Rowdy Alludu: 'Amalapuram bulloda...' song!

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 3,5 тыс.

  • @durgaprasad5631
    @durgaprasad5631 9 месяцев назад +134

    ప్రతి సినిమా సాంగ్స్ లో హీరోయిన్ ని చిస్తూ ఉంటాం.
    బట్ ఒక్క అన్నయ్య సినిమా సాంగ్స్ లో మాత్రమే అన్నయ్యని చూస్తూ ఉండిపోతాం ❤
    Proud to be a fan of you annayya🔥

  • @bhanuprasadmedida8293
    @bhanuprasadmedida8293 2 года назад +324

    ఆ డాన్స్ లో గ్రేస్ ఎవడికి అయిన వుంటుందా
    ఒక మెగా అభిమానిగా అమలాపురం వాసి గా చాలా Proud feel అవుతున్న జై చిరంజీవ

  • @bhuthamsrinivas1794
    @bhuthamsrinivas1794 2 года назад +206

    ఓరి దేవుడా ఆరోజున పుట్టుంటే ఎంత బాగుండును ఇప్పుడు తలుసుకుంటుంటే ప్రాణం గిలగల కొట్టుకుంటుంది ప్రాణం ఈ సాంగ్ వింటుంటే ఆయన డాన్స్ చూస్తుంటే ఆ రోజుల్లో ఎందుకు పుట్టలేదని బాధనిపిస్తుంది జై చిరంజీవ జైహింద్ 🫀💔😭🙏

  • @praveenmanda5276
    @praveenmanda5276 4 года назад +172

    ఇంకో 2 దశాబ్దాల పాటు హయ్ గా మీ పాటలు మీ డ్యాన్స్ చూసే అదృష్టం మాకు మీరు 🙏🙏

    • @NalliDurga
      @NalliDurga 2 месяца назад +1

      నేను రెండు రోజులు కింద 100 సార్లు విన్నాను ఈ సాంగ్ 💞💞💞

    • @praveenmanda5276
      @praveenmanda5276 2 месяца назад

      @@NalliDurga avuna good andi

  • @panikarasatyamyadav634
    @panikarasatyamyadav634 2 года назад +463

    తెలుగు చిత్ర పరిశ్రమకు మర్చి పోని పాటును ఇచ్చి మరలి రాని లోకాలకు వెళ్లిన బప్పిల హరి కి వినమ్ర పూర్వక శ్రద్ధాంజలి... 🙏🙏🙏

  • @ramkosuri4463
    @ramkosuri4463 4 года назад +441

    చిరంజీవి గారి నాట్యం చూస్తే చాలు ఆయనలా ప్రయత్నించాలి అని అనిపిస్తుంది"""

    • @vnrfacts9575
      @vnrfacts9575 4 года назад +2

      S

    • @MADHIRA904
      @MADHIRA904 2 года назад +5

      Any body can try, but no one match him

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 2 года назад

      Jai mega Star chiranjeevi ❤️

    • @VijayKumar-nh9pf
      @VijayKumar-nh9pf 2 месяца назад

      Boss dance cheppey avasaram ledu broo ....but sorry to say ....disko Shanti garu ...ee song lo dominate chessaru bro ...emmana anukondi

  • @pramodhj8074
    @pramodhj8074 5 лет назад +983

    అసలైన డాన్స్ యాక్షన్ ఫైట్స్ డైలాగ్స్ అంటే ఏంటో తెలుగు ప్రజలతో పాటు ప్రపంచం అంతా చూపించావు ఈ జన్మ కి ఇది చాలు అన్నయ్య ❤️🙏🙏🙏

    • @shanambaji284
      @shanambaji284 4 года назад +13

      All India no1chiru

    • @atchireddyranabothu3919
      @atchireddyranabothu3919 4 года назад +5

      Yes

    • @Knowledgeknow.
      @Knowledgeknow. 4 года назад +1

      Waste Chiru dance veshadu anthe pedda pedalaki sayaham cheyyaledhu

    • @abhilash4657
      @abhilash4657 4 года назад +12

      @@Knowledgeknow. chiranjeevi pettina foundation valla 1.8million mandi ki blood donation and 18k mandi eye donation valla operation free ga jarigindi. Corona time lo kuda corona crisis charity (CCC) start chesindi chiranjeevi eh ga . And enno sarlu chaala occasions lo donate chesaru ga crores of money. And chiranjeevi dance okkata kadu comedy timing, emotional scene , dialogue delivery, fights annitlo top anduke without any background vachi 25yrs top hero ga unnadu industry lo with 8 Industry hits. (most no of industry hits till date)

