Still Listening in 2020. ఇప్పుడున్న హీరోస్ కంటే 100% extrordinary గా చేసాడు ఉదయ్ కిరణ్. Face లో ఆ charming, smile, Expression ఎవ్వరికీ లేవు. We Miss Him.
హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడనీ చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడనీ చిక్కవే హే ఓ చెలీ నువ్వెక్కడే నా జాబిలీ ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి ఇప్పుడూ ఎప్పుడూ నే మరువలేని తీపి గురుతులే మనసు అంత నీ రూపం నా ప్రాణం అంత నీకోసం నువ్వెక్కడెక్కడని వెతికి వయసు అలిసిపోయే పాపం నీ జాడ తెలిసిన నిమిషం అహ అంతులేని సంతోషం ఈ లోకమంత నా సొంతం ఇది నీ ప్రేమ ఇంద్రజాలం అడుగుఅడుగునా నువ్వే నువ్వే నన్ను తాకెనే నీ చిరునవ్వే కలల నుండి ఓ నిజమై రావే నన్ను చేరవే హొయ్ ప్రేమపాటకు పల్లవి నువ్వే గుండెచప్పుడుకి తాళం నువ్వే ఎదను మీటు సుస్వరమై రావే నన్ను చేరవే హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడనీ చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడనీ నువ్వు లేక చిరుగాలి నా వైపు రాను అంటోంది నువ్వు లేక వెన్నెల కూడా ఎండల్లే మండుతోంది కాస్త దూరమే కాదా మన మధ్యనొచ్చి వాలింది దూరాన్ని తరిమివేసే గడియ మన దరికి చేరుకుంది ఏమి మాయవో ఏమో గాని నువ్వు మాత్రమే నా ప్రాణమని నువ్వు ఉన్న నా మనసంటుందే నిన్ను రమ్మని హోయ్ నువ్వు ఎక్కడున్నావో గానీ నన్ను కాస్త నీ చెంతకు రానీ నువ్వు లేక నేనే లేను అని నీకు తెలపనీ హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడనీ చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడనీ చిక్కవే హే ఓ చెలీ నువ్వెక్కడే నా జాబిలీ ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి ఇప్పుడూ ఎప్పుడూ నే మరువలేని తీపి గురుతులే
chaa epati plastic faced heros ,uday kaali gotiki kuda sariporu..cha entha handsome ga undevaadu..and not to forget his mesmerizing smile😥..Miss you bhayya😭😭
*Allu aravind played bijjala Deva role in Chiranjivi (RANA) family* 🤗🤗🤗🤗 *UDAY Kiran nu Movies Rakunda thokestharu Chiru & Allu Aravind* _SURGERY FACE Allu Arjun HERO ga Click Avadam kosam_ 😂😂😂
That's why Tamil,Kannada,Malayalam are best for talents they support outsiders for eg:- Tamil Vijay Sethupathi,jeeva Kannada:- Yash, Rakshit Shetty Malayalam:- Tovino Thomas etc
అడుగు అడుగునా నువ్వే నువ్వే.. నన్ను తాకెనే నీ చిరునవ్వే కలల నుండి ఓ నిజమై రావే నన్ను చేరవే... ప్రేమపాటకు పల్లవి నువ్వే గుండెచప్పుడుకి తాళం నువ్వే., ఎదను మీటు సుస్వరమై రావే నన్ను చేరవే...! 💗💗💗 హే..! ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా..నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడనీ
దేవుడిచ్చిన ఒక అందమైన అద్భుతం ఈ మనిషి సృష్టి, ఎన్ని కష్టనష్టాలు గొడవలు బాధలు ఉన్నా కూడా ఈ అద్భుతమైన జీవితాన్ని మధ్యలో ఆపేసే హక్కు ఎవరికీ లేదు అన్న.RIP🎉🎉🎉🎉🎉🎉
This movie released in 2002 and now it’s 2022. 20 years passed already, but still refreshing after listening to this song. Feeling nostalgic, feeling wonderful and feeling awesome. So many memories attached to this.
హే' ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడని చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడని చిక్కవే హే ఓ చెలి నువ్వెక్కడే నా జాబిలి ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి ఇప్పుడూ ఎప్పుడూ నే మరువలేని తీపిగురుతులే మనసు అంత నీ రూపం, నా ప్రాణమంత నీకోసం నువ్వెక్కడెక్కడని వెతికి వయసు అలిసిపోయే పాపం నీ జాడ తెలిసిన నిమిషం, అహ అంతులేని సంతోషం ఈ లోకమంత నా సొంతం, ఇది నీ ప్రేమ ఇంద్రజాలం అడుగు అడుగునా నువ్వే నువ్వే నన్ను తాకెనే నీ చిరునవ్వే కలల నుండి ఓ నిజమై రావే, నన్ను చేరవే హోయ్' ప్రేమపాటకు పల్లవి నువ్వే గుండెచప్పుడుకి తాళం నువ్వే ఎదను మీటు సుస్వరమైనావే, నన్ను చేరవే హే' ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడని చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడని నువ్వు లేక చిరుగాలి, నా వైపు రాను అంటోంది నువ్వు లేక వెన్నెల కూడా ఎండల్లే మండుతోంది కాస్త దూరమే కాదా, మన మధ్యనొచ్చి వాలింది దూరాన్ని తరిమివేసే గడియ మన దరికి చేరుకుంది ఏమి మాయవో ఏమో గాని నువ్వు మాత్రమే నా ప్రాణమని నువ్వు ఉన్న నా మనసంటుందే నిన్ను రమ్మని హోయ్' నువ్వు ఎక్కడున్నావో గాని నన్ను కాస్త నీ చెంతకు రానీ నువ్వు లేక నేనే లేను అని నీకు తెలుపనీ హే' ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడని చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడని చిక్కవే హే ఓ చెలి నువ్వెక్కడే నా జాబిలి ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి ఇప్పుడూ ఎప్పుడూ నే మరువలేని తీపిగురుతులే
Oka generation ki uday kiran and Tarun love stories ki vellu tappa inkevvaru nyayam chesevaaru kaadu Really missing these legends in movies We want tharun comeback
During this song shoot, he sprained his ankle, but that didn't stop him, he popped some pain killers and went on to dance making it look so effortless. Such dedication. Tollywood misses you UK!
