Devudu Karunisthadani Telugu Lyrics | Prema katha Songs | Sumanth, Antramali | మా పాట మీ నోట

Поделиться
HTML-код
  • Опубликовано: 7 апр 2022
  • Watch & Enjoy #DevuduKarunisthadani Full Song With Telugu Lyrics From The Telugu Movie #Premakatha
    Watch 2024 Viral Songs ▶️ bit.ly/4b7PgaS
    Follow us on Facebook ► / maapaatameenota
    Follow us on Instagram ► / maapaatameenota
    Follow us on Twitter ► / maapaatameenota
    #premakathatelugumovielyrics #sumanth #antramali
    Song: Devudu karunisthadani
    Movie : Prema Katha
    Singers : Rajesh, Anuradha Sri Ram
    Lyrics: Sirivennela Sitarama Sastry
    Music: Sandeep Chowta
    Starring : Sumanth, Manoj Bajpai, Antramali, Radhika Sarathkumar, Narasimharaju
    Director : Ram Gopal Varma
    Producer : Nagarjuna Akkineni
    ------------------------------------------------------------------------------------------
    Enjoy & stay connected with us!
    👉 Subscribe to Aditya Music Telugu : / adityamusicnmovies
    👉 Subscribe to Aditya Music : bitly.ws/gqF5
    👉 Like us on Facebook: / adityamusic
    👉 Follow us on Twitter: / adityamusic
    👉 Follow us on Instagram: / adityamusicindia
    👉 Subscribe to Maa Paata Mee Nota : bitly.ws/gqFd
    Stay updated with the latest videos, Subscribe on the link - bit.ly/adityamusic
    Follow us on Whatsapp:
    #telugulyricalsongs #telugupopularsongs #telugusongs #telugusuperhitsongs #teluguvideosongs #allteluguhitsongs #trendingsongs #telugu2023latestsongs
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 716

  • @mapaatameenota
    @mapaatameenota  5 месяцев назад +83

    Listen to this spicy treat of Mahesh babu’s #GunturKaaramsongs : bitly.ws/3dfUQ

  • @KNIGHTVINAY.46
    @KNIGHTVINAY.46 4 месяца назад +285

    ఈ పాట 2024 లో వినేవాళ్ళు like వేసుకోండి

  • @ameer-mr2qq
    @ameer-mr2qq 2 года назад +1184

    90s kids attendance please😊

  • @simhadrikirankumar8046
    @simhadrikirankumar8046 Год назад +396

    ఈ పాట 2023 లో వినేవాళ్ళు like వేసుకోండి

  • @bhanupriyabhanu694
    @bhanupriyabhanu694 5 месяцев назад +144

    2024 lo vinevallu unnara?

  • @My-InnerFeeling
    @My-InnerFeeling 2 года назад +571

    ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుకి ఈ పాట వింటుంటే అదే భావన. మనసుకి హత్తుకునేలా ఉంటుంది

    • @pmvlogs6057
      @pmvlogs6057 2 года назад +9

      భావన ఎవరు అన్న వదిన కి cheppava 🤣🤣

    • @My-InnerFeeling
      @My-InnerFeeling 2 года назад +9

      @@pmvlogs6057 పెళ్లయ్యాక ఏ భావన అయినా ఒకటే కదా 😄

    • @slohitha8354
      @slohitha8354 2 года назад +2

      Avunu

    • @Babuu232
      @Babuu232 Год назад +3

      మీ మొగ వాళ్ళు అంత ఇంటే నా😂

    • @My-InnerFeeling
      @My-InnerFeeling Год назад +3

      @@Babuu232 అంతే అంతే

  • @ganeshmobiskins9946
    @ganeshmobiskins9946 2 года назад +85

    నా చిన్న తనంలో ఈ song పదే పదే వినే వాడిని 😍😍👌👌👌👌

  • @asaaasaalakshmi4908
    @asaaasaalakshmi4908 Год назад +75

    సాంగ్ వింటుంటే మనసుకి చాలా హాయిగా ఉంటుంది 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @balukasula4376
    @balukasula4376 2 года назад +190

