దేవునికి స్తోత్రము గానము || devuniki stotramu gaanamu || Telugu Christian Song

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025
  • దేవునికి స్తోత్రము గానము || devuniki stotramu gaanam || Telugu Christian Song
    / yesubabukuppalla
    మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసము దయచేసి మాచనల్ ని సబ్స్క్రిబ్ చేయండి వందనాలు.
    🤝
    --ముఖ్యగమనిక--
    అందరికి వందనాలు మీరు పాడిన పాటలు గాని , మీ సాక్ష్యములు గాని , అనేకులకు వినిపించాలి అనే ఆశక్తి కలిగి ఉంటే. మా ఛానల్ నందు ప్రసారంచేయబడతాయి మమ్ములను సంప్రదించవలసిన
    తబల ట్రాక్స్ కావాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.
    • Tabala tracks
    అన్ని సాంగ్స్ & ట్రాక్స్ ఉన్న ప్లే లిస్ట్
    (క్రింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.)
    • CHRISTIAN SONGS
    ーーーーーーーーーーーーーーーーー
    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
    విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు మీ పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది. ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ వందనాలు .
    ーーーーーーーーーーーーーーーーーーーー
    telugu christian songs,christian telugu songs tracks download,telugu christian music tracks,telugu christian music tracks without voice,telugu christian songs,new christian telugu songs, christian telugu track's,tracks, music tracks
    Telugu christian old songs,yesubabu kuppalla, telugu christian christmas songs, tabala tracks, telugu christian short films, hosanna songs, telugu christian devotional songs, telugu christian songs 2018,telugu christian background music, Adam benny songs, jayapal songs, telugu christian gospel songs
    🤝pless watch and subscribe🤝 thankyou...
    #yesubabukuppalla

Комментарии • 1 тыс.

  • @rathnakumari9606
    @rathnakumari9606 3 года назад +5

    Thandri neeve rakshàkudavaina dhevudau Praise the lord

  • @Bujjikezia
    @Bujjikezia 2 года назад +134

    ఈ రోజు వరుకు ప్రతి వేకువనే ఈ పాటతో మా ఫ్యామిలీ prayer మొదలు పెడతాము. Thanks you lord.

  • @mariyagd3805
    @mariyagd3805 4 года назад +248

    దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
    మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది
    యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని
    ఇశ్రయేలీయులను పోగుచేయువాడని ||దేవునికి||
    గుండె చెదరిన వారిని బాగుచేయువాడని
    వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి||
    నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును
    వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని ||దేవునికి||
    ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు
    జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవునికి||
    దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును
    సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవునికి||
    ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును
    భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని ||దేవునికి||
    పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను
    అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ||దేవునికి||
    గుర్రముల నరులందలి బలము నానందించడు
    కృప వేడు వారిలో సంతసించువాడని ||దేవునికి||
    యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని
    కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని ||దేవునికి||
    పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్
    మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును ||దేవునికి||
    భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే
    వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును ||దేవునికి||
    వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని
    ఏ జనముకీలాగున చేసియుండలేదని |

  • @ganeshmeesala5120
    @ganeshmeesala5120 Год назад +9

    హల్లెలూయ

  • @temanual3619
    @temanual3619 4 месяца назад +10

    దేవునికి స్తోత్రము కలుగును గాక... చక్కని స్వర కల్పన మరియు గానం భక్తి పారవశ్యం కలిగించు చక్కని పాట.. Glory to God
    ..

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 10 месяцев назад +12

    పాట ద్వారా నాకు మూనో నిబ్బరం పొందు చున్నాను. అందరికి ధన్యవాదములు. దేవునికి మహిమ

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 3 года назад +89

    ఈ పాట నీ నా చిన్నప్పుడు నుండి పాడుచున్నాను తెలియని ఆత్మ పరవశం కలుగుతోంది .దేవునికి స్తుతి మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయ స్తోత్రము దేవా ఆమెన్

  • @sambabukoduri1286
    @sambabukoduri1286 4 года назад +8

    సహోదరుడైన మీకు నా వందనాలు, నా వయసు 52, ఈ మధురమైన పాట 45 సంత్సరాలు క్రితం విన్నాను, మరల ఇప్పుడు వింటున్నాను అందుకు త్రియేక దేవునికి వేలాది వందనాలు ఇంత మంచి పాట పాడి ఆత్మీయంగా మాకు ఉత్సాహాన్ని ఇచ్చిన మీకు నా శుభములు, ఆమెన్.

