Yenni songs vachina Sarey mana Kalam Nati Patalu Yeppatiiki Rao... Vachina Inni years Manam Vinamu... అవ్ను అంటే ఒకలా చేయండీ... ప్రాణం పెట్టి పాడిన వారికి కథని చక్కగా చూపించారు అభినందనలు.
నాకు చాలా ఇష్టం ఇ సాంగ్ ఎక్సలెంట్ మూవీ ఇంతక ముందు లవ్ చేస్తే. సిన్సియర్ గా ఉండేవారు గర్ల్స్ కానీ ఇప్పుడు అంతా ఒకడిని ప్రేమించి ఇంకొకరితో సాఏ్రీరామ్ పంచుకుంటున్నారు
This movie released when I was 5 years old now I'm 28 years old... Ee paata vintunte Appude intha age aipoyindha anipisthundhi... Love this song alot...❤❤❤
ఈ సినిమా లేదా సాంగ్స్ వింటే నేను 7th క్లాస్ లో (2001 - 2002) వున్నప్పుడు నల్గొండ లో మా ఇంటి పక్కనే ఒక అమ్మాయి ఉండేది, సేమ్ ఈ హీరోయిన్ లాగే ఉంటది, మేము కూడా డైలీ కొట్టుకునే వాళ్ళం, తనకి నేను సైకిల్ కూడా నేర్పిచ్చా.. 1 ఇయర్ తర్వాత వాళ్ళు హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు 😭. తన పేరు జ్యో్స్న రాణి, వాళ్ళ నాన్న టైలర్. ఈ హీరోయిన్ ని చూసినప్పుడల్లా ఆ అమ్మాయే గుర్తొస్తుంది.❤ నా ఫస్ట్ క్రష్...❤❤
Intermediate love story memories Gurtukostunnai e paata vintuntey. Inko song evaraina epudaina kuda vintuntey gundey speed ga kottukuntadi ippatakikuda. First love always sweet and memorable. Blessed 20’s batch.
Anandam movie 2001 year lo chala baga aadindi.... 1. Hyderabad - Sri mayuri - 210 days 2. Vijayawada - Sakuntala - 210 days 3. Guntur - Balabhaskar - 139 days 4. Vizag - Leelamahal - 133 days 5. Kakinada - Sangeeth - 139 days 6. Kurnool - Asoka - 126 days 7. Bhimavaram - Mini Mahalaxmi - 108 days 8.Nellore - Madhav - 104 days 9. Ongole - Padmavati ( single shift) - 119 days.. 10 . Tirupati - Teja - 106 days * Tenali lo single shift lo hundred days aadindi....
నేను ఇంటర్మీడియట్ లో ❤🤝👩❤️👨ఈ పాటకు డాన్స్ చేశాను కానీ అప్పుడు నాకు తెలియదు కానీ 2022ఏప్రిల్ 15 నాతో 5సంవత్సరాలు సహజీవనం చేసిన నన్ను వొదిలేసి వాళ్ళ అమ్మ నాన్న బలవంతంగా పెళ్లి చేస్తే నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది ఇప్పుడు ఏడుస్తూ ఉంది ఉండనని నిన్ను ఎవరు వెళ్ళగొట్టారని నేను అంటున్నాను ఇదీ జీవితం మన జీవితంలో ఎవరు ఉంటారో ఎవరు వస్తారో మనకే తెలియదు కానీ వస్తాను మనకోసం అనేదానినే తెచ్చుకోవాలి దానికోసం ప్రాణం ఇవ్వాలి అని నా అభిప్రాయం
@@Bhanurocks444 పిచ్చోడ ఇప్పుడు కాదు నేను బతికున్నంత వరకూ ఆమెను ఎప్పుడూ వదులుకోనూ పరిస్థితులు ఆమెను దూరం చేశాయని నేను చెప్పేంత పిరికివాడిని కాదు నా ఈ అకౌంట్ చూడూ నేనెంత పిరికివాడినో అనే విషయం నీకు అర్థమౌతుంది
Please upload oka raju oka rani, moodu mukkalata, aakasaveedhilo, nuvvila, anandamandamaye, deevinchandi songs also..those movies are average still the songs are very nice...please upload all usha kiran movie songs..they are ever green.
Song okate kaadu, movie kuda oka animuthyam, it's a full package of emotions, death lo kuda veedani prema okari di ayite , okariki okarikru theliyakunda long distance love, pure friendship, comedy.. inka emi kaavali oka heart touching movie.
