DEVUNI STUTIYINCHUDI || దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు ||CHRISTIAN TELUGU FULL HD SONG WITH LYRICS
HTML-код
- Опубликовано: 8 фев 2025
- DEVUNI STUTIYINCHUDI... || దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు - దేవుని స్తుతియించుడి ఆ .. ఆ .. ||CHRISTIAN TELUGU FULL HD SONG WITH LYRICS
దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు - దేవుని స్తుతియించుడి ఆ .. ఆ ..
1. ఆయన పరిశుద్ధ ఆలయమందు - ఆయన సన్నిధిలో
ఆ… ఆయన సన్నిధిలో యెల్లప్పుడు
2. ఆయన బలమును ప్రసిద్ధి చేయు - ఆకశ విశాలమందు ఆ… ఆ…
ఆకాశ విశాలమందు యెల్లప్పుడు
3. ఆయన పరాక్రమ కార్యముల్ బట్టి - ఆయన ప్రభావమును ఆ… ఆ…
ఆయన ప్రభావమును యెల్లప్పుడు
4. బూర ధ్వనితో ఆయనన్ స్తుతించుడి - స్వరమండలములతో ఆ.. ఆ..
స్వరమండలములతో యెల్లప్పుడు
5. సంనతంత్రుల సితార తోను - చక్కని స్వరములతో
ఆ….. చక్కని స్వరములతో యెల్లప్పుడు
6. తంబురతోను నాట్యముతోను - తంతి వాద్యములతో
ఆ…. తంతి వాద్యములతో యెల్లప్పుడు
7. పిల్లనగ్రోవులు చల్లగనూది - యెల్ల ప్రజలు చేరి
ఆ…యెల్ల ప్రజలు చేరి యెల్లప్పుడు
8. మ్రోగు తాళములతో ఆయనన్ స్తుతించుడి - గంభీర తాళముతో
ఆ… గంభీర తాళముతో యెల్లప్పుడు
9. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి - హల్లెలుయా ఆమెన్
ఆ…. హల్లెలుయా ఆమెన్ యెల్లప్పుడు
Our Channels:
Word is true
/ @wordistrue7411
Spiritual Short Sermons
/ @spiritualshortsermons...
SUBSCRIBE TO RUclips CHANNEL
/ @jesus_is_god1983
దేవుని స్తుతియించుడి
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని||
ఆయన పరిశుద్ధ ఆలయమందు (2)
ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2)
ఆకశవిశాలమందు ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2)
ఆయన ప్రభావమును ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2)
స్వరమండలములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
సన్న తంతుల సితారతోను (2)
చక్కని స్వరములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
తంబురతోను నాట్యముతోను (2)
తంతి వాద్యములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
పిల్లనగ్రోవుల చల్లగనూది (2)
ఎల్లప్రజలు జేరి ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి (2)
గంభీర తాళముతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి (2)
హల్లెలూయా ఆమెన్ ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు
😊happy crismas
🙏🙏🙏✝️🙏🙏❤️❤️❤️
AMEN AMEN AMEN 🙏🙌
Amen ❤
Amen 🙏🧎 vandanamulu Sir Thanks you
;😢 22 9😅v😮😮😮😅😅😅
ఈ పాట వింటుంటే చిన్నప్పుడు మళ్లీ నన్ను నేను గుర్తు చేసుకుంటూ ఉన్నట్టు ఉన్నది ఆ పాట వింటుంటే తెలియని ఆనందం నిజంగా మనం ఎన్ని జన్మలెత్తిన ఆ దేవుడు రుణం తీర్చుకోలేము.. మన మీద ఎల్లప్పుడూ మనం ఒక్క మాట పలికితే మన ఆత్మ స్వస్థత పొందుపరిచినటు గా ఆ దేవుని కృప మన పై ఎల్లప్పుడు ఉండును గాక ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🎸🎺🎷🎷🎷🥰🥰 I love Jesus song
నిజంగా ఈ పాట వింటుంటే ఏదో తెలియని సంతోషం నా చిన్నపుడు విన్న పాట ఇది దేవుడికి ఎల్లపుడు మహిమ కలుగును గాక.. 🙏🙏🙏🙏ఆమెన్
Same feeling. Praise the Lord...