  • @marydayamani3177
    @marydayamani3177 4 года назад +87

    చాలా మంచి పాట. నాకు చాలా ఇష్టం. ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్.

    • @godfather6128
      @godfather6128 4 года назад

      chetha cristians vinandi yehova 60 lakhs yudulanu hitler champutuntey yaada modda gudustunnaadu.

    • @jayapaulraokulli4367
      @jayapaulraokulli4367 3 года назад +1

      @@godfather6128 yb

    • @pramarao3755
      @pramarao3755 Год назад

      Lord will bless you

  • @premkumarpj5093
    @premkumarpj5093 3 года назад +53

    దేవుని పాటలు పాతవి కొత్తవి అని ఎమి తేడ లేదు
    పాటలను కూడా దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక అమెన్

  • @satheeshkumargalanki
    @satheeshkumargalanki 3 года назад +13

    చక్కటి తెలుగు పదాలతో మధురమైన సా హిత్యం , దేవుని కీర్తించటం ,రాగాలాపన మరువలేము.

  • @bujjithota5582
    @bujjithota5582 3 года назад +63

    గుండె చెదిరిన వారిని బాగుచేయువాడు YES LORD

  • @vj6645
    @vj6645 2 года назад +4

    I wept bitterly after listening to this song thinking about overwhelming compassion of God for His lost sheep; stubbornness and callousness of peoples hearts to receive Christ-Vijaya Chandra, Ca, USA.

    • @anandkoti1134
      @anandkoti1134 Год назад

      I have also same feeling. I cried for one hour.

  • @peeterpaulgone8392
    @peeterpaulgone8392 4 года назад +186

    ఈ పాటలు మా నాన్న పాడేవారు..ఆయన ఇప్పుడు లేరు ...ఈ పాటలు వింటుంటే నాన్న బాగా గుర్తొస్తున్నారు ...చాల బాగా compose chesaru .....tq brother....👌👌👌👌

    • @Rajasekharkunda
      @Rajasekharkunda 4 года назад +8

      Thanks brother voice very good

    • @suheelrao1744
      @suheelrao1744 4 года назад +4

      praise the lord

    • @ratnampeddipaga8530
      @ratnampeddipaga8530 4 года назад +10

      మీ నాన్న గారు పరలోకంలో స్తుతి గీతాలు పాడుతున్నారు.... అంతకంటే ఏమి కావాలి...మీ నాన్న గారి వలే మీరు కూడా ప్రభువు సేవలో కొనసాగండి.... God bless you..

    • @davidkarunakar33
      @davidkarunakar33 4 года назад +1

      Chakkagaa compose cheshaaru

    • @RATNAKAR777
      @RATNAKAR777 4 года назад +2

      SAME SITUATION BROTHER . . .

  • @jayaprakashdoppala6597
    @jayaprakashdoppala6597 3 года назад

    Very good

  • @Issacgoodnews
    @Issacgoodnews 4 года назад +51

    ప్రతి ఉదయం ఈ పాట పాడుతుంటే పరలోక మహిమను భూమి మీద నే అనుభవించే అనుభూతి.