    మంచి పాట
    సిరివెన్నెల గారికి, సందీప్ చౌతా గారికి, సింగర్ రాజేష్ గారికి 🙏🙏🙏

  • @Cartoonvideos267
    @Cartoonvideos267 2 года назад +342

    దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
    స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ
    ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో మనసున మనసై బంధము వేసే ఉన్నదో
    ఏమో ఏమైనా నీతో ఈ పైన
    కడదాకా సాగనా
    దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
    స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ
    నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం ఈ మాట సత్యం
    నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతి క్షణం సుఖమేగా నిత్యం
    పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది
    ఇదే పాట గుండెల్లో సదా మోగుతోంది
    నేనే నీకోసం నువ్వే నా కోసం
    ఎవరేమి అనుకున్నా
    దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
    స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ
    ప్రేమనే మాటకర్ధమే తెలియదు ఇన్నాళ్ళవరకూ
    మనసులో ఉన్న అలజడే తెలియదు నిను చేరే వరకూ
    ఎటేళ్ళేదో జీవితం నువ్వే లేకపోతే
    ఎడారిగా మారేదో నువ్వే రాకపోతే
    నువ్వు నీ నవ్వు నాతో లేకుంటే
    నేనంటూ ఉంటానా
    దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
    స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ
    ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో మనసున మనసై బంధము వేసే ఉన్నదో
    ఏమో ఏమైనా నీతో ఈ పైన
    కడదాకా సాగనా
    దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
    స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ
    నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
    నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ

  • @ranijhansi4648
    @ranijhansi4648 Год назад +373

    E pata 2022 lo evaru evaru vintunnaru like kottandi😀😀

  • @SaiDigitalPrinters
    @SaiDigitalPrinters 6 месяцев назад +32

    నాకు వినికిడి శక్తి ఉన్నంత వరకు నా ఫేవరేట్ సాంగ్ గా ఇదే ఉంటుంది

  • @littlequeens8129
    @littlequeens8129 Год назад +51

    చిన్నప్పుడు ఈ పాట విన్నప్పుడు అర్థం తెలియదు కానీ ఇప్పుడు ఏ టైమ్ లో ఈ పాట విన్న చాలా సంతోషముగా వుంటుంది

  • @aadisuresh1405
    @aadisuresh1405 2 года назад +115

    నేను ఇప్పటికీ ఎన్ని వందల సార్లు విన్నానో నాకే తెలియదు ఈ సాంగ్

    • @mounikamekala730
      @mounikamekala730 Год назад +3

      Same...

    • @rdkumarj
      @rdkumarj Год назад +3

      వర్మ లాగా సంగీతం సెన్స్ ఉన్న దర్శకులు ఎంతమంది ఉన్నారిప్పుడు...? ఎన్నిసార్లు విన్నా మళ్లీమళ్లీ వినాలని అనిపిస్తుంది ఈ పాట.

    • @arunaram7576
      @arunaram7576 Год назад

      Avunu nenu kuda anthe

    • @GemmeliLokesh-ol8wf
      @GemmeliLokesh-ol8wf 5 месяцев назад

      ❤❤

    • @ahamedhussain8304
      @ahamedhussain8304 2 месяца назад

      Same to same

  • @giftshop_dev7186
    @giftshop_dev7186 2 года назад +87

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు సూపర్ గా రాసారు ... దానికి సంగీతo అందించి ప్రాణం పోశారు... వాటి ఫలితమే ఈ పాట ...మహా అద్భుతం... ఈ పాట వింటుంటే 💞👏👍

    • @mahalakshmi5521
      @mahalakshmi5521 8 месяцев назад

      కధ సరి పడేలా హృద్యంగా రాసారు స్వరకల్పన బాగుంది

  • @sandhyasandhyamallesh7726
    @sandhyasandhyamallesh7726 24 дня назад +2

    2024 lo song vintunna vallu

  • @pilliramesh1219
    @pilliramesh1219 Год назад +22

    ఈ పాటకి సుమంత్ కి వయసు అవ్వదు ఈ పాట లో ఫిల్ అలాగే వుంది ఎన్నిసార్లు విన్న సుమంత్ అలానే వున్నాడు ఎన్ని ఏళ్ళు గడిచిన ❤❤❤

  • @sobanbabu581
    @sobanbabu581 2 года назад +148

    ఎప్పటికీ....
    మనసుని హత్తుకుని ఉండే పాట.

  • @backbencher9132
    @backbencher9132 Год назад +15

    నువ్వు వుంటేనే వుంది నా జీవితం ఈ మాట సత్యం.9 సంవత్సరాలు అయింది నువ్వు నన్ను వదిలేసి నీ జీవితాంతం ఆనందంగా వుండాలని దేవుణ్ణి కోరుకుంటూనే వుంటా మిస్ యూ 💔

    • @bhanuarticaljunction1914
      @bhanuarticaljunction1914 Год назад

      nijamaina prema bro needi anduke naa lage ame bavundalani korukuntunavu

    • @backbencher9132
      @backbencher9132 Год назад +3

      Nuvu kuda mosapoyava ...?