    • @sandysandip4428
      @sandysandip4428 4 года назад

      Aaa time lo net and jio ledu kabaatii they are luckyest people

  • @naveenbabu3695
    @naveenbabu3695 3 года назад +540

    అన్నయ్య లాగ ప్రాపంచంలో ఎవడు డాన్స్ చేయలేరు 👌👌👌🙏🙏

  • @jaganamballa6272
    @jaganamballa6272 4 года назад +90

    వాడెమ్మ ఏంటీ డాన్స్ బహుశా నాకు తెలిసీ ఇండియా లో ఇంత గ్రేస్ తో ఎవడు డాన్స్ చెయ్యలేడు ..
    ఇందుకే ఈయన ఎప్పటికీ మెగాస్టార్

  • @rajeshbabu9293
    @rajeshbabu9293 4 года назад +499

    నీ గ్రేసు
    నీ మాసు
    నీ డ్యాన్సు
    నీ బ్రేక్సు....
    తెలుగు సినీ చరిత్రలో నీలాంటి నటుడు ఇంకొకరు పుట్టరు అన్నయ్య...
    అందుకే నువ్వే ఎప్పటికి మా బాసు
    మేమె నీకు ఫ్యాన్సు.

  • @PannerSelvam-p6n
    @PannerSelvam-p6n 9 месяцев назад +8

    నిజజీవితంలో డిస్కో శాంతి గారు చాలా మంచివారు మన మెగాస్టార్ గారు శ్రీహరి గారిని పరిచయం చేశారు

  • @HistoricalplacesIndia
    @HistoricalplacesIndia 6 лет назад +327

    మీలాంటి స్వయంకృషి పట్టుదల అంకితభావం మరియూ వృత్తి పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి తెలుగు చిత్ర పరిశ్రమకు దొరకడం చిత్ర పరిశ్రమ చేసుకొన్న అదృష్టం. మీరు ఈ పాటను ఇరగ తీసారు

  • @rsr4956
    @rsr4956 4 года назад +632

    చిరు = డాన్స్, స్టైల్, గ్రేస్, లుక్స్ లో ఏదైనా ఎవరైనా చిరు తరువాతనే...
    సాంగ్స్ చూసేప్పుడు ఎక్కువగా హీరోయిన్స్ నీ చూస్తారు కానీ బాస్ ఉంటే అస్సలు హీరోయిన్స్ ఏ కనపడరు.....

  • @Mahindra-bc7cx
    @Mahindra-bc7cx 2 года назад +566

    90'లలో చిరంజీవి గారి సినిమా అంటే టికెట్లు బుకింగ్ లో చొక్కాలు చిరిగేవి,చేతులు నలిగేవి.ఆడ,మగ,చిన్న,పెద్ద,ముసలి ముతక ఏవరూ ఆయన ఫాన్స్ కి అతీతులు కారు.యిండస్ట్రీ అమ్మ మొగుడు 👌

  • @nareshharsha1860
    @nareshharsha1860 4 года назад +452

    అప్పట్లోనే మన చీరు బ్రేక్ డాన్స్ తో ఇరగదిసి ఇండస్ట్రీ నీ ఉతికి ఆరేసాడు

    • @sandysandip4428
      @sandysandip4428 3 года назад +1

      Avunaaa atlanaaa

    • @nareshharsha1860
      @nareshharsha1860 3 года назад +3

      @@sandysandip4428 atlane mari 🤙🔥

    • @khajashaik9177
      @khajashaik9177 3 года назад +5

      ఇండియా మొత్తం షేక్ అయిపోయింది అన్నయ్య డాన్స్ తో

    • @anandanand6648
      @anandanand6648 3 года назад

      @@khajashaik9177 😀😀😀😀😀

    • @botcharamakrishna8883
      @botcharamakrishna8883 3 года назад +4

      Yes Hrithik roshan kuda chiru dance ki pedda fan

  • @panikarasatyamyadav634
    @panikarasatyamyadav634 5 лет назад +266

    తెలుగు చిత్ర సీమలో ఈ నృత్య మహారాజుకు సాటి లేరు మరెవ్వరూ....చూస్తే భారతం చూడాలి తింటే గ్యారలు తినాలి డాన్స్ చూస్తే మెగాస్టార్ డాన్స్ చూడాలి...

