God gave this promise for #BE_KIND ; Hope you find the meaning deeply 1 Peter(మొదటి పేతురు) 5:6 6.దేవుడు ""తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు"" ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి.
PRAISE the Lord Amen amen amen amen respected sister thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
Praise the lord aunty & sis .you both are empathetic, loving& kind. Song is very nice.praise the lord.May the god bless u both & your ministry abundantly abundantly
Praise the Lord respected sister tq so much for the inspirational song be blessed be safe psl 91 Prayful wishes devaraj lucydevaraj n children bangalore
ఔను తండ్రి మాకు ఆరోగ్యం ఇవ్వండి తండ్రి ఏ దిక్కు లేని వారం తండ్రి మీరే మాకు దిక్కు మీరే స్వస్తతని ఇవ్వండి తండ్రి ఆమేన్ ఆమేన్ ❤✝️✝️✝️♥️
ఆమేన్ ✝️♥️
Amen swastata kalugunu gaka
చాలా బాగా పాడారు ఫాస్ట్ గా ఉన్నా చాలా బాగా ఉంది
ఈ పాట చాలా బాగా పాడారు సిస్టర్ మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
4:48 😢. B
మార్గము, సత్యము, జీవము డై ఉన్న యేసయ్య కు వందనాలు.
నువ్వే సహాయ కర్త దేవా
Andra Kristava Keerthanalu lo unde saahithyam ippudu unna songs lo raadhu.
Song chalaa bhagundi
Listening repeatedly 🩵
Yehova ye manaku gnanamu ichu vadu
Devunnike mahima ganata kalugunu gaka amen
Dear sister prise the lord I like Andhra Christian songs nenu vini chala Ananda padu chunnanu .may god bless u..
Thanks for Watching
For more updates
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
Bagundi song
Praise the Lord, super song sir
Thanks for watching
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
Challa baaga padaru
చాలా బాగా పాడారు అక్కా
Supper😅
Jai jai yeshu masih ki haleluyaah
Chala baagundi
ఈ పాట పాడిన సిస్టర్ కి కూడా ప్రత్యేక వందనాలు చాలా మంచి గొంతుతో పాడారు 🙏🏻
Hallelujah 🙌
Hallelujah 🙌
For more updates
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
I’m already subscribed sir
All glory to God...❤
Thandri ni meda Naku unna namakam aparamendi nanu nuve paripurna swasthatha parachali thandri Amen prabu yesu rakathamu jayamu prabi yesu rakathamu jayamu prabi yesu namanike jayamu kalugunu gaaka Amen
Amen
God gave this promise for #BE_KIND ; Hope you find the meaning deeply
1 Peter(మొదటి పేతురు) 5:6
6.దేవుడు ""తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు"" ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి.
Praise the Lord brothers and sisters be kind team .Thank you so much for doing wonderful songs.praise to God.keep doing like this
Very encouraging hymn sung by you sister in the Lord. God bless you. Shadrach WA, USA.
Thank God for your loving kindness and guidance in our lives. Praise the Lord and our Saviour Jesus Christ 🙏... Good and Godly day...
Praise the Lord 🙏
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amen 🙏🙏
జానపద గీత సరళి లో చక్కనైన పాట❤
God bless you
God bless you
Song super
Wow😍, all Glory to God alone🙌🏻
Praise the Lord👏
Praise the Lord👏
Chala Baga padaaru akka🎉🎉🎉🎉🎉🎉
Praise lord sister
దేవా మీకు స్తుతి🙏✝️
🌹🌹👏👏🌹🌹🙏🙏(god blass you sister) Aamen Anantapur.
Aamen 🙏
Bekind really leading me to Lead kindly Light With awesome singers & music. praise the lord.
PRAISE the Lord Amen amen amen amen respected sister thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
Amen
Beat, Rhythm and voice& lyrics❤️🫰🏻
So sweet voice..peaceful to heart.
Thanks for watching
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
లాస్ట్ టైం వచ్చిన పాట (నీ వాక్యమే నన్ను బ్రతికించెను) లాగా ఇది కూడా slow గా ఉండి ఉంటే బాగుడేది
No ilane undali
Yes
Playback speed set chesko vachu ga bro.. Mee kosame kadha aa feature pettindhi
0.75x lo vinte good experience
Yes
ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ 🙏🏻🙏🏻
ఆమెన్ 🙏🏻🙏🏻
Childhoodsong
Tqq jesus🙌🙏🙏
Thank you Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks for watching
For more updates
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
very nice
Wow
Praise the lord uncle 🙏
All Glory to JESUS👏
Praise the lord aunty & sis .you both are empathetic, loving& kind. Song is very nice.praise the lord.May the god bless u both & your ministry abundantly abundantly
Please the lord🎉🙏💐
Thanks for watching
For more updates
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
God is our strength. Glory to God 🙏
Nice music
Praise the lord, It's really heart touching song..🙌🙌👏👏👏