Choreography, Dancing by Uday Kiran, Music, Lyrics, Picturization, Singing everything about the song is simply outstanding. This is the best song ever composed by DSP. This song is forever
Look his energy in dance, romance in eyes, photogenic face expressions.... Really industry missed a legend... People should regret it... Elders of TFI never erase the sin they did to Uday 's career....
*He was such a nice person and a talented actor, as they Say "World doesn't Deserve Good People", so he left for peace. It was the humiliation, lack of money and mental stress he faced that made him do it. Wish the movie industries could respect the movie fraternity not as celebrities but as human beings, when that happens, this kind of things won't happen. RIP Udaykiran, you were really one of the best actors in our childhood days, right from Nuvvu Nenu, Mansantha Nuvve movie hits*
I'm a great fan of Mahesh...... Before the release of okkadu in 2003 that means in the period of 2000-2003 uday kiran had huge fan following than Mahesh...appatlo uday kiran tho poti padevaadu Mahesh but bad luck evaru uhinchani vidham ga uday ee lokam nunchi vellipovadam jarigindi
Yes that's why everyone targeted uday. Because tollywood wants only the cine background people. They don't want non filmy background person to rule the tollywood.
Uday Kiran naa favourite star..మంచి హీరో ని కోల్పోయాము ..ఇప్పటికీ బాధ అనిపిస్తుంది..ఎక్కువ ఉదయ్ గారి సాంగ్స్ వింటాను..మంచి మెమోరబుల్ ..నా school డేస్ గుర్తు చేసాయ్..❤
Uday kiran dance steps lo super rhythm undi...Naku telisi ee rhythm mana tollywood lo evariki ledanukunta and simply superb acting...n DSP music oka high light and at the same time aa choreography and rain setting superb... Enka ee song lo Uday Kiran ki aa dress design kuda marvoulous...and ee song lo starting lo 2 members back ground lo untaru and ending vacahesariki mellaga chala mandi join ayyaru.....ee song concept super sexyyyyy...
His expression of emotions are charming. He smiles with all his senses. Grown up seeing you pictures Uday and you are still one of my favorite artist in tollywood. Definitely your absence is felt in film industry.
REALLY A TALENTED ACTOR LOST DUE TO THE DIRTY POLITICS OF BIG SHOTS OF MANA TELUGU FILM INDUSTRY, WE MISS U UDAY KIRAN , JUST LUV THIS SONG ....UR AWESOME MAN ..R.I.P
ala undadu anukuntunna broo. taruna same like uday kada.. mari tarun ippdu stardom ledu.. teja gaaru macnhi director thanau kooda star lo leru.. time broo... thana time lo thanu oka star la vacchadu...
Mind blowing lyrics, rock star Devi voice superbb...dance composition is also nice... ఎలాంటి టైమ్ లో చూసిన గుండెకు హత్తుకునేలా ఉండే ఇలాంటి సాంగ్స్ మరెన్నో రావాలి....
Frankly when I was in school for 3rd Standard this was my favorite track no one else liked my choice and guess what it's highest viewed song in whole kaluskovalani video songs list... My choice won after 17 years...
Aaa Time lo e song kosam streo sound Nokia mobile tiskunna..2300 butter fly key pad.. never forget that memories.. great actor Uday .. Love you.. rip bro...😪😓😓
20 yrs back on this day(8 feb) movie released. One of my fav song.Dont ask 2022 listeners,This song Will be listening all time. Uday acting superb and dance excellent. Dsp music 💥. Miss u uday💔
Charming, Glow, Attraction, Beauty, Nice features edo okaye vuntay e Hero kaina...kani Uday ki anni vunnay with Talent...Daridrulu champesaru.. Miss u a lot Uday...💕
It was 2002 when the movie was released and now it's 2022 Twenty years now, these songs are still refreshing... There are many and many more songs which refresh your mood that were released in this era, Only 90's kids know how the music ruled these two decades...
Udhaisthunna suryudini adiga...kanipinchani dhevudini adiga....uday eakkadani.... really miss u bro....chanipoina organs donate chesi bartike untaru inkokari dheham lo ani maathrame thelusu...kaani ni songs tho naa prathi gnaapakam lo brathike unnavani thelusukunna....inni rojulainaa e song vintunte ....