2024 aa kadhu life long vintu brathikeyachu 😊❤🎉❤ express Cheyadaniki words levu malli janma antu unna (mahishi la) ee song vinta pakka❤😊😊😊😊😊😊 actually I'm not from 90s but naku 20s songs nachavu meaning untundi this is all because my parents nd cousins they use hear so naku kuda chinnapatinundi alvatu ayipoyindi😊😊
What i realize after watching this song now in 2024 is how precious is childhood and youth for a Human Being.. All our children deserve beautiful childhood.
నిజంగా ఈ సాంగ్స్ వింటే చాలా హ్యాపీగా ఉంటది మనకి ఇష్టమైన వాళ్ళు మనతో మనకు ఇష్టమైన వాళ్ళు లేక గాని లేకపోయినా గాని ఈ సాంగ్స్ ఉంటే వాళ్ళే గుర్తొస్తారో మొహంలో చిరునవ్వు ఈ సాంగ్స్ ఉంటే చాలా హ్యాపీగా ఉంటది నైస్ సాంగ్స్
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా ఎదుటే ఎపుడు తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూశా సరిగా ఇన్నాళ్ళు నేనున్నది నడి రేయి నిదురలోనా ఐతే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా పెదవుల్లో ఈ దరహాసం నీకోసం పూసింది నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తోంది ఎందుకనో మది నీకోసం ఆరాటం పడుతోంది అయితేనేం ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది దూరం మహ చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది కాని ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది నీలో నా ప్రాణం ఉందని ఇపుడేగా తెలిసింది నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలే నా ఊపిరైనవని కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా ప్రతి నిమిషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది ఎవరైనా కనిపెడతారని కంగారుగ ఉంటోంది నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోంది నాక్కూడా ఈ కలవరమిపుడే పరిచయమయ్యింది అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే నేనే ఇక లేనట్టు నీలో కరిగించావే ప్రేమా ఈ కొత్త స్వరం అని అనుమానం కలిగింది నువ్వే నా సందేహానికి వెచ్చనైన రుజువియ్యమంది మది కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా ఎదుటే ఎపుడు తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూశా సరిగా ఇన్నాళ్ళు నేనున్నది నడి రేయి నిదురలోనా ఐతే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా
0:09 please share this album with all music apps... We badly need this song in 320kbps lossless quality. Mayuri Audio team, please do the needful. 1:08
For those interested in the Tamil version of this song... It's kadhal enbathu from inidhu inidhu kadhal inidhu sang by Mallikarjun and Sumangali, music by DSP
90s కిడ్స్ మాత్రమే ఫీల్ ఐయ్యే అద్భుతమైన పాట ఇది..... 💚💚😔😔😔😔
Yes 100%
1000%
P@@hemanth00007
Ah LML sports bike amma appudu
4@@hemanth00007
2025 లో ఈ మూవీ Re-release చేస్తే చూసేవాళ్ళు ఎంత మంది ఉన్నారు ❤..