  • @GollapalliKishore-y6w
    @GollapalliKishore-y6w 2 месяца назад +8

    ఈ పాట రాసిన వారికీ పడినవారికి నిండు వందనాలు 🙏🙏🙏

  • @RSgaming-dh2li
    @RSgaming-dh2li 3 года назад +37

    గుండె చెదిరిన వారిని బాగు చేయు వాడు ఆయనే

  • @lukaulusa3218
    @lukaulusa3218 2 года назад

    Thank you sir God bless you

  • @unnammadhubabu7771
    @unnammadhubabu7771 3 года назад +30

    Devuniki Sthothramu Gaanamu Cheyutaye Manchidi
    Manamandaramu Sthuthigaanamu Cheyutaye Manchidi
    Yerushalemu Yehovaye Kattuchunnavaadani
    Ishrayeleeyulanu Pogucheyuvaadani ||Devuniki||
    Gunde Chedarina Vaarini Baagucheyuvaadani
    Vaari Gaayamulanniyu Kattuchunnavaadani ||Devuniki||
    Nakshathramula Sankhyanu Aayane Niyaminchunu
    Vaatikanniyu Perulu Pettuchunnavaadani ||Devuniki||
    Prabhuvu Goppavaadunu Adhika Shakthi Sampannudu
    Gnaanamunaku Aayane Mithiyu Lenivaadani ||Devuniki||
    Deenulaku Andaayene Bhakthiheenula Koolchunu
    Sithaaraatho Devuni Sthuthulatho Keerthinchudi ||Devuniki||
    Aayana Aakaashamun Meghamulatho Kappunu
    Bhoomikoraku Varshamu Sidhdhaparachuvaadani ||Devuniki||
    Parvathamulalo Gaddini Pashuvulaku Molapinchenu
    Arachu Pillakaakulakunu Aahaaramu Thaaneeyunu ||Devuniki||
    Gurramula Narulandali Balamu Naanandinchadu
    Krupa Vedu Vaarilo Santhasinchuvaadani ||Devuniki||
    Yerushalemu Yehovaanu Seeyonu Nee Devuni
    Keerthinchumu Koniyaadumu Aanandinchuvaadani ||Devuniki||
    Pillala Naasheervadinchiyu Balaparachu Nee Gummamul
    Manchi Godhumapantatho Ninnu Thrupthiganunchunu ||Devuniki||
    Bhoomiki Thanayaagnanu Ichchuvaadu Aayane
    Vegamugamu Devuni Vaakyamu Parugeththunu ||Devuniki||
    Vaakyamunu Yaakobuku Theliyachesinavaadani
    Ae Janamukeelaaguna Chesiyundaledani ||Devuniki||

  • @artistkedarkarri9467
    @artistkedarkarri9467 3 года назад +1

    గుడ్ గాత్రం

  • @LJM1099
    @LJM1099 3 года назад +34

    అద్భుతమైన పాట, గొప్ప గా పాడారు. దేవునికి స్తోత్రం 🙏

  • @kollurisarojini5167
    @kollurisarojini5167 3 года назад

    Super sung

  • @jamesnallamothu7699
    @jamesnallamothu7699 2 года назад +28

    దేవునికి మహిమకరంగా, హృదయాన్ని కదిలించేలా చాలా బాగా పాడారు . రచన, గానం ,సంగీతం అందరికి అభినందనలు 🙏

  • @pavanvemu5684
    @pavanvemu5684 Год назад +1

    Amen . Nice song annaya. Please prayer for me all. Nenu papam lo padipoya monnati daka nannu satanu bada pedutunadu. Nenu devunitho eppudu undela padipokunda brathakalani prayer cheandi.

  • @premkumarpj5093
    @premkumarpj5093 3 года назад +9

    ఈ పాటలో ఉండే అనుభూతి వేరుగా ఉంటుంది

  • @vanama76
    @vanama76 3 года назад

    Good bro

  • @yesumithrama6478
    @yesumithrama6478 4 года назад +54

    ఈ పాట ఎన్నిసంవత్స రాలు ఐనా అద్భుతమైన పాటగానే ఉంది

  • @ramanakoppisetti8732
    @ramanakoppisetti8732 Год назад

    I like this song

  • @vinayakumarieda7773
    @vinayakumarieda7773 3 года назад +4

    Praising god is very essencial..... Asking for needs we are praying ...but. now somebody. Are realialysing. His gifts. Oxygen.... And. Protection... Very important His baliyagamu. Siluva sramalu.... Thank you very much for. The composer and. Songing teem

  • @pushparvv
    @pushparvv 3 года назад +1

    Naaku chaala ishtatamaina paata

  • @rsekharrsekhar4772
    @rsekharrsekhar4772 3 года назад +13

    గుండె చెదరిని వారిని బాగుచేయూను దేవునికి మహిమ కలుగును ఆమెన్

  • @abbairaju4342
    @abbairaju4342 3 года назад +1

    TQ U to day devotionl sog wondrpul song. God. Bless you.