  • @yallavenkatreddy8692
    @yallavenkatreddy8692 2 года назад +51

    అన్నయ్య డాన్సులో గ్రేస్ ఎవరికి లేదు రాదు కూడా.. అప్పటికి ఇప్పటికీ అన్నయ్య No1 డాన్స్ లో.. అన్నయ్య డాన్స్ ను కొట్టే మగాడు ఇంకా పుట్టలేదు...😎 మెగాస్టార్ అంటే మెగాస్టార్ అంతే...😍❤️❤️❤️

  • @rajkumar-kg7tt
    @rajkumar-kg7tt 5 лет назад +796

    చిరు ల డ్యాన్స్ చేసే హీరో దేశంలోనే ఎవ్వరూ లేరు 2000 year దాక
    అది మన తెలుగు హీరో అని ప్రతి తెలుగోడు గర్వపడాలి

    • @manjulav9505
      @manjulav9505 4 года назад +9

      Chiru sir MI dance make ankitam

    • @rosykumar99
      @rosykumar99 4 года назад +24

      Raj Kumar Garu 2000 year Dhaka kadhu
      Telugu industry unnannta kalam chiru laga evvaru raru..only one megastar..forever..ever

    • @atchireddyranabothu3919
      @atchireddyranabothu3919 4 года назад +3

      Yes

    • @arjunkanta5554
      @arjunkanta5554 4 года назад +3

      2005 varku

    • @sahasra492
      @sahasra492 4 года назад +5

      1990 lo chiru best dancer in tollywod
      But 2000 NTR bunny Rc
      Ipuudu prathi vedhi kurradu villakante Baga chestunnanu
      Okkasari dhee program chudu bro
      Nee opinion maripoddi

  • @ogiralaveerraju1568
    @ogiralaveerraju1568 4 года назад +1078

    డాన్స్ అందరూ వేస్తారు..‌ డాన్స్ పేరుతో సర్కస్ ఫీట్లు చేస్తుంటారు.. కానీ చిరంజీవి గారు చేసే డాన్స్‌కి మాత్రమే ఒక స్పెషాలిటీ ఉంటుంది.. అందుకే ఆయన ప్రతీ సాంగ్ అమూల్యమైనది, అద్భుతమైనది..

  • @afzalshaik7253
    @afzalshaik7253 3 года назад +83

    ఇండియా లో బెస్ట్ డాన్సర్ మెగాస్టార్ chiru

  • @sattibabusattibabu9700
    @sattibabusattibabu9700 3 года назад +285

    బప్పీల హరి గారి మ్యూజిక్ మెగాస్టార్ డాన్స్ సూపర్ 💐💐💐💐💐🙏🙏🙏🙏

    • @MONKEY.D.DRAGON7
      @MONKEY.D.DRAGON7 Год назад +1

      Magastar ni minchinodu ledu telugu industry lo

    • @raviprasad6655
      @raviprasad6655 3 месяца назад

      ఇళయరాజా అనుకుంటా బ్యాపీలహరి కాదు

  • @illajanardhan8753
    @illajanardhan8753 3 года назад +68

    చిరు డాన్స్ వేసేటపుడు పక్కన హీరోయిన్ ఉన్న ఎవరూ పట్టించుకోరు. Only Boss is Boss.

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 11 месяцев назад

      Jai Mega Star chiranjeevi sir ❤️🙏.!!!!

  • @srinubabu445
    @srinubabu445 Год назад +140

    ఈ పాటని రామ్ చరణ్ తిరిగి రీమేక్ చేసేలా అందరూ కామెంట్స్ పెట్టండి❤❤❤

  • @vrcspp1979
    @vrcspp1979 4 года назад +427

    Late 80's and first 90's లో థియేటర్స్ ను ఒక ఊపు ఊపిన మేగాస్టార్

  • @yakamallukommanaboina3188
    @yakamallukommanaboina3188 4 года назад +151

    నా చిన్నప్పుడు ఈ పాటలు టేప్ రికార్డర్ లో రోజు వినేవాన్ని....

  • @శ్రీరామ్ఛానల్-వ6శ

    గత సంక్రంతి నుండి ఇప్పటి వరకూ రోజు 10 సార్లు పాట వింటాను అసలు బోర్ రాదు great song❤️

  • @RRfire007
    @RRfire007 4 года назад +415

    చిరంజీవి గారితో సమానంగా డిస్కో శాంతి గారు దుమ్ము దులిపారు..

