Aata Songs | Hoyna Em Chandini Ra Video Song | Siddharth, Ileana | Sri Balaji Video

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 2,4 тыс.

  • @dolashankar8970
    @dolashankar8970 3 года назад +81

    ఓలియో ఓలియో హోరెత్తావే గోదారి
    ఎల్లువై తుల్లవిలా గట్టు జారీ
    ఓలియో ఓలియో ఊరేగావే సింగారి
    ఇంతకీ యాడుందే అత్తింటి దారి
    హొయ్ నా హొయ్ నా హొయ్ నా
    హొయ్ నా హొయ్ నా హొయ్ నా
    హొయ్ నా… ఏం చాందినిరా
    హొయ్ నా… ఏం చమక్కిదిరా
    హొయ్ నా… ఏం మెరిసెనురా కన్నులారా
    హొయ్ నా… వెన్నెల నదిరా
    హొయ్ నా… వన్నెల నిధిరా
    హొయ్ నా… ఏం కులికెనురా కన్నె తారా
    ఆ కన్నుల్లో కొలువై ఉండేందుకు… నీలాకాశం వాలదా
    ఆ గుండెల్లో లోతుని కొలిచేందుకు… సంద్రం సెలయేరైందిరా
    హొయ్ నా… ఏం చాందినిరా
    హొయ్ నా… ఏం చమక్కిదిరా
    హొయ్ నా… ఏం మెరిసెనురా కన్నులారా
    హొయ్ నా… వెన్నెల నదిరా
    హొయ్ నా… వన్నెల నిధిరా
    హొయ్ నా… ఏం కులికెనురా కన్నె తారా
    హొయ్ నా హొయ్ నా హొయ్ నా
    హొయ్ నా హొయ్ నా హొయ్ నా
    హూ ఓ ఓ… వగలమారి నావ
    హొయలు మీరి నావ… అలల ఊయలూగినావ
    తళుకు చూపినావ… తలపు రేపినావా
    కలల వెంట లాగినావ
    ఓఓఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓఓఓ ఓ
    సరదా మితిమీరి… అడుగే ఏమారి
    సుడిలో పడతోసే అల్లరి
    త్వరగా సాగాలి… దరికే చేరాలి
    పడవ పోదాంపద ఆగాకే మరి
    హొయ్ నా… ఏం చాందినిరా
    హొయ్ నా… ఏం చమక్కిదిరా
    హొయ్ నా… ఏం మెరిసెనురా కన్నులారా
    హొయ్ నా… వెన్నెల నదిరా
    హొయ్ నా… వన్నెల నిధిరా
    హొయ్ నా… ఏం కులికెనురా కన్నె తారా, ఆ ఆ
    ఓఓఓ ఓ ఓఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ
    హో, నీటిలోని నీడ చేతికందుతుందా
    తాకి చూడు చెదిరిపోదా
    గాలిలోని మేడ మాయ లేడి కాదా
    తరిమిచూడు దొరుకుతుందా
    ఓఓఓ ఓ ఓఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ
    చక్కాని దాన చుక్కాని కాన
    నీ చిక్కులన్నీ దాటగా
    వద్దు అనుకున్నా వదలను నెరజాణ
    నేనే నీ జంట అని రాసి ఉందిగా
    హొయ్ నా… ఏం చాందినిరా
    హొయ్ నా… ఏం చమక్కిదిరా
    హొయ్ నా… ఏం మెరిసెనురా కన్నులారా
    హొయ్ నా… వెన్నెల నదిరా
    హొయ్ నా… వన్నెల నిధిరా
    హొయ్ నా… ఏం కులికెనురా కన్నె తారా, ఆ ఆ
    హొయ్ నా హొయ్ నా హొయ్ నా
    హొయ్ నా హొయ్ నా హొయ్ నా

  • @iswaryam587
    @iswaryam587 5 лет назад +541

    Neetiloni needa cheythikandhuthundha thaki choodu cheydhripodha ................!!!!!
    Galliloni meda mayaladi kadha tharimi choodu dhorukuthundha.....!!! Super.