    • @kiranboddu611
      @kiranboddu611 Год назад

      Anna ala yela anukogalugutunnaru anna..meee place lo vere vallu unte

  • @ShivaShivaraj-wd4vu
    @ShivaShivaraj-wd4vu 7 месяцев назад +8

    Ramgopaal varma gari fans !

  • @suryakarthik4869
    @suryakarthik4869 2 года назад +11

    ఈపాటవింటే మరోజన్మెత్తినట్టే సూపర్

  • @mdyameenyameen3669
    @mdyameenyameen3669 10 месяцев назад +4

    ఇప్పటికీ పాట వింటే ఏదో లోకం కి పోతాం నేను ఈ పాట వినేటప్పుడు నైటీస్ లోనే

  • @TheAnil000007
    @TheAnil000007 18 дней назад

    ఈ పాట వింటే హాయిగా ఉంటది ఎందుకో..✨

  • @jaysherma
    @jaysherma 2 года назад +33

    Sumanth Sir u r truly the Best person who can carry on the legacy of the legend ANR Garu you don't only look similar to ANR but have that edge towards acting and selection of stories

  • @ksravankumarkummar2417
    @ksravankumarkummar2417 5 месяцев назад +4

    2014 Ap bifarccation ముందు సాంగ్స్ సూపర్ ప్రాణం పెట్టి పాడేవారు ఇప్పుడు డబ్బు కోసం

  • @srikanthnagalla939
    @srikanthnagalla939 Год назад +21

    👌👌నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం 👌👌

  • @sym8603
    @sym8603 2 года назад +58

    The legendary director RGV.

  • @ashoksuryadevara
    @ashoksuryadevara Год назад +10

    Sandeep chowta most underrated music director in Telugu industry why composed less songs🤔come back sir 👍

  • @mathemagicstelugu7848
    @mathemagicstelugu7848 3 месяца назад +10

    2025 lo vinevaallu like veskondi😂😂

  • @Karunaadu-vlogs
    @Karunaadu-vlogs 3 месяца назад +1

    God 😍 what a lyrics and what a music seriously blessed to listen this type of songs 90's kid😂✋

  • @saidulupalleti8949
    @saidulupalleti8949 Год назад +17

    E song 2023 vinevaru unte oka like kottandi❤️💞

  • @GulffSayendher
    @GulffSayendher 9 месяцев назад +7

    ఈ పాట 2023 లో విన్నవారు ఒక లైక్ చేయండి

  • @heenakausar007
    @heenakausar007 2 года назад +11

    Ram gopal varma

  • @RupaTapre
    @RupaTapre 11 дней назад

    Nice heart tuching song na premaki pranaam posindhi

  • @ramyakrishna195
    @ramyakrishna195 Год назад +4

    ప్రేమనే మాటకర్థమే తెలియదు ఇన్నాళ్ళ వరకు.......

  • @pichilisankara9239
    @pichilisankara9239 Год назад +8

    ఇదే పాట గుండెల్లో సదా మోగుతో0ది...

  • @Raam26
    @Raam26 2 года назад +68

    First time original audio cassette was reduced to Rs.18/- for this movie.... Nice songs...👌👌

  • @maheshtalari8751
    @maheshtalari8751 4 месяца назад +3

    మా అత్త తీసుకెళ్లింది ఈ సినిమా కి అప్పుడు ఎన్నో క్లాస్ చదువుతోన్ననో తెలియదు.

  • @trinadh243
    @trinadh243 2 года назад +31

    Every one can individually feel this song in life.

  • @vijju3458
    @vijju3458 Год назад +3

    Adho teliyani feeling e song vintey ❤

  • @Anand-er1ce
    @Anand-er1ce Месяц назад +1

    👌ఆనందరావు 👌

  • @PadmachandrshekarPadmach-nj9hu
    @PadmachandrshekarPadmach-nj9hu 12 дней назад +1

    I love this song so much 🎉🎉🎉🎉❤❤❤❤

  • @moonlightbeats_
    @moonlightbeats_ 2 года назад +17

    Who noticed that director is, 👀 the legend RGV sir.
    this lyrics ☺️ #G_olden songs

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 Год назад +16

    When i was love with my husband this song is in our life 💖 recollecting of those sweet memories