చూద్దాం బ్రో
Yes I am ready to move see
2024 లోనే కాదు లైఫ్ లాంగ్ గుర్తుండే పాట ఇది
Yes it's really annaya
Yes yes I like it
Yes ❤❤
. M
@@swathiswathikukkapila4888
Yes
ఆనందం 4k theatrs lo re-release cheyandi please 🙏
Poi Walla Kaallu Mokku 😂😂
ఇలాంటి పాట ఇప్పుడు వినే వాళ్ళు ఒక లైక్
Ni bonda
😊¹😊😊😊😊😊😊😊
@@suparnatalluri2930 😁😁☺️☺️
neekendhuku bey evadu inte
¹¹11112@@shaikkaleem4166
ఈ సినిమా రీ రిలీజ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు 👍
Nuv Eduru Chudu Life Long 😅😅
@@shaikkaleem4166 🤣🤣 super reply brother
😊😊@@shaikkaleem4166
Nenu kuda
అద్భుతమైన పాట ఇది... దేవి శ్రీ ప్రసాద్ గారు చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు..... 💚💚💚💚💚
Dhuram maha chaddadhani lokam annukuntundhi kani aadhurame ninnu dhegera chesindhi wow ,what a lyrics
Avunu😊
yes😊
❤ unte ok but
It’s 2024 and I listen to this song in my car even now and when these line comes along I get goosebumps
Entha mandiki telusu ee movie music director dsp Ani 💥😍💯
Ippadi generation vallaki teliyadu dsp value
Yes first movie devi but e movie tho DSP ante ento andhariki telusendhi
My favourite dsp songs always super he's rockstar ❤❤❤❤❤❤❤❤❤
Naku telusu bro.. 2nd movie 1st movie devi
Naku telusu
అప్పట్లో వచ్చిన songs తప్పుడు పదలు లేకుండ పద్దటిగా వుండేవి మనసుకి హత్తుకునేల ఇప్పుడు అలాంటి songs లేవు 😢
Correct
Avunu andi
Yes
Yes your carrakt
1:33 - 1:41 మధ్యలో వచ్చే ఈ బీట్ అంటే ఎంత మంది ఇష్టం ? నేనైతే కొన్ని వందల సార్లు విని ఉంటాను ఈ బీట్
S its me
Avunu.and starting lo vache music vinte manasuki haayiga untadi
I'm me
1:03
ఎంతటి కష్టం లో వున్నా,ఈ పాట వింటే చాలు
Oh chinappudu school ki ready ayitunte, eTV lo daily morning ee ad ostunde.. memories!❤
Eppudo naa 1st marriage gurthukosthundi
S
childhood memories song
ఈ సాంగ్ బిట్స్ నీ..2001లో .. నా 7th క్లాస్ టైం. లో ...బ్లాక్ అండ్ వైట్ tv లో చూసిన రోజులు ..
Aa rojullo nenu itey e movie 100 times chusa bro...eppatiki chustha ...
Nenu 6th class
Nenu 6th class lo chusaa
Nenu 6th
Nenu 7th
ఈ సాంగ్ ఎపుడు విన్నా ఒకరకమైన అనుభూతి ❤
అప్పట్లో నల్గొండ లో ఈ move 100days ❤❤❤❤,
Bongu😅
మా విజయవాడ లో 175 డేస్
నా 10 th క్లాస్ లో వచ్చిన మూవీ
Nellore lo 100 day s
sandya theatre lo golden jublee
My heart ❤ best lovely for you to song 🎵lyrics .. 2024 to 2030 వరకూ
వినాలి ..ఈ మధ్య మనస్సుకు దగ్గర ఉన్న
పాట ఆనందం ❤
Yenni songs vachina Sarey mana Kalam Nati Patalu Yeppatiiki Rao... Vachina Inni years Manam Vinamu... అవ్ను అంటే ఒకలా చేయండీ... ప్రాణం పెట్టి పాడిన వారికి కథని చక్కగా చూపించారు అభినందనలు.
నాకు చాలా ఇష్టం ఇ సాంగ్ ఎక్సలెంట్ మూవీ ఇంతక ముందు లవ్ చేస్తే. సిన్సియర్ గా ఉండేవారు గర్ల్స్ కానీ ఇప్పుడు అంతా ఒకడిని ప్రేమించి ఇంకొకరితో సాఏ్రీరామ్ పంచుకుంటున్నారు
Nuv Kuda Welli Vallato Kalisi po Daridram Potadi West Fellow 🤣🤣🤧🤧🤪🤪
They are evolving b5
Bro
❤❤❤
This movie released when I was 5 years old now I'm 28 years old... Ee paata vintunte Appude intha age aipoyindha anipisthundhi...
Love this song alot...❤❤❤
2024లో వినేవాళ్లు ఒక్క లైక్
Bratiki unnanni rojulu vinali anipinche patalallo idi okati 🎉❤
Evergreen songs my child hood memorys...
1:42 ee tune something different. Ee tune ni DSP kuda beat cheyyaledu. 2001 lo shock aipoyaa.. entra intha kottagaa undi ani
DSP.. is really a rockstar...
His albums... Makes me Stressbusters to 90's-20's kids❤
ఈ సినిమా లేదా సాంగ్స్ వింటే నేను 7th క్లాస్ లో (2001 - 2002) వున్నప్పుడు నల్గొండ లో మా ఇంటి పక్కనే ఒక అమ్మాయి ఉండేది, సేమ్ ఈ హీరోయిన్ లాగే ఉంటది, మేము కూడా డైలీ కొట్టుకునే వాళ్ళం, తనకి నేను సైకిల్ కూడా నేర్పిచ్చా.. 1 ఇయర్ తర్వాత వాళ్ళు హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు 😭.