  • @srikanthgmk4546
    @srikanthgmk4546 4 года назад +660

    E song nachinna vallu like vesukondi. Alage Corona holidays lo chusina vallu kuda.😍😌❤️💚💙

  • @neelakantiamulyaloka6489
    @neelakantiamulyaloka6489 2 года назад +6

    Vennelanadira vannelanidira em kulikenura kanna thaara....👌

  • @venkataveerendramanikumark6605
    @venkataveerendramanikumark6605 Год назад +1477

    2023 లో వింటున్న వాళ్ళు సూపర్ సాంగ్ అని reply ఇవ్వండి

  • @nagasudha6928
    @nagasudha6928 3 года назад +814

    ఓలియో ఓలియో హోరెత్తావే గోదారి ఎల్లువై థుల్లవిలా గట్టు జారీ ఓలియో ఓలియో ఊరేగావె సింగారి ఇంతకీ యాడుందే అత్తింటి దారి హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా ఎం చాందిని రా హొయినా ఎం చమ్మకుంది రా హొయినా ఎం మెరిసెను రా కన్నులార హొయినా వెన్నెల నది రా హొయినా వన్నెల నిధి రా హొయినా ఎం కూలికెను రా కన్నె తార ఆ కన్నుల్లో కొలువై ఉండేందుకు నీలాకాశం వాలదా ఆ గుండెల్లో లోతుని కొలిచేందుకు సంద్రం సెల ఎరైంది రా హొయినా ఎం చాందిని రా హొయినా ఎం చమ్మకుంది రా హొయినా ఎం మెరిసెను రా కన్నులార హొయినా వెన్నెల నది రా హొయినా వన్నెల నిధి రా హొయినా ఎం కూలికెను రా కన్నె తార హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హూ వగల మారి నావ హొయలు మీరి నావ అలల ఊయలూగి నావ తళుకు చూపినావ తలపు రేపినావా కళల వెంట లాగి నావ ఓఓఓ సరదా మితి మీరి అడుగల్లె మారి సుడిలో పడతోసే అల్లరి త్వరగా సాగాలి దరి కె చేరాలి పడవ పోదాం పద ఆగాకే మరి హొయినా ఎం చాందిని రా హొయినా ఎం చమ్మకుంది రా హొయినా ఎం మెరిసెను రా కన్నులార హొయినా వెన్నెల నది రా హొయినా వన్నెల నిధి రా హొయినా ఎం కూలికెను రా కన్నె తార హూ నీటిలోని నీడ చేతికందుతున్న తాకి చూడు చెదిరిపోదా గాలి లోని మేడ మాయ లేడి కాదా తరిమి చూడు దొరుకుతుందా ఓఓఓ చుక్కాని దాన చుక్కాని కాన నీ చిక్కులన్నీ దాటగా వద్దు అనుకున్న వదలను నెరజాణ నేనే నీ జంట అని రాసి వుంది గా హొయినా ఎం చాందిని రా హొయినా ఎం చమ్మకుంది రా హొయినా ఎం మెరిసెను రా కన్నులార హొయినా వెన్నెల నది రా హొయినా వన్నెల నిధి రా హొయినా ఎం కూలికెను రా కన్నె తార

  • @govindaraoakiri1191
    @govindaraoakiri1191 5 лет назад +860

    2019 kuda Ee song chusta like vasukondhi

  • @poshakkumarpagadala
    @poshakkumarpagadala 3 месяца назад +119

    Any one in 2024?? ❤

  • @devika1995
    @devika1995 11 месяцев назад +82

    2024 lo e song వినే వారు ఒక like ❤❤❤
    Karthik sir voice ki oka like ❤‍🔥❤‍🔥❤‍🔥

  • @gnggoud9389
    @gnggoud9389 4 года назад +773

    కరోనా టైం లో విన్నవాళ్ళు 👍👍

  • @Mryeast007
    @Mryeast007 4 года назад +536

    "OLD IS GOLD" ee statement ni ee song satisfy cheyagaluthundi ani meeru anukunte oka like vesikondi... 🤗