Amen praise the lord thandri amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️♥️♥️❤️❤️♥️♥️❤️❤️♥️♥️❤️
amen 🙏
E pata chala bagundi devuni vugra kopam valana yelanti vpathulu vastayo vivaranga vundi
Yese sathyam jeevam margam
Haleluyaa ✝️✝️👋👋
All glory and honour to Almighty God 🙏
My dad s favorite song🎉❤
Nannu balaparachina song .sister mammunu.devudu.deevinchunu..praise the lord. Sister
Thank you Jesus
PRAISE THE LORD AEN
10+
listen play back speed : 0:75
❤❤❤ praise the lord Amen 🙏 hallelujah 🙏
Amen 🙏
వందనాలు బ్రదర్
Vandanaalu brother Raja..🙏
@@anushatekuru836 😎😎😎😎
Prise the lord akka ❤
Super
Thanks
Please do subscribe our channel:bit.ly/2zgchLZ
Hallelujah hallelujah hallelujah hallelujah
Hallelujah
హాయ్🙏🙏🙏🙏🙏👌🙂
Devunini yentha Stuthinchina manam theerchalenidhi ayana runam
Nice song Super ga padaru sister Amen Amen
Thanks for watching
For more updates
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
Super compose
యెహోవా నా బలమా
యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం (2) ||యెహోవా||
నా శత్రువులు నను చుట్టిననూ
నరకపు పాశములరికట్టిననూ (2)
వరదవలె భక్తిహీనులు పొర్లిన (2)
విడువక నను ఎడబాయని దేవా (2) ||యెహోవా||
మరణపుటురులలో మరువక మొరలిడ
ఉన్నతదుర్గమై రక్షనశృంగమై (2)
తన ఆలయములో నా మొఱ్ఱ వినెను (2)
ఆదరెను ధరణి భయకంపముచే (2) ||యెహోవా||
నా దీపమును వెలిగించువాడు
నా చీకటిని వెలుగుగా చేయును (2)
జలరాసులనుండి బలమైన చేతితో (2)
వెలుపల చేర్చిన బలమైన దేవుడు (2) ||యెహోవా||
పౌరుషముగల ప్రభు కొపింపగా
పర్వతముల పునాదులు వణకెను (2)
తన నోటనుండి వచ్చిన అగ్ని (2)
దహించివేసెను వైరులనెల్లన్ (2) ||యెహోవా||
మేఘములపై ఆయన వచ్చును
మేఘములను తన మాటుగ జేయును (2)
ఉరుముల మెరుపుల మెండుగ జేసి (2)
అపజయమిచ్చును అపవాదికిని (2) ||యెహోవా||
దయగలవారిపై దయ చూపించును
కఠినులయెడల వికటము జూపును (2)
గర్విష్టుల యొక్క గర్వమునణుచును (2)
సర్వమునెరిగిన సర్వాధికారి (2) ||యెహోవా||
నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును
ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి (2)
రక్షణ కేడెము నాకందించి (2)
అక్షయముగ తన పక్షము జేర్చిన (2) ||యెహోవా||
యెహోవా జీవముగల దేవా
బహుగా స్తుతులకు అర్హుడ నీవే (2)
అన్యజనులలో ధన్యత చూపుచు (2)
హల్లెలూయ స్తుతిగానము చేసెద (2) ||యెహోవా||
Super song is Beautiful
Yuj
Praise the lord
Song very very good
Thanks for watching
For more updates
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
Praise the loard
Praise the lord
Praise the lord ❤.... good singing.
Praise the lord ❤
చాల బాగా పాడారు అక్క+
Thanks Bro😊
Sweet voice sister🎉
Thanks for watching😍
for more updates
please do subscribe our channel:bit.ly/2zgchLZ
Amen god bless you
Amen 🙏
Chilli bagapadauv🙏🙏
Super song
Thanks for watching
For more updates
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
Praise the Lord Amen ❤
🙏🙏🙏🙏🙏
AMEN Glory to God 🙏🙏🙏
❤ Amen 🙌
❤ Amen
Amen❤
Amen 🙏
Praise the Lord respected sister tq so much for the inspirational song be blessed be safe psl 91 Prayful wishes devaraj lucydevaraj n children bangalore
Praise the lord ❤
📖📖📖⛪⛪⛪⛪⛪⛪
Super voice sister 😀😀😀
🙏🙏❤️
Amen 🙏
❤❤❤
యెహోవా - నా బలమా
యధార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీమార్గం
1. నా శత్రువులు నను చుట్టినను
నరకపు పాశము లరికట్టినను
వరదవలె భక్తిహీనులు పొర్లిన
విడువక నను ఎడబాయనిదేవా ||యె||
2. దయగల వారిపై దయచూపించును
కఠినుల యెడలను వికటము చూపును
గర్విష్టుల యొక్క గర్వము నణచును
సర్వము నెరిగిన సర్వాధికారి ||యె||
3. మరణపు టురులలో మరువక మొరలిడ
ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై
తన యాలయములో నా మొర వినెను
అదరెను ధరణి భయకంపముచే ||యె||
4. పౌరుషము గల ప్రభు కోపింపగ
పర్వతముల పునాదులువణకెను
తన నోట నుండి వచ్చిన యగ్ని
దహించి వేసెను వైరులనెల్ల ||యె||
5. మేఘములపై ఆయన వచ్చును
మేఘములను తన మాటుగ జేయును
ఉరుములు మెరుపులు మెండుగజేసి
అపజయమిచ్చును అపవాదికిని ||యె||
6. నా దీపమును వెలిగించువాడు
నా చీకటిని వెలుగగ జేయును
జలరాసులనుండి బలమైన చేతితో
వెలుపల జేర్చిన బలమైన దేవుడు||యె||
7. నా కాళ్ళను లేడి కాళ్ళగజేసి
ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి
రక్షణ కేడెము నాకందించి
అక్షయముగ తన పక్షము జేర్చిన ||యె||
8. యెహోవా జీవముగల దేవా
బహుగా స్తుతులకు అర్హుడవీవె
అన్య జనులలో ధన్యత జూపుచు
హల్లెలూయ స్తుతి గానము చేసెద ||యె||
😂
❤❤❤😂😊
So nice
😅c
Omnamnarayana😄😄
Jesus is great ❤praise the lord for all
praise the lord🙏
Please do subscribe our channel:bit.ly/2zgchLZ
🙏❤️🌹
Thanks for watching
For more updates
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
❤
Thanks for watching
For more updates
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
🙏🏿🙏🏿
Nice Song
Song kocham slow ga unte bagaundedhi speed ga unadi