తన పేరు జ్యో్స్న రాణి, వాళ్ళ నాన్న టైలర్.
ఈ హీరోయిన్ ని చూసినప్పుడల్లా ఆ అమ్మాయే గుర్తొస్తుంది.❤
నా ఫస్ట్ క్రష్...❤❤
ni comment chusi reply isthadi edho oka rojuuu😍😍
ఫ్యూర్ లవ్ బ్రో 🔥👍👌🙏❤️ winner నువ్వే
Avuna sir
Adi nenu kadu
E cinema release appudu nenu 8th Class, nuvvu ne friend kalavalani korutunna🚩
I love 1:04 tune asalu mallikarjunu garu yentha high pitch vunna kuda antha Baga yela paadaro...I love his voice
Wee
That background voice is dsp
That’s my fav bgm , my first love gurthosthadhi
Ilanti songs ravu aa feelings vere 😢
Anyone 2024👍👍👍👍❤❤❤❤
Me
Me
❤❤❤❤
I'm also
Me too
Naku epudu 70mm meda chudalli anipisthundi yemi bgm dsp mava
పెదవుల్లో ఈ దరహాసం నీకోసం చూసింది..❤❤❤❤
AA roojulu, no cell phones, aa gnapakaalu, inter days, 2001 anukuntaanu aa feel e veru
Intermediate love story memories Gurtukostunnai e paata vintuntey. Inko song evaraina epudaina kuda vintuntey gundey speed ga kottukuntadi ippatakikuda. First love always sweet and memorable. Blessed 20’s batch.
ఇలాంటి పాటలు ఇంక ఎప్పటికి మనం వినలేం
యందుకు వినలైమ్ యూ ట్యూబ్ ఉంది గా
♥️♥️♥️♥️♥️ ఫస్ట్ జన్మ లో ఉన్నాను అనిపిస్తుంది ఇ సాంగ్స్
సిరి వెన్నెల సీతారామశాస్త్రి 🎉🎉 మన దేవుడు 🙏🙏🙏 🎉
Dandesi Roju Mokkuko 😅
🙏🙏🙏🙏🙏
Alanti vareeni mokkina thappuledhu bro🙏🙏🙏🙏🙏
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు అంత ఇష్టం 🥰🥰🥰🥰❤❤❤❤
ఈ రోజుల్లో ఇలాంటి పాటలు రావు బ్యూటిఫుల్ సాంగ్ ❤❤
DSP appatlo chesina magics ivanni
Aayana Magic 🪄🪄 Eppatinuchi Chestunnaru 🤔🤔🤔🤔
Re- release this movie in theatres pleaseeeeeee....people will go crazy for this song❤
Anandam movie 2001 year lo chala baga aadindi....
1. Hyderabad - Sri mayuri - 210 days
2. Vijayawada - Sakuntala - 210 days
3. Guntur - Balabhaskar - 139 days
4. Vizag - Leelamahal - 133 days
5. Kakinada - Sangeeth - 139 days
6. Kurnool - Asoka - 126 days
7. Bhimavaram - Mini Mahalaxmi - 108 days
8.Nellore - Madhav - 104 days
9. Ongole - Padmavati ( single shift) - 119 days..
10 . Tirupati - Teja - 106 days
* Tenali lo single shift lo hundred days aadindi....
Waiting for this clarity from long long time.. thank you ETV
Elanti songs mlli ravu . Ever green
నాకు ఈ పాట చాలా ఇష్టం..
ఇప్పటికి కనీసం 50 సార్లు పైగా చూసిన ఈ పాట...
Manaki okaru ante chalaa istam unapudu Manasulo santhosham nii bhayatapetagalige song edhi so esong chalaaaa ante chalaa istam nakuu
లిరిక్స్ కి సింక్ అయ్యే స్టెప్స్... Xpressions ❤ అంతే... మైండ్ బ్లాక్
😢😢😢😢😢 I want that time back ప్రాణం అక్కడే ఆగిపోవాలి
Dooram mahacheddadani.....lokam anukuntundhi....... Kaani ,ha doorame ninnu daggara chesindhii.❤❤❤❤ Nice lyrics......
Yes
Nice kadu great.