Reyy ee song ki kuda dislike kottaarante mimmalni emanalo mee oohake vadilestunna ra . Thu tasteless fellows . Vintage dsp song ra idhi . Dsp u r awsome bro
Hey udayinchina suryudinadiga Kanipinchani devudinadiga Na gundelo nee gudinadiga nuvvekkadani Cheli penchina chikatinadiga Chigurinchina chandrudinadiga Virabusina vennelanadiga nuvvekkadani Chikkave hey o cheli nuvvekkade na jabili ikkade hey ekkado unnavu anna kaburu telusule Vechani nee kaugili chithralu chese nee chekkili ipudu epudu ne maruvaleni theepi guruthule.. Manasu antha nee rupam na pranamatha nee kosam Nuvvekkadedkkadani vayasu alasi poye papam Nee jaada telisina nimisham aha anthuleni santhosham Ee lokam antha na sontham idi nee prema indhra jalam Adugu aduguna nuve nuve nannu taakene nee chirunavve kalala nundi o nijamai raave nannu cherave Hoy prema paataku pallavi nuve gunde chappudiki taalam nuve edanu meetu suswaraemainave nannu cherave //udayinchina suryudinadiga Kanipinchani devudinadiga//
Nuvvu leka chirugali na vaipu raanu antondi Nuvvu leka vennela kuda endalle manduthundi Kastha durame kaada mana madya vochi vaalindi Duranni tarimi vesesaka mana dariki cheruthundi Emi mayavo emo kaani nuvvu mathrame na pranamani Nuvvu unna na manasu antundi ninnu rammani Hey nuvu ekkadunnavo kaani nannu kastha nee chenthaku raani Nuvvu leka ne lenu ani neeku telapani //udayinchina suryudinadiga Kanipinchani devudinadiga// THIS LYRICS IS DEDICATED TO THE LOVER BOY OF TOLLYWOOD UDAY KIRAN !! MISS YOU BRO , YOU ALWAYS LIVE IN OUR HEARTS.
My lips : singing along the song My eyes : seeing 👀 comments My ears : listening song My heads : scrolling down My body : dancing :) My legs : moving in perfect sync with song 🎵 My feet : tapping on beat 💓
Like You Uday Kiran Gaaru...you have a nice soothing playlist ever.... wonderful music tracks of yours......we ALL miss YOU SIR....MAY YOUR DIVINE SOUL REST IN REAL PEACE
Whattt a Song👌🏻😍 Naa chinnappati nundi vintunna ee song ni till now🥰 One of my all tym Favourite gaana🎼 Yemi Mayano yemo gani Nuvvu mathrame naa Pranamani Nuvvu unna naa manasantundhe ninnu rammani😄 Loved the Lyrics💞
As a 90's kid i have watched all most all uday kiran movies with nuvvu nenu being topped my list of watching more than 10 times when I was 9th standard uday kiran stardom was 10x times compared to vijay and nani during those days...when i am watching now i am unable to enjoy your songs as i had tears all the way...you will be in our hearts forever brother... relly the present generation big league sons can not match with uday kiran performance...😥😥
2024లో ఈ పాట వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకో ఫ్రెండ్స్
26.5 .2024 love ❤you mi 3:47 song appatake missu you u k
It's me
Nenuuuu😊
Always ❤❤❤😢
❤❤
Still Listening in 2020.
ఇప్పుడున్న హీరోస్ కంటే 100% extrordinary గా చేసాడు ఉదయ్ కిరణ్. Face లో ఆ charming, smile, Expression ఎవ్వరికీ లేవు. We Miss Him.
I infact love him
This is true bro
Ede over action ante
I love this song n uday kiran ..
Ss
నువ్వు మమ్ము వదిలి వెళ్లినా మీ జ్ఞాపకాలు మాత్రం సినిమా రూపంలో మాతోనే ఉన్నాయి....We never forget you ఉదయ్ కిరణ్ అన్న
My favorite udai kiran😍
💙🤍💙🤍🥰
He is too innocent to live in this world 😢
హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడనీ
చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా
విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడనీ
చిక్కవే హే ఓ చెలీ నువ్వెక్కడే నా జాబిలీ
ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే
వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి
ఇప్పుడూ ఎప్పుడూ నే మరువలేని తీపి గురుతులే
మనసు అంత నీ రూపం నా ప్రాణం అంత నీకోసం
నువ్వెక్కడెక్కడని వెతికి వయసు అలిసిపోయే పాపం
నీ జాడ తెలిసిన నిమిషం అహ అంతులేని సంతోషం
ఈ లోకమంత నా సొంతం ఇది నీ ప్రేమ ఇంద్రజాలం
అడుగుఅడుగునా నువ్వే నువ్వే నన్ను తాకెనే నీ చిరునవ్వే
కలల నుండి ఓ నిజమై రావే నన్ను చేరవే
హొయ్ ప్రేమపాటకు పల్లవి నువ్వే గుండెచప్పుడుకి తాళం నువ్వే
ఎదను మీటు సుస్వరమై రావే నన్ను చేరవే
హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడనీ
చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా
విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడనీ
నువ్వు లేక చిరుగాలి నా వైపు రాను అంటోంది
నువ్వు లేక వెన్నెల కూడా ఎండల్లే మండుతోంది
కాస్త దూరమే కాదా మన మధ్యనొచ్చి వాలింది
దూరాన్ని తరిమివేసే గడియ మన దరికి చేరుకుంది
ఏమి మాయవో ఏమో గాని నువ్వు మాత్రమే నా ప్రాణమని
నువ్వు ఉన్న నా మనసంటుందే నిన్ను రమ్మని
హోయ్ నువ్వు ఎక్కడున్నావో గానీ నన్ను కాస్త నీ చెంతకు రానీ
నువ్వు లేక నేనే లేను అని నీకు తెలపనీ
హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడనీ
చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా
విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడనీ
చిక్కవే హే ఓ చెలీ నువ్వెక్కడే నా జాబిలీ
ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే
వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి
ఇప్పుడూ ఎప్పుడూ నే మరువలేని తీపి గురుతులే
2021 వింటున్నవాళ్ళు ఎవరు అని అడగొద్దు ,మేము ఎప్పటికి వింటూనే ఉంటాము.
