Mutamestri Telugu Movie | Ee Petaku Nene Mestri Video Song | Chiranjeevi | Silk Smitha | Raj Koti

Поделиться
HTML-код
  • Опубликовано: 19 янв 2025

Комментарии • 3,6 тыс.

  • @rajinikanthchary9537
    @rajinikanthchary9537 11 месяцев назад +228

    నీ స్టైల్ ని క్యాచ్ చేయడం నీ గ్రేస్ ని మ్యాచ్ చేయడం ఎవడి వల్ల కాదు ❤

  • @md.fairozbasha1253
    @md.fairozbasha1253 3 года назад +301

    అప్పట్లో మేము చిన్నపిల్లలం కాబట్టి సరిపోయింది
    లేదంటే ఆ సాంగ్ జోష్ కి
    చిరు డాన్స్ కి
    ఎంతమంది చొక్కాలు చిరిగెవో

  • @bhashag3904
    @bhashag3904 9 месяцев назад +279

    మెగాస్టార్ చిరంజీవి గారి ఈ గొప్ప మాస్ సాంగ్ ని 2024లో చూస్తున్న వాళ్లు ఒక లైక్ కొట్టండి👍👍

  • @ಎಂದೂಬಾಡದಬೆಟ್ಟದಹೂವುಅಪ್ಪು

    ಚಿರಂಜೀವಿ ಸರ್ ಅಂದ್ರೆ ಅವರ ಸಿನಿಮಾ ಅಂದ್ರೆ ನಂಗೆ ತುಂಬಾ ಇಷ್ಟಾ

    • @NsomashekarSomashekar
      @NsomashekarSomashekar 10 месяцев назад

      ಇಡೀ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಪದ್ಮಭೂಷಣ ಪದ್ಮವಿಭೂಷಣ ಮೆಗಾ ಸ್ಟಾರ್ ಚಿರಂಜೀವಿ ಅಂದರೆ ಎಲ್ಲರಿಗೂ ಇಷ್ಟ 100 ರಲ್ಲಿ 50% ಮೆಗಾ ಸ್ಟಾರ್ ಅಭಿಮಾನಿಗಳು ಇರುತ್ತಾರೆ ಈ ಭೂ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಜೈ ಚಿರಂಜೀವ ಜೈ ಹನುಮಂತ ಜೈ ಭಜರಂಗಬಲಿ

    • @RAHIMRobert
      @RAHIMRobert 5 месяцев назад +3

      మా Boss కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ కాదు.. కేరళ, తమిళ్, మలయాళం హిందీ కొని రాష్ట్ర లో అభిమానులు ఉన్నారు

    • @mareshmaresh2635
      @mareshmaresh2635 Месяц назад

      44😅😅​@@RAHIMRobert

    • @NIRMALANIRMALA-po9vc
      @NIRMALANIRMALA-po9vc 3 дня назад

      Aw😊2

    • @NIRMALANIRMALA-po9vc
      @NIRMALANIRMALA-po9vc 3 дня назад

      2:06 ❤️2😅❤️❤️21🙏 2:44 1

  • @billa143billa8
    @billa143billa8 6 лет назад +53

    మెగాస్టార.మజాకా. ఎవరైనా. చిరు. తర్వాతే డాన్స్ చేయాలంటే.... సూపర్.. గురు...

  • @prasad325
    @prasad325 Год назад +43

    నేను ఇంటర్ లో హాస్టల్ లో ఉండగా outing కి వచ్చినప్పుడు గుంటూరు లో చూసా ఈ మూవీ ఆ రోజు గుర్తుకు వస్తుంది

  • @bhuthamsrinivas1794
    @bhuthamsrinivas1794 2 года назад +183

    ఈ భూమి ఉన్నంతవరకు నీ మనుషులు ఉన్నంతవరకు ఎన్ని జన్మలెత్తినా ఎన్ని యుగాలు మారినా భూమి తలకిందులైన ఎంతమంది పుట్టుకు వచ్చిన నీలాగా డాన్స్ వేయలేరు నీకు పోటీ ఎవరు రారు రాలేరు జై చిరంజీవ జై హింద్

  • @drgopinath260
    @drgopinath260 5 лет назад +229

    Prabhu deva choreography.. Chiranjeevi dance.. SPB voice.. Perfect combo..

  • @martinminalkar8728
    @martinminalkar8728 5 месяцев назад +95

    1993-94... ಈ ಸಿನಿಮಾ ಆಂಧ್ರಕ್ಕಿಂತ ಕರ್ನಾಟಕದಲ್ಲೇ ತುಂಬಾ ಹಿಟ್ ಆಯಿತು.. ಈ ಹಾಡು ತುಂಬಾ ಫೇಮಸ್ ಆಯಿತು...
    ಕನ್ನಡ💛♥️ತೆಲುಗು