90s kids remeber ... Arojullo Tape recorder lo Nuvvea kavali and Anadam somgs baga petteavaru ❤❤❤
E song vunnappudu Ekkada vunna pakkana nuvve vunnattuntudi anipistundi
Till 2025 it's my favourite song 🌸💕
నేను ఇంటర్మీడియట్ లో ❤🤝👩❤️👨ఈ పాటకు డాన్స్ చేశాను కానీ అప్పుడు నాకు తెలియదు కానీ 2022ఏప్రిల్ 15 నాతో 5సంవత్సరాలు సహజీవనం చేసిన నన్ను వొదిలేసి వాళ్ళ అమ్మ నాన్న బలవంతంగా పెళ్లి చేస్తే నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది ఇప్పుడు ఏడుస్తూ ఉంది ఉండనని నిన్ను ఎవరు వెళ్ళగొట్టారని నేను అంటున్నాను ఇదీ జీవితం మన జీవితంలో ఎవరు ఉంటారో ఎవరు వస్తారో మనకే తెలియదు కానీ వస్తాను మనకోసం అనేదానినే తెచ్చుకోవాలి దానికోసం ప్రాణం ఇవ్వాలి అని నా అభిప్రాయం
Bongu em kadu niku dairyam leka chatha kaka ah ammayini vadulukunav ala andariki kadu bro
@@Bhanurocks444 పిచ్చోడ ఇప్పుడు కాదు నేను బతికున్నంత వరకూ ఆమెను ఎప్పుడూ వదులుకోనూ పరిస్థితులు ఆమెను దూరం చేశాయని నేను చెప్పేంత పిరికివాడిని కాదు నా ఈ అకౌంట్ చూడూ నేనెంత పిరికివాడినో అనే విషయం నీకు అర్థమౌతుంది
Avnu
Avunu bro nuvu great bro
Soo sad frnd
ఆనందం మూవీలో సాంగ్ వింటే చాలా ఆనందం గా ఉంటుంది మనసు
Song kanna, comments lo masth feel undhi.
Awesome song 🎵 ♥ and voice by singer Sumangali ♥ 😍...
Please upload oka raju oka rani, moodu mukkalata, aakasaveedhilo, nuvvila, anandamandamaye, deevinchandi songs also..those movies are average still the songs are very nice...please upload all usha kiran movie songs..they are ever green.
1991 బ్యాచ్ లైక్ చేయండి ❤❤❤
I saw this movie 🍿 when I was in 7th class 😢so many beautiful memories with this movie 🍿
I used to feel homesick especially listening @1:04 in those days...my inter college used to play this song during snack time.
Inka 4K songs upload cheyandi
Song okate kaadu, movie kuda oka animuthyam, it's a full package of emotions, death lo kuda veedani prema okari di ayite , okariki okarikru theliyakunda long distance love, pure friendship, comedy.. inka emi kaavali oka heart touching movie.
Ma generation songs anni super ye 2000 nundi 2008 songs anni super duper❤❤❤
E pata naku chala estam e pata vinnaapudalla manasu chala santosha❤nga untundi
Those who are listening 2024 assemble here ✋
Yes
కాని ఆ దూరమే నన్ను దగ్గర చేసింది❤
E song 2024 lo kuda vinevallu oka like vesukondi😊
i love this song 😍😍😍😍💖💖💖💖💖💖💖💖💖
2024 aa kadhu life long vintu brathikeyachu 😊❤🎉❤ express Cheyadaniki words levu malli janma antu unna
(mahishi la) ee song vinta pakka❤😊😊😊😊😊😊 actually I'm not from 90s but naku 20s songs nachavu meaning untundi this is all because my parents nd cousins they use hear so naku kuda chinnapatinundi alvatu ayipoyindi😊😊
I love this song forever..... ❤
What i realize after watching this song now in 2024 is how precious is childhood and youth for a Human Being.. All our children deserve beautiful childhood.
నిజంగా ఈ సాంగ్స్ వింటే చాలా హ్యాపీగా ఉంటది మనకి ఇష్టమైన వాళ్ళు మనతో మనకు ఇష్టమైన వాళ్ళు లేక గాని లేకపోయినా గాని ఈ సాంగ్స్ ఉంటే వాళ్ళే గుర్తొస్తారో మొహంలో చిరునవ్వు ఈ సాంగ్స్ ఉంటే చాలా హ్యాపీగా ఉంటది నైస్ సాంగ్స్
ఏమన్నా డిజైన్ చేశారా.. ప్రతి షాట్ superb.
