@@talarisrikanth1838 ఎన్నో కలలు టీనేజ్ వయస్సు, ఆ సమయంలో కొత్తగా కాలేజీలో చేరా. నా జీవితంలో మొదటి గర్ల్ ఫ్రెండ్‌తో పరిచయం, ఒక పక్క క్రికెట్ ఆడటం మరో పక్క పవన్ సినిమాలు. ఆ రోజులు గుర్తొచ్చినప్పుడల్లా నా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి.
అప్పటి రోజుల్లో ప్రేమ స్వచ్ఛమైనది.. ఒక ప్రేమికుడు ఒక్కసారి తన ప్రేయసిని కలిస్తే మళ్లీ తనను కలిసేదాకా ఊహల్లోనే జీవించేవారు... (Example ఈ సినిమా నే) పవన్ కళ్యాణ్ గారు తన నటనతో తన హావభావాలతో తన ముఖ కవళికలతో అప్పటి యువతను ఆకట్టుకున్నారు.. పవన్ కళ్యాణ్ చరిష్మా ఇప్పటికీ ఎప్పటికీ తగ్గదేమో అనిపిస్తుంది..
ఈ సాంగ్ విన్నప్పుడల్లా ఏదో తెలియని అనుభూతి చెందుతాను గడిచిపోయిన రోజులను గుర్తు తెచ్చి సంతోషపరుస్తుంది చాలా ఇష్టమైన సాంగ్❤ మిస్ యు ఎవరీ మూమెంట్ గడిచిపోయిన రోజులు మళ్ళీ వెనక్కి రావు ఈ పాట విన్నప్పుడు గడిచిపోయిన రోజులను గుర్తు చేసి సంతోషపరుస్తుంది❤sb❤
One of the very finest movies I have ever watched..thanks to Karunakaran sir for giving us such a great film. Pawan Kalyan looks osm and keerthi reddy is very beautiful
ఏధో బాధ .. ఏది కోల్పోయినట్టు.. ఎదో అయినట్టు.. అలాగే ఆనందం .. ఈ పాటలో చాలా విషయం ఉంది .. పవన్ కళ్యాణ్ సర్ కి ఫ్యాన్ అయిన సినిమా ఇది.. ఐ లవ్ యు పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ❤❤❤😢😢
eee songs .....cinima....pawan....1995 kids, teenagers ki pichi......yentha ante....meme power star la feel ayipoyentha.....yevaraina hair style pawan la undani ante everest ekkinantha santhosa padipoye varam....❤
Great movie with one of the best Telugu music . This song is particularly classic and will remain evergreen due to its art work , camera angles and Balu singing . They recreated entire Taj Mahal !!!!
Have to say hats off to Art director & location choosed for the song shoot.... different from all other songs presentation....Also PK's body language in parallel with SPB's voice ❤
బాలు సార్ ప్రాణం పెట్టీ ఒక ప్రేమికుడి ఆవేదన తపన అనుభవించి పాడారు దేవ గారు మెలోడీ బీట్ రెండు మిస్ కాకుండా కంపోజ్ చేశారు పవన్ నటన తాజ్ మహల్ సెటప్ సముద్ర తీరం కీర్తి వెన్నెల మొహం స్వచమైన నవ్వు కలిసి పాట పది కాలాలు నిలిచిపోయింది
Geethanjali lanti classic lo ne lip lock undi alantidi asalu chinna touch kooda lekunda dhooram nunchi inta goppa ga love cheyachu ani chepina cult movie. Hats off
Ee pata ante yenta istamo matalo cheppalem…inta vinna thanivi thirani pata..mosta fevorate one❤ee cinema lo ma demigod natincha ledu jeevinchesadu bayya❤️🫶🏻
Pawankalyan chala edigipoyadu..cinema lo edo kechaliga theruguthu ala gadipestadu anukunanu kani..kani ayana career lo chala dooram edigadu..politics lo kuda chala stable ga vuntunadu..ramarao tarawata telugu industry lo cinema hero ga politics lo negedi pawan ae..all the best for his future
గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
ప్రణయానికి నిలయం మనమై
యుగయుగముల పయనం మనమై
ప్రతి జన్మలో కలిసాం మనమే మనమే
జన్మించలేదా నీవు నాకోసమే
*********************
గుర్తించలేదా నన్ను నా ప్రాణమే
**********************
..♡.ప్రేమ... ..♡.