    • @NsomashekarSomashekar-tq6gb
      @NsomashekarSomashekar-tq6gb 3 месяца назад

      ಬೆಂಗಳೂರಿನಲ್ಲೇ ಅತ್ಯದ್ಭುತವಾಗಿ ಪ್ರದರ್ಶನ ಕಂಡಂತ ಚಿತ್ರ ಇದು 30 ಸಿನಿಮಾ ಮಂದಿರಗಳಲ್ಲಿ 50 ದಿವಸ ನಂತರ 100 ದಿವಸ ಮೂರು ಚಿತ್ರಮಂದಿರ ಮೆಜೆಸ್ಟಿಕ್ ಪಲ್ಲವಿ ದೇವಿ ಚಿತ್ರಮಂದಿರದಲ್ಲಿ ಪದ್ಮಭೂಷಣ ಪದ್ಮವಿಭೂಷಣ ಗಿನ್ನಿಸ್ ರೆಕಾರ್ಡ್ ಪ್ರಶಸ್ತಿ ಪಡೆದ ಮೆಗಾಸ್ಟಾರ್ ಚಿರಂಜೀವಿ ಅವರಿಗೆ ಇಡೀ ಪ್ರಪಂಚ ಆದ್ಯಂತ ಅಭಿಮಾನಿಗಳ ಕೃತಜ್ಞತೆಗಳು ಜೈ ಚಿರಂಜೀವ

    • @babureddy3692
      @babureddy3692 Месяц назад

      ❤hdoskesksexdeeuej

  • @premsagar1847
    @premsagar1847 3 года назад +52

    చిరంజీవి అంటే మన ఇంటిలో అన్నయ్య. బాలివూడ్ బాక్స్ అన్నయ్య తో బద్దలు అయ్యాయి

  • @suryathesun5941
    @suryathesun5941 5 лет назад +334

    అందరు jr ఎన్టీఆర్,అల్లు అర్జున్ అంటారు కానీ వాళ్లు అంతా ని తర్వాతే YOU ARE THE BOSS,నిన్ను బీట్ చేయాలి అంటే మల్లి నువ్వే తిరిగి పుట్టాలి,🕺🕺🕺💖💖 u ANNA

    • @durgaprasadturpati5451
      @durgaprasadturpati5451 2 года назад +2

      Hii Xh in pb

    • @gummadiankaiah7075
      @gummadiankaiah7075 2 года назад +8

      Aevaru annara anna Annaya Mudhu Bachaallu Jujjub Jaiii Mega starrrr

    • @malli-vn5yj
      @malli-vn5yj 2 года назад +4

      పిల్ల bachagallu bro😂😂😂

    • @godlord562
      @godlord562 2 года назад +10

      Jnr Ntr Perfection dancer,Arjun Allu Stylish,Look,Ram Rhythymic dancer,energtic.Chiru All quality Grace,style,Look,Steps movements up &down Music levels

    • @rajuviyyapu5724
      @rajuviyyapu5724 2 года назад +1

      Ever hit song

  • @nanaji8868
    @nanaji8868 5 месяцев назад +28

    గ్రేట్ మెగాస్టార్ బీట్ చేసేవాడు ఎవడు పుట్టలేదు పుట్టడు కూడా పుట్టిన వాడు మెగాస్టార్ తరవాతే వాడు కూడా మెగాస్టార్ కి ఫ్యాన్ అవ్వాలి ఐ తీరాలి 🙏🙏

  • @s.s.r6536
    @s.s.r6536 6 лет назад +257

    సంవత్సరాలు వస్తుంటాయి పోతుంటాయి కాని ఈ పాట స్టార్ స్థాయి అలాగే వుంటుంది 💪💪💪💪

  • @pravenkumar1983
    @pravenkumar1983 3 года назад +93

    డాన్స్ కి చిరు.సెంటిమెంట్ కి వెంకీ..డైలాగ్ కి బాలయ్య...రొమాన్స్ కి నాగ్ నలుగురు నాకు ఇష్టం ...సినిమాని సినిమా లా చూస్తాను ..వదిలేస్తాను అంతే👍👍👍

    • @saikiranhivre6228
      @saikiranhivre6228 3 года назад +9

      All mix chesthe Jr NTR

    • @k.bvignesh9878
      @k.bvignesh9878 2 года назад +1

      @@saikiranhivre6228 yeah ur right

    • @NsomashekarSomashekar
      @NsomashekarSomashekar 10 месяцев назад

      ​@@saikiranhivre6228ఎన్టీఆర్ జూనియర్ వాడు పనికిమాలిన బొచ్చు గాడు ఎందుకురా మీకు ఇవన్నీ పిల్ల ప*** లారా ప*** మూసుకొని జూనియర్ ఎన్టీఆర్ మడ్డకుడు వండి😂😂😂😂😂😂😂😂😂😂😂 అంత తప్పితే నా బొచ్చు కూడా లేదు వాడిది జై చిరంజీవ మెగాస్టార్ పద్మభూషణ పద్మ విభూషణ సుప్రీం డైనమిక్ ఇంకా ఎన్నో ఉన్నాయి జై జై చిరంజీవ జై జై బజరంగబలి చిరంజీవి చిరంజీవి గారి ముందు ఆంజనేయ ముందు కుప్పి గంతులు తప్పితే నా బొచ్చు కూడా పీకలేడు నందమూరి నట పంది జూనియర్ ఎన్టీఆర్ ఏందిరా వాడికి వచ్చేది బొచ్చు పీకడం తప్ప పిల్ల ప*** నా కొడకల్లారా ప*** మూసుకొని ఉండండి😂😂😂😂😂😂😂😢😢😢😢😢

    • @GopiBandala-v8b
      @GopiBandala-v8b 9 месяцев назад

      4:04 😅​@@saikiranhivre6228

    • @keerthipamula8886
      @keerthipamula8886 3 месяца назад +4

      ​@@saikiranhivre6228ni bonda raaa all mix ante chiru joke ntr ante

  • @manchalamanjunath1675
    @manchalamanjunath1675 2 года назад +145

    ఇంత మంచి డాన్సర్ దొరకడం మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండటం మన అదృష్టం అనుకున్నాను నేను

    • @ajaykumar-jo2co
      @ajaykumar-jo2co Год назад +2

      Back side dancer ga dance master larence(ragava) garu kuda untaru

  • @kumarbabu0785
    @kumarbabu0785 3 года назад +13

    ఎందుకో ఏమో ఎన్నిసార్లు ఈపాట విన్నా చూసినా SPB, RAJKOTI & CHIRU టాలెంట్ కి జోహార్ చెప్పాలనిపిస్తుంది.