@@kakarlathejaswi2157😊😊
Amen 🙌
Strong fire falling is falling on india
AMEN APPA LOVU SO MUCH DADDY ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒
దేవుని స్తుతియించుడి
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని||
ఆయన పరిశుద్ధ ఆలయమందు (2)
ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2)
ఆకశవిశాలమందు ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2)
ఆయన ప్రభావమును ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2)
స్వరమండలములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
సన్న తంతుల సితారతోను (2)
చక్కని స్వరములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
తంబురతోను నాట్యముతోను (2)
తంతి వాద్యములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
పిల్లనగ్రోవుల చల్లగనూది (2)
ఎల్లప్రజలు జేరి ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి (2)
గంభీర తాళముతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి (2)
హల్లెలూయా ఆమెన్ ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
❤
కొన్ని వేళ సంవత్సరాల కృతం మన పూర్వీకులు మోషే నాయకత్వం లో ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో నడిచినపుడు దేవుడైన యెహోవా వారికి పగలు మేఘ స్తంభం గాని రాత్రి అగ్ని స్తంభం గాను
Amen❤❤
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
Yesu christhu prabhuvu parishudda naamaaniki ghanatha mahima prabhaavamulu kalugunu gaka amen.🎉❤🎉❤.
మేము రక్షణ పొందిన దినాలు 1991 అప్పుడు ఈ పాట మమ్మల్ని చాలా ఆదరించింది ఇప్పుడు వింటుంటే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి
మా నాన్న గారు పడేవారు నా చిన్నపుడు ఆమెన్ హల్లెలూయా
దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతియించుడి ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
చాలా బాగుంది, హల్లెలూయా , ఆమేన్
Thanks
Miru RCM CRC na?
old is gold నా చిన్నతనంలో విన్న పాట నా బాల్యదినాలు జ్ఞాపకమునకు వచ్చి కన్నీళ్ళు వస్తున్నాయి దేవునికి మహిమకలుగును గాక
Same feeling bro
Yes sir when I was in 1 or 2nd class heard this beautiful song
@@rajubabuchintapalli4388 x
Yaa old is gold
Amen
దేవునికి మహిమ కలుగాక ఆమేన్
ఇంత అద్భుతమైన పాటను అందించిన దేవ దేవునికి ఎల్లప్పుడు నేను స్తోత్రం చెళ్ళించేద
Jesus is my. Saver
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Prabu yesu namalo Andarini divinchunu gaka Ameen.....
Wonderful song... Yes HE is worthy to Worship, Amen.!
Thanks to team.
Same, We have in our Kannada language...
ದೇವರನ್ನು ಸ್ತುತಿಸಿರಿ ಸದಾ ಕಾಲ ದೇವರನ್ನು ಸ್ತುತಿಸಿರಿ.....
Price the lord chalabagunadi bro vandanalu amen
🙏🙏🙏🙏
Bro e song vintunte paralokamlo devunitho happy ga unntundhi
Manchiga unnadi
నాడు నేడు రేపు ఎల్లప్పుడు మనమందరము దేవునికి స్తుతి చేస్తూ ఉండాలి ఆమెన్ 🙏🙏
I love. this song ❤️❤️❤️❤️ glory to God 💗🙏💗🙏💗🙏💗
Chala baga padari sir TnQ
పాట చాలా బాగుంది 🙏🙏💐💐💐💐వందనాలు అయ్యా 🙏🙏
దేవునికి సొత్రము ✝️🛐 హల్లెలూయా యేసయ్యా ❤️✝️🛐🙌🏻🙌🏻🙌🏻 praise the lord❤️❤️❤️🙌🏻🙌🏻
చిన్నప్పటి పాట 🙏🙏🙏🙏
అయ్యా ఇంత మంచి పాట ను వినిపించి నందుకు... మీకు కృతజ్ఞతలు
All glory to God 🙏
Good
❤❤
ఆమెన్
నా కు ఈ పాటంటే చాలా ఇష్టం
Dsn
Llll
దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు - దేవుని స్తుతియించుడి ఆ .. ఆ ..
