Life long...unlimited lisints this song.2025......................alsooooo e bhumi vunnatha varaku cherastaega nelichipoye paata....A R RAHMAN & The great balasuhbrahmanyam sir miracles
28th Years of Celebrations Tamil Movie : Kadhal Desam (23.08.1996) Hindi Dubbed Version : Duniya Dilwalon Ki & Telugu Dubbed Version : Prema Desam. An A.R.Rahman Sir Blockbuster Album, Box-Office Super Duper Hit Movie & Unforgettable BGM. 6 Songs In Tamil, Hindi & Telugu. Director Kathir Sir & A.R.Rahman Sir 2nd Combo.
ప్రేమా...ప్రేమా....ప్రేమా....ప్రేమా.... నను నేనె మరచిన నీ తోడు విరహాన వేగుతు ఈనాడు వినిపించద ప్రియ నా గోడు ప్రేమా.... నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందె నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా..... చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ రావా నా వాకిట్లో నీకై నే వేచానే నను నేనె మరచిన నీ తోడు విరహాన వేగుతు ఈనాడు వినిపించద ప్రియ నా గోడు ప్రేమా ఆకాశ దీపాన్నై నే వేచివున్నా నీ పిలుపు కోసం చిన్నారి నీ రూపె కళ్ళల్లో నే నిలుపుకున్న కరుణించలేవ సుకుమారి నా గుండె లోతుల్లో దాగుంది నీవే నువు లేక లోకంలో జీవించలేనే నీ ఊహ తోనే బ్రతికున్నా నను నేనె మరచిన నీ తోడు విరహాన వేగుతు ఈనాడు వినిపించద ప్రియ నా గోడు ప్రేమా నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందె నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా నిమిషాలు శూలాలై వెంటాడుతున్న ఒడి చేర్చుకోవ వయ్యారి విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్న ఓర్దార్చిపోవ ఓసారి ప్రేమించలేకున్న ప్రియమార ప్రేమా ప్రేమించినానంటు బ్రతికించలేవ అది నాకు చాలే చెలీ నను నేనె మరచిన నీ తోడు విరహాన వేగుతు ఈనాడు వినిపించద ప్రియ నా గోడు ప్రేమా నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందె నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ రావా నా వాకిట్లో నీకై నే వేచానే నను నేనె మరచిన నీ తోడు విరహాన వేగుతు ఈనాడు వినిపించద ప్రియ నా గోడు ప్రేమా
Absolute class❤❤the way she walks the way they follow the way song was shot fantastic with wonderful music beats and outstanding lyrics my all time favourite listen this every day ❤❤❤❤ànd SP BALU sung superbly😊😊
Dharani rohith all the world we live long with this song through out our life she married and Rohit married both are very fresh at the age of 34… song is miraculous ❤
ఈ భూమి అంత అయ్యే వరకు వింటూనే వుంటారు .. ఒక మనిషి ని ... ఎంతలా ఇష్టపడతామొ . అంతకన్నా ఎక్కువ .. ఈ పాట ... నాకు చాల ఇష్టం ...
S true❤❤❤❤
I'm😊😊😊😊😊😊😊😊😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😅😊😊😊😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
Dengavley dosakai, but song is ❤
Chala baga chepparu
😊😊😊😊@@deepakvv2675
2024 లో ఈ సాంగ్ ని వింటున్న వారు ఓ లైక్ ఇవ్వండి అప్పట్లో ఈ సినిమా సాంగ్స్ ఒక సెన్సేషన్
Me 🙋
Me
Ippatiki sensation
Me and yessss
I ok@@vvsmanyamr5447
ఒకసారి పాట మనసులో గుర్తుండిపోతుంది ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉంటది ఎన్నిసార్లు చూసినా అదే జ్ఞాపకం అదే పాట అది ఎప్పటికీ మనసు నుంచి చెరిగిపోదు
Y kk mnn mm i um m b bmvbbv
Mm ok
సూపర్.. voice లో చాలా డెప్త్ ఉంది.. tq spb గారు we miss u 😢
Nanu Nene Marachina Neethodu
Virahana Veguthu Eenadu
Vinipinchada Priya Nagodu Premaa.. Aa..
Naa Needa Nannu Vidi Poyinde
Nee Swasa Lona Adi Cherinde
Nenunna Sangathe Marichinde
Premaa.. Aa.. Premaa..
Chirunavvula Chirugaali Chirugaali.. Raavva
Naa Vaakitlo.. Neekai.. Ne Vechaane
Nanu Nene Marachina Neethodu
Virahana Veguthu Eenadu
Vinipinchada Priya Nagodu Premaa.. Aa..