  • @Raghu18SR
    @Raghu18SR Год назад +50

    ಡ್ಯಾನ್ಸ್ ಕಿಂಗ್ ಮೆಗಾ ಸ್ಟಾರ್ ಚಿರಂಜೀವಿ ಸರ್ 🙏💛❤️

  • @Wildbirds1985
    @Wildbirds1985 11 месяцев назад +99

    ఆరోజుల్లో...తెలుగు లో నెంబర్ వన్ చిరంజీవి.. తమిళ్ లో నెంబర్ వన్ రజిని కాంత్.. సూపర్ స్టార్ రజినీకాంత్ గారు చిరంజీవి పై అసూయ పడ్డారట....చిరంజీవి చేసే డాన్స్ స్టెప్స్ చూసి పిచ్చెక్కి పోయేదట .రజిని కాంత్ గారు మనసులో..నాకు హీరో గా అన్నీ కళలు దేవుడిచ్చాడు కానీ చిరంజీవికి నాకంటే ఒకటి ఆ దేవుడు ఎక్కువే ఇచ్చాడు... చిరంజీవి లా డాన్స్ వచ్చి ఉంటే ఇంకా వేరే స్థాయిలో ఉండేవాడిని అని లో లోపల మదన పడుతుందేవాడట...ఆయనలా డాన్స్ అసాధ్యం.. అందుకే ఆల్ రౌండర్ నవరసాల మెగాస్టార్🙏

  • @Quick_wit.
    @Quick_wit. 6 лет назад +126

    Inko 1000 times e film TV lo ochina chustha....
    I was a kid when it was released around moharram or bakrid....
    Awesome movie

  • @jagadeeshasjjaggu1644
    @jagadeeshasjjaggu1644 Год назад +54

    Dance ಅಂದ್ರೆ CHIRANJIVI
    CHIRANJIVI ಅಂದ್ರೆ dance
    Super duper dance🕺💃👯

  • @Nani-yz1sc
    @Nani-yz1sc 2 года назад +43

    అన్న అంటే సచ్చేటోన్ని నేను from తెలంగాణ 🔥

  • @cinmah
    @cinmah 10 лет назад +90

    telugu audience punyama ani nv e industry lo puttaav.....hero ki kotha dimension chupinchav ne dance plus comedy timing tho.....evry hero followed u ....love u annayya forever...

    • @prince70895
      @prince70895 7 лет назад

      yes

    • @umamahesh6851
      @umamahesh6851 6 лет назад +1

      Telugu valla punyam chiru hero avatam. Highly focussed in career.

    • @vinayk8490
      @vinayk8490 6 лет назад +1

      We are fortunate to being born in Chiru era
      Thank you God🙏🙏🙏🙏

  • @kishorereddykkr
    @kishorereddykkr 3 года назад +13

    2:24 సూపర్ పాప కి సుకుమారి. నీ షేపులు కరగక తప్పదు లే. కాకరకాయలు కమాలక్షి నీ చేదుకు బెల్లం ఏమ రుచీ.....
    What a lyrics 🔥❤️💥

  • @parasarangarao2032
    @parasarangarao2032 2 года назад +608

    నేను ప్రభాస్ ఫ్యాన్ గా చేప్పుతున్న చిరంజీవి గారిలా డాన్స్ ఎవరు వేయాలేరు ఆ డ్యాన్స్ లో గ్రెవ్ ఉంటుంది పాటకు తగ్గ డ్యాన్స్ ఆ ముమేట్ చాలా బాగుంటుంది

  • @lokeshacha9042
    @lokeshacha9042 8 лет назад +26

    This is my 100th time...Inka marchipolekapotunna...malli chudalanipistondi

    • @megastarmovva9233
      @megastarmovva9233 8 лет назад +1

      +aal babu aal this mass song you all people liking this song and chiranjeevi dance, because it became more popular, but for your kind importation, chiranjeevi sir has dance for Devudaina jeevudaina from rikshavoudu movie more better then this

    • @lokeshacha9042
      @lokeshacha9042 8 лет назад +4

      mega star Movva
      No bro...I'm speaking about mass level of a song...mass level lo peaks ee song...nenu Adikuda chusanu,Roop thera song kuda choosanu...dance OK adi megastar anni songs ki common element...kani mass ante ento
      1.Mutamestri song,
      2.Bangaru kodipetta song...
      Ah songs lo dance iragadeesaru at the same time Oora mass...