1. ఆయన పరిశుద్ధ ఆలయమందు - ఆయన సన్నిధిలో
ఆ… ఆయన సన్నిధిలో యెల్లప్పుడు
2. ఆయన బలమును ప్రసిద్ధి చేయు - ఆకశ విశాలమందు ఆ… ఆ…
ఆకాశ విశాలమందు యెల్లప్పుడు
3. ఆయన పరాక్రమ కార్యముల్ బట్టి - ఆయన ప్రభావమును ఆ… ఆ…
ఆయన ప్రభావమును యెల్లప్పుడు
4. బూర ధ్వనితో ఆయనన్ స్తుతించుడి - స్వరమండలములతో ఆ.. ఆ..
స్వరమండలములతో యెల్లప్పుడు
5. సంనతంత్రుల సితార తోను - చక్కని స్వరములతో
ఆ….. చక్కని స్వరములతో యెల్లప్పుడు
6. తంబురతోను నాట్యముతోను - తంతి వాద్యములతో
ఆ…. తంతి వాద్యములతో యెల్లప్పుడు
7. పిల్లనగ్రోవులు చల్లగనూది - యెల్ల ప్రజలు చేరి
ఆ…యెల్ల ప్రజలు చేరి యెల్లప్పుడు
8. మ్రోగు తాళములతో ఆయనన్ స్తుతించుడి - గంభీర తాళముతో
ఆ… గంభీర తాళముతో యెల్లప్పుడు
9. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి - హల్లెలుయా ఆమెన్
ఆ…. హల్లెలుయా ఆమెన్ యెల్లప్పుడు
మంచి మీనింగ్ వున్నా పాత పాట, దేవునికి స్తూత్రం, ఆమేన్
Good song❤amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏
నా.. చిన్న.. తనంలో.. Maanannagఆరు.. ఆస్తమాను ఈపాట పాడే.. వారు.. ఇప్పుడు.. అలంటి.. పా్తే.. పడేవారు.. లేరు. సుమ
వంద నాలు అయ్యగారు అయ్యగారునేనుచాలాబలహీనంగావున్నానుఆత్మీయంగాశారీరకముగాదయచేసినాకొరకుప్రార్థీంచండిఅయ్యగారు
Thank you brother
@DeevenaM😮লয্্যৌওএজৈৎথ🎉থলঙ😂❤ঙঘ😅ল😢জধ😊uthyala-em6mq
Stutiyaagamu pavitra aalayamandu yellappudu aamen yella prajalu cheri thank you brother
Praise the LORD,
Pray for my family health
Yesukreestu naamamlo amen amen amen
PRAISE THE LORD 🙌🙏🙌 AMEN
చిన్నప్పటి పాట సూపర్ 🙏🙏🙏🙏🙏
Chal bagaunnade Amen
దేవుడిని స్తుతించుట ద్వారా సంతోషం,ఆనందం కలుగుతుంది.
AMEN
Induh 💯💯
Yes correct sir 👍👍👍 same to same
Super song 🎵 amen amen
சூப்பர் ❤🙏ஆமென் ❤
Vadanalu
ఆమెన్ హల్లెలూయ స్తోత్రము యేసయ్యా నీ ప్రేమకు వందనాలు ప్రభువా 💐🙌💐🙌💐🙌
Old is gold
గూగుల్ లో దేవుడు అని టైప్ చేస్తే నిజదేవుని పలుకుతుంది గూగుల్ దేవది దేవునికి మహిమ ఘనత కలుగును గాక ఆమెన్
I love dis song
Chinnappudu vinna paata naaki estamaima song
Amen 🧎🏽📖🧎🏻♂️... Praise the Lordbrother
Praise the lord ayyagaru ammagaru
Praise the lord my lord 🙏🙌
Thanks
దేవా!నీసన్నిధి మాపెన్నిధి!
