1159 Год назад +2

    • @dhananaresh3639
      @dhananaresh3639 11 месяцев назад +1

      నువ్వు దేవుడు అన్న మొత్తం రాసి పెట్టావ్

    • @stylishgaming7609
      @stylishgaming7609 11 месяцев назад +1

      𝑺𝒖𝒑𝒆𝒓

    • @jaswanth2078
      @jaswanth2078 8 месяцев назад

      ​@@dhananaresh3639Google nunchi paste chesadle anna

  • @newhindipartymix2552
    @newhindipartymix2552 Год назад +2

    Music touches my heart, thank you so much for this product, music is sweet love

  • @UserLara400
    @UserLara400 11 месяцев назад +4

    அந்த பாட்ல ஒரு 👍 போடுங்க

  • @Nidhi9880-to6jq
    @Nidhi9880-to6jq Месяц назад +1

    Emanna pata edi.. Woww