  • @pravenkumar1983
    @pravenkumar1983 3 года назад +27

    ప్రభు దేవా డాన్స్ అంటే మామూలుగా ఉండదు మరి❤️❤️జై పభు దేవా👍👍👍

  • @isrolympiad459
    @isrolympiad459 2 года назад +87

    ఆ టైంలో తను ప్రపంచ స్థాయి హీరో ....ఇక్కడే ఉండటం వల్ల అది ప్రపంచానికి తెలియలేదు

  • @moulviathaulla27
    @moulviathaulla27 5 лет назад +93

    అన్నయ్య మీ అభిమాని ఆయనందుకు చాలా గర్వాంగ ఉంది అన్నయ్య 🙏🙏🙏🙏

  • @cinmah
    @cinmah 10 лет назад +32

    world lo intha grace vunna dancer evadu ledu.....beautiful expressions tho dance veyatam annayya okkadike chellindhi.....Anna please come back to movies......

    • @konderaja5127
      @konderaja5127 6 лет назад

      Bad

    • @vinayk8490
      @vinayk8490 6 лет назад +2

      Grace and speed complete dancer Mana mega 🌟
      King of Indian cinema 🙏🙏🙏🙏
      Proud to be fan of chiru

    • @somashekhar2928
      @somashekhar2928 6 лет назад

      Super

  • @ShyamKumar-rl3rw
    @ShyamKumar-rl3rw Год назад +24

    Chiru is not Tollywood megastar, he is Indian megastar because he can suite for any role and he can do any role and he can do any kind of dance with speed , slow, he can do any kind of acting and he is number one commercial actor in the world in 1990s. He is king of Indian cinema, If you want entertainment watch chiru movies.

  • @luckyravi3494
    @luckyravi3494 5 лет назад +261

    Being kannadiga i love Chiranjeevi so much
    Awesome Dance👌👌👌👌👌

    • @RajaRaja-eg6kq
      @RajaRaja-eg6kq 5 лет назад +1

      Hiii

    • @seshakv
      @seshakv 4 года назад +2

      Thank u

    • @manim6414
      @manim6414 3 года назад +2

      Super song🎵🎵🎵🎵🎵

    • @KiranJ-ip8il
      @KiranJ-ip8il Год назад

      ​@@seshakv ddsdfzidcf87997❤
      The 😂

    • @mohann2289
      @mohann2289 Год назад

      Adke kannadadavranna avru kal kasakinta kade haage nododu

  • @sanjayreddy704
    @sanjayreddy704 8 лет назад +182

    Koti music and Chiru dance with grace.....wow.
    One of the best ever dancer of Indian cinema. I just love watching this man's dance.
    Probably the best til date.

  • @VinodChary-f1i
    @VinodChary-f1i 5 месяцев назад +39

    Megastar fans enta mande unnaru like veesukondee

  • @uddu25
    @uddu25 7 лет назад +103

    mass ante idi, 2017 kadu 2099 lo kuda i bet people will still watch it!

  • @bujjicc2
    @bujjicc2 6 лет назад +919

    Bahubali goppa move kavachu.... Magadheera duper hit avvachu.... Bolly Wood chala money collecte chesi undavachhu.... Kani boss movie chusina... Songs vinna.... Oka crore appu unna marichipoi Dance cheyali anipisthundi..... What a mesmaraise.....

  • @rashmidaya9313
    @rashmidaya9313 2 года назад +17

    Respect from karnataka🙏🏻, chinnappudu Chinranjeevi movies chusi telugu nerchkunnamu,Alltime favorite hero for me.

  • @venkatvenkat6357
    @venkatvenkat6357 5 лет назад +115

    Such an energetic dancer of all time ....At 70 80 90 no one can stand near this man dance

    • @sreekanthyedla2771
      @sreekanthyedla2771 2 года назад

      I can

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 2 года назад +1

      Jai mega Star chiranjeevi ❤️

    • @mrvsnthgmng2149
      @mrvsnthgmng2149 2 года назад +2

      Titll 2007.

    • @maheshkumar-ud9nz
      @maheshkumar-ud9nz Год назад

      ​@@jessejames594hey how can u compare with Michael Jackson he is a professional dancer but chiru is a actor .

    • @maheshkumar-ud9nz
      @maheshkumar-ud9nz Год назад +1

      @@jessejames594 No bro In 1980's ,1990's there was no Indian film actor who could dance like chiranjeevi.

  • @gouthammothe1820
    @gouthammothe1820 5 лет назад +134

    One and only INDIAN "MEGASTAR" Is Chiru 👍👍👍
    Ane varu like kottandi💪💪💪

    • @santhankumar8081
      @santhankumar8081 5 лет назад +1

      Dharshan👍👍👍👍👍👍💪💪💪💪💪💪

    • @hariblaze7100
      @hariblaze7100 5 лет назад +1

      broniku 100000000000000000000000000 likeslu jai mega annnaaaaaaaaaaaaa

  • @ashokpratapa6769
    @ashokpratapa6769 8 месяцев назад +6

    ఇలాంటి డాన్స్ అన్నయ్య తప్ప ఎవ్వరు చెయ్యలేరు. ఆయనకి దేవుడు ఇచ్చిన చాలా గొప్ప వరం

  • @someshakerb.ramakrishna4886
    @someshakerb.ramakrishna4886 5 лет назад +905

    ఈ పాటకు డాన్స్ చేయాలి
    అనిపించే వాలు ఏoతా మాoది?