😂
Sare adagamule konda😂😂
You are Right Well Said Bro
For long time listiner's we are.... ❤️
I understand u
chaa epati plastic faced heros ,uday kaali gotiki kuda sariporu..cha entha handsome ga undevaadu..and not to forget his mesmerizing smile😥..Miss you bhayya😭😭
R Sharath Chandra correct
Yes ri8 boss
Correct
your right anna
It's true.
ఉదయ్ కిరణ్ అంటే ఇష్టమైన వాళ్ళు ఒక లైక్ చేయండి
@T. Madhuri Madhu s
Miss u bro
Nic bro
Miss u uday i kiran 👌👌👌
Evariki istam vundaru Andi.
ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలి అని పించే song DSP music 🎶 is ultimately
2020 లొ విన్టున వారు ఒక లైక్ వేసుకోండి
Evergreen loverboy UDAYKIRAN
May he rest in peace
I will listen to it till I'm rest in peace.
My fevaret song forever ❤️💕
Nice lyrics
I miss you
King is always king uk is king
2019 kuda chustam ane vallu like veskondi.. 😍
Watch in 8D
ruclips.net/video/T-dDvhq4aQg/видео.html
Uday kiran songs eppudu bore kottavu
Me
Meee alsoo 😍😍
💘🎼👌
Telugu Industry lost - Uday Kiran
Hindi Industry Lost - Susanth Singh Rajput
Both are outsiders 👍
Well said brother. Aksharaalaa nijam. Paapishti 4 telugu film family mafias chaalaa mandini baligonnaru vaalla bewarsu putra sannasula kosam.
U r right bro
*Allu aravind played bijjala Deva role in Chiranjivi (RANA) family* 🤗🤗🤗🤗
*UDAY Kiran nu Movies Rakunda thokestharu Chiru & Allu Aravind*
_SURGERY FACE Allu Arjun HERO ga Click Avadam kosam_ 😂😂😂
That's why Tamil,Kannada,Malayalam are best for talents they support outsiders for eg:- Tamil Vijay Sethupathi,jeeva Kannada:- Yash, Rakshit Shetty Malayalam:- Tovino Thomas etc
True
అడుగు అడుగునా నువ్వే నువ్వే.. నన్ను తాకెనే నీ చిరునవ్వే
కలల నుండి ఓ నిజమై రావే నన్ను చేరవే...
ప్రేమపాటకు పల్లవి నువ్వే గుండెచప్పుడుకి తాళం నువ్వే., ఎదను మీటు సుస్వరమై రావే నన్ను చేరవే...! 💗💗💗
హే..! ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా..నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడనీ
నువ్వు చనిపోలేదు అన్న నువ్వు మా గుండెలో ఏప్పటికి బ్రతికేవుంటావు . భూమి మీద మనుషులు ఉన్నంతవరకు ని పాటలు బ్రతికే ఉంటాయి అన్న 😘
Yes
❤
Jai gandhiji
ఎంత talented అయినా ముందు ఈ కర్కశ లోకంలో మొండి గా బ్రతకడం నేర్చుకోవాలి.
Super u told
Mdm idhi njm
Avnu sister
Yes
👌👌👌👌👌👌👌👌👌👌
Any body watching in 2020....what a lyrics and feel ....miss u Uday
Heroine also died🔥
@@rakeshchekuri3913 she is alive rey, endhuku champuthav bathukunna manishini.
Lyrics was written by DSP..and music also
Iam almost watching every month bcos of listening dis like heaven
Iam watching
2024 లో వింటున్నవాళ్ళు.. Presente aHere... 🥰
Nenuuu
దేవుడిచ్చిన ఒక అందమైన అద్భుతం ఈ మనిషి సృష్టి, ఎన్ని కష్టనష్టాలు గొడవలు బాధలు ఉన్నా కూడా ఈ అద్భుతమైన జీవితాన్ని మధ్యలో ఆపేసే హక్కు ఎవరికీ లేదు అన్న.RIP🎉🎉🎉🎉🎉🎉
I love you Anna ❤️❤️❤️❤️😂😂😂
Nenu alage anukunnanu kani epudu yenduku bratiki vunanu anipisundi😢
ఉదయ్ కిరణ్ ఆత్మహత్య కి కారణం
ఓక అడధీ ఇది అందరికీ తెలిసిన విషయమే
కానీ అసలు విషయం ఏమిటంటే
అల్లు అరవింద్ అతనికి సినిమాలు లేకుండా చేయడం అసలు కారణం
Correct gaa chaparu
problem adi ayina... Suicide avasarama? We miss Star Hero
Plus athani wife tho konni issues unnay
Telugu cinemalo intha manchi song inka raledhu brother. Anavasaram ga thondara paddav. Parledhu nee memories life long vuntayi brother.
Nijame bro
Joke
This movie released in 2002 and now it’s 2022. 20 years passed already, but still refreshing after listening to this song. Feeling nostalgic, feeling wonderful and feeling awesome. So many memories attached to this.
I want to go back to 2002
Exactly bro.....2002 the golden era for 90's Kids....Uday Kiran will always exists in our hearts....
@@mohdabdulabid8336 sooo true!
2023.