I love song
ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
Thanks jeus
AMEN JEWISH
My favourite song
Manduchuna sangam from guntur cherch lo ppaster medam daughter Chinnu akka e song chala baga paduthundhi naku e song na life Ni chaaalaaaaa marchindhi I love u jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord
good song shalom
Ayya meeku vandanamulu e paata chala bagha paadaru My heart ❤️ touching
Soper exlent song
God Exist
🌹🌹ప్రైస్ ద లార్డ్ 🌹🌹🙏🙏
వారికి తోడై ఉండి తన ప్రజలను నడిపించినప్పుడు ఈ పాట పడుకుంటూ వెళ్ళరంటా... దేవునికి మహిమ కలుగును గాక🙏
Devuniki Mahima Kalugunu Kaga Amen Praise The Lord
Those who are giving negative news on me in the name of Jesus take them away right now in the name of jesus
Praise the lord
Yesayakey mahima kalgunugaka
Stuti stuti stuti stotram stotram stotram halleyluya halleyluya halleyluya amen amen amen
Praiselord 🙏🙏🙏🙏🙏🙏 devuniki stothramu kalugunugaka 🙏🙏🙏🙏🙏
God will save us I
Blieam thankyou. God prais the
Lord
Devuniki Mahima Kalugunugaka Amen Amen Amen
మై చైల్డ్ వుడ్
సాంగ్ 👏👏👏✨️🙏
My favorite devotional song
Nice song thanks brother
it's my almost like this song ❤❤❤❤
Praise God 🙏🙏
Prise the Lord
Thanks sir
దేవుని స్తుతియించుడి
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని||
ఆయన పరిశుద్ధ ఆలయమందు (2)
ఆయన సన్నిధిలో ఆ... ఆ... (2). ||ఎల్లప్పుడు||
ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2)
ఆకాశవిశాలమందు ఆ... ఆ... (2). ||ఎల్లప్పుడు||
ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2)
ఆయన ప్రభావమును ఆ... ఆ... (2). ||ఎల్లప్పుడు||
బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2) స్వరమండలములతో ఆ... ఆ... (2). ||ఎల్లప్పుడు||
సన్న తంతుల సితారతోను (2)
చక్కని స్వరములతో ఆ... ఆ... (2) ||ఎల్లప్పుడు||
తంబురతోను నాట్యముతోను (2)
తంతి వాద్యములతో ఆ... ఆ... (2) ||ఎల్లప్పుడు||
పిల్లనగ్రోవుల చల్లగనూది (2)
ఎల్లప్రజలు జేరి ఆ... ఆ... (2) ||ఎల్లప్పుడు||
మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి (2) గంభీర తాళముతో ఆ……… ఆ………. (2) ||ఎల్లప్పుడు
సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి (2)
హల్లెలూయా ఆమెన్ ఆ... ఆ... (2) ||ఎల్లప్పుడు||
ఈ పాట నాకు ఇష్టమయిన పాట నెను కూడా పాడుకుంటాను నాకు వచ్చిన పాట దాదాపు క్రిష్టియనలకు తెలిసిన పాట దేవునికి మహిమ కలుగును గాక
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ee pata. Ante. Naku. Chala. Eshtam.
150 va sankeertana deva stuti
Thanks for your ❤😊
Enni kastalu vachina devunni stutinchali amen 🙏🙏🙏
Enka elanti manchi devuni patalu makosamu pettalane korukontunamu devunike hallaylo amen mahema kalugunu ga ka
Very nice Song old is gold
Vinasompuga vunna song Thank you very much
One of my favourite song from my childhood
Elanti patalu nakuchala istam.vinatanikichalachalaistapadthanu.godblesyou.
Kings of king Lords of Lord-my God.
Kings of king lords of lord my dad jesus
Amen,vote for noel.
Bruh it's - King of Kings & Lord of Lords!? 😁
Not Kings of King & Lords of Lord!
In the name of Jesus Christians and converted that too pure hearted guys will stay in the name of Jesus amen
Super super super
Praise the lord
Stuti stuti stuti stotram stotram stotram hallyluya hallyluya hallyluya Amen Amen Amen
Praise🙏🙏🙏🙏🙏 the Lord. My beloved God jeses please save my family. We suffering from ill health. N. Satyanarayana. Kakinada. Ayya please pray for my family🙏🙏🙏🙏🙏
Very nice 👌 song
AMEN JESUS
Thanks jeusus