    • @s.j.s3619
      @s.j.s3619 2 года назад +13

      ఆ స్థంభం మీద నుంచి వెనక్కి డాన్సర్ ల మీదకు పడటం హైలైట్. పాట మొత్తం ఆవిడ స్పీడ్ అండ్ ఎనర్జీ లెవెల్స్ సూపర్

    • @mallikarjunamalli8788
      @mallikarjunamalli8788 2 года назад +1

      Aaunu

    • @reallygoodfood9481
      @reallygoodfood9481 Год назад +1

      @ch mn moggaguduvu

    • @telugusrinivas8850
      @telugusrinivas8850 Год назад

      Yes bro

    • @GeneralElections2024-q5r
      @GeneralElections2024-q5r 10 месяцев назад

      చిరంజీవి గారు డిస్కో శాంతి తో పోటీ పడినట్టు తెలుస్తోంది. Great Pair

  • @jgyedit5834
    @jgyedit5834 5 лет назад +57

    ఒక్క డాన్స్ లోనే కాదు.. Emotional, acting, fighting, comedy లోనే నెంబర్ 1
    Still he Do powerful role othe star can't do this role.
    Sairaaaaaaaaaaaaaaa✊
    Our star 🌟 is legend 4 ever.......

  • @kumarpolimerakoulampet8205
    @kumarpolimerakoulampet8205 Год назад +177

    2024లో వినే వాళ్ళు వున్నారా

  • @humanitychannel9486
    @humanitychannel9486 5 лет назад +411

    C - Charity
    H - Humanity
    I - Icon
    R - Responsible
    U - Ultimate Dance

    • @veereshgowdara4077
      @veereshgowdara4077 5 лет назад +7

      Nice complement my megastar

    • @garimellaeshwar1548
      @garimellaeshwar1548 5 лет назад +5

      U okkate currect

    • @pavan7409
      @pavan7409 5 лет назад +6

      Veedu emi charity naduputunnadu

    • @bhuchu1195
      @bhuchu1195 5 лет назад +10

      @@pavan7409 neelanti vedavalaki kanipinchadu le chiru goppathanam.... Neek dochukunna cbn, ysr, jagan gaadu kanipisthaary... Nuv oka donga ve ayivuntavu

    • @naganagesh1360
      @naganagesh1360 5 лет назад +1

      Yes

  • @12345DFS
    @12345DFS 6 лет назад +152

    Hatsoff Prabhudeva, Boss kuda ematram taggakunda chinchesaru dance... Elanti songni appatlo chusina valla mind block katchtimaga ayyuntundi...

  • @gopikrishna3159
    @gopikrishna3159 Год назад +21

    గత 4 సంవత్సరాల నుండి ఈ పాటని చూస్తున్నా.. చిరు గారి గురించి, ఆయన డాన్స్., ఆయన గ్రేస్.. 🙏

  • @vinaysrktheking
    @vinaysrktheking 6 лет назад +245

    The Best... The Best... The Best... In everything... Dance... Expressions... Music and Tune... Lyrics... Choreography... Love this Song to the Core... Hatsoff to Chiranjeevi and Disco Shanti... What a Energy... And S.P.Balu gaaru is fantastic as Always...

    • @gundepogudevavarnam9078
      @gundepogudevavarnam9078 5 лет назад +1

      vinaysrktheking

    • @rajukullayappakullayappa1649
      @rajukullayappakullayappa1649 2 года назад

      అన్న.మిరుఅదరు.ఎకడసుసతరొ.తెలిదుకని.నినుమటకుఅనకలకలతప.యకడస్.డన్.

  • @msureshyadiki9024
    @msureshyadiki9024 4 года назад +450

    అందరూ డాన్స్ చేస్తారు, కానీ చిరు డాన్స్ లో చాలా స్టిల్స్, స్టయిల్స్ ఉంటాయి

  • @ramakrishnasrk3659
    @ramakrishnasrk3659 3 года назад +103

    Iam balayya fan but always respect chiru at his grace dance hardworking nature

  • @ramprasadlakkarasu1910
    @ramprasadlakkarasu1910 4 года назад +538

    రజినీ కమల్ అమితాబ్ ఇలా ఇండియాలో ఉన్న ఆల్ స్టార్స్ నీ మిక్సీలో వేసి రిమిక్సీ చేస్తే వచ్చే one and only Star 🌟 megastar