..♡.ప్రేమ... ..♡.
..♡.ప్రేమ... ..♡.
..♡.ప్రేమ... ..♡.
ఆ ... ఆ ... ఆ...
గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
𝓓𝓔𝓥𝓐 𝓜𝓾𝓼𝓲𝓚𝓚
𝓢𝓲𝓻𝓲𝓿𝓮𝓷𝓷𝓮𝓵𝓪 𝓛𝔂𝓻𝓲𝓬𝓚𝓚𝓼
నీ కన్నుల్లో
కలను
అడుగు
ఇతడు ఎవరనీ
*************
నీ గుండెల్లో
తిరిగే
లయనే
బదులు పలకనీ
***************
నిదురించు యవ్వనంలో
పొద్దుపొడుపై
కదిలించలేదా నేనే
మేలుకొలుపై......
గతజన్మ జ్ఞాపకాన్నై
నిన్ను పిలువా...
పరదాల మంచుపొరలో
ఉండగలనా..
***********************
గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతటా ప్రణయం ఒకటే ఒకటే
𝓓𝓔𝓥𝓐 𝓜𝓾𝓼𝓲𝓚𝓚
𝓢𝓲𝓻𝓲𝓿𝓮𝓷𝓷𝓮𝓵𝓪 𝓛𝔂𝓻𝓲𝓬𝓚𝓚𝓼
నా ఊహల్లో
కదిలే
కడలే
ఎదుటపడినవీ
**************
నా ఊపిరిలో
ఎగసే
సెగలే
కుదుటపడినవీ
****************
సమయాన్ని శాశ్వతంగా
నిలిచిపోనీ
మమతన్న అమృతంలో
మునిగిపోనీ
మనవైన ఈ క్షణాలే
అక్షరాలై....
మృతి లేని ప్రేమ కథగా
మిగిలిపోనీ
*******************
గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతటా ప్రణయం ఒకటే ఒకటే
ప్రణయానికి నిలయం మనమై
యుగయుగముల పయనం మనమై
ప్రతి జన్మలో కలిశాం మనమే మనమే
జన్మించలేదా నీవు నాకోసమే
********************
గుర్తించలేదా నన్ను నా ప్రాణమే
***********************
..♡.ప్రేమ... ..♡.
..♡.ప్రేమ... ..♡.
..♡.ప్రేమ... ..♡.
..♡.ప్రేమ... ..♡.
..♡.ప్రేమ... ..♡.
..♡.ప్రేమ... ..♡.
..♡.ప్రేమ... ..♡.
..♡.ప్రేమ... ..♡.
Ƭнαиκ ʏσʋ
🇰 🇮 🇷 🇦 🇳 - @KiranG4
Supar nice song❤❤❤❤❤
Neku paadabi vandanam brother bhale rasav
@@SurendraSuri143 మీ ఓపికకు 🙏🙏🙏 జై పవర్ స్టార్ ⚡⭐
Tqs lyrics
Super nice
😞ఎదో తెలియని బాధ, సంతోషం, ఆనందం 💓
Eee song lo last charam mamoluga vundadhu vera level
చెక్కు చెదరని లవ్ స్టోరి ఇలాంటి మూవి మళ్ళీ రాదు...పవర్ స్డార్ వేరే లెవెల్ లవ్ స్టోరీ ❤❤🔥🔥💫💫💥⭐
❤❤❤
ఎప్పటికి లవర్ బాయ్ పవన్ కళ్యాణ్ ఒక్కడే ❤❤❤ అందం స్మైల్ హెయిర్ స్టైల్ పవనన్న సొంత ❤❤❤ జై జనసేన 🎉🎉🎉
Avnu😢😢😢❤❤❤pawan okkade
ఈ పాట ఎంత మందికి ఇష్టం ❤❤❤
ఇష్టం కాదు, ప్రాణం❤❤❤❤
First niku ishtam undha Ledha Cheppu
❤❤
ప్రాణం........