  • @nani577
    @nani577 3 года назад +2910

    Anyone in 2024🙋🏻‍♂️🙋🏻‍♂️ ? Karthik voice ki fidaa❤ ( Thank you for 2.5k likes ❤)

  • @MounikaGanasala
    @MounikaGanasala 10 месяцев назад +3

    Superb song enni sarlu ayina vinnocchu.....hoyna...❤❤❤

  • @malladibalakrishna6226
    @malladibalakrishna6226 3 года назад +685

    Anyone after S ❤️R jodi dance in Dhee like vesukondi 😜😜

  • @ravindhra6632
    @ravindhra6632 3 года назад +47

    హూ వగల మారి నావ
    హొయలు మీరి నావ
    అలల ఊయలూగి నావ
    తళుకు చూపినావ
    తలపు రేపినావా
    కళల వెంట లాగి నావ
    👌

  • @mohammadshahabaz3764
    @mohammadshahabaz3764 4 года назад +110

    No smart phones no whatsapp no youtube those are golden days ever i used to listen this sings on gemini and maa tv hahahahah love those days and memories tnq

    • @prowhistler3130
      @prowhistler3130 3 года назад +4

      Agreed.. bro, but neither of the mentioned channels play it. It's copyrighted for zeeTelugu.

    • @kranthikumar3017
      @kranthikumar3017 2 года назад +1

      F.m radio 📻

    • @alpha816
      @alpha816 Год назад

      Yes bro 🥲

  • @nilendharbolishetty172
    @nilendharbolishetty172 5 лет назад +592

    2020 Lo vinali anukue vallu like kottandi 😂😂😂

  • @Mahesh-dp9fw
    @Mahesh-dp9fw 3 года назад +255

    After watching Sudheer performance 😍😍

  • @apremaraju2620
    @apremaraju2620 3 года назад +87

    అప్పటి పాటలే వేరు.. ఆ పట్టాలో మీనింగ్ ఏ వేరు... మళ్ళీ ఇలాంటి రోజులు రావాలి అని మళ్ళీ ఇలాంటి మంచి పాటలు కామెడీస్ సినిమాలు రావాలి అని... అ దేవుని ప్రదిస్తాను

  • @kamalshaik9885
    @kamalshaik9885 3 года назад +371

    2021 ఈ పాట ఎంత మంది వింటూనారు

  • @chakilamkavitha3406
    @chakilamkavitha3406 5 лет назад +2321

    2020 lo ee song chuse vallu Oka like వేసుకోండి

  • @ashokkandula9785
    @ashokkandula9785 5 лет назад +60

    DSP music aaa mazaaka🤗🤗

  • @VenkataramanaNancharla-tl9xi
    @VenkataramanaNancharla-tl9xi 9 месяцев назад +34

    2024 లో వింటున్న varu❤ వేసుకొండి

  • @nikhis8550
    @nikhis8550 9 месяцев назад +10

    These songs never gets old...😊
    Always feels fresh music ❤

  • @anushakankipati2631
    @anushakankipati2631 6 лет назад +674

    Anyone in 2019??

  • @RajeshRajesh-sp1do
    @RajeshRajesh-sp1do 4 года назад +20

    Siddarth ki okaa like... Siddarth fans.. For this song. And film

  • @Manoj-dl1bk
    @Manoj-dl1bk 7 месяцев назад +9

    Iam From Tamilnadu ❤ Iam not understand the language but still I'm more than 50+ watched this video....❤ It's Peaceful song 🦋🎧

  • @paidakulamahesh6481
    @paidakulamahesh6481 Год назад +7

    ఆ రోజులే వేరు....... Dsp సాంగ్స్ pspk స్టైల్స్...అప్పటి కుర్రాలకు... ఇవే ఆనందం... ఆస్తులు.... 🥰🥰

  • @sanjeevboosa1305
    @sanjeevboosa1305 5 лет назад +92

    2019 lo chusthe emyna paisalu pampistava neeee😀😀😀😀

  • @bimalsuna156
    @bimalsuna156 4 года назад +44

    When I was in 9th class I use to watch this movie for hundreds of times in DVD such a lovely movie 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @sindhurajitha5451
      @sindhurajitha5451 3 года назад