  • @premkumarmundlapati2438
    @premkumarmundlapati2438 4 года назад +1308

    ఎన్ని వందల సార్లు చూసి ఉంటానో ఈ పాటను ఆయన డ్యాన్స్ కి ఫిదా

  • @varalakshmi5604
    @varalakshmi5604 3 года назад +968

    అందరి కామెంట్స్ చదువుతుంటే అన్నయ్య అభిమాని ని కదా.... కళ్ళ నుండి నీళ్ళు వచ్చేస్తున్నాయ్..... జై చిరంజీవ

  • @merrychinna2710
    @merrychinna2710 5 лет назад +268

    చిరంజీవి లాంటి యాక్షన్ &యాక్టర్ &డ్యాన్సర్ మల్లి మల్లి పుట్టలెరు&పుటరుకూడా

  • @megastarchiru1506
    @megastarchiru1506 4 года назад +74

    మీ డాన్స్ అంటే మాకు ఇప్పటికీ ఎప్పటికీ మాకు అన్నయ్య మీకు మీరే సాటి మీకు ఎవరు రాలేరు పోటీ చిరంజీవ సుఖీభవ

  • @kiranvideos4947
    @kiranvideos4947 11 месяцев назад +2

    పాట ఒక ఎత్తు, అన్న డాన్స్ ఒక ఎత్తు అయితే, ఇక్కడ కామెంట్స్ మామూలుగా లేవు అన్ని గోస్బంబ్స్...❤❤

  • @alarab5437
    @alarab5437 6 лет назад +601

    మెగాస్టార్ మజాకా సూపర్ అన్నయ్య మీరు ధ్యాంక్స్ ప్రభుదేవగారు మీకోరియోగ్రాఫర్ సూపర్.

  • @shaikmabuhussain4615
    @shaikmabuhussain4615 4 года назад +17

    ఈ పాటకి నువ్వే కావాలి డాన్స్ చేయడానికి బాస్ ....
    నిన్ను తప్ప వేరే వాళ్ళని ఊహించుకొలేము...

    • @lovelypardhu9107
      @lovelypardhu9107 3 года назад +1

      E song chyalli antaa okk sai darmatej ki matrama

  • @saidulugundagani8885
    @saidulugundagani8885 2 года назад +10

    నాకు ఊహ తెలిసిన కానుండి నా జీవితంలో చిరంజీవి ప్రస్తావన లేకుండా ఒక రోజు కూడా లేదు నా మనస్సు బాగా లేనప్పుడు ప్రతి సారి చిరంజీవి పాటలు వింటాను

  • @erlapallymahesh5976
    @erlapallymahesh5976 4 года назад +383

    కరోన సెలవుల్లో వినే వారు ఒక లైక్ వేసుకో౦డి

  • @faisalsns
    @faisalsns 4 года назад +102

    This song was a craze in my locality back when i was a kid, Chiranjeevi is still a rockstar!!

  • @venkataramanavakkapatla2134
    @venkataramanavakkapatla2134 Год назад +29

    నీకు జన్మను ఇచ్చిన మీ అమ్మ నాన్నl కు తెలుగు ప్రజలగ మేము ఎప్పుడు రుణపడి ఉంటాం

  • @saiyerramsetty9155
    @saiyerramsetty9155 6 месяцев назад +9

    ఆ దేవుడి దయ వల్ల చల్లగా ఉండాలి మా మెగాస్టార్ చిరంజీవి గారు

  • @hvlcreations
    @hvlcreations 3 года назад +71

    అన్నయ్య అభిమానిని అయినందుకు ఈ జన్మకు ఇది చాలు అని అనిపిస్తుంది.

  • @manasabhushaboina5687
    @manasabhushaboina5687 2 месяца назад +17

    Instagram lo e song chusi vacchina vallu ❤

  • @praveenkumarsecularcpm6335
    @praveenkumarsecularcpm6335 4 года назад +1757

    """ఊరికే అవుతారా మెగా స్టార్ లు"""!!!!! అమితాబ్ బచ్చన్,రజినీకాంత్,మోహన్ లాల్,సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్...వీళ్లంతా సూపర్ స్టార్ లే.కానీ వీళ్ళు ఎవరూ చిరంజీవి కి కనీసం పోటీ వస్తారా డాన్స్, నటన,సెంటిమెంట్,లవ్,ఫైట్స్ వంటి వాటిలో????