❤❤❤
ఈ సాంగ్ 2024 లో మీరు వింటునార
2024 కాదు. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇ పాట వింటున్న
Pichi Yekkuthundi Pata Vinttunte
2024lone Kadu bro suryudu chandru unna Anni rojulu untadi bro
❤😂😊😊
Yes 💯
నీ గుండెల్లో అడుగు ఇతడు ఎవరు అని Lyric ❤️👍👌👌
Ni kannullo kalani adugu etadu evarani😊😊😊
ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోలేని సినిమా అప్పటికి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఏమి మారలేదు
❤
Super bro
@@madhavarao6641❤❤❤❤
కాదు చాల పరివర్తన వచ్చింది
Tholi Prema సినిమా మళ్ళీ ఘన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకంటున్నాము From Ram Charan Fans
My favourite evergreen song.....on those days Vintage Classic Movie Tholi Prema సినిమా మళ్ళీ ఘన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకంటున్నాము
1:06
u 1:17 1:17
3:10
20years back 50times chusa
ಏನ್ನಿ ಸಮ್ಮತ್ಸಾರ ಲೈನಾ ಮರಿಚಿ ಪೋಲೆನಿ ಈ ಸಿನಿಮಾ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಸರ್❤❤
ఒక్క పాట కోసం తాజ్‌మహల్ సెట్ వేశారంటే Great 🤗
Producer ఒప్పుకోకపోతే pk తన రెమ్యూనరేషన్ తగ్గించమని వేయించాడంట..
@@selfseeker143 PK always Trend Setter 👐
Pspk garu ichhina amount tho vesina set bro
@@sudhakarsudhakar2752 yes 👍
My all time favt 70 times చూసిన ఒకేఒక్క మూవీ..
Mee also same bro❤
ఈ సాంగ్ ఇష్ట పడని వారు...ఎవ్వరు ఉండరు... జై పవర్ స్టార్...
Modda las ub
రేపు కర్నూలు ఆనంద్ థియేటర్ లో చుడానికా పోతున్న ❤
హృదయాన్ని హత్తుకునే రచనా శైలి ❤❤❤❤❤❤❤❤
Z🎂🎂111
అద్భుతమైన ప్రేమ కావ్యము...
Audio👌👌
Video 👌👌
ఈ సినిమా అప్పట్లో కానీసం ఒక 40 సర్లు థియేటర్ లో చూసాం మా ఫ్రెండ్స్ అందరూ
మా కాలేజీ లైఫ్ సినిమాలు పవన్ కళ్యాణ్ తొలిప్రేమ తమ్ముడు బద్రి సుస్వాగతం ఖుషీ. ఏమి రోజులవి మల్లి రావు.
Super ga vuntai kada bro ha memories malli pawan movies appudu exlnt pk stardom movies
@@talarisrikanth1838 ఎన్నో కలలు టీనేజ్ వయస్సు, ఆ సమయంలో కొత్తగా కాలేజీలో చేరా. నా జీవితంలో మొదటి గర్ల్ ఫ్రెండ్‌తో పరిచయం, ఒక పక్క క్రికెట్ ఆడటం మరో పక్క పవన్ సినిమాలు. ఆ రోజులు గుర్తొచ్చినప్పుడల్లా నా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి.
😥😥😥😢😢😢😢pspk love movies
Yes
ఈ పాట ఇష్టం కాదు.. (ప్రాణం నాకు) అంత, డెప్త్ వుంది SP బాలు, మ్యూజిక్ ( దేవా ) pK జీవించాడు ఇలాంటి సినిమా లు చాలా అరుదు .. ❤️❤️👏👏..🎉
తొలిప్రేమ ఇప్పటికీ ఎప్పటికీ తొలిప్రేమ ❤❤
అప్పటి రోజుల్లో ప్రేమ స్వచ్ఛమైనది..