      Now im 9th class n i listen this song 100 in a day😍😍

    • @bimalsuna156
      @bimalsuna156 3 года назад

      @@sindhurajitha5451 but different is u r listening it by mobile phone but we are by DVD player

    • @digambarmoharle
      @digambarmoharle Год назад

      Okey uncle or aunty

  • @badhrinath4151
    @badhrinath4151 3 года назад +25

    Devi sri prasad sir music and karthick sir voice awesome

  • @p.prasanthp1236
    @p.prasanthp1236 8 месяцев назад +2

    Always super bro

  • @gadigeswami
    @gadigeswami 9 месяцев назад +2

    Supar

  • @chandunovember1561
    @chandunovember1561 3 года назад +24

    In last of the song when Karthik singing in high pitch .. amazing .. karthik's voice 🔥

  • @dmkdhruva
    @dmkdhruva 3 года назад +22

    when chitra mam voice came.., with kartki voice... 🔥😍😍🖤🎼

  • @shyamalaaddur501
    @shyamalaaddur501 3 года назад +20

    Sudheer performance chusi Vachinavallu.. 👍

  • @venkateshkanakam3121
    @venkateshkanakam3121 Год назад +6

    Chitra mam voice❤❤🔥

  • @ruhulkawsar124
    @ruhulkawsar124 2 года назад +5

    Listening this from Bangladesh🇧🇩🇧🇩🇧🇩
    What a song dont understand language but enjoying

  • @ramaraju5871
    @ramaraju5871 2 года назад +4

    Chitra amma..😍😍

  • @vamshigoudburra6894
    @vamshigoudburra6894 3 года назад +13

    Those School days are always memorable days for me.. E okka song tho anni gurthu chesukuna.. Tq

  • @mridultk4271
    @mridultk4271 3 года назад +20

    Lovely song❤️❤️❤️still in love with the song… from Kerala❤️

  • @pintubindani7888
    @pintubindani7888 3 года назад +22

    Sweet memories song's
    Devi Sri Prasad love songs one of the best memorable moments

  • @jyoshnadevigeddada4615
    @jyoshnadevigeddada4615 3 года назад +88

    4:02 lyrics is always amazing 🤗

  • @gvsairam604
    @gvsairam604 3 года назад +7

    Chakkani dhaana Chikkani kaana
    nee chikkulanni dhaatana
    Vadhu anukunna Vadhalanu nerajaana
    Nene nee vadinani rasi undhi gaa....❤️❤️❤️

  • @kusumavangalapudi6862
    @kusumavangalapudi6862 6 лет назад +143

    A special song in 2019 also, LIKE IT

  • @sudhakarahs6042
    @sudhakarahs6042 9 месяцев назад +4

    Super song love you dsp sir

  • @angariharish836
    @angariharish836 9 месяцев назад +1

    Nice 👍👍👍👍 song

  • @Harishkumar-sh5sk
    @Harishkumar-sh5sk 5 лет назад +9

    MS Raju was a very good producer don't know why he is not doing films for so long. Athani cinemalu Anni baagundevi

  • @madhuram752
    @madhuram752 5 лет назад +391

    2019 October lo choosevaalu like chryandi

  • @kalyansivvala185
    @kalyansivvala185 3 года назад +57

    2021లో వినే వాళ్ళు వున్నారా ఇక్కడ?
    💙🥰?

  • @miriyalagangohtri3480
    @miriyalagangohtri3480 8 месяцев назад +371

    2024 lo chusina varu oka like vesukondi❤

    • @marandiclc5396
      @marandiclc5396 7 месяцев назад +5

      I don't know Tamil Telugu but I like this song very much. ❤

    • @gadilakshman4481
      @gadilakshman4481 7 месяцев назад +3

      Song doesn't require language....it's all about music

    • @viswakanth9002
      @viswakanth9002 7 месяцев назад

      I don't know Indian languages but this is my all time favourite song​@@marandiclc5396

    • @kishorkokkera5438
      @kishorkokkera5438 7 месяцев назад +4

      ​@gadilakshman448😂pppp pp o oo1

    • @AnushaReddy-w2y
      @AnushaReddy-w2y 7 месяцев назад

      ​❤@@kishorkokkera5438

  • @naveencharan7310
    @naveencharan7310 4 года назад +45

    2:17 to 2:33 exlent lyrics...😍😘👌👍

  • @venkatesha4215
    @venkatesha4215 6 лет назад +305

    2019?