2023❤
Uday Kiran movies antey vizag lo chala craze!! I saw him while manasantha nuve movie shooting!!! Uday Kiran will be an ever green star forever!!
Manasantha nuvve shooting
He in fact said in one function Vizag is like my home town ani... Though he is from Hyderabad
హే' ఉదయించిన సూర్యుడినడిగా
కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడని
చలి పెంచిన చీకటినడిగా
చిగురించిన చంద్రుడినడిగా
విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడని
చిక్కవే హే ఓ చెలి
నువ్వెక్కడే నా జాబిలి
ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే
వెచ్చని నీ కౌగిలి
చిత్రాలు చేసే నీ చెక్కిలి
ఇప్పుడూ ఎప్పుడూ నే మరువలేని తీపిగురుతులే
మనసు అంత నీ రూపం, నా ప్రాణమంత నీకోసం
నువ్వెక్కడెక్కడని వెతికి వయసు అలిసిపోయే పాపం
నీ జాడ తెలిసిన నిమిషం, అహ అంతులేని సంతోషం
ఈ లోకమంత నా సొంతం, ఇది నీ ప్రేమ ఇంద్రజాలం
అడుగు అడుగునా నువ్వే నువ్వే
నన్ను తాకెనే నీ చిరునవ్వే
కలల నుండి ఓ నిజమై రావే, నన్ను చేరవే
హోయ్' ప్రేమపాటకు పల్లవి నువ్వే
గుండెచప్పుడుకి తాళం నువ్వే
ఎదను మీటు సుస్వరమైనావే, నన్ను చేరవే
హే' ఉదయించిన సూర్యుడినడిగా
కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడని
చలి పెంచిన చీకటినడిగా
చిగురించిన చంద్రుడినడిగా
విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడని
నువ్వు లేక చిరుగాలి, నా వైపు రాను అంటోంది
నువ్వు లేక వెన్నెల కూడా ఎండల్లే మండుతోంది
కాస్త దూరమే కాదా, మన మధ్యనొచ్చి వాలింది
దూరాన్ని తరిమివేసే గడియ మన దరికి చేరుకుంది
ఏమి మాయవో ఏమో గాని
నువ్వు మాత్రమే నా ప్రాణమని
నువ్వు ఉన్న నా మనసంటుందే నిన్ను రమ్మని
హోయ్' నువ్వు ఎక్కడున్నావో గాని
నన్ను కాస్త నీ చెంతకు రానీ
నువ్వు లేక నేనే లేను అని నీకు తెలుపనీ
హే' ఉదయించిన సూర్యుడినడిగా
కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడని
చలి పెంచిన చీకటినడిగా
చిగురించిన చంద్రుడినడిగా
విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడని
చిక్కవే హే ఓ చెలి
నువ్వెక్కడే నా జాబిలి
ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే
వెచ్చని నీ కౌగిలి
చిత్రాలు చేసే నీ చెక్కిలి
ఇప్పుడూ ఎప్పుడూ నే మరువలేని తీపిగురుతులే
Super darling 😘 I will
@@rishimadam9550 🙄🙄🙄😲😲
Super 👌👌🔥
Tq so much bro
Superb
Tollywood oka Star nI..
Miss ayipoyindhi...
No body can replace him.. like Tharun...
2024 lovers of this song ❤❤
UdayWorlD Rest In Peace Sir😢😢
ఇంతమంచీహీరో లేనందుకు చాలా బాధగా ఉంది
Avunu kadha nejam cheypu brother
Oka generation ki uday kiran and Tarun love stories ki vellu tappa inkevvaru nyayam chesevaaru kaadu
Really missing these legends in movies
We want tharun comeback
ఉదయ్ కిరణ్ నిన్ను మిస్ అవుతున్నందుకు భాదగా ఉంది నిజంగా..నీ లాంటి నటుడు రాడు
Yes 😢
Vijay Derakonda unadu antaga
@@rakeshramisetty.4919 Vaditho uday kiran ni polchaku saami
2025 లో వింటున్నావారు ఎవరు
😅😅😅
Nenu
@gousiyashaik5629 nice
2025 రావాలి కదా
@@ummidivenkatrao8822 వచ్చినపుడు విను...
ఎంత బాధ కష్టం లో వున్న ఈ పాట వింటే తెలియని ఆనందం వస్తుంది ...
సినీ బ్యాక్గ్రౌండ్ లేకుంటే తొక్కేస్తారు అనడానికి ఉదయ్ కిరణ్ని ఉదాహరణ చెప్పుకోవచ్చు,
avunu
Correct bro
Yes
Right bro
😢
Who r still watching in 2019..?
I'm whacth
My favorite song in this movie
✋
I'm listening🎧🎶
Me... Cherishing school days musical memories
2025 kuda vintunavaru oka like vaskonde ❤
During this song shoot, he sprained his ankle, but that didn't stop him, he popped some pain killers and went on to dance making it look so effortless. Such dedication. Tollywood misses you UK!
Yes really miss u
2020 lo kuda vintam annavallu oka Loki vesukondi
Uday Kiran Garu tondara paddaru
Yenduku veyyali neeku like? RUclips lo adukkovadam yendi 🤦🏻♂️
Mee properties amanna rasimmannana nachite like kottu lekapote ledu
@@challasathish3405 neku nachithey na madda gudu lekapotey needhi nuvvu gudusuko
@@ganeshbharadwaj1087 me Amma nanna nerpinchina vidhanam edena. Nuvvu pette message nenu pettindi anukoni chaduvuko...