ఒక ప్రేమికుడు ఒక్కసారి తన ప్రేయసిని కలిస్తే మళ్లీ తనను కలిసేదాకా ఊహల్లోనే జీవించేవారు...
(Example ఈ సినిమా నే)
పవన్ కళ్యాణ్ గారు తన నటనతో తన హావభావాలతో తన ముఖ కవళికలతో అప్పటి యువతను ఆకట్టుకున్నారు..
పవన్ కళ్యాణ్ చరిష్మా ఇప్పటికీ ఎప్పటికీ తగ్గదేమో అనిపిస్తుంది..
Pavan kalyan అన్నయ్య అభిమానులు ఎంత మంది ఉన్నారు...❤❤
ఎంత మంది ఉన్నారు అని కాదు అబ్బా... ఇంత మంది అని shock అవ్వాలి కానీ 🔥🥰😍❤️
nuvvu nenu anthy power is automatic in power star my love failure 2011
Iam big fan power ⭐❤️❤️⭐⭐⭐
Pulka p k fans India mottam unnrru swamy but Rajakiyalu west
❤
Acting levels ❤️🔥
2024 ఈ సంవత్సరంలో విన్న వాళ్లు ఒక లైక్ వేసుకోండి❤
❤
Konni movies classic ga untai.. undulo eedi kuda..❤❤❤
Per day one or two times ❤❤❤
@@mabbubalaswamy7306😊😊
ఈ సాంగ్ విన్నప్పుడల్లా ఏదో తెలియని అనుభూతి చెందుతాను గడిచిపోయిన రోజులను గుర్తు తెచ్చి సంతోషపరుస్తుంది చాలా ఇష్టమైన సాంగ్❤ మిస్ యు ఎవరీ మూమెంట్ గడిచిపోయిన రోజులు మళ్ళీ వెనక్కి రావు ఈ పాట విన్నప్పుడు గడిచిపోయిన రోజులను గుర్తు చేసి సంతోషపరుస్తుంది❤sb❤
Vintage Classic Movie ❤🥺
I like this song❤❤❤❤❤
All Time Favourite..Powerstar ❤️❤️❤️❤️❤️
One of the very finest movies I have ever watched..thanks to Karunakaran sir for giving us such a great film. Pawan Kalyan looks osm and keerthi reddy is very beautiful
మైండ్ బ్లోయింగ్ అన్నయ్య❤❤❤❤🔥🔥🔥🔥
My favourite evergreen song.....on those days 👌👌👌
Ww🎉🎉🎉🎉❤🎉🎉ik uuu so🎉🎉🎉vcfcf😂😢🎉❤🎉🎉🎉😂🎉🎉🎉🎉😂❤😂🎉c
ఏధో బాధ .. ఏది కోల్పోయినట్టు.. ఎదో అయినట్టు.. అలాగే ఆనందం .. ఈ పాటలో చాలా విషయం ఉంది .. పవన్ కళ్యాణ్ సర్ కి ఫ్యాన్ అయిన సినిమా ఇది.. ఐ లవ్ యు పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ❤❤❤😢😢
ఈ పాట వింటే కన్నిలు అవే ఉట్టి గానే తన్ను కుంటూ వచ్చేస్తున్నాయి
Heart touching bgm lyrics song forever ever & never 🌹❤️
Tholiprema craze powerstar Grace eppatiki thaggadu 😍🤩waiting for 30th to recreate history😍😍
Savo vaste okka sari song vini sacchipovali....😭😭😭😭❤❤❤❤I'm not Pawan Kalyan fan but e song chusaka evvraina fan avvalsende❤❤❤
Yes
థియేటర్ లో ఈ సాంగ్ చూస్తే రెండు కళ్ళు చాలవు....ఈ సాంగ్ కోసం మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనిపించేలా ఉంది. Shankar Sir 🎉🎉
నాకు ఎంతో ఇష్టమైన సాంగ్❤ ఎన్నిసార్లు విన్న వినాలనిపించే సాంగ్ ఐ లైక్ దిస్ సాంగ్❤
E song lo pk ichina expressions ippudu nna heros evvaru ivvaledu..