Aakasha Deepanai Ne Vechi Unna
Nee Pilupu Kosam Chinnari
Nee Rupe Kallalo Ne Nilupukunna
Karunincha Levaa Sukumari
Naa Gunde Lothullo Daagundhi Neeve
Nuv Leka Lokamlo Jeevincha Lene
Nee Ooha Thone Brathikunna...
Nanu Nene Marachina Neethodu
Virahana Veguthu Eenadu
Vinipinchada Priya Nagodu Premaa.. Aa..
Naa Needa Nannu Vidi Poyinde
Nee Swasa Lona Adi Cherinde
Nenunna Sangathe Marichinde
Premaa.. Aa.. Premaa..
Nimushalu Shulalai Ventaaduthunna
Vodi Jerchukova Vayaari
Virahala Uppenalo Ne Chikkukunna
Odaarchi Povaa Osaari
Premincha Lekunna Priyamaara Premaa
Preminchinaanantu Brathikincha Leva
Adinaaku Chaale Cheli...
Nanu Nene Marachina Neethodu
Virahana Veguthu Eenadu
Vinipinchada Priya Nagodu Premaa.. Aa..
Naa Needa Nannu Vidi Poyinde
Nee Swasa Lona Adi Cherinde
Nenunna Sangathe Marichinde
Premaa.. Aa.. Premaa..
Chirunavvula Chirugaali Chirugaali.. Raavva
Naa Vaakitlo.. Neekai.. Ne Vechane
Nanu Nene Marachina Neethodu
Virahana Veguthu Eenadu
Vinipinchada Priya Nagodu Premaa.. Aa..
Exam lo kuda nuvu ellaga rayavu anukunta😅
What a dedicated bro hatsup..take a bow❤
❤
Tq so much
Thank you anna
90's kids emi adhurstam chesukunnaru...ilanti songs vasthaia malli
Yes bro
We enjoyed those songs in school college life we have lot of sweet memories with those songs
Nenu 92 lo putaanu
80 kids enjoy chestaru
90 kids feel vundadu movie release time lo
Yes bro
My ఫేవరేట్ సాంగ్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది....❤❤❤❤❤అల్లూరి...జిల్లా... రాజెన్.....BPL
ప్రేమ లో ఫెయిల్ అయ్యి ప్రతి ఒకరికి ఈ పాట అంకితం..
90's కిడ్స్ కి తెలుసు మూవీ సత్త ఏంటో
బాలు గారు చనిపోయారు, బట్, అతని పాటల రోపములో ఎప్పడికి బ్రతికే ఉంటాదు.
ప్రేమ అనేది కనిపించడం లేదని చెప్పారు కానీ ఒక్కసారి.....ప్రేమ చూడు....❤
నా ప్రాణం పోయే వరకు గుర్తు వచ్చినపుడల్లా వింటూనే ఉంటా 💞
❤❤
4:15
4:15. To. 4:29
Ayooo
Premaa premaaa prema prema
Nanu nene marachina nithodu
Virahana veguthu eenadu
Vinipinchada priya nagodu
Premaaaaa aaaa
Na nida nannu vidi poyinde
Ni swasa loni adi cherinde
Nenunna sangathe marichinde
Premaaaaa aaaa
Chirunavvula chirugali chirugali
Raavva na vakitlo neekie ne vechan
Nanu nene marachina nithodu
Virahana veguthu eenadu
Vinipinchada priya nagodu
Premaaaaa aaaa
Akasadipanie ne vechi unna nee pilupu kosam chinnari
Nee rupe kallalo ne nilupu kunna karunincha leva sukumari
Na gunde lothullo dagundhi neeve
Nu leka lokam lo jeevincha lene
Nee uha thone brathikunna
Nanu nene marachina nithodu
Virahana veguthu eenadu
Vinipinchada priya nagodu
Premaaaaa aaaa
Na nida nannu vidi poyinde
Ni swasa loni adi cherinde
Nenunna sangathe marichinde
Premaaaaa aaaa
Nimushalu shulalei ventaaduthunna
Vodi cherchu kova voyaari
Virahala uppenalo ne chikkukunna
Oodarchi pova osari
Premincha lekunna priyamaara prema
Preminchinaanantu brathikincha leva
Adinaku chale chelii eeeeeeee
Nanu nene marachina nithodu
Virahana veguthu eenadu
Vinipinchada priya nagodu
Premaaaaa aaaa
Na nida nannu vidi poyinde
Ni swasa loni adi cherinde
Nenunna sangathe marichinde
Premaaaaa aaaa
Chirunavvula chirugali chirugali
Raavva na vakitlo neekie ne vechane
Thanks
సాంగ్ నాకు చాలా ఇష్టం నాకు నచ్చిన కొన్ని మంచి పాటలు లో ఒకటి సాంగ్ వింటే టీనేజ్ లోకి వెళ్లి పోయి నోటు అనిపిస్తుంది
ఈ సినిమా చైల్డ్ హుడ్ రోజులు ఇక్కడ ఎవరికి ఇష్టం 😊😊😊😊😊😊
2024 E SONG వింటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక లైక్ చేయండి
ఈ సినిమా... సాంగ్స్ అన్నీ సూపర్ ❤❤
2025లొ ఎంటీ ఏ ఇయర్,లోనైన ఈ సినిమా సాగ్స్ Avery గ్రీన్స్ సాగ్సే
మరొ 100, ఏడ్లు గ్యారెంటీ
❤❤❤
Ee universe unatha vartaku ee song untaddie
ఎప్పుడు వింటూనే వుంటా ఈ సాంగ్ ఎవర్ గ్రీన్ ఈ సాంగ్ మ్యూజిక్ ఎప్పుడు విన్న ఫ్రెష్
ఇంకా ఇష్టం బాలు సర్ వాయిస్ 🙏
AR. RAHMAN SIR WONDERFUL MUSIC
Yup dude
నాకు ఇష్టమైన సినిమా.