  • @vikramchary2653
    @vikramchary2653 6 лет назад +20

    01:45 music is marvelous

  • @SanaPasha-s2e
    @SanaPasha-s2e 11 месяцев назад +1

    Super song 🎉

  • @bollarapudinesh7667
    @bollarapudinesh7667 2 года назад +21

    ఓ ఓ high pitch is fantastic 😍 realy

  • @madhukarreddy7747
    @madhukarreddy7747 5 месяцев назад +149

    2024 లో వింటున్నావారు

  • @TEJUS_OFFICIAL2777
    @TEJUS_OFFICIAL2777 9 месяцев назад +41

    2024........ attendance here.......❤❤

  • @sasikumarlanda4856
    @sasikumarlanda4856 3 года назад +163

    Karthik started singing when I was born 😁 . None can stay without mesmerising by his voice .

  • @phaniphani-lg4go
    @phaniphani-lg4go 9 месяцев назад +1

    Jai Ileana ❤❤❤❤❤❤

  • @satyanarayana.n4133
    @satyanarayana.n4133 3 года назад +174

    One of the heavenly composition by DSP. Love you Sidharth and Iliana. Your performance made this a chart buster till date.

  • @binduv4154
    @binduv4154 2 года назад +27

    4:30 ❤️ lyrics and voice 💐

  • @ganupalli
    @ganupalli 6 лет назад +105

    Superrbbbb music composed by DSP

  • @swapnasmemories4255
    @swapnasmemories4255 3 года назад +12

    Karthik...you voice is awesome..😍😘👌❤

  • @musicforthesoul6164
    @musicforthesoul6164 7 месяцев назад +141

    2024 lo evaryna eh diamond ni vintunnara?

  • @sadikpathan5630
    @sadikpathan5630 3 года назад +78

    Karthik voice has magic🔥

  • @jalendharchilukuri6240
    @jalendharchilukuri6240 6 месяцев назад +6

    సాంగ్ మొత్తం చిత్ర గారి వాయిక్ కనిపిస్తుంది

  • @lokeshr5633
    @lokeshr5633 5 лет назад +212

    Who r watching on 2019?????

  • @charandasoju3338
    @charandasoju3338 2 года назад +8

    4:29 to 4:45 Karthik u are awesome anna

  • @vikrantpusala2490
    @vikrantpusala2490 2 года назад +3

    Ks Chitra chechi super ... 🥰

  • @hareeshaligi71
    @hareeshaligi71 7 месяцев назад

    ఆనందం ,ఈ మూవీ లో సాంగ్స్, మ్యూజిక్ మనసుకి చాలా ఆనందాన్ని ఆహ్లాదాన్ని అందిస్తాయి. నా చిన్నప్పుడు నాకు ఈ మూవీ అందులో హీరో ఆకాష్ అంటే చాలా ఇష్టం ❤️❤️❤️❤️❤️❤️

  • @RajBRKY
    @RajBRKY 4 года назад +5

    2:16 vagala Mari naava 😍 superrrrr

  • @darkcity2819
    @darkcity2819 3 года назад +35

    Dsp music always good

  • @sameershaik7505
    @sameershaik7505 9 месяцев назад +56

    Like here who listen in 2024

  • @ravikuna2074
    @ravikuna2074 5 месяцев назад +86

    2024 లో పక్కా వింటున్నవాళ్ళ్ళు లైక్ చేయండి....