  • @mapaatameenota
    @mapaatameenota  8 месяцев назад +28

    Listen to this ultimate playlist of breezy Telugu love song ▶ bit.ly/40LM4gV #MaaPataMeeNota

  • @bujji9975
    @bujji9975 Год назад +4

    Nenu ippatiki rojuku 2 Tim's ayina vintaanu ee song 🎶🥰

  • @BujjiReddy143
    @BujjiReddy143 Год назад +16

    2023 lo vintunaa vallu oka like vesukondi 😉😉

  • @poojabhalerao9629
    @poojabhalerao9629 2 года назад +4

    Naa bujji nani ki ee song ankitam tanu Lekapote naa life yela undedo uhinchukovataniki kuda chala Ibbandi ga undi Tq my dear nani love you so much 💞💞💞💞💞💞

  • @villageexpermentking5777
    @villageexpermentking5777 2 года назад +18

    చిలుక పచ్చ చీర కట్టి.. ఓ సిన్నదాన సిన్నంగా నవ్వుతుంటే ... ఈ పాటను రాసి పెట్టనా... కొంచం స్లోగా..

  • @warangalpilla
    @warangalpilla 3 месяца назад

    ❤❤❤

  • @mapaatameenota
    @mapaatameenota  8 месяцев назад +2

    Listen to this captivating love song #Hummahumma from #Ooruperubhairavakona :- ruclips.net/video/KMH-U6UFLtk/видео.html

  • @srilaki4906
    @srilaki4906 Год назад +5

    ఆమె వాయిస్ బాగుంది👌👌👌👌👌👌👌

  • @georgebenitoparisapogu1086
    @georgebenitoparisapogu1086 2 года назад +13

    Evergreen lovely romantic song with heart touching meaning.. lu RGV

  • @sureshsalla4254
    @sureshsalla4254 Год назад +13

    Now it's 2022 August 26 th but still it's my lifetime favourite song

  • @vijaygowripattapuofficial
    @vijaygowripattapuofficial 5 месяцев назад +1

    E pata naa chinnapudu sony Walckmen lo vinna a quality vere level malli ippudu vinna not upto mark sony walckmen very good music

  • @youtubemonth8848
    @youtubemonth8848 2 года назад +15

    Oh....
    This was an awesome number of that era.
    Thanks for remember it again...

  • @SathishYeripogu
    @SathishYeripogu 2 года назад +15

    Most underrated song 👏❣️

  • @sreenu6541
    @sreenu6541 2 года назад +10

    I love this 💗 ly song since 22 years Thankyou... love 💙💙💙

  • @user-jb6vc2nx7e
    @user-jb6vc2nx7e 27 дней назад +1

    Nennu.saradahga.edipinchinaduk.assalu.neddrapo.ledu❤2

  • @gantedachandrasekhar6375
    @gantedachandrasekhar6375 2 года назад +10

    Ee song mind nundi povatledhu...❣️💞

  • @prabhudeva5238
    @prabhudeva5238 3 дня назад

    My favourite heart song ❤

  • @keerthiindukuri5226
    @keerthiindukuri5226 Месяц назад

    Best song and lyrics forever.

  • @nagarajulingala1589
    @nagarajulingala1589 2 месяца назад

    Nenu 2024 lo kadu 2070 varaku e song elanti songs anni vintanu i love this type of songs ❤❤❤❤

  • @Madhuwellness
    @Madhuwellness 2 года назад +26

    What a song 🥰

  • @soniyasoniya7944
    @soniyasoniya7944 Год назад +11

    My All Time Favourite Song &it's just Awesome...No Words To Explain How Much i Love This Song,Thanku Sandeep Chowtha Sir

  • @raghukothagattu6876
    @raghukothagattu6876 2 года назад +4

    Nice song Anuradha Sree ram sweet voice Rajesh male voice superb I like this song

  • @aravindkumar3067
    @aravindkumar3067 8 месяцев назад +1

    2/12/2023 9:30 pm vinna super feel song vintu alane padukonna❤

  • @muralibattula2661
    @muralibattula2661 5 месяцев назад +1

    RGV Na Dairector😮😮😮😮

  • @user-er2kb8wm1h
    @user-er2kb8wm1h Месяц назад

    Naa chinnappudu vachindi ee song aa rojulu gurtuku vastayi

  • @dhanalaxmiyanamadala2955
    @dhanalaxmiyanamadala2955 12 дней назад

    My favourite song ❤❤

  • @rajeswarisake3446
    @rajeswarisake3446 Год назад

    Emo yemina nitho eepina kada dhaka sagana what a excellent song konne songs ala vinttune vundali anipisthundhi ♥♥