  • @mabuhussainshaik2432
    @mabuhussainshaik2432 5 лет назад +861

    బీడీ కాల్చే స్టైల్
    డాన్స్ చేసే స్టైల్
    పాట కు తగ్గ డాన్స్
    డాన్స్ కి తగ్గ పాట
    చిరంజీవి డాన్స్ కోసంవర్ణించడానికి
    పదాలు లేవు
    నిన్ను డాన్స్ కోసం పుటించాడు దేవుడు

  • @vamshidherreddy3646
    @vamshidherreddy3646 2 года назад +24

    No matter how many dancing stars will born none will touch his grace &charisma... One &only dancing megastar 😍😍😍.

  • @srishailampspk6101
    @srishailampspk6101 3 года назад +43

    ఎన్ని సార్లు విన్నా
    విన్నాలి అనిపించే సాంగ్❤️
    BOSSU LOVEU

  • @sampathpspk5311
    @sampathpspk5311 5 лет назад +152

    Chirangivi dance appudu thaagaledu...eppidu 2019 lo thaagaledu ane vallu like vesukoni...

  • @madhavashankar2665
    @madhavashankar2665 2 года назад +13

    నీను మించినా డాన్సర్స్ ఎవరు లేరన్నా......... నీ ఫ్యాన్ అయినందుకు చాలా గర్వాంగా ఉంది........ 💯🙏

  • @merrychinna2710
    @merrychinna2710 5 лет назад +479

    చిరంజీవి లాంటి గొప్ప సినిమా హీరో &డ్యాన్సర్ మళ్లీ మళ్లీ పుటరుకూ డా

  • @sureshtp2093
    @sureshtp2093 4 года назад +1394

    కరోనా లాక్ డౌన్ time lo ఎవరైనా ఈ సాంగ్ చూసే వాళ్ళు ఉంటే like చేయండి

  • @Ramaiah8919
    @Ramaiah8919 26 дней назад +1

    No one can match this level of Mega Star's GRACE.
    Truly he is really "MEGA STAR".

  • @lakshmannulu1604
    @lakshmannulu1604 4 года назад +36

    సెల్యూట్ బాప్పి లహరి బాలయ్య బాబుకు చిరుకి మర్చి పోలేని ముసిక్ హిట్స్ ఇచ్చావు 💋

  • @konidalaramcharanjaipavank3480
    @konidalaramcharanjaipavank3480 5 лет назад +443

    నీకు ఎవడు సాటి లేడు అన్న చిరంజీవి టాలీవుడ్ నంబర్ వన్ హీరో 💘💘💘💘💘💘💘💘💘

  • @SHASHIKUMAR-ci6pp
    @SHASHIKUMAR-ci6pp Год назад +6

    చిరంజీవి లాగా డాన్స్ చేయాలంటే అవతలి వ్యక్తి కూడా చిరంజీవి అయి ఉండాలి. మరో ఆప్షన్ లేదు.

  • @kalyahnnvarma7706
    @kalyahnnvarma7706 6 лет назад +183

    Neeku assala evaru poti kadu annaa...Emi dance baboyyy...Nee body language lone MASS undi annaa...Ippudunna maa generation ki nee gurinchi chala takkuva telusu....jai MEGA STAR

  • @shankarpspk193
    @shankarpspk193 4 года назад +338

    ఇప్పుడు ఈ సాంగ్ hall లో వస్తే ఇక ఊపే

  • @smonojsmonoj9341
    @smonojsmonoj9341 6 лет назад +137

    E pata vachinapudu tuition ki kuda late ga velevadini chinaappudu mesmerize chiru .mana intilo oka member ga feel vundedi pedaika cinima hero ani telisindi.really ipati niku chati evaru leru babai

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 11 месяцев назад +2

    అన్నయ్య ఇప్పటికి ఈ పాట విని జనం కి పిచ్చెక్కి పోతుంది ఏమి డాన్స్ అన్న
    జై చిరంజీవి

  • @PremKumar-jr9my
    @PremKumar-jr9my 6 лет назад +239

    Stylish,Grace,comedy, action all in one only megastar🙏🙏🙏🙏🙏🙏

  • @nagaraju8831
    @nagaraju8831 4 года назад +9

    Mass ka bap... Annayya...నువ్వు ఉన్న టైంలో మేము కూడా ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది....