  • @Creativestarsnirmal
    @Creativestarsnirmal 2 года назад +4

    Chakkani dana chukkane kana lyrics kosam entha mandhi wait chesaru

  • @hero-ve7wd
    @hero-ve7wd 5 лет назад +66

    Now a days we can't see this category of songs on banks of river godavari😎

  • @saikittyss
    @saikittyss 5 лет назад +16

    Ilieana was more beautiful at that time in this movie😍😍 and this song is awesome🥰🥰🥰

  • @PDhanu-k6v
    @PDhanu-k6v 7 месяцев назад +2

    This song gives heart relief ❤

  • @namitasinha8352
    @namitasinha8352 5 лет назад +49

    *SIDDHARTH's* very cute...superrrbb performance 😎👌👍👍😁😁

    • @tharak5560
      @tharak5560 9 месяцев назад

      Iam big fan of Siddharth

  • @sunandaragini
    @sunandaragini 2 года назад +377

    Even this song famous in 2022...its moving on till 2022 very exciting.. Old is gold.. 😍

  • @archanan1536
    @archanan1536 10 месяцев назад +1

    Ma love start ayinde e movie valla

  • @VenkyVenky-sg1bp
    @VenkyVenky-sg1bp 10 месяцев назад +7

    2021,2023 kadhu 2024 lo kuda vinalsina song very nice song old is gold❤

  • @hadoopcdp4786
    @hadoopcdp4786 6 лет назад +73

    2:33 to 3:03 lyrics and voice 😃😊
    4:15 to 4:45 lyrics and voice 😆😃

  • @nsaidam33
    @nsaidam33 4 года назад +21

    Excellent song, lyrics , awsome music

  • @sujithsujith123
    @sujithsujith123 2 года назад +9

    Beautiful 😍✨ song by DSP & karthik

  • @hlo206
    @hlo206 2 года назад +16

    Melodious voice 🥰🥰🥰

  • @vamshimodel6493
    @vamshimodel6493 2 года назад +11

    DSP garu super music 🎶🎶❤️

  • @sucharithag8831
    @sucharithag8831 5 лет назад +2121

    Tiktok close chesi idhi open chesina vallu like vesukondi🤣 and you're looking for 2:16😉
    Edit:-Thanks for 2k likes😘

  • @prathibhakota4874
    @prathibhakota4874 6 лет назад +29

    Awesome lyrics love it ......

  • @FAYHAAD
    @FAYHAAD Год назад +5

    The magic of Karthik and DSP combo. Atleast DSP does not miss a single chance of melody.....

  • @bgr-aravind8087
    @bgr-aravind8087 7 месяцев назад +2

    1:45 - 2:00 that music 🎵❤️🤌

  • @RanjithKumar-lk3vg
    @RanjithKumar-lk3vg 6 лет назад +330

    Who is listening in 2018...Hit like

  • @boinavenkatasaikumar9128
    @boinavenkatasaikumar9128 2 года назад +9

    Me too fidaa Karthik voice ki fiddaa

  • @prasadyalamarthi7137
    @prasadyalamarthi7137 4 года назад +7

    Chitramma I tell No words very nice it's a fantastic

  • @manchikalapudivamsi757
    @manchikalapudivamsi757 7 месяцев назад +1

    Nice song bro ❤ epudu kuda nenu chestanu e song ❤

  • @sivaprasad7984
    @sivaprasad7984 5 лет назад +142

    Chithra and karthik fans oka like vesukondii

  • @PK1996
    @PK1996 8 месяцев назад +4

    Any one watching this song 5 to 6 times ..... Because I love this song

  • @nagendrababu7264
    @nagendrababu7264 7 месяцев назад +137

    2024 lo May lo chusina varu like Esukondi 😂

    • @Devi-ju5zn
      @Devi-ju5zn 6 месяцев назад +1

      Super song bro

    • @dilipgoud9077
      @dilipgoud9077 6 месяцев назад +3

      2024 candidate nenu 2030 lo na comment ki nene like chestha

    • @merugusuresh3883
      @merugusuresh3883 5 месяцев назад

      ​@@Devi-ju5zn❤namaste you

    • @AnuAnju-h6s
      @AnuAnju-h6s 3 месяца назад

      This is August

  • @chandrashekar9668
    @chandrashekar9668 2 месяца назад +1

    Em music ra babu edi oka drugh la undhi❤