స్తోత్రం చెల్లింతుము స్తుతి|

Поделиться
HTML-код
  • Опубликовано: 17 ноя 2022
  • Telugu Lyrics
    స్తోత్రం చెల్లింతుము - స్తుతి
    యేసునాధుని మేలులు తలంచి
    చరణములు
    1. దివారాత్రములు - కంటిపాపవలె కాచి
    దయగల హస్తముతో - బ్రోచి నడిపించితివి
    2. గాఢాంధకారములో - కన్నీటి లోయలలో
    కృశించిపోనీయక - కృపలతో బలపరచితివి
    3. సజీవయాగముగా - మన శరీరము సమర్పించి
    సంపూర్ణ సిద్ధినొంద - శుద్దాత్మను ఒసగితివి
    4. సీయోను మార్గములో - పలుశోధనలు రాగా
    సాతాన్ని జయించుటకు -విశ్వాసము నిచ్చితివి
    5. సిలువను మోసికొని - సువార్తను చేపట్టి
    యేసుని వెంబడింప - ఎంత భాగ్యము నిచ్చితివి
    6 . పాడెదం హల్లెలూయా -ప్రభు ఏసుకే హల్లెలూయా
    సదా పాడెదాం హల్లెలూయా - ప్రభు ఏసుకే హల్లెలూయా
    స్తోత్రంచెల్లింతుము స్తుతి
    #Sthoramchellinthum
    #TpmSangeetaseva
    #tpmsongno30
    #songno30
    #tpmtelugusongs
    #telugusongs
    #sangeetaseva
    #alltpmsongs

Комментарии • 220