దేవ సంస్తుతి చేయవే మనసా||Deva samstuthi||Bible Mission Songs||Telugu Christian Songs||PJD Kumar||
HTML-код
- Опубликовано: 18 май 2020
- Biblemissionsongs#Teluguchristiansongs#Andhrakraisthavakeerthanalu#Pjdkumar#Rev.Suresh# Song:దేవ సంస్తుతి చేయవే మనసా||Deva samstuthi||
Lyrics and composition:Mungamuri Devadas Ayyagaru
Album:Telugu kraisthava keerthanalu
Singer : Rev.Sureshdavid garu Hyd.
Music: pjd kumar garu. Кино
Ee పాట రాసిన వారూ నిజంగా దేవుని చేత ఆశీర్వాదం పొందినారు....నాకు విశ్వాసం అపరిమితంగా యేసు పై కలిగింది... నా జీవితం ఏసుకే అంకితం
ఈ పాట ఎంతో అర్ధావంతమైన పాట.వింటుంటే అంతరంగముతో మాట్లాడుతున్నట్లు. ఉంటుంది అవును ఆమెన్.
దేవా నేను నా కుటుంబంవారు దేవ సంస్తూతిని స్తుతించే కృపా ను మాకు దయ చేసి మాకు మంచి ఆరోగ్యం ఆయురారోగ్యాలను అనుగ్రహించినీ కృప నా కుటుంబంము పై తరతరాములు యుగయుగములు నిలిచి ఉండును గాక
దేవ సంస్తుతి చేయవే మనసా
శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయుమా నా - జీవమా యెహోవా దేవుని
పావన నామము నుతించుమా - నా యంతరంగము
లో వసించు నో సమస్తమా ||దేవ||
జీవమా, యెహోవా నీకు - జేసిన మేళ్ళన్ మరువకు (2)
నీవు చేసిన పాతకంబులను - మన్నించి జబ్బు
లేవియున్ లేకుండ జేయును - ఆ కారణముచే ||దేవ||
చావు గోతినుండి నిన్ను - లేవనెత్తి దయను గృపను (2)
జీవ కిరీటముగ వేయును - నీ శిరసు మీద
జీవ కిరీటముగ వేయును - ఆ కారణముచే ||దేవ||
యవ్వనంబు పక్షిరాజు - యవ్వనంబు వలెనే క్రొత్త (2)
యవ్వనంబై వెలయునట్లుగా - మే లిచ్చి నీదు
భావమును సంతుష్టిపరచునుగా - ఆ కారణముచే ||దేవ||
ప్రభువు నీతి పనులు చేయును - బాధితులకు న్యాయ మిచ్చున్ (2)
విభుండు మార్గము తెలిపె మోషేకు - దన కార్యములను
విప్పె నిశ్రాయేలు జనమునకు - ఆ కారణముచే ||దేవ||
అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2)
నిత్యము వ్యాజ్యంబు చేయడు - ఆ కృపోన్నతుడు
నీ పయి నెపుడు కోప ముంచడు - ఆ కారణముచే ||దేవ||
పామరుల మని ప్రత్యుపకార - ప్రతి ఫలంబుల్ పంపలేదు (2)
భూమి కన్న నాకాసంబున్న - ఎత్తుండు దైవ
ప్రేమ భక్తి జనులయందున - ఆ కారణముచే ||దేవ||
పడమటికి తూర్పెంత ఎడమో - పాపములను మనకు నంత (2)
ఎడము కలుగజేసియున్నాడు - మన పాపములను
ఎడముగానే చేసియున్నాడు - ఆ కారణముచే ||దేవ||
కొడుకులపై తండ్రి జాలి - పడు విధముగా భక్తిపరుల (2)
యెడల జాలి పడును దేవుండు - తన భక్తిపరుల
యెడల జాలిపడును దేవుండు - ఆ కారణముచే ||దేవ||
మనము నిర్మితమయిన రీతి - తనకు దెలిసియున్న సంగతి (2)
మనము మంటి వారమంచును - జ్ఞాపకము చేసి
కొనుచు కరుణ జూపుచుండును - ఆ కారణముచే ||దేవ||
పూసి గాలి వీవ నెగిరి - పోయి బసను దెలియని వన (2)
వాస పుష్పము వలెనె నరుడుండు - నరు నాయువు తృణ
ప్రాయము మన దేవ కృప మెండు - ఆ కారణముచే ||దేవ||
పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు (2)
నిరతమును గృప నిలిచి యుండును - యెహోవ నీతి
తరములు పిల్లలకు నుండును - ఆ కారణముచే ||దేవ||
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Bible mission is best
దేవదాసు అయ్యగారు పరిశుధాత్మ తండ్రి ప్రేరెపణతొ రాసిన పాటలు...భక్తులుకు ఆత్మనదం కలుగచెస్తాయి......అందరికి వందనాలు
🙏👍🤝
Glory to God🙏😊
Fffgfdddf😂,,😂❤😅🎉😈😈😈😈😈
🎉
@@Charan_official_music😊
Maranath
Maranatha🙏😊
God's grace is sufficient for us. Praise be to Almighty God 🙏... Good and Godly day...