  • @vijaykandukuri7499
    @vijaykandukuri7499 3 года назад +12

    మనసుకు ఆహ్లాదన్ని, దేవ దేవుని ఉన్నతస్థితిని తెలియచేసే పాట 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @manojvallam8064
    @manojvallam8064 4 года назад +5

    Every day morning 5 am ki ee song vinte mana devudu naa pakkane unnattu untundhi....Love u jesus.....

  • @priyan1688
    @priyan1688 3 года назад +11

    ధేవునికి స్తోత్రము హల్లెలూయా ఆమేన్

  • @sunilperike5314
    @sunilperike5314 4 года назад +7

    ఈ పాటను నాకు ప్రార్ధన నేర్పిన గురువు గారు పాడే వారు. వారితో కలిసి నేను కూడా పాడేవాని కానీ ఆయన ఇప్పుడు లేరు I miss u faster garu

  • @penkisukumar2122
    @penkisukumar2122 3 года назад

    Amen

  • @rajaraomanukonda5281
    @rajaraomanukonda5281 4 года назад +28

    యేసయ్య నీకే వందనాలు 🙏🙏🙏🙏🙏🙏ఈపాట వింటున్న అందరికి శుభముకలుగును

  • @arogyarani6627
    @arogyarani6627 7 месяцев назад +5

    My childhood song. MY grandfather, my parents and we children used to sign after evening prayer. Now I am 65. Happy to listen and sig it now.

  • @akhiljoy1067
    @akhiljoy1067 Год назад +1

    Prasie the lord 🙏🙏🙏🙏

  • @raveendraamarlapudi8092
    @raveendraamarlapudi8092 4 года назад +46

    సూపర్ గా పాడారు బ్రదర్ మీ కంఠ స్వరం బాగుంది ఇంత కమ్మని పాట పాడి వినిపించిన మీకు వందనాలు

  • @p.nrajakumari8238
    @p.nrajakumari8238 Год назад +1

    Manasuku santhiniche paata

  • @artistkedarkarri9467
    @artistkedarkarri9467 4 года назад +41

    హృదయ సుద్దిగలవారు ధన్యులు వారు దేవుని చూసేదరు మత్తయి సువార్థ. 5:5

  • @sgershom5623
    @sgershom5623 7 месяцев назад

    Good song

  • @baburaochava6389
    @baburaochava6389 2 месяца назад +3

    ఈ పాట పాడుచున్నప్పుడు ఆత్మ పరవశించి పోతుంది దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏

  • @eechannel7794
    @eechannel7794 3 года назад +11

    రాగం చెదరకుండా బాగా పాడారు బ్రదర్ మీ వాయిస్ కూడా బాగుంది

  • @iamindian7259
    @iamindian7259 3 года назад +4

    ఈపాట తెలియని వారు గా నీ పాడడం రాని వారు గానీ తెలుగు క్రైస్తవ సమాజంలో చాలా అరుదు.మనసుకు ఎంతో సంతోషాన్ని,తృప్తి నిచ్చే పాట. పాడిన వారిని.స్వరపరచిన వారిని దేవుడు దీవించునుగాక.

  • @noelelisha5993
    @noelelisha5993 4 года назад +47

    This song was written by Rev.Dr.Repuri.Elisha...grand pa Pastor of Bethel church, Anantapur (AP) who had gone into the glory of God Jesus recently at the age of 95 years which was written in the year 1959 .We're happy to listen the song from you .Thank you....but the song "davuniki sthothramu ganamu cheyutye manchidi" given to him by God is still alive.....Praise God.

  • @suvarnapb9655
    @suvarnapb9655 3 года назад

    Halelujah

  • @nswamidossselvarajan9554
    @nswamidossselvarajan9554 4 года назад +7

    అద్భుత కార్యములు దేవుని కృపవలన జరిగింపబడును. సులభశైలి తో విరచించి, సంగీతాన్ని సమకూర్చి, గానమాలపించిన ఆద్యునికి కరములు జోడించి వందనాలు దేవుని నామమున చెల్లించుచున్నాము. NS.సెల్వరాజ్. పుత్తూరు.

  • @tulluriprapulla9868
    @tulluriprapulla9868 4 года назад

    Meaningfulsong

  • @himageethagode2982
    @himageethagode2982 4 года назад +46

    గుండె చెడరిన వారిని బాగుచేయు వాడని...