  • @MSDhoni-ju7fw
    @MSDhoni-ju7fw 2 года назад +11

    Still listening dis song daily in 2022

  • @venkatramgongati8616
    @venkatramgongati8616 Год назад +6

    Music super 👌 love it❤️😘💞

  • @nareshthallapelli6437
    @nareshthallapelli6437 4 месяца назад +1

    Siri vennela sitharama shastri garu great

  • @pubgsubg6113
    @pubgsubg6113 2 года назад +6

    Nice song, old memories refreshed!
    Jaana song, from pyaar tune kya kiya movie!

  • @vinodkumarr6534
    @vinodkumarr6534 2 месяца назад

    ❤❤❤❤❤ same story in my life 😂😂😂😂very funny 🤣🤣🤣 but very Pani full

  • @shiva-hg1zf
    @shiva-hg1zf 11 месяцев назад

    Song vinnantha sepu edho teliyani feeling manasuki Chala haiga vuntadhi❤️❤️❤️❤️❤️

  • @bharatpattem
    @bharatpattem Месяц назад

    Yes, excellent tune

  • @mallikharjunpadma4326
    @mallikharjunpadma4326 2 месяца назад

    My ❤❤❤❤ leela favorite song idhi

  • @naveensetty2946
    @naveensetty2946 Год назад +4

    1:50 super 🎵

  • @bkkitchen777
    @bkkitchen777 Год назад

    e paatani konni vandhalasarlu vinna okkosari venta ventane o 10 sarlu vinnarojulu kooda vunnai kaaranam anuradha sri ram gari gaathram ultimate andi asala

  • @srinuvasbaddi7596
    @srinuvasbaddi7596 Год назад +4

    Very legendry director ram sir 🎉🎉

  • @saistrings4249
    @saistrings4249 Год назад +2

    This movie director is RGV, i was shocked after seeing this movie like this It directed my RGV so great ....

  • @lakshmiprasanna8636
    @lakshmiprasanna8636 11 дней назад

    I miss you so much bava😭😭😭😭

  • @pothurajukiriti9472
    @pothurajukiriti9472 6 месяцев назад +2

    2024 ee song lovers vunarra❤❤

  • @Tped-yd8fq
    @Tped-yd8fq Год назад

    అజయగారు మీఫోనూఆయితేనేమీకూమేసేజుఫేడాతానూరాజుగారుఇంటిలోఫోనీకీమేసేజులుపేటానూఏందుకంటేఆఫానురాజుగారిదీసితగారీదీఅఃదుకేపేటానూనేనూఏమేసేజులుఫేటీనరాజుసితరామాకౄషణచ

  • @jarasudhakar6211
    @jarasudhakar6211 2 года назад +9

    those days and songs are sweet memories...

  • @divyasrivani8518
    @divyasrivani8518 Месяц назад

    I'm here love this song

  • @babualakunta5211
    @babualakunta5211 6 месяцев назад +2

    2024 kuda vitunnam grate song ki like vesokondi

  • @KishorKumar-rr8bh
    @KishorKumar-rr8bh 2 месяца назад

    Superb song

  • @kesavakasula486
    @kesavakasula486 3 месяца назад

    My favourite songs ❤️❤️❤️❤️

  • @SravaniNowpada
    @SravaniNowpada 11 месяцев назад

    Chala manchi lyrics ....super composition....

  • @sandravishnuvardhan3243
    @sandravishnuvardhan3243 4 месяца назад +1

    Yes sir

  • @dayadaya2610
    @dayadaya2610 3 месяца назад

    My favorite things song💯💘🎵

  • @Mounika.131
    @Mounika.131 Год назад +6

    Beautiful lyrics 💖💖💖

  • @bhaskarreddy3555
    @bhaskarreddy3555 2 месяца назад

    Super song

  • @user-yt7hr2qn6k
    @user-yt7hr2qn6k 5 месяцев назад

    Na life e song naku chala istam intha pavthramaina prema naku dorakadu

  • @anuu7976
    @anuu7976 2 года назад +16

    My favourite song ❤️

  • @ragoluramesh2276
    @ragoluramesh2276 3 месяца назад

    ❤ super fantastic soñg

  • @babaart3968
    @babaart3968 8 месяцев назад +1

    Super song
    I love this song❤❤❤❤❤