Praise, honour and glory to Almighty God 🙏
Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Daniel,
Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi.
Praise the lord, very beautiful song
Amen
Praise God😊🙏
🙏🙏🙏🙏
Naa antarangamulo unna samastama yehovaa naamamunu anudinamu sannutinchumu aameen
Jeevamaa yehovaa neevu chesina MELLANU MARUVAKA NAA ANTARANGAMULO UNNA SAMASTAMA YEHOVAA NAAMAMUNU ANUDINAMU SANNUTINCHUMU AAMEEN
Amen🙏praise the Lord😊
దేవా దేవునికి సమస్త ఘణత కీర్తీ కల్గును గాక
Praise The Lord 🙏🙏🙏
Naa maa jeevama deva nenney SAMSTUTI tandri aamen
Maranatha
Today vagdanamu ma me andari jeevitham lo jaragalani Adyathimikanga stirapadalani ma papa babu ku yessayya gnamunu yadagalani rakshana yadagalani udyogamu yesu namamulo chaitanya ku mariyu Harshavardhanrai ki job ravalani Yessayya parishuddhta namam lo stithi sthoram mahima ganata kalugunu gaka amen amen amen
ఆమెన్
Praise god😊🙏
Manninchi jabbuleemiyu lekundajeeyunu aa kaaranamuna deva SAMSTUTI cheyave manasaa aameen
Amen😊praise God🙏
Manaratha
Maranatha😊🙏
Thank you so much searching this for so much time
Matti roopam aina manalni mahimaloki theeskelle goppa devudu ❤❤❤😔🙇🙏🙏🙏🙏
Glory to god🙏❤️
Hi
Ee song valana devuniki mahina kalugunu gaaka Amen Maranatha andariki
Maranatha 🙏
హల్లెలూయా 🙏
No
Amen😇Maranatha🙏
బాగా పాడినావు. "నిబంధ" దగ్గర అంత stress అవసరమా!
Naa antarangamulo unna samastama yehovaa naamamunu anudinamu sannutinchumu aameen price lord brother
My favourite song 👏 love you Jesus ❤️
Yehova
Jeevama yehovaa chesinameellu maruvaka DEVA SAMSTUTI CHEYAVE MANASAA AAMEEN PRICE LORD BROTHER PRAY FOR US
Amen😇🙏praise god
Pastor garu miku vandhanalu eintha manchi pata miru rasinandhuku ei pata vinte manasu prashanthamga untundhi andhariki vandhanalu
హల్లెలూయ😇 వందనాలు🙏
పాట రచయిత:ఫాదర్.యం.దేవదాసు అయ్యగారు 😊
Antjaga manchiga uannadei
This is a most wonderful song my dad used to sing this song everyday from my childhood I use to sing this song my dad and myself live this song very much. All glory to Our living God.very meaningfull song 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
Myself love this song very much.