Life long...unlimited lisints this song.2025......................alsooooo e bhumi vunnatha varaku cherastaega nelichipoye paata....A R RAHMAN & The great balasuhbrahmanyam sir miracles
బెస్ట్ లవ్లీ ❤❤❤ సాంగ్స్
అప్పట్లో సూపర్ సాంగ్ మై ఫెవరెట్...
నాలా ఎంత మంది ప్రేమించిన అమ్మాయి గుర్తుకొచ్చి ఈ పాట వింటూ గుర్తుకుతెచ్చుకుంటున్నారు
First love is best love
Nenu bro
నేను ఎంత వింటున్న వినాలపిస్తుంది
హాసిని గారు నటించిన అన్ని
సినిమాలు గజినీ, లక్ష్మి నరసింహ, శివమని, అన్ని మూవీస్ సాంగ్స్ సూపర్ హిట్
Mind blowing song ❤❤❤❤ So beautiful ❤❤❤❤❤❤❤
నా లవర్ 1996 లో గుర్తుకు వస్తుంది న స్కూల్ డేస్ లో
Ever green
Nenu Eppatiki 149 time vinnanu Inka vinaalanipistundi. 🥰Eenati. NTR. SRIDEVI. ... It's juniors
E movie ne 100days 100 time's chushanu🎉😍👌
Dabbulu yekkadiya raa babuu aa time loooo😅
In love with that flute music ❤❤
ఈ రోజు ఎంత మంది విన్నారు ఈ song ని❤
We miss you balu sir tha wonder full singing and wondar full voice
ఈ పాటలో ఎదో మేజిక్ ఉంది వింటుంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి 😢😢😢
2025 లో కూడా ఈ పాట వినేవాళ్ళు ఎంతమంది❤
💚❤🗣🎤👍🤝👍🗣🎤💚❤
Nenu 2024 lo unna😂
@@koteswararaomanda7517😂😂
@@murlimurli8913🎉❤ hu hu
BB
2030 here😂😂 pilla bacha ga
My heart is every on song
So beautiful Lyrics and best singer and best music director overall block buster song ...
what a music what a sound!! chala dedication tho music cheste ela untundo...ee song vinte telustundi
బ్యూటీఫుల్ సాంగ్ ❤
Andaru
2025 లో కూడా 90 వాళ్లు కంపల్సరీ వింటారు
Avunu
2055 లో కూడా ఈ పాట వినేవాళ్ళు ఎంతమంది❤😊
Eee pata ki chavu ledu antha adbuthanga paadaru sp.balu garu chala goppa varu Sp balu garu...
Tholiprema
Premadesham
Premikula Roju
Manchi songs TQ very much sir for sharing 🎉🎉🎉🎉
What a song i loved it very.. Much
లైఫ్ లాంగ్ వినే వాలు ఎంత మంది ❤❤❤❤❤❤ లవర్స్
ఈ భూమి అంతం అయ్యేవరకు వింటూనే ఉంటారు ఈ పాట❤❤❤❤❤
My favourite song ❤❤
I love this song.all time super hit song
2025 lo ne kadhu Naa heart beat Age vari vintanu Antha ishtam Song Ante ♥️❤️👌👌👌
❤రెండు సారి చూసాను పాట్లు అద్భుతం❤
Wonderful Heart touching quotes in everyone like but. Still She is Single too sad😂
నాకు చాలా బాగ నచ్చే సాంగ్...
Ye real time tha... ❤ drictor ki khasiyat.. 50 saal aage ka style presjent karte hai
❤ love you song 💖 heart touching song lyrics with ARM Sir
Nenu vintaa brooo
28th Years of Celebrations Tamil Movie : Kadhal Desam (23.08.1996) Hindi Dubbed Version : Duniya Dilwalon Ki & Telugu Dubbed Version : Prema Desam. An A.R.Rahman Sir Blockbuster Album, Box-Office Super Duper Hit Movie & Unforgettable BGM. 6 Songs In Tamil, Hindi & Telugu. Director Kathir Sir & A.R.Rahman Sir 2nd Combo.