  • @punithkumarpunithkumar5050
    @punithkumarpunithkumar5050 5 лет назад +91

    Iam fan of a NBK ...But dance in seniour generation Chiranjeevi is the dance mission for TFI..😍😍😍

    • @NsomashekarSomashekar
      @NsomashekarSomashekar 10 месяцев назад

      నందమూరి నట పంది బుల్లిగాడు ఏది చేసి ఉన్నాడు కత్తులు కటార్లు బూతు డైలాగులు మెంటల్ సర్టిఫికేట్ ఇదే వాని అవార్డులు ప్రపంచవ్యాప్తంగా ఇంతకన్నా ఏమి పీకలేడు చిరంజీవి గారిది బొచ్చు బొచ్చు బొచ్చు😂😂😂😂😂😂😂😂😂 అది నందమూరి నందమూరి పందుల వంశం అంటే జై బెల్లం కొండ బుల్బుల్ మెంటల్ సర్టిఫికెట్ డేరా బాబా బుల్బుల్ కి జై😂😂😂😂😂😂😂

  • @Cherryduti
    @Cherryduti Год назад +4

    World lo elanti grace lo dance chese a hero ledu .....oppukuntara? ❤ 68 years lo kuda box lu baddalu chestunnadu ayya samy❤ nuvvu anjani putrudive annaya

  • @mohanalluru9569
    @mohanalluru9569 5 лет назад +173

    I'm still thinking there is no replacement for Chiru in Indian film industry ...ohhh my god what a performance...long leave

    • @kishoretadiparthiexplorer2958
      @kishoretadiparthiexplorer2958 4 года назад

      Absolutely

    • @explorervasu
      @explorervasu 4 года назад

      Completely agree with you

    • @gudakesh0_051
      @gudakesh0_051 4 года назад

      There will be no replacement for him sir

    • @rishabhbhanbhan8
      @rishabhbhanbhan8 4 года назад +2

      Fab dance men seriously this is called swag which modern actors need to learn from him. He is seriously an INSTITUTION😃😃😃😃😃😃😃😃

    • @vinodvinu9029
      @vinodvinu9029 3 года назад

      10000000%

  • @raghunaidu6849
    @raghunaidu6849 8 лет назад +64

    So happy that I belong to Mega Star Era. Such a graceful dance. So nice to see all the wonderful comments.

  • @NareshKumar-up8lc
    @NareshKumar-up8lc 4 года назад +72

    Only actor in entire india who dances with ease and doesnt look down...

    • @sunilchandra100
      @sunilchandra100 3 года назад +5

      Vakasari idhey maata senior hero suman interview lo cheppedu.kindha chudakunda dancers ni chudakunda thaney compose chesinantha ease tho vesesthadu.alanti hero India lo ledu ani.good bro malli gurthu chesav

    • @krishnabilla2317
      @krishnabilla2317 3 года назад

      @@sunilchandra100 rrr

    • @krishnabilla2317
      @krishnabilla2317 3 года назад

      Rrr

  • @priyathatavarthi6615
    @priyathatavarthi6615 6 лет назад +198

    Enni movies enni crores collect chesina chiru vesey oka step chalu audience attract avvadaniki😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @SatyaSatya-cd7fr
    @SatyaSatya-cd7fr 7 месяцев назад +28

    ಈ ಸಾಂಗು 1000 ಸಲ ಕೇಳಿಧಿನಿ. .... ಕರ್ನಾಟಕ.. ಬಳ್ಳಾರಿ ಚಿರು ಅಭಿಮನಿಗಳು.

  • @saikumarsingoi7189
    @saikumarsingoi7189 3 года назад +44

    నా వయసు 23
    అయినా అన్నయ్య చిరంజీవి అనే పిలుస్తా
    మాస్ ఊర మాస్🔥🔥🔥🔥

  • @charanteja1956
    @charanteja1956 7 лет назад +84

    Denema life lo okasari aina Ila dance chestey chalu ah grace Andi Swamy topu jai megastar

  • @shivamohan1010
    @shivamohan1010 10 месяцев назад +1

    2024 revisiting dhamaka combo Chiru sir & Prabhu Deva ji ❤❤❤❤

  • @a.j.thilak3855
    @a.j.thilak3855 Год назад +35

    Fantastic dancer he is! A love from Tamilnadu ♥

  • @dvnchowdary1171
    @dvnchowdary1171 6 лет назад +735

    ఈ పాట కోసం ఎంత మంది వెళ్లారు సినిమాకి..??

  • @labassasales
    @labassasales 19 дней назад +8

    Who listening in 2025

  • @lokeshacha9042
    @lokeshacha9042 8 лет назад +377

    I was enjoying the entire song...
    I watched this song more than 25 times in 3 days...power of Mass...Jai Megastar

    • @gangarajaraju2068
      @gangarajaraju2068 6 лет назад +4

      Suprrrrrrr song

    • @renukak7379
      @renukak7379 6 лет назад +5

      Lokesh Acha I am a big fan of megastar

    • @anjukumaranji7202
      @anjukumaranji7202 5 лет назад +5

      love you😘 💙💙💙💙💯🎵🎶🎶

    • @siddapasujatha7206
      @siddapasujatha7206 3 года назад +2

      Xd rightfully

    • @djkiranbn
      @djkiranbn 3 года назад +1

      Ee Petaku Nene Mestri Video Song Full HD Video and HD Crystal clear Audio :)
      ruclips.net/video/k9_t1TiYkIw/видео.html

  • @gugliboy8227
    @gugliboy8227 5 лет назад +506

    Any1 watched/watching this superr song in 2021 ??..