  • @vyshnavik4006
    @vyshnavik4006 10 месяцев назад +1

    నా ఙివితం లో ఎక్కువ సార్లు విన్న పాట❤❤❤❤❤

  • @ammuamala2634
    @ammuamala2634 4 года назад +22

    చిరూ డాన్స్ ముందూ డాన్స్ మాస్టర్ స్ కూడా పనికిరారు , చిరూ ఇస్ ఏ కింగ్ 👍👍👍👍👍👍🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰 I love Chiru dance

  • @honeyjohnny4030
    @honeyjohnny4030 3 года назад +24

    Chiru's Dance means... Full of grace, energy, expression, flexibility and body language everything the song needs at correct dose...
    No one can match his grace and rhythm

  • @saikumar5049
    @saikumar5049 7 дней назад

    Aa kani e time kani megastar la Ilanti dance chesta life time settlement ❤❤❤❤❤

  • @sarthaksarthak
    @sarthaksarthak 4 года назад +43

    Even disco shanti also had equally performed with megastar chiru....she had justified...awesome

  • @rdcreations5545
    @rdcreations5545 3 месяца назад +13

    Instagram chusi vachinollu likes yeskondi😂❤

  • @kumargodishala1266
    @kumargodishala1266 3 месяца назад +3

    ఈ తరం హీరోల్లో ఎవరికి ఇంత గ్రేస్ లేదు అది మెగాస్టార్ స్టామినా ❤

  • @TruthisBitter-cb1vd
    @TruthisBitter-cb1vd 4 года назад +10

    The dancer of India with high professional sophisticated steps, expression, naturality and style inbuilt... Pride of Indian cinema and Xerox copy of lord nataraja in terms of dance... His Sivatandavam is ultimate in some movies... This song deserves 100 million views if RUclips existed in those days...

  • @lakshminarasimhasastrynema637
    @lakshminarasimhasastrynema637 Год назад +14

    I saw this movie in Ashok theatre
    in Rajahmundry. Hats off to
    Bappilahari & Spb. I always
    remember both legends as
    Music director and singer.

  • @RobbiePal
    @RobbiePal Год назад +10

    Chiru garu rocks in the song. Fantastic!!! Also, let’s not forget Disco Shanthi garu. She equals Chiru sir in almost all steps in this song. Great energy and style! Lot of break dance steps!!!!

  • @naveenvysyaraju1343
    @naveenvysyaraju1343 5 лет назад +18

    One and only singer in Telugu whose voice is perfectly suits for all top heroes from early 90's to present...
    NTR,And, Chiru,Balayya,nag,Venky Ravi Teja, krishna, Sobhan Babu...omg list is so much ..hatsoff to Balu sir...

  • @chiranjeevivibes3379
    @chiranjeevivibes3379 5 лет назад +32

    Chiru sir.... I can't imagine the Telugu film industry without you, your films, dances. No one can match you.

  • @dudekularaju3125
    @dudekularaju3125 3 года назад +10

    ఈ సాంగ్ ఇపుడు వచ్చిన సూపర్ హిట్ యే...
    ఈతరం పాటలకి ఏమాత్రం తీసిపోదు..

  • @imtiazkhan7135
    @imtiazkhan7135 5 лет назад +121

    చిరంజీవి గారితో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయాలి ఈ పాట గురించి. స్టెప్పులు అంత బాగ ఎలా చేశారు అని

    • @nageswararao667
      @nageswararao667 4 года назад +2

      Azka goonda Raj ( Hindi gangleader )steps . Choodandi

    • @kornanagopi3464
      @kornanagopi3464 4 года назад

      Legs.tho.

    • @ponnadamurali9630
      @ponnadamurali9630 3 года назад +1

      Akada chiranjeevi bayya టాలీవుడ్ బెస్ట్ డాన్సర్ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ

    • @chinnasunkanna1325
      @chinnasunkanna1325 3 года назад

      🤒🤒🤒

  • @gopalakrishnakotla7429
    @gopalakrishnakotla7429 2 года назад +11

    ఈ జన్మకు చిరంజీవి అభిమానిగా గర్వాంగా ఉంది

  • @vasugadu3805
    @vasugadu3805 Год назад +2

    😍Enni sarlu choosina boring anipinchani songs mana megastar song's 😍andhukenemo appatilo aa craze 😍Mega star movie first first show ticket teeyali ante aa kicke veru ani vinna mari ippudu aa fan's emayyaro 😍jai chiranjeeva ✊

  • @venkateshdonm3739
    @venkateshdonm3739 3 года назад +5

    Telugu film industry lo dance lo chiranjeevi tharuvatha yevaraina

    • @rameshambati1112
      @rameshambati1112 Месяц назад

      Telugu kaadadandi... whole Global cinema.. its not just dance but its all about dance,grace and emotion .. what not... never before and never after..hail megastar....