Choreography, Dancing by Uday Kiran, Music, Lyrics, Picturization, Singing everything about the song is simply outstanding. This is the best song ever composed by DSP. This song is forever
Choreography.. dancing by Uday Kiran sir nijjama.. plzz cheppandi.. from Karnataka kannadathi
@@santhubhavyakushisanthu2309 choreographr was from Kerala who passed away recently
@@GK-rk8bn ok tq sir
No RUclips no mobile waiting to watch in gemini music miss those days those songs and lyrics too🥺🥺
This song will never get outdated ... rain, solo, love and DSP
Look his energy in dance, romance in eyes, photogenic face expressions.... Really industry missed a legend... People should regret it... Elders of TFI never erase the sin they did to Uday 's career....
Absultly True bro
He looks good without any plastic surgery like the star kids. Loved his movies, miss him
Anna chavalanna alochanani champesthey
nv ippudu tollywood ni rule chesevadivi
really we miss you Anna 💓 😘😢😢
RIP
Srikanth chitti exactly bro .
Choreography next level..simple and elegant
ఏం డాన్స్ చేసాడు ఉదయ్ కిరణ్.. సూపర్. ఎక్స్ప్రెషన్ కింగ్..
Miss you Uday Kiran - Such a wonderful human. Far better than today's heroes as they were called.
💙🤍💙🤍
There will be a curse on all of those family members who made him die like a loner, people who made him get no movies etc.
@@telugukings1227🤣
మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది అని ఇష్టమైన పాటకుఓకలైక్సువెసుకోండి
We Miss You...
Forever.
2024 lo evaru vintunnaru cheppandi
Yes My Favourirate song
*He was such a nice person and a talented actor, as they Say "World doesn't Deserve Good People", so he left for peace. It was the humiliation, lack of money and mental stress he faced that made him do it. Wish the movie industries could respect the movie fraternity not as celebrities but as human beings, when that happens, this kind of things won't happen. RIP Udaykiran, you were really one of the best actors in our childhood days, right from Nuvvu Nenu, Mansantha Nuvve movie hits*
👍
yes but he spoiled just 22yrs girls life and her future
@@kishan3909 he said no to marriage and they sued him up that's the open secret maybe you don't know
What u have told about him it's 100 💯 parsent correct 👏
ఉదయ్ కిరణ్ ఉంటే విజయ్ దేవరకోండ నాని ఇలాంటి వాళ్లు పనికిరారు లవర్ బాయ్ కి శ్రద్దాంజలి🌺🌺🌺🌺🌺🌺
Singer-DSP
Composer-DSP
Lyricist -DSP
Allrounder in Telugu Film Industry.
Songs eppudu vintunna kuda Feeling full Happy 👌
INCASE Uday kiran brathikaa untaa INDUSTRY Number ONE Hero ani pisthaa like hear
With out any back ground he conquered tolly wood .. .. our film industry missed a great star..
I'm a great fan of Mahesh...... Before the release of okkadu in 2003 that means in the period of 2000-2003 uday kiran had huge fan following than Mahesh...appatlo uday kiran tho poti padevaadu Mahesh but bad luck evaru uhinchani vidham ga uday ee lokam nunchi vellipovadam jarigindi
S what u said is right
Yes correct 👍
Oh really
Iam also die hard fan of mahesh Anna ❤️ ❤️ ❤️
Yes that's why everyone targeted uday. Because tollywood wants only the cine background people. They don't want non filmy background person to rule the tollywood.
Uday Kiran naa favourite star..మంచి హీరో ని కోల్పోయాము ..ఇప్పటికీ బాధ అనిపిస్తుంది..ఎక్కువ ఉదయ్ గారి సాంగ్స్ వింటాను..మంచి మెమోరబుల్ ..నా school డేస్ గుర్తు చేసాయ్..❤
will miss you you are the natural actor
evari sayam lekunda kastalani edurkuntu paiki edigav
R.I.P
:'( :/
Ipudu chudu
(y)
Super song
kay song
Uday kiran dance steps lo super rhythm undi...Naku telisi ee rhythm mana tollywood lo evariki ledanukunta and simply superb acting...n DSP music oka high light and at the same time aa choreography and rain setting superb...
Enka ee song lo Uday Kiran ki aa dress design kuda marvoulous...and ee song lo starting lo 2 members back ground lo untaru and ending vacahesariki mellaga chala mandi join ayyaru.....ee song concept super sexyyyyy...
Uday Kiran Dance antaa konchem different ga stylish ga untundii Brother.
His expression of emotions are charming. He smiles with all his senses. Grown up seeing you pictures Uday and you are still one of my favorite artist in tollywood. Definitely your absence is felt in film industry.
Yeah. Enduko devudiki manchi Charecter unnavallake. Ela avuthundandi
ఈ టైపులో ఇప్పుడు ఒక కొత్త సాంగ్ ని ట్రైచేసిన ఇంత బాగారాదు అనేవాళ్ళు లైక్ వేయండి
Listening to it in 2018. Still loving it. 😊
hi
Hi vaishnavi
I'm listening in 2018 vaishnavi garu
vaishnavi tirumala lovelove
We miss you much Uday
Missing this vintage Devi Sri Prasad. We want DSP this way!! #Rockstar DSP
REALLY A TALENTED ACTOR LOST DUE TO THE DIRTY POLITICS OF BIG SHOTS OF MANA TELUGU FILM INDUSTRY, WE MISS U UDAY KIRAN , JUST LUV THIS SONG ....UR AWESOME MAN ..R.I.P
well said bro really dirty polytics in telugu film industry :(
as a result we lost a great actor
ala undadu anukuntunna broo. taruna same like uday kada.. mari tarun ippdu stardom ledu.. teja gaaru macnhi director thanau kooda star lo leru.. time broo... thana time lo thanu oka star la vacchadu...