  • @Str104
    @Str104 10 месяцев назад +1

    Love from Kerala❤️

  • @zaheerbadsha1391
    @zaheerbadsha1391 6 лет назад +55

    Everything about this song is epic... Chiru annai steppulu, Balu babai veerangam, Rajkoti beats and ah bass guitar vadatam vallani choosi vedhavalu andaru nerchukovali...Choreography vere level.... Theme song of my life...

  • @manacharitrasampradayalu
    @manacharitrasampradayalu 6 лет назад +341

    mega star is always megastar...మెగాస్టార్ అనే పదం నిన్ను చూసే పుట్టింది.

  • @greatindian276
    @greatindian276 9 месяцев назад +163

    2024 lo ee song chustina vallu oka like vesukondi boss ki

    • @senthilagilan
      @senthilagilan 6 месяцев назад +8

      Nane... from vellore tamilnadu

    • @santhuff6532
      @santhuff6532 6 месяцев назад +4

      I am from Karnataka

  • @chiranjeevikiran4153
    @chiranjeevikiran4153 3 года назад +11

    Raj koti + Chiru = musical blockbuster

  • @lalbasha551
    @lalbasha551 2 года назад +45

    చిరంజీవికి మంచి డాన్స్ ఎవరు ఎవరు చేయలేరు సూపర్ చిరంజీవి

  • @guranakurmarao4661
    @guranakurmarao4661 2 месяца назад +1

    చిరు లాంటి హీరో ఇండియా లో ఇప్పటి వరకు ఎవరు లేరు ఇక ఎప్పటికి రారు హాస్యం డాన్స్ ఫైట్స్ నటన స్టయిల్ అన్ని ఆయన చెయ్యగలరు

  • @johyn1994
    @johyn1994 7 лет назад +90

    Now, I get the reason why most of the Telugu Actors dance well. Chiranjeevi Trendsetter !!!

  • @captainofship1979
    @captainofship1979 6 лет назад +17

    I am Akkineni Fan. I like your dance and your acting. No one can replace in tollywood. No one can take your place. FOREVER YOU ARE NO 1 IN TOLLYWOOD.

  • @srinivasbonela5261
    @srinivasbonela5261 Год назад +9

    Chiranjeevi chiranjeevi chiranjeevi ❤❤❤❤❤ అంతే మాటల్లేవ్ matladukovadallev

  • @kameshkamesh1656
    @kameshkamesh1656 6 лет назад +473

    నా ఆయుషు కూడ పోసుకుని నిండు నూరేెల్లు చల్లగా ఉండాలి మెగాస్టార్ చిరంజీవి గారు

  • @prabhakarprabhakar7344
    @prabhakarprabhakar7344 7 лет назад +742

    తెలుగు సినిమాలో మరో మెగాస్టార్. రాడు రాలేడు

  • @kodidalamaheshbabu9242
    @kodidalamaheshbabu9242 2 года назад +11

    This is just AMAZING AMAZING .... can you believe veturi garu wrote this song.... what a lyrics , music , dance , acting , direction .... !!!

  • @mandajinaveen1524
    @mandajinaveen1524 2 года назад +91

    That days never comes..90 s kids so lucky..I listen 🎶 this song 1000s 1000s times..chiru is great..I ❤️ that days...

  • @GopiKrishna-pr4kg
    @GopiKrishna-pr4kg 6 лет назад +47

    Epataki Boss ni D kotte monagadu radu raledu . He is one and only Legend of Indian Film histry. Kaste fhali anadaniki pratyaksha nidarsanm.

  • @హRam1290
    @హRam1290 6 месяцев назад +4

    Boss Dance, Fights, Comedy, Acting..... Fans కాదు Anti Fans, Movie లవర్s ఫిదా కావాలి... ❤️❤️❤️👌👌

  • @baddalapavan3619
    @baddalapavan3619 4 года назад +9

    అన్న! Chiranjeevi fans ఉంటే like here jai megastar

  • @Manojkumarmanojinrajini
    @Manojkumarmanojinrajini 5 лет назад +261

    Watching 2019 (Non teluguvadu) #Tamilan

  • @VG619
    @VG619 Год назад +2

    E dikkumalina social media yedo aa time lo vachi unte chiru world wide fans undey vallu
    No one can replace him , he is just megastar ❤❤❤❤ anthe

  • @NanduTalksSongs
    @NanduTalksSongs 5 месяцев назад +8

    Evaru emianna...emi anukunna...telugu thera ki mass ki amma mogudu mass mool viraat...ma..na..mana..chiranjeevi gaaru🔥👍🙏❤️

  • @parushofficial
    @parushofficial Год назад +26

    Being kannadigas we always love chiru anna .....

  • @wishvakrish3583
    @wishvakrish3583 2 года назад +144

    This is a all time epic mass hero introduction song for any actor can get.
    I’m a 90’s born
    Only 90’s youngsters may experienced that euphoria

    • @sriksrik8184
      @sriksrik8184 2 года назад +5

      Movie released in 1993....what will u know if u r 1990s Born....all 1990s movies are dedicated to people born in 1980s who kids of 1990s and have some.conscience

    • @shagapuramshyamsundhar5593
      @shagapuramshyamsundhar5593 2 года назад

      A

    • @wishvakrish3583
      @wishvakrish3583 2 года назад +5

      @@sriksrik8184 yeppp but this song played every where in speakers and in television
      I agree with 80’s born logic too but for me it’s always nostalgic

    • @sriksrik8184
      @sriksrik8184 2 года назад

      @@shagapuramshyamsundhar5593 b

    • @arulprakash6128
      @arulprakash6128 Год назад +1

      S 0ur 1980s kids was very lucky and we throughly enjoyed the 1990s telugu cinema... Nowadays its quite not like those days... That was Really a golden days.