eee songs .....cinima....pawan....1995 kids, teenagers ki pichi......yentha ante....meme power star la feel ayipoyentha.....yevaraina hair style pawan la undani ante everest ekkinantha santhosa padipoye varam....❤
Balu sir chala Baga padaru❤
Pata rojulu gurthu vasthunayee, what a lovely day yeah,,,❤❤
Yenni sarlu choosina taneve teeradu
Emi undi ra babu ee cinimalo
Yennisarlo choosina choodalianipisthindi
I love ❤❤❤❤THOLIPREMA❤❤
Great movie with one of the best Telugu music . This song is particularly classic and will remain evergreen due to its art work , camera angles and Balu singing . They recreated entire Taj Mahal !!!!
All inda A1 super Hit song
Have to say hats off to Art director & location choosed for the song shoot.... different from all other songs presentation....Also PK's body language in parallel with SPB's voice ❤
ఈపాట వింటే ఏదోలాగా ఉంటుంది ♥️♥️😍😍
No romane ,no hugs no kisses only pure love ❤
Best art work by Anand Sai , best performance by demi god & thanks for giving best movie by karunakaran sir.
Jai Pawan Kalyan ❤️🧡
True love Forever Tholiprema 🤞🏼♥
Entha handsome ga.....anna...🙏🙏🙏
బాలు సార్ ప్రాణం పెట్టీ ఒక ప్రేమికుడి ఆవేదన తపన అనుభవించి పాడారు దేవ గారు మెలోడీ బీట్ రెండు మిస్ కాకుండా కంపోజ్ చేశారు పవన్ నటన తాజ్ మహల్ సెటప్ సముద్ర తీరం కీర్తి వెన్నెల మొహం స్వచమైన నవ్వు కలిసి పాట పది కాలాలు నిలిచిపోయింది
Evergreen classic movie. My favourite hero balu is back , movie kosam waiting ❤❤
🎉🎉
🎉🎉🎉😂 1:39 🎉🎉😂🎉😅🎉😂🎉🎉🎉😊🎉🎉🎉🎉🎉🎉🎉 1:40
🎉🎉
🎉😂🎉😂🎉😂
🎉🎉
1:17 bgms cute ayipoyayii 😭
Proud to be a 90's kid ❤
Hats off to Deva & Photography…Evergreen song ❤❤❤
All Time Favourite Song ❤
Super..Thanks to Lahari music for 4K clarity
గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
ప్రణయానికి నిలయం మనమై
యుగయుగముల పయనం మనమై
ప్రతి జన్మలో కలిసాం మనమే మనమే
జన్మించలేదా నీవు నాకోసమే
ఓ... ఓ... ఓ... గుర్తించలేదా నన్ను నా ప్రాణమే
ప్రేమ... ప్రేమ... ప్రేమ... ప్రేమ... ఆ ... ఆ ... ఆ..
నీ కన్నుల్లో కలలు అడుగు ఇతడు ఎవరనీ
నీ గుండెల్లో వెలిగే లయనే బదులు పలకనీ
నిదురించు యవ్వనంలో పొద్దుపొడుపై కదిలించలేద నేనే మేలుకొలుపై
గతజన్మ జ్ఞపకాన్నై నిన్ను పిలువా
పగడాల మంచుపొరలో
గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
నా ఊహల్లో కదిలే కడలే ఎదుట పడినవీ
నా ఊపిరిలో ఎగసి చెదరి కుదుట పడినవీ
సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ
మనసన్న అమృతంలో మునిగిపోనీ
మనవైన ఈ క్షణలే అక్షరాలై శృతిలేని ప్రేమ కధగా మిగిలిపోనీ
ఆ... హా... ఆ... హా...
గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
ప్రణయానికి నిలయం మనమై
యుగయుగముల పయనం మనమై
ప్రతి జన్మలో కలిసాం మనమే మనమే
జన్మించలేదా నీవు నాకోసమే
ఓ... ఓ... ఓ... గుర్తించలేదా నన్ను నా ప్రాణమే
ప్రేమ... ప్రేమ... ప్రేమ... ప్రేమ... ఆ ... ఆ ... ఆ... ప్రేమ ప్రేమ హ్...
అద్భుతమైన పాట
Old songs anni hq video and music tho 4k lo release cheyandi pls.......
Deva gari music super
90s kid's eanjoy song ❤
Edhi Charithrlo Nilichina Number 1 Love Song ❤
❤❤❤❤ఈ పాట ఎన్ని సార్లు విన్న కొట్టాదు iam like song❤❤❤❤
To the guys who made this 4K video 🙏🙏
ఏంటో తెలియని బాధ ఈ లవ్ సక్సెస్ అయిన వారు ఫీల్ అవ్వరు ఇలా లోన్లీ గా మిగిలిపోయిన వారు ప్రతి క్షణం ఏడుస్తూ బ్రతుకుతారు
Naa pranaam bro
❤ Power star anthe.....no more❤
Geethanjali lanti classic lo ne lip lock undi alantidi asalu chinna touch kooda lekunda dhooram nunchi inta goppa ga love cheyachu ani chepina cult movie. Hats off
My teen age memories,,, life time favourite,,,,
ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం ❤❤❤❤
Naa gundalo nelechipoye song. 🥺💓💓💓
❤❤❤❤ Take to heart ❤️❤️❤️
APPATIKI EPPTIKI SONG VERE LEVEL JAI POWER STAR ❤️
Pitapuram MLA Pawan anna❤❤❤❤❤
Anyone in 2024 are here my 90s batch .
Yes
Daily confirm ga vinalisimdhe
నిను కూడా వున్నా భాయ్
Have to say hats off to Art director & location choosed for the song shoot.... different from all other song presentation.....❤
Ee pata ante yenta istamo matalo cheppalem…inta vinna thanivi thirani pata..mosta fevorate one❤ee cinema lo ma demigod natincha ledu jeevinchesadu bayya❤️🫶🏻
Very beautiful heart touching song
Re Editing Ultimate 🎉🎉🎉 Very 👍 Nice
❤❤❤❤ love for never and ever , fell the love pain
Pawankalyan chala edigipoyadu..cinema lo edo kechaliga theruguthu ala gadipestadu anukunanu kani..kani ayana career lo chala dooram edigadu..politics lo kuda chala stable ga vuntunadu..ramarao tarawata telugu industry lo cinema hero ga politics lo negedi pawan ae..all the best for his future
My favorite song...for ever ❤❤❤
Favrete song
Balu voice ❤❤❤❤🎉🎉🎉🎉
❤❤❤❤❤❤❤❤ super ann Jai Ram Charan 🦁 Anna 💪🔥💯💯🔥💯🔥💯
What a song no words about it
మర్చిపోలేని మూవీ❤
What an voice of SpB 🙏❤️
Power ⭐ ❤
90snundi kalamnundi 2000 varaku.. ee i e kalam varaku andariki istam e song 💕❤️❤️❤️
innaalu ee song yeppuda 4k lo vasthundhi ani wait chesa thanks for the upload
Ma pawan annayya hairstyle అద్బుతం.. ippatlo yevevo creams వచ్చాయి.. అలా hair గాలికి లేస్తుంటే ఆ ఫీల్ వుంటుంది 👌👌
How he transferred from actor to politician and deputy cm, once it was think so sad and happiness 😊😊
Tamil lo Rehman 1990s dummu lepadu , telugu lo pawan kalyan love songs tho dummu lepadu ❤❤❤ andke youth ki devudu ayyadu...🙏🙏👇
Heart touching song ❣️❣️❣️
my favourite song