అప్పట్లో వచ్చిన songs తప్పుడు పదలు లేకుండ పద్దటిగా వుండేవి మనసుకి హత్తుకునేల ఇప్పుడు అలాంటి songs లేవు,
Santhosham raa ippatiki vadilaru video song
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా
ఎదుటే ఎపుడు తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూశా సరిగా
ఇన్నాళ్ళు నేనున్నది నడి రేయి నిదురలోనా
ఐతే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా
పెదవుల్లో ఈ దరహాసం నీకోసం పూసింది
నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తోంది
ఎందుకనో మది నీకోసం ఆరాటం పడుతోంది
అయితేనేం ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది
దూరం మహ చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది
కాని ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది
నీలో నా ప్రాణం ఉందని ఇపుడేగా తెలిసింది
నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలే నా ఊపిరైనవని
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా
ప్రతి నిమిషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది
ఎవరైనా కనిపెడతారని కంగారుగ ఉంటోంది
నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోంది
నాక్కూడా ఈ కలవరమిపుడే పరిచయమయ్యింది
అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే
నేనే ఇక లేనట్టు నీలో కరిగించావే
ప్రేమా ఈ కొత్త స్వరం అని అనుమానం కలిగింది
నువ్వే నా సందేహానికి వెచ్చనైన రుజువియ్యమంది మది
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా
ఎదుటే ఎపుడు తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూశా సరిగా
ఇన్నాళ్ళు నేనున్నది నడి రేయి నిదురలోనా
ఐతే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా
చాలబాగుదిిఇపాట
❤
Thanks a lottttt @ETV cinema ❤🙏for bringing back our evergreen childhood favourites in this hd version
0:09 please share this album with all music apps... We badly need this song in 320kbps lossless quality. Mayuri Audio team, please do the needful. 1:08
Sasrigariki 🙇padabivandanam🙏🏻v🎸ntage dsp music🎧😢😍mallikarjunagaru and sumangali garu 🎙️jai akash and reka performance😍😍😍😍
ఇలాంటి సంగీతం ఇప్పుడు కరువు అయ్యింది
ఏ మూవీ నేను చూశాను ఈ మూవీలో సాంగ్స్ సూపర్ హిట్
Eppadiki e movie chesthunna vallu like koturrrrrriiiii❤ 2024
the bassline on this one nasty bruh!
madhyalo aa violin section, and Sumangali vocals✨✨ superb asalu
Ha feeling chala Bagundhi bro ❤❤❤
Apatl song yemi tappudu padalu lekunda..... Excellent song.....wow....super
Nenu 6th class lo unnappudu vinnanu e song evergreen song
Entha manchi songs entha manchi meening unna songs eppudu ravatledhu. Feel the best music 🎵🎶🎵🎶
E movie songs anni different compare to e generation. B cos all r heart touching. The lyrics are great and lovers feel very much at 90s.
Most my favourite song lyrics ♥️😘
ఆనందం ఓ అందమైన పాట...❤❤
Praveeh❤❤😅😅🎉😢
Ee music chala bavuntundhi ...😊😊
E Song Vintunte ado Theliyani Happiness ❤ Miku kuda Aalage Vunda..ite oke Like veskondi 👍
PK
This is unbelievable... The lyrics in song are really heart touching and music is overrated🎉❤.. The DSP gave us good vibes❤😊😊😊
Super movie super songs elanti movies ippudu rava please director theyatchu kada elanti movie old is gold antha❤❤
2001 dreams ❤❤
Manasuki chala hayiga అనిపిస్తుంది ఈ సాంగ్ వింటే
All time My Favourite Song ❤️❤️❤️
where is DSP name..😍
Hard worker aakash sir. Malli movies cheste baguntundi anna vallu like cheyandi 👍
All time mind relaxing songs🥰
Ee song meeku top favourite song ithy like evandi
neekendhuku ra nee Pani soosko radhu bey
Pichi vada e song lo purthi lyrics gamaninchu ni artham avutadhi oka amaye ok abbayeni entha sincere GA love chesindi Ani Nikunj Artham avudi
For those interested in the Tamil version of this song... It's kadhal enbathu from inidhu inidhu kadhal inidhu sang by Mallikarjun and Sumangali, music by DSP
I love this song ... Am hearing this 2024
One of the most liked movies in 2000. In school programs kids used to dance for these songs.