  • @shivamohan1010
    @shivamohan1010 5 лет назад +51

    God of Dance Prabhu Deva ji choreography n Chiru sir execution awesome 👌👍

    • @memycreations7013
      @memycreations7013 5 лет назад +2

      My favorite song

    • @Balas......_Vanam
      @Balas......_Vanam 5 лет назад

      This song choreography is done by Lawrence

    • @sampathmulla6267
      @sampathmulla6267 3 года назад +2

      @@Balas......_Vanam
      Nope Sir
      At that time Lawrence was a dancer in Prabhudeva's troop.
      Chiru recognised his talent and gave an opportunity in 1996 Sir.
      1996 Chiru gave an opportunity to prove himself .

  • @ashokmateti6022
    @ashokmateti6022 7 лет назад +270

    ఈ పేటకు నేనే మేస్త్రీ నిరుపేదల పాలిట పెన్నిధి ఈ పేటకు నేనే మేస్త్రీ నిరుపేదల పాలిట పెన్నిధి కాయకష్టయం ఎరగని వాళ్ళకి ఖబర్దారు గస్తీ నేనే - ముఠామేస్త్రి హే నేనే - ముఠామేస్త్రి హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ (2)
    హే సూపర్ పాపకి సుకుమారి ని షేపులు కరగక తప్పుదులే హో హో - ఆఁ, హో హో - ఆఁ, హో హో - ఆఁ దింతాక్ దింతాక్ కాకరకాయల కమలాక్షి నీ చేదుకు బెల్లం యమ రుచిలే దేవుడిచ్చిన కాయలకే మనిషి పెంచెను పైరేటు తిష్ట జీవి సాపాటు కష్ట జీవికి గ్రహాపాటు గుంటూరు గోంగూర పులుపంతా వలపేరా నీ కత్తికి దురదైతే నా చేమకు సరదారా నీ కందకు దురదైతే నా చేమకు సరదారా హ కసిగా ఉసిగా బతికే వాళ్లకు ఖలేజాల జాస్తి నేనే - ముఠామేస్త్రి హా నేనే - ముఠామేస్త్రి హహాహుఁ ... హహాహుఁ... హోయ్ హోయ్ హోయ్ హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ (2) హోయ్ సోమరిపోతుల రాజ్యాలు సొరకాయల కోతలు చెల్లవురా హో హో - ఖబడ్ధార్ హో హో - అవునుబే హో హో - షటాంక్ షటాంక్ కాలే కడుపుల కష్టాలే మన లేబరిజానికి చేతులురా హో హో - ఆఁ, హో హో - ఆఁ, హో హో - ఆఁ, తద్దింక్ తద్దింక్ దంచు మిర్చి మసాలా పెంచు మంచి ఇవాళా వంచు ఒళ్లు ఇలాగ వడ్డు చేరు మాజాగా నీ గంప ఎత్తనిదే నీ కొంప గడవదులే న బస్తా వెయ్యనిదే నీ బండి నడవదులే కులికే చిలకా బరిలో పడితే కులశాలు గస్తీ నేనే - ముఠామేస్త్రి హా నేనే - ముఠామేస్త్రి జింతాక్ జింతాక్ అరెరరె రరెరరె హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ (2)

  • @saikishore-wo2jc
    @saikishore-wo2jc 2 года назад +5

    1:35 OHRK lo Sai pallavi cheppaka .. emundhi ani chusa ..., ee step mind blowing.., inch kuda jaragakunda circle lo veyadam Chala kastam. Talent + hardwork = CHIRU anna

  • @god5739
    @god5739 5 лет назад +38

    Iam from karnataka
    This song is awesome
    In every ganapati festival this song will be played in DJ
    We will enjoy this song

  • @cherryreddy2511
    @cherryreddy2511 9 лет назад +85

    CHIRANJEEVI LENI TOLLYWOOD NI VUHICHIKOVADAM CHALA KASTAM JAI MEGASTAR

    • @OkOk-px6jl
      @OkOk-px6jl 9 лет назад +2

      +Cherry Reddy tough situation with out comedians..but more fun and comedy with PRP :)

    • @SRoopeshN43
      @SRoopeshN43 9 лет назад +3

      +Bhuvana Cool what the bloody hell ur talking if you hate means sit silently dont understimate other wishesh

    • @cherryreddy2511
      @cherryreddy2511 9 лет назад +6

      +Bhuvana Cool me kamma lanjakodukulu gurinchi andariki telusura badcow lanjakodaka me pellanni vere valla pakkana padukopetti dabbu sampadiche jati mede ra badcow lanjakodaka

    • @cherryreddy2511
      @cherryreddy2511 9 лет назад +3

      +Bhuvana Cool PORA LABOUR LANJAKODAKA ME KAMMA LANJAKODUKULU GURINCHI ANDARIKI TELUSURA BADCOW LANJAKODAKA ME PELLANNI VERE VALLA PAKKANA PADUKOPETTI DABBU SAMPADICHE JATI MEDE RA KAMMA LANJAKODAKA

    • @nitishpitla1557
      @nitishpitla1557 9 лет назад

      +Cherry Reddy rey lanja kodaka ne gudda denginara ra erripuku modaga ne megastar antha erripuku lanja koduku unada ra lofer langa kodaka ne gudda denginara ra KAMMA adakutine lanja kodaka

  • @vinaylinay7295
    @vinaylinay7295 2 года назад +47

    ఎంత devashinche, Anti Fans కూడా చిరు Dance, steps కూడా ఫిదా అవ్వాలిసిందే. That is మెగాస్టార్.