ntr
Ravi Teja superrrr
ashok kumar em manshivi raa babu nuvvv... areyyy ippudu mana industry lo support lekundaa paiki vachina okaa actor name cheppu???? eee 3-4yrs lo 1 or 2 actors thappaa... okaa 10-15yrs nundi evadanna okaadu vachaadaa except ravi teja.... even ravi teja kuda evado okadu story reject chesthe lucky gaa click ayyadu adhi mana luck ankkovaaali.... kashtapadi vachina vallu thaappa ippudu unna heros lo evadaina sariggaaa act chesthunnaraa?? ,,, ishtam vachinattu matladaku brother ... uday kiran unnapuudu evadu papam anledu chanipoina tarvthaa andharu jaali chupisthunnaru... mana tollywd anthaaa kullipoinaa kampu tho nindipoindhi...
పాట వింటూ నా టీనేజ్ లోకి వెళ్ళిపోయా
pata intha bagunna choostunte kallalo neellu vastunnay
miss you Anna.....
Yes..thats y i skip this song wantedly
Yes
Naku kuda bro
if think of uday automatically tears comes out feel like some miracl happen n he come back.
Mind blowing lyrics, rock star Devi voice superbb...dance composition is also nice... ఎలాంటి టైమ్ లో చూసిన గుండెకు హత్తుకునేలా ఉండే ఇలాంటి సాంగ్స్ మరెన్నో రావాలి....
Frankly when I was in school for 3rd Standard this was my favorite track no one else liked my choice and guess what it's highest viewed song in whole kaluskovalani video songs list...
My choice won after 17 years...
2024 lo vintunna vallu oka like❤
2022 లో కూడా ఈ సాంగ్ క్రేజ్ తగ్గలేదు... మిస్ యూ ఉదయ్ కిరణ్
The only song which was written, sung and music done by DSP in his entire life...
Undoubtedly one of the Best Choreographed and picturized songs in "Telugu Cinema "...
#UdayinchinaSuryudinadiga
Yes
2024December lo విన్నవారు ఎవరు
Aaa Time lo e song kosam streo sound Nokia mobile tiskunna..2300 butter fly key pad.. never forget that memories.. great actor Uday .. Love you.. rip bro...😪😓😓
awesome bro ....❤
@@shashankashura1654 thank you bro 👍👌
nenu Sony walkman model phone lo vine vadini appatlo... papam nakante 4 years chinna Vadu...
I love udaykiran
@@purushIndia haa 😂😂yes
ఉదయ్ కిరణ్ గారు మీరు మళ్ళీ పుట్టాలి మరి మేము మీ సినిమాలు చూడాలి 👍
20 yrs back on this day(8 feb) movie released. One of my fav song.Dont ask 2022 listeners,This song Will be listening all time. Uday acting superb and dance excellent. Dsp music 💥. Miss u uday💔
2024 వినే వాళ్ళు ఉన్నారా
Nenuuu
Yes
Present sir 🙋🏻♂️
Always love you Uday Kiran anna we miss you 😢😢😢
Unnaru lokam lo janalu vinevallu,malli trend antaru rojullo
Charming, Glow, Attraction, Beauty, Nice features edo okaye vuntay e Hero kaina...kani Uday ki anni vunnay with Talent...Daridrulu champesaru.. Miss u a lot Uday...💕
One of the best choreographed, shot and executed song this is. Such a delight to watch, RIP Uday Kiran.
You should quote Raghu master for dance moves 😘
Yes
It was 2002 when the movie was released and now it's 2022 Twenty years now, these songs are still refreshing... There are many and many more songs which refresh your mood that were released in this era, Only 90's kids know how the music ruled these two decades...
Udhaisthunna suryudini adiga...kanipinchani dhevudini adiga....uday eakkadani.... really miss u bro....chanipoina organs donate chesi bartike untaru inkokari dheham lo ani maathrame thelusu...kaani ni songs tho naa prathi gnaapakam lo brathike unnavani thelusukunna....inni rojulainaa e song vintunte ....
Reyy ee song ki kuda dislike kottaarante mimmalni emanalo mee oohake vadilestunna ra . Thu tasteless fellows . Vintage dsp song ra idhi . Dsp u r awsome bro
Sound clarity ledhu ani dislikes vachayi
Uday kiran also bro😍
@@U.Tejasri fine sis . How are you🤗
@@U.Tejasri all the best sisooo . Exams kummeyyali . Enduku marchipotha 🤗🤗 gurtunnaav sis
Hey udayinchina suryudinadiga
Kanipinchani devudinadiga
Na gundelo nee gudinadiga nuvvekkadani
Cheli penchina chikatinadiga
Chigurinchina chandrudinadiga
Virabusina vennelanadiga nuvvekkadani
Chikkave hey o cheli nuvvekkade na jabili
ikkade hey ekkado unnavu anna kaburu telusule
Vechani nee kaugili chithralu chese nee chekkili
ipudu epudu ne maruvaleni theepi guruthule..