  • @suryathesun5941
    @suryathesun5941 5 лет назад +166

    మెగా డాన్స్ any one 2k21
    ఈ డాన్స్ చూస్తే నాకు అర్ధం అయ్యింది నీకు AP మొత్తం ఎందుకు గుండె లో గుడి ఎందుకు kattero అని.నిన్ను బీట్ చేయడం సాధ్యం కాదు
    BOSS లవ్ యు

  • @prasannasakumar4861
    @prasannasakumar4861 2 года назад +3

    Early 90s lo pelli lo myke sets lo ee pata vintuntey pichi ekki poyedhi...never come back those memories

  • @sayelanaresh7058
    @sayelanaresh7058 5 лет назад +76

    చిరంజీవి గారు బిగ్ డాన్సర్ k..
    కానీ ఈ పాటలో మాత్రం డిస్కోశాంతి గారు మాత్రం బాగా పోటీ ఇచ్చారు..👌

  • @sivakumarkonchada36
    @sivakumarkonchada36 2 года назад +15

    Golden days for chiru.....
    Unbeatable steps
    Mass classic
    Music keka
    Comedy timing of chiru.. superb....

  • @rakshankumar3674
    @rakshankumar3674 4 месяца назад +1

    మెగాస్టార్ చిరంజీవి గారి ల డ్యాన్స్ చేయటం ఎవరి తరం కాదు
    జై చిరంజీవ ❤ మెగాస్టార్ ఫ్యాన్స్ లైక్ చెయ్యండి

  • @k.chandrashekar3745
    @k.chandrashekar3745 2 года назад +24

    2022 still watching this ultimate , unique steps ... Because there is One and only King of the indian dancing ICON ... CHIRU Sir ... Proud of mega star fan

  • @dramu8244
    @dramu8244 3 года назад +57

    1991లో ఈ సాంగ్ డాన్స్ బాక్స్ బద్దలు అయిపోయింది అంతే చిరంజీవి గారు 6d డిస్కో శాంతి గారు ఒక ఊపు ఊపారు

  • @ponnada00007
    @ponnada00007 Год назад +4

    Dance + grace + style+ expression + attitude = one & only our Mega star
    There is no proper internet in 90"s ,otherwise you tube junction jam ayyedi....

  • @prakashjp1822
    @prakashjp1822 4 года назад +49

    3:02 to 3:16 unbelievable movements only chiranjeevi can do the justice awesome

    • @nash6414
      @nash6414 2 года назад +3

      Especially during 80s and 90s , even Bollywood didn’t had such dancers only after Hrithik Roshan entry had that trend .
      But must say the way Chiranjeevi had danced especially the part at 3:02 to 3:16 it’s not at all easy .
      Now wonder he is a megastar.
      And Disco Shanthi was way underrated to match with Chiranjeevi not at all easy .

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 2 года назад +1

      Jai Mega Star chiranjeevi ❤️

  • @pothanatrinadh5445
    @pothanatrinadh5445 5 лет назад +5

    ఈ సాంగ్ థియేటర్ లో చూసే అవకాశాన్ని మిస్ ఆయను. థియేటర్ లో చూసిన వాలందరు రచ్చ రచ్చ చేసి ఉంటారు గా...

    • @shaikabdulla780
      @shaikabdulla780 5 лет назад +1

      రౌడీ అల్లుడు మూవీ ఏ థియేటర్ లో నేను చూశాను తమ్ముడు సూపర్ గా ఉంది మన కు డా డాన్స్ వెయ్యాలని ఉంది

  • @potnururajesh1391
    @potnururajesh1391 4 месяца назад

    అసలు ఆ ఉత్సాహం చిన్న పిల్లల్లో కూడా ఉండదు చిరంజీవి గారు యుగం లో ఉన్నాను అంటే నా అదృష్టం 😊

  • @chirusmile3641
    @chirusmile3641 6 лет назад +61

    3:02 - 3:10 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌Enti sir, Maa eyes thippanivvara... Too much andi

  • @nagoorshaik9728
    @nagoorshaik9728 5 лет назад +379

    Ippudu heroes songs 1or 2 sarlu choostey chalu bore
    Kani
    chiru songs any time No bore
    Evergreen Chiru

  • @ramakrishnaadavi9656
    @ramakrishnaadavi9656 Год назад +2

    Industry lo MEGA ⭐ Tharuvathey Evvadaina

  • @suvarchalagoswamy7271
    @suvarchalagoswamy7271 5 лет назад +38

    Shanthi garu Chala energetic performance Loved it