  • @varaprasadraokommu5830
    @varaprasadraokommu5830 2 года назад

    it's my favourite song

  • @bunyandavidsudhakar3368
    @bunyandavidsudhakar3368 3 года назад +3

    Very nice excellent meaningful Christian song very nice singing God Bless you. Thank you jesus amen.

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 4 года назад +36

    గుండె చెదిరిన వారిని బాగు చేయు వాడని. God bless you sir

  • @veldurthiarun0585
    @veldurthiarun0585 2 года назад

    🙌🙌🙌🙌🙌

  • @jayakumari2906
    @jayakumari2906 4 года назад +9

    నేను ప్రతి రోజు ఈ పాట వింటాను హృదయాలను సేద తీర్చే పాట

  • @santhakumari5264
    @santhakumari5264 4 года назад

    nice song

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 4 года назад +12

    This song 😌 gave comfort to my heart very

  • @suvarnapb9655
    @suvarnapb9655 4 года назад +6

    Heavenly father your creation is wonderful I cannot express ayya vandanalu amen

  • @subbuyelubandi8251
    @subbuyelubandi8251 Год назад

    Priesd the lord 🙏

  • @gudigondlabhaskerrao9225
    @gudigondlabhaskerrao9225 4 года назад +24

    దేవునికీ శోత్రము చేయుట మానవులకు
    మంచిది

  • @prasannafranklin9054
    @prasannafranklin9054 7 месяцев назад +2

    Praise the Lord Jesus christ brother God blessyou

  • @gudapatinarayana5147
    @gudapatinarayana5147 2 года назад +4

    ఈ సాంగ్ ద్వారా ప్రభుకే మహిమ కలుగును గాక.... హృదయమును కదిలించే పాట బ్రదర్....

  • @dhanrajtavadedhanrajtavade710
    @dhanrajtavadedhanrajtavade710 4 года назад

    Naku chala istam ee pata endukante marathi la patala undi

  • @prasada86
    @prasada86 3 года назад +3

    🙏🏻🙏🏻👌🏻👌🏻

  • @manikyalatha1269
    @manikyalatha1269 5 месяцев назад +2

    My favorite song thanks brother praise the Lord

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 4 года назад +17

    One should give first 20 or 30 minutes to God with prayer to get blessings. This devotional song helps a lot

  • @shyamjk7935
    @shyamjk7935 2 года назад

    Super

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 3 года назад +8

    Old is gold devotionally any time any where peaceful mind this song 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @depaulvincent468
    @depaulvincent468 3 года назад

    Super Bro.

  • @sappogudevendra5362
    @sappogudevendra5362 2 года назад +13

    చాలా రోజుల తర్వాత ఈ పాట విన్నాను
    దేవుడు దీవించి అషిరోధించును గాక

  • @premkumarpj5093
    @premkumarpj5093 3 года назад +3

    దేవునికి మహిమ కలుగును గాక అమెన్

    • @adirajuvardhanapu5333
      @adirajuvardhanapu5333 3 года назад

      Very nice song 👍👍 God bless u and your grandfather God give good health long Life to him

  • @veldurthiarun0585
    @veldurthiarun0585 2 года назад +1

    Amen....

  • @srujanasrujana9320
    @srujanasrujana9320 4 года назад +5

    Ma nanna e song ekkuvaga padukunevaru naku Ma nanna guruthuku vsthunnaru Eppudu kuda padatharu e song🙏🙏🙏🙏

  • @ashokbuggapally9288
    @ashokbuggapally9288 2 года назад

    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @kommathotichinna6882
    @kommathotichinna6882 4 года назад +4

    Jesus save me.amen

  • @suvarnapabbathi1761
    @suvarnapabbathi1761 2 года назад

    Halellujah

  • @doctoripbabu
    @doctoripbabu 4 года назад +19

    I am very proud to say that this song is from Zion Geethamulu, written & composed by Bro Elias, the then God's Servant, Hebron fellowship. Now he is about 91 years, residing at Ananthapuramu.

    • @nani54100
      @nani54100 4 года назад +2

      Yes brother
      Hebron
      Zion

    • @nswamidossselvarajan9554
      @nswamidossselvarajan9554 4 года назад +1

      వారి మేధస్సుకు స్తోత్రాలు.