Manasu antha nee rupam na pranamatha nee kosam
Nuvvekkadedkkadani vayasu alasi poye papam
Nee jaada telisina nimisham aha anthuleni santhosham
Ee lokam antha na sontham idi nee prema indhra jalam
Adugu aduguna nuve nuve nannu taakene nee chirunavve
kalala nundi o nijamai raave nannu cherave
Hoy prema paataku pallavi nuve gunde chappudiki taalam nuve
edanu meetu suswaraemainave nannu cherave
//udayinchina suryudinadiga
Kanipinchani devudinadiga//
Nuvvu leka chirugali na vaipu raanu antondi
Nuvvu leka vennela kuda endalle manduthundi
Kastha durame kaada mana madya vochi vaalindi
Duranni tarimi vesesaka mana dariki cheruthundi
Emi mayavo emo kaani nuvvu mathrame na pranamani
Nuvvu unna na manasu antundi ninnu rammani
Hey nuvu ekkadunnavo kaani nannu kastha nee chenthaku raani
Nuvvu leka ne lenu ani neeku telapani
//udayinchina suryudinadiga
Kanipinchani devudinadiga//
THIS LYRICS IS DEDICATED TO THE LOVER BOY OF TOLLYWOOD UDAY KIRAN !! MISS YOU BRO , YOU ALWAYS LIVE IN OUR HEARTS.
sai prabhanjan Kumar .... true bro uday anna😍😍😙 love u man..... why did u leave this world...... miss u bro😢
sai prabhanjan Kumar .......true bro. miss u uday anna😢😢
hi
we miss u Uday...
sai prabhanjan Kumar we miss uday
My lips : singing along the song
My eyes : seeing 👀 comments
My ears : listening song
My heads : scrolling down
My body : dancing :)
My legs : moving in perfect sync with song 🎵
My feet : tapping on beat 💓
నేను అయితే 90 వేసినప్పుడు నా ఓల్డ్ లవ్ గుర్తుచేసుకొని మరి ఇ పాట వింటా 😔😔
I will never forget Uday and Sushat brothers till my last breath. You are real Youth Icons.
Uday Anna entha mandi vachina ne movies and ne song's evaru marchiporu hats off to u
ఈ సాంగ్ కి dislike కొట్టిన నీచ నికృష్ట దృష్ట పాపిష్టి మానవులు ఎవరు😠😠😠??
varaprasad jetti from golden spoon stars fan I think u got my point
😂😂😂
😂😂
😂😂😂😂😂🤭🤭🤭🙏superb
😊😊😊😊
Devi Sri Prasad music awesome
3:31 to 3:32 aah step uday appude vesesadu.. badrinath lo same ade step strech chesi pettaru
Copy kotadu ah kothi alluarjun
@@krishnaveni7105 Matalu sakkaga raaniyra puuka
copy kottindhi choreographer premrakshith .... Vaadu cheppadu mavodu chesadanthe
Avnu Uday did it like a simple step
wow... nice observation...Uday kiran did his best...
@US Channel 1997 telidhu mavodiki mavoemaina neekulaga panipata lenodanukunava enti RUclips chusthu kuchoniki😂🙏
we miss u bayya ninnu chusinappudalla naku edupustundi bayya
This song is one of DSPs masterpieces...lovely music!!
2024 lo విన్నే వాళ్ళు
Like You Uday Kiran Gaaru...you have a nice soothing playlist ever.... wonderful music tracks of yours......we ALL miss YOU SIR....MAY YOUR DIVINE SOUL REST IN REAL PEACE
Me profile 👌👌👌👌👌👌👌👌👌👌
Whattt a Song👌🏻😍 Naa chinnappati nundi vintunna ee song ni till now🥰 One of my all tym Favourite gaana🎼
Yemi Mayano yemo gani
Nuvvu mathrame naa Pranamani
Nuvvu unna naa manasantundhe ninnu rammani😄
Loved the Lyrics💞
Enni sarlu choosina bore kottani song - I feel refreshed every time I watch this :) :)
2024 . Weekly so many times I am listening lyric, music dance and expressions of Uday are extra ordinary. We miss u uday
Those days are mesmerizing 😍
We used to listen this song in our childhood days..!!
The real hero became soo fame without any blady fellows support. Great Uday Kiran..we miss you soo much...we can't forget u till our last breath.
PAMPARI SHRUTHI yes
PAMPARI SHRUTHI correct annaru..miss Uday kiran garu 🙏❤️RIP his soul
Correct shruthi garu
Hai shruthi
PAMPARI SHRUTHI nee mokham
November 14th 2019 still watching this song missing uday kiran on screen ☹️ all time favorite song...
As a 90's kid i have watched all most all uday kiran movies with nuvvu nenu being topped my list of watching more than 10 times when I was 9th standard uday kiran stardom was 10x times compared to vijay and nani during those days...when i am watching now i am unable to enjoy your songs as i had tears all the way...you will be in our hearts forever brother... relly the present generation big league sons can not match with uday kiran performance...😥😥
Yes bro
Well said
True, 90s kid
ee song kosam 20 times chusanu movie
Same
Kufli Jajinakajanare great
movie chudadam enduku song e chudochu ga
Kufli Jajinakajanare iuhggyy6gghuhghhhyhhuujh.
u
Supet fan
But we miss the talented one
Cold hearted person.. Beautiful acting ...uday movies ki separate fan base vundi..
*Miss you uday anna*
మంచి డాన్సర్.. మంచి యాక్టర్.. Lover boyyyy..
ఎందుకు చనిపోయాడో అసలు కరెక్ట్ resson హిస్టరీ గా ఉండిపోయింది.. ఎవరు కారకులో తెలియదు.. Misse u sir 🙏🏻
మిస్ యూ ఉదయ్ కిరణ్ గారు మీ సినిమాలు మాకు చాలా ఇష్టం