ఐ, లవ్ సాంగ్ ❤❤❤❤❤❤
3024 lo kuda favorite song avthundhi
Telugu una varaku e song ueantade
Preme daivam preme jeevitham preme lokam premikulade samastam preme ayudham preme maikam ❤❤❤❤
నేను దీయేటర్ లో చుసిన ఫస్ట్ మూవీ ఇదే
Balasubramanyam singer wat a voice
Rehaman's Magic.Balu'talent
ప్రేమా...ప్రేమా....ప్రేమా....ప్రేమా....
నను నేనె మరచిన నీ తోడు
విరహాన వేగుతు ఈనాడు వినిపించద ప్రియ నా గోడు ప్రేమా....
నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందె
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా.....
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ రావా నా వాకిట్లో నీకై నే వేచానే
నను నేనె మరచిన నీ తోడు
విరహాన వేగుతు ఈనాడు వినిపించద ప్రియ నా గోడు ప్రేమా
ఆకాశ దీపాన్నై నే వేచివున్నా నీ పిలుపు కోసం చిన్నారి
నీ రూపె కళ్ళల్లో నే నిలుపుకున్న కరుణించలేవ సుకుమారి
నా గుండె లోతుల్లో దాగుంది నీవే
నువు లేక లోకంలో జీవించలేనే
నీ ఊహ తోనే బ్రతికున్నా
నను నేనె మరచిన నీ తోడు
విరహాన వేగుతు ఈనాడు వినిపించద ప్రియ నా గోడు ప్రేమా
నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందె
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా
నిమిషాలు శూలాలై వెంటాడుతున్న ఒడి చేర్చుకోవ వయ్యారి
విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్న ఓర్దార్చిపోవ ఓసారి
ప్రేమించలేకున్న ప్రియమార ప్రేమా ప్రేమించినానంటు బ్రతికించలేవ
అది నాకు చాలే చెలీ
నను నేనె మరచిన నీ తోడు
విరహాన వేగుతు ఈనాడు వినిపించద ప్రియ నా గోడు ప్రేమా
నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందె
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ రావా నా వాకిట్లో నీకై నే వేచానే
నను నేనె మరచిన నీ తోడు
విరహాన వేగుతు ఈనాడు వినిపించద ప్రియ నా గోడు ప్రేమా
I love you too song
Absolute class❤❤the way she walks the way they follow the way song was shot fantastic with wonderful music beats and outstanding lyrics my all time favourite listen this every day
❤❤❤❤ànd SP BALU sung superbly😊😊
2050 lo kuda vinta brathikunte..
Brathiki unatha kalam vintam annaiah ekkada year's pani ledhu emotions important annaiah💯
Legend AR Rahman
Inkoo veyyellu inaa Ee songs ilanee maduramgaa untayi adi true love ke now a days love ki values leev
No word's of D's song 😎
To the future generation, preserve and cherish this gem!
Lyrics super❤
Love from the Uday Reddy show youtube channel nizamabad
Rajahmundry ramakrishna 70 mm,. 1996 lo vacchindhi,175 days aadindhi, ippudu aa theater close sesaru,
Nenu kuda
congratulations both of you and all makers nice work 👍
There is Any true triangle lovers still listen this ever green song
I like this lovely song😢😢😢❤❤❤❤❤
లవర్స్ ఉన్నంత గానికి పాట వింటూనే ఉంటారు
Superr hit song good song
Nenu vinta chala istam e song
Super songs. Cinma kuda Hit Abbas Hair satail. Eppudu Kuda Nadusnadi
2025 ఏంటి అన్న ఎన్ని సంవత్సరాలైనా ఈ పాట మర్చిపోలేనిది సూపర్ ❤❤❤
Manishi poina songs matram batike untai ! Ela rasilo ela kotaro music telugu industry batike untadi ! 25 26 for ever
Dharani rohith all the world we live long with this song through out our life she married and Rohit married both are very fresh at the age of 34… song is miraculous ❤
25 th june 2024 still watching
1996 iam in 9 th class
Still remember those days
My all time favourite movie
అప్పుట్లో ఈ పాట సూపర్ సూపర్
Super song annaya 👌👌 👌👌
Superb director next generation ni change chesadu
Ee song friends ki
Ee song lovers ki
Eppatiki ankitameeee❤❤❤❤
BGM & lyric always melt heart 💓
God came and created this song
❤🎉 ilove this song
Wat a music heart❤ chills when listen this songs
Magic mesmerizing for any generation of people ❤❤❤❤
కామెంట్స్ చూడటానికి వచ్చిన అన్నలు ఒక లైక్ ❤❤❤