  • @alajangigangadhar6509
    @alajangigangadhar6509 5 лет назад +24

    This is Tollywood mass song after this ismart Sankar title song megastar Chiranjeevi super, really awesome, appreciate Rajkoti Garu what blast with your music.

  • @manoranjanudayakumar7748
    @manoranjanudayakumar7748 5 лет назад +219

    someone came like me after seeing the telugu promo of Suriya anna 💥💥saying that this song is fav for him.♥️💥

  • @Sharathcherry_7
    @Sharathcherry_7 2 года назад +5

    Step Ke Separate fan base 🛐🦁Boss Ra Luchasss 🛐

  • @vinayk8490
    @vinayk8490 6 лет назад +196

    I think no one can match boss speed and grace
    King of Indian cinema 🙏🙏🙏🙏
    No one can reach him
    Chiru sir truly god gift for Indian cinema
    He always mesmerise people with his dance , acting , comedy
    I am fortunate to being born in Chiru's era
    Thank you God 🙏 🙏🙏

  • @ramkrishna6765
    @ramkrishna6765 5 лет назад +119

    Stylish+mass+grace+break dance. Nobody can't do it

    • @radheykrishna2692
      @radheykrishna2692 2 года назад +2

      S. Mass, class, melody, doiet, item, ఇంట్రడక్షన్ Songs lo Chiru Super

    • @injunjoe760
      @injunjoe760 Год назад

      Lalayya also can

    • @NsomashekarSomashekar
      @NsomashekarSomashekar 10 месяцев назад

      ​@@injunjoe760లాలయ్య బుల్లయ్య నట నట పంది బుల్లిగాడు కత్తులు కటార్లు బూతు డైలాగులు నరక ఆలు తప్పితే నా బొచ్చు కూడా ఉండదు సినిమాలు మన నందమూరి నట పంది సినిమాలు వీడు కన్నా సంపూర్ణేష్ బాబు ఎంతో మేలు😂😂😂😂😂😂

  • @satturamesh3319
    @satturamesh3319 2 года назад +8

    Nenu dull ga unnapudu e song chuste energy ga untadi

  • @sindhujasharmadhurbhaka9286
    @sindhujasharmadhurbhaka9286 8 лет назад +231

    Everybody can dance speedly.but nobody cant do gracefully like Mega Star. chiru all time great either it was 1980 or it will be 2050

  • @madhavimadhu4885
    @madhavimadhu4885 3 года назад +23

    Voice of balu 🔥🔥🔥
    Chiru steps 🔥🔥🔥
    Koti music 🔥🔥🔥 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @gopipodela5845
    @gopipodela5845 5 лет назад +47

    Wow!... Chiru your amazing! Wat a grace, talent, fast beat your rocking ..no one can beat your dance 👌👌👌& SpB sir voice suitable ..Wat a grace voice

  • @nhariprasad007
    @nhariprasad007 8 лет назад +332

    From 3:30 to 4:16 we can see chiru's mind blowing energy... dancers r nt able to catch his speed. Hats off to Mega Star...

  • @LAYAKARTHATV
    @LAYAKARTHATV Год назад +2

    Excellent 🥰😍
    Old days lo screen meeda unna hero,'s maare valle kani
    Background lo "sp.balu" gaaru matram common ga unde vaaru (maximum)
    Love it ❤

  • @agastaupendra744
    @agastaupendra744 5 лет назад +273

    2020 లో చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

    • @haribabupamula4196
      @haribabupamula4196 4 года назад +3

      Super

    • @DadapeerDadu1
      @DadapeerDadu1 4 года назад +12

      2020 కాదు. 2050 అయినా ఈ పాటకు క్రేజ్ taggadu

    • @shaiksyedbasha7077
      @shaiksyedbasha7077 4 года назад +2

      To to go vvv.

    • @vnag7004
      @vnag7004 4 года назад +1

      @@DadapeerDadu1 madda 😂

    • @vnag7004
      @vnag7004 4 года назад +1

      @@DadapeerDadu1 vaadu syera movie Lo gittanna vunnattu vunnaadu 😂 😂

  • @ajaysattari4796
    @ajaysattari4796 4 года назад +13

    Lawrence Master in the song as a Group Dancer...Hard work Pays😊

  • @yamarapuRammohanRamuyamarapu
    @yamarapuRammohanRamuyamarapu 9 месяцев назад +1

    Super hit song👌👌

  • @javeed939
    @javeed939 11 лет назад +14

    this is called grace,expression,dance so called today's dancers should learn him,
    he is a true hero , he can do any thing comedy,action,romance,dance,fights a complete actor , worst decision in politics

  • @MaheshKumar-cw8vj
    @MaheshKumar-cw8vj 8 лет назад +210

    I can't able to see dancers when my boss is dancing.... hats off boss... ur never before and after

  • @missgroves7099
    @missgroves7099 2 года назад +2

    waltair veerayya .. is coming... mutamestri ni malli chustam 🔥🔥🔥