Amen🙏praise god😊
Praise the lord 🙏
నిరతమును కృప నిలిచి యుండును యెహోవా నీతి తరముల పిల్లలులకు నుండును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా 🙏🙏🙏amen
One of the best praises song..Amen
Praise god🙏😊
Aha hallllllllllllllllllllllelujah 🙏
Praise the lord amen
Praise the Lord😊🙏
Maranatha 🙏
Maranatha😊🙏
Maranatha maranatha
Maranatha😊🙏
Vibhudu maargamu telipe Moshe ku aamen price lord brother pray for us
Amen😊Praise the Lord🙏
ప్రైజ్ తే లార్డ్
Praise the Lord😊🙏
మరనాత అయ్యగారు
Maranatha😊🙏
Jesus,😊love
Praise god😊🙏
Tharamulu pillalaku...... yehova neeti......
Mana paapamulanu aayana yennadu gnapakamunaku thechukodu 😭🙏❤❤❤🙇🙇🙇
Amen🙏glory to God😊
Maranatha ✝️👏👏👏👏👏👏👏👏
Maranatha🙏😊
MARANATHA
Maranatha😊🙏
Super song prise lord
MARANATHA.
GOD BLESS YOU ALL
Maranatha😊🙏
Avunu ayene srimanthudu ayanani sthuthiinchute. Manchiidi
Amen🙏🙏🙏 praise the Lord⛪⛪⛪ 💞💞💞💞💞
Praise the lord😊🙏
Devunike mahima ganatha kalugunu gaka Amen 🙏
Amen🙏praise God😊
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise God🙏😇
Very good song. And very old worship song
Praise God😊🙏
MARANATH
Maranatha🙏😇
Anni sarllu vinna mallimalli vinalani anipistundi 🙏love you jesus🙏
😍praise god🙏
Glory to God 🙏
Glory to god maranatha ayyagaru ammagaru
Maranatha🙏😊
Amen ayyagaru maranatha
Maranatha😊🙏
Prise The Lord Amen 🙏🙏🙏
Praise the Lord🙏😊
PRAISE the LORD🙏one and all
Thank you JESUS🙏AMEN
Praise the Lord🙏😇
Praise the lord
Praise the Lord😊🙏
Kaakaani svastisaala
హల్లెలూయా 🙏
🙏దేవునికి మహిమ😊
1o comandments ichhavu strotram
Praise the Lord Amen
Praise God😊🙏
మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ పాట వింటే
Praise God🙏😊
maranatha
❤
Ayagarki.maranata
Maranatha😊🙏
Maranatha🙏🏼
Maranatha🙏😇
I love this song from my college days
Praise the Lord
Not only college days I love this song my life time
My favorite song
😊praise god🙏
Tattoo Christian....... FANTASY....... fascinated towards REIKHI.....
మరనాత
మరనాత😊🙏
Maranatha ayyagaru
Maranatha😊🙏
Maranatha to all
Maranatha 🙏
Adapa gangadhar God loves 💘
8341519703
MARANATHA
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Music is very nice and melody 👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏 Amen
Praise god🙏😇
PTL 🙏
Praise the Lord😊🙏
🙏🙏🙏🙏👏
Praise the Lord😊🙏
I love this song🤩
Praise god🙏😇
Hallelujah amen
Praise god😊🙏
సోలొమోన్ రాజు వైజాగ్ praise the Lord 🙏
Praise the lord🙏😊
❤❤❤usog
My favourite song 👏👏 🙏🙏 love you Jesus
Hi
V V Nice And Wonderful Song
Praise God😊🙏
Please the Lord
Praise the Lord😊🙏
PRAISE THE LORD
My fefaret gooty songs
Praise god😊🙏
Maranatha 🎅🙋♂️🙏🙏
Maranatha 🙏😇
Maranatha ayya garu🙏🙏🙏
Maranatha🙏😇
Good
Praise the lord annaya 🙏🙏🙏🙏🙏🙏🙏;;🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord🙏😊
SUPER.🙏🙏🙏🙏💒💒💒💒
Praise God😊🙏
thank you.31.05.21 ramesh babu sbi
Super song
😊praise the Lord🙏
🙏🙏🙏🙏💐
PRAISE GOD🙏😊