    • @rajaniwesly803
      @rajaniwesly803 4 года назад

      @@nani54100 vv0

    • @swarnadas6677
      @swarnadas6677 4 года назад

      Now He is no more, enter into heaven to sing beside Jehovah... RIP.... 🙏🙏🙏🙏

    • @nani54100
      @nani54100 4 года назад

      @@rajaniwesly803
      Wats dat vvo

  • @vanajashiny2737
    @vanajashiny2737 3 года назад +1

    Manamandaramu sthuthiganamu cheyutaye manchidi

  • @ramanam3471
    @ramanam3471 Год назад +3

    Amen haleluya stotram 🙏👍👍👍🛐🛐🛐🛐

  • @DarruRamuMurthy
    @DarruRamuMurthy 6 месяцев назад

    God bless you 🙏

  • @dadmom548
    @dadmom548 4 года назад +7

    Spr melody. Glory to God

    • @dadmom548
      @dadmom548 4 года назад

      Praise the Lord.
      Very nice song

  • @pavanvemu5684
    @pavanvemu5684 Год назад

    Amen. Praise the lord all. Nice song.

  • @RajaRR7
    @RajaRR7 4 года назад +13

    We must praising His holy name every time because He is our creator 👍👍👍

    • @pheebedeepthi324
      @pheebedeepthi324 2 года назад

      !...
      8kklkllliu8kk*#h*jjj&hhjl hbbbbbbb bb
      Nn
      Mkmnnmnnnnknnmkkjnnbnnnbbnnnnnmnnnbnn nn? Kkkkkkjn?? Hk"

  • @chappidikumari7731
    @chappidikumari7731 7 месяцев назад

    ❤❤❤

  • @brobenhurbabu3055
    @brobenhurbabu3055 4 года назад +5

    Very good and sweet song, Praise thae Lord Jesus

  • @gonatinku
    @gonatinku 4 года назад +10

    What a wonderful voice brother praise the lord 🙏

  • @manikyalatha1269
    @manikyalatha1269 6 месяцев назад +1

    Spr melody song glory to God amen

  • @vijayakumarpothuraju9140
    @vijayakumarpothuraju9140 4 года назад +46

    Praise the Lord brother ఈ పాట ఎంతో ఆహ్లాదం గా వుంటుంది

    • @Happynes2023
      @Happynes2023 4 года назад +1

      🎆🎊💠

    • @godfather6128
      @godfather6128 4 года назад

      sullilaagundi

    • @divyaratnam835
      @divyaratnam835 4 года назад

      @@Happynes2023zzbdydbyjhsyys mamfzn ga

    • @keerthanav3091
      @keerthanav3091 3 года назад

      Ijjgigyiiiy y 60th wedding r free

    • @dama9715
      @dama9715 3 года назад

      Ppppppppppp0pppppppppppppp0ppppppp0ppp0ppppppppppppppppppppp0pppppppppppppppppp0pp0ppp0p0ppppppppppppppp00pppp0ppppppp000p0ppp0pp0ppppppppppppppppppppppppppppppp0p0ppppp0ppppppppppppppppp0pp0pppppppppppppppp0p0pppp000pppp0pppppppppp0pppppp0p00p0ppppp0p0p0p0pppppp00pppppppppppppppp0p0p0ppp00p00pppppp

  • @klabanu7459
    @klabanu7459 3 года назад +1

    Price the lord

  • @krishnalakshmi4196
    @krishnalakshmi4196 4 года назад +11

    చాలా మంచి పాట ఇలాంటి పాట ఎక్కడ లేదు దేవుని గణపరిచే పాట

  • @pathipatirani1603
    @pathipatirani1603 Год назад

    😊😊😊👏🏻👏🏻👏🏻🙏🏿🙏🏿🙏🏿

  • @anushachinta5351
    @anushachinta5351 2 года назад +3

    Devunistotramu.kalugunu.gaka🙏🤲👏

  • @depaulvincent468
    @depaulvincent468 3 года назад +2

    Long live writer Elisha nd singer Yesubabu.

  • @swarnalatha4321
    @swarnalatha4321 3 года назад +4

    Praise the lord 🙏

  • @rajichava2065
    @rajichava2065 4 года назад +4

    Prise the lord devastothram thandri.

  • @nagabattinikranthi3049
    @nagabattinikranthi3049 3 года назад

    🙏🙏